You are here
Home > తాజా వార్త‌లు > ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం.??

ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం.??

ఈ నెల 25 న చెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి లో జవహర్ నగర్ బీజేఆర్ కు చెందిన రవికుమార్ (35) కరోనా వైరస్ తో తీవ్రంగా బాధపడుతూ.. వైద్యం అందక కనీసం ఆక్సిజన్ కూడా అందక మరణించాడు. చనిపోయే ముందు సెల్ఫీ విడియో తీసుకున్న రవికుమార్ తన తండ్రికి ఆ వీడియో సెండ్ చేసాడు. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఆక్సిజన్ కూడా పెట్టడం లేదు డాడీ, ఊపిరి ఆడడం లేదు, చనిపోతున్న బై డాడీ అని విడియో లో రవికుమార్ ఎంతగానో బాధతో నొప్పితో ఊపిరి పీల్చుకొలేని డేంజర్ పరిస్తితుల్లో ఆ వీడియో మాట్లాడాడు రవికుమార్.
ఇక రవికుమార్ చనిపోవడానికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని, పేషెంట్లకు కనీసం ఆక్సిజన్ కూడా అందించలేని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు రవి కుమార్ తండ్రి వెంకటేష్.

ఈ ఘటన పై సామాన్య ప్రజలు ముఖ్యంగా.. జవహర్ నగర్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ మరియు చుట్టు పక్కల ఉన్న దాదాపు కోటిన్నర మంది ప్రజల కు సంబంధించిన చెత్త మొత్తం జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు తరలిస్తున్నారు. అట్టి చెత్త డంప్ చేసే లారీలను ఎంత అడ్డుకున్నా.. చాలా లారీలు జవహర్ నగర్ రోడ్డు మీద నుండే ప్రయాణం చేస్తుంటాయి.
దీనికి తోడు ఇక్కడ సానిటైజేశన్ జరగడం దేవుడెరుగు, అసలు సానిటైజేశన్ అంటే తెలియని అమాయక ప్రజలు.
ఇలాంటి పరిస్తితుల్లో.. ఏదైతే జరగొద్దు అని ప్రజలు దేవుడిని వేడుకున్నారో అదే జరిగిపోయింది. కరోనా ఈ ప్రాంతంలో విజృంభించవద్దు అనుకున్నా.. చివరకు కరోనా వైరస్ వల్ల ఒక వ్యక్తి మృత్యువాత పడడం తో ఒక్కసారిగా జవహర్ నగర్ ప్రజలు ఆందోళనకు గురి అవుతున్నారు.

ఇప్పటికే డంపింగ్ యార్డ్ వల్ల రకరకాల జబ్బులతో భరించలేని దుర్వాసనతో బాధపడుతుంటే, ఇప్పుడు కరోనా కూడా వచ్చేసింది జవహర్ నగర్ లోకి. ఎప్పుడు ఎన్నికలకు ముందు డంపింగ్ యార్డ్ తరలిస్తున్నట్టే కనిపిస్తుంది, తర్వాత అంతా మామూలే.!!
జవహర్ నగర్ అంటే నా గుండెకాయ అని చెప్పే మంత్రి మల్లారెడ్డి మొన్నటి స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు ముందు కూడా డంపింగ్ యార్డ్ ను నాలుగు భాగాలుగా చేస్తున్నాం సుప్రీంకోర్టు బెంచ్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాల మేరకు డంపింగ్ యార్డ్ ను జవహర్ నగర్ నుండి తరలిస్తున్నాం జవహర్ నగర్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నాం ఓట్లు టిఆర్ఎస్ పార్టీ కే వేయాలని ప్రచారం చేశారు. మంత్రి మాటలను విశ్వసించిన ప్రజలు స్థానిక ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ కె ఓట్లు వేశారు, అధికార పార్టీ టిఆర్ఎస్ అభ్యర్థిని మేయర్ గా ఎన్నుకున్నారు. అయినా ఎక్కడిగొంగలి అక్కడే..!! తద్వారా స్థానికంగా మంత్రి మల్లారెడ్డి గుండెకాయ కరోనా వైరస్ భయంలో చిక్కుకున్నదనే చర్చ కూడా జరుగుతున్నది.

