You are here
Home > తాజా వార్త‌లు > తెలంగాణ లో తొందర్లోనే కనుమరుగు కాబోతున్న కాంగ్రెస్ పార్టీ.!!

తెలంగాణ లో తొందర్లోనే కనుమరుగు కాబోతున్న కాంగ్రెస్ పార్టీ.!!

తెలంగాణ ఇచ్చిన పార్టీ గ భారీ స్థాయి లో ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. అయినా జనాలు కాంగ్రెస్ పార్టీ ని ఏ కోశానా నమ్మినట్టు కనిపించలేదు.
కొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ కూటమికి ఎక్కువ స్థానాలు ఇచ్చినా ఫలితాల తర్వాత భారీ ఓటమి వెక్కిరించింది. మరీ దారుణంగ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థులే తుడుచుపెట్టుకునిపోయారు. ఇది ఆ పార్టీ కి కోలుకోలేని దెబ్బనే అని చెప్పొచ్చు.
ఈ ఓటమికి కేసిఆర్ నరేంద్ర మోడి లు కలిసి చేసిన కుట్ర అని ఆ పార్టీ నేతలు అంటున్నా.. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ స్వయంగ చేసుకున్న నష్టాలే కారణం అనే వాదనలు వినిపిస్తున్నై.

తెలంగాణలో ఫేడ్ అవుట్ అయిన టీడీపీ తో పొత్తు ప్రజల్లో వ్యతిరేకంగ ఉన్న చంద్రబాబు నాయుడు తో ప్రచారం, దేశం లోనే కనుమరుగవుతున్న కమ్యునిస్టులను మరియు ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాడో నేటికీ కన్ఫ్యూజ్ లో ఉండిపోయిన కోదండరాం ను వెంటేసుకుని జనాల్లోకి వెల్లడం కాంగ్రెస్ పార్టీ చేసిన పెద్ద తప్పు అని విశ్లేషకుల వాదన.

ఇదంతా పక్కన పెడితే.. కాంగ్రెస్ పార్టీ కి మరో అతిపెద్ద కష్టం కల్ల ముందు కనబడుతోంది.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగ తుడుచుకుపెట్టుకునిపోయింది. అసెంబ్లీ లో కనీసం ఒక్క స్థానం లేకుండ పోయింది.
ఇప్పుడు తెలంగాణ లో నూ మొత్తం ఖాలీ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ ని ఖతం చేసేందుకు కేసిఆర్ తన వ్యూహాలకు పదును పెడుతున్నాడు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ శాసన మండలి లో తన ప్రధాన ప్రతిపక్షం ప్రాతినిధ్యం కోల్పోయింది.
ఆరు మంది ఎంఎల్సీలలో ఇప్పటికే నలుగురు సభ్యులు తెరాస లో కలిసిపోగా పూర్తిగ మండలి పక్షాన్ని కోల్పోయింది కాంగ్రెస్ పార్టీ.
ఇక మొన్న గెలిచిన 19 మంది ఎంఎల్ఏ ల లోనూ చాల మంది కారెక్కడానికి లెక్కలేసుకుంటున్నారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ లు తెరాస గూటికి చేరడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఇదే నిజమైతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుకు జనాలు ఓటేయడానికి ఆసక్తి చూపించరనే చర్చ సాగుతుంది.
దేశంలో నరేంద్ర మోడి దెబ్బకు కుదేలైన కాంగ్రెస్ పార్టీ కనీసం తెలంగాణ లో అయినా అంతో ఇంతో బలంగ ఉందనుకుంటే ఇక్కడా కూడా పూర్తిగ కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోంది.

 
Related Posts
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ వైభవం.
ఏ పేరు చెప్తే యావత్ తెలంగాణ ఊపిరి పీల్చుకుంటదో.. ఏ పేరు చెప్తే తెలంగాణ ద్రోహుల లాగులు తడుస్తయో ఆ ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణకు అడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీకి తరిగి పూర్వ వైభవం లభించింది. గత ఆగస్టు నెలలో యూనివర్శిటీని ...
READ MORE
ప్రజల ప్రాణాలు ముఖ్యమా.. ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యమా..??
కరోనా లాంటి మహమ్మారి అంటువ్యాధి విషయం లో కూడా మన పాలకులు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తుండడం పై సర్వత్రా అందొలన వ్యక్తం అవుతున్నది. కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలిసినా కనీసం క్వరైంటెన్ కు కాకుండా ఐసొలేషన్ కేంద్రానికి వెళ్లకుండా, గుర్తించి ...
READ MORE
అతడే ఒక సైన్యం..
