You are here
Home > తాజా వార్త‌లు > వీడు సర్కార్ డాక్టర్ రూపంలో ఉన్న.. రాక్షసుడు.! ఎందుకో తెలుసా.??

వీడు సర్కార్ డాక్టర్ రూపంలో ఉన్న.. రాక్షసుడు.! ఎందుకో తెలుసా.??

మనిషి చావు బతుకులో ఉన్నా కొన ఊపిరితో ఉన్నా.. డబ్బు లేనిదే వైద్యం చేయవు ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రులు. ఎంత ఎమర్జన్సీ అయినా సరే ఓ లక్ష డిపాజిట్ కట్టిన తర్వాతే లోపలికి ఎంట్రీ.. ఈ చండాలమైన కల్చర్ మన దేశం లో ఎపుడో మొదలైందని మనందరికీ తెలిసిందే.. ఇక ప్రభుత్వ ఆసుపత్రికి పోతే ఉన్న రోగం తగ్గడమనేది దేవుడెరుగు, కొత్త రోగం రాకుంటే అదే పదివేలంటారు సామాన్య జనాలు.
గతంలో కంటే ఇపుడు కొంతవరకు మార్పు వచ్చినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులలో అక్కడక్కడా జలగల్లా పీడించే దుర్మార్గపు నికృష్టపు డాక్టర్లు మరియు సిబ్బంది ఇంకా కనబడుతూనే ఉన్నారు.
ఈ లంచగొండి వైద్యులకు లంచం చేతిలో పడందే మాట మాట్లాడరు. ఆఖరికి మనిషి చనిపోయాక పోస్టుమార్టం చేయడానికి కూడా 5 వేల రూపాయల లంచం డిమాండ్ చేసాడు ఓ డాక్టర్ అంటే పరిస్థితి అర్థం చేసుకోవాలి.

బతికున్నప్పుడు వైద్యం చేయాలన్నా లంచం కావాలి, ఆఖరికి చనిపోయాక శవాలపై కూడా సంపాదించాలని అడ్డదారులు తొక్కుతున్నారు కొందరు నీచులు.

విషయంలోకి వస్తే..
విజయవాడ కొత్త ఆసుపత్రిలో ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగించే శివ ప్రసాద్ ప్రమాదవశాత్తు గాయపడి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకోలేక అతని కుటుంబ సభ్యుల సాయంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు.
కానీ తలకు తీవ్రగాయం కావడంతో చికిత్స పొందుతూ మరణించగా.. పోస్టు మార్టం చేయడానికి డాక్టర్ శ్రీనివాస్ నాయక్ అంగీకరించలేదు.
ఉన్నపలంగ 5 వేల రూపాయల లంచం కావాలని, లేదంటే శవాన్ని ముక్కలు ముక్కలుగ కోసేసి పార్సల్ చేస్తానంటూ.. బాధిత కుటుంబ సభ్యులను బెదిరించడం జరిగింది. అప్పటికే ఇంటి పెద్ద ను కోల్పోయిన బాధ లో ఉన్న శివ ప్రసాద్ కుటుంబం, నానా తిప్పలు పడి రెండు వేలు చేతిలో పెడితే అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు లంచగొండి డాక్టర్ శ్రీనివాస్ నాయక్.
తర్వాత 5 వేలిస్తూ రహస్యం గ వీడియో తీసారు బాధితుడి కుటుంబ సభ్యులు.

అప్పుడు గాని ఆ లంచగొండి డాక్టర్ బాగోతం బయటపడలేదు మరి. ప్రస్తుతం ఆ లంచగొండి డాక్టర్ ను సస్పెండ్ చేసింది సర్కార్.
కానీ కనిపించని ఇలాంటి శ్రీనివాస్ నాయక్ లు ప్రభుత్వ ఆసుపత్రులలో ఎందరో ఉన్నారని సామాన్య ప్రజలు అంటున్నారు. ప్రభుత్వం నుండి లక్షల రూపాయల జీతం తీసుకుంటూ బయట క్లినిక్స్ కూడా దొంగచాటున నడుపుకుంటూ ఇవన్నీ చాలవన్నటు శవాల పై కూడా సిగ్గు లేకుండా లంచం డిమాండ్ చేయడాన్ని జనాలు ఛీ కొడుతున్నారు.
పవిత్రమైన వృత్తి కి కలంకం తెస్తున్నారని ఇలాంటి దొంగలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.  

Related Posts
ఈ పాక్ మంత్రి మాటలు చూడండి.. ఎంత బలుపో వీడికి..!!
పుల్వామా ఉగ్ర దాడి నేపథ్యం లో భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడి పలుమార్లు పాకిస్తాన్ ని తీవ్రంగ హెచ్చరించారు. అయితే.. తాజాగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ...
