You are here
Home > తాజా వార్త‌లు > పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం రాజకీయ జీవితం పతనం.!!

పెనం మీద నుండి పొయ్యిల పడ్డ డీఎస్.. రాజ్యసభ కోసం రాజకీయ జీవితం పతనం.!!

అధికారం అనే హోదాకు గులాంగిరీ అయితే.. ఏ విధంగ ఎదురుదెబ్బలు అవమానాలు ఎదుర్కోవాలో ప్రస్తుతం రాజ్యసభ సభ్యులు డి.శ్రీనివాస్ ను చూసి తెలుసుకోవచ్చు.
ఒకప్పుడు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గ కొనసాగే సమయంలో డిఎస్ అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి లో ఉండేవారు.
ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం లో ఉద్యమకారులు అసువులుబాయడంతో కాంగ్రెస్ పార్టీ ని తెలంగాణ లో అధికారం నుండి దూరం చేసారు ప్రజలు.
అటు ఆంద్రప్రదేశ్ లోనూ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైయింది.
తెలంగాణ లో అనూహ్యంగ కేసిఆర్ టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టడం జరిగాక.. ఒక్క భాజపా మినహా అన్ని పార్టీ ల నుండి తెలంగాణ వ్యతిరేకులు అధికారం కోసం టీఆర్ఎస్ లో చేరిన విషయం అందరికీ తెలిసిందే.
ఈ చేరికల్లో ప్రముఖ నాయకుడే డి.శ్రీనివాస్. గతంలో రెండు సార్లు పీసీసీ ప్రెసిడెంట్ గ చేయడమే కాదు, సోనియాగాంధీ తో అత్యంత సన్నిహితంగ ఉండేవారు.

దీంతో ఉదయం లేస్తే డిఎస్ అపాయింట్మెంట్ కోసం ఎంఎల్ఏ లు ఎంపీలు ఆయన ఇంటి చుట్టూ తిరిగేవారు.
కానీ నేడు ఆయనకు ముఖ్యమంత్రి కేసిఆర్ అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. కార్యక్రమాలైతే కనీసం వేదిక మీద కూర్చునే స్థాయి కూడా కోల్పోయేంత అవమానం. ఇదంతా కేవలం ఒక రాజ్యసభ అనే పదవి కోసం అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరడం మూలంగ.

డిఎస్ పార్టీ మారకుంటే రాజ్యసభ లేకున్నా నాయకుడిగా జనాల్లో తిరిగినా నేడు ఆయనకు మంచి ఆదరణ గౌరవం ఉండేది. కానీ రాజ్యసభ కోసం తన రాజకీయ జీవతాన్ని పతనం చేసుకున్నారు డిఎస్. అయితే.. ఇప్పుడు రాజ్యసభ కు రాజీనామా చేసి మరలా సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీ లోకి వెల్లే ఆలోచనలో డిఎస్ ఉన్నటు సమాచారం.
అయినా కూడా భవిష్యత్ లో జనాలు డిఎస్ ను ఆదరించే అవకాశాలు ఉన్నటు కనిపించడం లేదు. దీంతో ఇక డిఎస్ రాజకీయ జీవితానికి దాదాపు ఎండ్ కార్డ్ పడ్డట్టేనని పలువురు రాజకీయ విశ్లేషకుల వాదన.  

Related Posts
కేటీఆర్ ప్రాణాలు కాపాడితే.. పోలీసుల ఆలస్యంతో  నిండు ప్రాణాలు తీశారు..
గురువారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తిరుమలగిరి నుంచి కార్ఖానావైపు వెళ్తున్న జీహెచ్‌ఎంసీకి చెందిన చెత్త తరలించే లారీ ఢీ కొన్న ఘటనలో నాలుగు నిండు ప్రాణాలు గాలిలో కలిశాయి. తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం వద్ద వేగంగా వచ్చిన జీహెచ్ ఎంసీ ...
READ MORE
వైజాగ్ అప్డేట్- విష వాయువు ఘటనలో 11 మంది మృతి, ప్రధాని సహా ప్రముఖుల దిగ్భ్రాంతి.
నేటి దినం విశాఖ వాసులకు దుర్దినంగ చరిత్రలో నిలిచిపోయింది. ఊహించని పరిణామానికి ఆర్ ఆర్ వెంకటాపురం లో గల ఎల్జీ పాలిమర్స్ అనే ప్లాస్టిక్ పరిశ్రమ నుంచి అత్యంత ప్రమాదకరమైన విష వాయువు స్తైరిన్ లీక్ అవడంతో చుట్టు పక్కల ఉన్న ...
