You are here
Home > తాజా వార్త‌లు > బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్న రాహుల్ గాంధీ.??

బ్రేకింగ్ న్యూస్ :- ఘోర ఓటమి కి బాధ్యతగ AICC అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్న రాహుల్ గాంధీ.??

అంతా అయిపోయింది.. కాంగ్రెస్ పార్టీ, కమ్యునిస్టు పార్టీలు ఓడిపోనున్నాయని సర్వేలు చెప్పినప్పటికీ మరీ ఇంత ఘోరంగ ఓటమి పాలవుతాయని ఊహించని పరిస్థితి. 25 ఏండ్లుగా అధికారంలో ఉండి త్రిపురను కంచు కోటగ చేసుకున్న కమ్యునిస్టులకు చావు దెబ్బ ఎదురుకాగా.. నూతనంగ జాతీయ అధ్యక్ష పదవి తీసుకుని ఎన్నికల్లో క్యాంపేయిన్ చేసిన రాహుల్ గాంధీ కి కోలుకోలేని దారుణ పరిస్థితి ఏర్పడింది.
త్రిపుర, నాగాలాండ్ రెండు రాష్ట్రాలలో కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది కాంగ్రెస్ పార్టీ రాహుల్ సేన ఆధ్వర్యంలో.!!

గతంలో 60 సీట్లకు 49 సీట్లు గెలిచిన కమ్యునిస్టులు నేడు 16 కు పడిపోగా.. జీరో నుంచి 43 స్థానాలు గెలుచి హీరో అనిపించుకుంది భాజపా మోడీ, షా ద్వయం ఆధ్వర్యంలో..
నాగాలాండ్ లోనూ పొత్తులతో అధికారం చేపట్టనుంది భాజపా..
ఇక హంగ్ ఏర్పడిన మేఘాలయా లో గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎక్కువ స్థానాల్లో నిలిచినప్పటికీ అధికారానికి చాలా దూరంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్ 31 కాగా 21 స్థానాల వద్ద ఆగింగి కాంగ్రెస్ పార్టీ.
కానీ ఎన్పీపీ 19, ఇతరులు 17 కొట్టడంతో 2 స్థానాలు గెలిచిన భాజపా ఆధ్వర్యంలోనే మేఘాలయ లోనూ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నై.. ఇండిపెండెంట్లు భాజపా వైపే మొగ్గు చూపుతున్నటు సమాచారం.. దాంతో ఎన్పీపీ కూడా భాజపా తో చేతులు కలిపితే అక్కడ కాంగ్రెస్ కు ప్రతిపక్ష స్థానమే మిగలనుంది.

ఈ క్రమంలో.. ఘోర ఓటమి కి బాధ్యతగ మొన్ననే నూతనంగ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న రాహుల్ గాంధీ.. నైతిక బాధ్యతగా తన ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నటు చర్చలు సాగుతున్నై.?? మరి ఈ విషయంలో ఎంత వరకు వాస్తవాలున్నయో ముందు ముందు తెలుస్తుంది.
కాగా త్రిపుర,నాగాలాండ్ రాష్ట్రాల విజయాలలో కీలక పాత్ర వహించింది తెలుగువాడు భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ జి కావడంతో జాతీయ స్థాయిలో ఆయన పేరు మారుమోగిపోతోంది.  

Related Posts
దేశ అభివృద్ధి లో యువతదే కీలక పాత్ర – విజయ్ రెడ్డి
ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన యువతే దేశాన్ని నడిపించాలని పిలుపునిచ్చి యావత్ యువతని చైతన్య పరిచిన మహానుభావుడు స్వామీ వివేకానందుడు జన్మించిన నేల మనది అందుకే ఎప్పటికైనా దేశం అభివృద్ధి చెందాలంటే యువతే కీలక పాత్ర పోషించాలని పునరుద్ఘాటించారు ఏబీవీపీ ...
READ MORE
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
ముందుగా యావత్ తెలంగాణ పదవ తరగతి ఫలితాల్లో విజయం సాదించిన ప్రతి ఒక్క విద్యార్థికి మా తరుపున శుభాకాంక్షలు. ఇక వార్తలోకి వస్తే గతేమే నయం అనేలా ఫలితాలొచ్చాయ్. ఈ ఏడాది 1.4 శాతం ఫలితాలు తగ్గి 84.15శాతం ఉత్తీర్ణత నమోదయింది. ...
READ MORE
భవిష్యత్తులో తమిళ హీరో విజయ్ భాజపాలో చేరే అవకాశం ఉంది.??
