You are here
Home > తాజా వార్త‌లు > బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్ సెల‌వివ్వండి సార్..?

బాహుబ‌లి 2.. క‌ట్టప్ప ఎందుకు చంపాడో నాకు తెలియాలి.. ఫ్లీజ్ సెల‌వివ్వండి సార్..?

బాహుబ‌లి ఫీవ‌ర్ మాములుగా లేదు. ఉన్న ఉద్యోగం ఊడినా ప‌ర్వాలేదు కానీ బాహుబ‌లి 2 చిత్రాన్ని చూడాల్సిందే క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు చంపాడో తెలుసుకోవాల్సిందే అంటున్నారు చిరు ఉద్యోగులు. ప్ర‌భుత్వం, ప్రైవేట్ అని తేడా లేకుండా రేపు దేశ వ్యాప్తంగా విడుద‌లవ‌బోతున్న చిత్రం కోసం వారం రోజులు ముందే సెల‌వులు పెట్టేశారు అభిమాను. శుక్ర‌వారం మొద‌టి రోజు మొద‌టి ఆట చూడాల్సిందే క‌ట్ట‌ప్ప సంగతి తేల్చాల్సిందే అని ప‌ట్టు ప‌ట్టి గ‌మ్మ‌త్తైనా లీవ్ లెట‌ర్లు రాస్తున్నారు అభిమానులు. బాహుబ‌లి 2 కు చోటు చేసుకుంటున్న‌ చిత్ర విచిత్రాలు జ‌రుగుతున్న సంధ‌ర్బంగా బాహుబ‌లి 1 నాటి జ్ఞాప‌కం మ‌రో సారి.

సెల‌వు ప‌త్ర‌ము
తేదీ 27.04.2017 ( తేదీ మార్చాం )

గౌర‌వ‌నీయులైన సీఈవో గారికి,

విష‌యం : విడుదల రోజు బాహుబ‌లి-2 సినిమా చూడ‌డానికి శుక్రవారం సెల‌వు గురించి.
నేను మీ కంపెనీలో ప‌నిచేసే స‌గ‌టు ఉద్యోగిని. నాకు ఈ శుక్ర‌వారం సెలవు కావాలి. ఎందుకంటే నా ఫ్యామిలీకి బాహుబ‌లి సినిమా చూపించ‌డం కోసం. సినిమా చూడ‌డానికి సెల‌వెందుకు అని మీర‌డ‌గ‌వ‌చ్చు. కానీ ఈ సినిమా చూపించ‌క‌పోతే నా ఫ్యామిలీ నాకు ద‌క్కేట్టు లేదు.

నా కొడుకు గ‌డికోసారి నేనెవ‌ర్నీ…. నేనెవ‌ర్నీ… అని అరుస్తున్నాడు.
నా కూతురు జై మాయుష్మ‌తీ అంటూ నిద్ర‌లో క‌ల‌వ‌రిస్తుంది.
నా భార్య అయితే మాటిమాటికీ మాయిష్మ‌తికి మ‌కిలి ప‌ట్టిందీ…. ర‌క్తంతో క‌డిగేయ్‌… అంటూ దిక్కులు పెక్క‌టిల్లేలా అరుస్తుంది. నాకేమో భల్లాల దేవ కల్లోకి వస్తున్నాడు… అప్పుడప్పుడు అవంతిక డ్రీమ్స్ లోకి వచ్చి టెంప్ట్ చేస్తుందనుకోండి (ఇది పర్సనల్). నిన్న రాత్రి మా ముసలామె యాక్షన్, కెమెరా అంటూ ఆగమాగం చేసింది. ఓసేయ్ ముసలి ఏమయ్యిందే నీకు అంటే …అరెేయ్ నన్ను డిస్టర్బ్ జేయకు నేను రాజమౌళి ని అంటూ మల్లీ యాక్షన్, కెమెరా, స్టార్ట్ అంటుంది. సినిమా చూడగానే ప్రతి ఒక్కడు వచ్చి “కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో చెప్పేస్తుంటారు..” అది విని నేను సహించలేను. సో..నేనే తెలుసుకుంటా! దేవసేన మహారాణి (అనుష్క) ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది (ఇది పర్సనల్). సార్ ఇక నా వల్ల కాదు….ఆ మోషన్ పిక్చర్ చూపించ‌క‌పోతే మావాళ్లు నాకు మోష‌న్స్ తెప్పించేలా ఉన్నారు. మూడు సంవ‌త్స‌రాలు సినిమా షూటింగ్ అయ్యేదాకా ఆగారు. కానీ సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించాక మూడు నిమిషాలు కూడా ఆగేలా లేరు నా ఫ్యామిలీ మెంబర్స్. కాబ‌ట్టి పై విష‌యాల‌ను దృష్టిలో ఉంచుకుని నాకు శుక్రవారం సెల‌వు ఇవ్వ‌గ‌ల‌ర‌ని నా మ‌న‌వి.

