You are here
Home > తాజా వార్త‌లు > మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు.!!

మాజీ ఎంపీ కవితకు ఎమ్మెల్సీ సీటు కేటాయించడం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులు.!!

త్వరలో జరగబోయే నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ పదవికి ముఖ్యమంత్రి కెసిఆర్ కూతురు మాజీ ఎంపీ కవిత నామినేషన్ దాఖలు చేయనున్నారు.
గత పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురి
అర్వింద్ పై ఓటమి చెందారు కవిత. ఆ తర్వాత దాదాపు ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
కాగా తొలుత రాజ్యసభ కు నామినేట్ చేస్తారని వార్తలొచ్చినా తాజాగా ఎమ్మెల్సీ సీటు కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ గ నామినేట్ అయిన తర్వాత మంత్రి మండలి లోకి కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఇదే విషయమై ప్రజల్లో భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగులు ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగాలు లేక కనీసం నిరుద్యోగ భృతి లేక నిరుద్యోగులు ఆత్మ హత్య చేసుకునే పరిస్తితి నెలకొంటే.. తన సొంత కూతురు ఎంపీ గా ఓడిపోయినప్పటికీ ప్రజలు తిరస్కరించినప్పటికీ అధికారం ఉంది కదా అని ఈ విధంగ ఆమె కు పదవులు కట్టబెడుతున్నారని మండిపడుతున్నారు.
నిరుద్యోగులకు కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వలేనప్పుడు కూతురుకు ఏ లెక్కన పదవులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
తక్షణమే కుటుంబ రాజకీయాలు మాని ఉద్యమకారులకు పదవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సామాన్య ప్రజలు.

అంతే కాదు గతంలో కవిత సోదరుడు ముఖ్యమంత్రి కుమారుడు మంత్రి కేటిఆర్ నినడించినట్టు.. నిజామాబాద్ ఎంపీ అప్పుడు చెల్లని నోటు ఇప్పుడు ఎమ్మెల్సీ గ ఎలా చెల్లుబాటు అవుతుందని కూడా పలువురు సామాజికవేత్తలు ముఖ్యమంత్రి కెసిఆర్ ని ప్రశ్నిస్తున్నారు.

 
Related Posts
పోటీ నుండి తప్పుకున్న ప్రధానమంత్రి అభ్యర్థి.!!
ప్రధాన మంత్రి కావాలని పరితపిస్తున్న వారిలో బహుజన్ సమాజ్ వాది(BSP) అధినేత ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి ఒకరు. దేశ వ్యాప్తంగా బలమైన నాయకుల్లో మాయావతి ఒకరు.అందరు అధికారంలోకి వచ్చాక అప్పటి నుండే ప్రజల్లో మద్దతు పెంచుకుంటారు. కానీ ...
READ MORE
ఈ కవర్ పేజీ చిత్రం చైనా లో ఇప్పుడు సంచలనం అవుతోంది.!
మన దేశంలో ప్రముఖ మ్యాగ్జిన్ గ పేరున్న ఇండియా టుడే పత్రిక.. తాజాగా చైనా పై ఒక స్టోరీ ఇచ్చింది. అందుకు తగినట్టుగా కవర్ పేజీని ముంద్రించింది. చైనా ఇప్పుడు భారత్ కు శత్రు దేశమైన పాకిస్తాన్ లో అధిక పెట్టుబడులు పెట్టి ...
READ MORE
పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం రాజకీయ జీవితం పతనం.!!
అధికారం అనే హోదాకు గులాంగిరీ అయితే.. ఏ విధంగ ఎదురుదెబ్బలు అవమానాలు ఎదుర్కోవాలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ ను చూసి తెలుసుకోవచ్చు. ఒకప్పుడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ కొనసాగే ...
READ MORE
శబరిమల వివాదంపై అధ్భుతంగ స్పందించిన మాధవన్ నాయర్, రేణూ దేశాయ్..!!
సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమాని దేశంలో ప్రస్తుతం శబరిమల ఆలయ దర్శనం వివాదంగ మారింది. ఈ విషయం రోజు రోజుకు మరింత చెలరేగుతున్నటు కనిపిస్తోంది. కాగా ఈ సున్నితమైన అంశంపై ప్రముఖులు ఒక్కరొక్కరుగ స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇస్రో మాజీ ...
READ MORE
టీడీపీ అంటే తెలుగుదేశం దొంగల పార్టీ.. నిప్పులు చెరిగిన విజయసాయి రెడ్డి.!!
