You are here
Home > తాజా వార్త‌లు > ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ విద్యార్థులు నమ్ముతారా..?

ఓయూ అడ్డాగా కాంగ్రెస్ సభ..! మళ్లీ ఉద్యమం మొదలవబోతుంది.. ఓయూ విద్యార్థులు నమ్ముతారా..?

తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడం తప్ప ప్రజలు నమ్మిందే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీని నమ్మే వారు లేక అధికారానికి దూరం అయింది. తాజాగా  మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహించిన సభతో కాంగ్రెస్ పార్టీ పునర్ వైభవాన్ని పునికిపుచ్చుకుంది. సభ విజయవంతం కావడంతో ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదపాలని ఫిక్స్ అయ్యారు. దీనిలో భాగంగా మరో సభకు సమాయత్తమౌతున్నారు.


ఈ సారి ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్శిటీలో  ‘నిరుద్యోగ గర్జన’ పేరిట సభ నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న ఉస్మానియా యూనివర్శిటీ నుండే టిఆర్ఎస్ కు చెక్ పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది.అందుకే ఈ యూనివర్శిటీని వేదికగా ఎంచుకుందని సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ మూడేళ్ళపాలనపై కాంగ్రెస్ పార్టీ దూకుడుగా విమర్శలు చేస్తోంది. మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ నాయకులు మరింత ఉత్సాహంతో పనిచేస్తున్నారు.

ఈ ఉత్సహాన్ని ఎక్కడకూడా నీరు గార్చకూడాది మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిన కేంద్ర నాయకులు సభల ద్వారానే జనాల్లోకి వెళ్లాలని ఓ నిర్ణయానికి వచ్చారంట. ఉస్మానియా యూనివర్శిటీలో సభ నిర్వహించి టిఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్నారంట. ఈ సభ సక్సెస్ అయితే ఆటోమేటిక్ గా తెలంగాణలో టీఆర్ ఎస్ ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుందని ఓ అంచనాకు వచ్చినట్టు చెపుతున్నారు.

ఓయూనే వేదికగా చేసుకోవడం వెనుక కారణాలు..

నీళ్లు, నిధులు, నియమకాల పునాధుల మీద నిర్మాణం అయింది తెలంగాణ. ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాటం చేసింది విద్యార్థులు నిరుద్యోగులే. అప్పటి నిరుద్యోగులు అలాగే ఉండగా ఆ నాటి విద్యార్థులు చదువు పూర్తి చేసుకుని నిరుద్యోలుగా మారారు.  అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నియమకాల సంగతి గాలికి వదిలేసింది. కాకి లెక్కలు చెప్పడమే పూర్తి స్థాయి ఉద్యోగాలు అందించలేకపోయింది. ఇప్పుడు ఇదే అస్త్రాన్ని పావుగా వాడుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. నిరుద్యోగ అంశాన్ని తీసుకొని యువతలో చైతన్యం తీసుకురాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలను ప్రారంభించింది. ఉస్మానియా యూనివర్శిటీ వేదికగా కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ గర్జన పేరుతో సభ నిర్వహించాలని భావిస్తోంది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వనించాలని ఆ పార్టీ భావిస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం సైతం ఓయూకి రావాలంటే జంకే పరిస్థితి ఉండటంతో ఇక్కడి నుండే తాడో పేడో తేల్చుకోవాలని చూస్తోంది కాంగ్రెస్. అయితే ఈ సభ ఇప్పట్లో ఉండకపోవచ్చని సమాచారం. కాంగ్రెస్ పార్టీ సంస్థగత ఎన్నికలు పూర్తయ్యాక సెప్టెంబరు – నవంబర్ మధ్యలో ఈ సభ ఉండే అవకాశాలున్నాయి. 

