You are here
Home > తాజా వార్త‌లు > నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక హట్టర్ ఫ్లాప్ స్టోరీ.

నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక హట్టర్ ఫ్లాప్ స్టోరీ.

నయీం.. నయీం.. నయీం 2016.. ఆగస్టు 8 ఉదయం 9 గంటలకు.. తెలుగు మీడియ ఒక్కసారిగా బద్దలైంది. బిగ్ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ యావ ద్ తెలుగు రాష్టాలకు సంచలన వార్తను అందిం చింది. నర రూప రాక్షసుడు, గ్యాంగ్ స్టర్, క్రూరమృగం, కామాంధుడు, భూ బకాసురుడు ఇలా టైటిళ్ల మీద టైటిళ్లు పెట్టి వార్తల మీద వార్తలు నడిపింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,  పోలీస్ శాఖ ఉరుకుల పరుగుల మీద నయీం అండ్ కో ఇళ్లపై , నయీం డెన్ లపై ఏక కాలంలో దాడులు జరిపింది.

మూడు నెలలు ముచ్చటగా గడిసాయి.. ఆ తరువాత ఏం అయింది… ఆ ఏం అయిందో ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిందే. ఈ రోజుతో సరిగ్గా ఏడాది నయీం చచ్చి.. చంపివేయబడి. మరీ నయీం కేసో..? ఎక్కడ వరకొ చ్చింది..? పూర్తయిందా. అసలు నయీం కేసులోని తిమింగళాలు ఏమయ్యాయి..? చేపలే ఎందుకు వలకు చిక్కి గిలాగిలా కొట్టుకున్నాయి..? ఆనాడు మీడియా జర్నలిస్ట్ లను కూడా టార్గెట్ చేసి చూపి ఆ తరువాత అసలు నిజాలను ఎందుకు తేట తెల్లం చేయలేకపో యింది.? వ్యవస్థలోని నాలుగు ఎస్టేట్ లు నరరూప రాక్షసుడనబడిన నయీం చెప్పు చేతల్లో సాగాయా..? అందుకే చావుతో కేసును కూడా బొందపెట్టేశారా.? ఇదే నిజమని చెపుతోంది 365 రోజుల కిందటి నయీం ఎన్కౌంటర్.

ఆగస్టు 8.. గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ అయిన రోజు. ఇది జరిగి సరిగ్గా ఈ రోజుకి ఏడాది పూర్తయింది. 227 కేసులు.. 116 మందిని అరెస్ట్… 14 మంది పై ఫీడీ యాక్ట్… 848 సాక్ష్యాలు నమోదు.. 9 చార్జ్ షీట్లు దాఖలు.. 365 రోజుల ప్రయాణం ఖేల్ కల్లాస్. నయీం కేసు కథ కంచికి చేరింది కాదు చేర్చబడింది. కేవలం నయీం ఎన్కౌంటర్ హత్య ఘటన జరిగిన 100 రోజులకే కేసు అటకెక్కింది. ఇక ఈ కేసుతో సంబంధం ఉన్న చేపలని మాత్రమే బంధించి బంధి ఖానాలో వేశారన్నది జనం మొత్తుకుంటున్న నిజం. ఆ చేపలను తరువాత వదిలేసారు. కానీ తిమింగాలాలు మాత్రం మాయం. ఇక నయీం చచ్చిన మరుక్షణం నుండి ఇప్పటి వరకు లభించని ఒకే ఒక్క వ్యక్తి శేషన్న. ఎక్కడున్నాడు.. ప్రదాన అనుచరుడిగా చలామణి అయిన శేషన్న అండ్ టీమ్ ఆచూకీ ఇప్పటిదాకా పోలీసులు ఎందుకు తేల్చలేకపోయారు..? ఇంకా పోలీసులకి శేషన్న కి లింకులు కొనసాగుతున్నాయా.. అందుకే ఏడాదైనా అజ్ఞాతం వీడడం లేదా అన్నది అసలు ప్రశ్న.

ఇక ఈ గ్యాంగ్ స్టర్ నయీం డెన్ లెక్కలు సైతం పక్కగా గుర్తించలేకపోయింది తెలంగాణ సర్కార్. గుర్తించిన కొన్ని కీలక  డెన్‌లలో మాత్రం బస్తాల కొద్ది ఫొటోలు లభించాయి.ఇందులో రాజకీయ నాయకుల నుంచి ఐపీఎస్ అధికారులు, కానిస్టేబుళ్ల వరకు ఫొటోలున్నాయని అప్పట్లో వార్తలొచ్చాయి. అదే నినమన్నది జనం మాట.

