పండేంటి నెంబర్ ఏంటని ఆశ్చర్యపోకండి. ఇప్పటికే ఈ విషయం మాకు తెలుసని పెదవి కూడా విరవకండి. మరొక్కసారి మీ దృష్టికి తీసుకు రావడంలో తప్పు లేదని.. తెలియని వారికి మరింత చెప్పేందుకే ఈ పండు సంఖ్యలో ఉన్న మర్మాన్ని మీకోసం ఇలా చెబుతున్నాం.
ప్రతి రోజు ఓ ఆపిల్ ను తినండి డాక్టర్ వద్దకు వెళ్లే అవసరాన్ని దూరం చేసుకుండి. ప్రతి రోజు ఓ దానిమ్మను తినండి నిండైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకుండి. ఇలాంటి మాటలు మనకు నిత్యం వినిపిస్తూనే ఉంటాయి. అయితే ఆ వ్యాఖ్యాలను ఆచారించిన లాభం లేకుండా పోతుంది.. ఇబ్బందుల తప్పడం లేదు.. ఆరోగ్యం మాట అంటుంచి అనారోగ్యాల భారీన పడాల్సి వస్తుంది అని చాలా మంది చెబుతున్నారు. అందుకు కారణం ఏంటో తెలుసా పండు పై ఉండే సంఖ్యే.. పండుపై సూచించే సంఖ్య ఆదారంగానే మీరు తినే పండు కారణంగా ఆరోగ్యం పెరుగుతుందో తగ్గుతుందో చెప్పవచ్చు. పండు పండుపై ఉన్న నెంబర్ రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.

రోడ్డు పక్కన బండ్లపైనా అమ్మే ప్రతి పండు పై ఒక స్టిక్కర్ ఉంటుంది. మనం ఆ స్టిక్కర్ చూస్తాం తప్ప ఈ సంఖ్య ఏంటని ఎప్పుడు ఎవరిని అడగం తెలుసుకోం కూడా.. పండ్లు కొనడమే ఆలస్యం ఆ స్టిక్కర్ ని పీకి అవతల పాడేస్తాం. కానీ అదే మీ ఆరోగ్యాన్ని చెబుతుంది. పండును తినాల వద్దా అనేది కూడా ఆ నెంబర్ లోనే ఉంటుంది.

పండు పై సంఖ్య 3 లేదా 4 అంకెతో ప్రారంభమైతే..
పండ్లపై ఉండే స్టిక్కర్లపై నాలుగు అంకెల సిరీస్ ఉండి.. ఆ సిరిస్ లో మొదటి నెంబర్ 3 లేదా 4తో ప్రారంభమైతే ఆ పండ్లు కృత్రిమ రసాయనాలు. అంటే రసాయనికి ఎరువులు వాడి పండించారని ఆ పండు అర్థం. ఇప్పుడు సాధారణంగా అన్ని పండ్లపై అదే కనిపిస్తుంది. ఇలాంటి పండ్లు తినడం వల్ల ఇబ్బందులు తప్పవు. 20వ శతాబ్దంలో వ్యవసాయంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల ఆధారంగా, నూతన పద్ధతులను ఉపయోగించి ఈ పండ్లను పండిస్తున్నారు. వీటి వల్ల ఆరోగ్యం కంటే అనారోగ్యాలే ఎక్కువ అని గుర్తుంచుకోవాలి.

పండు పై సంఖ్య 9 అంకెతో ప్రారంభమైతే…
ఈ నెంబర్ తో ఉండే పండ్లు చాలా సహజ సిద్దమైనవని అర్థం. పండ్లపై వేసే స్టిక్కర్ పై ఐదంకెల సిరీస్ ఉండి.. ఆ నంబర్ 9తో ప్రారంభమైతే ఆ పండ్లను పూర్తిగా సేంద్రియ ఎరువులను ఉపయోగించి.. అత్యంత సహజ సిద్ధమైన పద్ధతిలో పండించారని అర్థం. ఇలాంటి పండ్లను ఆలస్యం చేయకుండా కొనుక్కోవడమే ఉత్తమం. ఇవి శరీరానికి ఎలాంటి హానిని చేయవు.. అంతే కాదు మంచి ఆరోగ్యాన్ని కూడా అందిస్తాయి. మన పెద్దలు చెప్పింది కూడా ఇలాంటి పండ్ల గురించే.

