You are here
Home > తాజా వార్త‌లు > కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!

కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఫరుక్ అబ్దుల్లా ఫోబియా..!!

జమ్ము కాశ్మిర్ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా చేసిన ప్రసంగం పైనే దేశవ్యాప్తం గ సంచలన చర్చలు సాగుతున్నై.
జమ్ము కాశ్మిర్ చరిత్రలో ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగ పాలించిన ఫరూక్ అబ్దుల్లా రెండు రోజుల క్రితం భారత రత్న అటల్ బిహారీ వాజ్ పేయి సంతాప సభలో ప్రసంగిస్తూ ఉద్వేగంగా వేదిక పైన భారత్ మాతా కి జై జైహింద్ అంటూ నినదించి దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించారు.

ఓ వైపు మోడీని భాజపా ను వచ్చే 2019 లో ఓడించి తద్వారా భాజపేతర ప్రభుత్వాన్ని తీసుకురావడం కోసం దేశంలో ఉన్న గల్లీ పార్టీ నుండి జాతీయ పార్టీ ల వరకు రాత్రనకా పగలనకా ఎవరికి వారే కష్టపడుతుంటే.. మరోవైపు భాజపాకు బద్ద శత్రువుగ అనుకున్న ఒమర్ అబ్దుల్లా లాంటి బడా నేతలు ఈ సమయంలో భారత్ మాతా కి జై అంటూ నినదించడం మోడీ వ్యతిరేకులకు నిద్రపట్టకుండ చేస్తోందని రాజకీయ వర్గాల చర్చ.
ఒమర్ అబ్దుల్లా భారత్ మాతా కి జై అని నివదించడమే కాదు, నేను ఒక భారతీయుడిగ గర్వపడుతున్నాననీ దేశం కోసమే జీవించి మరణించిన మహానుభావుడు వాజిపేయి అడుగుజాడల్లో అందరూ నడవాలని పిలుపునిచ్చారు.
దీంతో ఎన్నికల సమయం ముంచుకొస్తుండగా మోడీకి స్థానిక పార్టీలను దూరం చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఇలా ఒక్కొక్కరూ మోడీకి దగ్గరవుతుండడం ఎన్డిఏ బలం పెరుగుతుందని చెప్పొచ్చు. ఇప్పటికిప్పుడు ఒమర్ అబ్దుల్లా మోడీ కి మద్దతు ప్రకటించకున్నా ఎన్నికల్లో ఒమర్ అబ్దుల్లా ఎన్డిఏకి మద్దతిచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రస్తుతం ఒమర్ అబ్దుల్లా తీరుతో జమ్ము కాశ్మిర్ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ రెండు వర్గాలుగ చీలిపోయింది.
కొన్ని ఇస్లాం మూకలు ఒమర్ అబ్దుల్లా ను లక్ష్యం గ చేసుకుని దాడికి సైతం ప్రయత్నం చేస్తుండడం ఆందోళన కలిగించే అంశం.  

Related Posts
దీపావ‌ళి పండ‌క్కి బంతి పూల జాత‌ర.. జోరుగా పూల అమ్మ‌కాలు.
అమ‌వాస్య చీక‌ట్ల‌ను తొల‌గించే దీపాల పండక్కి పూల జాత‌ర క‌నువిందు చేస్తోంది. దీపావ‌ళి రోజున సౌభాగ్య ల‌క్ష్మి రాక కోసం ప్ర‌త్యేక‌మైన పైజ‌లు చేయ‌డం హిందు సాంప్ర‌దాయం. అందులో భాగంగా బంతి పూల‌తో ఇంటిని ముస్తాబు చేస్తారు. ఈ ఏడాది ఆ ...
READ MORE
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే షాకే..!!!
మన తెలుగు సినీ పరిశ్రమకు డ్రగ్స్ మత్తు వదలడం లేదు తాజాగా ఈ డ్రగ్స్ కేసు విషయమై టాలీవుడ్ కి చెందిన దాదాపు ఓ పదహేనుమంది నటీనటులకు ఎక్సైజ్ శాఖ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ పదహేనుమంది ఎవరనేది వివరాలు ...
