You are here
Home > తాజా వార్త‌లు > వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!

వామ్మో అనకండి.. అది అచ్చ తెలుగు మరీ..!

మీకు ఇప్పుడు ఓ బ్రహ్మండమైనా.. చిత్ర విచిత్ర అద్బుత అమోఘమైన పరీక్ష పెడతాం. పాసయ్యారో బలి బలి బలిరా బలి మీరే తెలుగులో నిజమైన నిఘంటువని కీర్తిస్తాం. యెహే ఈ సోదంతా ఏంటి పాయింట్కి రా అనేగా.. అక్కడికే వస్తున్నా. తెలుగును వెలుగించాలని.. తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకు చాటాలని కకణం కట్టుకుంది ఓ పెద్ద పత్రిక.. ఆ పత్రికే మన రామోజీరావు గారి ఈనాడు పత్రిక. ఇక అందులో అచ్చవుతున్న తెలుగును చూశాక ఎందరి ముఖాల్లో వెలుగొచ్చిందో కానీ ఇప్పుడు మేము చూపించే వార్త చూశాక మీ కళ్లు మాత్రం ఒక్కసారిగా గిర్రున తిరగడం ఖాయం. ఇగ ఈ కింద ఉన్న చిత్రం దానికి సంబందించిందే..

హా చదివారు కదా.. ఆ ఇప్పుడు చెప్పండి ఆ టైటిల్ లోని సంగణకం… అనే పదానికి అర్థమేమిటి..? తెలియదా.. అయితే ఈ ఆర్టికల్ పుల్ గా ఒక్కసారి చదవండి. ఆ ఇప్పుడైనా తెలిసిందా. అరే అయితే మీకు తెలుగు బొత్తిలకి రాదన్నట్టే పొండి. తెలుగు భాషాభిమానులై ఉండి.. తెలుగును వెలిగించాలని అతి ప్రేమ నరనరాన కలిగి ఉండి ఇంత చిన్న పదానికి అర్థం చెప్పలేక పోతే ఎలా..? ఒకే ఇక ఇక్కడ మరో పదం ఉంది బీరువా అని మరీ ఇదెట్టా తెలుగు పదం అయిదబ్బా అని బుర్రలుబద్దలు కొట్టుకోకండి. అది ఉర్ధూ పదమని ఆ తెలుగును వెలిగించే సార్లకు కూడా తెలుసులే.


ఇక అసలు విషయం నేను చెప్పకముందే మీరు చెప్పేందుకు రెడీగా ఉన్నారు కదా. మొత్తం వార్త చదివాక గాని ఆ పదానికి అర్థం దొరికి చావలేదన్న మాట అంతేగా  ఈ సంగణకం అనే పదానికి అర్థం కంప్యూటర్. మనసులో థూ ఏదవ జీవితం అని తిట్టుకుంటున్నారు కదూ. తిట్టుకోవాల్సిందే ఎందుకంటే ఈ పిచ్చిని బరిస్తున్నందుకు. ఇక ఈ పదాన్ని కనిపెట్టిన అయ్య వారికి దండం పెట్టి ఈ చర్చను ముగించక తప్పడం లేదు. సార్లు మీరు తెలుగును వెలుగించాలని కట్టుకన్న కంకణం లూస్ అయితే కాస్త బలంగా లాగి కట్టుకొండి. ఇంకా ఇలాంటి ప్రయోగాలు మరిన్ని చేసి మాలాంటి వాళ్ల బుర్రలను పగలకొట్టి వీలైతే చెదలు పట్టించి చివరికి చావ గొడుతారని ఆశీస్సు.
సంగణకంలో రాసిన ఆర్టికల్ సాక్షిగా.

Related Posts
జర్నలిస్ట్ లకి ఏం జరిగినా నన్ను కలవచ్చు.
APWJF రాష్ట్ర నాయకత్వంతో రాష్ట్ర పోలీసు డిజిపి సాంబశివరావు గారు రెండు గంటల పాటు బేటీ అయ్యారు. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, మీడియా పట్ల పోలీసుల వైఖరిపై వంటి అంశాలపై ఈ భేటీ జరిగింది. ఈ బేటీలో డిజిపి నిర్మొహమాటంగా కొన్ని విషయాలను స్పష్టం ...
READ MORE
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్.. ఎమ్మెల్యే రాజీనామా.!!
