You are here
Home > తాజా వార్త‌లు > కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ కావాలే.!!

కల్తీ ఐన కమ్యూనిజం.. గరీబోడు ఎన్కౌంటర్లో పోవాలే.. మనోడు ఎంఎల్ఏ కావాలే.!!

ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగ కమ్యునిస్టులకు సంబంధించి ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సీపిఎం, సీపిఐ లు మొన్ననే జాతీయ మహా సభలు జరుపుకున్నందుకు కాదు ఈ చర్చ.. కమ్యునిస్టు నాయకుల ద్వంద్వ నీతి గురించి.

దళితుల కోసం పీడిత జనోద్దారణ సంక్షేమం కోసం తీవ్రాతి తీవ్రంగ కష్టపడుతున్నం అని చెప్తున్న కమ్యునిస్టులు.. అసలు వాస్తవాలు గమనిస్తే తెలుస్తున్నదేమంటే ఇంతవరకు కూడా కమ్యునిస్టులు దళిత నాయకులకు వారి పార్టీల్లో ఏ ఒక్క దళితునికి సరైన గుర్తింపు ఇవ్వలేదు. జాతీయ స్థాయి లో చూసినా ఇటు రాష్ట్ర స్థాయిలో చూసినా అగ్రకులాల వారికే అందలం.

ఇక ఇప్పుడు చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం.. ప్రజా గాయకుడు ప్రజా యుద్ధ నౌక గ పేరొందిన గద్దర్ గురించి. రాష్ట్రం లో ఇప్పుడు గద్దర్ మరియు ఆయన కొడుకు సూర్యం గురించి హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఎందుకంటే.. తన ప్రసంగాలతో తన పాటలతో తన చర్యలతో ఎందరో యువతని ఎర్రజెండా పట్టేలా చేసి ఉన్న ఊరిని కన్న వారినీ వదిలేసి ఉద్యమంలో పాల్గొనేలా చేసిన ప్రజా యుద్ధ నౌక గద్దర్ మరి తన సొంత కొడుకుని ఎందుకు కమ్యునిస్టుగా నక్సలైట్ గ మార్చలేదు.. ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తూ.. ప్రస్తుతం 2019 సాధారణ ఎన్నికలు వస్తుండడంతో కంటోన్మెంట్ నియోజకవర్గం లో ఎంఎల్ఏ టిక్కెట్ కోసం కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.

లక్షల మందిని ఎర్ర పార్టీ లో చేర్చి ఉద్యమాల బాట పట్టించిన గద్దర్ మరి తన కొడుకునెందుకు కాంగ్రెస్ పార్టీ లో చేర్పించాడు..???
ఇదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. గద్దర్ ని చూస్తే ఏమీ లేని గరీబోడిలా కనీసం వేసుకోవడానికి అంగి గిట్ల లేదన్నటు ఒక రుమాలు భుజం పైన వేసుకుని పాటలు పాడుతూ ఉంటాడు.. కానీ తన కొడుకు మాత్రం విమానంలో ఢిల్లీ కి పోయి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా వేసుకుని వచ్చాడు. ఇంతవరకు రాజకీయాలే తెలియని ప్రజలతో సంబంధం లేని సూర్యం ఇంత హఠాత్తుగ కాంగ్రెస్ నుండి ఎంఎల్ఏ టిక్కెట్ పైన పోటీ చేసి ఎలా గెలుస్తాడు.??

ఖర్చు పెట్టడానికి డబ్బు ఎక్కడిది.??
నియోజకవర్గం లో ఉండే కమ్యునిస్టుల పరిస్థితి ఏంటి.??
కమ్యునిస్టులను కాంగ్రెస్ లోకి తీసుకొస్తాడా.?? వారితో లోపాయికారి ఒప్పందం చేసుకుంటడా..??
తండ్రి గా గద్దర్ కాంగ్రెస్ పార్టీ కి మద్దతునివ్వడానికే సిద్దపడ్డాడా.??
లేదూ నేను కమ్యునిస్టులకే మద్దతునిస్తా అంటే నమ్మశక్యమేనా..??

అసలు దేశంలో కమ్యునిజం ఎటు పోతోంది.. అమాయక జనాలను ఆదివాసి యువతనూ అడవి బాట పట్టించి సొంత కొడుకులను కాంగ్రెస్ పార్టీ నుండి టిక్కెట్ ఇప్పించుకుని ఎంఎల్ఏ లను చేయడమేనా కమ్యునిజమంటే అని జనాలంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే తెలంగాణ ఉద్యమ విషయంలో 1400 మంది ఉద్యమకారులు చనిపోవడానికి కాంగ్రెస్ పార్టీ కారణమనే తీవ్రమైన ఆగ్రహాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ లో ఉద్యమాలకు ఊపిరలూదుతాం.. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ పాటలు పాడే గద్దర్ లాంటి వారు ఇలా తన సొంత కొడుకుని కాంగ్రెస్ పార్టీ లో చేర్పించడం అంతటా ఆశ్చర్యాన్ని విస్మయాన్ని కలిగిస్తున్నది.

