You are here
Home > తాజా వార్త‌లు > కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్ ను గెలిపించారు..!!

కాంగ్రెస్ సొంత కార్యకర్తలే కాంగ్రెస్ ను ఓడించి సుష్మా స్వరాజ్ ను గెలిపించారు..!!

కాంగ్రెస్ పార్టీ కి ఓ విచిత్రమైన అనుభవం ఎదురైంది.. అది ట్విట్టర్ వేదికగ జరిగింది. ఇరాక్ లో 39 మంది భారతీయులు చనిపోవడాన్ని గుర్తు చేస్తూ భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ విఫలం అయ్యారని మీరు భావిస్తున్నారా అంటూ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతా లో ఓటింగ్ కోరుతూ ఒక పోస్ట్ చేయడం జరిగింది. అదెలాగో కాంగ్రెస్ పార్టీ ఖాతా కాబట్టి భారతీయులు చనిపోయారనే సెంటిమెంట్ రగిల్చాం కాబట్టి సుష్మా స్వరాజ్ ను తప్పు పట్టి కాంగ్రెస్ ను సమర్థిస్తారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫాలోవర్స్ అని అనుకున్నారేమో.. మొత్తానికి పోస్ట్ అయితే చేసేసారు.

కానీ 76% యూజర్స్ సుష్మా స్వరాజ్ పనితీరుని ప్రశంసించారు.. కేవలం 24% యాజర్స్ సుష్మా స్వరాజ్ ను వ్యతిరేకించారు. దీని బట్టి చూస్తే కాంగ్రెస్ నాయకులు కూడా సుష్మా స్వరాజ్ పనితీరుని మెచ్చుకునే ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. కాగా ఇప్పటికే లేటెస్ట్ గ కర్నాటక మీటింగ్ లో ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ జాతీయ నేత మోక్షంగుండం విశ్వేశ్వరయ్య పేరును పలకరాక తిప్పలు పడుతూ అష్టకష్టాలు పడుతూ.. ఆ గొప్ప పేరుకు అష్ట వంకర్లు పెట్టిన రాహుల్ గాంధీ వీడియో ఒకటి సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో వైరల్ అవుతోంది. ఇప్పుడు ఇది దానికి అదనంగ తయారైందని చెప్పొచ్చు. 

Related Posts
శతాబ్దాల క్రితమే అనగారిన జాతికై కదిలిన కరుణామయుడు సంత్ రవిదాస్ జి
చాలా మంది అణగారిన వర్గాల ప్రజల దీనజనుల కోసం ఉద్యమం అంటూ.. చిల్లర రాజకీయాలు చేస్తూ స్వార్థ పూరిత ఉద్యమాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారు ఈ రోజుల్లో.. ఇవే మనం చూస్తున్నం. ఈ 21వ శతాబ్దం ఆధునిక కాలంలోనే కులం అంటరానితనం ...
READ MORE
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం ఎందుకు..??
ఇప్పుడు దేశమంతా ఒకటే చర్చ.. పౌరసత్వ సవరణ బిల్లు.వాస్తవానికి ఈ బిల్లును సమర్థించే మెజారిటీ ప్రజలకు దాదాపు ఒక అవగాహన ఉంది. కానీ వ్యతిరేకిస్తున్న కొందరికి ఈ బిల్లుపై సరైన అవగాహన లేక, మరో వర్గం అయితే బీజేపీ ప్రభుత్వం ఏం ...
READ MORE
లాక్ డౌన్ ని పొడిగించే విషయం లో క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.!!
చైనా వైరస్ కరోనా వ్యాప్తి చెందుతున్న పరిస్తితుల్లో 21 రోజులు దేశమంతా లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం లాక్ డౌన్ ని వీలైనంత వరకు కట్టు దిట్టంగా అమలు చేస్తోంది మోడీ సర్కార్. ఈ క్రమంలో ప్రజలకు అత్యవసరాల సరఫరా ...
READ MORE
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన పాస్టర్.!!
