దేశం లో ప్రస్తుతం తాజా చర్చ మొత్తం ఢిల్లీ ఎన్నికల ఫలితాల గురించే. ఫలితాలు వెలువడ్డాయి కేజ్రీవాల్ ఆధ్వర్యం లో ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారం నిలబెట్టింది. కాగా విజయం పై ధీమా వ్యక్తం చేసిన భారతీయ జనతా పార్టీ ఈసారి కూడా విజయం సాధించలేక పోయింది. కానీ గత ఎన్నికల్లో కంటే ఎక్కువ అసెంబ్లీ స్థానాలు ఎక్కువ ఓట్ బ్యాంక్ ను సాధించగలిగింది. మరికొంత అంటే మరో
నాలుగు ఐదు శాతం ఓటింగ్ ను బీజేపీ పెంచుకుని ఉంటే గనుక ఖచ్చితంగా ఫలితాలు బీజేపీ కి అనుకూలంగా ఉండేవే.
♦ 53.57% ఓటింగ్ సాధించిన ఆప్ గతం లో కంటే 5 ఎమ్మెల్యే స్థానాలు కోల్పోయి మొత్తం 62 ఎమ్మెల్యే స్థానాలు సాధించింది.
♦ ఒక విజయం సాధించడం లో విఫలమైన బీజేపీ గతం తో పోలిస్తే 5 స్థానాలు పెంచుకొగలిగింది. ఓటింగ్ శాతం కూడా పెంచుకుని ఆప్ కు గట్టి పోటీ ఇచ్చేలా 38.51% ఓటింగ్ సాధించింది.
అయితే బీజేపీ ఆప్ లు ఒకరు అధికారం నిలబెట్టుకోగా ఒకరు బలం పెంచుకున్నారు.
కానీ 30 ఏండ్లు అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే స్థానం లోనూ గెలవకపోవడం మరో చర్చ సాగుతోంది. అంతే కాదు కాంగ్రెస్ తో పాటు మరో రెండు జాతీయ పార్టీలైన సీపిఐ, సీపీఎం లు కూడా పూర్తిగా అంతరించిపోయాయి.
♦ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ షేర్ 4.26% కాగా
♦ ఇక సీపీఎం 0.01%, సీపిఐ 0.02% ఓటింగ్ సాధించాయి.
మరీ హాస్యాస్పద విషయం ఏంటంటే ఈ ఎన్నికల్లో నోటా కు వచ్చిన ఓట్లు 0.47% కావడం.
సీపీఎం,సీపిఐ కు వచ్చిన ఓట్లే మొత్తం కలిపి నూటయాభై ఓట్లు దాటలేదు.
ఇక 30 ఏండ్లు అధికారం లో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొత్తం 70 స్థానాల్లో 67 స్థానాల్లో డిపాజిట్ కోల్పోవడం మరో ముఖ్య అంశం.
కాగా కాంగ్రెస్ పార్టీకి కానీ కమ్యునిస్టు పార్టీలకైనా అధికారం కోసం పోటీ పడేంత పరిస్తితి లేకున్నా కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది.
మరి ఆ ఓట్ బ్యాంక్ అంతా ఎటు పోయింది అనే చర్చ లో.. పలువురు రాజకీయ విశ్లేషకులు స్పందిస్తూ.. బీజేపీ గెలవొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ కమ్యునిస్ట్ పార్టీలు స్వచ్చందంగా రాజకీయ ఆత్మహత్య కు పాల్పడుతున్నాయని ఇదే వ్యూహం గతేడాది జరిగిన కర్ణాటక ఎన్నికల్లోనూ కనిపించిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఇక మరికొంత మంది రాజకీయ విశ్లేషకులు ఇందుకు భిన్నంగా.. దేశం లో ఏ రాష్ట్రం లో అయినా బీజేపీ తప్ప ఇతర జాతీయ పార్టీ ఎదీ లేదని, బీజేపీ కాకుంటే ప్రాంతీయ పార్టీ వైపు జనం మొగ్గు చూపుతున్నారు తప్ప కాంగ్రెస్ కమ్యునిస్ట్ పార్టీలను జనం నమ్మడం లేదంటున్నారు.
