You are here
Home > తాజా వార్త‌లు > దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న రాజకీయ విశ్లేషకులు.!!

దుబ్బాక ఎఫెక్ట్ బల్దియా పై తీవ్రంగానే పడనుందా..? అవుననే అంటున్న రాజకీయ విశ్లేషకులు.!!

గ్రేటర్ ఎన్నికలు అంటే అసెంబ్లీ ఎన్నికలకు సెమీ ఫైనల్ అని అంటారు. బల్దియా లో ఏ పార్టీ హీరో గా నిలుస్తుందో, ఆ పార్టీ నే తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తదని కూడా అంటారు. అలాంటి ఎన్నికల్లో ఇప్పుడు అధికార TRS పార్టీ కి బీజేపీ రూపంలో పెను ప్రమాదం పొంచి ఉన్నట్టే కనిపిస్తుంది అని అంటున్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. ఇందుకు ప్రభుత్వం పై వ్యతిరేకత ఒక కారణం అయితే, దుబ్బాక ఎన్నిక ఎఫెక్ట్ కూడా బాగానే పడ్డట్టు ఉంది అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇందుకు తగ్గట్టుగానే ఇప్పుడు అధికార పార్టీ కార్పొరేట్ అభ్యర్థులు ప్రచారానికి వెళ్తే గత హామీల పై జనం నిలదీస్తున్నారు.. సమస్య లకు పరిష్కారం ఎందుకు చేయలేదని వాదనలకు దిగుతున్నారు. అభ్యర్థులతో పాటు వెళ్తున్న ఎమ్మెల్యే లను మంత్రులను సైతం జనం నిలదీస్తుండడం అధికార పార్టీ కి కొత్త తలనొప్పి గా మారింది.

ఇక అధికార పార్టీ కి మరో పెద్ద ఎదురుదెబ్బ యువత ఆగ్రహం.
లక్ష ఉద్యోగాలు అంటూ ఇంతకాలం హల్ చల్ చేసి ఫెయిల్ అయిన TRS కు నిరుద్యోగ యువత యాంటీ గ మారడం, కనీసం నిరుద్యోగ భృతి హామీ కూడా నెరవేరకపోవడం TRS పార్టీ కి పెద్ద ఎదురుదెబ్బ కానుంది.
ఇక లక్ష డబుల్ బెడ్ రూం లను టాంక్ బండ్ ఆకాశ హర్యాలను హుస్సేన్ సాగర్ నీటిని శుద్ది చేయకపోవడం లాంటి విషయాలను ప్రతిపక్షాలు ముఖ్యంగా బీజేపీ నాయకులు బాగా ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ అంశాలను టార్గెట్ గా చేస్తూనే సోషల్ మీడియా లో TRS పార్టీ కి ktr కు ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక దళిత ముఖ్యమంత్రి 150 అడుగుల ఎత్తు అంబేడ్కర్ విగ్రహం లాంటి నెరవేరని హామీలు ఎలాగో ఉండనే ఉన్నాయి. అధికార పార్టీ దురదృష్టమా అన్నట్టు మొన్నటి వరదలు నగరాన్ని ఎంత నష్టం చేసిందో అధికార పార్టీ కి అంతకంటే ఎక్కువ నష్టం చేసింది.

కాగా ఇప్పటికే రాష్ట్రం లో TRS కు ప్రత్యామ్నాయం గా బీజేపీ ముందుకు దూసుకెళ్లడంతో గ్రేటర్ లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు మొత్తం బీజేపీ ఖాతా లో పడే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే గనక జరిగితే అధికార TRS కు బీజేపీ కి మధ్య టఫ్ ఫైట్ తప్పదని క్లైమాక్స్ లో విన్నర్ ఎవరైనా బీజేపీ మాత్రం గణనీయంగా లబ్ది పొందే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు పలువురు సీనియర్ రాజకీయ నాయకులు. ఇక బల్దియా లోనూ కాంగ్రెస్ పార్టీ పోరు నామమాత్రమే అని అంటున్నారు. 

