You are here
Home > తాజా వార్త‌లు > వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??

వీల్లు దళిత సంఘ నాయకులా లేక హిందూ ధర్మ వ్యతిరేకులా..??

కులానికి మూలం మతం.. మతం లేనిది కులం లేదు.. మతమంటే ప్రస్తుత లౌకికసమాజంలో విలువ లేనిదైంది కానీ మతమంటే పవిత్రమైనది మానవత్వం ధర్మం నీతి నిజాయతి ఆచారం సాంప్రదాయం నేర్పించేది. ప్రతీ మతాచారంలో దైవారాధన ఉంటుంది. దైవారాధన అనేది మానవాళి విశ్వాసం. వాస్తవానికి దైవం విశ్వాసం లేకుంటే మతాలు ధర్మాలు ఏర్పడేవా అంటే అది ప్రశ్నగానే మిగిలిపోతుంది.

అలాగే ప్రతీ మతం లో నూ వ్యక్తుల ఆధిపత్యం కారణంగానే కులాలు వర్గాలు ఏర్పడిన విషయం మనకు చరిత్ర చెప్తోంది. అదే క్రమంలో హెచ్చు తగ్గులు హోదా లు అంటరానితనం అనే అసాంఘిక దోరణులు ఏర్పడడం జరిగింది.
ఈ క్రమంలోనే సమాజంలో వివిధ సామాజికవర్గాల ప్రజలు సొంతంగ వారి వారి కుల హక్కుల సాధన కోసం కుల సంఘాలను ఏర్పాటు చేసుకున్నారు. కానీ ఏ కులమైనా ఏ సంఘమైనా అందరూ హిందువులుగ ఆచార సాంప్రదాయం కొనసాగిస్తున్నారు ఆయా కులాలకు సంఘాలకు చెందిన ప్రజలు. అలాగే వారి సామాజికవర్గం అభివృద్ధి కి కృషి చేస్తున్నారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. ఆయా కుల సంఘాలకు చెందిన నాయకులు మాత్రం ఓవైపు కులం పేరుతో రాజకీయాలు చేస్తూ.. మరోవైపు ఆ కులానికి మూలమైన దేవుడిని మత విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఆయా కుల ప్రజలను గందరగోల పరుస్తూ ధర్మానికి తూట్లు పొడుస్తున్నారు.
మరో దారుణమైన విషయమేమంటే ఆయా సంఘాల నేతలంతా విధేశీ మతాలను స్వీకరించినట్టు తీవ్రమైన ఆరోపనలు సైతం వస్తుండడం.
అయినప్పటికీ ఇలాంటి ఆరోపనలు ఏవీ తమకు పట్టవన్నటు ప్రవర్తిస్తూ తరచూ హిందూ ధర్మానికి వ్యతిరేకంగ మాట్లాడుతున్నారు.

తాజాగా హిందూ ధర్మ వ్యతిరేకి ఫిలిం క్రిటిక్ కత్తి మహేష్ శ్రీ రాముడిపై సీతమ్మ తల్లిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించకపోగా అతను దళితుడు కాబట్టే కత్తి మహేష్ పై నగర బహిష్కరణ చర్యలు తీసుకున్నారంటూ ఎంఆర్పిఎస్ నాయకులు మంద క్రిష్ణ మాదిగ మరియు తెలంగాణ ఎంఆర్పిఎస్ నాయకులు వంగపల్లి శ్రీనివాస్ మరియు ఇతర కుల సంఘాల నాయకులు వ్యాఖ్యానించడం అంతే కాకుండ పవిత్ర రామాయణం వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది.

కత్తి మహేష్ హిందూ ధర్మం పై దేవుడిపై దుర్భాషలాడితే ఖండించకపోగా ఈ విధంగ కులం కోణంలో ఆ వ్యాఖ్యలను సమర్థించడం చూస్తుంటే ఈ నాయకులంతా హిందూ వ్యతిరేకులే అని అర్థమవుతోందనే వాదనలు సామాన్య ప్రజానీకం నుండి కూడా పెద్ద ఎత్తున వినిపిస్తోంది.  

Related Posts
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
గ్యాస్ సిలిండర్ పేలి ముగ్గురు మృతి మరో నలుగురికి గాయాలు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం సిలిండర్ దాటికి కుప్పకూలిన ఇంటి పై కప్పు. గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తుండగా ప్రమాదం.. ఇలాంటి వార్తలు నిత్యం వింటునే ఉంటాం. గ్యాస్ సిలిండర్ పేలుళ్ల ...
