You are here
Home > తాజా వార్త‌లు > ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!

ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్.. ఆయన మరణాంతరం కె. రోషయ్య ముఖ్యమంత్రి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసిఆర్ ముఖ్యమంత్రి.. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడి గిట్ల మూడేండ్లైంది ఇగో.. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి తేది ఫిక్స్ అయింది. ఇంత సాగదీస్తున్న అంటే దేని కోసమో మీ అందరికి అర్థం అయ్యే ఉంటది ఇప్పటికే అదే మన హైద్రాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్.
రోజు రోజుకు హైద్రాబాద్ ల పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్యను తీర్చడానికి మొదలు పెట్టిండ్రు గీ ప్రాజెక్ట్.. కానీ మొదలైనప్పటి నుండి మెట్రో పనుల వల్ల హైద్రాబాదీలు అనుభవించిన నరకం చెప్పుకుంటే రామాయణం వింటే భారతం అన్నటే.. మరి. ఏండ్లకేల్లు సుధీర్ఘంగ సాగదీసిన మెట్రో పనులు ప్రతీ ఏడాదీ కొత్తగా ఉగాది రోజు మొదలంటూ ఊరించడం ఉసూరుమనిపించడం జరుగుతూ వచ్చింది. ఆఖరికి మొదలు పెడుతున్నం అని చెప్పినా కామెడీగ తీసుకోవడం అలవాటైపోయింది హైద్రాబాద్ జనాలకు.

ఈ సంధర్భంగ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భారత ప్రధాని నరేంద్ర మోడి కి లెటర్ కూడా రాసీండు. నవంబర్ 28 న హైద్రాబాద్ మెట్రో రైల్ ప్రారంభానికి రావాలని. పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్ (PPP) గా నిర్మిస్తున్న మెట్రో రైల్ ప్రాజెక్ట్ రాష్ట్రం లోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అని 15000 బడ్జెట్ తో మొదటి దశ ప్రారంభమవనుందని తెలిపారు. ఈ మెట్రో రైల్ మొదటి దశ 30 కిలోమీటర్ల పరిధిలో మొదలవనుంది.
నాగోల్ నుంచి సికింద్రాబాద్, బేగంపేట్, ఎస్ ఆర్ నగర్, కూకట్ పల్లి మీదుగా మియాపూర్ వరకు ఈ మెట్రో రైల్ నడవనుంది. లేట్ గా అయినా సరే మొత్తానికి మెట్రో రైల్ ప్రారంభానికి ముహూర్తం ఖరారవడంతో హైద్రాబాదీలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Related Posts
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద బూస్టింగ్..!!
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి అనుకున్నటు గానే భాజపా తన ప్రభంజనాన్ని చూపించింది. కాంగ్రెస్ పార్టీ ఖాతాలు కూడా తెరవకపోగా.. కమ్యునిస్టులు ఘోరంగ దెబ్బతిన్నారు. ఇక ఇప్పుడు చూపంతా కర్నాటక పై. మరో రెండు నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రానున్నై.. ...
READ MORE
మేడ్చల్ పంచాయతిల పై పట్టు బిగిస్తోన్న భాజపా.!!
త్వరలోనే జరగనున్న పంచాయతి ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ఎవరి ప్రయత్నాలు వారు చేయడంలో నిమగ్నం అయ్యారు. 2019కి తెలంగాణ లో పాగా వేయడానికి కృత నిశ్చయంతో తీవ్రంగ కష్టపడుతున్న భాజపా నాయకత్వం ప్రస్తుతం పంచాయతిలపై ...
READ MORE
పాకిస్తాన్ లో కిలో టమాట 200, గగ్గోలు పెడుతున్న జనం.!!
భారత్ పై ఉగ్ర దాడి చేసాక, భారత్ నుండి తీవ్ర ఆగ్రహాన్ని చవిచూస్తున్న పాకిస్తాన్.. అష్టకష్టాలను ఎదుర్కుంటోంది. దాడి నేపథ్యం లో పాకిస్తాన్ ను వ్యాపారం పరంగ గట్టిగ దెబ్బ కొట్టింది మోడీ సర్కార్. ఏకంగ పాకిస్తాన్ ఎగుమతి దిగుమతులపై 200 ...
READ MORE
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్ట్.