READ MORE
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
పుట్టుక నిజం చావు నిజం. ఆ మధ్యనున్న బ్రతుకంతా అబద్దం అన్నాడు ఓ కవి. పుట్టుక ఎప్పుడు ఎంత సమయానికి జరుగుతుందో వైద్యులు ఇప్పటికే తేల్చేశారు. అమ్మ కడుపునుండి తిథి, వర్జం, రావుకాలం చూసుకుని మరీ పుడుతున్నారు. మరీ చావో.. దీనికే ...
READ MORE
2019 లో ప్రధాన మంత్రి ఎవరో తేల్చేసిన PK..!!
ఒకవైపు భాజపా సేనతో మరోసారి ప్రధానమంత్రి కావడానికి నరేంద్ర మోడి, మరోవైపు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాలలో ఉన్న చిన్నా చితకా పార్టీలన్నీ కలిసి నరేంద్ర మోడి తప్ప ఇంకెవరైనా ప్రధాన మంత్రి కావాలని మహా కూటమి పేరుతో ప్రయత్నం.ఈ మధ్య ...
READ MORE
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
ఎన్టీఆర్ సహాకుటుంబ కథాచిత్రం.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈరోజు ఈ చిత్రానికి ససంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ను డైరక్ట్ గా జూనియర్ ఎన్టీఆరే విడుదల చేశారు. శ్రీరామ నవమిపర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ తన ఫేస్‌బుక్‌ ...
READ MORE
వ్యభిచార గృహం పై దాడి ఇద్దరు జబర్దస్త్ షో నటులు అరెస్ట్.!!
విశాఖపట్నం లో మాధవ దారి లో ఓ ఇంట్లో వ్యభిచారం గుట్టుగా సాగుతుందని పక్కా సమాచారంతో పోలీసు అధికారులు తనిఖీలు చేపట్టగా.. వ్యభిచార గృహ నిర్వాహకులు విటులు కలిపి మొత్తం ఏడుగురు వ్యక్తులు పట్టుబడటం జరిగింది.ఇందులో ఈటీవీ లో ప్రసారం అయ్యే ...
READ MORE
రోడ్డున‌ ప‌డ‌నున్న వేలాది మంది ఉద్యోగులు.. 169 స్టోర్లు మూత‌.
భార‌త‌దేశ వ్యాప్తంగా మెక్ డోనాల్డ్స్ స్టోర్లు భారీ ఎత్తున మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లు లిమిటెడ్ (సీఆర్‌పీఎల్‌)తో ముగిసిన ఒప్పందం నేపథ్యంలో మెక్‌ డొనాల్డ్స్‌ షాపులు ఈ రోజు(బుధవారం) నుంచి మూతపడనున్నాయని సమాచారం. దీంతో వేలాదిమంది ఉద్యోగులు ఉపాధి ...
READ MORE
సిరియాలో 39 మంది భారతీయులు హత్యకు గురైతే స్పందించని “అ”లౌకికవాదులు.!!
సిరియాలో అక్కడి ప్రభుత్వానికి ఐసిస్ తీవ్రవాదులకు మధ్య యుద్ధం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.. ఐసిస్ తీవ్రవాదులను ఎదుర్కోవడానికి సిరియా ప్రభుత్వానికి రష్యా దేశం అండదండలందిస్తోంది.. అందుకు తగ్గట్టే ఐసిస్ ని సిరియా సైన్యం గట్టిగా ఎదుర్కుంటుంది. కానీ ఐసిస్ తీవ్రవాదులు ...
READ MORE
“బీరు” బాబులకు చేదు వార్త.!!
మన దగ్గర ప్రత్యేకించి తెలంగాణ లో ఎక్కడైన త్రాగునీరు దొరకదేమో కానీ "బీరు" దొరకని ప్రాంతాలు లేవంటే అతి శయోక్తి కాదు. మరి అలాంటి బీరు బాబులు లక్షల మంది ఉన్నారు. ఇప్పుడు వారందరికీ చేదు వార్త.. బీరు మొత్తం చేదుగా ...
READ MORE
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
తెలంగాణ చరిత్ర, సంస్కృతి ప్రతిబింబించే విధంగా  ఉస్మానియా విశ్వవిద్యాలయ శతాబ్ధి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి.  విద్యార్థులు, కళాకారుల ఆటపాటలతో శనివారం ఉదయం ఉస్మానియా విద్యాలయంలో ఘనంగా ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ప్రధాన అతిధిగా వీసి రామచందర్  హజరై 2కే రన్ ...
READ MORE
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది. వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
ఎంఐఎం అధ్యక్షుడు హైద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ అసదుద్దిన్ ఓవైసీ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఢిల్లీ కర్కర్ ధూమా కోర్ట్ పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెల్తే.. 2014 లో అసదుద్దిన్ చేసిన ప్రసంగం వల్ల మత ఘర్షణలు చెలరేగే ...