పండు పై సంఖ్య 8 అంకెతో ప్రారంభమైతే..
పండ్లపై ఉన్న స్టిక్కర్లపై ఐదు అంకెల నంబర్ ఉండి.. ఆ సిరీస్ 8తో ప్రారంభమైతే ఆ పండ్లు జన్యు మార్పిడితో పండించారని అర్థం చేసుకోవాలి. అంటే ఇవి ఆరోగ్యాన్ని నాశనం చేసేందుకు పుట్టుకు వచ్చిన అడ్డదిడ్డమైన పండ్లు అని అర్థం. ఇలాంటి పండ్లు తింటే ఇక ఆరోగ్యం గోవింద. ఇవి అత్యంత ప్రమాదకరమైనవి కూడా అని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా పండ్లు కొనేటప్పుడు కాస్త ఆలోచించి స్టికర్ మీద అంకెను చూసి మరీ కొనండి. ఆ నెంబర్ దేముందిలే అన్ని పండ్లు ఒకటే అని అనుకుంటే మాత్రం మీరు తీసుకున్న గోతిలో మీరేపడటం ఖాయం. ఆరోగ్యమే మహాభాగ్యం అది కాపాడుకోని నాడు ఆస్పత్రులే గతి.
Related Posts
రాను రాను సమాజంలో విలువలతో కూడిన ఆలోచనలకు పూర్తిగ మంగళం పాడుతున్నారు కొందరు ఉపాద్యాయులు.
ఈ మద్య కాలంలోనే కొందరు ఉపాద్యాయులు పిల్లల పట్ల అసభ్యంగ ప్రవర్తించిన ఘటనలు వేదించిన ఘటనలు దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తించాయి. ఇవన్నీ మరవకముందే తాజాగా హైద్రాబాద్ ...
READ MORE
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ యొక్క నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నూతన కమిటీకి గానూ సెక్రటరీ జనరల్ గ కే.కేశవరావు వ్యవహరించనుండగా.. 20 మంది ప్రధాన కార్యదర్శులను, 33 మంది కార్యధర్శులను, 12 మంది ...
READ MORE
సెల్ఫీ సరదా ఓ మహిళా డాక్టర్ ప్రాణం తీసుకున్న ఘటన గోవా బీచ్ లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రిష్ణా జిల్లా జగ్గయ్య పేట మార్కండేయ బజార్ ప్రాంతానికి చెందిన రమ్యక్రిష్ణ గోవా లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగ పనిచేస్తోంది. ...
READ MORE
ప్రముఖ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ కు ఉస్మానియా యూనివర్శిటీ నుండి బీకాం హానర్స్ సబ్జెక్టు గాను నూతన అనుమతులు మంజూరు చేయడం జరిగింది. ఈ సంధర్భంగ అనిష్ కాలేజ్ వ్యవస్థాపకులు చైర్మన్ ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ...
READ MORE
కర్నాటక లో 122 సీట్ల నుండి 78 స్థానాలకు పడిపోయి అధికారం కోల్పోయి ఏకంగ ముఖ్యమంత్రే ఓడిపోయి.. ఇలా ముక్కుతూ మూలుగుతూ తప్పని పరిస్థితి లో కేవలం 37 సీట్లను గెలిచిన జేడిఎస్ తో లూలూచి పడిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
హైదరాబాద్ చావలి లో ఒక మసీదు వద్ద డ్యూటీ లో ఉన్న ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ తో ఇక్కడెందుకు డ్యూటీ చేస్తున్నారు ఎక్కడైనా దేవాలయం వద్ద డ్యూటీ చేసుకోండని బెదిరింపులకు దిగుతూ సస్పెండ్ చేయిస్తా అంటూ భయ బ్రంతులకు పాల్పడుతూ, హల్ ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కాజా లో జరిగిన సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆయన ...