ఇక ఈ కేసులో తవ్వకాలు లేకుండానే బొందను పూడ్చేశారు. తవ్విన కొద్ది ప్రభుత్వ యంత్రాంగ పీకకు చుట్టుకుంటుందనే ఆలోచన నేపథ్యంలోనే కేసు ఖల్లాస్ అయిందని జనం వాదన. ఇక ఆ ఆదారాలను మాత్రం మీడియాకి  రిలీజ్ చేయలేదన్న విమర్శలు సిట్ మూటగట్టుకుంది. హత్యల్లో ఎక్కువగా రియల్ మర్డర్స్‌తో పాటు రైవలరీ మర్డర్సే. నయీమ్ భూదందాలకు సహకరించిన నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులను ఇంకా పూర్తిగా విచారించలేదు. ఈ కేసులో విచారిస్తారన్న భయంతో ఓ ఐపీఎస్‌ గాయబై అజ్ఞాతంలోకెళ్ళాడు కూడా.

రాజకీయాల్లో కలసి రాక అడ్డగోలుగా సంపాదించిన ఆస్తులన్నింటికి తన తోడల్లుడిని బినామీగా పెట్టుకొన్న రిటైర్డ్‌ డీజీపీని కూడా సిట్ విచారించకుండా లైట్ తీసుకుందన్న విమర్శలున్నాయి.

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నయీమ్ కేసులో ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసినా ఆధారాల్ని సేకరించడంలో, అసలు నిందితుల్ని పట్టు కోవడంలో, ఏళ్ళ తరబడి నయీమ్ ని పెంచిపోషించిన నేతలు అధికారుల రోల్స్ తేల్చడంలో, స్పెషల్ ఇన్విస్టిగే షన్ టీమ్ ఫెయిలయిందన్న విమర్షలున్నాయ్. నయీం ను అడ్డుపెట్టుకుని ఫాంహౌసులు, ఎకరాలకొద్దీ భూము లను, కిలోల కొద్దీ బంగారాన్ని, విదేశీ పర్యటనలకు అవసరమైన డబ్బును, గిఫ్టులుగా తీసుకున్నారని చెప్పిన పోలీసులు వాళ్ల చిట్టాని బయటపెట్టలేదు.

మీడియాలో సైతం బడాబడా బాబులతో నయీం కు లింకులున్నాయన్న విమర్శలు సైతం అప్పట్లో గుప్పు మన్నాయి. ఈ శాఖ ఆ శాఖ ఈ డిపార్ట్‌మెంట్ ఆ డిపార్టుమెంట్ అన్న తేడా లేకుండా అంతా నయీం కా అడ్డా నే అన్నంత రేంజ్ లో రెచ్చిపోయాడన్నది నిజం. ఆ నిజాలు ఎక్కడ ఎప్పుడు ఎలాగైనా బయటపడ వచ్చన్న అనుమానంతో సమూలంగా కూకటి వేళ్లతో సహా కేసును కథమ్ చేశారని బలమైన విమర్శలు విని పిస్తున్నాయి. ఈ వినిపించే విమర్శలకు చెక్ పెట్టేంత ధైర్యం అటు పోలీస్ శాఖ ఇటు ప్రభుత్వ మాత్రం చేయ లేదు చేయబోదు చేయదు అని విమర్శకులు.. తెలంగాణ ప్రతిపక్షాలు.. తెలుగు రాష్ట్రాల ప్రజలు బల్లగుద్ది మరీ చెపుతున్నారు. ఇది “నయీం కథమ్” “కేస్ ఖల్లాస్ కథనం”. 