ఎప్పుడూ మీడియా ముందు పెద్దగా మాట్లాడని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తెలుగుదేశం నాయకుల పై నిప్పులు కురిపించారు. నేను ప్రధానికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటేనే తప్పు కనబడుతుందా.. నాకంటె ముందు సుజనా ...
READ MORE
60 లక్షల కార్యకర్తలకు తలా 2 లక్షలు.!!
గులాబీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ బీమా చేయించారు. ఈ సంధర్భంగ తెరాస పార్టీ కి కార్యకర్తలే ఆయువుపట్టని కార్యకర్తలే ప్రాణమని అందుకోసమే కార్యకర్తల సంరక్షణ బాధ్యతను పార్టీ అధినాయకత్వం స్వీకరిస్తుందని అన్నారు. గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన ...
READ MORE
మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య
నగరం లో ని కంట్రీ క్లబ్ లో ప్రతిష్టాత్మకంగ నిర్వహించిన మిస్ అండ్ మిస్టర్ తెలంగాణ ఆడిషన్స్ లో దాదాపు 200 మంది పోటీ పడగా.. మొదట 20 మంది మోడల్స్ ని ఎంపిక చేసారు నిర్వాహకులు. ఆ 20 మంది ...
READ MORE
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను ఏకతాటి చేస్తున్న భాను ప్రకాష్.
బండి సంజయ్ తెలంగాణ బీజేపీ కి అధ్యక్షుడు అయ్యాక రాష్ట్ర కమిటీలో ఆయన పట్టు బట్టి ఎన్నుకున్న పదవిలో యువ మోర్చ ఒకటి. ఈ క్రమంలో నే రాష్ట్ర యువ మోర్చ అధ్యక్షుడిగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్న ...
READ MORE
ఐఏఎస్ పై కన్నేసిన మంత్రి… తాటతీస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఎం..!
పాలిటిక్స్ లో గోకుడు గాళ్లు ఎక్కువయ్యారు. సిన్సియర్ గా తమ పని తాము చేసుకుంటున్న ఉన్నతాధికారులను తీవ్రంగా అవమానిస్తున్నారు. అసభ్యంగా ప్రవర్తిస్తూ జనం చేత చివాట్లు తింటున్నారు. ఎక్కడైనా అత్యాచారాలు,అన్యాయాలు జరిగినా అలాంటి వారిని కఠినంగా శిక్షిస్తామంటూ ఏవేవో నీతులు చెప్పే ...
READ MORE
సర్కార్ టీచర్ ల మాయాజాలం.. వామ్మో.. ఇంత దారుణమా.!!
భూపాలపల్లి జిల్లా వెంకటాపురం మండల కేంద్రం లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు ఒక్కసారి వెల్లి చూసినవాల్లు అక్కడ జరుగుతున్న తంతు చూసి షాక్ అవ్వాల్సిందే మరి.. తాజాగా యాక్ (YOUTH FOR ANTY CORRUPTION) టీం సభ్యులు పక్కా సమాచారంతో ...
READ MORE
అయ్యో పాపం రాహుల్ గాంధీ.. ఎంత పనైపోయింది.!
తరచూ.. సోషల్ మీడియా లో తనకుతానే తప్పులు చేస్తూ దొరికిపోవడం కాంగ్రెస్ యువరాజు జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కి అలవాటే.. కాగా మరోసారి రాహుల్ గాంధీ ఇలాంటి తప్పే చేసి నెటిజన్లకు దొరికిపోయాడు. తెలిసి చేస్తాడో లేక తొందరపాటుతో చేస్తాడోగానీ.. మొత్తానికి ...
READ MORE
“పవన్” కోసమా “ప్రజల” కోసమా? విస్తుగొలుపుతున్న CBN వైఖరి.!
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన స్థాయిని మరిచి కేవలం 2019 ఎన్నికల దృష్ట్యా ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గి ఎటువంటి హోదా లేని సినీ నటుడు పవన్ కళ్యాణ్ కు విపరీతమైన రాచ మర్యాదలు చేస్తూ అతి ప్రాధాన్యత ...
READ MORE
TRS ఎమ్మెల్యే కు కరోనా వస్తె, గాంధీలో ఎందుకు చేర్చలేదు.??
రాష్ట్రం లో ఎవరికి కరోనా వచ్చినా ఎక్కడికి వెళ్తారంటే ఒక్కటే ఒక ఆసుపత్రి గాంధీ ఆసుపత్రి. ఇక ముఖ్యమంత్రి కేసిఆర్ కూడా రాష్ట్రం లో కోటిశ్వరులైనా సరే గాంధీ లో నే చేరాలని అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశాం అని ...
