You are here
Home > తాజా వార్త‌లు > అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం

అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం

మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నిర్మించే ప్రాంతంలో భూగర్భ పొరల్లో పగుళ్లు ఉన్నాయని.. ప్రభుత్వం దీన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం ప్రభుతాన్ని కోరారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్మిస్తే ఐదు లక్షల మంది ప్రజలకు ప్రమాదకరంగా ఈ ప్రాజెక్టు పరిణమించనుందన్నారు. తాను చేపట్టిన అమరుల స్ఫూర్తి యాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలిపారు. తొలి విడతగా 675 కిలోమీటర్లు ఈ యాత్ర చేపట్టినట్టు తెలిపారు. అమరుల స్ఫూర్తి యాత్రలో అనేక ప్రజా సమస్యలన్నీ వెలుగు చూశాయన్నారు. నిరుద్యోగం, ఉపాధి సమస్య, రుణమాఫీ, పెన్షన్లు, మిషన్‌ భగీరథ, మిషన్‌కాకతీయ కార్యక్రమాల్లో అక్రమాలు వంటి అనేక విషయాలు బయటపడ్డాయన్నారు.

 

ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో సరిగా అమలుకావడం లేదన్నారు. ప్రజాప్రతినిధుల్లో అవినీతి పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తంచేశారు. ఏ ఒక్క ప్రజాప్రతినిధి ప్రజల పక్షాన పనిచేయడంలేదని కోదండరాం ఈ సందర్భంగా ఆక్షేపించారు. నిజాం సుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నట్టు చెప్పారు. 40శాతం మార్కులు ఉన్న విద్యార్థులకు సైతం టెట్‌ రాసేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలన్నారు. తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ రేషన్‌ డీలర్ల సమ్మెకు ఆయన మద్దతు ప్రకటించారు. రెండో విడత యాత్రకు సంబంధించిన వివరాలను ఒకట్రెండు రోజుల్లో ప్రకటించనున్నట్టు చెప్పారు. 

Related Posts
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్ నరేంద్ర మోడీ.!!
నరేంద్ర మోడీ.. ఈ పేరు ఎంత ప్రాచుర్యం పొందింది అంటే, నరేంద్ర మోడీ కి ముందు భారత దేశం నరేంద్ర మోడీ తర్వాత భారత దేశం అనేంత. ఇంట గెలిచిన నరేంద్ర మోడీ రచ్చ కూడా గెలిచాడు. రచ్చ గెలవడం అంటే.. ఏదో ...
READ MORE
నేటి యువత కు ఆదర్శంగా నిలుస్తున్న కుమారి మనీషా
నేటి సమాజం లో యువత గురించి చెప్పాలంటే.. సమయం దొరికితే చాలు ఎలా ఎంజాయ్ చేయాలా అని ఆలోచిస్తుంది. అయితే ఇది తప్పు నేటి యువతలోనూ సమాజాన్ని ప్రేమించే గుణం, దైవ భక్తి అంతకు మించి దేశ భక్తి ఉందని చాటి ...
READ MORE
బహుశా ఇలాంటి అన్నా చెల్లెల్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో..!!
అన్నా చెల్లెల్ల అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలుసు.. అన్న ఉద్యోగం చేస్తే చెల్లి కి కావాల్సినవి కొనిపెట్టాల్సిందే.. అన్న ఆస్తులు సంపాదించినా నైతికంగ చెల్లి హక్కు ప్రధర్శిస్తుంది. అది ఎలాంటి కుటుంబమైనా సరే.. ధనిక కుటుంబమైనా పేద కుటుంబమైనా అన్నా ...
READ MORE
మోడీ ఉంటే మత స్వేచ్చ ఉన్నట్టే.. CAA వ్యతిరేకుల గూబ గుయ్యిమన్నట్టేనా..!!
