You are here
Home > తాజా వార్త‌లు > రోజులు గడుస్తున్నాయి.. ప్రయత్నం మాత్రం ఫలించలేదు. ఇంకా బోరు బావిలోనే చిన్నారి మీనా.

రోజులు గడుస్తున్నాయి.. ప్రయత్నం మాత్రం ఫలించలేదు. ఇంకా బోరు బావిలోనే చిన్నారి మీనా.

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో ఇరుక్కుపోయిన పాప కోసం ఇప్పుడు రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. నిన్నటిదాకా సింగరేణి, ఎన్టీఆర్ఎఫ్ నిపుణులు సహాయం తీసుకున్న అధికారులు.. ఇప్పుడు ఓఎన్జీసీ నిపుణుల్ని సైతం రంగంలోకి దించుతున్నారు. చేయాల్సినన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.. ఎక్కడెక్కడి నుంచో అత్యాధునిక మెషినరీ సైతం తెప్పిస్తున్నారు. అయినా పలితం ఇంకా పాప బావిలోనే ఉండిపోవడం. చిన్నారి తల్లి క్షేమంగా రావాలని రాష్ట్రమంతా ప్రార్థిస్తోంది.

మరో వైపు చిన్నారి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.. మాటలు కూడా రాని ఆ చిన్నారి గుంతలో గుక్కపెట్టి రెండు రోజులుగా ఏడుస్తూనే ఉంది. తొలుత 40 అడుగుల అగాధంలోకి జారిపోయిందని గుర్తించిన నిపుణులు వెలికి తీసే ప్రయత్నంలో మరో 50 అడుగుల లోతుకు జారిపోయిందని తెలుస్తోంది.

రెవెన్యూ, పోలీసు యంత్రాంగం, ట్రాన్స్ కో, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, 108 సిబ్బంది, ఇంజినీరింగ్ అధికారులు ఇలా అన్ని విభాగాలు నహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. మంత్రి మహేందర్ రెడ్టి అక్కడే ఉండి పనులను పర్యవేక్షిస్తున్నారు. పాప ప్రాణాలతో రావాలని అందరు కోరుకుంటున్నారు. గుండెలవిసేల రోదిస్తున్న తల్లిదండ్రుల కన్నీళ్లకి ప్రతిపలం ఉండాలని అంతా ఆ భగవంతున్ని వేడుకుంటున్నారు. 

Related Posts
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి మార్క్.!!
మన దేశంలో పలు కుటుంబ నేపథ్యంలో సాగే రాజకీయ పార్టీల తీరు పలు విమర్శలకు తావిస్తున్నది. సెక్యులర్ అంటూనే పూర్తిగా ఒక వర్గం వారికి ముఖ్యంగా మైనారిటీ వర్గాలకు కొమ్ము కాసే ధోరణిలో ఈ రాజకీయ పార్టీల నిర్ణయాలు ఉన్నాయంటున్నారు పలువురు ...
READ MORE
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
ఎంఐఎం అధ్యక్షుడు హైద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ అసదుద్దిన్ ఓవైసీ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఢిల్లీ కర్కర్ ధూమా కోర్ట్ పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెల్తే.. 2014 లో అసదుద్దిన్ చేసిన ప్రసంగం వల్ల మత ఘర్షణలు చెలరేగే ...
READ MORE
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద బూస్టింగ్..!!
ఈశాన్య రాష్ట్రాల ఎన్నికలు ముగిసాయి అనుకున్నటు గానే భాజపా తన ప్రభంజనాన్ని చూపించింది. కాంగ్రెస్ పార్టీ ఖాతాలు కూడా తెరవకపోగా.. కమ్యునిస్టులు ఘోరంగ దెబ్బతిన్నారు. ఇక ఇప్పుడు చూపంతా కర్నాటక పై. మరో రెండు నెలల్లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు రానున్నై.. ...
READ MORE
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు పలువురు జాతీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తూటుపల్లి రవి కుమార్ అంటే ఇటు భాజపా లో గానీ అటు అఖిల భారతీయ ...
READ MORE
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో వాస్తవమెంత.!!
