You are here
Home > తాజా వార్త‌లు > కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు కుర్రాడు.

కనులు చూడని లోకాన్ని తన గొంతుతో నడిపిస్తున్న 12 ఏళ్లు కుర్రాడు.

“ఈ లోకం గుడ్డిది.. ఏం చెప్పినా నమ్మేస్తుంది.. ఈ లోకం మూగది నిజాన్ని మాట్లాడే ధైర్యం చేయదు.. ఈ లోకం చెవిటిది సమాజ బాగు కోసం ఏ మంచిని వినిపించుకోదు.. ఈ లోకం అడుగులు వెనక్కి చూపులు ముందుకి… ఈ లోకం చేతలు చెడుకి.. మంచిని కాలరాసేందుకు పైపైకి.. ఈ మాటలు అన్నది ఎవరో కాదు ఈ కుర్రాడే”. వయస్సు 12 ఏళ్లు… వందలకు పైగా అవార్డులు… రివార్డ్ లు. దేశ నాయకులు మెచ్చిన గొంతు ఈ చిచ్చర పిడుగు సొంతం. ఉపన్యాసం ప్రారంభిస్తే చాలు ఎంతటి విమర్శకుడైనా సావదానంగా వినాల్సిందే… శత్రువు కూడ మారిపోయి సలాం చేయాల్సింది. అంతటి గొప్ప తనం ఈ కుర్రాడి సొంతం.

పేరు శబరి వెంకట్.. తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్, పొలచ్చికి చెందిన కుర్రాడు. తల్లిదండ్రులు అతి సామాన్య వ్యవసాయ కూలీలు. పూట గడవడం కూడా కష్టమే అలాంటి సమయంలోనే మూడేళ్ల వయసులో ఆ కుటుంబానికి మరో షాక్ తగిలింది. శబరికి మూడేళ్ల వయసప్పుడు కుడి కన్ను చూపు పోయింది. రెటినా కంటి పై పొర నుండి విడిపోయి చూపు మందగించి… ఆ తరువాత ఆరు నెలలకే కుడి కన్ను పూర్తిగా చూపు కోల్పోయింది.

ఆ కుర్రాడి చ‌దువుకునేందుకు కూడా అవ‌కాశం లేకుండా పోయింది. అయినా పట్టువ‌ద‌ల‌క త‌ల్లిదండ్రుల‌ను ఒప్పించి చ‌దువుకునేందుకు బ‌డి బాట ప‌ట్టాడు శ‌బ‌రి. ప‌ట్టుద‌ల‌తో చ‌దువు ప్రారంభించాడు.  అయితే ఓ రోజు పాఠ‌శాల‌కు వెళుతున్న స‌మ‌యంలో మార్గం మ‌ధ్య‌లో ఎవ‌రో స్వామి వివేకానంద స్పీచ్ ను మైక్ లో ఫ్లే చేస్తున్నారు అది విన్న శ‌బ‌రి అక్క‌డే ఆగిపోయాడు.

రెండు గంట‌ల పాటుగా శ్ర‌ద్ద‌గా అక్క‌డే నిలుచుని విన్నాడు. ఇక ఆ త‌రువాత నుండి వెనుదిరిగి చూడ‌లేదు. నిత్యం స్వామి వివేకానంద స్పీచ్ ను విన‌డం వాటిని త‌న మాటల్లో చెప్ప‌డం ఇదే ఆ కుర్రాడి ప‌ని. అలా అల‌వాటు అయిన స్వామి వివేకానందుడి సూక్తుల‌ను ఏకంగా 150 స్పీచుల్లో త‌న‌దైన మాట‌ల్లో వినిపించి శ్రోత‌ల‌ను అల‌రించాడు శ‌బ‌రి. ఇప్పుడు ఆ కుర్రాడికి 12 ఏళ్లు.. త‌నకు క‌నిపించ‌ని లోకాన్ని త‌న జ్ఞానంతో చూస్తూ త‌న మాట‌ల‌తో ఎంద‌రో మేదావుల‌ను సైతం అబ్బుర‌ప‌రిచాడు శ‌బ‌రి.