READ MORE
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
మల్లన్నసాగర్‌ ప్రాజెక్టును నిర్మించే ప్రాంతంలో భూగర్భ పొరల్లో పగుళ్లు ఉన్నాయని.. ప్రభుత్వం దీన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ ఆచార్య కోదండరాం ప్రభుతాన్ని కోరారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా నిర్మిస్తే ఐదు లక్షల మంది ప్రజలకు ప్రమాదకరంగా ఈ ...
READ MORE
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
సరిగ్గా రెండేళ్ల క్రితం 2015 జులైలో హైదరాబాద్‌లో సవతి తల్లి చేతిలో హింసకు గురై తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైంది ప్రత్యూష. చావు బతుకుల మధ్య కొట్లాడుతూ తన జీవితం సర్వనాశనం అయిందని కుమిలిపోయింది. అదే సమయంలో దేవుడిలా ఆదుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ...
READ MORE
భారత్ మాతను దూషించిన క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ అరెస్టు.!!
గత కొద్ది రోజుల క్రితం క్రైస్తవ మతబోధకుడు, క్రైస్ట్ గోస్పెల్ టీమ్ ఇండియా అనే సంస్థను నడుపుతున్న వై.విజయ్ కుమార్ భారత్ మాత ను తీవ్రంగ దూషించిన ఘటన అప్పుడు సంచలనంగ మారింది. ఆ ఘటనను ఖండిస్తూ పాస్టర్ విజయ్ కుమార్ ...
READ MORE
బిర్యాని ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది కుళ్లిన మాంసం బిర్యానేమో..?
హైదరబాద్ బిర్యాణికి అడ్డా. మటన్ చికెన్ బిర్యాణిలకు హైదరబాద్ ఫేమస్. సండే వచ్చిదంటే బిర్యాణి కుమ్మడం పక్కా.. కానీ జస్ట్ వేట్ మీరు తెగ ఇష్టపడి తింటున్న బిర్యాణి మంచిదేనా.. దానిలో వాడే మాంసం ఎన్ని రోజులదో మీకు తెలుసా... ఇక ...
READ MORE
అమెజాన్‌లో టీవీ ఆర్డర్‌ చేస్తే..
ముంబై: ఆన్‌లైన్‌ డెలివరీలో మోసాలు అధికమయ్యాయి. ముంబైకి చెందిన ఓ వ్యక్తి ఈకామర్స్‌ సైట్‌ అమెజాన్‌లో 50 అంగుళాల టెలివిజన్‌ కోసం ఆర్డర్‌ ఇవ్వగా నీట్‌గా ప్యాక్‌ చేసి పగిలిన పాత 13 ఇంచ్‌ల మానిటర్‌ను పంపడంతో ఆయన అవాక్కయ్యారు. దీనికి ...
READ MORE
యువతకు మార్గదర్శకుడు రామంతపూర్ రాకేషన్న బర్త్ డే వేడుకలు.!!
ప్రముఖ విద్యార్థి నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు హిందూ ధర్మ రక్షకులు జాతీయవాది కొండేరు రాకేష్ జన్మధినం సంధర్భంగా ఆయన నివాసం రామంతపూర్ లో కార్యకర్తలు అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగ వేడుకలు జరిగాయి. కొండేరు రాకేష్ అనుచరులు మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు మొత్తం ...
READ MORE
Chennai: Tamil Nadu Chief Minister O Panneerselvam and AIADMK General Secretary V K Sasikala at the party MLA's meeting in which she was elected as AIADMK Legislative party leader, set to become Tamil Nadu CM, at Party's Headquarters in Chennai on Sunday. PTI Photo(PTI2_5_2017_000160b)
తెలంగాణ ఏంటి త‌మిళ రాజ‌కీయాల‌ను శాసించ‌డం ఏంటి అని అనుకుంటున్నార‌. అస‌లు తమిళనాడు రాజకీయ భవిష్యత్తుకు తెలంగాణ నాయకులకు సంబందం ఏంట‌ని ఆలోచ‌న‌లో ప‌డ్డార‌. అయితే ఒక్క క్ష‌ణం ఆ పైన క‌నిపించిన ఫోటోల‌తో మీకంతా అర్థం అయిపోయి ఉండ‌వ‌చ్చు. అయితే ...