ఒక గొర్రె వెళుతుంటే.. గొర్రెల మంద కూడా అలాగే వెళ్తుండడం మనం చూస్తుంటాం.సోషల్ మీడియా లో కూడా అప్పుడప్పుడు మనకు ఇలాంటి గొర్రెల మందనే కనబడుతుంది.తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత పర్యటన లో ఉన్నారు.ఈ పర్యటనలో గుజరాత్ అహ్మదాబాద్ ...
READ MORE
కాంగ్రెస్ ఎంఎల్ఏ ల బహిష్కరపై కోర్టు స్టే..!!
అసెంబ్లీ లో కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటి రెడ్డి వెంకట రెడ్డి హెడ్ ఫోన్ విసరడంతో మండలి ఛైర్మన్ స్వామి గౌడ్ కంటికి తాకడంతో కోమటి రెడ్డి తో పాటు మరో కాంగ్రెస్ ఎంఎల్ఏ సంపత్ కుమార్ ఇద్దరి పై బహిష్కరణ వేటు ...
READ MORE
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
పార్లమెంట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని సభ సాగుతుండగా మధ్యలో వెల్లి కౌగిలించుకుని ఆపై కన్ను కొడుతూ పిల్ల చేష్టలతో సభలో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ...
READ MORE
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
ఉత్తర ప్రదేశ్ లో రాజకీయ బలం ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అంతకు ముందు బీఎస్పీ ఎస్పీ స్థానిక పార్టీలుగ అధికారం సాధించాయి. కానీ నరేంద్ర మోడి అమిత్ షా యోగీ ఆదిత్యానాథ్ ల ఆధ్వర్యంలో ఉత్తర ప్రదేశ్ ఇప్పుడు ...
READ MORE
కేటిఆర్ సీఎం వార్తలపై ప్రశాంతంగా లేని మంత్రి
వేముల ప్రశాంత్ రెడ్డి.ఈ పేరు చెబితే నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి ఎమ్మెల్యే జెలసి ఫీల్ అవుతారు.ఎందుకంటే పెద్దగా అనుభవం లేకపోయినా గెలిచిన మొదటి దఫాలోనే కాబినెట్ పదవి వచ్చింది.రెండవ సారి గెలవగానే ప్రధానమైన శాఖలతో మంత్రి పదవి దక్కించుకున్నాడు.దాన్నిక్కరణం వారి ...
READ MORE
బ్రేకింగ్:- శివసేన పార్టీ కి ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు మురారి రాజీనామా.!!
మహారాష్ట్ర లో కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ సహాయంతో అధికారంలో ఉన్న శివసేన పార్టీ కి షాక్ తాకింది. ఆ పార్టీ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షులు టీ ఎన్ మురారి తాజాగా రాజీనామా చేసారు. ఇందుకు సంబంధించిన సమాచారం ఆయన ...
READ MORE
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి 'శయన' ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. సంవత్సరంలో ...
READ MORE
జగిత్యాల జడ్జి సిగ్గుమాలిన చర్య.. లంచం అడుగుతుండు.!! ఇదీ మన న్యాయ వ్యవస్థ.!!
అతను సాధారణ వ్యక్తి కాదు.. కులం మతం ప్రాంతాలకు అతీతంగ.. రాజ్యంగ బధ్దంగ వ్యక్తులతో సంబంధం లేకుండా సమాజం కోసం దేశ భద్రత కోసం పౌరుల హక్కుల కోసం పాలకులనూ గాడిన పెట్టడం కోసం తీర్పులు ఇచ్చి నీతి ని న్యాయాన్ని ...
READ MORE
యోగా రోజూవారి కార్యక్రమాల్లో భాగం కావాలి – అనిల్ కుమార్ ఠాకూర్
అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ విద్యాసంస్థల అధినేత ప్రముఖ విద్యావేత్త అనిల్ కుమార్ ఠాకూర్ స్పందిస్తూ అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారతీయతలో భాగమైన యోగా నేడు అంతర్జాతీయంగ అన్ని దేశాలు అధికారికంగ దినోత్సవం జరపడం సంతోషకరం ...
READ MORE
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు జనసేన అధినేత సినీనటుడు పవన్ కళ్యాణ్. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు జిల్లా కాజా లో జరిగిన సమావేశం లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఆయన ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- మహాంకాళమ్మ సాక్షిగ పోలిస్ v/s జర్నలిస్ట్..!!