Related Posts
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
నిన్న ఉదయం 10:30 నుండి దాదాపు 11గంటలు టాలివుడ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ని డ్రగ్స్ కేసు విషయంలో సిట్ అధికారులు ప్రశ్నించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ ఆఫీస్ నుండి బయటకి వచ్చిన పూరీ కొంత అసంతృప్తి గా కనిపించడం జరిగింది. మీడియా తో ...
READ MORE
బంగ్లాదేశ్ మయన్మార్లో హిందువులపై కొనసాగుతున్న హత్యా కాండ..
మయన్మార్ లో రఖైన్ ప్రాంతం బంగ్లాదేశ్ నుండి వలస వెల్లిన రోహింగ్యాల సంఖ్య అధికం.. తాజాగా ఆ రఖైన్ ప్రాంతంలో దారుణ విషయం వెలుగులోకొచ్చింది. 300 మందిని అపహరించి అందులో దాదాపు 100 మంది హిందు రోహింగ్యాలను గుర్తించి వారిలో 92 ...
READ MORE
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
సన్నీలియోన్.. పోర్న్ స్టార్ నుండి బాలీవుడ్ బ్యూటీగా మారిన అందాల తార. ఆ అందాలకు ఫిదా అవ్వని కుర్రకారంటూ లేరు. మత్తెక్కించే అందాలతో వెండితెరను ఊపేస్తోంది. ఇప్పుడా బోల్డ్ సుందరి కేరళాలో అడుగుపెట్టడమే ఆలస్యం సునామీ వచ్చినంత పని చేశారు అక్కడ ...
READ MORE
నవ భారత్ సాధనలో బీజేపీ…
దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో ...
READ MORE
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండె పోటు వచ్చింది. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గంగూలీ కోల్‌కతాలోని ...
READ MORE
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
దొంగ చాటుగా దెబ్బ కొట్టేందుకు చైనా జిత్తుల మారి ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే కవ్వింపు చర్యలతో బోర్డర్ దాటి ముందుకు కదులుతున్న చైనా ఈ సారి ఏకంగా యుద్దానికే సిద్దమన్న రహస్య సంకేతాలను పంపిస్తోంది. ఓ వైపు భారత్ సహనం పాటిస్తుంటే.. చైనా ...
READ MORE
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
హైద్రాబాద్ నగరంలో 28 వేల అక్రమ కట్టడాలున్నై వాటన్నిటినీ కూల్చేదాక నిద్రపోయేదే లేదని పోయినేడాది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నాడు. గీ మాట అన్నదీ అక్రమ నిర్మాణాల వల్ల నాలాలు మురుగునీటి కాల్వలు మూసుకపోయి వాన కాలం అంతా ...
READ MORE
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే షాకే..!!!
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
గత నాలుగైదు రోజులుగ తెలంగాణ తేదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నట్స్) సమావేశం కోసం అమెరికా పర్యటన లో బిజీ బిజీ గా గడిపారు. డల్లాస్, డెట్రాయిట్ లో ఉన్నటువంటి తెలుగువారితో పలు ...
READ MORE
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
గత కొంత కాలంగ టాలీవుడ్ తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి ఇండస్ట్రీలోని పెద్దలపై ఆరోపనలు చేస్తూ.. టాలీవుడ్ లో" క్యాస్ట్ కౌచింగ్" కల్చర్ చాలా ఉందనీ.. హీరోయిన్లని శారీరకంగ వాడుకోకుండా అవకాశాలు ఇవ్వరనీ అయినా.. తెగించి భరించినప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదనీ.. ...
READ MORE
స్వామి వివేకనంద ప్రసంగం మా రాష్ట్రంలో ప్రసారానికి ఒప్పుకోం.!!
స్వామి వివేకనంద అంటే అందరికీ గుర్తొచ్చేది చికాగో సర్వమత సభలు.. అక్కడ జరిగిన మహా సభల్లో స్వామీజి భారతదేశం గొప్పతనాన్ని వివరించిన ప్రసంగానికి యావత్ ప్రపంచం దేశాలు దాసోహం అయ్యాయి. భారతదేశం అంటే ఇంతగొప్పదా అంటూ నోరెల్లబెట్టిన సంధర్భం భారత చరిత్రలో ...
READ MORE
బీహార్ లో దారుణం.. మనిషిగ పుట్టినందుకు సిగ్గుపడాలేమో.??
