You are here
Home > తాజా వార్త‌లు > మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన పాస్టర్.!!

మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన పాస్టర్.!!

వితంతువులు విడాకులు తీసుకుని ఒంటిరిగా జీవిస్తున్న మహిళలేఈ పాస్టర్ టార్గెట్.. మ్యారేజ్ బ్యూరోలను అడ్డు పెట్టుకుని మొదట పెళ్లి అంటూ ఆపై కామ వాంఛలు తీరాక అందిన కాడికి దోచుకుని మొహం చాటెస్తాడు.. ఇదేంటని ప్రశ్నిస్తే తెలంగాణ మంత్రి లక్ష్మా రెడ్డి తో దిగిన ఫోటో చూపించి, వైఎస్ వివేకానంద రెడ్డి పీఏ అంటూ బెదిరిస్తాడు.
ఇలా ఇప్పటికే మూడు పెళ్లిల్లు సక్సెస్ ఫుల్ గ పూర్తి చేసుకుని నాలుగో పెళ్లి కి సిద్దపడగా ఏలూరుకు చెందిన రెండో భార్య తెగించి ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈ దొంగ పాస్టర్ చార్లెస్ సంపత్ కిరణ్ బాగోతాలు బయటపడుతున్నై.

చార్లెస్ సంపత్ కిరణ్ సమాజంలో పాస్టర్ గ చెలామణి అవుతూ.. ఎవరెవరు మహిళలు వంటరిగా ఉంటున్నారని గమనిస్తూ ఉంటాడు అందులో ఒక్కొక్కరిని టార్గెట్ చేసుకుని వైఎస్ వివేకానంద రెడ్డి పీఏ అంటూ ముగ్గులోకి దించి అవసరాలను తీర్చుకోవడం ఈ పాస్టర్ స్టైల్.
అన్నటు ఈ మోసగాడికి ఓ పదవి కూడా ఉంది అదేమంటే.. ఆలిండియా క్రిస్టియన్ కైన్సిల్ వైస్ ప్రెసిడెంట్.
ఈ హోదాలను అడ్డుపెట్టుకుని మాయమాటలతో అమాయక మహిళల జీవితాలతో ఆటలాడుతున్న చార్లెస్ సంపత్ కిరణ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాబట్టి దేవుడి పేరు తగిలించుకుని నాలుగు మాటలు తియ్యగ మాట్లాడగానే మహిళలు నమ్మి మోసపోవద్దంచున్నారు పలువురు సామాజికవేత్తలు. 

Related Posts
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ వైభవం.
ఏ పేరు చెప్తే యావత్ తెలంగాణ ఊపిరి పీల్చుకుంటదో.. ఏ పేరు చెప్తే తెలంగాణ ద్రోహుల లాగులు తడుస్తయో ఆ ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణకు అడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీకి తరిగి పూర్వ వైభవం లభించింది. గత ఆగస్టు నెలలో యూనివర్శిటీని ...
READ MORE
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
కర్ణుని చావుకి సవాలక్ష కారణాలు.. కుంభ్లే కోచ్ పదవి వదులుకునేందుకు సైతం అన్నే కారణాలు. యువ సత్తా ఉన్నా టీంను ఉరుకులు పరుగులు పెట్టించే కోచ్ వచ్చాడని అంతా సంతోషపడ్డారు. వచ్చి రాగానే విజయదుందుభి మోగింపజేశాడు. భారత జట్టుకు హెడ్ కోచ్‌గా ...
READ MORE
2019 లో ఏపీ భాజపాకు “బాహుబలి” దొరికినట్టేనా.??
ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీల మధ్య ఇప్పుడే వార్ మొదలైంది. అయితే గత ఎన్నికల నుండి పొత్తులో కొనసాగిన అధికార టీడీపీ భాజపా లు ప్రస్తుతం విడిపోయాయి. దాంతో జగన్ పార్టీ కి టీడీపీ ...
READ MORE
శ్రీ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకుంది ఎందుకో తెలుసా.??