నేటి ఉజ్జాయిని మహాంకాళి బోనాల పర్వదినం సంధర్భంగ ఉదయం నుండే నగరం నలుమూలల నుండి అమ్మవారి భక్తులు బారులు తీరారు. నిన్నటి రాత్రి నుండే పోలీసు అధికారుల పర్యవేక్షణ భద్రత ఏర్పాట్లు ముమ్మరంగ సాగుతున్నై. తల్లి దర్శనానికి ఎందరో ప్రముఖులు విఐపీలు వస్తుంటారు ...
READ MORE
నాలుగో తరగతి విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ దాష్టీకం.!!
మేడ్చల్ జిల్లా అల్వాల్ లో గల నారాయణ స్కూల్ లో దారుణం చోటుచేసుకుంది. హోం వర్క్ పూర్తి చేయలేదనే నెపంతో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థి పై తన రాక్షసత్వం ప్రదర్శించింది మానవత్వం మరచిన మహాలక్ష్మి అనే టీచర్. ఆ కనికరం లేని ...
READ MORE
ట్రిపుల్ తలాక్ పై మోడీ మరియు ఇతర ప్రముఖుల తాజా స్పందన ఇది.
శతాబ్దాల ఇస్లాం ఆచారంలో ఇంతకాలం నరకాన్ని దగ్గరగా చూసారు ముస్లిం మహిళలు. ఎందరి జీవితాలో రోడ్డున పడ్డాయి. భర్త అనే పదాన్ని వాడుకుని కట్టుకున్న దాన్ని నట్టేట ముంచాలనుకునే దుర్మార్గులకు అదొక బ్రహ్మాస్త్రం.. దాని పేరో ట్రిపుల్ తలాక్. ఒకప్పుడు ముమ్మారు తలాక్ ...
READ MORE
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే నేరమా.. – బండి సంజయ్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో హిందూ వాహిని కార్యకర్త ల పై పోలీసుల లాఠీ చార్జ్ ని తీవ్రంగ ఖండించారు హిందూ నాయకులు బండి సంజయ్ కుమార్. వాస్తవాలకు విరుధ్దంగ అమాయకులైన ధర్మ రక్షణ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం ...
READ MORE
ఉగ్రవాదుల పై కాంగ్రెస్ ప్రేమ మరోసారి బట్టబయలు.!!
భారత్ లో ఉగ్ర దాడులు చేస్తూ భారత సైనికులను పౌరులను చంపుతున్న నరరూప రాక్షసుడు తాజాగా పుల్వామా లో దాడి చేసి 44 మంది జవాన్ల ను పొట్టనపెట్టుకున్న నీచుడు దుర్మార్గుడు ఉగ్రవాది మసూద్ అజహర్ పై గౌరవం ప్రేమ ను ...
READ MORE
ఆస్పత్రిలో చేరిన వనజీవి
కోటి మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటు పడుతున్న పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించగా.. ఆ తర్వాత వైద్యుల సూచన మేరకు కుటుంబ సభ్యులు హైదరాబాద్ గచ్చిబౌలి ...
READ MORE
పాకిస్తాన్ లో కిలో టమాట 200, గగ్గోలు పెడుతున్న జనం.!!
భారత్ పై ఉగ్ర దాడి చేసాక, భారత్ నుండి తీవ్ర ఆగ్రహాన్ని చవిచూస్తున్న పాకిస్తాన్.. అష్టకష్టాలను ఎదుర్కుంటోంది. దాడి నేపథ్యం లో పాకిస్తాన్ ను వ్యాపారం పరంగ గట్టిగ దెబ్బ కొట్టింది మోడీ సర్కార్. ఏకంగ పాకిస్తాన్ ఎగుమతి దిగుమతులపై 200 ...
READ MORE
నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల అక్రమార్జన ఎలా చేసాడు.??
నీతులు పక్కోడికి చెప్పడానికే పనికొస్తాయని మరోసారి రుజువైంది.. నీతీ నిజాయతీ అంటూ పిట్ట కథలు చెప్పడంలో దిట్ట అయిన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి.. మరి ఎన్నికల అఫిడవిట్లో మూడు కోట్లు నాలుగు కోట్లు చూపించి, ఆయనా మరియు ఆయన ...
