You are here
Home > తాజా వార్త‌లు > ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.

ఫేస్ బుక్ లో పరిచయం ఐసిస్ ఉగ్రవాదిగా మార్చింది.

నగరంలో మరోసారి ఐసిస్‌ కలకలం రేగింది. ఈ సంస్థకు సానుభూతిపరుడిగా ఉండి ముంబైకి చెందిన వ్యక్తి ప్రేరణతో విధ్వంసాలకు కుట్రపన్నుతున్న వ్యక్తిని నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.

కృష్ణా జిల్లాకు చెందిన ఇతడి అసలు పేరు సుబ్రహ్మణ్యం అని, కొన్నాళ్ల క్రితం మతం మార్చుకుని ఒమర్‌గా మారాడని నగర అదనపు కమిషనర్‌ (నేరాలు, సిట్‌) స్వాతి లక్రా శుక్రవారం వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణాజిల్లా చల్లపల్లికి చెందిన కొనకళ్ల సుబ్రహ్మణ్యం స్వస్థలంలోనే విద్య నభ్యసించాడు. ఇంటర్మీడియట్‌ చదువుతుండగా తన ముస్లిం స్నేహితుల్ని చూసి స్ఫూర్తి పొందాడు. డిగ్రీ చదువుతున్న సమయంలో.. 2014లో మతం మారి, తన పేరును ఒమర్‌గా మార్చుకున్నాడు.

తండ్రితో కలిసి ఉండటం ఒమర్‌ కు నచ్చక… రెండేళ్ల కిందట నగరంలోని బాలానగర్‌లో ఉంటున్న బంధువుల వద్దకు వచ్చాడు. అక్కడే ఉంటూ సోడా బండి వ్యాపారం చేశాడు. ఫేస్‌బుక్‌ ద్వారా ముంబైకి చెందిన అబు క్వాహఫా అల్‌-హింద్‌తో ఇతడికి పరిచయమైంది. అతడితో ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్‌ ద్వారా తరచూ చాటింగ్‌ చేయడం ప్రారంభించాడు. అల్‌ హింద్‌ ఇచ్చిన స్ఫూర్తితోనే ఐసిస్‌ వైపు ఆకర్షితుడైన ఒమర్‌ ఆ ఉగ్రవాద సంస్థకు సానుభూతిపరుడిగా మారాడు. అతడి ఆహ్వానం మేరకు ముంబై వెళ్లిన ఇతగాడు మూడు రోజులు అక్కడే ఉండి వచ్చాడు. అల్‌హింద్‌ సూచనల మేరకు గుజరాత్, శ్రీనగర్, ఓమ్రాబాద్, అంబూర్‌ల్లో సైతం సంచరించాడు.

ఒమర్‌కు ఫేస్‌బుక్‌ ద్వారా టోలీచౌకీలో నివస్తున్న వరంగల్‌కు చెందిన అమీర్‌తో పరిచయమైంది. వికలాంగుడైన ఇతడికి సహాయంగా ఉంటానంటూ అతడి ఇంట్లోకే మకాం మార్చాడు. అక్కడ ఉంటూనే ఫేస్‌బుక్‌ ద్వారా మరికొందరిని ఐసిస్‌ వైపు ఆకర్షితుల్ని చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న సిట్‌ అధికారులు శుక్రవారం ఒమర్‌ను అరెస్టు చేశారు. ముంబైకి చెందిన అబు క్వాహఫా అల్‌-హింద్‌ పైనా కేసు నమోదు చేసిన అధికారులు అతడి కోసం గాలిస్తున్నారు. 

Related Posts
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
ప్రాణాలు తోడేసే కిడ్ని వ్యాది ఆ గ్రామాలను పట్టిపీడుస్తోంది. పిల్లాజల్లా ముసలి ముతక అన్నా తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. కిడ్నీ రక్కసి కోరలకి అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వణికిపోతోంది. మారు మూల గ్రామాలైన గురుజ , లొద్దిగూడా , ...
READ MORE
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్ ..!!
మింగమెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె.. అనే సామెత ఇప్పుడు మన శత్రు దేశం పాకిస్తాన్ బాగా సెట్ అవుతుంది. మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి వ్యూహాలతో మన దేశం లో పాకిస్తాన్ చేసే దొంగ నోట్ల దందా ...
READ MORE
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన చేయాలి.??
కోవిడ్ వైరస్ కు వేలాది మంది ప్రజలు చిక్కుకుని శారీరకంగా మానసికంగా ఆర్థికంగా శల్యం అవుతున్నా.. ఊహకందని కోవిడ్ మరణాలు సంభవిస్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నది అంటూ ప్రతిపక్షాలు సామాన్య ప్రజలు నెత్తి నోరు కొట్టుకుంటున్నా ...