READ MORE
హిందువుల పవిత్ర తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.!!
యావత్ హిందూ లోకం ఎంతో పవిత్రంగ కొలిచే తిరుమల క్షేత్రాన్ని దర్శించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పులు ధరించి తిరుమల మెట్లెక్కి వివాదస్పదం అయ్యారు.ఎప్పుడూ వివాదంలో ఇరుక్కునే రాహుల్ గాంధీ ఈసారి తిరుమల క్షేత్రం ఆధారంగ వివాదంలో ...
READ MORE
దీదీకి “జై శ్రీ రామ్” సెగ, బయటికెల్తే చాలు నినాదాల హోరు.!!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి రాష్ట్రం లో కొత్త కష్టం వచ్చిపడింది. ఎన్నికల సమయంలో చేసిన ఓ తప్పుడు చర్య వల్ల ఆమె ఈ కష్టం ఎదుర్కుంటోంది. ఎన్నికల సమయంలో కొందరు హిందూ యువకులు తమ ఇష్ట దైవం ...
READ MORE
యువతకు మార్గదర్శకుడు రామంతపూర్ రాకేషన్న బర్త్ డే వేడుకలు.!!
ప్రముఖ విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు హిందూ ధర్మ రక్షకులు జాతీయవాది కొండేరు రాకేష్ జన్మధినం సంధర్భంగా ఆయన నివాసం రామంతపూర్ లో కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. కొండేరు రాకేష్ అనుచరులు మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు మొత్తం ...
READ MORE
కరోనా సర్వే చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని దాడి చేసిన TRS కౌన్సిలర్ జహీర్ అరెస్ట్..!!
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించి మహమ్మారి కరోనా వైరస్ వ్యాధి ని అరికడుతున్నామని కొంత రిలాక్స్ అవుతున్న క్రమంలో సడన్ గా ఢిల్లీ నిజాముద్దీన్ తబ్లిగీ మర్కజ్ కు వెల్లిన వేలాది మందికి అక్కడికి వచ్చిన విదేశీ ముస్లిం ల ...
READ MORE
నెట్టింట్లో నవ్వులపాలైన దిగ్విజయ్ సింగ్..!!
దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. ఇదంతా బాగానే ఉంది. దిగ్విజయ్ సింగ్ ని మేధావిగ రాజకీయ చాణక్యుడిగ చెప్పుకుంటారు కాంగ్రెస్ పెద్దలు. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ బుద్దిమాంద్యం ఎక్కువవుతుందేమో బహుశా భాజపా ను తిట్టాలనే ఆత్రుతలో వాస్తవాలను ...
READ MORE
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ సహా అతడి స్నేహితుడు రాజా రవివర్మ మరణించారు. నగరంలోని జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.36లో ఈ ప్రమాదం జరిగింది. మంత్రి కుమారుడు ప్రయాణిస్తున్న బెంజ్ కారు అతి ...
READ MORE
వీడు సర్కార్ డాక్టర్ రూపంలో ఉన్న.. రాక్షసుడు.! ఎందుకో తెలుసా.??
మనిషి చావు బతుకులో ఉన్నా కొన ఊపిరితో ఉన్నా.. డబ్బు లేనిదే వైద్యం చేయవు ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రులు. ఎంత ఎమర్జన్సీ అయినా సరే ఓ లక్ష డిపాజిట్ కట్టిన తర్వాతే లోపలికి ఎంట్రీ.. ఈ చండాలమైన కల్చర్ మన దేశం ...
READ MORE
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే కన్నీల్లు ఆగవు..!!
పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి రెండో సారి ప్రధాన మంత్రి పీఠం అధిరోహిస్తున్న నరేంద్ర మోడి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 30 వ తేదీ నాడు నరేంద్ర మోడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి దేశ విదేశాల ...
READ MORE
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
ప్రపంచ దేశాలు ఈరోజు కరోనా వైరస్ వల్ల ఎంతలా కష్టాలు పడుతున్నయో చూస్తున్నాం.. ఈ వైరస్ పుట్టుకకు మూల కారణం చైనా దేశం అని కూడా అందరికీ తెలిసిందే. అందువల్లే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం బహిరంగం గానే ఇది చైనా వైరస్ ...
READ MORE
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
హైదరబాదీ నగర వాహన దారులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షాకిచ్చారు. అనుకోని అతిథిలా కనిపించి అందరిని ఆశ్చర్యచకితులను చేశాడు. హైదరబాద్ లోని ఓ ప్రాంతంలో సిగ్నల్ పడింది. వాహనాలు ఆగిపోయాయి.. అదే సమయంలో ఓ ఖరీదైనా కారు నుంచి ఓ ...