కుల మతాలు వేరైనా నగరాలలో కంటే గ్రామాలలో ప్రజలు ఒకరికొకరు గౌరవించుకుంటూ కలిసిమెలిసి ఉంటారనుకుంటాము.. కానీ ఇందుకు విరుధ్దంగా బీహార్ రాష్ట్రం నలంద జిల్లాలో సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు ఓ ప్రజాప్రతినిధి. ఓ యాభై సంవత్సరాల వయసున్న గ్రామస్తుడు ఏదో పని నిమిత్తం ...
READ MORE
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త.!!
ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడకం అనేది సర్వ సాధారణం అయిపోయింది.అంతే కాదు చాలా మంది ఎదో ఒక వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ వ్యవహరిస్తుంటారు.అయితే ప్రస్తుతం తప్పుడు వార్తలు వైరల్ చేయడం ఎక్కువైంది, వైరల్ ...
READ MORE
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
భారతదేశం గర్వించదగ్గ నేత మరియు ప్రధాన మంత్రులలోనే అత్యుత్తమ ప్రధానమంత్రి భారత రత్న అటల్ బిహారీ వాజిపేయి తన 94 ఏట అనారోగ్యం కారణంగ కొంత కాలంగ ఢిల్లీ ఏయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడవడంతో యావత్ దేశమంతా ...
READ MORE
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి సామ్రాజ్యం.
బాహుబలి మానియా ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ చిన్నారుల కళ నైపుణ్యం. జక్కన్న చెక్కిన బాహుబలి ది కన్ క్లూజన్ ఓ వైపు వెండి తెర రికార్డులను బద్దలు కొడుతుంటే.. మరో వైపు కొత్త తరానికి ...
READ MORE
కాశ్మీర్ లో మన సైన్యం కేక పుట్టిస్తోంది.. గజగజ వణుకుతున్న వేర్పాటు వాదులు.!!
పీడీపీతో భాజపా పొత్తు విడిపోయిన తర్వాత.. కాశ్మీర్ రాష్ట్రం లో రాష్ట్రపతి పాలన విధించిన విషయం అందరికీ తెలిసిందే.. అయితే.. ప్రస్తుతం మన సైన్యానికి రాష్ట్రపతి పాలన సంధర్భంగ కేంద్ర ప్రభుత్వం పూర్తిగ స్వేఛ్చ ఇచ్చినట్టు అయింది. దీంతో ఉగ్రవాద కదలికలపై ...
READ MORE
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన డాక్ట‌ర్..
ఇద్ద‌రు వైద్యులే. ప్రాణాలు కాపాడే బాధ్య‌త‌ల్లో ఉన్న వారే.. కానీ ఏమైందో ఏమో కానీ ఒక్క సారిగా ఉన్మాదుల్లా మారిపోయారు. ఒక‌రి మీద ఒక‌రు దాడికి దిగారు. ఒక డాక్ట‌ర్ అయితే ఏకంగా ఎయిడ్స్ రోగి నుంచి సేక‌రించిన ర‌క్తాన్ని మ‌రో ...
READ MORE
ముందు జాగ్రత్త లేకుంటే మునిగిపోవడం ఖాయం.. బుద్ధి లేని కొందరు జనాలకు హెచ్చరిక.!
ప్రపంచ అగ్ర దేశాలను సైతం వణికిస్తున్న మందు లేని అంటువ్యాధి కరోనా వైరస్ ను నివారించడం కోసం దేశాలను పాలిస్తున్న నరేంద్ర మోడీ, డోనాల్డ్ ట్రంప్, మరియు రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి మహా మహులే నిద్ర లేని రాత్రులు గడుపుతూ.. ...
READ MORE
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
చైనా వైరస్ కరోనా మహమ్మారి ఓ వైపు రోజు రోజుకు విజృంభిస్తుంటే, ప్రజలు ఇంటి నుండి బయటకు రాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో నే ప్రధాని నరేంద్ర మోడీ 21 రోజుల లాక్ డౌన్ విధించగా ...
READ MORE
HYDERABAD: TELANGANA: 02/03/2016: Good luck: Intermediate students check out their hall ticket numbers outside an Intermediate Examination Centre at Mahbubia Girls High school in Hyderabad on Wednesday.  Photo: G. Ramakrishna
నిమిషం ఆల‌స్యం అయినా అనుమ‌తించ‌బోమ‌న్న నిబంధ‌న విద్యార్థులకు తీర‌ని ఆవేద‌న‌ను మిగిల్చింది. ఏడాది పాటు క‌ష్ట‌ప‌డి చ‌దివిన చ‌ద‌వులు ఒక్క నిమిషం ఆల‌స్యం కార‌ణంగా బుర‌ద‌లో పోసిన ప‌న్నీరులా మారాయి. హైద‌ర‌బాద్, రంగారెడ్డి జిల్లాల్లో చాలా చోట్ల‌ ఈ ప‌రిస్థితి నెల‌కొంది. విద్యార్థులు, ...
READ MORE
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు తాగితే సరిపోతుంది కదా.??