READ MORE
టీడీపీ అంటే తెలుగుదేశం దొంగల పార్టీ.. నిప్పులు చెరిగిన విజయసాయి రెడ్డి.!!
ఎప్పుడూ మీడియా ముందు పెద్దగా మాట్లాడని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తెలుగుదేశం నాయకుల పై నిప్పులు కురిపించారు. నేను ప్రధానికి నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటేనే తప్పు కనబడుతుందా.. నాకంటె ముందు సుజనా ...
READ MORE
విశ్వరూపం చూపిస్తున్న సూర్యుడు.. విలవిలలాడుతున్న జనం.
సూర్యుడు మండిపోతున్నాడు. ఇంట్లో నుండి అడుగు తీసి బయట వెయ్యనివ్వకుండా చేస్తున్నాడు. నిప్పులకుంపటిలో మండిపోతు.. రోడ్డు మీదకి వస్తే చాలు మాడి మసి చేసేలా ఉగ్ర రూపం చూయిస్తున్నాడు. భానుడి విశ్వరూపానికి జనం విలవిలలాడుతున్నారు. వామ్మో ఇవేం ఎండల్రా నాయనా అనేలా ...
READ MORE
చైనా మూల్యం చెల్లించక తప్పదు.. హెచ్చరించిన అమెరికా.!!
కరోనా వైరస్ కు పుట్టినిల్లు అయిన చైనా పై మరోసారి తీవ్రంగా మండిపడింది అగ్ర రాజ్యం అమెరికా. ఇప్పటికీ ఆ దేశం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ ని చైనా వైరస్ గానే పిలుస్తున్నారు. కాగా కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు ...
READ MORE
జర్నలిజానికి వన్నె తెస్తున్న జర్నలిజం పవర్ అప్పుడే.. ఏడాది పూర్తి చేసుకుంది.!!
జర్నలిజం అంటే నాట్ ఫర్ జస్ట్ ఫన్.. జర్నలిజం అంటే ఫోర్త్ ఎస్టేట్ అంటూ.. ఒక అత్యున్నత ఆలోచనా విధానంతో.. అత్యంత విలువలు కలిగినా భావజాలంతో.. సామాన్యుడి పక్షాన నిలబడి సమసమాజం కోసం.. ప్రముఖ సామాజికవేత్త మేధావి డా.గిరిధర ఆచార్యుల ఆలోచనలకు ...
READ MORE
అడిగి మరీ పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్.!!
తెలుగు దేశం పార్టీ రెండు కల్ల సిద్దాంతం మరోసారి బయటపడింది. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సమయంలో తప్పనిసరి పరిస్థితి లో తెలంగాణ ఉద్యమకారులకు తలొగ్గి నాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండు సార్లు విభజన చేయాలని లేఖలు రాసిన ...
READ MORE
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
బ్యాంకులు బరితెగిస్తున్నాయి. అందినకాడికి దోచుకునే అవకాశం కోసం మాటు వేసి ఎదురు చూస్తున్నాయి. చెమట చుక్కల కష్టంతో సంపాదించుకుని భద్రంగా బ్యాంక్ లో దాచుకుంటే.. ఆ దాచుకున్న సొమ్మును చూసుకోవడానికి కూడా డబ్బు చెల్లించాలంటు కొర్రిలు పెడుతున్నాయి. డిమానిటైజేషన్ దెబ్బతో దేశ ...
READ MORE
వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??
కులానికి మూలం మతం.. మతం లేనిది కులం లేదు.. మతమంటే ప్రస్తుత లౌకికసమాజంలో విలువ లేనిదైంది కానీ మతమంటే పవిత్రమైనది మానవత్వం ధర్మం నీతి నిజాయతి ఆచారం సాంప్రదాయం నేర్పించేది. ప్రతీ మతాచారంలో దైవారాధన ఉంటుంది. దైవారాధన అనేది మానవాళి విశ్వాసం. ...
READ MORE
తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న బహిరంగ లేఖ.
బహిరంగ లేఖ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. జర్నలిస్ట్ సుకుమార్ మీద తెలంగాణ ప్రభుత్వ మాటల తూటాలు పేల్చడం పరోక్షంగా దాడికి దిగడం పై ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. లేఖ రాసిన వారి వివరాలు లేకపోయిన లేఖ మాత్రం ప్రస్తుతం ...
READ MORE
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
శ్రీరాముడి పై అనుచిత వ్యాఖ్యలు చేసి హిందూ సమాజం ఆగ్రహానికి గురైన సినిమా క్రిటిక్ కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించారు పరిపూర్ణానంద స్వామీజి. ఓ టీవీ ఛానల్ లో ఫోన్ లో మాట్లాడుతూ.. శ్రీరాముడిని కత్తి మహేష్ దూషించిన సంధర్భంగ ...