Related Posts
ఈ నెల 24న వంజరి సంఘం ఉచిత సభ్యత్వ నమోదు.!!
రాష్ట్రంలో ఉన్న మొత్తం వంజరి కులస్థులకు ఈనెల 24న ఉచితంగ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయనున్నటు అఖిల భారత వంజరి సేవా సంఘం జగిత్యాల జిల్లా యూత్ అధ్యక్షులు బొమ్మేల శివ పేర్కొన్నారు. ఈ సదవకాశాన్ని అందరు వంజరిలు తప్పక ఉపయోగించుకోవాలని ...
READ MORE
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న హిందూ సమాజం.!!
బ్రేకింగ్ న్యూస్:- మేధావులు లౌకికవాదులు అనే ముసుగుతో కొన్ని అసాంఘిక శక్తులు హిందూ ధర్మంపై దాడికి తెగబడుతున్నందుకు నిరసనగా.. శక్తి పీఠం వ్యవస్థాపకులు రాష్ట్రియ హిందూ సేన వ్యవస్థాపకులు పరిపూర్ణనంద స్వామీజీ తలపెట్టిన ధర్మాగ్రహ యాత్ర కు అనుమతి లేదనే కారణంతో ...
READ MORE
30 ఏళ్లు పాలించాలని ఉంది.. సారు మనసులో మాట చెప్పేశాడు.. ఆంధ్ర జనం ఏమంటారో..?
వైసీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తన మనసులో మాటను బయటపెట్టారు. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిని అవ్వాలని ఒకటి కాదు రెండు కాదు ముప్పయేళ్లు ఏకచత్రాధిపత్యం వహించాలని.. ఆంధ్ర సీఎంగా రికార్డులకెక్కాలని తన కలలను తన మనసులో గూడు కట్టుకున్న ...
READ MORE
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
ఉస్మానియా యూనివర్శిటీ భూములు ఆస్థుల రక్షణకై ఉద్యమాన్ని ఉదృతం చేస్తోంది ఏబీవీపీ. గతంలోనూ క్యాంపస్ భూముల పరిరక్షణ కొరకై ఉద్యమించింది ఏబీవీపీ. ఏబీవీపీ చొరవతోనే క్యాంపస్ భూములను గుర్తించి ఫెన్సింగ్ ఏర్పాటు కూడా అధికారులు చేపట్టారు. అయితే.. ఉస్మానియా యూనివర్శిటీ భూములు కొంతమంది ...
READ MORE
మీ వద్ద బైక్ గానీ కార్ గానీ ఉందా.. అయితే ఈ కొత్త చట్టం తెలుసుకోండి.
పర్యావరణ పరిరక్షణ రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా దేశంలో వాహన చట్టంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇదివరకు 15 ఏండ్ల తర్వాత వాహనాలకు రీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఇంకో 15 ఏండ్లు నడిపెటోల్లు జనాలు. ఈ కొత్త చట్టం ...
READ MORE
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన కేంద్రం.!!
సామాజిక మాధ్యమం ట్విట్టర్ కు భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరిక జారీ చేసింది. జమ్ము కాశ్మీర్ భూభాగం చైనా లో ఉన్నట్టు లైవ్ లొకేషన్ లో చూపించిన ట్విట్టర్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ పై ...
READ MORE
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
ABVP గ్రేటర్ హైదరాబాద్ మహా సభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.ఈ మహా సభలలో గ్రేటర్ హైదరాబాద్ కార్యవర్గాన్ని ఎన్నుకోవటం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్ మహా నగర అద్యక్షులు గా ఆచార్య శంకర్ (ఓయూ అధ్యాపకులు ) గ్రేటర్ హైదరాబాద్ మహా ...