ఈ పరిణామాలు చూస్తుంటే దేశంలో అక్కడక్కడ మిగిలిన కమ్యునిస్టు పార్టీలు త్వరలోనే తమ జెండా ఎత్తేయడం ఖాయంగ కనిపిస్తోందని అంటున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు.  

Related Posts
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
ఢిల్లీ నిర్భయ ఘటన దోషులకు ఉరిశిక్ష ఖరారైంది. ఇన్నాళ్లకు నిర్భయ ఆత్మకు శాంతి కలిగే సమయం ఆసన్నమైంది. అత్యంత దారుణంగా దేశ రాజధాని ఢిల్లీ లో జరిగిన ఈ ఘటన అప్పట్లో యావత్ భారతాన్ని దిగ్భ్రాంతి కి గురి చేసింది. నర ...
READ MORE
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ సమాజం ఆగ్రహానికి గురైన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించారు పరిపూర్ణానంద స్వామీజి. ఓ టీవీ ఛానల్ లో ఫోన్ లో మాట్లాడుతూ.. శ్రీరాముడిని కత్తి మహేష్ దూషించిన సంధర్భంగ ...
READ MORE
నంద్యాలలో లాజిక్ మిస్సవుతున్న టీడీపీ…. ఓటమి తప్పదా..
నంద్యాల ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి. చేస్తున్న హడావిడి ,పెడుతున్న ఖర్చు చూస్తుంటే రాబోయే గెలుపోటములను ఎంతగా ప్రచారం చేసుకోబోతున్నారో ఇట్టే అర్ధం అవుతోంది. వైసీసీ కంటే అధికార టీడీపీలోనే ఆ సీట్ పై ఎక్కువగా గుబులు రేగుతోంది. జరుగుతున్నదని ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
సమరశంఖం మోగించిన మేరు సంఘం నాయకులు.!!
తెలంగాణ మేరు సంఘం నాయకులు నిర్వహించిన సదస్సు గ్రాండ్ సక్సెస్ అయింది. సికింద్రాబాద్ లోని హరి హర కళాభవన్ లోనిర్వహించిన మీరు సదస్సుకు రాష్ట్ర బి.సి శాఖ మాత్యులు జోగు రామన్న గారు, ఎం.బి.సి. కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ గారు ...
READ MORE
నిరుద్యోగులకు సదావకాశం.. జులై4 నుంచి తెలంగాణ జాగృతి జాబ్ మేళా.
తెలంగాణ జాగృతి నైపుణ్య శిక్షణ అభివృద్ధి కేంద్రం నిరుద్యోగ యువతకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్తో సహా 15 పట్టణాలలో జులై 4వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు జాబ్ మేళాను నిర్వహిస్తున్నది. ఉదయం 10-30 గంటల ...
READ MORE
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది. పూర్ణిమ సాయి మిస్సింగ్ కథ సుఖాంతం.
హైదరాబాద్ కూకట్‌పల్లి నిజాంపేట్‌ నుంచి 40 రోజుల క్రితం అదృశ్యమైన పదోతరగతి బాలిక పూర్ణిమ ఆచూకి ముంబైలో దొరికింది. జూన్‌ ఏడున స్కూల్‌కు వెళ్తున్నానని చెప్పిన పూర్ణిమ తిరిగి రాలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు 14 ...
READ MORE
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికి పాము కాటు మరణాలకు అడ్టు లేదు. ప్రదాన కారణం సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం... ఇక గిరిజన గూడాల్లో ఆ పరిస్థితి మరి దారుణం. కానీ ఇకపై అలాంటి మరణాలు ఉండవని చెపుతున్నారు హిమాచల్ కు చెందిన ...
READ MORE
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
తెలంగాణలో గురుకుల టీచర్ అభ్యర్థులకు పబ్లిక్ సర్వీసు కమిషన్ మరో సారి షాక్ ఇచ్చింది. ఆది నుండి చుక్కలు చూపుతున్న కమిషన్ ఈ సారి ఏకంగా సాపిగా సాగిన పరీక్ష చెల్లదంటూ రద్దుకు సిద్దమైంది. తాజాగా జరిగిన గురుకుల పిడి పోస్టులకు ...
READ MORE
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న – బండి సంజయ్ ప్రతి దాడులు చేస్తాం- డీకే అరుణ
నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై మరియు వరంగల్ అర్బన్ బిజెపి కార్యాలయంపై కొందరు దుండగులు దాడికి తెగబడడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. కాగా ఈ విషయమై అధికార తెరాస కు బీజేపీ కార్యకర్తల నుండి సోషల్ మీడియా ...
READ MORE