తమిళ నటుడు విజయ్ నటించిన "మెర్సెల్" సినిమాలో GST గురించి, డాక్టర్ల గురించి పలు వివాదాస్పద డైలాగులు పెట్టడంతో దేశవ్యాప్తం గ చర్చనీయాంశమవుతోంది ఈ విషయమై తమిళనాడులోనే కాక దేశవ్యాప్తంగ భాజపా నేతలు పలు హిందూ జాతీయవాద నేతలు తీవ్రంగ ఖండిస్తున్నారు.. ...
READ MORE
ఈ నెల 9నుండి చీర్యాల లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు.!!
తెలంగాణ రాష్ట్రం లోనే ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం లో దశమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9వ తేదీ నుండి 14 తేదీ వరకు జరగనున్నాయని.. బ్రహ్మోత్సవాలతో పాటు ...
READ MORE
దళిత యువకుడు భార్గవ్ రామ్ కుటుంబానికి అండగా నిలబడ్డ BJYM రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్.
గత నెలలో హైద్రాబాద్ బోరబండ లో హనుమాన్ ఆలయం కూల్చివేత ఘటనలో స్థానిక TRS ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పోలీసులను అడ్డం పెట్టుకుని భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు అని ఎమ్మెల్యే అనుచరులు ఆలయాన్ని కూల్చి స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నాన్ని ...
READ MORE
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 192 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోహ్లీ సేన 38 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 193 పరుగులు చేసి ...
READ MORE
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని.!
గోవాలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో కేంద్ర మంత్రి స్మ్రుతి ఇరాని పై.. వ్యాఖ్యాతగ వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ నోరు పారేసుకోగా.. ఏమాత్రం ఆగ్రహించకుండ తనదైన శైలిలో సమాధానం ఇచ్చి హీరో నోరు మూయించిన విధానం ...
READ MORE
కుమార స్వామి ని వెక్కి వెక్కి ఏడిచేలా వేధిస్తున్న కాంగ్రెస్ పార్టీ.!!
కర్నాటక అదృష్ట ముఖ్యమంత్రి కుమార స్వామిని ఏ రాజకీయం కోసం, ఏ అవసరం కోసం, ఏ అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ని చేసిందో.. మెల్లి మెల్లిగా కాంగ్రెస్ పార్టీ తన విశ్వరూపాన్ని పరిచయం చేస్తోంది కుమార స్వామి కి. ...
READ MORE
గోవా లో ఇకపై అది నడవదు.! సిఎం పారికర్ హెచ్చరిక.!!
అందమైన సముద్ర బీచ్ లకు ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతికి సొగసైన విదేశీ మోడల్స్ కి హుశారెత్తించే యువతకి నిలయం గోవా నగరం. గోవా రాష్ట్రం అయినప్పటికీ కేంద్రపాలితప్రాంతం కావున అక్కడ మద్యం అతి తక్కువ ధరలకు లభించడం యువత ఎక్కువగా ఆకర్షితం ...
READ MORE
కాంగ్రెస్ అన్నా చెల్లెళ్ళ కు ఆ ఘటన కనబడడం లేదా.?
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నా చెల్లెళ్ళు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక వాద్రా గాంధీ ల పై ఫైర్ అయ్యారు. పంజాబ్‌లో ఆరేళ్ల బిహారీ దళిత చిన్నారిపై జరిగిన అత్యాచారం గురించి కాంగ్రెస్ అన్నాచెల్లెళ్లు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ...
READ MORE
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్ తెలివి.
తెలంగాణ పథకాలు.. తెలంగాణకు ప్రతిష్టాత్మకమని చెపుతున్న జీ.వోలు.. యువతలో భవితలో ఎన్నో ఆశలు కల్పిస్తూ వస్తున్న జీ.వోలు నీటి మూటలే అని తేలిపోతున్నాయి. సర్కార్ మాటలు సర్కార్ పథకాలు గాలిలో దీపమే అని స్పష్టం చేస్తున్నాయి. అందులో మచ్చుకుకొన్ని. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన ...
READ MORE
భారత్ లో  రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో వ్యవహారానికి ముడి.
తలాక్.. తలాక్.. తలాక్..  ఇప్పుడీ వ్యవహారం ముస్లిం యువతులను తీవ్ర గందరగోళంలో పడేస్తోంది. మూడు సార్లు చెప్పే తలాక్ తో జన్మ జన్మల బంధం మూడు క్షణాల్లో తెగిపోతోంది. అయితే ఈ విదానం తప్పని కోర్టుకు ఎక్కింది ఓ వర్గం. కానీ ...
READ MORE
ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న సింగ‌రేణి కార్మిక సంఘం ఎన్నిక‌లు.. విజ‌య వ‌రించేది ఎవ‌రినో..?