టాలీవుడ్ సినీ సంచలనం నటి శ్రీ రెడ్డి తన చెప్పు తో తానే కొట్టుకుంది. ఎందుకంటే.. పవన్ కళ్యాణ్ తనను అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్ కి వెల్లమని చెప్పడాన్ని తప్పు పడుతూ ఎద్దేవా చేసింది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ...
READ MORE
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
ఎవ‌ర‌న్నా బాగ బ‌లిస్తే పందిలా బ‌లిసావ‌ని తిడుతారు. పిచ్చి తాగుబోతు అయితే ఇక కోపం త‌ట్టుకోలేక తాగుబోతు కుక్క అని తిట్టేస్తారు. ఈ తిట్ల ను ఇప్పుడు అచ్చంగా నిజం చేసింది ఓ న‌ల్ల‌పంది. అలా ఇలా కాదు నాలా ఎవ‌రు ...
READ MORE
ఎక్కడ జాతీయ గీతం వినిపించినా నేను లేచి నిలబడతాను – సన్నీ లియోన్
దేశ వ్యాప్తంగా సినిమా హాల్ లో జాతీయ గీతం వేసినపుడు లేచి నిలబడాలా వద్దా అనే చర్చ సా.. గుతుంది. చాలా మంది జాతీయ గీతం ఎక్కడ వినిపించినా లేచి నిలబడడం భారత పౌరునిగ బాద్యత అని అంటుంటే.. కొందరు నిలబడితేనే ...
READ MORE
విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్న అనిష్ కాలేజ్.!!
నేటి విద్యా వ్యవస్థలో విద్యార్థులకు ఎన్నో రకాల కోర్సులు అందుబాటులో ఉన్నప్పటికీ.. వారిని జీవితంలో బలవంతులుగా నిలబెట్టే మానసిక స్థైర్యం బోధించే అద్యాపకులు లేరు, ఆ దిశలో ఆలోచన చేసే కాలేజ్ యాజమాన్యాలు కూడా నేడు మనకు కనిపించడమనేది చాలా అరుదు. కానీ ...
READ MORE
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి విచక్షణ కోల్పోయి మాట్లాడాడు. సొంత పార్టీ నేతల తో కూడా విమర్శలకు గురవుతున్నాడు. భారతదేశం లో పుట్టి శత్రు దేశం పాకిస్తాన్ కు వంతపాడుతూ, పాకిస్తాన్ గొప్ప ...
READ MORE
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే షాకే..!!!
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఉత్తర కొరియా కల్లెం వేస్తుంటే దక్షిణ కొరియా మాత్రం స్నేహ హస్తం అందిస్తోంది. కానీ ఇది నిన్నటి మాట. మిత్రదేశం దక్షిణ కొరియా సైతం అమెరికాకు వ్యతిరేకంగా మారబోతుందంటా. ఇన్నాళ్లు స్నేహంగా ఉన్న దేశం ...
READ MORE
మ‌హిళ‌ల‌కు కొండంత అండ‌గా నిలుస్తున్న షీ టీమ్స్‌కు మూడేళ్లు..
మహిళలను వేధించే పోకిరీల భరతం పట్టేందుకు హైదరాబాద్‌లో ఏర్పాటైన షీ టీమ్స్‌కు మూడేళ్లు పూర్తయ్యింది. 2014 అక్టోబరు 24న షీ టీమ్స్ పేరుతో హైదరాబాద్‌లో మహిళల రక్షణ కోసం ప్రత్యేక బృందాలను ప్రభుత్వం రంగంలోకి దింపింది. వెంటనే షీ టీమ్స్ దూకుడుగా ...
READ MORE
ఇకపై దుబాయ్ లో విలసిల్లనున్న హిందూ ధర్మ సంస్కృతి. ఆలయానికి స్థలం కేటాయించిన దుబాయ్ రాజు.!!