ఇక కరోనా తో చనిపోయిన రవికుమార్ అంత్యక్రియలకు పాజిటివ్ రిపోర్ట్ ఆలస్యంగా రావడం తో, వాస్తవం తెలియక కుటుంబ సభ్యులు బంధువులు దాదాపు ముప్పై మంది హాజరయ్యారు. ఇప్పుడు వారి పరిస్తితి ప్రశ్నార్ధకం. ఎందుకంటే రవికుమార్ చనిపోయిందే వైద్యం అందక, మరి ఇప్పుడు వీరిలో ఎవరికైనా పాజిటివ్ గా తేలితే పరిస్తితి ఏంటి అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇంత జరుగుతున్నా.. కరోనా సోకి మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులు స్థానికులు చెప్తే గాని, విషయం తెలుసుకోలేని పరిస్తితుల్లో ఉంది మన రాష్ట్ర పాలన. ఇక ఇదంతా ఒక ఎత్తైతే.. కరోనా లక్షణాలతో పేషెంట్ చనిపోతే రిపోర్ట్ ఫైనలైజ్ చేయకుండా.. మృతదేహాన్ని ప్రభుత్వ చెస్ట్ ఆసుపత్రి సిబ్బంది ఎలా అప్పజెప్తారు అనే ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతోంది..!! ఇప్పుడు జవహర్ నగర్ ప్రజలు భయాందోళనలకు గురవడానికి, ఇదే ముఖ్య కారణం అనే చర్చ జరుగుతున్నది. 

Related Posts
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
తెలంగాణలో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది అది ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అని. బలమైన నాయకుడు అక్కడ పోటీకి దిగుతాడని తెలిసినా అక్కడే ఆ నాయకుడిపైనే పోటీకి దిగుతూ ఔరా అనిపించే నేత గ కాంగ్రెస్ పార్టీ నేత ...
READ MORE
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
  రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా ఎంత భయకరంగా జరుగుతాయో చెప్పలేం. కొన్ని సందర్భాల్లో క్షణాల్లో ప్రమాదాలు జరిగి అంతే వేగంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకు కారణం అతి వేగం అతి నమ్మకం. తమిళనాడులోని మదురైలో జరిగిన మారుతి సియాజ్ ప్రమాద ఘటన ...
READ MORE
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
సరిహద్దు గుండా భారత భూభాగాన్ని ఆక్రమించాలనే దుర్బుద్ధితో మన సైనికులను దొంగ దెబ్బ కొట్టిన చైనాకు శాంపిల్ కౌంటర్ గా నిన్న చైనా కు సంబంధించిన 59 యాప్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది భారత ప్రభుత్వం. ఇక ...
READ MORE
బిగ్ బజార్ వెల్తున్నారా.. అయితే ఇది గమనించండి.! బిగ్ బజార్ పై కేసు నమోదు.!!
రిటైల్ మార్కెట్లో అతి పెద్ద వ్యాపార సంస్థ అయిన బిగ్ బజార్ పై తూనికలు కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేసారు. చిల్డ్రన్ ఫండ్ పేరుతో వినియోగదారుల అనుమతి లేనిదే డైరెక్ట్ గ బిల్లులో ఈ ఫండ్ కూడా వసూలు ...
READ MORE
ఇవాంక రానే వ‌చ్చింది. అగ్ర‌రాజ్య‌పు యువ‌రాణి ఇవాంక‌కు స్వాగ‌తం సుస్వాగ‌తం.
అగ్ర రాజ్య‌పు అదిప‌తి గారాల ప‌ట్టి ఇవాంక రానే వ‌చ్చింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజ‌ర‌య్యేందుకు ఇవాంక ట్రంప్ విచ్చేశారు. ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూస్తామ అని అంతా ఆశ‌క్తి గా ఎదురు చూస్తున్నారు. ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. నెల‌వంక ...
READ MORE
BJP చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. BJYM ప్రెసిడెంట్ భాను ప్రకాష్ అరెస్ట్.!
కేసిఆర్ సర్కార్ తీసుకొచ్చిన LRS ను రద్దు చేయాలని మరియు గ్రేటర్ ఎన్నికల్లో MIM పార్టీ కి లబ్ది చేకూరేలా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా పోటీ చేసేందుకు వీలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అదే ...