READ MORE
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్ నగర్ ప్రజల ఆరోగ్యం.??
ఈ నెల 25 న చెస్ట్ ప్రభుత్వ ఆసుపత్రి లో జవహర్ నగర్ బీజేఆర్ కు చెందిన రవికుమార్ (35) కరోనా వైరస్ తో తీవ్రంగా బాధపడుతూ.. వైద్యం అందక కనీసం ఆక్సిజన్ కూడా అందక మరణించాడు. చనిపోయే ముందు సెల్ఫీ ...
READ MORE
హీరో రాజశేఖర్ నిద్రమాత్రలెందుకు మింగాడు.??
హీరో రాజశేఖర్ మద్యం తాగలేదని నిద్రమాత్రలు మింగడం కార్ యాక్సిడెంట్ కి కారణమనే వార్తలొస్తున్నై.! తెలుగు సీనియర్ యాక్టర్ డా.రాజశేఖర్ మద్యం సేవించి ఆ మత్తులో మరో వ్యక్తి వాహనాన్ని ఢీకొట్టినట్టు.. తర్వాత పోలీస్ స్టేషన్ లో ఆయనను కూర్చోపెట్టిన వీడియో కూడా ...
READ MORE
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ కాగజ్ నగర్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్ మహిళా పోలీస్ అధికారి అనిత పై జెడ్పీ వైస్ చైర్మన్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు క్రిష్ణ జరిపిన దాడి విషయం యావత్ దేశం వ్యాప్తంగా సంచలనం ...
READ MORE
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
మాజీ కేంద్ర మంత్రి భాజపా సీనియర్ నాయకుడు ప్రముఖ సీనియర్ సినీ నటుడు కృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ లో భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమం లో రాజకీయంగ పలు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. కార్యక్రమంలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. నా ...
READ MORE
హత్య కన్నా అత్యాచారం ఘోరమైనది – సుప్రీంకోర్ట్
హత్య చేయడం కంటే అత్యాచారం చేయడం ఘోరమైన చర్య అని అత్యున్నత న్యాయస్థానం పేర్కొన్నది. వివాహం చేసుకుంటానని నమ్మించి సదరు యువతి ఇష్టాసారంగానే శారీరకంగ దగ్గరయ్యాక తర్వాత వివాహం చేసుకోకుండ మోసం చేస్తే అది అత్యాచారం కిందకే వస్తుందని అత్యున్నత ధర్మాసనం ...
READ MORE
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
అవును తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా పరిచయం ఈ నోరు తెరిచిన బోరు బావుల్లో అభం శుభం తెలియని పసి పిల్లలు పడిపోవడం మొత్తం అధికారులనూ పాలకులనూ ప్రజలను ఉత్కంటకు గురి చేయడం జనాలంతా బోరు బావిలో పడ్డ చిన్నారి క్షేమంగా ...
READ MORE
జనసేన సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమేనంట..!!
ఆంధ్ర ప్రదేశ్ లో హోరాహోరీ గ జరిగిన అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరిది విజయమో ఎవరు కింగో ఎవరు కింగ్ మేకరో అనే చర్చలు సర్వత్రా కొనసాగుతున్నై. ముఖ్యంగ ప్రధానంగ పోటీ లో నిలబడ్డ టీడీపీ వైసీపీ మరియు జనసేన ...
READ MORE
అసదుద్దిన్ ఓవైసీ పై చెప్పు తో దాడికి యత్నం..!!
MIM అధ్యక్షుడు హైద్రాబాద్ ఎంపీ అసదుద్దిన్ ఓవైసీ కి మహారాష్ట్ర లో ఘోర అవమానం జరిగింది. హైద్రాబాద్ లో ఎంత రెచ్చగొట్టినట్టు మాట్లాడినా.. ఆఖరికి అధికారులనే తిట్టినా ఓవైసీ సోదరులదే పైచేయి, కానీ గత కొంత కాలంగ దేశ వ్యాప్తంగా ఓవైసీ ...
READ MORE
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గం నాయకుడు కాలేరు జై నవీన్ వంజరి జన్మధిన వేడుకలు కార్యకర్త ల కోలాహలం మధ్య జరిగాయి. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం లో రేవంత్ రెడ్డి గెలుపు లో ప్రధాన పాత్ర ...
READ MORE
మరీ నీచానికి దిగజారిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి. మీరు కన్యేనా..? కాదా..? 