మరోసారి కేసిఆర్ సర్కార్ కు మొట్టికాయలేసింది హైకోర్ట్. తెలంగాణ లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన నాటి నుండి చాలా సార్లు దాదాపు హైకోర్ట్ కి వెల్లిన ప్రతీ అంశంలోనూ కేసిఆర్ సర్కార్ ను నిలదీసింది న్యాయస్థానం. కాగా మొన్నటికి మొన్న నూతన ...
READ MORE
చైనా తో ఢీ అంటే ఢీ, దూకుడుగా దూసుకెళ్తున్న భారత్..యుద్ధం తప్పదా.?
డ్రాగన్ కంత్రీ కంట్రీ కరోనా కంట్రీ చైనా తో ఢీ అంటే ఢీ అంటూ తలపడుతోంది భారత్. గాల్వన్ లోయ మాదే అంటూ పేచీ పెడుతున్న చైనా కు గుణపాఠం చెప్పేందుకు చైనా దురాక్రమణ ను తిప్పి కొట్టేందుకు అన్ని విధాలా సన్నద్ధమవుతున్నది ...
READ MORE
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
• పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్లకి క్యారక్టర్ లేదంటామ్.. పక్కన అమ్మాయి అలా కనిపిస్తే చాలు సొళ్లు కారుస్తాం. • మూత్రం మాత్రం ఎక్కడైనా పోయెచ్చు కానీ ముద్దులు మాత్రం రోడ్ల మీద పెట్టుకోవద్దు. • ప్రతి తల్లి తన కూతురుకి చెప్పేది ...
READ MORE
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.
నర్స్.. ఈ పేరు వినగానే ఏదో తెలియని వింత బావన. ఆస్పత్రుల్లో అత్యవసర సేవల్లో వారి మెరుపు వేగం ఆ చేతుల సేవ ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. మలినాలను శరీరం నుంచి తీసేస్తూ.. మలినమైన మనసును చల్లని చిరు నవ్వుతో ...
READ MORE
అనాలోచితంతో అడ్డంగ బుక్కైపోయిన రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి బుక్కైపోయాడు.! ఆ.. ఇదేం కొత్తేం కాదు కదా.. అంటారేమో ఈసారి ఆయన చేసుకున్న అపరాదం తెలిస్తే ముక్కున వేలేసుకోవాలి మరి.!! గుజరాత్ లో హిందువుల ఓటు బ్యాంకు చాలా బలీయమైనది, ఆ ఓటు బ్యాంకు ...
READ MORE
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
సంచలనాల సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా పుల్వామా ఘటనపై తనదైన శైలిలోస్పందిస్తూ.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చెడుగుడు ఆడుకుంటున్నారు. తన సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పందించిన ఆర్జీవీ ఇమ్రాన్ ఖాన్ పై విరుచుకుపడ్డారు.ఇమ్రాన్ ఖాన్ ను ...
READ MORE
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పరిస్తితి రోజు రోజుకు మరింత అధ్వాన్నంగా తయారైతుండడం ఆందోళన కలిగిస్తున్నది. హిందువుల పై ఈ దారుణ వివక్ష స్వయంగా పాకిస్తాన్ అధికారిక నాయకుల సమక్షం లోనే జరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తున్నది. ఇప్పటికే ఎన్నో సార్లు పాకిస్తాన్ ...
READ MORE
చిన్నారి కన్నుళ్లో రక్తకన్నీరు.. నవ్వినా ఏడ్చినా కళ్ల వెంట రక్తదారే..
మనం నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి.. బాధలో ఉంటే వాటిని కన్నీళ్లని.. సంతోషంలో ఆనందబాష్పాలంటాం. కానీ ఈ చిన్నారి కంటి నుండి వచ్చే దార మాత్రం నీటిని సైతం రక్తంతో నింపుకొని ఏరులై పారుతోంది. చిన్నారి నవ్వినా ఏడిచిన రక్తమే వస్తోంది. కళ్ళు , ...
READ MORE
బిర్యాని ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది కుళ్లిన మాంసం బిర్యానేమో..?
హైదరబాద్ బిర్యాణికి అడ్డా. మటన్ చికెన్ బిర్యాణిలకు హైదరబాద్ ఫేమస్. సండే వచ్చిదంటే బిర్యాణి కుమ్మడం పక్కా.. కానీ జస్ట్ వేట్ మీరు తెగ ఇష్టపడి తింటున్న బిర్యాణి మంచిదేనా.. దానిలో వాడే మాంసం ఎన్ని రోజులదో మీకు తెలుసా... ఇక ...
READ MORE
అంగరంగ వైభవంగ ప్రారంభమైన లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..!!