                                                                                                                                 కృత‌జ్ఞతాభినంద‌న‌ల‌తో…
మీ విధేయుడు అమ‌రేంద్ర బాహుబ‌లి
సారీ… నా అస‌లు పేరు మ‌ర్చిపోయా.. బాహుబ‌లి చూసొచ్చాక చెపుతా.

Related Posts
కేటీఆర్ ప్రాణాలు కాపాడితే.. పోలీసుల ఆలస్యంతో  నిండు ప్రాణాలు తీశారు..
గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరుమలగిరి నుంచి కార్ఖానావైపు వెళ్తున్న జీహెచ్‌ఎంసీకి చెందిన చెత్త తరలించే లారీ ఢీ కొన్న ఘటనలో నాలుగు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం వద్ద వేగంగా వచ్చిన జీహెచ్ ఎంసీ ...
READ MORE
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
వేములవాడ రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో కిడ్నాప్ కు గురైన 11 నెలల బాలుడు పోలీసులకు దొరికాడు. కేవలం 24 గంటల వ్యవదిలోనే బాబును అపహరించిన కిడ్నాపర్ ను పట్టుకున్నారు పోలీసులు. బాబు కిడ్నాప్ తో కన్నీరు మున్నీరవుతున్న ఆ కుటుంబానికి శుభవార్తను తెలిపి ...
READ MORE
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
ప్రపంచ మహిళా క్రికెట్ టోర్నమెంట్ లో మనోల్ల జోరు కొనసాగుతున్నది. నిన్న జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ పై 186 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది మిథాలీ సేన. ఈ మ్యాచ్ లో "ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్" గా నిలిచిన ...
READ MORE
సమత(టేకు లక్ష్మి) హత్యాచార నిందితులకు మరణ శిక్ష ఖరారు.!!
ఆసిఫాబాద్ లో జరిగిన మహిళ పై అత్యాచారం హత్య ఉదంతం లో న్యాయస్థానం నిందితులకు ఉరిశిక్ష విధించింది.గతేడాది నవంబర్ లో జరిగిన ఈ ఘటనను సీరియస్ గ తీసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి 20 రోజుల్లోనే ఛార్జ్ షీట్ ...
READ MORE
రెండు రాష్ట్రాల్లోనూ విజయం దిశగా కాషాయదళం.!!
గుజరాత్ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉదయం నుండి లెక్కింపు జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్ లో మొదటి నుండి కూడా సృష్టమైన ఆధిక్యంతో ముందంజలో కొనసాగుతుంది భాజపా. గుజరాత్ లో మాత్రం మధ్య మధ్య లో లీడింగ్ లో మార్పులు చోటు ...
READ MORE
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
పంజాబ్ కు చెందిన 13 సంవత్సరాల పాప హిస్మిత ఈ మద్యకాలంలోనే దేశ రాజధాని ఢిల్లీ నగరం చూడడం కోసం కుటుంబంతో కలిసి వచ్చింది. అక్కడే రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీజీ సమాధి సంధర్శనకు వచ్చారు. సాధారణంగ ఢిల్లీ పర్యటనకు విదేశీయులు సైతం ...
READ MORE
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన కపిల్ దేవ్.!!
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు మరోసారి గట్టి కౌంటర్ ఇచ్చారు భారత దిగ్గజం మాజీ టీమ్ ఇండియా కెప్టెన్ కపిల్ దేవ్. ప్రస్తుతం కరోనా వైరస్ నుండి బయట పడేందుకు పాకిస్తాన్ రోజు రోజుకు వెనక్కు వెళ్తోంది. ఇప్పటికే కరోనా మహమ్మారి విషయంలో ...
READ MORE
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ నాయకులు సిగ్గుపడాలి.!!
MLA అని అనగానే.. ఎవరైనా ఏం ఊహిస్తారు, లగ్జరీ లైఫ్ కోట్లాది రూపాయల ఆస్తి, అధికారలంతా దాసోహం, జనాలకు దేవుడు కార్యకర్తలకు నాయకుడు ఎక్రడికెల్లినా అధికారిక ప్రోటోకాల్ పక్కన ఇద్దరు గన్ మెన్లు, ఆయనకు జీతం క్వార్టర్ కారు కాకుండ ఆయన ...
READ MORE
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్…?
ఆవు మాంసం తిని ఐపిసి నయ్యాను అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటే, అడివి పందుల, ఆవుల మాంసం తినడానికి ప్రభుత్వ అనుమతి ఉందని, అబద్దాలు చెప్పే మురళి లాంటి కలెక్టర్ లను చూస్తుంటే మీకేమని పిస్తోంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్ ల్లా ...
READ MORE
ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్ట్..!!
సనాతన ధర్మం లో అత్యంత పవిత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం విషయం లో సుప్రీంకోర్టు కల్పించుకుని యుక్త వయసు ఆడవారికి కూడా ఆలయ దర్శనం కల్పించాలని చెప్పడంతో, యావత్ హిందూ సమాజం కల్లు గప్పి హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తిస్తూ ...
READ MORE
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో “గులాబీ” పువ్వు పెట్టిండా.??
తెలంగాణ తెలుగు దేశం పార్టీ లో ఫైర్ బ్రాండ్ గ పేరు సంపాదించి, ఈ మధ్యనే రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నాడు కొడంగల్ శాసనసభ సభ్యుడు రేవంత్ రెడ్డి. కాకపోతే ఆయన టీడీపీ కి రాజీనామా చేస్తూ ...
READ MORE
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా దళాలు.!!
దేశ వ్యాప్తంగా ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదే అదనుగ భావించిన ఉగ్రమూకలు అదే రోజు దేశంలో ఉగ్ర దాడి కి పాల్పడి అలజడి సృష్టించడానికి కుట్రలు చేసాయి.పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉగ్రదాడికి ఎంచుకున్న ప్రాంతాల్లో శ్రీనగర్, అవంతిపుర వైమానిక ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
ఆఫ్గనిస్తాన్ పై అమెరికా అతి పెద్ద బాంబు దాడి..
ఐసిస్ ఉగ్రవాదులే లక్ష్యంగా అమెరికా అతి పెద్ద బాంబు ను ప్రయోగించింది. బాంబుల్లో అతిపెద్దదిగా భావించే జిబియూ-43 అనే బాంబును ఎంసీ-130 విమానం నుంచి ఆఫ్ఘనిస్థాన్‌లోని నాంగర్హర్ ప్రాంతంలో ప్రయోగించింది. ఈ బాంబు దాటికి ఈ ప్రాంతం అంతా ముక్కలు ముక్కలైంది.  ...
READ MORE
పవర్ స్టార్ అభిమానులకు పండుగే.. రివ్యూలో కాటమరాయుడు సూపర్ హిట్.
నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, శ్రుతిహాసన్‌, అలీ, రావు రమేష్‌, శివ బాలాజీ, అజయ్‌, చైతన్య కృష్ణ, కమల్‌ కామరాజు... సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ ఎడిటింగ్ : గౌతంరాజు ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల నిర్మాత: శరత్‌ మరార్‌ దర్శకత్వం: డాలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉగాది పండుగ ముందే ...
READ MORE
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.!!
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడకం అనేది సర్వ సాధారణం అయిపోయింది.అంతే కాదు చాలా మంది ఎదో ఒక వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ వ్యవహరిస్తుంటారు.అయితే ప్రస్తుతం తప్పుడు వార్తలు వైరల్ చేయడం ఎక్కువైంది, వైరల్ ...
READ MORE
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
గత కొంత కాలంగ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెగ్యులర్ గ వార్తల్లోకెక్కుతున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన మరోసారి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసాడు. రాజకీయాల్లో కుల మత జోక్యాలు ఎక్కువైపోయాయని నన్ను రాజకీయాల్లోకి రావాలని రెచ్చగొడితే రాజకీయాల్లోకి ...
READ MORE
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
మురళీధర్ రావు.. భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు.. మన కరింనగర్ వాస్తవ్యులైన మురళీధర్ రావు, తెలంగాణ లోనే కాదు దేశంలో ఏ ప్రాంతానికి వెల్లినా అక్కడ జనాలు స్వఛ్చంధంగ ఆయనకి బ్రహ్మరథం పడతారనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.ఇంతటి అసాధారణ నాయకుడు ...
READ MORE
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
దేశ వ్యాప్తంగా పలుమార్లు లవ్ జిహాద్ కేసులు బయటపడ్డ ఉదంతాలు మనం చూసాం.. ఇదే తరహా లవ్ జిహాద్ ఉదంతం మరో సారి వెలుగులోకి వచ్చింది. అది కూడా హైద్రాబాద్ లో బయటపడడం సంచలనం కలిగిస్తోంది. విషయం లోకి వెల్తే.. హైద్రాబాద్ ...
READ MORE
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలు.. ABVP ఫైర్.!!