READ MORE
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట వింటే సలాం కొట్టక ఉండలేరు.!!
దేశం లో కరోనా వైరస్ కోరలు చాస్తోంది, ఈ సమయంలో ప్రతీ ఒక్కరూ ప్రభుత్వానికి అండగా మద్దతుగా ఉండాల్సిందే.. ఎందరో ప్రముఖులు కరోనా పై పోరాటానికి వారి శక్తి కొలది విరాళాలు ఇస్తున్నారు. కొందరు విపత్తు సమయం లో పేదలకు అవసరాలు ...
READ MORE
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు ...
READ MORE
ఛాన్స్ వస్తే ఎవరిని కౌగిలించుకుంటారు.? పవన్ నా లేక సన్నీలియోన్ నా.??
*పవన్ కళ్యాణ్, సన్నీ లియోన్ ఇద్దరూ వేరు వేరు సుఖాలనిచ్చారు.!! *జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ పోర్న్ స్టార్ సన్నీలియోన్ తో రాజకీయ కూటమి ఏర్పాటు చేయాలి. ఎప్పుడూ ఏదో ఒక కామెంట్ చేసి వార్తల్లో నిలిచే వ్యక్తి ఎవరంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది.. ...
READ MORE
రేప్ కేసులను రెండు నెలల్లో పూర్తి చేయకుంటే పోలీసులపై చర్యలు. కేంద్రం కొత్త రూల్.!!
దేశంలో అభివృద్ది సాంకేతికత తో పాటు నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఇది అన్ని దేశాల్లో ఉన్న సమస్యనే అయినప్పటికీ నేరాలను ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలను దాడులను అరికట్టాలనే డిమాండ్ అన్ని వర్గాల నుండి వస్తున్నది. అయితే మహిళల పై దాడులు జరిగిన ...
READ MORE
అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!
ఇప్పుడంతా సోషల్ మీడియా ప్రపంచమే. అర చేతిలో స్మార్ట్ ఫోన్ ఆ ఫోన్లో వాట్సప్. ఇక వాట్సప్ చేసే రచ్చంత అంతా ఇంతా కాదు. అయితే హతియాణా కోర్టు వాట్సప్ ను ఓ మంచి పనికి వాడింది. దేశంలోనే మొదటి సారిగా ...
READ MORE
బహుశా ఇలాంటి అన్నా చెల్లెల్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో..!!
అన్నా చెల్లెల్ల అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలుసు.. అన్న ఉద్యోగం చేస్తే చెల్లి కి కావాల్సినవి కొనిపెట్టాల్సిందే.. అన్న ఆస్తులు సంపాదించినా నైతికంగ చెల్లి హక్కు ప్రధర్శిస్తుంది. అది ఎలాంటి కుటుంబమైనా సరే.. ధనిక కుటుంబమైనా పేద కుటుంబమైనా అన్నా ...
READ MORE
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
దేశంలోని పర్వత, మారుమూల ప్రాంతాల్లో విధులు నిర్వహించే జవాన్లకు కేంద్రం దీపావళి కానుక అందించింది. శాటిలైట్‌ ఫోన్లు వాడుకుంటునందుకు వారు ప్రతి నెలా రూ.500 చెల్లిస్తుండగా, నేటి నుండి ఆ ఛార్జీలను రద్దు చేస్తున్నట్లు కేంద్ర టెలికాం మంత్రి మనోజ్‌ సిన్హా ...
READ MORE
లాలూ పార్టీలో అందరూ “గడ్డి” మేసేవాల్లే..!!
బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు "పశువుల దానా" కుంభకోణం కేసులో మూడున్నరేల్లు జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే.. కాగా ఈ విషయంలో ఓ ఆసక్తికర అనాగరిక సంఘటన వెలుగులోకి వచ్చింది. లాలూకు జైలు శిక్ష పడనున్నదని ముందే ...
READ MORE
జర్నలిస్ట్ ల రక్తదాన శిబిరం..