Related Posts
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ పథకం తీరిది..!!
ఆంధ్రప్రదేశ్ లో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి పొదుపు పొదుపు అంటూ చెప్తుండడంతో ప్రజలంతా హర్షించారు. గతంలో చంద్రబాబు సర్కార్ లా ఆర్భాటాల ఖర్చు చేయరని అనుకున్నారు. కానీ అది అంత వాస్తవం కాదని పౌర సరఫరాల ...
READ MORE
ఆంధ్ర‌లో తెలంగాణ ఆడ‌బిడ్డకు ఘ‌న స్వాగ‌తం..
టీఆర్ఎస్ ఎంపీ కవితకి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమరావతిలో ఘ‌న‌స్వాగ‌తం ల‌భించింది. క‌విత మాట‌లు వినాల‌ని అక్క‌డికి వ‌చ్చిన వారంత ఆశ‌క్తిగా ఎదురు చూశారు. వారంతా ఊహించిన‌ట్టుగానే ఎంపీ క‌విత తన మాట‌లు తూటాలు పేల్చి ఆంధ్రా మ‌హిళ‌ల‌ను ఆక‌ట్టుకున్నారు. అయితే ఆమె ప్రసంగంతో అక్క‌డి ...
READ MORE
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి టాలీవుడ్ ని ఇటు తెలుగు రాజకీయాలను షేక్ చేస్తున్నాడు. తన నూతన చిత్రం లక్ష్మిస్ ఎన్టిఆర్ పేరుతో సీనియర్ ఎన్టిఆర్ బయోపిక్ తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. అయితే లక్ష్మిస్ ఎన్టిఆర్ చిత్రం యొక్క ...
READ MORE
జగిత్యాల్ గడ్డమీద పాకిస్తాన్ నినాదం.. సోషల్ మీడియా లో వైరల్..!!
తెలంగాణ జగిత్యాల జిల్లా లో యావత్ భారతం సిగ్గుపడే దారుణమైన ఘటన జరిగింది. ఈ ఘటనతో తెలంగాణ లోనూ దేశ వ్యతిరేకులు శత్రుదేశం పాకిస్తాన్ ప్రేమికులు తీవ్రవాదులు యధేచ్చగా దేశం ఉప్పు తింటూ పరదేశం పాట పాడుతూ సిగ్గులేకుండ బతికేస్తున్నటు సృష్టం అయింది. జిల్లా ...
READ MORE
నేను ఫ్లాట్ ఖాలీ చేయను.. నీకు దిక్కున్నకాడ చెప్పుకో – టీఆర్ఎస్ MLC
తన ఫ్లాట్ ని ఖాలీ చేయాలని కోరిన NRI మహిళను బెదిరించడమే కాకుండా భూతులు తిడుతూ చెప్పుతో దాడి చేసాడు అధికార పార్టీ తెరాస ఎంఎల్సీ ఫరూక్ హుస్సైన్. హంతుల్ వాసే అనే ఎన్ఆర్ఐ మహిళకు చెందిన ఫ్లాట్ లో గత ఆరేండ్లుగా ...
READ MORE
కొలువుల కొట్లాట గ్రాండ్ సక్సెస్ తో రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలు.!
రాజకీయ జేఏసీ ఆద్వర్యంలో జరిగిన కొలువుల కొట్లాట బహిరంగ సభ పూర్తిగా స్వచ్చందంగ విజయంతమవడంతో.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారినై. కారణం ఈ సభ విజయంతో.. రాష్ట్రంలో కేసిఆర్ సర్కార్ పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పింది. ఎందుకంటే.. ...
READ MORE
మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన నాయని నరసింహరెడ్డి.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో మరోసారి అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి.కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పై ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.‘కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు. కార్మికుల పొట్టగొట్టిండు. ఇండస్ట్రీయలిస్టులకు ...
READ MORE
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
ఆశ మనిషిని బ్రతికిస్తుంది.. అత్యాశ మనిషి ప్రాణాలను తీస్తుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన. ఉగ్ర పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది ...
READ MORE
మారుతున్న కాశ్మీరం.! యువతలో పెరుగుతున్న దేశ భక్తి.
అవును మీరు విన్నది అక్షరాల నిజమే.. క్షణ క్షణం ఒక గండంగ ఎప్పుడూ 144 సెక్షన్లూ కర్ఫ్యూ లతో ఉద్రిక్తంగ ఉండే కాశ్మీర్ ప్రాంతం లో మార్పులొస్తున్నై.. అక్కడి యవత ఆలోచన విదానంలో మార్పులొస్తున్నై. నిజంగా ఇది దేశ శాంతి భద్రతలకు కలిసొచ్చె ...
READ MORE
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి కేటాయించికోవచ్చు.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ముందే మీ ప్రయాణాన్ని ఫిక్స్ చేసుకుని.అనివార్య కారణాలతో రద్దు చేసుకున్నాక.. ఆ టెకెట్ ను తిరిగి క్యాన్సల్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది ఇక నుండి అలాంటి ఇబ్బందులేమి ఉండవని చెపుతోంది రైల్వే శాఖ. ప్రయాణికుల ...