READ MORE
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
గత శనివారం మన సైనికులను దొంద దెబ్బ తీసి కర్కశత్వం ప్రధర్శించి రాక్షసానందం పొందిన పాకిస్తాన్ సైన్యం పై మనోల్లు అప్పుడే ప్రతీకారం తీర్చుకుంటున్నారు.. మరోసారి మన భారత సైన్యం కన్నెర్ర చేయడంతో పాక్ సైనికులు హడలిపోతున్నారు. ఈ దెబ్బతో మనోల్ల ...
READ MORE
సైనిక శిబిరంపై ముష్కరుల గ్రనేడ్‌ దాడి…9 మందికి గాయాలు
శ్రీనగర్: ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ట్రాల్ ఏరియాలో సీఆర్‌పీఎఫ్ క్యాంపుపై ఉగ్రవాదులు గ్రనేడ్ విసరడంతో 9 మంది సీఆర్‌‍పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. సోమవారంనాడు కూడా ఇదే తరహా దాడి ఘటన చోటుచేసుకుంది. ...
READ MORE
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
పౌరసత్వం బిల్లు చట్టరూపం దాల్చడంతో ఆనందంలో పాకిస్తాన్ నుండి వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం వెంటనే 25 వేల మంది పాకిస్తాన్ హిందూ శరణార్థులకు లభించనున్న భారత పౌరసత్వం. స్వాతంత్ర్యం అనంతరం భారత్ నుండి పాకిస్తాన్ మతం ప్రాతిపదికన విడిపోయినపుడు పాకిస్తాన్ ...
READ MORE
ఖైరతబాద్ గణేష్ ఇక నుండి మట్టి వినాయకుడు.. సంచలన నిర్ణయం తీసుకున్న కమిటి.
ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి మట్టి వినాయక విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని ప్రకటించింది. సుమారు 80 నుంచి 100 అడుగుల ఎత్తైన మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. దానిని హుస్సేన్‌సాగర్‌లోనే నిమజ్జనం చేస్తామని ...
READ MORE
కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?
రంగారెడ్డి జిల్లా బోరు బావి ఘటన రాష్ట్రంలో ఉత్కంఠతకు తెరలేపుతోంది. క్షణం క్షణం గడుస్తున్నకొద్ది ఆశలు మెల్లి మెల్లిగా సన్న గిల్లుతున్నాయి. ఇప్పటికే 50 గంటలు గడిచిపోవడంతో పాప ప్రాణాలపై ఆశలు కోల్పోయేలా చేస్తోంది. గంట గంటకు సిట్యువేషన్ మారిపోతుంది. మొత్తం ...
READ MORE
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
దొంగ చాటుగా దెబ్బ కొట్టేందుకు చైనా జిత్తుల మారి ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే కవ్వింపు చర్యలతో బోర్డర్ దాటి ముందుకు కదులుతున్న చైనా ఈ సారి ఏకంగా యుద్దానికే సిద్దమన్న రహస్య సంకేతాలను పంపిస్తోంది. ఓ వైపు భారత్ సహనం పాటిస్తుంటే.. చైనా ...
READ MORE
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
ఆయన ప్రపంచ ప్రఖ్యాత రచయిత(ట).. దళిత, బహుజన వర్గాల మేధావి(ట).. స్వయం ప్రకటిత మహా మేధావి (మేతావి).. ఆయన రాసిన పుస్తకాల వెనుక ఉన్న పరిచయ వాక్యాలు.. సోషల్ సైంటిస్ట్ గా చలామణి.. చేసే పని మాత్రం కులాల మధ్య చిచ్చు ...
READ MORE
స్పీడ్ మ‌త్తులో.. ప్రాణాలు గాల్లో.. మ‌రో సారి ర‌క్త‌మోడిన హైద‌ర‌బాద్ బంజార‌హిల్స్ రోడ్.. రెచ్చిపోయిన కుర్ర‌కారు..
స్పీడ్ థ్రిల్స్ బ‌ట్ కిల్స్.. వేగం మ‌జాగానే ఉంటుంది కానీ మ‌త్తు కంటే వేగంగా ప్రాణాలు తీస్తుంద‌ని చెపుతున్న వాహ‌న‌దారులు విన‌డం లేదు. వేగం వ‌ద్దురా మొర్రో అని మొత్తుకున్నా ఎవ్వ‌రు విన‌డం లేదు. హైవేల పైనే రెట్టించిన ఉత్సాహంతో న‌డిపే ...