READ MORE
రాజీనామాలతో విరుచుకు పడుతున్న నేతలు.. కొత్త పార్టీ పెడుతామంటూ సవాళ్లు..?
అమరావతిలో రాజకీయం కొత్త రూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఏకంగా కొత్త పార్టీ పెట్టేందుకి ఉసిగొల్పింది. మంత్రి పదవులు కోల్పోయిన నేతలంతా అదినేతను కడిగి అవతల పారేసుందుకు సిద్దమవుతున్నారు. కొందరు క్లీన్ అండ్ గ్రీన్ నేతలైతే ఏకంగా కొత్త ...
READ MORE
“అల్లాహూ అక్బర్” అంటే వెంటనే కాల్చిపారేయండి. పోలీసులకు ఆదేశాలిచ్చిన మేయర్.!!
ఉగ్రవాదానికి మతానికీ సంబంధం ఉందా లేదా అనే చర్చలో ఎవరివాదనలు వారివే.. ఖచ్చితంగ ఉగ్రవాదానికి మతమే ప్రాతి పదిక అని ఒక వర్గం వారంటే.. లేదు ఉగ్రవాదానికి మతం లేదని అంటారు మరో వర్గం. ఈ చర్చలెలా ఉన్నా తాజాగా ఇటలీ ...
READ MORE
కార్పోరేటర్ కొడుకు తోక వంకర.. ఛీ ఛీ మరోసారి అదే కేసులో అరెస్ట్.!
కుక్క తోక వంకర అనే సామెత మన పూర్వకాలం నుండే ఆచరణలో ఉంది. కుక్క తోక కు రాయి కట్టినంతవరకే సక్కగుంటది.. రాయి తీస్తే మల్లా ఆ తోక వంకరైపోతది అది కుక్క తోక స్పేషాలిటి. ఎవరైన తెలిసో తెలియకనో బుద్ది ...
READ MORE
నిజాలు చెప్పనున్న పబ్ యజమానులు.? కొనసాగుతున్న తరుణ్ విచారణ.!
ఈరోజు విచారణ లో భాగంగ హీరో తరుణ్ తో పాటు 16 పబ్ యజమానులు, మేనేజర్లు పలువురు బార్ యజమానులు ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో సిట్ ముందు విచారణ కు హాజరయ్యారు. హీరో తరుణ్ కు వేసే ప్రశ్నలను ఉన్నతాధికారులు ప్రత్యేకంగ తయారు ...
READ MORE
నితిష్ కుమార్ సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా.
బీహర్ లో మరోసారి రాజకీయ సంక్షోభం వచ్చిపడింది మిత్రపక్షం ఆర్జేడీతో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించని రీతిలో బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ జేడీయూ ఎమ్మెల్యేల ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్ – గోల్కండ టైగర్ బద్దం బాల్ రెడ్డి కన్నుమూత.!!
భారతీయ జనతా పార్టీ మోస్ట్ సీనియర్ లీడర్ కార్వాన్ మాజీ ఎంఎల్ఏ గోల్కొండ టైగర్ గ పేరుగాంచిన లీడర్ బద్దం బాల్ రెడ్డి ఇక లేరు. తీవ్ర అనారోగ్యం కారణంగ బంజారాహిల్స్ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ...
READ MORE
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ కి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారంటా.. వివాదాలతో వార్తల్లో నిలిచే రాజా మరో సారి అదే తరహాలో వార్తల్లోకి ఎక్కారు.  ఈసారి సొంత పార్టీపైనే ఆరోపణలు చేశారు. తనపై తెలంగాణ బీజేపీలో కుట్ర జరుగుతోందని ...