READ MORE
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
ప్రముఖ ఇజ్రాయిల్ పత్రిక ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ప్రత్యేకంగా ఆహ్వానం పలికింది. మేల్కొండి! ప్రపంచంలోనే అతి ముఖ్యమైన ప్రధానమంత్రి వస్తున్నారు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనను ఉద్దేశించి ఆ దేశానికి చెందిన ప్రముఖ బిజినెస్ డైలీ ది ...
READ MORE
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు.. తెలంగాణ కుర్రాళ్ల చేతిలో అద్బుతం.. వాటర్ టూ గో.
మురికి నీళ్లు క్షణాల్లో మంచి నీటిగా మారిపోతే...? ఫ్లోరైడ్ జలం క్షణాల్లో స్వచ్చమైన నీటిగా మారిపోతే..? బురదమయమై తాండాల్లో పారే నీరు హిమాలయాల్లోని గంగా నీళ్లలా తియ్యగా మారిపోతే.. అది కూడా కేవలం ఒక బాటిల్ పుణ్యాన జరిగితే..? నమ్మబుద్ది కావడం ...
READ MORE
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
ఇంత ఘోరమా ఇంత అన్యాయమా.. అన్నెపుణ్యం తెలియని అమాయక చిన్నారుల చేత డ్రైనేజ్ లు క్లీన్ చేయించడం న్యాయమా. స్వచ్చంద సంస్థ అని చెప్పుకుంటూ చిన్నారులను సెప్టిక్ ట్యాంక్ డ్రైనిజ్ లోకి దింపడం.. పైగా ప్రశ్నిస్తే సమర్ధించుకోవడం సంస్కృతా..? ఈ అరాచకం ...
READ MORE
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.? రోజుకో మలుపు తిరుగుతున్న కేసు.
దేశ వ్యాప్త చర్చకు దారి తీసిన ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో బాధిత యువతీ నీ మొదట అత్యాచారం చేసి నాలిక కోసి హత్యా యత్నానికి పాల్పడగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్టు పలు మీడియా ...
READ MORE
తెలంగాణ 2017-18  రాష్ట్ర బ‌డ్జెట్ పై ఎవ‌రెమన్నారు …
బడ్జెట్‌ అంకెల గారడీః తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కొండను త‌వ్వి ఎలుక తోక చూపించిన విధంగా ఉంది. అంకెల గారడీ త‌ప్ప ఈ బడ్జెట్ వ‌ల్ల ఎవ‌రికి లాభం లేదు అని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నొప్పించక తానొవ్వక అన్నట్లు ...
READ MORE
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర ఆహార కొరత.!!
ప్లాస్టిక్ ఉత్పత్తులు మొబైల్ ఫోన్ల ఉత్పత్తుల్లో గణనీయమైన ప్రగతి సాధించిన కమ్యునిస్టు దేశం చైనా.. ఆహారం విషయం లో మాత్రం దాదాపు నలభై శాతం వరకు ఇతర దేశాల మీదనే ఆధారపడింది. అయితే, మోసపూరిత బుద్ది వల్ల చైనా కు అందించే ఎగుమతులపై ...
READ MORE
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
కేంద్రం లో భాజపా ను వ్యతిరేకించే పార్టీ లతో గ్రాండ్ అలయన్స్ ఏర్పాటే లక్ష్యం అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఈ క్రమంలో అవసరమైతే టీఆర్ఎస్ ను అయినా కలుపుకుని వెల్తాం అన్నారు. అయితే చంద్రబాబు నాయుడు వ్యాఖ్యల పట్ల ...
READ MORE
పేద ప్రజలను కాలుష్యానికి బలిచేసి కాటికి పంపుతున్న తెలంగాణ ప్రభుత్వం.!!
హైద్రాబాద్ ని విశ్వనగరం చేస్తున్నం అంటోంది ప్రభుత్వం.. కానీ అదే విశ్వనగరం గ్రేటర్ హైద్రాబాద్.. 40 గ్రామాల ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోంది అంటే నమ్మగలరా.?? * ఇది నిజం దాదాపు మూడు లక్షల మంది ప్రజలు ఆ కాలుష్య కాలసర్పం విషానికి ...