ప్రాంతీయ పార్టీ లు కూడా లేనప్పుడు బీజేపీ బలం తగ్గినప్పుడు మాత్రమే కాంగ్రెస్ కు ఓటేస్తున్నరు కానీ సహజం గ మాత్రం కాంగ్రెస్ కమ్యూనిస్టులకు జనం ఓటేసే పరిస్తితి లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అటు 30 ఏండ్లు అధికారం చేపట్టిన కాంగ్రెస్ కు కనీసం డిపాజిట్లు రాకపోవడం ఆ పార్టీ లో నేతలకు మింగుడు పడడం లేదు. కానీ ఆప్ విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న కాంగ్రెస్ నేతలకు మరికొంత మంది కాంగ్రెస్ నేతలు బహిరంగం గానే ప్రశ్నలు సంధిస్తున్నారు.
ఇక కంగ్రేస్ పార్టీ దుకాణాలను ముసెద్ధామ అని నిలదీస్తున్నారు.
ఇక సామాన్య జనం కూడా.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మరియు బీజేపీ తప్ప ఇతర పార్టీలు పోటీ చేసిన వృధానే అని చర్చిస్తున్నారు. ఇప్పుడు ఉన్న ఓటింగ్ షేర్ చూస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఢిల్లీ ఎన్నికల్లో గెలిస్తే ఆప్ లేదా బీజేపీ తప్ప వేరే పార్టీకి కనీస అవకాశం కూడా లేదని చెప్పొచ్చు.
Related Posts
మహిళ సాధికారిత సభకు ఆహ్వనించి అవమానించారని వై.ఎస్.ఆర్.సిపి ఎమ్మేల్యే రోజా ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులతో అమానుషంగా అరెస్ట్ చేయించారని ఇదేనా మహిళ సాధికారిత అంటూ మండిపడింది. తనపై జరిగిన కుట్రను తనను పోలీస్ లు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుపుతో ...
READ MORE
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం చౌకబారు చిల్లర రాజకీయాలు చేస్తున్నాడని పలువురు సామాజిక రాజకీయ వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తూర్పు ఢిల్లీ స్థానం నుండి ఆప్ తరుపున ఆతిషి మార్లినా పోటీ చేస్తుండగా, ...
READ MORE
పాలకులు ప్రజల యొక్క మాన ప్రాణ ఆస్తులను గౌరవాన్ని కాపాడాలి. కానీ స్వయంగ ప్రభుత్వాలే అన్యం పుణ్యం ఎరుగని ఓ అమాయ పేద కుటుంబంలో చిచ్చు పెట్టి ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం సమాజంలో తలెత్తుకోలేని పరిస్థితికి తీసుకొస్తే ఇక ఆ ...
READ MORE
రాజస్థాన్ అసెంబ్లీ ఒక నూతన చట్టం తీసుకొచ్చింది. రాష్ట్రం లో ఇక పై మైనర్ అనగా 12 ఏండ్ల లోపు బాలికలపై అత్యాచారానికి పాల్పడితే.. మరణ శిక్ష విధించనున్నారు. దేశంలో ఈ తరహా చట్టం చేసిన రాష్ట్రం లో రాజస్థాన్ రెండో ...
READ MORE
ఆయన పేరు చెప్తే గుర్తు పట్టని తెలుగువారుండరు తెలంగాణ లో అయితే ఆయనకు ఎక్కడికి వెల్లినా అభిమానులు ఉంటారు. ఆయన గళం విప్పితే ఉదృతంగ విజృంభిస్తున్న నదీ ప్రవాహమే ఇంక. అతడే గుమ్మడి విట్టల్ రావు అందరూ గుర్తు పట్టాలంటే ప్రజా ...