వితంతువులు విడాకులు తీసుకుని ఒంటిరిగా జీవిస్తున్న మహిళలేఈ పాస్టర్ టార్గెట్.. మ్యారేజ్ బ్యూరోలను అడ్డు పెట్టుకుని మొదట పెళ్లి అంటూ ఆపై కామ వాంఛలు తీరాక అందిన కాడికి దోచుకుని మొహం చాటెస్తాడు.. ఇదేంటని ప్రశ్నిస్తే తెలంగాణ మంత్రి లక్ష్మా రెడ్డి ...
READ MORE
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సోదరి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా తాజాగా వివాదంలో ఇరుక్కున్నారు. ఎన్నికల సీజన్ లో ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం కాంగ్రెస్ పార్టీ కి సరికొత్త తలనొప్పిగ మారింది. విషయంలోకి ...
READ MORE
ది రియల్ “సెక్యులర్” అనిపించుకున్న త్రిపుర గవర్నర్.!
అవును సెక్యులరిజం అనేపదానికి నిలువెత్తు రూపంగా నిలిచాడు త్రిపుర గవర్నర్ తధాగతా రాయ్..! హిందువులు సంవత్సరానికొక్కసారి పవిత్రంగా ఘనంగా జరుపుకునే పండగ దీపావళి. ఇల్లూ ఊరూ వాడా మొత్తాన్ని కళకళలాడే దీపాంతలతో నింపేసి బాణాసంచా కాలుస్తూ చీకటి నుండి వెలుగులోకి తీసుకొచ్చే పండగ ...
READ MORE
ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ ఘనత చాటారు.
పరీక్ష ముగిసింది చేతిలో ప్రశ్నపత్రం రాసిన విధానం చూసుకుని యే నేను తోపును నాకు రాకుంటే ఎవరికొస్తయి మామా నేన్ పాస్ పో అని గల్లా ఎగిరేసి భాగ్యనగర్ ట్రేన్ ఎక్కాడు పరమేశం. గిర్రున నెల తిరిగి పరీక్ష ఫలితాలు రానే ...
READ MORE
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
కల్తీ కల్తీ కల్తీ.. ఉగ్గు పాల నుండి చివరి నిమిషంలో తాగించే తులసి నీళ్ల దాక కల్తీనే. ఉప్పు కల్తి, పప్పు కల్తి, ఆవాలు, జిలకర, మెంతులు, పసుపు, అల్లం ఇలా ఒక్కటేమిటి తాగే పాలు, నీళ్లు చివరికి తినే తిండి ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
అడ్డ‌ దారిలో ఐఏఎస్ కావాల‌నుకున్నాడు.. అడ్డంగా బుక్కై క‌టక‌టాల‌పాల‌య్యాడు.
మంచి ఉద్యోగం.. స‌మాజంలో గౌర‌వం.. అంత‌కు మించి స‌మాజంలో మార్పును తీసుకు వ‌చ్చే ఓదా. ఇన్ని ఉన్నా అత‌నికి ఆశ చావ‌లేదు. ఐపిఎస్ హోదాను కాద‌నుకుని ఐఎఎస్ గా సెట్టావ్వాల‌నుకున్నాడు. మంచిదే ఉన్న‌త స్థాయికి చేరుకోవాల‌నుకోవ‌డం ఇంకా ఏదో సాదించాల‌నుకోవ‌డం మంచిదే.. ...
READ MORE
జంబుద్వీపే భరతవర్షే భరతఖండే.. అస‌లు దీని అర్థం ఏంటి..? అస‌లు జంబుద్వీప‌మ‌ని పేరెలా వ‌చ్చింది..?
పూజ‌ కార్య‌క్ర‌మాల్లో.. వివాహ‌కార్య‌క్ర‌మాల్లో.. ప్ర‌జాక్ర‌తువుల్లో ప్ర‌తి సారి ఈ మంత్రాలు మ‌న చెవిన ప‌డుతూనే ఉంటాయి. మ‌రీ ఆ మంత్రాల వెనుక ఉన్న మ‌ర్మం ఏంటి అస‌లు జంబుద్వీపం ఎక్క‌డుంది.. భ‌ర‌త‌వ‌ర్షే భ‌ర‌త‌ఖండే అంటే అస‌లు అర్థం ఏంటి మీలో ఎవ‌రికైనా తెలుసా. ...