అయ్యింది అనుకున్నదంతా... అయిపోయింది.. నిజంగా చెప్పాలంటే అనుకున్నదాని కంటే ఎక్కువే జరిగిపోయింది.. గెలిచాడు ఒక్కడే గెలిపించేసాడు ఒక్కడే. ఒంటి చేత్తో 25 పీఠాన్ని మళ్లి కమలానికి సొంతం చేశాడు. అతడే నరేంద్ర మోడీ వన్ మన్ ఆర్మీ. మినీ ఇండియాగ పిలుచుకునే ఉత్తరప్రదేశ్ ...
READ MORE
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చితే, తెలంగాణ సీఎం కేసిఆర్ ఏం చేస్తున్నారు.?
తెలంగాణ లో ప్రజలు పొద్దున లేస్తే, కరోనా వైరస్ అంటకుండా కాపాడమని దేవుడిని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు అడ్మిషన్ ఇవ్వడం లేదు ఇచ్చినా సరైన వసతుల లేమి ...
READ MORE
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ పై మరోసారి ఫైర్ అయ్యారు తెలంగాణ రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.కె.లక్ష్మన్.ముఖ్యంగ రైతుల సంక్షేమం ఎజెండా గ ఏర్పాటు చేసిన నీతి అయోగ్ సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని కేసిఆర్ ను సూటిగ నిలదీసారు. అదే ...
READ MORE
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ గ్రామం వైపు చూడండి.  చ‌దువుకునేందుకు న‌ర‌క దారులను దాటుతున్న విద్యార్థులు.
చ‌దువంటే న‌ర‌క‌మ‌ని అమ్మ కొట్టింద‌ని నాన్న తిట్టాడ‌ని ఇంట్లోకెళ్లి పారిపోయే వారికి ఈ ఊరిని చూయించండి. చ‌దువుకోవాలంటే బండెడు బుక్కులు మోయాలి.. బ‌స్ లో కిలో మీట‌ర్ల మేర కాలేజీకి వెళ్లాలి. సార్లు చెప్పే సొల్లంతా వినాలి అని చ‌దువును త‌క్కువ‌గా ...
READ MORE
కర్నాటకలో దారుణం.. అత్యంత క్రూరంగ చంపబడ్డ దళిత యువకుడు.!!
కర్నాటక రాష్ట్రం లో హన్నోవర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. 21 ఏండ్ల పరేష్ కమలాకర్ మెస్తా అనే దళిత యువకుడిని అత్యంత దారుణంగ, గాయపరిచి ఒంటిపై వేడి నూనె పోసి శెట్టికర్ అనే సరస్సులో పడేసారు దుండగులు. కర్నాటకలో మొన్న డిసెంబర్ ...
READ MORE
గెలుపు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్న “చీపురు” పార్టీ.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం చౌకబారు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని పలువురు సామాజిక రాజకీయ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తూర్పు ఢిల్లీ స్థానం నుండి ఆప్ తరుపున ఆతిషి మార్లినా పోటీ చేస్తుండగా, ...
READ MORE
ముంబై పేలుళ్ల దోషి అబూసలెంకు జీవిత ఖైదు. తాహిర్ మర్చంట్, ఫిరోజ్ ఖాన్ కు ఉరిశిక్ష.
1993 ముంబై పేలుళ్ల కేసులో దోషులకు శిక్షలు ఖరారు చేసింది టాడా కోర్టు. ఐదుగురు ప్రధాన నిందితులకు కఠిన శిక్షలు విధించారు న్యాయమూర్తులు. యువకులను పాకిస్తాన్ పంపి టెర్రిరిజంలో ట్రైనింగ్ ఇప్పించిన తాహిర్ మర్చంట్, ఫిరోజ్ ఖాన్ కు ఉరిశిక్ష విధించారు. ...
READ MORE
హైటెక్ వ్యభిచారాలకు అడ్డగా ఈ వెబ్ సైట్లు..
గుట్టుగా నాలుగు గోడల మధ్య సాగిపోయే రంకు యవ్వారం.. గదులు దాటి సోషల్ గదుల్లోకి చేరిపోతోంది. అరికడుతాం అడ్డుకట్ట వేస్తాం ఎవరిని వదలం అని గొప్పలు చెప్పిన ప్రభుత్వాలు, పోలీస్ యంత్రాంగం తూతూ మంత్రంగా తనీఖీలు చేసి.. అప్పటి మందం చర్యలు ...