READ MORE
హైద్రాబాద్ నగరంలో 28 వేల అక్రమ కట్టడాలున్నై వాటన్నిటినీ కూల్చేదాక నిద్రపోయేదే లేదని పోయినేడాది మన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నాడు. గీ మాట అన్నదీ అక్రమ నిర్మాణాల వల్ల నాలాలు మురుగునీటి కాల్వలు మూసుకపోయి వాన కాలం అంతా ...
READ MORE
సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో సిట్ విచారణపై దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందించారు. విచారణ అనంతరం ఎక్సైజ్ శాఖ కార్యాలయం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన ఆయన.. బుధవారం రాత్రి 11గంటల తర్వాత తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ ...
READ MORE
ఒకప్పుడు రాష్ట్రపతులను డిసైడ్ చేసే స్థాయి...ఇప్పుడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే నీచస్థాయి..అసలు మోడీ ఫోన్ చేశారా (వీళ్ల యవ్వారం చూస్తుంటే డౌటే).. పిఎంఓ నుంచి ఎవరో ఫోన్ చేస్తే ఇక్కడి మీడియాకు మోడీ ఫోన్ చేసారని చెప్పుకున్నారా అన్న అనుమానం కలుగుతుంది. ...
READ MORE
ప్రధాన మంత్రి కావాలని పరితపిస్తున్న వారిలో బహుజన్ సమాజ్ వాది(BSP) అధినేత ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కుమారి మాయావతి ఒకరు. దేశ వ్యాప్తంగా బలమైన నాయకుల్లో మాయావతి ఒకరు.అందరు అధికారంలోకి వచ్చాక అప్పటి నుండే ప్రజల్లో మద్దతు పెంచుకుంటారు. కానీ ...
READ MORE
బీకాం లో ఫిజిక్స్ అంటే గుర్తు పట్టని వారుండరు.. అంతలా కామెడీ సునామీ సృష్టించిండు టీడీపీ ఎంఎల్ఏ ఏపీ మైనారిటీ వెల్ఫెర్ చైర్మన్ జలీల్ ఖాన్. ఆయన చేసిన కామెడీ పుణ్యమానీ.. కమెడియన్ బ్రహ్మానందం లాంటి వాల్లని కూడా మర్చిపోయారు తెలుగు ...
READ MORE
భక్తి ముసుగులో అమాయక మహిళల జీవితాలను నాశనం చేసిన మరో పాస్టర్ బండారం బయటపడింది. ప్రార్థనల పేరుతో అమ్మాయిలతో అతడు చేసే కామ క్రీడలు, రాసలీలలు, అత్యాచారాల బాగోతం బట్టబయలైంది. భక్తి పేరుతో, ప్రభువు నామంతో లెక్కలేనన్ని దురాఘతాలకు పాల్పడిన ఆ ...
READ MORE
జవాన్ల విషయంలో కశ్మీరి యువకులు ప్రవర్తించిన తీరుపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. కొందరు సమర్థిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. జవాన్ల కు అండంగా నిలిచే వారి సంఖ్య మాత్రం రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా రెజ్లర్, ఒలంఫిక్స్ పతక విజేత యోగీశ్వర్ దత్ ...
READ MORE
ఎన్నికల సమయం రాకుండానే ముందస్తుతో ఎన్నికల సమరానికి తెరలేపిండు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. అంతే కాదు ఒకేసారి 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వంద స్థానాలు గెలుస్తామని ధీమా కూడా వ్యక్తం చేసారు.
ఇదంతా ఇలా ...
READ MORE
పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగ నేడు పాకిస్తాన్ పై భారత్ జరిపిన వైమానిక దాడి విజయవంతం కావడంతో.. దాదాపు 400 మంది పాకిస్తాన్ ఉగ్రవాదులు హతం కావడంతో దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.ఈ క్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ...