READ MORE
ఇవాంక రానే వ‌చ్చింది. అగ్ర‌రాజ్య‌పు యువ‌రాణి ఇవాంక‌కు స్వాగ‌తం సుస్వాగ‌తం.
అగ్ర రాజ్య‌పు అదిప‌తి గారాల ప‌ట్టి ఇవాంక రానే వ‌చ్చింది. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సుకు హాజ‌ర‌య్యేందుకు ఇవాంక ట్రంప్ విచ్చేశారు. ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూస్తామ అని అంతా ఆశ‌క్తి గా ఎదురు చూస్తున్నారు. ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. నెల‌వంక ...
READ MORE
బెంగాల్ దీదీకి షాక్ ఇచ్చిన నెంబర్ 2.
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి షాక్ ఇచ్చాడు ముకుల్ రాయ్. మమతా బెనర్జీ సారధ్యంలో నడిచే "తృణమూల్ కాంగ్రెస్ పార్టీ" లో దీదీ తర్వాత నెంబర్ టూ స్థానం ముకుల్ రాయ్ దే.. తృణమూల్ కాంగ్రెస్ వ్యూహకర్త గ ఆయన గుర్తింపు ...
READ MORE
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
విధ్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెతికి తీయడానికి అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నోవోటా కార్యక్రమం జరుగుతుందని అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఠాకూర్ తెలియజేసారు. ఈ సంధర్భంగ అనిల్ కుమార్ ఠాకూర్ ...
READ MORE
భారత్ లో  రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో వ్యవహారానికి ముడి.
తలాక్.. తలాక్.. తలాక్..  ఇప్పుడీ వ్యవహారం ముస్లిం యువతులను తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. మూడు సార్లు చెప్పే తలాక్ తో జన్మ జన్మల బంధం మూడు క్షణాల్లో తెగిపోతోంది. అయితే ఈ విదానం తప్పని కోర్టుకు ఎక్కింది ఓ వర్గం. కానీ ...
READ MORE
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూతురు నిజాంబాగ్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవితకు ఊహించని పరిణామం ఎదురైంది. ఈ పరిణామంతో షాక్ తిన్న ఎంపి కవిత పోలీసుల సహాయంతో బయటపడ్డారు. అయితే మెట్ పల్లి మీదుగా ఆమె రోడ్డు మార్గంలో వెలుతుండగా ...
READ MORE
కరడుగట్టిన నయీం తండ్రిగా మాత్రం సౌమ్యుడేనా..?⁠⁠⁠⁠
తండ్రి ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. తల్లిని పోలీసులు అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. అప్పటివరకు అమ్మానాన్నల నేరచరిత గురించి ఏమాత్రం తెలియని పసి హృదయాలను ఆ పరిణామాలు ఒక్కసారిగా హతాశుల్ని చేశాయి. అయినవాళ్ల ఆత్మీయ పలకరింపు కరవై ఆవేదనను రగిల్చాయి. రమారమి ఏడాది ...
READ MORE
పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన సెవ్వాగ్, మహ్మద్ కైప్. కుల్ భూషణ్ ను ఉరి కలలో కూడా జరగదు.
కుల్‌భూషణ్ జాదవ్ ఉరి అంశంపై సోషల్ మీడియాలో హర్షం వ్యక్తమవుతోంది. హేగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం భారత్‌కు అనుకూలంగా తీర్పు చెప్పడంతో పాకిస్తాన్ కు చుక్కలు చూపిస్తున్నారు ఇండియన్ నెటిజన్లయ. తుది తీర్పును వెల్లడించే వరకూ జాదవ్‌ ఉరిశిక్షను ఆపేయాలని పాకిస్థాన్‌ను అంతర్జాతీయ ...
READ MORE
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను తొలగించి నూతన విధానం తేనున్న సర్కార్.??