READ MORE
వేదం అణువణువున నాదం.. 
భారతదేశం వేద భూమి.. పవిత్రతకు మారు పేరు మన పుణ్య భూమి.. ఈ పుణ్య భూమిపై 5 వేల సంవత్సరాలుగా వేదం కొందరికే పరిమితమైంది. వేద అద్యయన విషయంలో జరిగిన అవకతవకలను పొరపాట్లను ఖండించి వేధం అందరికి అందించే మహోత్తర కార్యక్రమం ...
READ MORE
రైతు “బంధు” ఇలాగే కంటిన్యూ అయితే.. కేసిఆర్ సర్కార్ “బంధ్” అయ్యేలా ఉంది.!!
మరో రెండు నెలల్లో రానున్న పంచాయతీ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం నాలుగేల్లు మర్చిపోయిన రైతును సడన్ గ గుర్తు చేస్తోంది కేసిఆర్ సర్కార్. ఎకరాకి నాలుగు వేలు ఇస్తాం పెట్టుబడి పథకం అంటూ కొత్త పాస్ పుస్తకాల పేరుతో రైతులను ...
READ MORE
రేవంత్ రెడ్డి వెంట వెల్లాల్సిన అవసరం మాకు లేదు.!!
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. వచ్చే నెల 9న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నటు వార్తలొస్తున్నై.. గత వారంలో ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ...
READ MORE
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
టీం ఇండియా హిట్టింగ్ బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ శ్రీలంక పై సెంచరీ రికార్డ్ తర్వాత మీడియా తో మాట్లాడుతూ.. నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తిని ఇవ్వదని భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిస్తేనే అసలైన సంతృప్తి అని సృష్టం ...
READ MORE
చైనా పాక్ లకి బ్యాడ్ న్యూస్, భారత వాయుసేనలోకి చేరిన అపాచి హెలికాప్టర్.!
భారత వాయుసేన మరింత పటిష్టంగ శత్రు దుర్భేద్యంగ తయారైంది. ఇప్పటికే ప్రపంచంలోనే పటిష్టమైన వాయుసేన భారత వాయుసేనకు మంచి పేరుంది. గత నాలుగు సంవత్సరాల క్రితం అమెరికా విమాన దిగ్గజ కంపెనీ బోయింగ్ విమాన సంస్థ తో ఒప్పందం కుదుర్చుకుంది నరేంద్ర ...
READ MORE
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో తెలంగాణ లో మిర్చి రైతుల పరిస్తితి ఎంత ఆగమ్య గోచరంగ తయారైందో రోజూ చూస్తూనే ఉన్నాం.. అయితే ఈ సీజన్ లో మిర్చి రైతు పరిస్తితి మరీ దారుణం గ తాయారైంది. ముఖ్యంగా వరంగల్ మిర్చి రైతుల ...
READ MORE
టీం ఇండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ పొలిటికల్ ఎంట్రీ.!!
టీం ఇండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ తాజాగా భారతీయ జనతా పార్టీలో కేంద్ర మంత్రులు అరున్ జైట్లీ రవిశంకర్ ప్రసాద్ స సమక్షంలో ఆయన భాజపా కండువ కప్పుకున్నారు. కాగా జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీ నుండి ఒక ...
READ MORE
సిఎం టోల్ గేట్ లేదని చెప్పినా ఆగని వసూల్ల దందా.!!
సంక్రాంతి పండగ అంటే తెలుగువారికి అత్యంత ప్రముఖమైన పర్వదినం.ఈ పండగకు జనాలు చాలా వరకు వారి వారి వారి సొంత ఊర్లకు వెలుతుంటారు. బంధు మిత్రులను పండగకు ఇంటికి ఆహ్వానిస్తారు.అయితే ప్రజలకు పండగ పూట కొంత ప్రయాణ భారం తగ్గించడం కోసం ...
READ MORE
మాంసాహారులకు “షాక్”.. నాన్ వెజ్ కు వ్యతిరేకంగ ఉద్యమం.!!
మహా శివరాత్రి రోజు దేశంలో ఓ సరికొత్త ఉద్యమానికి తెరలేచింది. ఇది మాంసాహారులకు ఝలక్ ఇచ్చే ఉద్యమం అని చెప్పొచ్చు. అంతకంటే కూడా మాంస విక్రయదారులకు గుండె గుభేల్ అయ్యే వార్త ఇది. ప్రస్తుతానికి మాత్రం ఉత్తర ప్రదేశ్ లో ఈ ఉద్యమం ...