READ MORE
ఫిబ్రవరి 14 యువతంతా ఆ రోజు కోసం ఎదురు చూస్తోంది. కానీ తెల్లారితే ఏం జరుగుతుందో అని ప్రపంచ మేదావులంతా భారతదేశం వైపు చూస్తున్నారు. భారత ఇస్రో సాధించే ఆ అపూర్వ ఘట్టం కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంది ప్రపంచం.
ఒకటి ...
READ MORE
భారత రైఫిల్ మేన్ ఆర్మీ జవాన్ ఔరంగజేబ్ విధుల్లో ఉంటే ఉగ్రవాదుల గుండెల్లో సింహస్వప్నమే.. ఎన్నో సార్లు మారువేశాల్లో రెక్కీ నిర్వహించి మరీ ఉగ్రవాదులను పిచ్చి కుక్కలను చంపినట్టు చంపేసి భారత జవాన్ ధమ్ము ధైర్యం చూపించిన ధీశాలి జవాన్ ఔరంగజేబ్. ...
READ MORE
తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. బుధవారం కొత్తగా 6 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి.
8 మంది డిశ్చార్జ్ అయ్యారని ప్రభుత్వం వెల్లడించింది.
కోవిడ్-19 కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రాష్ట్రంలో 650కు చేరుకుంది. వీరిలో 118 మంది కోలుకోగా 18 ...
READ MORE
నీట్ పరీక్ష.. ఇదేం పరీక్ష. ఇంతకన్న విషమ పరీక్ష మరొకటి ఉంటుందా. ఇంటి బిడ్డలను ఇంత నీచంగా చూసే పరీక్ష నా.. ఇది నీతి గల్ల నీట్ పరీక్షనా.. ఇప్పుడు సోషల్ మీడియా లో నీట్ పరీక్ష నిర్వహణపై యావత్ భారతం ...
READ MORE
అమ్మతనం ఎక్కడైనా అమ్మతనమే. తన బిడ్డకోసం ఈ ప్రపంచాన్నే ఎదురించా సత్తా ఉన్నది ఒక తల్లిలోనే. తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా తొమ్మిది నెలలు మోసి బిడ్డకు జన్మనిస్తుంది తల్లి. తన ఓడిపోతు బిడ్డ రూపంలో విజేతగా నిలవాలనుకుంటుంది. అలాంటి ఓ ...
READ MORE
నిత్యం లక్షలాది మంది భక్తులతో కిటకిటలాడే పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి కొండ పై హోటల్స్ రెస్టారెంట్లు ఫుడ్ సెంటర్ల యాజమాన్యం భక్తుల జేబులకు చిల్లులు పెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగ అధిక రేట్లకు ఆహారం టిఫిన్స్ సప్లే చేస్తున్నారు. రెండు ...
READ MORE
*తెలంగాణ లో మొదలైన ఎన్నికల వేడి
*వ్యూహాలకు పదును పెడుతున్న ప్రధాన పార్టీలు
*టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇవ్వనున్న భాజపా?
సాధారణ ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే రాష్ట్ర వ్యాప్తంగ ఎన్నికల హడావుడి కనబడుతోంది. ఎవరి సర్వేలు వారివి, ఎవరి అంచనాలు వారివి.. ఓటరు ...
READ MORE
పంజాబ్ రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లో లుకలుకలు బయటపడ్డాయి.ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తాకినట్టైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బలహీనపడ్డ కాంగ్రెస్ కి ఈ పరిస్థితి మరింత కుంగదీసినట్టైంది.అయితే మొన్నటి పార్లమెంట్ ...
READ MORE
ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ కన్సల్టెంట్ శరకడం శ్రీనివాస్ ఈరోజు మాదాపూర్ లోని ఎం బ్యాంకెట్ హాల్ లో డిజిటల్ మార్కెటింగ్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. దాదాపు వంద మంది ఔత్సాహికులు పాల్గొన్న ఈ సదస్సులో సేవా భావంతో కేవలం పది ...