READ MORE
విషాదంతో ముగిసిన నరేష్ కథ.. స్వాతి తండ్రే హంతకుడు..!
నరేష్ స్వాతిల ప్రేమ కథ విషాదంతో ముగిసింది. స్వాతి ఆత్మహత్యకు ముందు కనిపించకుండా పోయినా నరేష్ చివరికి చనిపోయాడని తెలియడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. నరేష్ చావుకు అసలు కారణం స్వాతి తండ్రే అని సమాచారం. నరేశ్ అదృశ్యం ...
READ MORE
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం ఏంటి.??
జులై 21 నుండి ప్రారంభం కానున్న సంచలన లైవ్ టెలివిజన్ షో బిగ్ బాస్ 3 పై రోజు రోజుకు విమర్శలు ఎక్కువవుతున్నై. గత రెండు షోలలో అశ్లీలత శృతిమించిదని విమర్శలు రాగా.. ఈసారికైతే ఎంపిక చేసిన సభ్యులపై లైంగిక ఆరోపనలు ...
READ MORE
కమ్యునిస్టుల పాలనలో మానవత్వం మంటగలిసిపోతోందా.??
తరచూ హత్యలతో తీవ్రమైన ఆరోపనలతో వార్తల్లో నిలుస్తోన్న కేరళ రాష్ట్రం.. మరోసారి దారుణమైన ఘటనతో మరోసారి వార్తల్లోకెక్కింది. ఎంత దారుణం అంటే అసలు మనిషి లో మనిషి అనే లక్షణం పూర్తిగా కోల్పోయిండా అనే అనుమానం కలుగుతుంది. ** విషయానికొస్తే.. కేరళ రాష్ట్రం పాలక్కడ్ ...
READ MORE
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న తెలంగాణ సర్కార్.!!
గతంలో నేరెల్లలో దళితులను హింసించిన ఘటన.. ఆదిలాబాద్ లో గిరిజనులపై పోలీసుల లాఠీ చార్జ్ అరెస్టులు, అంతకు ముందు ఖమ్మం మిర్చి రైతుల చేతులకు బేడీలు వేసి అరెస్టులు చేయడం ఇవన్నీ ఇప్పటికే తెలంగాణ సర్కార్ కు వ్యతిరేకత తెచ్చిన ఘటనలు.. అయితే ...
READ MORE
ట్రిపుల్ తలాక్ పై మోడీ మరియు ఇతర ప్రముఖుల తాజా స్పందన ఇది.
శతాబ్దాల ఇస్లాం ఆచారంలో ఇంతకాలం నరకాన్ని దగ్గరగా చూసారు ముస్లిం మహిళలు. ఎందరి జీవితాలో రోడ్డున పడ్డాయి. భర్త అనే పదాన్ని వాడుకుని కట్టుకున్న దాన్ని నట్టేట ముంచాలనుకునే దుర్మార్గులకు అదొక బ్రహ్మాస్త్రం.. దాని పేరో ట్రిపుల్ తలాక్. ఒకప్పుడు ముమ్మారు తలాక్ ...
READ MORE
వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!
నేడే అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. లీగ్ లో ఎన్ని మ్యాచ్ లు గెలిచాం ఎన్ని ఓడినం అనేది గతం.. ప్రస్తుతం జరగనున్న రెండు మ్యాచ్ లు తప్పని స్థితి లో గెలిచి తీరితేనే ప్రపంచ కప్ మనదైతది లేకుంటే చేజారినట్టే.. ...
READ MORE
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
ప్రొ.కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మద్యనే "సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు" అనే పుస్తకం రాయడంతో ఆ పుస్తకం పై పలు వివాదాలు నడుస్తున్న విషయం కూడా తెలిసిందే.. అంతే కాదు ...
READ MORE
పాకిస్తాన్ పై దాడి చేయడం చాలా తప్పు.. కాంగ్రెస్ పార్టీ నాయకుడు.!!
పుల్వామా లో పాకిస్తాన్ ఉగ్ర దాడి మూలంగ మన సైన్యం 44 మంది మరణించిన విషయం తెలిసిందే ఈ ఘటనపై యావత్ ప్రపంచ దేశాలన్నీ భారత్ కు మద్దతుగా నిలిచి పాకిస్తాన్ తన బుద్ధి మార్చుకోవాలని హెచ్చరించాయి. తద్వారా మన వైమానికదళం ...
READ MORE
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన యువత.. హైదరబాద్ లో మారని పరిస్థితి.