READ MORE
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
పేదలకు అందని ద్రాక్షగా మిగిలిన వైద్యాన్ని నేలకు తెప్పించే పథకాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూనే ఉంది. అందులో భాగంగానే వైద్యానికి భారంగా మారిన మందు బిల్లల రేట్లను జనరిక్ మందుల పేరుతో సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అవే మందులను దేశ ...
READ MORE
కుల రిజర్వేషన్లకు ఓకే.. మత రిజర్వేషన్లకు నో..
తెలంగాణలో ముస్లీం, గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లును ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం ఉదయం అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా చర్చ జరిగింది. బీజేపీ శాసన సభా పక్ష నేత కిషన్ రెడ్డి మాట్లాడారు. ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి ...
READ MORE
కరిపె ప్రవీన్ కుమార్ పుట్టినరోజు..! కార్యకర్తల ధూం ధాం..!!
తెలంగాణ ఉద్యమకారులు తెరాస నాలుగవ డివిజన్ హెచ్ బి కాలనీ అధ్యక్షులు వంజరి సంఘం రాష్ట్ర నాయకులు కరిపె ప్రవీన్ కుమార్ వంజరి జన్మధిన వేడుకలు హట్టహాసంగ జరిపారు తెరాస కార్యకర్తలు మరియు వంజరి సంఘం నేతలు. కరిపె ప్రవీన్ కుమార్ ...
READ MORE
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో భాగమైన SFD(స్టూడెంట్  ఫర్ డెవలప్మెంట్) ఆద్వర్యంలో ఈ నెల 20 నుండి 26 వరకు తెలంగాణ జిల్లాల్లోని మారుమూల పల్లె వాసుల జీవన స్థితిగతులూ.. రైతులు  అడ్డా కూలీల సాదకబాదలను వారి కుటుంబ పరిస్థితులను ...
READ MORE
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన భాను ప్రకాష్ వ్యూహం.!!
ఈరోజు ఉదయం మొదలైన గ్రేటర్ ఓట్ల ప్రక్రియలో క్షణ క్షణం అభ్యర్థుల మెజారిటీ లు మారుతుండడంతో ఉత్కంఠ పెరుగుతున్నది. కాగా మల్కాజిగిరి నియోజకవర్గం BJYM రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాష్ సొంత డివిజన్ అయినటువంటి వినాయక్ నగర్ లో బీజేపీ కి అవకాశం ...
READ MORE
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేసాడు. మోడీ ని నెటిజన్ల చేత తిట్టిద్దాం అనుకుని, తానే వివాదంలో చిక్కుకుని అందరి చేతా చీవాట్లు తింటున్నాడు. నిన్నటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ యావత్ దేశం యోగా ...
READ MORE
సెల్ఫీ తీసుకుంటూ రాకాసి అలకు బలైన డాక్టర్.. విషాధం.!!
సెల్ఫీ సరదా ఓ మహిళా డాక్టర్ ప్రాణం తీసుకున్న ఘటన గోవా బీచ్ లో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్రిష్ణా జిల్లా జగ్గయ్య పేట మార్కండేయ బజార్ ప్రాంతానికి చెందిన రమ్యక్రిష్ణ గోవా లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగ పనిచేస్తోంది. ...
READ MORE
కాంగ్రెస్ పాలనలో మతపరమైన అల్లర్లు ఎక్కువగ జరిగాయని అంగీకరించిన ఆ పార్టీ సీనియర్ నేత.!!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షిద్ సొంత పార్టీ పై పిడుగు లాంటి ఆరోపనలు చేసి సొంత పార్టీ నే ఇరుకున పెట్టిన ఘటన అలీఘడ్ ముస్లి యూనివర్శిటీ లో జరిగిన సమావేశం లో జరిగింది. ...
READ MORE
అమ్మకానికి టీవి9.. 80 శాతం వాటా వదులుకునేందుకు చర్చలు జరుపుతున్న శ్రీనిరాజు.
తెలుగులో తొట్ట తొలి న్యూస్ ఛానెల్‌గా ప్రారంభమై.. ఆ తర్వాత చాలావరకు ప్రాంతీయ భాషల్లోను తమ పరిధిని విస్తరించుకుంటుపోయిన 'టీవీ9' త్వరలోనే కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్న చింతలపాటి ...
READ MORE
హబ్సిగూడ ప్రజలను వణికిస్తోన్న బాంబు పేలుల్లు..
హబ్సిగూడ లో స్థానికంగా నూతన నిర్మాణాల కోసం పెద్ద పెద్ద బండరాలను అక్రమంగా డిటోనేటర్లు బాంబులు పెట్టి పేలుస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేయడం సంచలనం కలిగిస్తోంది. ఈ దుర్మార్గం పై స్థానిక నేతలు అధికారులెవరూ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ పేలుల్ల ...
