You are here
Home > తాజా వార్త‌లు > బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు తెరవని “మా” అసోసియేషన్.!!

బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు తెరవని “మా” అసోసియేషన్.!!

శ్రీ రెడ్డి అన్నంత పని చేసేసింది.. తాను చెప్తూ వస్తున్న ఆ బడా నిర్మాత ఎవరో అతని కొడుకెవరో మొత్తానికి బయట పెట్టేసింది. అతను ఎవరో కాదు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కొడుకు దగ్గుబాటి అభిరాం.. సినీ నటుడు దగ్గుబాటి రాణా తమ్ముడు.. సీనియర్ హీరో దగ్గుబాటి వెంకటేష్ కి కొడుకు వరస..!!

శ్రీ రెడ్డి చెప్తున్న ప్రకారం అభిరాం తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పి లొంగదీసుకుని శారీరకంగ వాడుకున్నాడని ఆరోపిస్తోంది. అభిరాం తనతో జరిపిన చాటింగ్ వివరాలు కూడా బహిర్గతం చేసింది.

ఒక అమ్మాయి మోసపోయానని ఉద్యమం చేస్తే “మా” అసోసియేషన్ శ్రీ రెడ్డి ని వెలివేసిందని మరిప్పుడు దగ్గుబాటి సురేష్ ని ప్రశ్నించే ధమ్ముందా “మా” అధ్యక్షుడు శివాజీ రాజా కి అనే చర్చ నడుస్తోంది.
ఫిలిం ఛాంబర్ ఇంక “మా” అసోసియేషన్ లు ఇవన్నీ కేవలం ఓ నాలుగు కుటుంబాల చెప్పు చేతుల్లో ఉంటాయనీ.. శివాజీ రాజా ఇతర సంఘం సభ్యులంతా వాల్లకు వత్తాసు పలకడానికేననే ఆరోపనలూ వినిపిస్కున్నాయి.
ఒక అమ్మాయి నిరసన తెలిపితే వెంటనే సమావేశం పెట్టి ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేసిన వారు మరిప్పుడు దగ్గుబాటి అభిరాం అనే వ్యక్తి పై ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలనే డిమాండ్ లు సైతం వస్తున్నాయి సాధారణ జనాల నుండి.

అయితే.. కేవలం దగ్గుబాటి ఫ్యామిలీతో ఊర్కునేటట్టు లేదు శ్రీ రెడ్డి.. ఇంక తన వద్ద ఇంకొంత మంది బడా బాబుల బండారం ఉందని అంటుండడంతో వాల్లెవరో అనే సస్పెన్స్ కొనసాగుకుంది సర్వత్రా..!! చూడాలి మరి తదుపరి లిస్టులో ఎవరున్నారో.. మొత్తానికి టాలివుడ్ ఇండస్ట్రీ వర్సెస్ శ్రీ రెడ్డి అనే కథ హాట్ హాట్ గా రన్ అవుతోంది. 

Related Posts
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల దెబ్బ చూపిస్తాం.
ప్రధాని నరేంద్రమోడీకి ఓ గిరిజన యువకుడు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. కశ్మీర్ యువకులు జవాన్ల పై జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ ఈ లేఖ రాసినట్టు సమాచారం. మోడీ జీ మాకు కశ్మీర్ వదిలేయండి మా ప్రతాపం చూపిస్తాం అంటూ రాసిన ...
READ MORE
బానపొట్టను కరిగించే పవర్‌ఫుల్ ఔషధం పిప్పళ్లు..!
పిప్పళ్లు... ఆంగ్లంలో వీటిని లాంగ్ పెప్పర్ అని పిలుస్తారు. ఘాటు, వగరు రుచిని ఇవి కలిగి ఉంటాయి. ఎండబెట్టిన పిప్పళ్లు లేదా పిప్పళ్ల పొడి మనకు మార్కెట్‌లో లభిస్తుంది. వీటి వల్ల మనం ఎలాంటి అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చో ఇప్పుడు ...
READ MORE
బయో ఇంధనం పై దేశవ్యాప్తం గ అవగాహన కార్యక్రమాలు చేస్తోన్న NYCS
నేషనల్ యువ కో ఆపరేటివ్ సొసైటీ(NYCS) ఆద్వర్యంలో బయో ఇంధనం(Bio-fuel) పై దేశవ్యాప్తంగ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగ ఈ నెల 10న జాతీయ "బయో ఇంధనం" దినం ని పురస్కరించుకుని హైద్రాబాద్ రామాంతాపూర్ అరోరా కాలేజ్ లో 500 ...