మాజీ రాష్ట్ర‌ప‌తి క‌లాం ముందు ఉప‌న్యాసం వినిపించి శ‌బాష్ శ‌బ‌రి అనిపించుకున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ చిన్ని స్వామి వేవకానంద‌కు వ‌చ్చిన అవార్డులు 30 పైనే. మంత్రులు, ముఖ్య‌మంత్రులు, రాష్ట్ర‌ప‌తుల చేతుల మీదుగా ఈ అవార్డుల‌ను అందుకున్నాడు. సాఫ్ట్ వేర్ దిగ్గ‌జాల‌కు సైతం మోటివేష‌న‌ల్ స్పీచ్ అందించి వాళ్ల‌లో మార్పును తీసుకు వచ్చాడు 12 ఏళ్ల శ‌బ‌రి. అన్న‌ట్టు త‌ను 6 భాష‌ల్లో అన‌ర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల‌డు. ఇంగ్లీష్, సంస్కృతం, త‌మిళ్, బ‌డ‌గా మ‌రియు మ‌ల‌యాళం ఇలా ప‌లు బాష‌ల్లో మోటివేష‌న‌ల్ స్పీచ్ అందిచాడు శ‌బ‌రి. 12 ఏళ్ల ప్రాయంలోనే ఇంత గొప్ప ఘ‌న‌త సాధించిన శ‌బ‌రి త‌న‌కు స్వామి వివేకానంద‌, అబ్దుల్ క‌లాంలే స్పూర్తి  అంటాడు. స్వామి వివేకానందం ఆహ‌ర్యంతో క‌నిపించే శ‌బ‌రిని పొల‌చ్చిలో అంతా చిట్టి వివేకానందుడుగా పిలుచుకుంటారు. క‌నులుండి  ఏం సాధించ‌లేక‌పోతున్నాం అనే వారంద‌రికి శ‌బ‌రి ఆద‌ర్శం. ఇది శ‌బ‌రి స‌క్సెస్ స్టోరీ.

Related Posts
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
జర్నలిజం పవర్ ఛైర్మన్ ప్రముఖ విద్యావేత్త డా.గిరిధరాచార్యులు తన ఢిల్లీ పర్యటనను విజయవంతంగ కొనసాగిస్తున్నారు. పర్యటనలో భాగంగ పలువురు ప్రభుత్వ పెద్దలను కలిసిన ఆయన తద్వారా భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ సంజయ్ తో భేటీ అయ్యారు. ఢిల్లీ లోని కార్యాలయంలో ...
READ MORE
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
ముస్లిం దేశాల్లో అమ్మాయిలు నిండుగా వస్త్రాదారణ చేసుకోకపోతే రచ్చ రచ్చే. అదే జరిగింది ఇప్పుడు. రంజాన్ మాసంలో పొట్టి దుస్తులు వేసుకుని బస్సు ఎక్కిందని ఆరోపిస్తూ.. ఓ అమ్మాయి చెంప చెళ్లుమనించాడో యువకుడు. ఆమె ప్రతిఘటించేందుకు ప్రయత్నిస్తే మరోసారి దాడి చేసి, వెంటనే ...
READ MORE
డ్రాగన్ కంట్రీ లో ముస్లింల బతుకు దిన దిన గండం.! మహిళల పై దాష్టీకం.!!
డ్రాగన్ కంట్రీ చైనా లో ముస్లిం ప్రజలు పడుతున్న అవమానాలు అంతా ఇంతా కాదు. సెక్యులరిజానికి బ్రాండ్ అంబాసిడర్ గ డబ్బా కొట్టుకునే కమ్యునిస్టులు ఏలుతున్న చైనా దేశం లో ముస్లింలు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారు. ఇప్పటికే ముస్లిం మహిళల భుర్కా ...
READ MORE
కర్నాటక లో హిందువులను విభజించి లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్.!!