ప్రపంచంలో సనాతన భారతీయ హిందూ ధర్మ ఆచారాలు గల దేశం అంటే భారత్ గుర్తొస్తుంది తర్వాత శ్రీలంక, నేపాల్, మారిషస్ ఇండోనేషియా లాంటి దేశాలలో కూడా హిందూ ఆచారం కనిపిస్తుంది. మిగతా దేశాల్లోనూ ఆ మాటకొస్తే అమెరికా లాంటి దేశాల్లోనూ హిందూ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ – గోల్కండ టైగర్ బద్దం బాల్ రెడ్డి కన్నుమూత.!!
భారతీయ జనతా పార్టీ మోస్ట్ సీనియర్ లీడర్ కార్వాన్ మాజీ ఎంఎల్ఏ గోల్కొండ టైగర్ గ పేరుగాంచిన లీడర్ బద్దం బాల్ రెడ్డి ఇక లేరు. తీవ్ర అనారోగ్యం కారణంగ బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ...
READ MORE
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు రాజీనామా.!!
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీ నాయకుల నుండే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కుంటోంది.మొన్నటికి మొన్న మధ్య ప్రదేశ్ లో వ్యతిరేకత అంతకు ముందు కర్ణాటక లో వ్యతిరేకత రాగా ఇప్పుడు గుజరాత్ లోనూ వ్యతిరేకత వస్తున్నది.రాజ్య సభ ఎన్నికలకు ముందు ...
READ MORE
లబోదిబోమంటూ మొత్తుకుంటున్న విజయ్ మాల్యా ఎందుకో తెలుసా.?
ఆర్థిక నేరస్తుడు బ్యాంకుల వద్ద వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి లండన్ పారిపోయిన వ్యాపారస్తుడు కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు విజయ్ మాల్యా తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించాడు. తాను భారత బ్యాంకులకు అన్ని ...
READ MORE
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 25 శాతం తగ్గడంతో వరుసగా ఆరు రోజులపాటు పెట్రో ధరలు తగ్గాయి.  గత ఎనిమిది నెలల్లో పెట్రో ధరలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి. మంగళవారం డీజిల్‌పై 13 పైసల చొప్పున, పెట్రోల్‌ పై 25 ...
READ MORE
రోజులు గడుస్తున్నాయి.. ప్రయత్నం మాత్రం ఫలించలేదు. ఇంకా బోరు బావిలోనే చిన్నారి మీనా.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో ఇరుక్కుపోయిన పాప కోసం ఇప్పుడు రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. నిన్నటిదాకా సింగరేణి, ఎన్టీఆర్ఎఫ్ నిపుణులు సహాయం తీసుకున్న అధికారులు.. ఇప్పుడు ఓఎన్జీసీ నిపుణుల్ని సైతం రంగంలోకి దించుతున్నారు. చేయాల్సినన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. ...
READ MORE
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
నిరంతరం రాజకీయాలతో బిజిగా బిజిగా ఉంటూ ప్రతిపక్షాలను ఎదుర్కొంటూ.. అప్పుడప్పుడు అతిగా ఫైరయ్యే బాబు తొలి సారి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఎప్పుడు గంభీరంగా ఉంటూ అధికారుల నుంచి నాయకుల వరకు అందరిని శాసించే చంద్రబాబు ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. అనంతపురం సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు ఘోర ప్రమాదం.!!
తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ ధర్మపురి తెరాస ఎంఎల్ఏ కొప్పుల ఈశ్వర్ కారుకు ప్రమాదం జరిగింది. ప్రమాదం కరింనగర్ బైపాస్ రోడ్ పైన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కు స్వల్ప గాయాలైనట్టు సమాచారం. కాగా కొప్పుల ...
READ MORE
మన్మోహన్ సింగ్ మాట్లాడిన వీడియో బయటపడటంతో అంతర్మథనంలో కాంగ్రెస్ నేతలు.!!