READ MORE
వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!
నేడే అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. లీగ్ లో ఎన్ని మ్యాచ్ లు గెలిచాం ఎన్ని ఓడినం అనేది గతం.. ప్రస్తుతం జరగనున్న రెండు మ్యాచ్ లు తప్పని స్థితి లో గెలిచి తీరితేనే ప్రపంచ కప్ మనదైతది లేకుంటే చేజారినట్టే.. ...
READ MORE
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న ర‌హ‌స్యం మేంటి.?
పండేంటి నెంబ‌ర్ ఏంట‌ని ఆశ్చ‌ర్య‌పోకండి. ఇప్ప‌టికే ఈ విష‌యం మాకు తెలుస‌ని పెద‌వి కూడా విర‌వ‌కండి. మ‌రొక్క‌సారి మీ దృష్టికి తీసుకు రావ‌డంలో త‌ప్పు లేద‌ని.. తెలియ‌ని వారికి మ‌రింత చెప్పేందుకే ఈ పండు సంఖ్య‌లో ఉన్న మ‌ర్మాన్ని మీకోసం ఇలా ...
READ MORE
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్దానం కిడ్నీ బాధితుల చర్చ నడుస్తోంది. ఆ సమస్య కు నేను పరిష్కారం చూపిస్తా అంటూ బాదితులకు అండగా మద్దతునిచ్చాడు పవన్ కళ్యాణ్.. విశేషమేమంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే ఆలస్యం అధికార ...
READ MORE
అంగరంగ వైభవంగ ప్రారంభమైన లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..!!
కీసర మండలం చీర్యాల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు నిన్న అంగరంగ వైభవంగ వేద మంత్రాల నడుమ ప్రారంభం జరిగాయి. ఆలయ చైర్మణ్ లక్ష్మీ నృసింహ స్వామి ఉపాసకులు మల్లారపు లక్ష్మీ నారాయణ కుటుంబ సమేథంగ ప్రత్యేక ...
READ MORE
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
భార‌త‌దేశ వ్యాప్తంగా దొంగ‌ సాములు స‌న్నాసుల‌కు కాలం చెల్లింది. బురిడి కొట్టించే వేశాల‌తో ప్ర‌జ‌ల‌ను మాయం చేయాల‌నుకుంటే ఇక న‌డ‌వ‌ద‌ని కాలం చెపుతోంది. రేప్ కేసులో తాజాగా బొక్క‌లోకి చేరి ఊచ‌లు లెక్కిస్తున్న సచ్చ సౌదా రామ్ ర‌హిమ్ సింగ్ బాట‌లోనే మ‌రో ...
READ MORE
ప్రభుత్వాసుపత్రిలో పైసలు వసూల్లు చేస్తున్న సిబ్బంది.! అధికారుల వాటా ఎంత.??
వ్యభిచారం చేసేవారైనా అప్పుడప్పుడు సిగ్గు పడతారేమో కానీ.. ఈ ఆసుపత్రి సిబ్బందికి ఆ అవకాశమే లేదు, ఎందుకంటే ప్రసవాలకోసం వచ్చే పేద తల్లులలో మరియు వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చే పేద మహిళా రోగులలో "ధన లక్ష్మీ" ని చూసుకుంటున్నారు. వారిని ...
READ MORE
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక గద్దర్.
ఆయన పేరు చెప్తే గుర్తు పట్టని తెలుగువారుండరు తెలంగాణ లో అయితే ఆయనకు ఎక్కడికి వెల్లినా అభిమానులు ఉంటారు. ఆయన గళం విప్పితే ఉదృతంగ విజృంభిస్తున్న నదీ ప్రవాహమే ఇంక. అతడే గుమ్మడి విట్టల్ రావు అందరూ గుర్తు పట్టాలంటే ప్రజా ...
READ MORE
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
• పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్లకి క్యారక్టర్ లేదంటామ్.. పక్కన అమ్మాయి అలా కనిపిస్తే చాలు సొళ్లు కారుస్తాం. • మూత్రం మాత్రం ఎక్కడైనా పోయెచ్చు కానీ ముద్దులు మాత్రం రోడ్ల మీద పెట్టుకోవద్దు. • ప్రతి తల్లి తన కూతురుకి చెప్పేది ...
READ MORE
మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!
దేశంలోని మద్యతరగతి కుటుంబాలకు మరోసారి తీపి కబురు అందించింది కేంద్రం లో ని నరేంద్ర మోడి సర్కార్. అన్ని రకాల పన్నులను తీసివేసి GST ని తీసుకొచ్చిన పన్నుల గంగరగోళం తగ్గించిన ప్రభుత్వం ఆ తర్వాత ప్రతీ GST మీటింగ్ లో ...