సరిగ్గా కూర్చోవడం కూడా రాని పిల్లలకు పెన్ను ఎలా పట్టుకోవాలో కూడా తెలియని పిల్లలకు అంటే నర్సరీ LKG పిల్లలపై కూడా లక్షల ఫీజులు ఎలా వసూలు చేయాలో కార్పొరేట్ విద్యా సంస్థలకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు అంటే ఆశ్చర్యం లేదు. ...
READ MORE
CM జగన్ కు శ్రీవారి పై విశ్వాసం ఉందని చెప్పడం అంత కష్టమైతే TTD కు రావాల్సిన అవసరం ఏముంది.?
కోట్లాది హిందూ భక్తుల ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తీసుకున్న తాజా నిర్ణయం హిందువుల్లో ఆగ్రహానికి కారణం అవుతున్నది. ప్రపంచ దేశాల నుండి మహా మహులు శ్రీవారి దర్శనానికి వచ్చినా వారు అన్య మతస్తులు అయితే శ్రీవారి ...
READ MORE
నరేంద్ర మోడీ బట్టల కొనుగోలు రహస్యం తెలిసిపోయింది.!!
మన ప్రధాని నరేంద్ర మోడి వేసుకునే దుస్తుల స్టైలే వేరు.. ఆయన డ్రెస్సింగ్ స్టైల్ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఓ క్రేజ్ అయిపోయింది, లేటేస్ట్ ఫ్యాషన్ అయిపోయింది. ఇతర దేశాల్లోనూ మోడీ లాగ డ్రెస్సింగ్ వేసుకుని మురిసిపోతుంటారు ఆయా దేశపు అధ్యక్షులు. ...
READ MORE
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
ముందస్తు ఎన్నికలకు జిందాబాద్ కొట్టి తొమ్మిదినెలలు ముందే అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న గులాబి బాస్ కేసిఆర్.. ఆ దిశలో అందరికంటే ముందుగానే ఏకంగ 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి కేవలం 14 అసెంబ్లీ స్థానాలను మాత్రమే పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇలా ...
READ MORE
టిక్ టాక్ ఎఫెక్ట్.. భార్యను హత్య చేసిన భర్త..!!
తమిళనాడు రాష్ట్రం లో ఒక దారుణం జరిగింది. అయితే ఈ ఘటనకు సోషల్ మీడియా ఫన్నీ యాప్ టిక్ టాక్ కారణమవడం గమనార్హం. వివరాల్లోకి వెల్తే.. తమిళనాడు లోని కోవై ప్రాంతంలో నివసించే భార్యభర్తలు నందిని కనకరాజు లకు కొద్ది రోజులుగ ...
READ MORE
ఖిల్లా మైసమ్మ… చల్లగ చూడమ్మా.. గాంధారీ ఖిల్లా స్పెషల్.
నాయకపోడు గిరిజనులు కొలిచే గాంధారి మైసమ్మ, సదరు భీమన్న, కాలభైరవులంతా ఒకే గుట్టమీద కొలువయ్యారు. బొక్కలగుట్టగా పిలిచే ఇక్కడికి దేవర్లకు ఏ పండగ నిర్వహించినా పిల్లాపాపలతో ఆ వర్గపు వాళ్లంతా కదుల్తారు. అలా నాయకపోడు గిరిజనులు కొలిచే గాంధారి మైసమ్మ తల్లికి ...
READ MORE
కేటీఆర్ ప్రాణాలు కాపాడితే.. పోలీసుల ఆలస్యంతో  నిండు ప్రాణాలు తీశారు..
అమ్మయ్య బాబు దొరికాడు.. కథ సుఖాంతం.
రాజ్ సెంచరీ కొట్టింది.. భారత్ సెమిస్ ల కి దుంకింది.!!
సమత(టేకు లక్ష్మి) హత్యాచార నిందితులకు మరణ శిక్ష ఖరారు.!!
రెండు రాష్ట్రాల్లోనూ విజయం దిశగా కాషాయదళం.!!
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కు దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన
ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి
ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో
రేవంత్ రెడ్డి నిజంగా రాజీనామా చేసాడా.. లేక జనం చెవిలో
ఎన్నికల ఫలితాల రోజు భారీ ఉగ్ర కుట్ర.. పసిగట్టిన భద్రతా
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఆఫ్గనిస్తాన్ పై అమెరికా అతి పెద్ద బాంబు దాడి..
పవర్ స్టార్ అభిమానులకు పండుగే.. రివ్యూలో కాటమరాయుడు సూపర్ హిట్.
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
తుపాకీ బుల్లెట్లకే భయపడని ధీరుడు చౌకబారు కేసులకు భయపడతాడా..??
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
లాక్ డౌన్ లోనూ ఫీజుల దంద చేస్తున్న కార్పొరేట్ విద్యా
CM జగన్ కు శ్రీవారి పై విశ్వాసం ఉందని చెప్పడం
నరేంద్ర మోడీ బట్టల కొనుగోలు రహస్యం తెలిసిపోయింది.!!
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
టిక్ టాక్ ఎఫెక్ట్.. భార్యను హత్య చేసిన భర్త..!!
ఖిల్లా మైసమ్మ… చల్లగ చూడమ్మా.. గాంధారీ ఖిల్లా స్పెషల్.
Facebook Comments
Top
error: Content is protected !!