READ MORE
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
పొట్ట కూటికోసం పట్టణానికి వచ్చింది.. ఏదోలా ఓ చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంది. బ్రతుకు దెరువుకి ఓ దిక్కు దొరికింది అని అనుకుంటడగానే హఠాత్తుగా సంబవించిన ప్రమాదం ఆ యువతి జీవితాన్ని అందకారం చేసింది. ఎన్నో కలలు కన్న ఆ యువతి ఏకంగా ...
READ MORE
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
బొగ్గు బాయిల మోగిన సమ్మె సైరన్ తో అటు ప్రభుత్వం.. ఇటు ప్రభుత్వ అనుబంధ సంస్థ డైలామాలో పడింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, డిపెండెంట్‌ ఉద్యోగాల కోసం ఈ రోజు ఉదయం నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు ఐదు జాతీయ ...
READ MORE
ఒక “ఛాన్స్” కావాలంటే నలుగురికి “ఛాన్స్” ఇవ్వాల్సిందే..! ఎవ్వరూ పతివ్రతలు కాదని తేల్చేసిన హీరోయిన్.!!
టాలివుడ్ బ్రేకింగ్ న్యూస్:- ఇంకా డ్రగ్స్ విచారణలను మరవకముందే టాలివుడ్ లో కుదుపు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గలీజ్ లెక్కలన్నీ బయటపడుతున్నై.. గత కొద్ది రోజులుగా తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి బహిరంగంగా ఇండస్ట్రీ లోగుట్టు మొత్తం బయటపెడుతూ రచ్చ రచ్చ ...
READ MORE
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
సీనియర్ ఎన్టిఆర్ జీవిత కథ అంటూ బాలక్రిష్ణ నటించిన క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం కథానాయకుడు పై నెట్టింట్లో ఆసక్తికర వెరైటీ చర్చ సాగుతోంది. సినిమా లో హీరో పాత్ర పోషించిన బాలక్రిష్ణ తెలుగుదేశం పార్టీ లో ఉన్నందున కొందరు ...
READ MORE
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
ఏంటి టొమాటోలకు జవాన్లు కాపలనా ఊకో బాస్.. వాటిని ఎవరెత్తుకెళుతారు.. అసలే సండే జనాలు ముక్కా చుక్కా వెంట పడుతారు కానీ నీసు లేకుండా శాకహారం అంటూ పరుగులు పెడుతార అని అనుకోకండి. ఇప్పుడు చికెన్ మటన్ ల కంటే టమాటకే ...
READ MORE
యువతకు మార్గదర్శకుడు రామంతపూర్ రాకేషన్న బర్త్ డే వేడుకలు.!!
ప్రముఖ విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు హిందూ ధర్మ రక్షకులు జాతీయవాది కొండేరు రాకేష్ జన్మధినం సంధర్భంగా ఆయన నివాసం రామంతపూర్ లో కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. కొండేరు రాకేష్ అనుచరులు మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు మొత్తం ...
READ MORE
కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ని మించిన నేత లేడా.??
దశాబ్దాల పాటు అధికారం చెలాయించిన పార్టీ కి ఇంత గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణ మా ప్రభుత్వమే ఇచ్చింది అని కూడా ప్రజలకు చెప్పుకోలేకపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ తెచ్చినం అని ...
READ MORE
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో ధర్నా చేస్తున్న రాహుల్.!
ఉత్తర్ ప్రదేశ్ హత్రాస్ ఘటన చుట్టూ రాజకీయాలు చెలరేగుతున్నాయి. సెప్టెంబర్ 14న హత్రాస్ జిల్లా బూలాగరి గ్రామంలో 19 ఏళ్ల దళిత బాలికపై నలుగురు ఉన్నత వర్గానికి నలుగురు కీచకులు దారుణానికి ఒడిగట్టారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ...
READ MORE
వైద్య సిబ్బంది పై పోలీసుల పై దాడులు చేస్తున్న వెధవల భరతం పడుతున్న యోగి.!!
కరోనా వైరస్ లక్షణాలు ఉన్న వారిని మరియు అనుమానితులను క్వారంటైన్ కు తరలించే సందర్భం లో మరియు ఆసుపత్రిలో కొందరు వెధవలు వైద్య సిబ్బంది కి పోలీసు అధికారులకు సహకరించకుండ తిరిగి వారిపై నిస్సిగ్గుగా దాడులకు తెగబడుతున్నారు. కాగా ఇలా దాడులు ...
READ MORE
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను సెల్ ఫోన్ లో వీడియో తీసారు
ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా కనిగిరి లో సభ్య సమాజం తల దించుకునేలా జరిగిన ఘటనతో.. ఆ దారుణానికి పాల్పడిన ముగ్గురు యువకులను కన్న తల్లిదండ్రులకు తీరని మచ్చ ఏర్పడింది. తోటి విద్యార్థినిని ప్రేమ పేరుతో స్నేహం ముసుగేసుకుని కన్ను మిన్ను కానకా అత్యాచార ...