కీసర మండలం చీర్యాల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు నిన్న అంగరంగ వైభవంగ వేద మంత్రాల నడుమ ప్రారంభం జరిగాయి. ఆలయ చైర్మణ్ లక్ష్మీ నృసింహ స్వామి ఉపాసకులు మల్లారపు లక్ష్మీ నారాయణ కుటుంబ సమేథంగ ప్రత్యేక ...
READ MORE
మ్యాచ్ లో ఓడినా క్రికెట్ అభిమానుల మనసులు గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టు.!!
ప్రపంచ కప్ టి20 టోర్నమెంట్ లో మొదటి నుండి ఆధిపత్యం కనబర్చిన భారత మహిళా క్రికెట్ జట్టు మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం లో జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టు తో తలపడి ఓడిపోవడం యావత్ దేశ క్రికెట్ అభిమానులను నిరాశకు ...
READ MORE
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
హిందూ ఉగ్రవాదం అంటూ.. తీవ్ర మతపరమైన రెచ్చగొట్టే విధంగ వ్యాఖ్యలు చేసి వివాదస్పదమైన కమల్ హాసన్ పై కేసు నమోదైంది. హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోంది, హిందువుల్లో ఉగ్రవాదులున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగ దేశ వ్యాప్తంగా దుమారం అవుతున్నై. ఈ క్రమంలో కమల్ పై ...
READ MORE
ఈ పోలీస్ స్టేషన్ లో రక్షక భటులకే రక్షణ కరువు.! పాపం పోలీసులు.!!
సమాజంలో ఎక్కడైనా ఏ అర్థరాత్రైనా.. ఏ పౌరుడికైనా ఆపద వస్తే ముందుగా వచ్చేది పోలీస్. ప్రజల ప్రాణాన్ని, మానాన్ని, ఆస్తులను కాపాడేది పోలీస్. మరి అలాంటి పోలీసులకే రక్షణ లేకుంటే.. అది కూడా పోలీస్ స్టేషన్ లో నే వారికి కష్టాలు ఎదురైతే..!ఎవరికి చెప్పుకోలేని ...
READ MORE
ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల పై పగ పట్టిన తెలుగు దేశం పార్టీ.!!
హిందువుల పవిత్రమైన పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న కల్ల ముందే జరగరాని రాజకీయాలు జరుగుతున్నై. నిన్ననే తిరుమల క్షేత్రం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియా ముందు మాట్లాడుతూ టీటీడీ బోర్డు గత నాలుగేల్లుగ అనగా రాష్ట్రం లో ...
READ MORE
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..! డా. కే.లక్ష్మణ్ అంటే తెలంగాణ రాష్ట్రం లో పరిచయం అక్కర లేని పేరు. భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్త నుండి ఎమ్ఎల్ఏ గా రాష్ట్ర పార్టీకి అద్యక్షుడి స్థాయి దాకా సాగిన ఆయన పయణం ...
READ MORE
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
ఓటు వద్దన్న వాడే ఓటు హక్కు మన జన్మ హక్కు అని నినదించేందుకు సిద్దమవుతున్నాడు. తూటాలతోనే రాజ్యం.. అడవుల్లో యుద్దంతోనే భారత స్వరాజ్యం అన్న ప్రజా నౌక తన దారి మార్చుకుంటోంది. నుదుటున బొట్టుకు ఆస్కారం లేని పాట..కాలంతో పాటు తనలో ...
READ MORE
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే సీట్లు ఇవే…
సీఎం కేసీఆర్ తన సర్వేతో ఎమ్మెల్యేలు, మంత్రులకు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఏ ఒక్క నాయకున్ని పాలనలో పని తీరుపై ప్రశ్నించని ముఖ్యమంత్రి.. ఈ సర్వేతో ఒక్క సారిగా ఉగ్రరూపం చూపించారు. సర్వేలో పాలన సరిగ్గా లేదని ...
READ MORE
విద్యార్థి ఉద్యమం నుండి జాతీయ స్థాయికి ఎదిగిన ఒక నాయకుడి ప్రయాణం.!
ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేక ఆర్టికల్. తెలంగాణ కరీంనగర్ జిల్లా లో రైతు ఉద్యమాలు ప్రత్యేకించి పసుపు రైతు కోసం దేశ వ్యాప్తంగా ఉద్యమాలు చేసి ఉద్యమ నాయకుడిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి, ...
READ MORE
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి రాష్ట్రాల నిర్ణయం ఏంటి.?