కర్నాటక లో ఎన్నికల చదరంగం మతం రంగు పులుముకుంటోంది.. హిందువులను విభజించి లబ్ది పొందడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో ఆ రాష్ట్రం లో 18% ఉన్న లింగాయత్ లను హిందువులు కాదంటూ.. ...
READ MORE
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
భారత దేశం.. ఇప్పుడు అమెరికా లాంటి అగ్ర దేశాలతో సహా పలు దేశాలకు కరోనా వైరస్ అడ్డుకోవడానికి చాలా విధాలుగా సహాయం చేస్తున్న గొప్ప దేశం. ఇలా ప్రపంచ దేశాలు ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారిని ఎలా అడ్డుకోవాలి ఎలా నివారించాలి ...
READ MORE
సద్దుల బతుకమ్మ ఉయ్యాలో.. మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో..!!
పేరుకు తగ్గట్టే.. తెలంగాణ బతుకు చిత్రం బతుకమ్మలో కనిపిస్తుంది. శక్తికి, ప్రకృతికి, అమ్మవారి రూపానికి ప్రతిరూపంగ కొలుస్తారు బతుకమ్మని. తెలంగాణ లో ఎన్ని పండుగలున్నా కూడా బతుకమ్మ ప్రత్యేకత వేరు. తెలంగాణ ప్రకృతితో ముడిపడి ఉండేదే బతకమ్మ, పల్లె అందాలని చూపించేది.. ...
READ MORE
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
రాబోయే 15వ తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన నేపథ్యం లో ఎటువంటి ఆసరా లేని అభాగ్యులకు ఫడ్ ప్యాకెట్లు పంచి వారి ఆకలిని తీర్చారు తెలంగాణ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా.లక్ష్మన్.ఇక ...
READ MORE
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
సీనియర్ నటుడు చలపతిరావు వయసు మీద పడింది కానీ ఒంట్లో బలుపు తగ్గలేదని అర్థమయింది. రారండోయ్ ఆడియో ఫంక్షన్లో వ్యాఖ్యత అడిగిన ప్రశ్నకు అమ్మాయిలపై చులకన వ్యాఖ్యలు చేశారు. అమ్మాయిలు హానికరం కాదు పక్కలోకి... అంటూ కారు కూత కూసిన ఈ ...
READ MORE
అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్ ఉధ్దవ్ థాక్రే
2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏలో చేరి భాజపా తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన శివసేన అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రే తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడి తో పలు విభేదాల కారణంగ ఒకరికి ఒకరు విమర్శించుకున్నారు. ఈ విషయంలో నరేంద్ర మోడి ...
READ MORE
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు ●● మీరెంత ఘనులో మా అందరికీ తెలుసు ●● ఇప్పుడు భజన చేశేటొళ్ళకు మా యువకుల గురించి చెడుగా , కోదండరాం తొత్తులు అని విచక్షణ ...
READ MORE
చేతులు మారిన రాజ్ న్యూస్ ఊపందుకున్న ఉద్యోగ అవకాశాలు..
గోవింద్ రెడ్డి సీఈవో గా కోమటిరెడ్డి బ్రదర్స్ చేతిలోకి వెళ్లిన RAJ NEWS TELUGU ఛానల్లో నియామకాలు ఊపందుకున్నాయి. హైదరాబాదులో రిపోర్టర్స్, సబ్-ఎడిటర్లతో పాటు తెలంగాణా వ్యాప్తంగా  జిల్లాల వారిగా స్టాఫర్ల రిక్రూట్‌మెంట్ జరుగుతున్నట్లు సమాచారం. ఛానల్ యాజమాన్యం ఇప్పటి వరకు ...
READ MORE
మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి వస్తుందా.??
రాష్ట్రం అంతటా ప్రతి నియోజకవర్గం లో నూ ఎన్నికల సంగ్రామం మొదలైపోయింది, వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ప్రధాన పార్టీలు అడుగులేస్తున్నై. ఎన్నికల ప్రచారంలో అధికార పార్టీ టీఆర్ఎస్ మిగతా పార్టీల కంటే ఒకడుగు ముందే ఉన్నప్పటికీ కాంగ్రెస్ భాజపాలు సైతం అంతర్గతంగ వేగంగ ...
