You are here
Home > తాజా వార్త‌లు > వలసవాద రోహింగ్యాలతో జాగ్రత్త.. మోడీని అప్రమత్తం చేస్తున్న జాతీయవాదులు.!!

వలసవాద రోహింగ్యాలతో జాగ్రత్త.. మోడీని అప్రమత్తం చేస్తున్న జాతీయవాదులు.!!

ఇప్పుడు దేశమంతా చర్చనడుస్తున్న రోహింగ్యా ముస్లిం తెగలగురించి భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఉత్తరాలు వెల్లువెత్తుతున్నై..
దేశ భద్రత పై ఎట్టి పరిస్తతుల్లోనూ తగ్గేదిలేదని ఆ నరరూప రాక్షస తెగలపై ఏ చిన్న సానుభూతి చూపిన మన దేశం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి రావొచ్చని సరైన నిర్ణయం తీసుకోండని ప్రధాని మోడీ కి ఇప్పటికే వేలాదిగ వినతులు వస్తున్నటు సమాచారం.

రోహింగ్యా ముస్లిం తెగలు మయన్మార్ దేశం నుండి వివిధ దేశాలకు వలస వెలుతున్నటు వంటి ఒక వలసవాద వర్గం. ఈ తెగలు మయన్మార్ లో శాంతిముఖులైన బౌద్దుల పై రాక్షస క్రీడ సాగించినట్టు ఎన్నో విదాల వివరణలున్నై. అలాంటి పరిస్థితుల్లో సహనం నశించి వారి ఆగడాలు భరించలేక మయన్మార్ ప్రభుత్వం రోహింగ్యా ఆందోళనకారులపై సైనిక చర్యకు దిగింది. ఈ అంతర్యుద్ద కారణం చేత రోహింగ్యా తెగలు బంగ్లాదేశ్ మీదుగా మన దేశంలోకి అక్రమంగా చొరబడుతున్నారు. వీరు అక్కడొక్కరు అక్కడొక్కరగా ఉంటే మన సమాజానికి నష్టం కనిపించదేమో కానీ.. ఒక్కసారి వీల్ల బలం పెరిగితే మాత్రం మారణకాండ సృష్టిస్తారు. ఇతర వర్గాలపై సామూహికంగా దాడులు తెగబడుతూ అత్యంత కృూరంగ జుగుప్సాకరంగ హతమార్చి రాక్షసానందం పొందడం వీల్ల స్టైల్. భయానక విషయం ఏంటంటే ఇప్పటికే ఈ రోహింగ్యాలు దాదాపు నలభై వేల వరకు మన దేశంలోకి అక్రమంగ నివాసం ఉంటున్నటు ప్రాథమిక సమాచారం. ఇప్పుడు ఇదే ఆందోళన కలిగించే అంశం. ఎక్కడ ఏ చిన్న స్థలం కనిపించినా వారక్కడ నివాసం ఏర్పరచుకుంటున్నారు చెత్తకుండీల చుట్టుపక్కల డ్రైనేజీల స్థలాలలో చిన్న చిన్న గుడారాలు వేసుకుని పదుల సంఖ్యలో ఉన్న కుటుంబాలుగా జీవిస్తున్నారు.

అతి తక్కువ వయసు టీనేజిలోనే వివాహాలు చేసుకుంటారు యుక్త వయసు వచ్చేలోపే ముగ్గురు నలుగురు పిల్లలను అవసరమైతే ఇంకో ఒకరిద్దరు భార్యలతో బహు భార్యత్వం పాటిస్తూ పదుల సంఖ్యలో పిల్లను కనడం వీల్ల పద్దతి. కనీసంలో కనీసంగ ఐదుమంది పిల్లలను కనాలనేది వీల్ల ఆచారం, ఇదంతా కూడా చాపకింద నీరులాగ పాకిపోతోంది మన దేశంలో.. ఏదో విదంగ భారత ప్రభుత్వం చెప్పిందానికి వ్యతిరేకంగానే మాట్లాడాలని ఫిక్స్ అయిపోయిన కొందరు వ్యక్తులు రాజకీయ నేతలు కొన్ని సంల్థలు తాజాగా ఈ వలసవాద రోహింగ్యాలకు
మద్దతు తెలపడం బాధాకరం. ప్రస్తుతానికి రోహింగ్యా తెగకు సంబంధించిన ఏ ఒక్క వ్యక్తిని పలకరించినా మేము భారత్ విడిచి వెల్లం మాకిక్కడ బాగుంది చచ్చేంతవరకు ఇక్కడే ఉంటాం అంటున్నారు.