230 శాసన సభ స్తానాలున్న మధ్య ప్రదేశ్ రాష్ట్రం లో పోటా పోటీగా తలపడ్డ కాంగ్రెస్ బీజేపీ లు, 114 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఇండిపెండెంట్ల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.అయితే.. మ్యాజిక్ ఫిగర్ ఇరు పార్టీల కు ...
READ MORE
తప్పు చేయకుంటే CBI, NIA అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు భయం..?
CBI(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) మరియు NIA(నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) సంస్థలంటే దేశవ్యాప్తంగ అన్ని రాష్ట్రాలలోనూ నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఈ సంస్థలకు రాజ్యాంగం ద్వారా స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది. రాష్ట్రాలలో ఏదైన కేసులో విచారణ సరిగా జరగని పక్షంలో ...
READ MORE
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం దుకాణ్ బంద్.!!
దేశంలో కమ్యునిజం పార్టీ పరిస్థితి అత్యంత దీన స్థితిలో ఉన్న విషయం తెలిసిందే.. భాజపా జోరు అందుకున్నాక మోడీ అమిత్ షా ద్వయం వ్యూహాలకు కాంగ్రెస్ తో పాటు కమ్యునిస్టు పార్టీలు కూడా విలవిలలాడుతున్నై. ఈ క్రమంలో ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ...
READ MORE
టు డే “బాహుబలి” బర్త్ డే డ్యూడ్.. విష్ చేసేద్దామా..!!
**నేడు ప్రభాస్ జన్మధినం ప్రత్యేకం** * ప్రభాస్ లో జాతీయవాద నాయకత్వ లక్షణాలు ఉన్నాయా? * ప్రభాస్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా.? ఎపుడొస్తాడు.? ఏ పార్టీకి మద్దతిస్తాడు.? * పెదనాన్న క్రిష్ణంరాజు ప్రభావం ఎంత.? * బాల్యం నుండి ప్రభాస్ ఏ హీరో అభిమాని.? టాప్ హీరోలతో ...
READ MORE
కరడుగట్టిన నయీం తండ్రిగా మాత్రం సౌమ్యుడేనా..?⁠⁠⁠⁠
తండ్రి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. తల్లిని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అప్పటివరకు అమ్మానాన్నల నేరచరిత గురించి ఏమాత్రం తెలియని పసి హృదయాలను ఆ పరిణామాలు ఒక్కసారిగా హతాశుల్ని చేశాయి. అయినవాళ్ల ఆత్మీయ పలకరింపు కరవై ఆవేదనను రగిల్చాయి. రమారమి ఏడాది ...
READ MORE
11ఏండ్ల స్కూల్ చిన్నారికి బాయ్స్ టాయిలేట్ లో శిక్ష.. టీచర్ నిర్వాకం.
రాను రాను సమాజంలో విలువలతో కూడిన ఆలోచనలకు పూర్తిగ మంగళం పాడుతున్నారు కొందరు ఉపాద్యాయులు. ఈ మద్య కాలంలోనే కొందరు ఉపాద్యాయులు పిల్లల పట్ల అసభ్యంగ ప్రవర్తించిన ఘటనలు వేదించిన ఘటనలు దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తించాయి. ఇవన్నీ మరవకముందే తాజాగా హైద్రాబాద్ ...
READ MORE
డిస్కౌంట్స్ తో రచ్చ రచ్చే…
భారీ డిస్కౌంట్ రండి బాబు రండి ఆలసించిన ఆశాభంగమ.. కేవలం కొన్ని గంటలే రండి బాబు రండి. ఇలా నిన్న సోషల్ మీడియాలో ఊదరగొట్టిన పలు బైక్ కంపెనీలకు ఈ రోజు చుక్కలు చూపించా్ు కస్టమర్లు. తక్కువ రేట్ కే వస్తుందంటే ...
READ MORE
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ...
READ MORE
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం అంటున్న వారు కుహనా లౌకికవాదులు కాదా.?
ఈ దేశంలో లౌకిక వాదం పేరుతో రాజకీయాలు చేసే వారు చాలా విచిత్రంగా కనీస జ్ఞానం లేకుండా అడ్డంగా వాదిస్తుండడం తెలిసిందే.. ఇప్పుడు కూడా దేశం వ్యాప్తంగా ఈ కుహనా లౌకిక వాదుల దొంగ బుద్ది మరోసారి బయటపడింది. ప్రజా ధనంతో ...
READ MORE
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ మెంబర్ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాద్యక్షులు డా.ఎం.గిరిధరాచారి ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మన్ ని మర్యాద పూర్వకంగ కలిసారు. కాగా ...