READ MORE
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ ప్రకటన.
తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు. 71 వ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా సీఎం కేసీఆర్ శుభవార్తను వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన నిరుద్యోగ యువతకు మరో సారి ఆశలు చిగురింప జేశారు. ఈ ఏడాదే 84876 ఉద్యోగ ...
READ MORE
కూతురు పుట్టిందని సంబరపడ్డ మారుతీరావుకు కూతురే శత్రువైంద.?
పుట్టినప్పుడు పండంటి ఆడ బిడ్డ పుట్టిందని సంబరపడ్డ ఆ పిచ్చి తండ్రికి ఆ బిడ్డే తన చావు ను శాసిస్తుందని తెలుసుకోలేకపొయాడు.ఈ ప్రపంచం లో తన బిడ్డ ను గొప్ప గ పెంచాలనుకున్నాడు కానీ ఆ తండ్రే ప్రపంచం నుండి వెళ్లిపోవాల్సి ...
READ MORE
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
ఈరోజు హైద్రాబాద్ త్యాగరాజ గాణ సభలో ప్రపంచ ఆటిజం జాగృత దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ముషీరాబాద్ నియోజకవర్గం శాసనసభ్యులు డా.కె.లక్ష్మణ్ పాల్గొనగ అతిథులుగ కార్యక్రమ నిర్వాహకులు ఆల్ ఇండియా డిసాబుల్డ్ రైట్స్ ...
READ MORE
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం భారీగ అప్పు చేసిన విషయం వెల్లడైంది. రాష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం రూ69,517 వేల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడది ఐదేల్లలో 159% పెరుగుదలతో రూ1,80,239 కోట్లుగ తయారైంది. ...
READ MORE
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే చెయ్యలేదు మీరే వార్తలు రాసుకుంటారా..?
టీం ఇండియా కొత్త కోచ్ గా రవి శాస్త్రి ఎంపిక బరిలో నిలిచి కోచ్ లో ఎన్నిక కాని సెహ్వాగ్ ఇది ప్రస్తుత వార్త కానీ అంతలోనే బీసీసీఐ మరో ట్విస్ట్ ఇచ్చింది. టీం ఇండియా కోచ్ గా ఇంకా ఎవరిని ...
READ MORE
OU టీచింగ్,నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగ నిలబడ్డ ఎల్ రమణ
ఉస్మానియా యూనివర్శిటీ లో 39 రోజులుగా టీచింగ్, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వారి జీతభత్యాలు పెంచాలనీ.. ఉద్యమ సమయంలో మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్ తన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష ...
READ MORE
రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.!
టీడీపీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లోకి వస్తున్నాడని ఊహాగాణాలు వచ్చాయో లేదో.. ఆ వార్తలకు బలం చేకూరేలా వరంగల్ కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ఫోటోతో కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను వేయిస్తున్నారు.. ఈ ...
READ MORE
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
కేసిఆర్ సర్కార్ మరోసారి తెలంగాణ ప్రజలను వివక్షతకు గురిచేస్తున్నదనే చర్చ సాగుతోంది సోషల్ మీడియాలో.. మొన్న బతుకమ్మ పండుగ సమయంలో ఆడపడుచులకు చీర అని 50 రూపాయల చీర ఇవ్వడంతో తెలంగాణ వ్యాప్తంగ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. చాలావరకు ఆయా ...
READ MORE
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
తెలంగాణలో ఉద్యోగాల జాతర టైటిల్ పెట్టి ప్రశ్నార్థకం ఎందుకు పెట్టారని అడుగాలనుకుంటున్నార..? అయితే ఇంకా ఓ పన్నెండు రోజుల తరువాత అడగండి చెపుతాం. పదిహేను రోజుల్లో డీఎస్సీ ప్రకటన చేస్తాం అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే ఓ ప్రకటన ...
READ MORE
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ కి లయన్స్ క్లబ్ అవార్డ్.!!