READ MORE
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్ ర్యాలీ రద్దు..!!
తెలంగాణ రాష్ట్ర బీజేపీ కి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మొదటిసారి తెలంగాణ లో అడుగు పెడుతున్న సందర్భంగ బేగం పెట్ ఎయిర్ పోర్ట్ నుండి పార్టీ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ ఏర్పాటు ...
READ MORE
ఇంటర్ బాలిక పై ఐదు రోజులు అత్యాచారం.. నిందుతుడి తల్లి సహకారం.
మేడ్చల్ జిల్లా నేరేడ్ మెట్ కి చెందిన బాలిక యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేర్ గురుకులం కళాశాల లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నది. గత నెల 21వ తేదీన నేరెడ్ మెట్ కే చెందిన బెన్నప్ప జేమ్స్ అనే యువకుడు ...
READ MORE
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది MLA లు చేరుతున్నారు.?
తీవ్రమైన తర్జన భర్జనల తర్వాత తెలంగాణ రాజకీయ జేఏసీ ఇపుడు పూర్తి రాజకీయ పార్టీ గ "తెలంగాణ జన సమితి" పేరుతో అవతరించింది. తొందర్లోనే జెండా అజెండా ప్రకటించనున్నారు. బయటకి ప్రస్తుతానికి ప్రొఫెసర్ కోదండరాం ఒక్కరే కనిపిస్తున్నప్పటికీ అంతర్గతంగ పలువురు కీలక ...
READ MORE
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారెవరు చెప్పు.. టాలివుడ్ లో టాప్ స్టార్.. మెగాస్టార్ ఇమేజ్, ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపన చేసి ఆపై ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కూడా పని చేసాడు.. తర్వాత ...
READ MORE
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
గ్యాస్ సిలిండర్ల పేలుడు మాట ఇక వినిపించదు..
హిందువుల పవిత్ర తిరుమల క్షేత్రాన్ని అపవిత్రం చేసిన కాంగ్రెస్ పార్టీ
దీదీకి “జై శ్రీ రామ్” సెగ, బయటికెల్తే చాలు నినాదాల
యువతకు మార్గదర్శకుడు రామంతపూర్ రాకేషన్న బర్త్ డే వేడుకలు.!!
కరోనా సర్వే చేస్తున్న ఆశా వర్కర్లను అడ్డుకుని దాడి చేసిన
నెట్టింట్లో నవ్వులపాలైన దిగ్విజయ్ సింగ్..!!
ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
వీడు సర్కార్ డాక్టర్ రూపంలో ఉన్న.. రాక్షసుడు.! ఎందుకో తెలుసా.??
నరేంద్ర మోడి ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథులు ఎవరో తెలిస్తే
చైనా వైరస్ అనే అంటాం.! అవును బరాబర్ అంటాం..!!
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
వేదం అణువణువున నాదం.. 
రైతు “బంధు” ఇలాగే కంటిన్యూ అయితే.. కేసిఆర్ సర్కార్ “బంధ్”
రేవంత్ రెడ్డి వెంట వెల్లాల్సిన అవసరం మాకు లేదు.!!
నాకు సెంచరీలు రికార్డులు సంతృప్తి ఇవ్వవు.. – రోహిత్ శర్మ
చైనా పాక్ లకి బ్యాడ్ న్యూస్, భారత వాయుసేనలోకి చేరిన
దళారులు వ్యాపారులు కలిసి మిర్చి రైతు ను ముంచుతున్న
టీం ఇండియా స్టార్ క్రికెటర్ గౌతం గంభీర్ పొలిటికల్ ఎంట్రీ.!!
సిఎం టోల్ గేట్ లేదని చెప్పినా ఆగని వసూల్ల దందా.!!
మాంసాహారులకు “షాక్”.. నాన్ వెజ్ కు వ్యతిరేకంగ ఉద్యమం.!!
బ్రేకింగ్- రేపటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బైక్
ఇంటర్ బాలిక పై ఐదు రోజులు అత్యాచారం.. నిందుతుడి తల్లి
కోదండరాం కొత్త పార్టీ లోకి TRS నుండి ఎంత మంది
కనిపించని చిరంజీవి.. రాజకీయాలకు ఇక పూర్తిగ దూరమైనట్టేనా.??
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
Facebook Comments
Top
error: Content is protected !!