పేట్రోల్ ధరల నుండి జనాలకు ఉపశమనం కలిగించడానికి ఈ మద్యనే కేంద్ర ప్రభుత్వం కొంత పన్నును తగ్గించి తద్వారా ధరలు తగ్గేలా చేసిన విషయం తెలిసిందే.. అంతే కాదు రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నును కూడా కొంత మేరకు తగ్గించాలని కూడా ...
READ MORE
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
ఈ అఖండ భారతం ఎన్నో కళలకు, సంస్కృతి సాంప్ర దాయాలకు, అధ్యాత్మిక చింతనకు, ప్రపంచ అభివృద్ది పథానికి ఎంతో నిదర్శణం. ప్రపంచ దేశాలు నిద్రపోతున్నప్పుడు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అన్నింటిని నిద్దుర లేపి నడక నేర్పింది. అలాంటి భరతమాత ఒకప్పటి అఖండ ...
READ MORE
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం చెల్లిస్తున్న ముస్లింలు.!!
దేశం లో ఇపుడు జరుగుతున్న CAA వ్యతిరేక మరియు అనూకూల ర్యాలీల సంధర్భంగ పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా ప్రస్తుతానికి ప్రజల్లో ముఖ్యంగ ముస్లింలలో అవగాహన పెరుగుతుండడంతో దాదాపు తగ్గుముఖం పట్టిన వ్యతిరేక ఆందోళనలు అదే సమయంలో ...
READ MORE
టోల్ గేట్ కొంప‌ముంచింది… 40 రూపాయ‌ల‌కు 4 ల‌క్ష‌లు బొక్కెట్టింది.
టోల్ గేట్ దెబ్బ‌కు ఓ డాక్ట‌ర్ బిత్త‌ర‌పోయాడు. ద‌ర్జాగా ఔట‌ర్ రింగ్ రోడ్ ఎక్కిన త‌న‌కి టోల్ గేట్ సిబ్బంది ఇచ్చిన షాక్ కు 4 లక్ష‌ల చెరువుల నీళ్లు తాగినంత ప‌నైంది. ఇంత‌కీ ఆ డాక్ట‌ర్ ఎవ‌రు ఆ టోల్ ...
READ MORE
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద
మేడ్చల్ పంచాయతిల పై పట్టు బిగిస్తోన్న భాజపా.!!
పాకిస్తాన్ లో కిలో టమాట 200, గగ్గోలు పెడుతున్న జనం.!!
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల
చైనా తో ఢీ అంటే ఢీ, దూకుడుగా దూసుకెళ్తున్న భారత్..యుద్ధం
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు
అనాలోచితంతో అడ్డంగ బుక్కైపోయిన రాహుల్ గాంధీ.!!
ఇమ్రాన్ ఖాన్ ను ఫుట్ బాల్ అడుకుంటున్న డైరెక్టర్ వర్మ..!!
పాకిస్తాన్ లో హిందువులపై ఆగని హింసాకాండ.!!
చిన్నారి కన్నుళ్లో రక్తకన్నీరు.. నవ్వినా ఏడ్చినా కళ్ల వెంట రక్తదారే..
బిర్యాని ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది కుళ్లిన మాంసం
అంగరంగ వైభవంగ ప్రారంభమైన లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..!!
మ్యాచ్ లో ఓడినా క్రికెట్ అభిమానుల మనసులు గెలిచిన భారత
కమల్ పై “కేసు” బుక్.! ఇవే ఆ సెక్షన్లు.!!
ఈ పోలీస్ స్టేషన్ లో రక్షక భటులకే రక్షణ కరువు.!
ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల పై పగ పట్టిన తెలుగు
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!
త్యాగాల తెలంగాణ.. పల్లె పల్లెకు పాట… పార్లమెంట్ కు బాట.
కేసీఆర్ సర్వేతో మంత్రులకు.. ఎమ్మెల్యేలకు ముచ్చమటలు… ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచే
విద్యార్థి ఉద్యమం నుండి జాతీయ స్థాయికి ఎదిగిన ఒక నాయకుడి
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి
చరిత్ర చెపుతున్న నిజాలు.. భూమి భారత ముక్కలై ఒంటరైన ఘటనలు.
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం
టోల్ గేట్ కొంప‌ముంచింది… 40 రూపాయ‌ల‌కు 4 ల‌క్ష‌లు బొక్కెట్టింది.
Facebook Comments
Top
error: Content is protected !!