READ MORE
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..! డా. కే.లక్ష్మణ్ అంటే తెలంగాణ రాష్ట్రం లో పరిచయం అక్కర లేని పేరు. భారతీయ జనతా పార్టీలో సాధారణ కార్యకర్త నుండి ఎమ్ఎల్ఏ గా రాష్ట్ర పార్టీకి అద్యక్షుడి స్థాయి దాకా సాగిన ఆయన పయణం ...
READ MORE
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో గత పదిహేనేండ్ల నుండి క్రీయాశీలకంగ ఉంటూ నగరంలో టీఆర్ఎస్ పార్టీ ఎదిగేందుకు కృషి చేసిన మలక్ పేట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంఛార్జ్ సతీష్ కుమార్ ఆ పార్టీ కి రాజీనామా చేయడం జరిగింది. 2014 మరియు ...
READ MORE
టోల్ గేట్ కొంప‌ముంచింది… 40 రూపాయ‌ల‌కు 4 ల‌క్ష‌లు బొక్కెట్టింది.
టోల్ గేట్ దెబ్బ‌కు ఓ డాక్ట‌ర్ బిత్త‌ర‌పోయాడు. ద‌ర్జాగా ఔట‌ర్ రింగ్ రోడ్ ఎక్కిన త‌న‌కి టోల్ గేట్ సిబ్బంది ఇచ్చిన షాక్ కు 4 లక్ష‌ల చెరువుల నీళ్లు తాగినంత ప‌నైంది. ఇంత‌కీ ఆ డాక్ట‌ర్ ఎవ‌రు ఆ టోల్ ...
READ MORE
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఆరోపణలో తిరుమలగిరి ఆర్టీవో అధికారిణి స్వాతి గౌడ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఇటీవల శ్రీకాంత్ రెడ్డి అనే లారీ ఓనర్ ను బౌన్సర్లను పెట్టి మరీ కొట్టించారన్న ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. సీసీటీవి ఫుటేజీలో ఈ ...
READ MORE
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి పత్రికలో యువత లేటెస్ట్ ట్రెండ్.!!
ఎవరైనా కొత్తగా వివాహం చేసుకుంటుంటే బంధు మిత్రులను ఆహ్వానించడం కోసం పత్రికలను ముద్రించి పంచడం సాంప్రదాయం. ఆ పత్రికల పై సాధారణంగా వివాహానికి బంధు మిత్రులతో రావాలంటూ ముద్రించడం సాధారణ విషయం. కానీ వెరైటీగా ఇపుడు భారత ప్రధాన మంత్రి నరేంద్ర ...
READ MORE
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్.. ఆయన మరణాంతరం కె. రోషయ్య ముఖ్యమంత్రి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసిఆర్ ముఖ్యమంత్రి.. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడి గిట్ల మూడేండ్లైంది ఇగో.. ఇప్పుడు ఆ ...
READ MORE
అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!
ఇప్పుడంతా సోషల్ మీడియా ప్రపంచమే. అర చేతిలో స్మార్ట్ ఫోన్ ఆ ఫోన్లో వాట్సప్. ఇక వాట్సప్ చేసే రచ్చంత అంతా ఇంతా కాదు. అయితే హతియాణా కోర్టు వాట్సప్ ను ఓ మంచి పనికి వాడింది. దేశంలోనే మొదటి సారిగా ...
READ MORE
పాకిస్తాన్ జిందాబాదన్న యువతికి బెయిల్ ఇవ్వొద్దని సొంత తండ్రే అంటున్నాడు ఎందుకని.?