READ MORE
ఉత్తమ్ కుమార్ గడ్డం పరిస్థితేంది..? బండ్ల గణేష్ గొంతు ఎప్పుడు కోసుకుంటున్నాడు.??
తెలంగాణ ఎన్నికల ఫలితాలు విడుదల అవుతుండడం.. ఫలితాలు పూర్తిగ స్థానిక పార్టీ అయిన టీఆర్ఎస్ కు అనుకూలంగ వస్తుండడం, దాదాపు మరోసారి టీఆర్ఎస్ అధికారం చేపట్టడం ఖరారు కావడంతో.. సోషల్ మీడియా లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ...
READ MORE
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి రాష్ట్రాల నిర్ణయం ఏంటి.?
పేట్రోల్ ధరల నుండి జనాలకు ఉపశమనం కలిగించడానికి ఈ మద్యనే కేంద్ర ప్రభుత్వం కొంత పన్నును తగ్గించి తద్వారా ధరలు తగ్గేలా చేసిన విషయం తెలిసిందే.. అంతే కాదు రాష్ట్రాలు వసూలు చేస్తున్న పన్నును కూడా కొంత మేరకు తగ్గించాలని కూడా ...
READ MORE
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం చెల్లిస్తున్న ముస్లింలు.!!
దేశం లో ఇపుడు జరుగుతున్న CAA వ్యతిరేక మరియు అనూకూల ర్యాలీల సంధర్భంగ పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా ప్రస్తుతానికి ప్రజల్లో ముఖ్యంగ ముస్లింలలో అవగాహన పెరుగుతుండడంతో దాదాపు తగ్గుముఖం పట్టిన వ్యతిరేక ఆందోళనలు అదే సమయంలో ...
READ MORE
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
తెలంగాణలో ఉద్యోగాల జాతర టైటిల్ పెట్టి ప్రశ్నార్థకం ఎందుకు పెట్టారని అడుగాలనుకుంటున్నార..? అయితే ఇంకా ఓ పన్నెండు రోజుల తరువాత అడగండి చెపుతాం. పదిహేను రోజుల్లో డీఎస్సీ ప్రకటన చేస్తాం అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే ఓ ప్రకటన ...
READ MORE
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
బ్యాంకులు బరితెగిస్తున్నాయి. అందినకాడికి దోచుకునే అవకాశం కోసం మాటు వేసి ఎదురు చూస్తున్నాయి. చెమట చుక్కల కష్టంతో సంపాదించుకుని భద్రంగా బ్యాంక్ లో దాచుకుంటే.. ఆ దాచుకున్న సొమ్మును చూసుకోవడానికి కూడా డబ్బు చెల్లించాలంటు కొర్రిలు పెడుతున్నాయి. డిమానిటైజేషన్ దెబ్బతో దేశ ...
READ MORE
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే అర్హత లేదు – కిషన్ రెడ్డి
పార్లమెంట్ లో ఆరు మంది రాజ్యసభ సభ్యులున్న తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపా లో చేరడంతో మూడోవంతు సభ్యులు చేరినట్టైంది. దీంతో రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్డ్ ప్రకారం టీడీపీపీ భాజపా లో విలీనం జరిగిందని, ...
READ MORE
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని గాంధీ చరిత్ర.
పేదల పెద్ద దిక్కు... ఏ  ప్రమాదం జరిగినా హక్కున చేర్చుకుంటుంది.. ప్రాణాలతో కాపాడుతుందన్న పెద్ద ధీమా..  కానీ అదే పెద్దాస్పత్రి పేదాల పాలిట శాపంగా మారుతుంది వైద్యో నారయణా అని ఈ పెద్దాసుపత్రి గడపతొక్కుతున్న పేదోడిని కుంటి వాడిని చేస్తుంది... బతుకు ...
READ MORE
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి పాత్ర ముగిసినట్టేనా..??
రేవంత్ రెడ్డి అంటే తెలంగాణ రాజకీయాల్లో గుర్తుండిపోయే ఎంఎల్ఏ ప్రజా ప్రతినిధి. ఆయన రాజకీయ జీవితం చూస్తే మొదట్లో జాతీయవాద సంస్థ ఏబీవీపీ లో పనిచేసారు. తద్వారా నాడు ఉద్యమ పార్టీగ ఉన్న టీఆర్ఎస్ లోనూ తర్వాత మరో ప్రాంతీయ ...
READ MORE
కార్పోరేటర్ కొడుకు తోక వంకర.. ఛీ ఛీ మరోసారి అదే కేసులో అరెస్ట్.!