ఆక‌లితో ఉన్న వారికి కడుపు నిండా అన్న‌దానం చేస్తే ఎంత పుణ్యం వ‌స్తుందో, అవ‌స‌ర‌మైన వారికి ర‌క్తాన్ని అందిస్తే అంత‌కంటే ఎక్కువ పుణ్యం వ‌స్తుంద‌ని అంటున్నారు వైద్యులు. స‌కాలంలో ర‌క్త అంద‌క దేశ వ్యాప్తంగా ప్ర‌తి 10 మందిలో ముగ్గురు మ‌ర‌ణిస్తున్నారంటా. ...
READ MORE
నాగం బీజేపీలో మంత్రిగా చేసారంట.. మరోసారి రాహుల్ గాంధీ తడబాటు.!!
పార్లమెంట్ లో మాట్లాడేటప్పుడూ.. సభలలో స్పీచ్ ఇచ్చేటప్పుడు, సోషల్ మీడియా లో నూ పోస్టులు పెట్టేటప్పుడు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తప్పులో కాలేయడం ఆపై నాలుక్కరుచుకోవడం మామూలే.. ఇప్పుడు మరోసారి ఆయన తప్పు లో కాలేసారు. తాజాగా ...
READ MORE
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు.. పాక్ క్రికెటర్
అయోధ్య లో రామ మందిరం భూమి పూజ నిర్వహించడం తో పాకిస్తాన్ హిందూ క్రికెటర్ డానిష్ కనేరియ మరోసారి తన భక్తిని చాటుకున్నారు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలోనే హిందూ ఆటగాళ్ళు ఇద్దరే ఇద్దరు అందులో రెండో ఆటగాడు డానిష్ కనేరియ. అసలే ...
READ MORE
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా వ్యూహం ఏంటి.??
దేశంలో మోడీ ఇమేజ్ తో అమిత్ షా వ్యూహాలతో ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా అత్యధిక స్థానాలు సాధించి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తోంది. త్వరలో జరగబోయే కర్నాటక లోనూ విజయం తథ్యం అని సర్వేలు చెప్తున్నై..2014 తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దదాపుగ ...
READ MORE
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
వయస్సు 25 సంవత్సరాలే. కానీ, అతనికి అప్పుడే జీవితంపై విరక్తి ఏర్పడింది. దీంతో జీవితాన్ని ముగించాలని నిర్ణయించుకున్నాడు. తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ, సోదడిని వారి యోగక్షేమాలు చూసుకోవాలని సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన అంబర్‌పేట పోలీస్ ...
READ MORE
భర్త మృతి వార్తను బ్రేకింగ్‌ న్యూస్‌ గా చదివిన న్యూస్ రీడర్.
భర్త మృతి వార్తను బ్రేకింగ్‌ న్యూస్‌ గా ఓ న్యూస్ రీడర్ చదవిన ఘటన మీడియా ప్రతినిధులను ఆవేదనకు గురి చేస్తోంది.  మీడియాలో పని చేసేవారు భావావేశాలకు లోనుకాకుండా విధులు నిర్వర్తిస్తారని ఈ వార్త నిజం చేసింది.  పలు సందర్భాల్లో వ్యక్తిగత ...
READ MORE
బ్యూటీషియన్‌పై అత్యాచార యత్నం.. ఎమ్మెల్సీ కొడుకనే తెలుగు మీడియా పట్టించుకోలేదా..?
ప్రేమిస్తున్నానని చెప్పాడు.. పెళ్లి చేసుకుంటా అని కూడా మాటిచ్చాడు తీరా ఇంటికి పిలిపించుకుని దారుణానికి ఒడిగట్టాడు ఓ ప్రేమికుడు. ఈ ఘటనలో ఎమ్మెల్సీ కుమారుడు కూడా ఉన్నాడు. అతని చేతిలో మోసపోయిన యువతి న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కినా లాభం ...
READ MORE
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
సన్నీలియోన్.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన అందాల తార. ఆ అందాలకు ఫిదా అవ్వని కుర్రకారంటూ లేరు. మత్తెక్కించే అందాలతో వెండితెరను ఊపేస్తోంది. ఇప్పుడా బోల్డ్ సుందరి కేరళాలో అడుగుపెట్టడమే ఆలస్యం సునామీ వచ్చినంత పని చేశారు అక్కడ ...