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్.. ఎమ్మెల్యే రాజీనామా.!!
230 శాసన సభ స్తానాలున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పోటా పోటీగా తలపడ్డ కాంగ్రెస్ బీజేపీ లు, 114 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఇరు పార్టీల కు ...
READ MORE
కోర్టుల్లో కాగితాలతో పని లేకుండా పేపర్‌లెస్ పిటిషన్స్..!
ట్రెండ్ మారిపోయింది. ఏ ప్రభుత్వ ఆఫీస్ లోకి వెళ్లి చూసినా అంతా పేపర్ లెస్ వర్కే కనిపిస్తుంది. కంప్యూటరీకరణ గా మారిపోయిన ఈ ట్రెండ్ యుగంలో అక్కడక్కడ తప్ప 90శాతం పేపర్ లెస్ వర్కే దర్శనం ఇస్తుంది.  మరీ కోర్టుల్లో. కాగితపు ...
READ MORE
అమెజాన్‌లో టీవీ ఆర్డర్‌ చేస్తే..
ముంబై: ఆన్‌లైన్‌ డెలివరీలో మోసాలు అధికమయ్యాయి. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఈకామర్స్‌ సైట్‌ అమెజాన్‌లో 50 అంగుళాల టెలివిజన్‌ కోసం ఆర్డర్‌ ఇవ్వగా నీట్‌గా ప్యాక్‌ చేసి పగిలిన పాత 13 ఇంచ్‌ల మానిటర్‌ను పంపడంతో ఆయన అవాక్కయ్యారు. దీనికి ...
READ MORE
PK ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన ABNఆంధ్రజ్యోతి మీడియా కారు ధ్వంసం.!!
సినిమాలో క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం పై మొదలైన గొడవ క్రమంగా రాజకీయ రంగు పులుముకుంది. తెలుగు హీరోయిన్లకు అవకాశాలు రావడం లేదంటూ పోరాటం మొదలుపెట్టిన శ్రీ రెడ్డి పవన్ కళ్యాణ్ పై ఆయన తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఎట్టకేలకు ...
READ MORE
కొనసాగుతున్న అధికార పార్టీ కార్పోరేటర్ల భర్తల ఆగడాలు.
హైద్రాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ కి చెందిన కార్పోరేటర్లు వారి భర్తలు అనుచరులు చేస్తున్న ఆగడాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నై.. ప్రజలవద్ద కలెక్షన్లు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు రోడ్లమీదనే కొట్లాటలు. కబ్జాలు ప్రశ్నించినోల్ల ఇండ్లపై దాడులు చేసి హత్యాహత్య ప్రయత్నాలు చేయడం ...
READ MORE
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
అప్పుడెప్పుడో ఎం.ఎఫ్.హుస్సేన్ అనే బూతు బొమ్మల ఆర్టిస్టుండేవాడు.. ఇతగాడి చిత్రాలను చూసి ఆహా ఏహో అంటూ కొనుక్కునేవారు.. దీంతో అతగాడికి మదమెక్కింది. భారత మాతను, హిందూ దేవతలను, మహిళలను నగ్నంగా గీసి అవమానించాడు.. హిందూ మత సంస్థలు అతనిపై ఆగ్రహించాయి.. ఎంఎఫ్ ...
READ MORE
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల స్మారకార్థం, స్వాతంత్ర సమరయోధుడు గాంధీజీ వర్థంతి ని పురస్కరించుకుని నేడు ఉదయం 10:58 నిమిషాల నుండి పదకొండు గంటలు అంటే రెండు నిమిషాల పాటు యావత్ దేశం నిశ్శబ్ధం పాటించనుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ...
READ MORE
CAB విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ, వార్నింగ్ ఇచ్చిన భారత్.!!
భారత ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ బిల్లు పై ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ యూఎస్ కమీషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియన్ ఫ్రీడం (USCIRF) ను గట్టిగ హెచ్చరించింది భారత్. ఈ సంస్థ పౌరసత్వ సవరణ బిల్లును మత ప్రాదిపదికగ తయారుచేసారని ...
READ MORE
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.!!
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడకం అనేది సర్వ సాధారణం అయిపోయింది.అంతే కాదు చాలా మంది ఎదో ఒక వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ వ్యవహరిస్తుంటారు.అయితే ప్రస్తుతం తప్పుడు వార్తలు వైరల్ చేయడం ఎక్కువైంది, వైరల్ ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా రాహుల్ గాంధీ ని ఎందుకు భుజాన మోస్తోంది కాంగ్రెస్ పార్టీ.??