సభ్య సమాజం మరో సారి తలదించుకునే ఘటన. స్త్రీ విలువలని వలువల్లా ఈడ్చేసిన ఘటన. ఉద్యోగం కోసం వెళితే కన్యత్వాన్ని పరీక్షించాలని చూసిన ఘటన ఎక్కడో కాదు మన దేశంలోనే జరిగింది. బీహర్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి ఈ దారుణానికి ...
READ MORE
ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా రాహుల్ గాంధీ ని ఎందుకు భుజాన మోస్తోంది కాంగ్రెస్ పార్టీ.??
జాతీయ మీడియా సంస్థ చేపట్టిన సర్వేలో వచ్చే 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ని ప్రధానమంత్రి గ అంగీకరిస్తూ పడ్డ ఓట్లు కేవలం 11.93%. 2014 లో కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ నే. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
2014 లో కేంద్రం లో నరేంద్ర మోడి ప్రధానమంత్రి గ సర్కార్ ఏర్పడిన నాటి నుండి పరిపాలనలో ఎన్నో చారిత్రాత్మకమైన సాహోసేపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు అధికారం ఇస్తే ఏదో వచ్చామా పోయామా అని కాకుండ, తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. మొదటిసారి ...
READ MORE
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ చేస్తుండా.??
పవన్ కళ్యాణ్ తీసుకునే నిర్ణయాలు చాధస్తంగ తయారవుతున్నై.. సినిమాల్లో బ్రేక్ దొరికినప్పుడు రాజకీయాలు చేస్తున్నాడని అందరికీ తెలిసిందే.. కనీసం గా బ్రేక్ టైంలో అయినా సరైన నిర్ణయాలు తీసుకుంటుండా అంటే.. పనికి రాని పాత చింతకాయ పచ్చడి నిర్ణయాలు తీసుకుంటున్నాడు.. సినిమా ...
READ MORE
తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి భాజపా లోకి.?
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి గడ్డు కాలం నడుస్తోంది. ఇక తెలంగాణ లో అంచనాలకు మించి ఓ మూడు స్థానాలు గెలిచి పర్వాలేదనిపించింది కాంగ్రెస్. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేనట్టే అనిపిస్తోంది. ఇప్పటికే గెలిచిన 18 మంది ...
READ MORE
కేటీఆర్ ప్రాణాలు కాపాడితే.. పోలీసుల ఆలస్యంతో  నిండు ప్రాణాలు తీశారు..
వైజాగ్ అప్డేట్- విష వాయువు ఘటనలో 11 మంది మృతి,
టీడీపీ అంటే తెలుగుదేశం దొంగల పార్టీ.. నిప్పులు చెరిగిన విజయసాయి
విశ్వరూపం చూపిస్తున్న సూర్యుడు.. విలవిలలాడుతున్న జనం.
చైనా మూల్యం చెల్లించక తప్పదు.. హెచ్చరించిన అమెరికా.!!
జర్నలిజానికి వన్నె తెస్తున్న జర్నలిజం పవర్ అప్పుడే.. ఏడాది పూర్తి
అడిగి మరీ పార్లమెంట్ లో పరువు తీసుకున్న టీడీపీ ఎంపీ
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??
తెలంగాణ ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న
కత్తి మహేష్ ని తీవ్రంగ హెచ్చరించిన పరిపూర్ణనంద స్వామీజీ..!!
ఓ వైపు డంపింగ్ యార్డ్, మరో వైపు కరోనా.. జవహర్
హీరో రాజశేఖర్ నిద్రమాత్రలెందుకు మింగాడు.??
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
అభిమానులకు రాజకీయ మార్గ నిర్దేశం చేసిన కృష్ణం రాజు..!!
హత్య కన్నా అత్యాచారం ఘోరమైనది – సుప్రీంకోర్ట్
పసి పిల్లలని మింగుతున్న బోరు బావి భూతం ఈసారి ఓడిపోయింది.
జనసేన సింగిల్ డిజిట్ దాటడం కూడా కష్టమేనంట..!!
అసదుద్దిన్ ఓవైసీ పై చెప్పు తో దాడికి యత్నం..!!
కాంగ్రెస్ నేత కాలేరు జై నవీన్ వంజరి జన్మధినం.
మరీ నీచానికి దిగజారిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి. మీరు కన్యేనా..?
ఏమాత్రం ప్రజాదరణ లేకున్నా రాహుల్ గాంధీ ని ఎందుకు భుజాన
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
పవన్ కళ్యాణ్ అసలు రాజకీయం చేస్తుండా.. సినిమాలో లాగ కామెడీ
తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి
Facebook Comments
Top
error: Content is protected !!