READ MORE
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్ కు గుణపాఠం చెప్తం.!!
ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోవాల్సివస్తోందో ప్రజల ముందు వివరణ ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ని సూటిగ ప్రశ్నిస్తున్నారు బీజేవైఎం జాతీయ నాయకులు నేషనల్ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి కుమార్. ఐదేండ్లు పరిపాలించమని పూర్తి మెజారిటీ ఇస్తే ఇలా అర్థాంతరంగ ...
READ MORE
కాషాయం కలల్ని సాకారం చేస్తున్న కేశవ్ జి జన్మధినం నేడు.!!
దేశం కోసం.. ధర్మం కోసం నిరంతరం శ్రమిస్తున్న ప్రముఖ జాతీయవాది విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకులు జార్ఖండ్ ప్రాంత ప్రచారక్ కేశవ్ జి జన్మధినం సంధర్భంగ జాతీయ స్థాయి నేతలంతా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా కేశవ్ జి తెలంగాణ వరంగల్ ...
READ MORE
కుటుంబాన్ని మొత్తం మింగేసిన మూఢ నమ్మకం.! ఢిల్లీలో అత్యంత దారుణమైన ఘటన.!!
గతంలో ఎన్నడూ వినని విధంగా చూడని విధంగ దేశ రాజధాని ఢిల్లీ నగరం లో ఓ విషాధ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. సాధారణంగా మూఢ నమ్మకం వలన క్షుద్ర పూజల కోసం కొందరు ...
READ MORE
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కల్తీ కల్తీ కల్తీ.. ఉగ్గు పాల నుండి చివరి నిమిషంలో తాగించే తులసి నీళ్ల దాక కల్తీనే. ఉప్పు కల్తి, పప్పు కల్తి, ఆవాలు, జిలకర, మెంతులు, పసుపు, అల్లం ఇలా ఒక్కటేమిటి తాగే పాలు, నీళ్లు చివరికి తినే తిండి ...
READ MORE
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో కమలదళం..
అనుకున్నదొక్కటీ అయినదొక్కటీ అంటూ మనం అప్పుడప్పుడూ పాట పాడుతుంటాం.. ఇప్పుడు టీడీపీ తమ్ముల్లు మొత్తం ఈ పాట పాడుతూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో పక్కా వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిపి ఏకంగ ...
READ MORE
చారాన కోడి కి బారానా మసాల.. ఏపీలో బియ్యం పంపిణీ
ఆంధ్ర‌లో తెలంగాణ ఆడ‌బిడ్డకు ఘ‌న స్వాగ‌తం..
ట్రైలర్ రిలీజ్ చేసి రచ్చ రచ్చ చేస్తున్న వర్మ.!!
జగిత్యాల్ గడ్డమీద పాకిస్తాన్ నినాదం.. సోషల్ మీడియా లో వైరల్..!!
నేను ఫ్లాట్ ఖాలీ చేయను.. నీకు దిక్కున్నకాడ చెప్పుకో –
కొలువుల కొట్లాట గ్రాండ్ సక్సెస్ తో రాష్ట్రంలో మారిన రాజకీయ
మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన నాయని నరసింహరెడ్డి.!!
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
మారుతున్న కాశ్మీరం.! యువతలో పెరుగుతున్న దేశ భక్తి.
రైల్వే ప్రయాణికులకు శుభవార్త. మీ టికెట్ ను ప్రియమైన వారికి
డాక్టర్లకు ప్రధాని మోడీ సూచన.. అవే రాయండి.
కుల రిజర్వేషన్లకు ఓకే.. మత రిజర్వేషన్లకు నో..
కరిపె ప్రవీన్ కుమార్ పుట్టినరోజు..! కార్యకర్తల ధూం ధాం..!!
బడుగు జీవుల దీన స్థితిగతులపై యువత ప్రత్యేక సర్వే..
వినాయక నగర్ డివిజన్ లో బీజేపీ అనూహ్య విజయం, ఫలించిన
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
సెల్ఫీ తీసుకుంటూ రాకాసి అలకు బలైన డాక్టర్.. విషాధం.!!
కాంగ్రెస్ పాలనలో మతపరమైన అల్లర్లు ఎక్కువగ జరిగాయని అంగీకరించిన ఆ
అమ్మకానికి టీవి9.. 80 శాతం వాటా వదులుకునేందుకు చర్చలు జరుపుతున్న
హబ్సిగూడ ప్రజలను వణికిస్తోన్న బాంబు పేలుల్లు..
అమిత్ షా ఎంట్రీ తో తెలంగాణ కాషాయమయం కాబోతుంది.. కేసిఆర్
కాషాయం కలల్ని సాకారం చేస్తున్న కేశవ్ జి జన్మధినం నేడు.!!
కుటుంబాన్ని మొత్తం మింగేసిన మూఢ నమ్మకం.! ఢిల్లీలో అత్యంత దారుణమైన
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో
Facebook Comments
Top
error: Content is protected !!