జాతీయ మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి గ అంగీకరిస్తూ పడ్డ ఓట్లు కేవలం 11.93%. 2014 లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ నే. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కపిల్ దేవ్.!!
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు భారత దిగ్గజం మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్. ప్రస్తుతం కరోనా వైరస్ నుండి బయట పడేందుకు పాకిస్తాన్ రోజు రోజుకు వెనక్కు వెళ్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారి విషయంలో ...
READ MORE
పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల జరిమానా..!!
ప్రపంచ బ్యాంకు ట్రిబ్యునల్ కోర్ట్ పాకిస్తాన్ కు అక్షరాల 40 వేల కోట్లు జరిమాన విధించింది. దీంతో ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ కు పుండు మీద కారం చల్లినట్టైంది. వివరాలు చూస్తే.. 2011 సంవత్సరం లో బార్రిక్, ...
READ MORE
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్.!!
మన దేశానికి గల పేర్లు అంటే భారత్ మరియు హిందూస్తాన్ మరియు ఇండియా అని తెలిసిన విషయమే.. కానీ నేడు మన దేశ పౌరుల్లో ఇండియా అంటూ చెప్పడం ఎక్కువ కనబడుతోంది. అయితే ఇలా ఇండియా అని పిలవడం గర్వ కారణం ...
READ MORE
దంపతుల బెడ్రూం దృష్యాలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం.. చూసి షాక్ తిన్న బాధితులు.!
టెక్నాలజీని మనిషి ఆలోచన ఎలా ఉంటే అలా వాడుకోవచ్చని మరోసారి రుజువైన ఘటన.! పెరిగిపోతున్న టెక్నాలజీ ప్రపంచాన్ని ఎంత ముందుకు తీసుకెలుతుందో.. కొందరి అమాయకుల జీవితాలతోనూ అంతే స్థాయిలో ఆటాడుకుంటోంది.. చెడుపనులు చేసేవారికి, అక్రమార్కులకు ఈ టెక్నాలజీ నే బ్రహ్మాస్త్రం గా మారింది.. ...
READ MORE
నిర్బయ దోషులకు ఉరిశిక్ష ఖరారు..!
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. పాక్ కు చుక్కలు చూపించిన
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
నంద్యాలలో లాజిక్ మిస్సవుతున్న టీడీపీ…. ఓటమి తప్పదా..
సమరశంఖం మోగించిన మేరు సంఘం నాయకులు.!!
నిరుద్యోగులకు సదావకాశం.. జులై4 నుంచి తెలంగాణ జాగృతి జాబ్ మేళా.
నిజాం పేట్ లో గల్లంతై మహరాష్ట్ర దాదర్ లో తేలింది.
పాముకాటు నుంచి ప్రాణాలతో కాపాడుతున్న ప్రొఫెసర్‌ ఐడియా..
గురుకుల ఉపాద్యాయ అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ మరో షాక్.. పరీక్ష రద్దు.
KCR తొత్తులూ చెంచా గాళ్ళు చేసిన దాడిని ఖండిస్తున్న –
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్..
కోర్టుల్లో కాగితాలతో పని లేకుండా పేపర్‌లెస్ పిటిషన్స్..!
అమెజాన్‌లో టీవీ ఆర్డర్‌ చేస్తే..
PK ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన ABNఆంధ్రజ్యోతి మీడియా కారు ధ్వంసం.!!
కొనసాగుతున్న అధికార పార్టీ కార్పోరేటర్ల భర్తల ఆగడాలు.
భావ ప్రకటన స్వేచ్చ పేరుతో బరితెగింపు
నేడు పదకొండు గంటలకు యావత్ దేశమంతా సైలెంట్ కానుంది.!!
CAB విషయంలో ఓవరాక్షన్ చేస్తున్న అమెరికా సంస్థ, వార్నింగ్ ఇచ్చిన
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా రాహుల్ గాంధీ ని ఎందుకు భుజాన
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన
పీకల్లోతు అప్పులతో బతుకీడుస్తున్న పాకిస్తాన్ కు 40 వేల కోట్ల
ఇండియా వద్దు.. భారత్ లేదా హిందూస్తాన్ గ మార్చాలంటూ సుప్రీంకోర్టులో
దంపతుల బెడ్రూం దృష్యాలు ఇంటర్నెట్లో ప్రత్యక్షం.. చూసి షాక్ తిన్న
Facebook Comments
Top
error: Content is protected !!