అసలు ట్విస్ట్ ఏంటంటే రోహింగ్యాలు ముస్లిం తెగలకు సంబంధించినవారే కానీ తోటి ముస్లిం దేశాలు కూడా వారికి ఆశ్రయం ఇవ్వడానికి జంకుతున్నై.. వాల్ల చరిత్ర అలాంటిది మరి.!!
మయన్మార్ లోని బర్మా అడవుల్లో నరరూప రాక్షసులుగా జీవించిన వారి మొదటితరం, తర్వాతి క్రమంలో 14వ శతాబ్దంలో ఇస్లాంలోకి మార్చినట్టు పలువురి సామాజికవేత్తల వివరణ. ఇక రోహింగ్యాలు మయన్మార్ వాసులు కాదని బంగ్లాదేశ్ కు చెందినవారని కొంతకాలం క్రితమే వారు మయన్మార్ లో చొరబడ్డారని అందుకే వారికి మయన్మార్ పౌరసత్వం లేదని వాదిస్తోంది మయన్మార్ సర్కార్.

ఏ జాతి జనాభా పెరుగుదలైనా కూడా మహా అంటే పది శాతం లోపల ఉంటుంది ఇంకా తగ్గించుకోవాలనుకుంటారు కానీ ఈ రోహింగ్యా ల జనాభా పెరుగుదల మాత్రం ఇతరులతో పోల్చుకుంటే 200 శాతం దాటిపోతది. జనాభా పరంగ మన దేశంలో వారి జనాభా వృద్ధి రేటు తక్కువగ కనిపిస్తున్నా కూడా మనతో పోల్చుకుంటే 200 శాతం వేగంగ ఉంది. చిన్న దేశం తక్కువ జనాభా ఉన్న దేశాలైతే వీరు ఆ దేశాలని తొందరగానే ఆక్రమించుకోగలరు.
ఓ జాతీయ ఛానెల్ సర్వే ప్రకారం గత రెండేల్లలోనే మన దేశంలో రోహింగ్యాల జనాభా 280 శాతం పెరిగింది ఇదొక్కటి చాలదా వారు ఎంత ప్రమాదమో..?? మయన్మార్ లో వారి ఆగడాలు చాలా దారుణం ఆలయాలను కూల్చడం దొరికిన వారిని దొరికినట్టే చంపడం శవాలను ఛిన్నాభిన్నం చేయడం.. చిన్నా పెద్ద తేడా లేకుండా హత్యలు అత్యాచారాలతో మారణకాండ సృష్టించడంతో విసిగిపోయిన మయన్మార్ దేశమే వారిని తరుమేస్తుంటే భారత్ ను ఆశ్రయం ఇవ్వాలని చెప్తున్న వారిని సూటిగ విమర్శిస్తున్నారు పలువురు సామాజికవేత్తలు. అంతేకాదు మన దేశంలో కాశ్మీర్ పండిట్లపై జరుగుతున్న దాడులపై ఏనాడూ స్పందించని వారు మయన్మార్ రోహింగ్యాలకోసం స్పందించడం హాస్యాస్పదం అంటున్నారు.

ఈ క్రమంలో ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ లేఖలు రాసింది కేంద్ర ప్రభుత్వం.