READ MORE
శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య ఆలయం స్థల వివాదం మలుపులు తిరుగుతూనె ఉంది. గతంలో ఈ కేసు లో పలుమార్లు కీలక తీర్పులు ఇచ్చిన న్యాయస్థానం గతంలో.. ఈ కేసు పరిష్కారం కొరకు ఒక మధ్యవర్తిత్వం కమిటీ ని వేసిన విషయం తెలిసిందే. ...
READ MORE
మన ఇంటి ముందు వర్షానికి దారి మొత్తం బురదగ మారితే ఏం చేస్తాం.. అక్కడ మట్టి వేయిస్తాం.. లేదంటే ఎండొస్తే అదే ఆరుతుందిలే అనుకుని ఆ బురదను దాటుకుని వెల్లిపోతాం.. కానీ ఆ పిల్లలకు ఆ అవకాశం భగవంతుడు ఇవ్వలేదు.. కారణం ...
READ MORE
సంచలన కామెంట్స్ చేసిన ఎమ్మెల్యే రోజా
గెలుపు కోసం చిల్లర రాజకీయాలు చేస్తున్న “చీపురు” పార్టీ.!!
బుద్ది జ్ఞానం లేని తెలంగాణ సర్కార్.. ఒక పేద కుటుంబంలో
రాజస్థాన్ లో ఆ నేరం చేస్తే.. ఇకపై మరణ శిక్షే..!!
గాయకుడి నుండి నాయకుడిగా మారాలని తపన పడుతున్న ప్రజా యుద్దనౌక
సిటీలో అక్రమ కట్టడాలను కూల్చేదాక నిద్రపోనని అన్నదెవరో తెలుసా??
జీవితాల్ని నాశనం చేశారు: పూరీ
తెలుగువారి ఆత్మగౌరవం ఇదేనా..? రాని ఫోన్ కి హడావిడి.
పోటీ నుండి తప్పుకున్న ప్రధానమంత్రి అభ్యర్థి.!!
‘బీకాం’ లో “ఫిజిక్స్” ను మరిపిస్తున్న తండ్రీ కొడుకులు.!!
బయటపడ్డ మరో పాస్టర్ బాగోతం..!
జవాన్లని అవమానిస్తే కాల్చిపారదొబ్బాలి..
తెలంగాణ కాషాయాన్ని ఉరకలెత్తిస్తున్న కమళ దళపతి డా.కే.లక్ష్మన్.!!
సర్జికల్ స్ట్రైక్ 2 ఎఫెక్ట్.. ABVP ఆధ్వర్యంలో ఘనంగ విజయోత్సవాలు.!!
జయహో ఇస్రో.. దేశం మీసం తిప్పబోతున్న శ్రీహరి కోట.
తాను మరణించి 130 కోట్ల భారతీయుల ఆత్మగౌరవాన్ని బతికించిన జవాన్..!!
కొంత ఉపశమనం.. రాష్ట్రం లో తగ్గు ముఖం పట్టిన కరోనా
ఇదేమి భారతం.. “నీట్” పేరుతో ఇంత నీచపు పనులా..?
మత్తు వీడిన మదర్.. బిడ్డ కోసం పూర్తిగా మారిపోయిన తల్లి..
తిరుమల కొండపై ఫుడ్ సెంటర్లు దోపిడి చేస్తే 18004254141 కి
కమళ దళపతి డా.లక్ష్మణ్ టార్గెట్ 2019
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్కరికి నిత్యావసర వనరు- శరకడం
ఆయోధ్య కేసు.. రేపే విచారణ.!!
బురదలోనే దేక్కుంటూ స్కూల్ కి వెలుతున్న దివ్యాంగ విద్యార్ధులు.. కల్లున్నా