సింగరేణి కాలరీస్‌లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ప్ర‌శాతంగా కొన‌సాగుతున్నాయి. హోరాహోరీగా సాగిన ప్రచారం ఆయా సంఘాల‌ను గెలిపించుకునేందుకు నాయ‌కులు గుప్పించిన హామీలు ఈ ఏడాది సాద‌ర‌ణ ఎన్నిక‌ల‌ను త‌ల‌పించాయి. అటు ప్ర‌తిప‌క్ష పార్టీల అనుబంధ కూట‌మి ఏఐటీయూసీ ప్ర‌భుత్వ పార్టీ ...
READ MORE
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్.!!
అతను సిక్స్ కొడితే చూడాలి అనుకోని క్రీడాభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. భారత క్రికెట్ టీం అంధకారంలో ఉన్న సంధర్భంలో కెప్టెన్ గ బాధ్యతలు స్వీకరించి ప్రపంచంలోనే భారత క్రికెట్ టీం ను పటిష్టమైన టీం గ తీర్చిదిద్దిన ఘనత సౌరవ్ ...
READ MORE
కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ.. మరోసారి సోషల్ మీడియా లో నవ్వులపాలయ్యాడు.!!
రాహుల్ గాంధీ ఎవరో అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు.. పార్లమెంట్ మెంబర్.. కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థి. కానీ రాహుల్ గాంధీ లైఫ్ కామెడీ రాజకీయాలకు ఎక్కువ, సీరియస్ రాజకీయాలకు తక్కువగా సాగిపోతుంది. ఆయన చేసే ప్రతీ ...
READ MORE
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల ఆశలు అడియాస.!!
తెలుగు రాష్ట్రాలలో కార్పోరేట్ కళాశాలలలో మరోసారి విద్యార్ధుల మృత్యు ఘోష తాండవిస్తోంది. గతం నుండి ఎందరో విద్యార్ధులు కార్పోరేట్ కాలేజ్ ల యాజమాన్యాల వేధింపులు భరించలేక అసువులు బాసారు. లక్షల ఫీజులు కట్టాలి లేదంటే, పిల్లలకు అటు కాలేజ్ క్లాస్ రూం ...
READ MORE
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
టీం ఇండియా మాజీ కెప్టెన్ స్టార్ బ్యాట్స్ మెన్ ధోనీ పై సర్వత్రా విమర్శలు వస్తున్నై. మైదానంలో ఎలాంటి గొడవలున్నా ప్రశాంతంగ పరిష్కరించుకునే ధోనీ కి మిస్టర్ కూల్ అనే బిరుదు సైతం ఉంది. అలాంటి ధోనీ తాజాగా ఐపీఎల్ సంధర్భంగ ...
READ MORE
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
పోలీస్ బాస్ లు ప్రజలతో ఫ్రెండ్లీగ వ్యవహరిస్తూ.. వారితో మమేకం కావాలని అందుకు మా ప్రభుత్వం చాలా కృషి చేస్తున్నదని పదే పదే చెప్తున్నది తెలంగాణ సర్కార్.. కానీ ఇవి కేవలం మాటల వరకే పరిమితం అని మరోసారి రుజువైంది. పోలీసులంటేనే సామాన్య ...
READ MORE
వేదం అణువణువున నాదం.. 
భారతదేశం వేద భూమి.. పవిత్రతకు మారు పేరు మన పుణ్య భూమి.. ఈ పుణ్య భూమిపై 5 వేల సంవత్సరాలుగా వేదం కొందరికే పరిమితమైంది. వేద అద్యయన విషయంలో జరిగిన అవకతవకలను పొరపాట్లను ఖండించి వేధం అందరికి అందించే మహోత్తర కార్యక్రమం ...
READ MORE
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
సిడ్నీ: ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు కూర్చొని.. విమానం టేకాఫ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. బాంబులు పెట్టారన్న వార్త వారి గుండెలదిరిపడేలా చేసింది. దీంతో అంతా ఒక్కసారిగా విమానం నుంచి బయటకు దూకేశారు. తీరా విమానంలో తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్.. ...
READ MORE
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
సాధారణంగా కమ్యునిస్టులంటే పేద ప్రజల కోసం కొట్లాడి వారి కి ఇల్లులు ఉపాధి కలిగిస్తారని, పేదల కోసం దోపిడీదారులతో కొట్లాడుతుంటారని సినిమాలలో చూస్తుంటాం.. గతం వరకూ బయట జనాల్లోనూ దాదాపు ఇదే అభిప్రాయం ఉండేది. కానీ మారుతున్న కాలానికి అనుగుణంగా కమ్యునిస్టులు ...