దశాబ్దాల కాలం నుండి చౌక దుకాణాలను(రేషన్ షాప్) నిర్వహిస్తున్నై పాలకవర్గాలు. కాగా ఈ విధానం మార్చేసి ఈ రేషన్ దుకాణాల స్థానంలో నూతనంగ నగదు ను అందిస్తే ఎలా ఉంటదనే విషయమై సుధీర్ఘంగ ఆలోచన చేస్తోంది తెలంగాణ సర్కార్. తెలంగాణ లో ...
READ MORE
బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..
రాష్ట్రపతి ఎన్నికలో చోటు చేసుకున్న పరిణామం అనూహ్యం...ఆశ్చర్యం అని చెప్పవచ్చు. అగ్రనేతలు, వివిధ రంగాల ప్రముఖులు సహా ఎవరెవరో పేర్లు తెరపైకి రాగా వాటన్నింటినీ పక్కకు పెట్టి ఎవ్వరూ ఊహించని పేరు తెరపైకి వచ్చింది. అధికార బీజేపీ కూటమి తరఫున రాష్ట్రపతి ...
READ MORE
దీపావ‌ళి పండ‌క్కి బంతి పూల జాత‌ర.. జోరుగా పూల అమ్మ‌కాలు.
డ్రగ్స్ మత్తులో మునిగితేలుతున్న తెలుగు సినిమా ఇండస్ట్రీ..!! వివరాలు తెలిస్తే
అవినీతి పెరిగిపోతోంది: కోదండరాం
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
భారత్ మాతను దూషించిన క్రైస్తవ మత బోధకుడు పాస్టర్ అరెస్టు.!!
బిర్యాని ప్రియులు తస్మాత్ జాగ్రత్త.. మీరు తినేది కుళ్లిన మాంసం
అమెజాన్‌లో టీవీ ఆర్డర్‌ చేస్తే..
యువతకు మార్గదర్శకుడు రామంతపూర్ రాకేషన్న బర్త్ డే వేడుకలు.!!
త‌మిళ రాజ‌కీయాల‌ను మార్చ‌బోతున్న తెలంగాణ‌.
రాజీనామాలతో విరుచుకు పడుతున్న నేతలు.. కొత్త పార్టీ పెడుతామంటూ సవాళ్లు..?
“అల్లాహూ అక్బర్” అంటే వెంటనే కాల్చిపారేయండి. పోలీసులకు ఆదేశాలిచ్చిన మేయర్.!!
కార్పోరేటర్ కొడుకు తోక వంకర.. ఛీ ఛీ మరోసారి అదే
నిజాలు చెప్పనున్న పబ్ యజమానులు.? కొనసాగుతున్న తరుణ్ విచారణ.!
నితిష్ కుమార్ సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా.
బ్రేకింగ్ న్యూస్ – గోల్కండ టైగర్ బద్దం బాల్ రెడ్డి
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
ఇవాంక రానే వ‌చ్చింది. అగ్ర‌రాజ్య‌పు యువ‌రాణి ఇవాంక‌కు స్వాగ‌తం సుస్వాగ‌తం.
బెంగాల్ దీదీకి షాక్ ఇచ్చిన నెంబర్ 2.
అనిష్ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నోవోటా 2019-మేనేజ్మెంట్ ఫెస్ట్
భారత్ లో రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో
సిఎం కూతురుపై రైతుల ఆగ్రహం.!!
కరడుగట్టిన నయీం తండ్రిగా మాత్రం సౌమ్యుడేనా..?⁠⁠⁠⁠
పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన సెవ్వాగ్, మహ్మద్ కైప్. కుల్
రాష్ట్రంలో రేషన్ దుకాణాలను తొలగించి నూతన విధానం తేనున్న సర్కార్.??
బీజేపీ వ్యూహం ఫలించేనా..? రాష్ట్రపతి ఎన్నిక ప్రతిపక్షాల మౌనమేల..

Facebook Comments
READ  ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపి మంత్రి నారాయణ కుమారుడు మృతి
Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!