బెంగళూర్ లో CAA కి వ్యతిరేకంగ ఎంఐఎం పార్టీ నిర్వహించిన సభలో అసదుద్దీన్ తో వేదిక పంచుకున్న అమూల్య లియోనియో అనే యువతి పాకిస్తాన్ జిందాబాద్ అంటూ హల్ చల్ చేయడం వెంటనే బెంగళూర్ పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని ...
READ MORE
గులాబీ బాస్ కేసిఆర్ సేన కొత్త లిస్టు ఇదే.!
అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ యొక్క నూతన కార్యవర్గాన్ని ప్రకటించిన అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. నూతన కమిటీకి గానూ సెక్రటరీ జనరల్ గ కే.కేశవరావు వ్యవహరించనుండగా.. 20 మంది ప్రధాన కార్యదర్శులను, 33 మంది కార్యధర్శులను, 12 మంది ...
READ MORE
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
హైదరబాదీ నగర వాహన దారులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షాకిచ్చారు. అనుకోని అతిథిలా కనిపించి అందరిని ఆశ్చర్యచకితులను చేశాడు. హైదరబాద్ లోని ఓ ప్రాంతంలో సిగ్నల్ పడింది. వాహనాలు ఆగిపోయాయి.. అదే సమయంలో ఓ ఖరీదైనా కారు నుంచి ఓ ...
READ MORE
ఈ నెల 24న వంజరి సంఘం ఉచిత సభ్యత్వ నమోదు.!!
ధర్మాగ్రహ యాత్రకు భారీ స్పందన.. స్వామీజీ గృహ నిర్భంధం.! కదిలొస్తున్న
30 ఏళ్లు పాలించాలని ఉంది.. సారు మనసులో మాట చెప్పేశాడు..
ఓయూ భూముల రక్షణకై నడుం బిగించిన ఏబీవీపీ, దిగొచ్చిన వీసీ.!!
మీ వద్ద బైక్ గానీ కార్ గానీ ఉందా.. అయితే
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన
ఏబీవీపీ నగర కార్యదర్శిగ పగిడిపల్లి శ్రీహరి
125 కోట్ల మంది ఆశ.. శ్వాస మన దేశం కొస్తున్నాడు.
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు..
స్వచ్చంద సంస్థ పేరుతో చిన్నారుల చేత గలీజ్ పని..
హత్రాస్ బాధిత యువతి మరియు నిందుతుడు సందీప్ ఠాకూర్ స్నేహితులా.?
తెలంగాణ 2017-18 రాష్ట్ర బ‌డ్జెట్ పై ఎవ‌రెమన్నారు …
చేసుకున్న పాపానికి శిక్ష అనుభవిస్తున్న డ్రాగన్ కంట్రీ, చైనాలో తీవ్ర
టీఆర్ఎస్ తోనైనా కలుస్తాం.. టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు
పేద ప్రజలను కాలుష్యానికి బలిచేసి కాటికి పంపుతున్న తెలంగాణ ప్రభుత్వం.!!
తెలంగాణ కమళ దళపతికి జన్మధిన శుభాకాంక్షలు..!
టీఆర్ఎస్ కు షాక్.. సీనియర్ లీడర్ రాజీనామా.!!
టోల్ గేట్ కొంప‌ముంచింది… 40 రూపాయ‌ల‌కు 4 ల‌క్ష‌లు బొక్కెట్టింది.
తిరుమలగిరి ఆర్టీవో స్వాతి గౌడ్ సస్పెండ్..
అవర్ గిఫ్ట్ ఈస్ యువర్ ఓట్ ఫర్ మోడీ.! పెళ్ళి
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
అంతా వాట్సప్ మయం… తాజాగా కోర్టు సమన్లు కూడా..!
పాకిస్తాన్ జిందాబాదన్న యువతికి బెయిల్ ఇవ్వొద్దని సొంత తండ్రే అంటున్నాడు
గులాబీ బాస్ కేసిఆర్ సేన కొత్త లిస్టు ఇదే.!
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
Facebook Comments
Top
error: Content is protected !!