READ MORE
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను మరో సారి హీరో అనిపించుకున్నారు అక్షయ్ కుమార్. తాజాగా జరిగిన ఎన్ కౌంటర్లో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాలకు తనవంతుగా ఆర్థికసాయం ప్రకటించారు.
చత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఇటీవల జరిగిన ...
READ MORE
భువనేశ్వర్: దాదాపు 9వేల కోట్లకు పైగా రుణ ఎగవేతకు పాల్పడి.. దర్జాగా లండన్‌లో మకాం వేసిన మాల్యాపై కేంద్రమంత్రి వీకె సింగె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్యాను భారత్ తీసుకురావడం ఇక కష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన కేంద్రం మాల్యా ...
READ MORE
ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ పరువు హత్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వెంకటంపల్లికి చెందిన హరీష్(23 ), రచన(21 ) ...
READ MORE
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ భాజపా లు కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. నాడు ఎన్నికల్లో జగన్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వయంగా మోడీ వచ్చి రాష్ట్రం లో పర్యటించడం.. అప్పుడే పవన్ కళ్యాణ్ కొత్త ...
READ MORE
గుజరాత్ లో రెండో పోలింగ్ దశ కూడా ముగిసింది. భాజపా కాంగ్రెస్ ల మద్య హోరాహోరిగ మాటల యుద్ధం జరిగింది. ఇరు పార్టీలు కూడా ప్రచారం ఓ రేంజ్ లో చేసారు.
ఇక మిగలింది ఈ నెల 18 వ తేదీన వచ్చే ...
READ MORE
బొగ్గు బాయిల మోగిన సమ్మె సైరన్ తో అటు ప్రభుత్వం.. ఇటు ప్రభుత్వ అనుబంధ సంస్థ డైలామాలో పడింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, డిపెండెంట్ ఉద్యోగాల కోసం ఈ రోజు ఉదయం నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు ఐదు జాతీయ ...
READ MORE
హైదరాబాద్: దిశ కేసులో ఎన్ కౌంటరైన దోషుల మృతదేహాలను మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను తరలించారు. కాగా, నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవస్థ మహబూబ్ నగర్ ...
READ MORE
చైనా వైరస్ కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్తితుల్లో 21 రోజులు దేశమంతా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం లాక్ డౌన్ ని వీలైనంత వరకు కట్టు దిట్టంగా అమలు చేస్తోంది మోడీ సర్కార్.
ఈ క్రమంలో ప్రజలకు అత్యవసరాల సరఫరా ...
READ MORE
పాకిస్తాన్ భారత్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం గంటగంటకు ఉత్కంటగ మారుతోంది. ఏ సమయంలో అయినా పూర్తి స్థాయి యుద్దంగ మారే అవకాశాలు లేకపోలేదు. ఈ క్రమంలో పుల్వామా దాడి కి ప్రతిదాడిగ నిన్న భారత వైమానికదళం యుద్ద విమానాలతో విరుచుకుపడగా ...
READ MORE
ప్రతిష్టాత్మకమైన ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా(FCI) కమిటీ మెంబర్ గ ఎన్నికయ్యారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన డా.ఎం.గిరిధరాచార్యులు.
రెండేల్ల పరిది కాలం ఉండే ఈ పదవికి దేశ వ్యాప్తంగా ఎందరో ప్రముఖులు పోటీ పడుతుంటారు.
కాగా FCI కమిటీ మెంబర్ గ ఎన్నికైన డా.ఎం.గిరిధరాచార్యులు ...
READ MORE
వస్తు సేవల పన్ను(GST) లో మరికొన్ని వస్తువుల పై పన్ను తగ్గే విదంగ ఎక్కువ పన్ను స్లాబ్ నుంచి తక్కువ పన్ను స్లాబ్ లో చేర్చడం జరిగింది. సవరించిన పన్ను రేట్లను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకు సంబంధించి దాదాపు 40 ...
READ MORE
భారతీయ జనతా పార్టీ.. నేడు సొంతంగ కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ.
జన సంఘ్ నుంచి జనతా పార్టీ గ మారి తర్వాత భారతీయ జనతా పార్టీగ 1980 ఏప్రిల్ 6 ఆవిర్భవించింది.