READ MORE
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
తెలంగాణలో ఉద్యోగాల జాతర టైటిల్ పెట్టి ప్రశ్నార్థకం ఎందుకు పెట్టారని అడుగాలనుకుంటున్నార..? అయితే ఇంకా ఓ పన్నెండు రోజుల తరువాత అడగండి చెపుతాం. పదిహేను రోజుల్లో డీఎస్సీ ప్రకటన చేస్తాం అని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఇప్పటికే ఓ ప్రకటన ...
READ MORE
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
సీనియర్ ఎన్టిఆర్ జీవిత కథ అంటూ బాలక్రిష్ణ నటించిన క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం కథానాయకుడు పై నెట్టింట్లో ఆసక్తికర వెరైటీ చర్చ సాగుతోంది. సినిమా లో హీరో పాత్ర పోషించిన బాలక్రిష్ణ తెలుగుదేశం పార్టీ లో ఉన్నందున కొందరు ...
READ MORE
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..?
హిందువుల పూజ గది ఎలా ఉండాలి...? ఏ వైపును పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే ఉత్తమం..? దీనిపై వాస్తు శాస్త్రం ఏం చెపుతుందో తెలుసుకుందాం… 1. దేవునికి కొన్ని ఇళ్లలో ప్రత్యేకంగా గదిని ఏర్పాటు చేసుకోవడం చూస్తుంటాం అలా వీలు కాని పక్షంలో ...
READ MORE
కాంగ్రెస్ పాలనలో మతపరమైన అల్లర్లు ఎక్కువగ జరిగాయని అంగీకరించిన ఆ పార్టీ సీనియర్ నేత.!!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ కేంద్ర మంత్రి సల్మాన్ ఖుర్షిద్ సొంత పార్టీ పై పిడుగు లాంటి ఆరోపనలు చేసి సొంత పార్టీ నే ఇరుకున పెట్టిన ఘటన అలీఘడ్ ముస్లి యూనివర్శిటీ లో జరిగిన సమావేశం లో జరిగింది. ...
READ MORE
ఏదో కొత్త రకం భాష లో డైలాగులు పేల్చిన బాలయ్య.. అది హిందీ అని డిసైడ్ చేస్తున్నారు నెటిజన్లు.!!
ప్రత్యేక హోదా కావాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడ లో ఒకరోజు దీక్ష చేస్తున్న సభకు హాజరైన నటుడు ఎంఎల్ఏ బాలక్రిష్ణ మైకులో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడి ని ఉద్దేశించి కొన్ని రకాల సినిమా డైలాగులు పెల్చారు. నరేంద్ర మోడీ నార్త్ ...
READ MORE
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
తెలుగు మీడియా పరిస్థితి మూడు కష్టాలు, ఆరు అష్ట దరిద్రాలు అన్నట్టుగా ఉంది. ఏ ఛానల్ చూసిన ఏమున్నది గర్వ కారణం అంతా ఉద్యోగులను ముంచే ప్రయత్నమే.. జీతాలు ఎగ్గొట్టే ఆలోచననే. ఇప్పుడు తెలుగు మీడియాలో సాగుతున్న తంతు ఇదే. ఎక్స్ ...
READ MORE
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది. తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ ...
READ MORE
తాగుబోతు డ్రైవర్లకు ఆధర్శనీయుడు గీ పోలీస్ బాస్.!!
తాగి డ్రైవింగ్ చేస్తే.. జీవితంలో మరచిపోలేని శిక్షలను అమలు చేస్తోంది పోలీస్ శాఖ. ఈ క్రమంలో వీఐపీలకు సెసెబ్రిటీలకు కూడా ఎటువంటి వెసులుబాటు లేదు. ఇంత పకడ్బందీగ డ్యూటీ చేస్తున్నారు పోలీస్ అధికారులు. ఇక తాగి డ్రైవింగ్ చేస్తూ దొరికిన వారికి ...
READ MORE
నిరుద్యోగ యువత ఛలో అసెంబ్లీ – తూటుపల్లి రవి
నిరుద్యోగ సమస్య పై భారతీయ జనతా యువమోర్చ(BJYM) సమరశంఖం మోగించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగ నిరుద్యోగ యువతతో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ సంధర్భంగ యువమోర్చ జాతీయ నాయకులు తూటుపల్లి రవి మాట్లాడుతూ లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ...