భారత పర్యటనలో భాగంగా భారత్ లో వివిధ అంశాల పై మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మత స్వేచ్చ పై కూడా కుండ బద్దలు కొట్టినట్టు సూటిగా మాట్లాడారు. మత స్వేచ్చ కు నరేంద్ర మోడీ వ్యతిరేకం కాదని మోడీ ...
READ MORE
ఎవరో పిలిచినట్టే వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన మ్యాచ్..!!
అంతా భయపడ్డట్టే జరిగింది.. ఎంతో ఉత్కంటగ కొనసాగుతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగ మారింది. ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ మంచి శుభారంభం ఇచ్చారు. రోహిత్ 140 రన్స్ చేయగా, కేఎల్ రాహుల్ 57 రన్స్ ...
READ MORE
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ సినీ నటి.!!
లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం అభివృద్ధి కోసం నిధులు కావాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ కలిసిన విషయం తెలిసిందే.. అయితే ఈ విషయమై సోషల్ మీడియాలో స్పందించిన ప్రముఖ సినీ నటి బీజేపీ నేత ...
READ MORE
చిటికనేలంత సినిమా యాక్టర్ తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్
తెలంగాణ ఉధ్యమాన్ని తప్పు పట్టి సమైక్యాంధ్ర కు జై కొట్టి.. ప్రస్తుత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేస్తున్న టాలీవుడ్ టాప్ హీరో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తో ...
READ MORE
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
హైదరబాద్ లో అమలు కాబోతున్న ట్రాపిక్ పాయింట్స్ రూల్స్ పై ప్రజల నుంచి మిశ్రమ స్పందన కనిపిస్తోంది. మంచివే కానీ... అంటూ ధీర్ఘంతో కూడిన సమాదానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రశ్నిస్తూ.. ట్రాపిక్ రూల్స్ పేరు తో ...
READ MORE
PCC పదవి నుండి ఉత్తమ్ తప్పుకుంటే తర్వాత ఎవరు.?
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి, తెలంగాణ లోనూ కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలిచి కాస్త ప్రతిభ కనబర్చినా, ఉన్న ప్రతిపక్షం కూడా పోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటమి తో నాలుగేల్లుగ ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
ఓటు బ్యాంకు రాజకీయాలకు తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందని బీజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అసెంబ్లీ లో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో నిజాలు మాట్లాడితే సభ నుండి బయటక పంపించారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు ప్రభుత్వం తూట్లు ...
READ MORE
అక్రిడేషన్ లేని వారికి హెల్త్ కార్డులు.. త్వరలో.. మరో శుభవార్త.
అక్రిడిటేషన్ లేనివారికి కూడా హెల్త్ కార్డ్స్ ఇవ్వడానికి గాను మార్హదర్శకాలు రూపొందించడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటుచేసింది. అక్రిడిటేషన్ లేనివారికి కోస హెల్త్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం 2015 లొనే జి.ఓ జారీ చేసినప్పటికీ అర్హులైన వారిని గుర్తించడంలో సమాచార శాఖ ఆలస్యం ...
READ MORE
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం విధివిధానాలు చదవండి.!!
ఒక పేద కుటుంబం లేదా మద్యతరగతి కుటుంబం అంటే.. ఎలా ఉంటదో మనందరికీ తెలిసిందే ఇంట్లో దాదాపు అంతా ఏదో కష్టం చేసుకోకతప్పదు. లేదంటే చాలా విషయాల్లో సర్థుకుపోయి జీవిస్తుంటారు. మరి అలాంటి కుటుంబంలో హఠాత్తుగా ఏదైనా జరగరానిది జరిగితే.. ఇంట్లో ...
READ MORE
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్ ఖరారు.
తెలంగాణ లో ఎన్నికల వేడి రగిలిస్తున్న దుబ్బాక ఉప ఎన్నికకు సంబంధిన షెడ్యూల్ విడుదల అయింది. అక్టోబర్ 9 న నోటిఫికేషన్ విడుదల కానుండగా నామినేష‌న్ల దాఖలుకు చివ‌రితేదీ అక్టోబ‌ర్ 16. 17 వ తేదీన నామినేషన్లను ప‌రిశీలించనున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ ...