READ MORE
TRS ఎమ్మెల్యే పై HRC లో మహిళ ఫిర్యాదు.!!
మిర్యాలగూడ TRS ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరియు అతని అనుచరులు సాగిస్తున్న భూ కబ్జాలను ప్రశ్నించినందుకు బాధితులకు అండగా ఉన్నందుకు తమ కుటుంబ సభ్యుల ను వేధిస్తున్నారని, మాకు ప్రాణ భయం ఉందని ఎమ్మెల్యే నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ...
READ MORE
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్ లో దూసుకొచ్చిన ఎన్ టివి.
బార్క్ రేటింగ్ లో ఈ సారి స్థానాలు మారాయి. ఎప్పుడు టాప్ లో దూసుకు వెళుతున్న టీవి 9 కి ఈ సారి బార్క్ ఫలితాలు కలిసి రాలేదు. కొద్ది తేడాతో టాప్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఎప్పటి నుండో కలలు ...
READ MORE
పడవ ప్రమాదానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి.??
*సామాజిక విశ్లేషణ* క్రిష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రిఘాట్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో 17 మంది మృత్యువాత పడగా 7మంది గల్లైంతయ్యారు. మిగతా వారిని రక్షణ సిబ్బంది స్థానికులు కాపాడగలిగారు. ప్రమాదం జరిగినప్పుడు పడవలో మొత్తం 40 మంది ప్రయాణికులు ఉన్నటు తెలుస్తోంది. ...
READ MORE
తెలంగాణ లో స్కూల్స్ రీ ఓపెన్ కోసం కసరత్తు.!!
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రభుత్వ ప్రైవేటు అన్ని స్కూళ్లను పూర్తిగా బంద్ చేయడం జరిగింది. ఈ దెబ్బతో ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ కూడా తేదీ మారిపోవడం జరిగింది. అయితే ఓవైపు కరుణ మహమ్మారి వినిపిస్తూనే ఉండగా మరోవైపు స్కూల్స్ ...
READ MORE
శబ్దానికి నిశబ్దానికి మధ్య “ఓంకారం”.
శబ్దానికి ఆధారం ఓంకారమే.. నిశ్శబ్దాన్ని ఛేదించి శబ్దాన్ని పుట్టించేది ఓంకారం.  చాలా మంది నిశ్శబ్దాన్ని కోరుకుంటారు. అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతంగా ఇష్టపడతారు. పంచభూతాల్లో శబ్దం ముందు నుంచి ఉంది. ఆ శబ్దమే ఆకాశం నుంచి పుట్టి ఓంకారమై శరీరంలో అణువణువును ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటుడు.!!
ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత అయిన మాధవన్ కాంగ్రెస్ పార్టీ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడి చైనా తో అంతర్జాతీయ వేదికగా మరియు సరిహద్దు రక్షణలోనూ ఎంతకైనా సిద్దమంటూ ...
READ MORE
మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. కస్తూర్బా పాఠశాలల్లో 1260 ఉద్యోగాలు.
తెలంగాణలోని నిరుద్యోగులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఇటీవల మంజూరు చేసిన 84 కొత్త కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో నియామకాలకు సర్వశిక్షా అభియాన్‌ చర్యలు చేపట్టింది. ఒక్కో స్కూల్లో 15 మంది సిబ్బంది చొప్పున మొత్తం 1,260 పోస్టులను భర్తీ చేసేందుకు మార్గదర్శకాలు ...
READ MORE
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
తెలుగు బిగ్ బాస్ రియాలిటీ షో, ఆ తర్వాత ప్రముఖ సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో గొడవ తో సమాజానికి పరిచయం అయిన వ్యక్తి కత్తి మహేష్. అప్పటి నుండే అతనొక సినీ క్రిటిక్ అని ...
READ MORE
ఉత్తమ్ కుమార్ గడ్డం పరిస్థితేంది..? బండ్ల గణేష్ గొంతు ఎప్పుడు కోసుకుంటున్నాడు.??
తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతుండడం.. ఫలితాలు పూర్తిగ స్థానిక పార్టీ అయిన టీఆర్ఎస్ కు అనుకూలంగ వస్తుండడం, దాదాపు మరోసారి టీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖరారు కావడంతో.. సోషల్ మీడియా లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
అవును తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం ఈ నోరు తెరిచిన బోరు బావుల్లో అభం శుభం తెలియని పసి పిల్లలు పడిపోవడం మొత్తం అధికారులనూ పాలకులనూ ప్రజలను ఉత్కంటకు గురి చేయడం జనాలంతా బోరు బావిలో పడ్డ చిన్నారి క్షేమంగా ...