యువత వేగం మత్తు వీడటం లేదు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న నగరం లో యువకులు మాత్రం మద్యం మత్తులో అతి వేగంగా వాహనాలను నడిపి ప్రాణాలు గాల్లో కలుపు కుంటునే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఈ రోజు ఉదయం చైతన్య ...
READ MORE
మ‌ళ్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. స‌రికొత్త ఫ్లాన్ తో దూసుకొస్తున్న జియో.
జియో పుణ్యామాని గ్రామాల్లో సైతం నెట్ స్పీడ్ దూసుకెళుతోంది. కుర్ర‌కారు ఫోన్ సోకుల‌కు హ‌ద్దులు లేకుండా పోతోంది. ముఖ‌పుస్తకంలో మూతి పెట్టిన యువ‌త అందులో నుంచి స‌సేమీరా బ‌య‌ట‌కి రాన‌ని మొండికేస్తున్నారు. ఇదంతా జియో పుణ్య‌మే. ఇప్ప‌టికే దిమ్మ తిరిగే ఆఫ‌ర్ ...
READ MORE
పెట్రోల్ ధరలపై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం.!!
గత కొంత కాలంగ పెట్రోల్ ధరలు కొద్ది కొద్దిగా పెరగడమే తప్ప తగ్గకపోవడంతో అది నేడు 80 రూపాయలు దాటింది. వాస్తవానికి పెట్రోల్ ధరల నియంత్రణ లో కేంద్ర ప్రభుత్వ నియంత్రణ ని మెచ్చుకోవాలి. ఎందుకంటే గత ఎన్నికలు అనగా 2014 ఎన్నికల ...
READ MORE
బంగారు తెలంగాణ లో నిరుద్యోగుల గొంతును వినిపిస్తున్న BJYM భాను ప్రకాష్ పై సర్కార్ కుట్రలు.!!
అధికారం ఇస్తే ఇంటికొక ఉద్యోగం అంటూ చెప్పిన TRS అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ వైఫల్యాలను ప్రజా వ్యతిరేక చర్యలను ముఖ్యంగా ఏ దిక్కు లేని కనీసం నిరుద్యోగ భృతి ని కూడా నోచుకోని నిరుద్యోగుల గొంతుకను జనాల్లోకి తీసుకెళ్తున్న తెలంగాణ BJYM ...
READ MORE
పోటీ నుండి తప్పుకున్న ప్రధానమంత్రి అభ్యర్థి.!!
ఈ కవర్ పేజీ చిత్రం చైనా లో ఇప్పుడు సంచలనం
పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం
శబరిమల వివాదంపై అధ్భుతంగ స్పందించిన మాధవన్ నాయర్, రేణూ దేశాయ్..!!
టీడీపీ అంటే తెలుగుదేశం దొంగల పార్టీ.. నిప్పులు చెరిగిన విజయసాయి
60 లక్షల కార్యకర్తలకు తలా 2 లక్షలు.!!
మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య
బండి సంజయ్ కి కుడి భుజం గా నిలబడి యువతను
ఐఏఎస్ పై కన్నేసిన మంత్రి… తాటతీస్తానని వార్నింగ్ ఇచ్చిన సీఎం..!
సర్కార్ టీచర్ ల మాయాజాలం.. వామ్మో.. ఇంత దారుణమా.!!
అయ్యో పాపం రాహుల్ గాంధీ.. ఎంత పనైపోయింది.!
“పవన్” కోసమా “ప్రజల” కోసమా? విస్తుగొలుపుతున్న CBN వైఖరి.!
TRS ఎమ్మెల్యే కు కరోనా వస్తె, గాంధీలో ఎందుకు చేర్చలేదు.??
విషాదంతో ముగిసిన నరేష్ కథ.. స్వాతి తండ్రే హంతకుడు..!
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం
కమ్యునిస్టుల పాలనలో మానవత్వం మంటగలిసిపోతోందా.??
ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్న తెలంగాణ సర్కార్.!!
ట్రిపుల్ తలాక్ పై మోడీ మరియు ఇతర ప్రముఖుల తాజా
వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
పాకిస్తాన్ పై దాడి చేయడం చాలా తప్పు.. కాంగ్రెస్ పార్టీ
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన
మ‌ళ్లీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ.. స‌రికొత్త ఫ్లాన్ తో దూసుకొస్తున్న
పెట్రోల్ ధరలపై సోషల్ మీడియా లో తప్పుడు ప్రచారం.!!
బంగారు తెలంగాణ లో నిరుద్యోగుల గొంతును వినిపిస్తున్న BJYM భాను
Facebook Comments
Top
error: Content is protected !!