READ MORE
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
ప్రముఖ సంఘ సంస్కర్త విద్యావేత్త భాజపా రాష్ట్ర నాయకులు ఫుడ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కన్సల్టేటివ్ మెంబర్ మరియు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఉపాద్యక్షులు డా.ఎం.గిరిధరాచారి ఈరోజు భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మన్ ని మర్యాద పూర్వకంగ కలిసారు. కాగా ...
READ MORE
అక్కడక్కడ హింస, ఘర్షణలు, దారుణాలతో విఫలంగ ముగిసిన భారత్ బంద్.!!
పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరిగాయనే కారణంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యునిస్ట్ పార్టీలు కవిసి భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.. అయితే ఈ బంధ్ ప్రభావం ఎక్కడా కనిపించకపోవడంతో కావచ్చు బహుశా ఫ్రస్టేషన్ లో అక్కడక్కడా ...
READ MORE
యూపీలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌.
ఉత్తరప్రదేశ్  లోని ముజఫర్‌నగర్‌లోని ఖతౌలి వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. పూరీ- హరిద్వార్‌-కలింగా మధ్య నడిచే ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు చెందిన 10 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో ఐదుగురు మృతిచెందగా.. 30 మందికి పైగా గాయపడ్డారు. వారికి స్థానిక ...
READ MORE
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథ..?
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథేంటి..? భక్తులు వెంట్రుకలు ఎందుకు సమర్పించుకుంటారు..? ఇది ఏ దేవుడి నుండి మొదలైంది. ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాదానం  ఈ ఆర్టికల్. భగవంతుడికి భక్తుడికి అనుసందానమైనది తలనీలాల సమర్పన. దేవునికి తలనీలాలు ఇవ్వడం యుగయుగాల ...
READ MORE
దేశ అభివృద్ధి లో యువతదే కీలక పాత్ర – విజయ్
పది ఫలితాలొచ్చాయి.. మంత్రి మాటలతో ఉద్యోగాలు కూడా వచ్చేశాయి.
భవిష్యత్తులో తమిళ హీరో విజయ్ భాజపాలో చేరే అవకాశం ఉంది.??
ఈ నెల 9నుండి చీర్యాల లక్ష్మీ నరసింహుడి బ్రహ్మోత్సవాలు.!!
దళిత యువకుడు భార్గవ్ రామ్ కుటుంబానికి అండగా నిలబడ్డ BJYM
భారత్ చేతిలో దక్షిణాఫ్రికా చిత్తు.. దర్జాగా సెమిస్ కి భారత్.
సింగిల్ డైలాగ్ తోనే.. హీరో అహంకారాన్ని ఎండగట్టిన కేంద్ర మంత్రి
కుమార స్వామి ని వెక్కి వెక్కి ఏడిచేలా వేధిస్తున్న కాంగ్రెస్
గోవా లో ఇకపై అది నడవదు.! సిఎం పారికర్ హెచ్చరిక.!!
కాంగ్రెస్ అన్నా చెల్లెళ్ళ కు ఆ ఘటన కనబడడం లేదా.?
గాలి మాటలు గాలి పథకాలు.. కోర్టులో తేలిపోతున్న తెలంగాణ సర్కార్
భారత్ లో రాముడెంతో.. ఇస్లాంలో తలాక్ అంతే.. చరిత్రతో
ప్ర‌శాంతంగా కొన‌సాగుతున్న సింగ‌రేణి కార్మిక సంఘం ఎన్నిక‌లు.. విజ‌య వ‌రించేది
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర
కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ.. మరోసారి సోషల్ మీడియా లో
శ్రీ చైతన్య కాలేజ్ లో విద్యార్థుల మృత్యు ఘోష.! తల్లిదండ్రుల
మిస్టర్ కూల్ ధోనీ పై సర్వత్రా విమర్శ..!!
వివాదాల సీఐ పై బదిలీ వేటు.!!
వేదం అణువణువున నాదం.. 
బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!
మలయాళీలకు శాపంగ మారిన కమ్యునిస్టులు.!!
డా.ఎం.గిరిధరాచార్యులుసార్ కు ఆత్మీయంగ జన్మధిన శుభాకాంక్షలు తెలిపిన డా.లక్ష్మన్.!!
అక్కడక్కడ హింస, ఘర్షణలు, దారుణాలతో విఫలంగ ముగిసిన భారత్ బంద్.!!
యూపీలో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఉత్కల్‌ ఎక్స్‌ప్రెస్‌.
దేవునికి భక్తిగా సమర్పించుకునే తలనీలాల వెనుకున్న అసలు కథ..?
Facebook Comments
Top
error: Content is protected !!