1980 లో పుట్టిన భాజపా 1984 ...
READ MORE
గత కొంత కాలంగ తెలుగు హీరోయిన్లకు అవకాశాలు ఇవ్వకుండా కేవలం శారీరకంగ వాడుకుని వదిలేస్తున్నారనీ.. ఆరోపనలు చేస్తున్న హీరోయిన్ శ్రీ రెడ్డి తాజాగా ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పేసి అర్థ నగ్నంగ నిరసనకు దిగింది.
మీడియా తో మాట్లాడుతూ ఆమే తనకు ...
READ MORE
ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ శరకడం శ్రీనివాస్ ఈరోజు మాదాపూర్ లోని ఎం బ్యాంకెట్ హాల్ లో డిజిటల్ మార్కెటింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. దాదాపు వంద మంది ఔత్సాహికులు పాల్గొన్న ఈ సదస్సులో సేవా భావంతో కేవలం పది ...
READ MORE
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయిన నాటి నుండి ఏపీ లో రాజకీయాలు మొత్తం ప్రత్యేక హోదా అంశం చుట్టే జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయం ముగిసిన అధ్యాయం అని ఇది వరకే తేల్చి చెప్పడంతో, ఊ క్రమంలోనే ...
READ MORE
మాజీ ఎంపీ సీనియర్ సినీ సమాజ్ వాది నేత నటి జయప్రద తాజాగా భారతీయ జనతా పార్టీ లో చేరారు. తద్వారా ఆమే నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపరుస్తున్నటు పేర్కొన్నారు. నరేంద్ర మోడి నాయకత్వం లో పనిచేయడం గౌరవంగ భావిస్తున్నటు కూడా ...
READ MORE
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రాష్ట్రం లో కొత్త కష్టం వచ్చిపడింది. ఎన్నికల సమయంలో చేసిన ఓ తప్పుడు చర్య వల్ల ఆమె ఈ కష్టం ఎదుర్కుంటోంది. ఎన్నికల సమయంలో కొందరు హిందూ యువకులు తమ ఇష్ట దైవం ...
READ MORE
11ఏండ్ల స్కూల్ చిన్నారికి బాయ్స్ టాయిలేట్ లో శిక్ష.. టీచర్
గులాబీ బాస్ కేసిఆర్ సేన కొత్త లిస్టు ఇదే.!
సెల్ఫీ తీసుకుంటూ రాకాసి అలకు బలైన డాక్టర్.. విషాధం.!!
ప్రఖ్యాత కామర్స్ విద్యా సంస్థ అనిష్ కాలేజ్ కు బీకాం
కర్నాటక లో కాంగ్రెస్ పార్టీ కి సొంత ఎంఎల్ఏ నుండి
పోలీసులపై దాడికి పాల్పడ్డ ఎంఐఎం కార్పొరేటర్ పై కేసు
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
రియల్ హీరో అక్షయ్ కుమార్ ఔదార్యం..
మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో
ఎన్నికల ఫలితాల తర్వాత ఏఐసీసీ అద్యక్ష పదవికి రాహుల్ గాంధీ
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
లాక్ డౌన్ ని పొడిగించే విషయం లో క్లారిటీ ఇచ్చిన
మిగ్ యుద్ధ విమానం పైలెట్ అభినందన్ పాకిస్తాన్ ఆర్మికి చిక్కాడ
ప్రతిష్టాత్మకమైన FCI కమిటీ మెంబర్ గ డా.ఎం.గిరిధరాచార్యులను ఎంపిక చేసిన
GST లో మార్పులు.. తగ్గనున్న మరో 40 రకాల వస్తువులు.!
2 నుండి 282 కి ఎదిగిన కమళం ప్రస్థానం.. నేడు
బ్రేకింగ్ న్యూస్ :- ఫిలిం ఛాంబర్ ముందు బట్టలిప్పి కూర్చున్న
డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసర వనరు- శరకడం
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది.
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
దీదీకి “జై శ్రీ రామ్” సెగ, బయటికెల్తే చాలు నినాదాల