ఇప్పటికే కేంద్ర సహాయ మంత్రి కిరణ్ రిజుజు స్పందిస్తూ రోహింగ్యా ముస్లింలు భారతీయులు కాదు వారు అక్రమ వలసదారులు మాత్రమే భారత్ అక్రమ వలసదారుల కేంద్రం కాదు ఖచ్చితంగ వారిని మయన్మార్ పంపిస్తాం అని.. రోహింగ్యాలకు భారత్ ఆశ్రయం కల్పించాలని తెల్పిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంస్థ కు గట్టి సమాధానం ఇచ్చారు. 16500 మంది రోహింగ్యాలఐక్యరాజ్య సమితి గుర్తింపు కార్డులిచ్చినా చెల్లవన్నారు, వారినేమీ దాడులకు గురిచేయడం లేదు.. కేవలం వారి స్వస్థలాలకు పంపించడానికే చర్చలు చేస్తున్నం అన్నారు.
ఇక మరో సంధర్భంలో వీహెచ్పీ నేత సాద్వి ప్రాచి స్పందిస్తూ రోహింగ్యాలు ఐఎస్ఐస్ ఉగ్రవాదుల కంటే అత్యంత ప్రమాదకరమని వారిని వెంటనే తరిమేయాల్సిన అవసరం ఉందని నలభైవేల మంది ఉన్నారు మన దేశంలో అందులో 15000 మంది కాశ్మీర్ లో ఉన్నటు ఆమె అన్నారు. వీరందరినీ తరిమేయకుంటే ఉగ్రవాదం పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇప్పటికే ఈ రోహింగ్యా వలసవాదులు దోపిడీలు దొంగతనాలకు పాల్పడుతున్నటు వార్తలొస్తున్నై కాబట్టి ముందు ముందు కూడా వీరిని ఉగ్రవాద సంస్థలు పావుగా వాడుకుని ఉగ్రదాడులకు తెగబడే అవకాశం ఉన్నటు భావిస్తోంది భారత సర్కార్.. అందుకే వారిని గుర్తించాలని రాష్ట్రాలకు లేఖలు పంపింది. 

Related Posts
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
తెలంగాణ ఉద్యమాల గడ్డ ఉస్మానియా శతాబ్ధి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరగాల్సింది. కానీ చప్పగా సాగి మూడు రోజులకే వందేళ్ల శోభను ముంగించుకోవాల్సి వచ్చిందని ఉస్మానియా విద్యార్థుల మాట. ఇక ఈ ఉత్సవాల్లో జరిగిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ...
READ MORE
దండుపాళ్యం గ్యాంగుకు జీవిత ఖైదు.. ఇక చ‌చ్చే వ‌ర‌కు నాలుగు గోడ‌ల మ‌ద్యే.
దొడ్డహనుమ, మునికృష్ణ, లక్ష్మీ, నల్లతిమ్మ, వెంకటేశ్ ఈ పేర్లు ఎక్క‌డో విన్న‌ట్టు అనిపిస్తుందా. లేదు చూశాం అని అనుకుంటున్నారు. అవును మీరు అనుకుంటున్న‌ది నిజ‌మే కానీ మీరు అనుకుంటున్న‌ట్టు వెండితెర మీద దండుపాళ్యం చిత్రంలో కాదు. ఆ చిత్రాన్ని తెర‌కెక్కించింది కూడా ...
READ MORE
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
ధర్నా చౌక్.. ఇందిరా పార్క్ అడ్టా. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో గర్జించి మరీ సాదించుకునే చోటు. సంఘాలు, కులాలు, మతాలు, వర్గాలు, జాతులనే తేడాలదు అన్ని రకాల వారికి ఇది పవిత్ర స్థలం. ఇక్కడ చేసిన ధర్నాల కారణంగానే తెలంగాణ ఉద్యమం ...
READ MORE
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుండి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యి దాదాపు మూడు నెలలు కావస్తుంది. వస్తూ వస్తూ.. టీడీపీ టిక్కెట్ పైన గెలిచిన ఎంఎల్ఏ పదవి నాకొద్దంటూ కొడంగల్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించేసినట్టు స్వయంగా ఆయనే ...