READ MORE
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను ద్వంసం చేస్తున్న శివసేన సర్కార్.
దేశ వ్యాప్తంగా కూడా ఇప్పుడు బాలివుడ్ స్టార్ నటి కంగనా రనౌత్ మరియు మహారాష్ట్ర శివసేన సర్కార్ ఎపిసోడ్ గురించే చర్చ జరుగుతోంది. అధికార పార్టీ శివసేన హెచ్చరికలను ఏమాత్రం ఖాతరు చేయకుండా చెప్పిన తేదీ చెప్పిన సమయానికి ముంబై లో ...
READ MORE
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
మెట్రో రైల్ ప్రారంభించడానికి మరియు గ్లోబల్ బిజినెస్ సదస్సులో పాల్గొనడానికి హైద్రాబాద్ నగరానికొచ్చిన ప్రధాని నరేంద్ర మోడి.. బేగంపేట్ ఏయిర్పోట్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన మోడీ.. సోదర సోదరీమణులారా అంటూ తెలుగులో మొదలు పెట్టి ...
READ MORE
మరిదికి 15, వదినకి 25.. ఇద్దరికీ పెళ్లి చేసారు..కానీ మరిది చనిపోయాడు.
బీహార్ వినోబానగర్ లో దారుణం చోటు చేసుకుంది. వినోబానగర్ కు చెందిన చంద్రేశ్వర్ కి ఇద్దరు కుమారుల్లో పెద్ద కొడుకు సంతోష్ ఒక అనుకోని ప్రమాదంలో మరణించగా.. అందుకు కారణమైన సదరు సంస్థ వారు ఎనభై వేల రూపాయల నగదును ఇచ్చారు. ...
READ MORE
ఏడుకొండలవాడు తన నగల రక్షణార్థం ఒక లాయర్ ని నియమించుకున్నాడు. ఎవరో తెలుసా.!!
కలియుగ వైకుంఠం ఏడుకొండల వాడి నివాసం తిరుమల క్షేత్రం లో కొంత కాలంగ అలజడి గందరగోళం మొదలైంది. మొదట ఇది రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ సర్కార్ కు ప్రధాన అర్చకలు రమణ దీక్షితుల కి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు ...
READ MORE
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
పిఎం ఆఫిసులో ఉన్న బర్రెలను అమ్ముకుని పాలన సాగిస్తున్న పాకిస్తాన్
చికెన్ తినాలీ..నీరా తాగాలీ.! సరే మరి, ఆస్పత్రులను ఎవరు సందర్శన
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
సైనిక శిబిరంపై ముష్కరుల గ్రనేడ్‌ దాడి…9 మందికి గాయాలు
పౌరసత్వ బిల్లు పాసవడంతో పాకిస్తాన్ హిందువుల హర్షం..!!
ఖైరతబాద్ గణేష్ ఇక నుండి మట్టి వినాయకుడు.. సంచలన నిర్ణయం
కమ్ముకుంటున్న అనుమానాలు.. పాప ప్రాణాలతో క్షేమంగా బయటకి వస్తుందా..?
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
స్పీడ్ మ‌త్తులో.. ప్రాణాలు గాల్లో.. మ‌రో సారి ర‌క్త‌మోడిన హైద‌ర‌బాద్
TRS ఎమ్మెల్యే పై HRC లో మహిళ ఫిర్యాదు.!!
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్
పడవ ప్రమాదానికి నైతిక బాధ్యత ఎవరు వహించాలి.??
తెలంగాణ లో స్కూల్స్ రీ ఓపెన్ కోసం కసరత్తు.!!
శబ్దానికి నిశబ్దానికి మధ్య “ఓంకారం”.
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ
మహిళా నిరుద్యోగులకు శుభవార్త.. కస్తూర్బా పాఠశాలల్లో 1260 ఉద్యోగాలు.
అసాంఘిక శక్తుల కుట్రకు బలై ఇజ్జత్ పోగొట్టుకున్న కత్తి మహేష్..!!
ఉత్తమ్ కుమార్ గడ్డం పరిస్థితేంది..? బండ్ల గణేష్ గొంతు ఎప్పుడు
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
ఒక యువతి ని డైరెక్ట్ గ ఎదుర్కోలేక ఆమె ఆస్తులను
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
మరిదికి 15, వదినకి 25.. ఇద్దరికీ పెళ్లి చేసారు..కానీ మరిది
ఏడుకొండలవాడు తన నగల రక్షణార్థం ఒక లాయర్ ని నియమించుకున్నాడు.
Facebook Comments
Top
error: Content is protected !!