పౌరసత్వం సవరణ బిల్లు ను వ్యతిరేకిస్తూ జనాలను రెచ్చగొడుతూ ఆందోళనలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు బీజేపీ గట్టి స్ట్రోక్ ఇచ్చింది. 2003 లో పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట్లాడిన మన్మోహన్ సింగ్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ ...
READ MORE
మల్కాజిగిరిలో నిబద్ధత గల మార్గదర్శి ని ఎన్నుకోబోతున్న ప్రజలు.!!
ఇంక రెండు రోజులే మిగిలి ఉన్నై పార్లమెంట్ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కు. రెండు తెలుగు రాష్ట్రాలలో పూర్తిగా ఒకే దశలో 11 వ తేదీన పోలింగ్ ముగియనుంది.ప్రచారం ముగింపు దశకు చేరడంతో అన్ని ప్రధాన పార్టీ ల అభ్యర్థులు ...
READ MORE
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్
సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు. ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాధం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ హాస్యనటుడు గుండు హనుమంతరావు(61) సోమవారం తెల్లవారుజామున కన్నుమూసారు. గత కొంత కాలం నుండి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అనారోగ్యానికి తోడు ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదురవడంతో ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
యువతికి బలవంతంగా మద్యం తాగించి ఆపై దారుణానికి ఒడిగట్టి..!!
ఎన్ని చట్టాలు తెచ్చినా.. ఎన్ని ముందస్తు చర్యలు చేపట్టినా కామాంధుల కబంధ హస్తాల్లో చిక్కుకుంటున్నారు అమాయక యువతులు. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్ చిత్తూర్ లో చోటుచేసుకుంది. బీహార్ కు చెందిన ప్రమోద్ కుమార్ సింగ్ అనే యువకుడు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలలంలో ...
READ MORE
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ
ఇండియా కోచ్ పదవికి కుంభ్లే గుడ్ భై.. కారణాలు ఎన్నో..?
2019 లో ఏపీ భాజపాకు “బాహుబలి” దొరికినట్టేనా.??
శ్రీ రెడ్డి తన చెప్పుతో తానే కొట్టుకుంది ఎందుకో తెలుసా.??
పీపాలు పీపాలు బీరు తాగుతున్న పంది..
ఎక్కడ జాతీయ గీతం వినిపించినా నేను లేచి నిలబడతాను –
విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపుతున్న అనిష్ కాలేజ్.!!
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
మ‌హిళ‌ల‌కు కొండంత అండ‌గా నిలుస్తున్న షీ టీమ్స్‌కు మూడేళ్లు..
ఇకపై దుబాయ్ లో విలసిల్లనున్న హిందూ ధర్మ సంస్కృతి. ఆలయానికి
బ్రేకింగ్ న్యూస్ – గోల్కండ టైగర్ బద్దం బాల్ రెడ్డి
గుజరాత్ కాంగ్రెస్ పార్టీ కి గట్టి ఎదురుదెబ్బ ఎమ్మెల్యే లు
లబోదిబోమంటూ మొత్తుకుంటున్న విజయ్ మాల్యా ఎందుకో తెలుసా.?
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
రోజులు గడుస్తున్నాయి.. ప్రయత్నం మాత్రం ఫలించలేదు. ఇంకా బోరు బావిలోనే
బాబు ఏడ్చాడు. రాజకీయాలను పక్కనపెట్టి మానవత్వంతో స్పందించాడు.
బ్రేకింగ్ న్యూస్:- ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ కారుకు
మన్మోహన్ సింగ్ మాట్లాడిన వీడియో బయటపడటంతో అంతర్మథనంలో కాంగ్రెస్ నేతలు.!!
మల్కాజిగిరిలో నిబద్ధత గల మార్గదర్శి ని ఎన్నుకోబోతున్న ప్రజలు.!!
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన
బ్రేకింగ్ న్యూస్:- ప్రముఖ టాలివుడ్ హాస్య నటుడు కన్నుమూత.!!
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
యువతికి బలవంతంగా మద్యం తాగించి ఆపై దారుణానికి ఒడిగట్టి..!!
Facebook Comments
Top
error: Content is protected !!