READ MORE
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
భవిష్యత్తులో తమిళ హీరో విజయ్ భాజపాలో చేరే అవకాశం ఉంది.??
తమిళ నటుడు విజయ్ నటించిన "మెర్సెల్" సినిమాలో GST గురించి, డాక్టర్ల గురించి పలు వివాదాస్పద డైలాగులు పెట్టడంతో దేశవ్యాప్తం గ చర్చనీయాంశమవుతోంది ఈ విషయమై తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగ భాజపా నేతలు పలు హిందూ జాతీయవాద నేతలు తీవ్రంగ ఖండిస్తున్నారు.. ...
READ MORE
ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం.!!
తాజాగా ఖమ్మం జిల్లా కామేపల్లి హరిశ్చంద్ర పురం లో జరిగిన ఘటన కారణంగా తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం కట్టిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్ళ నిర్మాణాల్లో నాణ్యత లోపించిందని అక్కడ కట్టిన డబుల్ బెడ్రూం ఇళ్లను ...
READ MORE
కాంగ్రెస్ చేస్తున్న నిరసనకు వెల్లిన టీడీపీ ఎంపీ పరువు పోగొట్టుకున్నాడు..!!
ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టానికి సంబంధించి సుప్రీం కోర్టు తాజా తీర్పు పై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని వెల్లడి చేయాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తుండగా ఆ ధర్నాకి కాంగ్రెస్ పార్టీ ...
READ MORE
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..??
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..?? ఈ ప్రశ్న ఇప్పటిది కాదు మృగశిర కార్తె వస్తుంంటే చాలు పలు అనుమానాలు, ఎన్నో రకాల ప్రశ్నలు. అసలు బత్తిని చేప ప్రసాదం ఉబ్బసానికి పనిచేస్తుందా.. లేక అందరిని మాయ చేస్తున్నార.. ...
READ MORE
రామ రాజ్యం స్థాపిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రులకు రాముడిని దూషిస్తుంటే చలనం ఎందుకు రాదు.??
మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పూర్తిగ ఓటు బ్యాంకు రాజకీయాలకు తలొగ్గుతున్నటు మరోసారి సృష్టం అవుతున్నది. ఎక్కడ మీటింగులు పెట్టినా ఎన్నికల ప్రచారాలు నిర్వహించినా రామ రాజ్యం చేస్తామంటూ ఊదరగొట్టే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా ...
READ MORE
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో తెలుసా.??
అందరి ముఖ్యమంత్రులలో కంటే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరు అంటే గూగుల్ సంస్థ చెప్తున్న పేరు కేరళ రాష్ట్రం కమ్యునిస్టు సర్కార్ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అంట. అయితే.. దీనికంతటికీ కారణం రాష్ట్రంలో గత కొంత కాలం నుండి నెలకొన్న శబరిమల ...
READ MORE
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన కేంద్రం.!!
సామాజిక మాధ్యమం ట్విట్టర్ కు భారత కేంద్ర ప్రభుత్వం తాజాగా హెచ్చరిక జారీ చేసింది. జమ్ము కాశ్మీర్ భూభాగం చైనా లో ఉన్నట్టు లైవ్ లొకేషన్ లో చూపించిన ట్విట్టర్ పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ పై ...
READ MORE
ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!
కేరళలో ప్రజాస్వామ్యం కూనీ చేయబడుతోంది. ఓ వైపు హత్యాకాండ ఆపాలని కమ్యునిస్టు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కు వ్యతిరేకంగ భాజపా ఏబీవీపీ శ్రేణులు మహా ర్యాలీలతో ప్రజా స్వామ్యం కాపాడాలని పెద్ద ఎత్తున నిరసనలతో హోరెత్తిస్తుంటే.. మరోవైపు రక్త దాహానికి ...
READ MORE
ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా వంజరి విఠల్.
తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్దిగాంచిన ప్రముఖ వైష్ణవ క్షేత్రం మెదక్ జిల్లా ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా వంజరి విఠల్ ని నియమించారు. ఈ సంధర్భంగా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ కు, నీటిపారుదల శాఖ మంత్రివర్యులు హరిష్ ...
READ MORE
కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ.. మరోసారి సోషల్ మీడియా లో నవ్వులపాలయ్యాడు.!!
రాహుల్ గాంధీ ఎవరో అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు.. పార్లమెంట్ మెంబర్.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి. కానీ రాహుల్ గాంధీ లైఫ్ కామెడీ రాజకీయాలకు ఎక్కువ, సీరియస్ రాజకీయాలకు తక్కువగా సాగిపోతుంది. ఆయన చేసే ప్రతీ ...
READ MORE
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
  రోడ్డు ప్రమాదాలు ఎప్పుడు ఎలా ఎంత భయకరంగా జరుగుతాయో చెప్పలేం. కొన్ని సందర్భాల్లో క్షణాల్లో ప్రమాదాలు జరిగి అంతే వేగంగా ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. అందుకు కారణం అతి వేగం అతి నమ్మకం. తమిళనాడులోని మదురైలో జరిగిన మారుతి సియాజ్ ప్రమాద ఘటన ...
READ MORE
ఇంజనీరింగ్ విద్యార్ధుల మధ్య డేంజర్ కొట్లాట.. పరిస్థితి సీరియస్.!!
ఇంజనీరింగ్ చదివి గొప్ప గొప్ప ఇంజనీర్లవుతారని ఊహించి లక్షల ఫీజులు చెల్లిస్తూ కాలేజికి పంపుతుంటే.. వీధి రౌడీల్లా ఒకరిపై ఒకరు కత్తుతో దాడులు చేసుకుంటూ గ్యాంగ్ వార్ కు తెగబడుతూ కన్నవారికి తలవంపులు తెస్తున్నారు కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు. ఆఖరికి జైలుపాలు ...
READ MORE
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న పేరెంట్స్.!!
భారతదేశం లో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రజల మనోగతం విచిత్రంగ ఉంటుంది. గవర్నమెంట్ స్కూలంటే చిన్నచూపు, గవర్నమెంట్ ఆసుపత్రంటే చిన్నచూపు, కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో లేదా ఆసుపత్రిలో ఉద్యోగం అంటే ఎంతకష్టమైనా పడతారు.. ఎలాగైన ఆ ఉద్యోగం కోసం ...
READ MORE
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఒకటే చర్చ ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్.ఈ వైరస్ చైనా లో పుట్టి మిగతా దేశాలకు పాకుతోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ కు మందు లేదు. దాంతో ఈ వైరస్ బారిన పడిన జనం మృత్యువు ...
READ MORE
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
సాధారణంగా కమ్యునిస్టులంటే పేద ప్రజల కోసం కొట్లాడి వారి కి ఇల్లులు ఉపాధి కలిగిస్తారని, పేదల కోసం దోపిడీదారులతో కొట్లాడుతుంటారని సినిమాలలో చూస్తుంటాం.. గతం వరకూ బయట జనాల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయం ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యునిస్టులు ...
READ MORE
BJYM స్టేట్ ప్రెసిడెంట్ ఎవరికి.? బండి సంజయ్ నిర్ణయం ఏంటి..??
తెలంగాణ రాజకీయాల చర్చ జరిగితే.. అధికార పార్టీ తెరాస వర్సెస్ బీజేపీ అన్నట్టు టఫ్ ఫైట్ నడుస్తోంది. ఈ ఫైట్ ఎంతగా అంటే ఏకంగా అసహనం తో బీజేపీ నేతలపై అధికార TRS నాయకులు భౌతిక దాడులకు దిగేంత. అయితే రాష్ట్రం లో ...
READ MORE
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
తెలంగాణలో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది అది ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అని. బలమైన నాయకుడు అక్కడ పోటీకి దిగుతాడని తెలిసినా అక్కడే ఆ నాయకుడిపైనే పోటీకి దిగుతూ ఔరా అనిపించే నేత గ కాంగ్రెస్ పార్టీ నేత ...