READ MORE
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
పంజాబ్ కు చెందిన 13 సంవత్సరాల పాప హిస్మిత ఈ మద్యకాలంలోనే దేశ రాజధాని ఢిల్లీ నగరం చూడడం కోసం కుటుంబంతో కలిసి వచ్చింది. అక్కడే రాజ్ ఘాట్ లోని మహాత్మా గాంధీజీ సమాధి సంధర్శనకు వచ్చారు. సాధారణంగ ఢిల్లీ పర్యటనకు విదేశీయులు సైతం ...
READ MORE
ఓడిపోయిన కోమటోల్లు.!!
గత నెలరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లేనూ వాడీవేడిగా జరుగుతున్న తంతు ఏదైనా ఉందంటే.. అది కంచె ఐలయ్య కు కోమటోల్లకు జరుగుతున్న యుద్ధం అని చెప్పొచ్చు.. ఇంకా ఆ నిరసన జ్వాలలు రగులుతూనే ఉన్నై.. కాగా కంచె ఐలయ్య రాసిన "సామాజిక స్మగ్లర్లు ...
READ MORE
మానవత్వాన్ని మసి చేసిన సిగ్గులేని జనం.
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని.. ఈ అక్షరాలు కాదు నిజాలు కళ్ల ముందు కదలాడిన నిజాలు. ప్రాణాలు గాల్లో పోతుంటే గుడ్ల గూబల్లా కళ్లు తెరిచి టెక్నాలజి మత్తులో చిత్తుగా జోగుతూ ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్.!!
దేశంలో భాజపా ఎదుగుదల రోజురోజుకు పెరుగుతూవస్తోంది, ప్రముఖులు సమాజంలో మంచి ప్రతిష్ఠ కలవారు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దేశంలో మూసధోరని రాజకీయాలను మారుస్తూ నూతన రాజకీయాలను శుభారంభం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ భాజపా ...
READ MORE
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ యాప్ మిత్రోన్ సక్సెస్ అవుతుందా.?
చైనా చేస్తున్న ఓవరాక్షన్ తో ఇపుడు పాకిస్తాన్ మాత్రమే కాదు చైనా పేరు చెప్తేనే భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ చైనా బార్డర్ లో మన సైనికులతో గొడవకు దిగుతోంది చైనా, అదే విధంగా మన దేశ శత్రువు ఉగ్రవాద ...
READ MORE
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ
ప్రజల ప్రాణాలు ముఖ్యమా.. ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యమా..??
అతడే ఒక సైన్యం..
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో
కారు సారు పదహారు రాకపోయేసరికి కేసిఆర్ బేజారైపోతున్నారు – డా.కె.లక్ష్మన్
సావ‌ర్ ఖేడ్ అర‌ణ్య రోద‌న‌.. కేసీఆర్ సార్ ఒక్క‌సారి ఈ
కర్నాటకలో దారుణం.. అత్యంత క్రూరంగ చంపబడ్డ దళిత యువకుడు.!!
గెలుపు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్న “చీపురు” పార్టీ.!!
ముంబై పేలుళ్ల దోషి అబూసలెంకు జీవిత ఖైదు. తాహిర్ మర్చంట్,
హైటెక్ వ్యభిచారాలకు అడ్డగా ఈ వెబ్ సైట్లు..
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
ఒక “ఛాన్స్” కావాలంటే నలుగురికి “ఛాన్స్” ఇవ్వాల్సిందే..! ఎవ్వరూ పతివ్రతలు
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
టమాటలకు జవాన్ల కాపలా.. కలికాలం బాస్ కలికాలం.
యువతకు మార్గదర్శకుడు రామంతపూర్ రాకేషన్న బర్త్ డే వేడుకలు.!!
కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ని మించిన నేత లేడా.??
రాజస్తాన్ లో మైనర్ బాలికలపై రేప్ జరిగితే, యూపీ లో
వైద్య సిబ్బంది పై పోలీసుల పై దాడులు చేస్తున్న వెధవల
బద్మాష్ పని చేసిన బాడుకవ్ లు.. ఆ దారుణ దృష్యాలను
ఈ పాప చేసిన పనికి మోడీ మెచ్చుకున్నాడు.!
ఓడిపోయిన కోమటోల్లు.!!
మానవత్వాన్ని మసి చేసిన సిగ్గులేని జనం.
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ
టిక్ టాక్ కు టైం దగ్గర పడినట్టేనా.. మన దేశ
Facebook Comments
Top
error: Content is protected !!