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మరియు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు లు చేసిన వ్యాఖ్యల వల్ల ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడ్డ తెరాస ఎమ్మెల్యే లు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, బాజి రెడ్డి గోవర్ధన్ రెడ్డి, మరియు గణేష్ గుప్తా లకు ...
READ MORE
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
తెలంగాణ రాష్ట్ర వ‌ర్కింగ్ జ‌ర్న‌లిస్టుల సంఘం ముఖ్య స‌ల‌హాదారుడు కె. శ్రీ‌నివాస్‌రెడ్డి, ఐజేయూ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ దేవుల‌ప‌ల్లి అమ‌ర్‌ తెలంగాణ సర్కారు తీరును  ఎండగట్టారు. జ‌ర్న‌లిస్టుల‌కు ముఖ్య సౌక‌ర్యాలైన అక్రెడిటేష‌న్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ ప్ర‌క్రియ అస్త‌వ్య‌స్తంగా మారింద‌ని వారు ...
READ MORE
మాదిగ జాతిని మంద క్రిష్ణ మాదిగ మోసం చేస్తున్నాడు – MRPS-TS నేతలు
మాదిగ సామాజిక వర్గంలో మరోసారి వర్గ విబేధాలు భగ్గుమన్నై.. ఎస్సీ వర్గీకరణ కోసం ఎంఆర్పిఎస్ పోరాటం చేస్తున్నప్పటికీ.. మాదిగ సామాజిక వర్గంలోనే మంద క్రిష్ణ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఈ క్రమంలో తాజాగా మంద క్రిష్ణ చేస్తున్న ప్రభుత్వ ...
READ MORE
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
వందేళ్ల చ‌రిత్ర‌.. అప‌ర మేదావులను తెలంగాణ జాతిని ప్ర‌పంచ దేశాల‌కు ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త ఉస్మానియాది. ఉద్య‌మాల‌ చరిత్ర‌కు నిలువుట‌ద్దం మ‌న ఉస్మానియా యూనివ‌ర్సిటీ. ఉద్య‌మాల ఖిల్లాగా.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఊపిరి పోసిన విద్యాల‌యం ఉస్మానియా. అంత‌టి ఘ‌న చరిత్ర ఉన్న ...
READ MORE
సంఘటనం ఒక యజ్ఞం.. గీత్ వీడియో ఆవిష్కరణ
సంఘటనం ఒక యజ్ఞం సమిధగా మన జీవనం అంటూ భారత మాత సేవకు పునఃరంకితం కావాలి. - గుంత లక్ష్మణ్ జీ (ABVP అఖిల భారత సహ సంఘటన కార్యదర్శి) "సంఘటనం ఒక యజ్ఞం" గీత్ వీడియో రూపంలో ఆవిష్కరిస్తున్న సందర్బంగా హైదరాబాద్ తార్నాక ఏబీవీపీ ...
READ MORE
పూరీనీ పోలీసులు ఏమని అడిగారు.? విచారణ ఇంకా ఉందా.??
బంగ్లాదేశ్ మయన్మార్లో హిందువులపై కొనసాగుతున్న హత్యా కాండ..
సన్నిలియోన్ మత్తులో కేరళా జనం.. పిచ్చెక్కించిన బాలీవుడ్ బ్యూటి. 
నవ భారత్ సాధనలో బీజేపీ…
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
దొంగ దెబ్బ తీయబోతున్న చైనా.. యుద్దానికి బలగాలు సిద్దం.
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
ప్రవాస తెలుగువారి బాధను అర్థం చేసుకున్న ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి.!!
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
స్వామి వివేకనంద ప్రసంగం మా రాష్ట్రంలో ప్రసారానికి ఒప్పుకోం.!!
బీహార్ లో దారుణం.. మనిషిగ పుట్టినందుకు సిగ్గుపడాలేమో.??
మీరు వాట్సాప్ గ్రూప్ కి అడ్మిన్ గ ఉన్నారా.. అయితే
అభినవ జాతిపిత అటల్ జి కి జర్నలిజం పవర్ నివాలి.!!
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి
కాశ్మీర్ లో మన సైన్యం కేక పుట్టిస్తోంది.. గజగజ వణుకుతున్న
వైద్యుడి వీరంగం.. సూప‌రింటెండ్ కు ఎయిడ్స్ రోగి ర‌క్తం ఎక్కించ‌బోయిన
ముందు జాగ్రత్త లేకుంటే మునిగిపోవడం ఖాయం.. బుద్ధి లేని కొందరు
ప్రజల ఇంటి వద్దకే అంగన్ వాడి సేవలు..!!
ఏడాది చ‌దువుని మింగేసిన నిమిషం ఆల‌స్యం
కరోనా వచ్చిన ఎమ్మెల్యే లు పారసిటమాల్ గోలి, వేడి నీళ్లు
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
మాదిగ జాతిని మంద క్రిష్ణ మాదిగ మోసం చేస్తున్నాడు –
వందేళ్ల చ‌రిత్ర‌కు మీరిచ్చేది ఇంతేనా…?
సంఘటనం ఒక యజ్ఞం.. గీత్ వీడియో ఆవిష్కరణ
Facebook Comments
Top
error: Content is protected !!