You are here
Home > తాజా వార్త‌లు > తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి భాజపా లోకి.?

తెలంగాణ లో కదులుతున్న కాంగ్రెస్ పునాదులు, రేవంత్ రెడ్డి కోమటి రెడ్డి భాజపా లోకి.?

దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి గడ్డు కాలం నడుస్తోంది. ఇక తెలంగాణ లో అంచనాలకు మించి ఓ మూడు స్థానాలు గెలిచి పర్వాలేదనిపించింది కాంగ్రెస్. కానీ ఆ సంతోషం ఎంతో కాలం లేనట్టే అనిపిస్తోంది. ఇప్పటికే గెలిచిన 18 మంది ఎంఎల్ఏ లలో 12 మంది అధికార తెరాస లోకి చేరిపోయి, ఏకంగ కాంగ్రెస్ పార్టీ ఎల్పీ నే తెరాస లో విలీనం చేయడం జరిగింది. ఇక మిగిలింది 6 మంది ఎంఎల్ఏ లే.
ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ పార్టీ కి మరో పెద్ద షాక్ తగలనుందా అంటే అవకాశం ఉందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
గెలిచిన ముగ్గురు ఎంపీల్లో పీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ విషయం పక్కన పెడితే, కోమటి రెడ్డి వెంకట రెడ్డి రేవంత్ రెడ్డి లు భాజపా వైపు అడుగులు వేస్తున్నటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతుంది. ఇదే విషయాన్ని బలపరుస్తూ వారిద్దరూ భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తో ఢిల్లీ లో రహస్యంగ దాదాపు గంట పాటు భేటీ అయ్యారనే వార్తలు కాంగ్రెస్ వర్గాల్లో కలవరానికి కారణం అవుతోంది.
ఇదే గనక నిజమైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ లో కోలుకోవడం అంత సులభం కాదు. ఇప్పట్లో అది అసాధ్యం కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి, కోమటి రెడ్డి వీరిద్దరికీ రాష్ట్రం లో మంచి క్యాడర్ ఉంది. వీరితో పాటు వీరి క్యాడర్ కూడా పార్టీ మారే అవకాశం ఉంది.
వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల ఫలితాల రోజే రేవంత్ రెడ్డి భాజపా లోకి వస్తాడనే టాక్ నడిచినా తర్వాత ఆ విషయాన్ని రేవంత్ రెడ్డి ఖండించాడు. మరిప్పుడు ఈ భేటీ వార్త కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ను టెన్షన్ కు గురి చేస్తోంది.

అయితే దేశమంతా భాజపా ఎఫెక్ట్ తో కాంగ్రెస్ కు గట్టి దెబ్బలు తాకుతున్నై. నరేంద్ర మోడి అమిత్ షా లను ఢీ కొట్టే ధమ్మున్న నాయకత్వం కాంగ్రెస్ పార్టీ లో కరువైంది. దీంతో ఏకంగ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీ చేసిన అమేథీ లో నే ఓటమి చవిచూడడం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
ఇక తెలంగాణ లో కేసిఆర్ ధాటికి కాంగ్రెస్ పార్టీ విలవిలలాడుతోంది. మరోవైపు నలుగురు ఎంపీలను గెలుచుకుని తెరాస కు ప్రత్యామ్నాయం మేమే అని చాటి చెప్పింది తెలంగాణ భాజపా.
ఈ క్రమంలో ఇక్కడ గెలిచిన ఎంపీలు భాజపా వైపు వెల్లి వారి రాజకీయ భవిష్యత్ ను కాపాడుకునే ప్రయత్నం జరుగుతుందని, ఇదే నిజమైతే భవిష్యత్ లో అధికార తెరాస నుండి కూడా ఎంపీలు భాజపా లోకి చేరే అవకాశం లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

 
Related Posts
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ లోకి.?