READ MORE
శబరిమల వివాదంపై అధ్భుతంగ స్పందించిన మాధవన్ నాయర్, రేణూ దేశాయ్..!!
సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమాని దేశంలో ప్రస్తుతం శబరిమల ఆలయ దర్శనం వివాదంగ మారింది. ఈ విషయం రోజు రోజుకు మరింత చెలరేగుతున్నటు కనిపిస్తోంది. కాగా ఈ సున్నితమైన అంశంపై ప్రముఖులు ఒక్కరొక్కరుగ స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇస్రో మాజీ ...
READ MORE
ఆ బాబాకి అమ్మాయి నచ్చితే చాలు “గుఫా” లోకి తీసుకెల్తాడు “పితాజిమాఫీ” చేస్తాడు.
డేరా బాబా (గుర్మిత్ రామ్ రహీమ్ బాబా) దేశమంతా ఇప్పుడు నడుస్తున్న హాట్ టాపిక్ స్టోరీ.. ఏండ్ల తరబడి సాగిస్తున్న అక్రమాలు దారుణాలు ఇప్పుడు బయటపడి రేపు శిక్ష ను ఖరారు చేసుకుని జైలు లో బంధీ కాబోతున్నాడు. అది ఎలాంటి ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్ ఫ్యామిలీ.!!
మాజీ దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టిఆర్ కుమారుడు నటుడు రాజకీయ నాయకులు నందమూరి హరికృష్ణ నేటి వేకువజామున నల్గొండ జిల్లా అన్నెపర్తి పోలిస్ బెటాలియన్ సమీపంలో కారు అదుపు తప్పడంతో ఎగిరి బోల్తాపడడంతో తలకు తీవ్రంగ గాయం కావడంతో ఆసుపత్రిలో ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల్లో ఏపీ CM జగన్ మోహన్ రెడ్డి
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
ఎన్నికలు ముంచుకొస్తున్న వేల కర్నాటక లో బీజేపీ కి పెద్ద
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
ట్రంప్ చూస్తాడని బస్తీ కనబడకుండా మోడీ గోడ కడుతుండా.? ఇందులో
కాంగ్రెస్ ఎంఎల్ఏ ల బహిష్కరపై కోర్టు స్టే..!!
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
అమేథీలో రాహుల్ గాంధీ ఓటమి ఖాయమా.? విశ్లేషకులు ఏమంటున్నారు.?
కేటిఆర్ సీఎం వార్తలపై ప్రశాంతంగా లేని మంత్రి
బ్రేకింగ్:- శివసేన పార్టీ కి ఏపీ తెలంగాణ ఉమ్మడి రాష్ట్ర
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
జగిత్యాల జడ్జి సిగ్గుమాలిన చర్య.. లంచం అడుగుతుండు.!! ఇదీ మన
యోగా రోజూవారి కార్యక్రమాల్లో భాగం కావాలి – అనిల్ కుమార్
చంద్రబాబు నాయుడు ని ఏకిపారేసిన పవన్ కళ్యాణ్.!! కారణం అదేనా..??
బ్రేకింగ్ న్యూస్:- మహాంకాళమ్మ సాక్షిగ పోలిస్ v/s జర్నలిస్ట్..!!
నాలుగో తరగతి విద్యార్థిపై నారాయణ స్కూల్ టీచర్ దాష్టీకం.!!
ట్రిపుల్ తలాక్ పై మోడీ మరియు ఇతర ప్రముఖుల తాజా
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే
ఉగ్రవాదుల పై కాంగ్రెస్ ప్రేమ మరోసారి బట్టబయలు.!!
ఆస్పత్రిలో చేరిన వనజీవి
పాకిస్తాన్ లో కిలో టమాట 200, గగ్గోలు పెడుతున్న జనం.!!
నిమిషానికొక నీతి కథ వల్లెవేసే రేవంత్ రెడ్డి వేల కోట్ల
శబరిమల వివాదంపై అధ్భుతంగ స్పందించిన మాధవన్ నాయర్, రేణూ దేశాయ్..!!
ఆ బాబాకి అమ్మాయి నచ్చితే చాలు “గుఫా” లోకి తీసుకెల్తాడు
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్
Facebook Comments
Top
error: Content is protected !!