కుక్క తోక వంకర అనే సామెత మన పూర్వకాలం నుండే ఆచరణలో ఉంది. కుక్క తోక కు రాయి కట్టినంతవరకే సక్కగుంటది.. రాయి తీస్తే మల్లా ఆ తోక వంకరైపోతది అది కుక్క తోక స్పేషాలిటి. ఎవరైన తెలిసో తెలియకనో బుద్ది ...
READ MORE
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
ఆదినుండీ క్రికెట్ ఆటను మగవాడు ఆడే ప్రాముఖ్యత పెంచిన మాట వాస్తవమే కావచ్చు. అంతమాత్రానా మహిళా క్రికెట్ జట్టు అసలు జట్టే కాదన్నట్టు.. మహిళా క్రికెటర్లు అసలు ప్లేయర్లే కాదన్నటు చూడడం దేనికి సంకేతం.? సరే ప్రభుత్వాలు ఎంతవరకు ప్రోత్సాహం అందిస్తున్నయో లేదో ...
READ MORE
ఎన్నికలకు ముందే ముక్కలైపోతున్న “మహా కూటమి”. ఢిల్లీ లో ఆప్ కాంగ్రెస్ దోస్త్ కటీఫ్.!!
నరేంద్ర మోడి ని ప్రధానమంత్రి కాకుండ అడ్డుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలన్నీ ఎన్నికలకు ముందే విఫలమయ్యేట్టు కన్పిస్తున్నై. మహా కూటమి లో ముఖ్య పార్టీ గ ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కి మరియు కూటమి లో ప్రధాన పార్టీ ...
READ MORE
అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన తల్లి. అక్కున చేర్చుకున్న స్థానికులు.
కన్న పేగును తెంచుకుని పుట్టిందన్న కనికరం కూడా లేకుండా అప్పుడే పుట్టిన పసికందును చెత్త కుప్పల్లో పడేసింది ఆ కసాయి తల్లి ఓ పక్క జోరు వాన మరో వైపు చిమ్మ చీకటి గుక్కపెట్టి ఏడుస్తున్న పాప గొంతు విని స్థానికులు ...
READ MORE
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
• పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్లకి క్యారక్టర్ లేదంటామ్.. పక్కన అమ్మాయి అలా కనిపిస్తే చాలు సొళ్లు కారుస్తాం. • మూత్రం మాత్రం ఎక్కడైనా పోయెచ్చు కానీ ముద్దులు మాత్రం రోడ్ల మీద పెట్టుకోవద్దు. • ప్రతి తల్లి తన కూతురుకి చెప్పేది ...
READ MORE
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
కేరళ రాష్ట్రం లో జరుగుతున్న మారణకాండకు హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగ "ఛలో కేరళ" ఉద్యమానికి పిలుపునిచ్చింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ సంధర్భంగ యావత్ దేశం నలుమూలల నుండి ఛలో కేరళ కు పరుగులు తీస్తోంది ఏబీవీపీ సైన్యం. కేరళలో ...
READ MORE
ఈ పాక్ మంత్రి మాటలు చూడండి.. ఎంత బలుపో వీడికి..!!
డెత్ టైమ్ చెప్తామంటున్న శాస్త్రవేత్తలు.
2019 లో ప్రధాన మంత్రి ఎవరో తేల్చేసిన PK..!!
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
వ్యభిచార గృహం పై దాడి ఇద్దరు జబర్దస్త్ షో నటులు
రోడ్డున‌ ప‌డ‌నున్న వేలాది మంది ఉద్యోగులు.. 169 స్టోర్లు మూత‌.
సిరియాలో 39 మంది భారతీయులు హత్యకు గురైతే స్పందించని “అ”లౌకికవాదులు.!!
“బీరు” బాబులకు చేదు వార్త.!!
లాంచనంగా ప్రారంభమైన ఓయూ శతాబ్ది ఉత్సవాలు.. అంతలోనే నిరసన సెగ.
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
ఉత్తమ్ కుమార్ గడ్డం పరిస్థితేంది..? బండ్ల గణేష్ గొంతు ఎప్పుడు
పెట్రోల్ ను GST లోకి తేవడానికి కేంద్రం సిద్దం.. మరి
CAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
బరి తెగించిన బ్యాంకులు.. లిమిట్స్ దాటితో దాచుకున్న సొమ్ము గోవింద.
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లో రేవంత్ రెడ్డి పాత్ర ముగిసినట్టేనా..??
కార్పోరేటర్ కొడుకు తోక వంకర.. ఛీ ఛీ మరోసారి అదే
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
ఎన్నికలకు ముందే ముక్కలైపోతున్న “మహా కూటమి”. ఢిల్లీ లో ఆప్
అమ్మతనానికి మాయని మచ్చ.. పసి కందును వర్షంలో చెత్తకుప్పల్లో పడేసిన
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
Facebook Comments
Top
error: Content is protected !!