జనసేనా పార్టీ కి రాజీనామా చేసిన కీలక నేత మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తర్వాత ఏ రాజకీయ పార్టీ లో చేరతారో అనే చర్చ జరుగుతోంది.అయితే లక్ష్మీనారాయణ తొందర్లోనే జాతీయ పార్టీ అయిన బీజేపీ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ...
READ MORE
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
ఎన్టీఆర్ సహాకుటుంబ కథాచిత్రం.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈరోజు ఈ చిత్రానికి ససంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ను డైరక్ట్ గా జూనియర్ ఎన్టీఆరే విడుదల చేశారు. శ్రీరామ నవమిపర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ తన ఫేస్‌బుక్‌ ...
READ MORE
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో అసలెం జరుగుతోంది.!!
తెలంగాణ భాజపా లో ముఖ్యనేత రాష్ట్ర అధికార ప్రతినిధి కరింనగర్ జిల్లాలోనే కీలకనేత గ ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ రాజకీయాలకు ఇక దూరంగ జరుగుతున్నానంటూ ప్రకటించడం సంచలనం కలిగిస్తోంది. అంతేకాదు కుల్లు కుతంత్రాల రాజకీయాలు అంటూ ఇలాంటి రాజకీయాలు వద్దంటూ.. ...
READ MORE
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో TRS పరిస్తితి ఏంటి.?
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలుపు ఎవరిది అనే విషయం పక్కన పెడితే, అధికార టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం మేమే అని చెప్తున్న బీజేపీ, ఆ స్థాయిలోనే ఢీ అంటే ఢీ అంటూ పోటీ లో దూకుడు ప్రదర్శిస్తోంది. అధికార పార్టీ తో ...
READ MORE
మోడీ పై తప్పుడు ఆరోపనలు చేసాను నన్ను క్షమించండి – రాహుల్ గాంధీ
రాఫేల్ యుద్ధ విమానాల ఒప్పంద విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పై తప్పుడు ఆరోపనలు చేసానంటూ, ఆయన్ని దొంగ అని తప్పుడు ఆరోపనలు చేసినందుకు నన్ను క్షమించండని సుప్రీంకోర్టు సాక్షిగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివేదిక ...
READ MORE
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని వెనకేసుకొచ్చిన పూరీ కూతురు.
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో దర్శకుడు పూరి జగన్నాథ్ పేరే ప్రముఖంగా వినిపిస్తోంది. దానిపైన ఆయన ఇచ్చిన కౌంటర్ కూడా పూరీ డ్రగ్స్ మత్తులో పడిపోయాడని చెపుతున్నాయి. ఇదంతా ఒకెత్తయితే పూరీ కూతురు మాత్రం డ్రగ్స్ విషయంలో సంచలన కామంట్స్ చేసింది. డ్రగ్స్ ...
READ MORE
ఇంజనీరింగ్ విద్యార్ధుల మధ్య డేంజర్ కొట్లాట.. పరిస్థితి సీరియస్.!!
ఇంజనీరింగ్ చదివి గొప్ప గొప్ప ఇంజనీర్లవుతారని ఊహించి లక్షల ఫీజులు చెల్లిస్తూ కాలేజికి పంపుతుంటే.. వీధి రౌడీల్లా ఒకరిపై ఒకరు కత్తుతో దాడులు చేసుకుంటూ గ్యాంగ్ వార్ కు తెగబడుతూ కన్నవారికి తలవంపులు తెస్తున్నారు కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు. ఆఖరికి జైలుపాలు ...
READ MORE
భారత్ లో  రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో వ్యవహారానికి ముడి.
తలాక్.. తలాక్.. తలాక్..  ఇప్పుడీ వ్యవహారం ముస్లిం యువతులను తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. మూడు సార్లు చెప్పే తలాక్ తో జన్మ జన్మల బంధం మూడు క్షణాల్లో తెగిపోతోంది. అయితే ఈ విదానం తప్పని కోర్టుకు ఎక్కింది ఓ వర్గం. కానీ ...