READ MORE
భారత్ లో  రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో వ్యవహారానికి ముడి.
తలాక్.. తలాక్.. తలాక్..  ఇప్పుడీ వ్యవహారం ముస్లిం యువతులను తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. మూడు సార్లు చెప్పే తలాక్ తో జన్మ జన్మల బంధం మూడు క్షణాల్లో తెగిపోతోంది. అయితే ఈ విదానం తప్పని కోర్టుకు ఎక్కింది ఓ వర్గం. కానీ ...
READ MORE
హిందూ దేవుళ్ళ విగ్రహాల ద్వంసం.. ప్రభుత్వ నిర్లక్ష్యం పై హిందువుల ఆగ్రహం.!!
ఆంధ్ర ప్రదేశ్ లో వైఎస్సార్సీపీ సర్కార్ వచ్చినప్పటి నుండి జగన్ మోహన్ రెడ్డి సీఎం అయినప్పటి నుండి రాష్ట్రం లో రోజూ ఎక్కడో ఒక చోట క్రమంగా హిందూ ఆలయాల పై హిందూ దేవుళ్ళ విగ్రహాల పై దాడులు జరుగుతున్నాయి. అంతకు ...
READ MORE
బిగ్ బ్రేకింగ్:- తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. ఎంఎల్ఏ ను కాల్చి చంపిన మావోలు.!!
మావోయిస్టుల దుశ్చర్యతో తెలుగు రాష్ట్రాలు ఒక్కసారిగ ఉలిక్కిపడ్డాయి.. విశాఖపట్నం అరకులోయ గిరిజన శాసన సభ్యుడు కిడారి సర్వేశ్వర్ రావు పై మావోయిస్టులు అనూహ్య కాల్పులకు తెగబడడంతో ఎంఎల్ఏ కిడారి అక్కడిక్కడే మరణించినట్టు సమాచారం. దీంతో ఒక్కసారిగ రాష్ట్రంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ...
READ MORE
నీకు ధమ్ముంటే..! కేసిఆర్ కు సవాల్ విసిరిన కోమటిరెడ్డి.!!
అసెంబ్లీ లో వివాదస్పద నిరసనల కారణంగ బహిష్కరణకు గురైన కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి 48 గంటలు నిరాహార దీక్ష అనంతరం.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ కు సవాల్ విసిరారు. ధమ్ముంటే.. నాపై నల్గొండ లో నువ్వు గానీ ...
READ MORE
ఢిల్లీ లో కాంగ్రెస్ కమ్యునిస్టు పార్టీలు పూర్తిగా పతనం కావడానికి కారణమేంటి.??
దేశం లో ప్రస్తుతం తాజా చర్చ మొత్తం ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించే. ఫలితాలు వెలువడ్డాయి కేజ్రీవాల్ ఆధ్వర్యం లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టింది. కాగా విజయం పై ధీమా వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ ...
READ MORE
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
భక్తి ముసుగులో అమాయక మహిళల జీవితాలను నాశనం చేసిన మరో పాస్టర్ బండారం బయటపడింది. ప్రార్థనల పేరుతో అమ్మాయిలతో అతడు చేసే కామ క్రీడలు, రాసలీలలు, అత్యాచారాల బాగోతం బట్టబయలైంది. భక్తి పేరుతో, ప్రభువు నామంతో లెక్కలేనన్ని దురాఘతాలకు పాల్పడిన ఆ ...
READ MORE
రాహుల్ గాంధీ ని “పప్పు” అనొద్దంట.!! ఇంతకీ ఆ ఆలుగడ్డ బంగారం కథేందో.??
కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ని ప్రత్యర్థి పార్టీ నాయకులు తరచుగా విమర్శించే పదం "పప్పు". తాజాగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేల అధికార భాజపా నాయకులు ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ ...