ప్రముఖ విద్యావేత్త, సమాజ సేవకులు అనిష్ విద్యాసంస్థల అధినేత అనిల్ కుమార్ ఠాకూర్ కు 2018-2019 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మకమైన లయన్స్ క్లబ్ వారి లయన్స్ క్లబ్ ఆఫ్ కాప్రా గోల్డ్ అవార్డ్ వరించింది. ఈ అవార్డ్ సమాజంలో ఆయా ప్రముఖమైన రంగాలలో ...
READ MORE
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఒకటే చర్చ ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్.ఈ వైరస్ చైనా లో పుట్టి మిగతా దేశాలకు పాకుతోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ కు మందు లేదు. దాంతో ఈ వైరస్ బారిన పడిన జనం మృత్యువు ...
READ MORE
7200 మంది ఖైదీలు విడుదల, సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర సర్కార్.
కరోనా మహమ్మారి వైరస్ దేశంలో రోజు రోజుకు విజృంభిస్తున్నది. ఇక మహారాష్ట్ర లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తున్నది. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా మొత్తం అన్ని చోట్లా మహారాష్ట్ర ను పట్టి పీడిస్తున్నది. ఈ క్రమంలో నే ముంబై లోని ...
READ MORE
కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న ట్రిపుల్ తలాక్ అంశం. మోడీ వ్యూహమేనా.??
ట్రిపుల్ తలాక్ విషయమై దేశవ్యాప్తంగా హాట్ హాట్ చర్చలు సాగుతున్నై.. ఈ క్రమంలో ఈ ట్రిపుల్ తలాక్ ఇకపై చెల్లదు ఇది రాజ్యంగ విరుధ్దం ధర్మబద్దం కాదు ఈ ట్రిపుల్ తలాక్ పై కేంద్ర ప్రభుత్వం ఆరు నెలల్లోగా పార్లమెంట్ లో ...
READ MORE
భాజపా నేషనల్ మీడియా కోఆర్డినేటర్ తో భేటీ అయిన డా.గిరిధరాచార్యులు.!!
పొట్టి దుస్తుల్లో అమ్మాయి.. రెచ్చిపోయిన అబ్బాయి.
డ్రాగన్ కంట్రీ లో ముస్లింల బతుకు దిన దిన గండం.!
కర్నాటక లో హిందువులను విభజించి లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్.!!
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
సద్దుల బతుకమ్మ ఉయ్యాలో.. మా ముద్దుల బతుకమ్మ ఉయ్యాలో..!!
లాక్ డౌన్ నేపథ్యం లో అన్నార్తులకు అన్నం పెట్టిన డా.లక్ష్మన్.!!
చలపతి రావు బలుపు మాటలు.. తప్పు చేసి సమర్ధించుకునే ప్రయత్నం.
అందుకోసమే.. మరోసారి బీజేపీ కే మద్దతిచ్చాం – శివసేన చీఫ్
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి
చేతులు మారిన రాజ్ న్యూస్ ఊపందుకున్న ఉద్యోగ అవకాశాలు..
మల్కాజిగిరిలో కమలం వ్యూహాలు మారితే టిక్కెట్ యమునా పాఠక్ కి
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ
కూతురు పుట్టిందని సంబరపడ్డ మారుతీరావుకు కూతురే శత్రువైంద.?
పిల్లల్లో “ఆటిజం” నిర్మూలనకు అందరూ కృషి చేయాలి – డా.కె.లక్ష్మణ్
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
టీం ఇండియా కోచ్ గా రవిశాస్త్రి.. తూచ్ మేమింకా డిక్లరే
OU టీచింగ్,నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగ నిలబడ్డ ఎల్
రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్న కాంగ్రెస్ నాయకులు.!
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
ఉన్నత విద్యా విలువను కాపాడుతున్న విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
7200 మంది ఖైదీలు విడుదల, సంచలన నిర్ణయం తీసుకున్న మహారాష్ట్ర
కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న ట్రిపుల్ తలాక్ అంశం. మోడీ వ్యూహమేనా.??
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!