READ MORE
అసెంబ్లీ లో దివ్యాంగులకు అండగ నిలుస్తున్న డా.లక్ష్మణ్
రాష్ట్ర వ్యాప్తంగ దాదాపు 25 లక్షల దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయం పై నేడు అసెంబ్లీలో గళమెత్తనున్నాడు.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్. 2016 డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ స్కీం మరియు 5% రిజర్వేషన్ ని మన తెలంగాణ రాష్ట్రం ...
READ MORE
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
మంచి భర్త.. ఇద్దరు పిల్లలు కుటుంబానికి ఏం కావాలంటే అది చేసిపెట్టే భర్త. ఇది గతేడాది భర్త సుధాకర్ రెడ్డి ని చంపి తన భర్త స్థానం లో ప్రియుడి మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేసి అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి ఎట్టకేలకు ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుష్మా స్వరాజ్
కుక్క తోక వంకర అనేలా ప్రవర్తిస్తున్న పాకిస్తాన్ పై ఆగ్రహం వ్యక్తం చేసారు భారత విధేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్. అంతే కాదు ఓ వైపు ఉగ్రవాద దాడులు చేస్తూ మరోవైపు శాంతి చర్చలు ఎలా జరుగుతాయని వ్యాఖ్యానించడం చర్చకు ...
READ MORE
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
ఇప్పుడు ప్రపంచమంతా ఎక్కడ చూసినా ఒకటే చర్చ ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్.ఈ వైరస్ చైనా లో పుట్టి మిగతా దేశాలకు పాకుతోంది. ప్రస్తుతానికి ఈ వైరస్ కు మందు లేదు. దాంతో ఈ వైరస్ బారిన పడిన జనం మృత్యువు ...
READ MORE
పోటీ నుండి తప్పుకున్న ప్రధానమంత్రి అభ్యర్థి.!!
ప్రధాన మంత్రి కావాలని పరితపిస్తున్న వారిలో బహుజన్ సమాజ్ వాది(BSP) అధినేత ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి ఒకరు. దేశ వ్యాప్తంగా బలమైన నాయకుల్లో మాయావతి ఒకరు.అందరు అధికారంలోకి వచ్చాక అప్పటి నుండే ప్రజల్లో మద్దతు పెంచుకుంటారు. కానీ ...
READ MORE
11ఏండ్ల స్కూల్ చిన్నారికి బాయ్స్ టాయిలేట్ లో శిక్ష.. టీచర్ నిర్వాకం.
రాను రాను సమాజంలో విలువలతో కూడిన ఆలోచనలకు పూర్తిగ మంగళం పాడుతున్నారు కొందరు ఉపాద్యాయులు. ఈ మద్య కాలంలోనే కొందరు ఉపాద్యాయులు పిల్లల పట్ల అసభ్యంగ ప్రవర్తించిన ఘటనలు వేదించిన ఘటనలు దేశ వ్యాప్తంగా కలకలం రేకెత్తించాయి. ఇవన్నీ మరవకముందే తాజాగా హైద్రాబాద్ ...
READ MORE
యువరైతు చివరి లేఖ..
రంగారెడ్డి జిల్లా రంగాపూర్ లో  ఘోరం జరిగింది. అప్పుల  బాధతో  యువ రైతు దంపతులు ఆత్మహత్య  చేసుకున్నారు. ఆ ఆత్మహత్యల విషాద కథనం.. యువరైతు ఆత్మహత్య లేఖలో.. యువరైతు మోహనాచారి సూసైడ్ నోట్ యథాతథంగా.. నా మనసుకు నచ్చినంత వరకు చదువు సాగించి.. నేపొందిన ...
READ MORE
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు కోరిక సాక్షిగా..
తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే.. గీ మాటే ఎప్పుడూ అనేటోడు మన జయశంకర్ సార్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే తన జీవితాన్ని త్యాగం జేసిన ఆజన్మ బ్రహ్మచారి. మంచితనం మానవత్వమే తప్ప ప్రతిఫలం కోరని నిస్వార్థపరుడు జయశంకర్ సార్. నేటి తెలంగాణ ...
READ MORE
‘టిమ్స్’ ఏర్పాటు చేసింది.. ప్రజల కోసమా..? ప్రచారం కోసమా.??
దేశ వ్యాప్తంగా నమోదు అవుతున్న కరోనా కేసుల శాతం కంటే మూడు రెట్లు ఒక్క తెలంగాణ లోనే అంటే 22 శాతం పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స కరువు అసలు బెడ్లే కరువు. ఇక పోని ...
READ MORE
ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు హక్కు వివాదం, క్లారిటీ ఇచ్చిన ఈసీ.!!
తెరాస పార్టీ ఎమ్మెల్సీ సీఎం కేసిఆర్ కూతురు కల్వకుంట్ల కవిత గతంలో నిజామాబాద్ లో ఓటు వేసి ఇప్పుడు నిన్న జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఓటు వేయడం పై వివాదం ఏర్పడింది. ఈ విషయమై ఎలక్షన్ ...
READ MORE
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో ప్రత్యక్ష్యమయ్యాడు..
దాదాపు మూడు దశాబ్దాల క్రితం ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి హఠాత్తుగా ప్రత్యక్షమైతే..? తల్లిదండ్రులు చిన్నప్పుడు పనిచేయడం లేదని మందలించడంతో ఇంటి నుండి పారిపోయిన ఓ వ్యక్తి సర్దార్ రూపంలో తిరిగి దర్శనం ఇస్తే..? తీరా తన గ్రామం వెతుక్కుంటూ ...
READ MORE
గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త. నియామ‌క ప్ర‌క్రియ‌కు లైన్ క్లియర్.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన హైకోర్టు.
గ్రూప్ -2 నియామ‌క ప్ర‌క్రియ‌కు హైకోర్టు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. వెంట‌నే స‌ర్టిఫికెట్ల వెరిఫికేష‌న్ చేప‌ట్టాల‌ని టీఎస్పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. ఎవైనా అభ్యంత‌రాలుంటే త‌మ‌కు తెల‌పాల‌ని హైకోర్టు తెలిపింది. త‌దుప‌రి విచార‌ణను వ‌చ్చేనెల 9 కి హైకోర్టు వాయిదా వేసింది. గ్రూప్- ...
READ MORE
బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు తెరవని “మా” అసోసియేషన్.!!
శ్రీ రెడ్డి అన్నంత పని చేసేసింది.. తాను చెప్తూ వస్తున్న ఆ బడా నిర్మాత ఎవరో అతని కొడుకెవరో మొత్తానికి బయట పెట్టేసింది. అతను ఎవరో కాదు ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ కొడుకు దగ్గుబాటి అభిరాం.. సినీ నటుడు దగ్గుబాటి ...
READ MORE
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
ఏడాదికీ సగటున పదుల సంఖ్యలో ఈ బోరు బావుల బారిన పడి అభంశుభం తెల్వని పసిపిల్లలు ప్రాణాలు కోల్పొతున్నారు. ఆడుకుంటూ వెళ్ళి నోర్లు తెరిచిన బోరు బావుల్లో పడి ప్రమాదానికి గురవుతున్నారు. ఈ తరహా సంఘటనల్లో పిల్లలు చనిపోయిన సంధర్భాలే ఎక్కువగా ఉంటున్నాయి. ...
READ MORE
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ సంస్థ మనుగడలో ఉండాలంటే అధికారం తప్పనిసరి.ప్రతీ ఎన్నికకూ పురోగతి సాధించని పక్షంలో ఇక ఆ రాజకీయ పార్టీ అంతరించే లేదా కనుమరుగయ్యేందుకు సిధ్దంగ ఉన్నట్టే అంటున్నారు పలువురు రాజకీయ సామాజిక విశ్లేషకులు. ప్రస్తుతం మన దేశం ...