READ MORE
ఎవడైనా డాక్టర్లపై పోలీసులపై దాడులు చేస్తే కాల్చి పారేయండ్రి.. దేశ అధ్యక్షుడి ఆర్డర్.!!
కరోనా వైరస్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే.. ఒకరి నుండి మరొకరికి తాకిన కూడా వ్యాపిస్తుంది. అలాంటి పరిస్తితుల్లో.. వైద్యులు మరియు పోలీసులు ప్రాణానికి తెగించి విధులు నిర్వహిస్తుంటే.. కొందరు వెధవలు ఇంకా ప్రత్యేకంగ చెప్పాలంటే డిల్లీ నిజాముద్దీన్ లో గల మసీదు ...
READ MORE
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6 క్లాస్ పాప ఏం చేసిందో తెలుసా?
నేటి ఆధునిక కాలంలో విద్యబ్యాసంలో ఘననీయమైన మార్పులొచ్చాయి కానీ అవేవీ నేటి తరం విద్యార్దుల్లో ఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని ధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. ఒకప్పుడు పాఠశాలల్లో పిల్లలు ఏమాత్రం చదవకపోయినా అందుకు ఉపాద్యాయుడు చాలా కఠినమైన శిక్షలు వేసేవాడని నేడు వృద్దులైన అమ్మమ్మలు తాతయ్యలు ...
READ MORE
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి తప్పుగ మాట్లాడే అర్హత మీకు లేదు ●● మీరెంత ఘనులో మా అందరికీ తెలుసు ●● ఇప్పుడు భజన చేశేటొళ్ళకు మా యువకుల గురించి చెడుగా , కోదండరాం తొత్తులు అని విచక్షణ ...
READ MORE
నేతలంతా ఓట్ల వేటలో మునిగితే.. మోడీ ఏం చేస్తున్నారో తెలుసా.!!
నరేంద్ర మోడి తనదైన శైలి యొక్క ప్రత్యేకతని మరోసారి చాటుకున్నాడు. గల్లీ నుండి ఢిల్లీ దాక చిన్నా చితకా నేతల నుండి జాతీయ నాయకుల వరకు మొత్తం ఆయా వర్గాలు కులాలు మతాల చుట్టూ తిరుగుతూ ఓట్లను అడుక్కునే పనిలో ఉంటే.. ...
READ MORE
కూతురు ఫేస్ బుక్ ప్రేమ ఫలితం..11 లక్షలు చెల్లించుకున్న తండ్రి.!!
ఓ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రొఫెసర్ గ పని చేస్తున్న వ్యక్తి కూతురు మైనర్ బాలిక చేసిన చిల్లర పనికి ఆ తండ్రి చేతి చమురు బాగా వదిలింది.ఆ ప్రొఫెసర్ కూతురు తరచూ ఫేస్ బుక్ లో చాటింగ్ చేస్తూ రాజమండ్రి ...
READ MORE
బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.
అజ్మీర్‌ బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి సన్వర్‌లాల్‌ జాట్‌ బుధవారం ఉదయం కన్నుమూశారు. ఎయిమ్స్‌ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గత నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన కుప్పకూలిపోయారు. వెంటనే ...
READ MORE
బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.
జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా మా ఛానెల్ లో ప్రసారమవుతున్న "బిగ్ బాస్ రియాలిటీ షో" పై బ్రాహ్మణ యూనిటీ వారు ఛానెల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేసారు. హిందూ ధర్మంలో "హోమం" అనేది అంత్యంత పవిత్రమైన ఆచారమని అలాంటి హోమగుండం పై ...
READ MORE
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
భద్రాచల రామయ్య వారి దర్శనానికి ఆలయ అధికారులు కొత్త నింబంధన తీసుకొచ్చారు. ఏడు కొండల వాడి దర్శనానికి ఎలా అయితే డ్రెస్ కోడ్ ఉంటే దర్శనానికి అనుమతిస్తారో అలాంటి సంప్రదాయ వస్త్రాలను దరించి వస్తేనే రాములోరి దర్శనానికి అనుమతిస్తామంటున్నారు. భద్రాచల సీతారాముల దర్శనార్థం ...
READ MORE
లిక్క‌ర్ కింగ్ విజయ్ మాల్యా అరెస్ట్..