READ MORE
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఫ‌లితాల కోసం యావ‌త్ భార‌తం ఎదురు చూస్తుంది. మరో 48 గంటల్లో రానున్న ఫ‌లితాల నేప‌థ్యంలో రెండు ...
READ MORE
భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??
భారతదేశం లో రామ్ దేవ్ బాబా అంటే వ్యక్తి కాదు అదొక బ్రాండ్.. యోగా గురువుగ అందరికీ పరిచయమే అయినా.. ప్రపంచ వ్యాపార దిగ్గజాలకు వణుకు పుట్టించగల సామర్థ్యం ఉన్న వ్యక్తి. తన పతాంజలి సంస్థ ద్వారా ప్రస్తుతం దేశంలోనే టాప్ బిజినెస్ ...
READ MORE
మరోసారి కూడా మోడీ గెలిస్తేనే.. ముస్లింలకు రక్షణ – పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్
భారత శత్రు దేశం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తాజా వ్యాఖ్యలు సంచలనం కలిగిస్తోంది. నిన్న మొన్నటి దాక నరేంద్ర మోడి కి వ్యతిరేకంగ మాట్లాడిన ఇమ్రాన్ సడన్ గ ఫ్లేట్ ఫిరాయిస్తూ ఓ ఛానల్ కి ఇంటర్యూ ఇస్తూ మోడీకి ...
READ MORE
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
హైదరాబాద్: దిశ కేసులో ఎన్ కౌంటరైన దోషుల మృతదేహాలను మహబూబ్‌నగర్ మెడికల్ కాలేజీ నుంచి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ప్రత్యేక అంబులెన్స్‌లో మృతదేహాలను తరలించారు. కాగా, నిందితుల మృతదేహాలను భద్రపరిచే వ్యవస్థ మహబూబ్ నగర్ ...
READ MORE
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి బుదవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. కొండపాక మండలం కుకునూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.ఉన్నతాధికారుల వేధింపులే ...
READ MORE
శతాబ్దాల క్రితమే అనగారిన జాతికై కదిలిన కరుణామయుడు సంత్ రవిదాస్
పాకిస్తాన్ బంగ్లాదేశ్ లోని హిందూ, క్రైస్తవుల కోసం బీజేపీ తాపత్రయం
లాక్ డౌన్ ని పొడిగించే విషయం లో క్లారిటీ ఇచ్చిన
మంత్రితో దిగిన ఫోటో చూపిస్తూ నిత్య పెళ్ళికొడుకు అవతారం ఎత్తిన
ప్రియాంక వాద్రా అవివేకమా అహంకారమా..!!
ది రియల్ “సెక్యులర్” అనిపించుకున్న త్రిపుర గవర్నర్.!
ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ
నరనరాల్లోకి పాకేస్తున్న ప్లాస్టిక్ భూతం.. ప్లాస్టిక్ బియ్యాన్ని గుర్తించే పద్దతులివే.
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
అడ్డ‌ దారిలో ఐఏఎస్ కావాల‌నుకున్నాడు.. అడ్డంగా బుక్కై క‌టక‌టాల‌పాల‌య్యాడు.
జంబుద్వీపే భరతవర్షే భరతఖండే.. అస‌లు దీని అర్థం ఏంటి..? అస‌లు
తెలంగాణలో ఉద్యోగాల జాతర..?
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
హిందువుల పూజ గది ఎలా ఉండాలి…? ఏ వైపును పూజ
కాంగ్రెస్ పాలనలో మతపరమైన అల్లర్లు ఎక్కువగ జరిగాయని అంగీకరించిన ఆ
ఏదో కొత్త రకం భాష లో డైలాగులు పేల్చిన బాలయ్య..
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
తాగుబోతు డ్రైవర్లకు ఆధర్శనీయుడు గీ పోలీస్ బాస్.!!
నిరుద్యోగ యువత ఛలో అసెంబ్లీ – తూటుపల్లి రవి
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
భారతదేశం లో వాట్సాప్ దుకాణం ఇక బంద్ కానుంది.??
మరోసారి కూడా మోడీ గెలిస్తేనే.. ముస్లింలకు రక్షణ – పాక్
దిశ కేసులో దోషుల మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలింపు
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
Facebook Comments
Top
error: Content is protected !!