READ MORE
అందమైన అడవుల్లో హింసాకాండ.. రక్తమోడిన లంబాడ తండాలు.!!
ప్రస్తుతం తెలంగాణ లో ఓ విచిత్రకరమైన పరిస్థితి నెలకొంది. ఎప్పుడూ ఐక్యంగ ఉండే.. గిరిజనుల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. తాజాగా గిరిజన తండాలకు ఆదివాసులకు నెలవైన అడవుల జిల్లా ఆదిలాబాద్ లో హింసాకాండ రగిలింది. మొన్నటివరకు ఈ గొడవలు నిరసనలకు ...
READ MORE
ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..
కూటి కోసం కోటి తిప్పల నానుడి ఇక్కడ పనికి రాదు. తప్పని పరిస్థితిలో తప్పు దారిలోకి వెళితే ఇక చావే శరణ్యం. ఒళ్లు అమ్ముకుని డబ్బులు సంపాదించాలని ఆశ పడ్డా.. ఒక వేళ అడ్డంగా దొరికినా ఉరిశిక్ష తప్పదు. అలా ఇలా ...
READ MORE
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
బండి సంజయ్ రాజకీయాలకు ఇక దూరం.! తెలంగాణ భాజపా లో
ఒక్క దుబ్బాకల్నే BJP దూకుడు ఈ రేంజ్ ల ఉంటే,
మోడీ పై తప్పుడు ఆరోపనలు చేసాను నన్ను క్షమించండి –
డ్రగ్స్ తో మా నాన్నకు ఎలాంటి సంబంధ లేదు.. తండ్రిని
ఇంజనీరింగ్ విద్యార్ధుల మధ్య డేంజర్ కొట్లాట.. పరిస్థితి సీరియస్.!!
భారత్ లో రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో
అసెంబ్లీ లో దివ్యాంగులకు అండగ నిలుస్తున్న డా.లక్ష్మణ్
ఆలోచనలు దారితప్పితే.. జీవితం అతలాకుతలం.!! హంతకురాలు స్వాతి విషాద కథ.!!
బ్రేకింగ్ న్యూస్:- పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన సుష్మా
కరోనా వైరస్ దెబ్బకు విల విల్లాడుతున్న చైనా.!!
పోటీ నుండి తప్పుకున్న ప్రధానమంత్రి అభ్యర్థి.!!
11ఏండ్ల స్కూల్ చిన్నారికి బాయ్స్ టాయిలేట్ లో శిక్ష.. టీచర్
యువరైతు చివరి లేఖ..
సార్ యాదిలో.. తెలంగాణ రాష్ట్రాన్ని కల్లారా సూడాలే అనే సారు
‘టిమ్స్’ ఏర్పాటు చేసింది.. ప్రజల కోసమా..? ప్రచారం కోసమా.??
ఎమ్మెల్సీ కవిత రెండు చోట్ల ఓటు హక్కు వివాదం, క్లారిటీ
మూడు దశాబ్దాల తరువాత సర్దార్జీ రూపం లో గ్రామం లో
గ్రూప్-2 అభ్యర్థులకు శుభవార్త. నియామ‌క ప్ర‌క్రియ‌కు లైన్ క్లియర్.. గ్రీన్
బడా నిర్మాత కొడుకు బాగోతం బయటపెట్టిన శ్రీ రెడ్డి.. నోరు
బోరుబావులు కాదు. . పిల్లల పాలిట యమపాశాలు.
ఇక దేశంలో కమ్యునిజం అంతరించినట్టేనా..?
అందమైన అడవుల్లో హింసాకాండ.. రక్తమోడిన లంబాడ తండాలు.!!
ఇక్కడ వేశ్యలకు బహిరంగంగా ఉరి..
Facebook Comments
Top
error: Content is protected !!