READ MORE
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
తెలంగాణకు సర్వేల జ్వరం పట్టుకుంది. ఏ పార్టీ చూసినా మా పార్టీ అంటే మా పార్టీనే గెలుస్తుందని బల్ల గుద్ది చెపుతయన్నాయి. ప్రభుత్వ పార్టీ టీఆర్ ఎస్ అయితే ఏకంగా 111 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది కేవలం ...
READ MORE
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని వెనకేసుకొచ్చిన పూరీ కూతురు.
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. దానిపైన ఆయన ఇచ్చిన కౌంటర్ కూడా పూరీ డ్రగ్స్ మత్తులో పడిపోయాడని చెపుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే పూరీ కూతురు మాత్రం డ్రగ్స్ విషయంలో సంచలన కామంట్స్ చేసింది. డ్రగ్స్ ...
READ MORE
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
కాంగ్రెస్ పార్టీ లో కొండ సురేఖ గతంలో ఓ వెలుగు వెలిగారు.. కీలక నేతగా ఫైర్ బ్రాండ్ గ పేరుగడించారు. కానీ తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ ఈక్వేషన్స్ మారిపోవడంతో.. ఆమే రాజకీయ జీవతం పలు మలుపులు తిరిగింది. నాటి కాంగ్రెస్ ...
READ MORE
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాల్సింది. కానీ చప్పగా సాగి మూడు రోజులకే వందేళ్ల శోభను ముంగించుకోవాల్సి వచ్చిందని ఉస్మానియా విద్యార్థుల మాట. ఇక ఈ ఉత్సవాల్లో జరిగిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ...
READ MORE
ట్రంప్ తర్వాత వైట్ హౌస్ ఫాలో అవుతున్న ఏకైక లీడర్
నేటి యువత కు ఆదర్శంగా నిలుస్తున్న కుమారి మనీషా
బహుశా ఇలాంటి అన్నా చెల్లెల్లు ప్రపంచంలో ఎక్కడా ఉండరేమో..!!
మోడీ ఉంటే మత స్వేచ్చ ఉన్నట్టే.. CAA వ్యతిరేకుల గూబ
ఎవరో పిలిచినట్టే వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన మ్యాచ్..!!
ఎంఐఎం MLA చర్య పై సంచలన కౌంటర్ ఇచ్చిన ప్రముఖ
చిటికనేలంత సినిమా యాక్టర్ తో భేటీ అయిన తెలంగాణ ముఖ్యమంత్రి
పాయింట్స్ సరే… మరీ నా గాయాలకు కారణం ఎవరు సార్..?
PCC పదవి నుండి ఉత్తమ్ తప్పుకుంటే తర్వాత ఎవరు.?
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
అక్రిడేషన్ లేని వారికి హెల్త్ కార్డులు.. త్వరలో.. మరో శుభవార్త.
ఆరోగ్య భారత నిర్మాణంలో నిమగ్నమైన ప్రధాని మోడీ.! హెల్త్ స్కీం
బ్రేకింగ్:- దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాలు నవంబర్ 10.. షెడ్యూల్
భారత్ లో రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో
హిందూ దేవుళ్ళ విగ్రహాల ద్వంసం.. ప్రభుత్వ నిర్లక్ష్యం పై హిందువుల
బిగ్ బ్రేకింగ్:- తెలుగు రాష్ట్రాలలో సంచలనం.. ఎంఎల్ఏ ను కాల్చి
నీకు ధమ్ముంటే..! కేసిఆర్ కు సవాల్ విసిరిన కోమటిరెడ్డి.!!
ఢిల్లీ లో కాంగ్రెస్ కమ్యునిస్టు పార్టీలు పూర్తిగా పతనం కావడానికి
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
రాహుల్ గాంధీ ని “పప్పు” అనొద్దంట.!! ఇంతకీ ఆ ఆలుగడ్డ
నవ భారత్ సాధనలో బీజేపీ…
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని
రేవంత్ ఎపిసోడ్ పై తీవ్రంగ స్పందించిన కొండా సురేఖ.!!
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
Facebook Comments
Top
error: Content is protected !!