READ MORE
భాగ్యనగరంలో చత్రపతికి ఘోర అవమానం… చెప్పుల దండ వేసి దుశ్చర్యకు పాల్పడిన దుండగులు. 
హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ కి ఘోర అవమానం జరిగింది. తెలంగాణ రాజధాని భాగ్యనగరంలోని రామాంతపూర్ టీవి టవర్ ప్రధాన రహాదారి పై ఉన్న చత్రపతి విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు చెప్పుల దండ వేసి అవమానించారు. కావాలని పథకం ప్రకారం ...
READ MORE
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
మోడీ సర్కార్ తీసుకొచ్చిన CAA (సిటిజన్షిప్ అమెండ్మెంట్ ఆక్ట్) ను వ్యతిరేకిస్తు భారీ స్థాయిలో ఆందోళనలు చేస్తున్న ప్రతిపక్షాలకు సూపర్ స్టార్ రజనీకాంత్ రూపం లో భారీ షాక్ తగిలింది.ఇప్పటికే దేశవ్యాప్తంగా 75 శాతం జనాలు మద్దతు ఇవ్వడం తో నిరసనలు ...
READ MORE
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
పార్లమెంట్ లో సమాజ్ వాది పార్టీ అధినేత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసి, సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని కాంగ్రెస్ పార్టీ నేతలను మహా కూటమి నేతలను ఖంగుతినిపించారు. సార్వత్రిక ...
READ MORE
ఉద్యమ నాయకుడిపై వ్యతిరేకత.. అందుకే ఉన్నపళంగా ఉద్యోగాలకు నోటిఫికేషన్లా..?
దండుపాళ్యం గ్యాంగుకు జీవిత ఖైదు.. ఇక చ‌చ్చే వ‌ర‌కు నాలుగు
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
నవ భారత్ సాధనలో బీజేపీ…
భవిష్యత్తులో తమిళ హీరో విజయ్ భాజపాలో చేరే అవకాశం ఉంది.??
ప్రశ్నిస్తే.. కేసులు పెట్టడం అప్రజాస్వామ్యం.!!
కాంగ్రెస్ చేస్తున్న నిరసనకు వెల్లిన టీడీపీ ఎంపీ పరువు పోగొట్టుకున్నాడు..!!
బత్తిని సోదరులు ఇచ్చే చేప ప్రసాదంతో ఉబ్బసం తగ్గేనా..??
రామ రాజ్యం స్థాపిస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రులకు రాముడిని దూషిస్తుంటే
ప్రపంచంలోనే అత్యంత చెడ్డ ముఖ్యమంత్రి ఎవరో గూగుల్ చెప్పేసింది.. ఎవరో
ట్విట్టర్ పిట్ట కు పిచ్చి చేష్టలు చేయొద్దని వార్నింగ్ ఇచ్చిన
ఓ వైపు నిరసనలు.. అయినా ఆగని హత్యాకాండలు.!!
ఏలూరు నాచారం శ్రీ లక్ష్మి నృసింహస్వామి ఆలయం డైరెక్టర్ గా
కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ.. మరోసారి సోషల్ మీడియా లో
టెస్ట్ డ్రైవ్ కారు రెండు ముక్కలైంది..
ఇంజనీరింగ్ విద్యార్ధుల మధ్య డేంజర్ కొట్లాట.. పరిస్థితి సీరియస్.!!
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
BJYM స్టేట్ ప్రెసిడెంట్ ఎవరికి.? బండి సంజయ్ నిర్ణయం ఏంటి..??
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
భాగ్యనగరంలో చత్రపతికి ఘోర అవమానం… చెప్పుల దండ వేసి దుశ్చర్యకు
CAA వ్యతిరేకులకు భారీ షాక్.. చట్టాన్ని సమర్ధించిన తలైవ.!!
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
Facebook Comments
Top
error: Content is protected !!