READ MORE
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ తో గెలవడం లేదని మరో కొత్త ప్రయత్నంగ సోనియా గాంధీ కూతురు రాహుల్ చెల్లి అవినీతి ఆరోపనలు ఎదుర్కుంటున్న రాబర్ట్ వాద్రా భార్య ప్రియాంక వాద్రా ను ప్రత్యక్ష రాజకీయాల్లోకి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. రావడం ...
READ MORE
కొడుకుకు క్రిస్మస్ గిఫ్ట్ కోసం ఈ తల్లి ఏం చేసిందో తెలిస్తే “ఛీ” అంటారు.!!
కాలిఫోర్నియా కు చెందిన మాగ్నమ్ క్లారా గత కొన్నేండ్లుగ భర్త నుండి విడిపోయి, దొరికిన ఉద్యోగం చేసుకుంటూ తన కొడుకుని చదివించుకుంటోంది. కాగా రాబోయే క్రిస్మస్ కి తన కొడుకుకి సర్ ప్రైజ్ గిఫ్ట్ కొనివ్వాలని నిర్ణయించుకుంది. కానీ చేతిలో డబ్బు ...
READ MORE
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
రాబోయే 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యం లో ఎటువంటి ఆసరా లేని అభాగ్యులకు ఫడ్ ప్యాకెట్లు పంచి వారి ఆకలిని తీర్చారు తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా.లక్ష్మన్.ఇక ...
READ MORE
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల సీజన్ లో ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం కాంగ్రెస్ పార్టీ కి సరికొత్త తలనొప్పిగ మారింది. విషయంలోకి ...
READ MORE
2 నుండి 282 కి ఎదిగిన కమళం ప్రస్థానం.. నేడు ఘనంగా 38వ ఆవిర్భావ దినోత్సవం.!!
భారతీయ జనతా పార్టీ.. నేడు సొంతంగ కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ. జన సంఘ్ నుంచి జనతా పార్టీ గ మారి తర్వాత భారతీయ జనతా పార్టీగ 1980 ఏప్రిల్ 6 ఆవిర్భవించింది. 1980 లో పుట్టిన భాజపా 1984 ...
READ MORE
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు వాడుకో..!! కోటేశ్వరరావు పాటపై వివాదం
అజ్ఞాతవాసి సినిమా లో కథానాయకుడు పవన్ కళ్యాణ్ పాడిన "కొడకా కోటేశ్వరరావు" పాట పై వివాదం రాజుకుంది. ఆ పాటలో కొడకా కోటేశ్వరరావు కు బదులు మీ అన్న పేరు గానీ మీ తండ్రి పేరుగానీ వాడుకో అంటూ ఆగ్రహం వ్యక్తం ...
READ MORE
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
మెట్రో రైల్ ప్రారంభించడానికి మరియు గ్లోబల్ బిజినెస్ సదస్సులో పాల్గొనడానికి హైద్రాబాద్ నగరానికొచ్చిన ప్రధాని నరేంద్ర మోడి.. బేగంపేట్ ఏయిర్పోట్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. సభలో ప్రసంగించిన మోడీ.. సోదర సోదరీమణులారా అంటూ తెలుగులో మొదలు పెట్టి ...
READ MORE
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన డాక్ట‌ర్..
ఇద్ద‌రు వైద్యులే. ప్రాణాలు కాపాడే బాధ్య‌త‌ల్లో ఉన్న వారే.. కానీ ఏమైందో ఏమో కానీ ఒక్క సారిగా ఉన్మాదుల్లా మారిపోయారు. ఒక‌రి మీద ఒక‌రు దాడికి దిగారు. ఒక డాక్ట‌ర్ అయితే ఏకంగా ఎయిడ్స్ రోగి నుంచి సేక‌రించిన ర‌క్తాన్ని మ‌రో ...
READ MORE
రోగాల పుట్టగా శరీరం.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సాక్షిగా శపథం చేద్దాం రండి..
నేటి యాంత్రిక యుగంలో మనుషులంతా మర మనుషులుగా మారిపోతున్నారు. నిద్ర లేచింది మొదలు మళ్లీ నిద్ర పోయేంత వరకు ఉరుకుల పరుగుల జీవితమే. ఎప్పడు తింటున్నాం.. ఎక్కడ తింటున్నాం.. ఏం తింటున్నాం అన్న లెక్కలు అసలే పట్టించుకోవడం లేదు. రోజులు మారుతున్న ...
READ MORE
కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం.. మొదలైన ప్రతీకార చర్య..!!
పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకార దాడి తీర్చుకుంది భారత సైన్యం. పుల్వామా దాడికి సూత్రధారి అయిన జైషే మహ్మద్ కమాండర్ రషీద్ ఘాజీ తో పాటు మరో కీలక ఉగ్రవాది కమ్రాన్ ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా జిల్లా లో నే ...
READ MORE
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
ఈ ఉరుకుల ప‌రుగుల ప్ర‌పంచంలో ఒకరితో ఒక‌రు మాట్లాడుకునే వీలు కూడా లేదు. ఇక ప‌క్కనున్న వారిని ప్ర‌శాంతంగా ప‌ల‌క‌రిద్దామ‌ని మ‌న‌సులో ఉన్న ఎక్క‌డ ఆఫీస్ స‌మ‌యం అయిపోతుందో.. ఎక్క‌డ బాస్ తిడుతాడో అని ఆగిపోవ‌డం ష‌రా మాములే. ఒక హోదా ...
READ MORE
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు.. పాక్ క్రికెటర్
అయోధ్య లో రామ మందిరం భూమి పూజ నిర్వహించడం తో పాకిస్తాన్ హిందూ క్రికెటర్ డానిష్ కనేరియ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే హిందూ ఆటగాళ్ళు ఇద్దరే ఇద్దరు అందులో రెండో ఆటగాడు డానిష్ కనేరియ. అసలే ...
READ MORE
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
తెలంగాణ అతి పెద్ద పండుగ బతుకమ్మ సంబురాలు మొదలయ్యాయి. ఆడబిడ్డల పండుగ తీరొక్క పూల పండుగ పంచభూతాలు పరవశించే పండుగ రానే వచ్చింది. మనిషికి, ప్రకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను జరుపుకోవడం తెలంగాణ సంప్రదాయం. భూతల్లి పూల పండుగతో మెరిసి ...
READ MORE
బెంగాల్ దీదీకి షాక్ ఇచ్చిన నెంబర్ 2.
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి షాక్ ఇచ్చాడు ముకుల్ రాయ్. మమతా బెనర్జీ సారధ్యంలో నడిచే "తృణమూల్ కాంగ్రెస్ పార్టీ" లో దీదీ తర్వాత నెంబర్ టూ స్థానం ముకుల్ రాయ్ దే.. తృణమూల్ కాంగ్రెస్ వ్యూహకర్త గ ఆయన గుర్తింపు ...
READ MORE
జర్నలిస్ట్ లకి ఏం జరిగినా నన్ను కలవచ్చు.
మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మొదలైన కౌంట్ డౌన్..
తప్పు చేయకుంటే CBI, NIA అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు
CPI(M) కంచుకోట త్రిపురలో “కాషాయం” జోరు.! “కమ్యునిజం” ఖేల్ ఖతం
టు డే “బాహుబలి” బర్త్ డే డ్యూడ్.. విష్ చేసేద్దామా..!!
కరడుగట్టిన నయీం తండ్రిగా మాత్రం సౌమ్యుడేనా..?⁠⁠⁠⁠
11ఏండ్ల స్కూల్ చిన్నారికి బాయ్స్ టాయిలేట్ లో శిక్ష.. టీచర్
డిస్కౌంట్స్ తో రచ్చ రచ్చే…
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ప్రియాంకకున్న మానసిక వ్యాధి పేరు వెల్లడించిన సుబ్రహ్మణ్యస్వామి.!!
కొడుకుకు క్రిస్మస్ గిఫ్ట్ కోసం ఈ తల్లి ఏం చేసిందో
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
2 నుండి 282 కి ఎదిగిన కమళం ప్రస్థానం.. నేడు
పవన్ కళ్యాణ్.. ఆ పాట లో మీ అన్న పేరు
ఆ ఒక్క మాటతో కేసిఆర్ ని ఇరుకున పెట్టేసిన మోడి.!!
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన
రోగాల పుట్టగా శరీరం.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సాక్షిగా శపథం
కీలక ఉగ్రవాదిని మట్టుబెట్టిన సైన్యం.. మొదలైన ప్రతీకార చర్య..!!
స్నేహ‌మేరా జీవితం స్నేహ‌మేరా శాస్వ‌తం..
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు..
తీరొక్క పూల బతుకమ్మ… తెలంగాణ ఆడబిడ్డల పండుగ ప్రత్యేకం..
బెంగాల్ దీదీకి షాక్ ఇచ్చిన నెంబర్ 2.
Facebook Comments
Top
error: Content is protected !!