లిక్క‌ర్ కింగ్, బ‌డా వ్యాపార వేత్త విజ‌య్ మాల్యాను లండన్‌లో పోలీసులు అరెస్టు చేశారు. విజ‌య్‌మాల్యా గ‌త ఏడాది భార‌తీయ బ్యాంకుల‌కు 9 వేల కోట్లు ఎగ్గొట్టి దేశం విడిచి పారిపోయాడు. లండ‌న్‌కి ఇండియాకి మ‌ధ్య ఓ ఒప్పందం కుదుర్చుకోవ‌డంతో ఈ ...
READ MORE
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
తెలంగాణ లో ఓ మారుమూల ప‌ల్లె టూరులో పుట్టిన ఓ పిల్లాడు త‌ల్లిపెట్టిన బీర గింజ‌ల‌ను మొక్క‌గా చూడ‌ల‌నే త‌ప‌న‌తో చేసిన ఆ నాటి ప‌నే ఇప్ప‌టికి ఎంతో మంది బాట‌సారుల‌కు హాయినిస్తుంది. మొక్క‌లే ప్రాణంగా చెట్లు చేమ‌లే క‌న్న‌బిడ్డ‌లుగా సాగుతున్న ...
READ MORE
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
ఇస్రో విజ‌యంతో భార‌త్ మెరిసి మురిసిపోతుంది. అయితే ఈ విజ‌యంతో తెలంగాణ మ‌రింత ఆనందంతో మురిసిపోవాల్సిన ఘ‌ట్టం ఇది. తెలంగాణ క‌ల‌లు కంటున్న బంగారు తెలంగాణ క‌ల సాకారానికి సైతం ఇస్రో విజ‌యం పునాదులు వేసింది. ఈ విజ‌యం లో తెలంగాణ ...
READ MORE
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి దేవాలయ ప్రధాన అర్చకులు.
ఆంగ్ల సంవత్సరం వేడుకలపై తీవ్రంగ స్పందించారు ప్రముఖ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం చిలుకూరి శ్రీ బాలాజి దేవాలయం ప్రధాన అర్చకులు సౌందర్ రంగరాజన్. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. మరో నాలుగు రోజుల్లో ...
READ MORE
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
"డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతికంగా దూరమై ఏడు దశాబ్దాలు గడచినా, ఆయన రగిలించిన స్పూర్తి ఇంకా కొనసాగుతోంది. బడుగు బలహీన వర్గాలు తమకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాడి సాధించుకుంటున్నాయి. కానీ ఎక్కడో లోపం జరుగుతోంది. ఈ రోజున బాబాసాహెబ్ ...
READ MORE
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల
బానపొట్టను కరిగించే పవర్‌ఫుల్ ఔషధం పిప్పళ్లు..!
బయో ఇంధనం పై దేశవ్యాప్తం గ అవగాహన కార్యక్రమాలు చేస్తోన్న
వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!
ఆరోగ్యానికి ఏ నెంబ‌ర్ పండు మంచిది…? ప‌ండుపై నెంబ‌ర్ చెబుతున్న
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
అంగరంగ వైభవంగ ప్రారంభమైన లక్ష్మీ నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు..!!
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వ‌ర‌లో బొక్క‌లోకి రాదేమా.
ప్రభుత్వాసుపత్రిలో పైసలు వసూల్లు చేస్తున్న సిబ్బంది.! అధికారుల వాటా ఎంత.??
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
మద్యతరగతికి శుభవార్త.. మరిన్ని వస్తువులపై పన్ను(GST) ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం.!!
ఎవడైనా డాక్టర్లపై పోలీసులపై దాడులు చేస్తే కాల్చి పారేయండ్రి.. దేశ
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6
పెద్ద పేద్ద పోస్టులు పెట్టే పెద్ద మనుషులు మా గురించి
నేతలంతా ఓట్ల వేటలో మునిగితే.. మోడీ ఏం చేస్తున్నారో తెలుసా.!!
కూతురు ఫేస్ బుక్ ప్రేమ ఫలితం..11 లక్షలు చెల్లించుకున్న తండ్రి.!!
బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత.
బిగ్ బాస్ పై ఫిర్యాదు.. హిందువుల ఆగ్రహం.
భద్రాద్రి రామయ్య దర్శనానికి డ్రెస్ కోడ్.
లిక్క‌ర్ కింగ్ విజయ్ మాల్యా అరెస్ట్..
నేటి కాలానికి ఆద‌ర్శం వ‌న‌జీవి రామ‌య్య..
ఇస్రో విజయంతో బంగారు తెలంగాణకు బాట‌లు.
న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన చిలుకూరి
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
Facebook Comments
Top
error: Content is protected !!