READ MORE
అధికార పార్టీ ఎంపీ కార్యాలయంలో జోరుగ పేకాట దందా.!!
కంచె చేను మేయడం అంటే ఇదేనేమో.. మంచి చెడు చెప్పాల్సిన పాలకులే తప్పుడు మార్గాలను ఎంచుకోవడం, ఆ వ్యసనాలకు ప్రజలను బానిసలను చేయడం ఆంధ్రా తెలుగు దేశం నేతలకే చెందిందేమో బహుశా..!! క్రిష్ణా జిల్లా కైకలూరు అధికార తెలుగుదేశం పార్టీ ఎంపీ మాగంటి ...
READ MORE
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
సిద్దిపేట్ తెరాస ఎంఎల్ఏ మాజీ మంత్రి హరీష్ రావు తనకు మంత్రి పదవి రాకపోవడంపై స్పందించారు. మంత్రి పదవి రాకపోవడంతో ఆయన పార్టీ మారుతున్నటు సోషల్ మీడియా లో వార్తలు రాగా.. అందుకు స్పందించిన ఆయన తనకు మంత్రి పదవి రాకపోవడంపై ...
READ MORE
పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??
తెలంగాణ లో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు సమరాన్ని తలపించి మొత్తానికి పోలింగ్ తో ముగిసింది. ఇక ఈ నెల పదకొండు తేది నాడు అభ్యర్థుల భవితవ్యం తో పాటు పార్టీ ల బలబలాలు కూడా బహిర్గతం కానుంది. ముందస్తుకు వెల్లినందుకు కేసిఆర్ కు ...
READ MORE
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
59 యాప్స్ నిషేధం పై ఆందోళన వ్యక్తం చేసిన చైనా.!!
బిగ్ బజార్ వెల్తున్నారా.. అయితే ఇది గమనించండి.! బిగ్ బజార్
ఇవాంక రానే వ‌చ్చింది. అగ్ర‌రాజ్య‌పు యువ‌రాణి ఇవాంక‌కు స్వాగ‌తం సుస్వాగ‌తం.
BJP చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. BJYM ప్రెసిడెంట్ భాను
అక్షయ్ భూరీ విరాళం పై ఆయన భార్య చెప్పిన మాట
సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..
ఛాన్స్ వస్తే ఎవరిని కౌగిలించుకుంటారు.? పవన్ నా లేక సన్నీలియోన్
రేప్ కేసులను రెండు నెలల్లో పూర్తి చేయకుంటే పోలీసులపై చర్యలు.
అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!
బహుశా ఇలాంటి అన్నా చెల్లెల్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో..!!
జ‌వాన్ల‌కు దీపావ‌ళి కానుక. ఇక నుండి అంతా ఫ్రీ.
లాలూ పార్టీలో అందరూ “గడ్డి” మేసేవాల్లే..!!
జర్నలిస్ట్ ల రక్తదాన శిబిరం..
నాగం బీజేపీలో మంత్రిగా చేసారంట.. మరోసారి రాహుల్ గాంధీ తడబాటు.!!
రామ మందిరం భూమి పూజ తో హిందువులంతా ఆనందంగా ఉన్నారు..
ఇక తెలంగాణ బీజేపీ ని ఎవరు రిపేర్ చేయాలి.? మోడీ,షా
ఆశలేదు! ‘తమ్ముడూ! అమ్మానాన్నను చూసుకో’… ల్యాప్‌టాప్‌లో సూసైడ్‌నోట్
భర్త మృతి వార్తను బ్రేకింగ్‌ న్యూస్‌ గా చదివిన న్యూస్
బ్యూటీషియన్‌పై అత్యాచార యత్నం.. ఎమ్మెల్సీ కొడుకనే తెలుగు మీడియా పట్టించుకోలేదా..?
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
అధికార పార్టీ ఎంపీ కార్యాలయంలో జోరుగ పేకాట దందా.!!
మంత్రి పదవి రాకపోవడంపై నాకు ఎలాంటి బాధ లేదు.!!
పోలింగ్ ముగిసింది.. కింగ్ ఎవరు కింగ్ మేకరెవరు.??
Facebook Comments
Top
error: Content is protected !!