You are here
Home > తాజా వార్త‌లు > సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి ఆత్మహత్య.!!

సీఎం కేసిఆర్ పుట్టిన రోజు నాడే ఓయూ లో నిరుద్యోగి ఆత్మహత్య.!!

ఓ వైపు రాష్ట్రం లో ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతుండగా మరో వైపు తెలంగాణ ఉద్యమాల పురిటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లో మృత్యు దేవత విలయ తాండవం చేసింది.
ఉద్యోగం కోసం తిరిగి తిరిగి అలసి సొలసి పోయిన పీహెచ్డీ చేసిన విద్యార్థి కొంపెల్లి నర్సయ్య ఇక ఉద్యోగం రాదేమో అనే ఆవేదనతో బలవంతంగ ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది.
యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు కు చెందిన కొంపెల్లి నర్సయ్య ఇటీవలే జియోగ్రఫీ లో పీహెచ్డీ పూర్తి చేయడం జరిగింది.

ఓ వైపు కష్టపడి చదువుతూనే తన ముగ్గురు అక్కలకు వివాహాలు జరిపించిన నర్సయ్య, పీహెచ్డీ పూర్తి చేసి జియోగ్రఫీ డిపార్ట్మెంట్ లో క్లాసులు చెప్పేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులను వేడుకున్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు వస్తున్నాయి.
దీంతో ఆవేదనకు గురైన నర్సయ్య బయట ఉద్యోగం దొరకక యూనివర్సిటీ లో అధికారులు పట్టించుకోక పోవడం తో తాను ఉంటున్న న్యూ పీజీ హాస్టల్ రూమ్ నెంబర్ 3 లో ఆత్మహత్య కు పాల్పడ్డారు.
అయితే ఏదో విషాన్ని ఓఆర్ఎస్ లో కలుపుకుని తాగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

నర్సయ్య మృతి తో మరోసారి యూనివర్సిటీ లో ఆందోళనలు జరిగాయి.
నిరుద్యోగి నర్సయ్య ది ఆత్మహత్య కాదని ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్య అని యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్స్ ఆందోళనలకు దిగారు.
ముఖ్యమంత్రి పుట్టిన రోజు నాడే నిరుద్యోగులు ఊపిరి తీసుకునే పరిస్తితి ఉందంటే రాష్ట్రం లో నిరుద్యోగుల పరిస్తితి ఏంటో అర్థం చేసుకోవచ్చని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘం నాయకులు.

 
Related Posts
పాక్ నీచపు బుద్దికి సరైన గుణపాఠం చెప్తున్న భారత్..!!
పాకిస్తాన్ కు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినా తన కుక్క తోక వంకర బుద్ది చూపిస్తూనే ఉంది, ఇదే క్రమంలో కుల్ భూషన్ జాదవ్ ను కలవడానికి పాకిస్తాన్ వెల్లిన ఆయన తల్లి, భార్యను పాకిస్తాన్ తీవ్రాతి తీవ్రంగ అవమానించిన విషయం తెలిసిందే.. ...
READ MORE
మేడ్చల్ పంచాయతిల పై పట్టు బిగిస్తోన్న భాజపా.!!
త్వరలోనే జరగనున్న పంచాయతి ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ఎవరి ప్రయత్నాలు వారు చేయడంలో నిమగ్నం అయ్యారు. 2019కి తెలంగాణ లో పాగా వేయడానికి కృత నిశ్చయంతో తీవ్రంగ కష్టపడుతున్న భాజపా నాయకత్వం ప్రస్తుతం పంచాయతిలపై ...
READ MORE
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
సరిగ్గా రెండేళ్ల క్రితం 2015 జులైలో హైదరాబాద్‌లో సవతి తల్లి చేతిలో హింసకు గురై తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైంది ప్రత్యూష. చావు బతుకుల మధ్య కొట్లాడుతూ తన జీవితం సర్వనాశనం అయిందని కుమిలిపోయింది. అదే సమయంలో దేవుడిలా ఆదుకున్నాడు తెలంగాణ రాష్ట్ర ...
READ MORE
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
తెలంగాణ రాష్ట్రం.. శాంతి భద్రతలకు మారుపేరుగ గట్టి నిఘా కు నిలయంగ క్రిమినల్స్ కంట్రోల్ ఉన్నారనుకుంటే.. గత కొంత కాలం నుండి రాష్ట్రం లో పలు హత్యలు జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. అసలెక్కడ ఏం జరుగుతుందో అని అనునిత్యం ఆలోచించాల్సిన ...
READ MORE
మహారాష్ట్రలో తొందర్లోనే శివసేన దుకాణం బంద్ కానుందా.? కారణం ఎవరంటే.??
శివసేన పార్టీ అంటేనే హిందూ సింహనాద నినాదం మోగిస్తున్న బాల్ థాక్రే సాబ్ గుర్తుకొస్తాడు.. ఒక రకంగ చెప్పాలంటే గర్జించే సింహంలా కనిపిస్తాడు. శివసేన రాజకీయ పార్టీనే అయినప్పటికీ వాస్తవానికి శివసేన అంటే అదొక హిందూ సంక్షేమ సంస్థ అనుకోవచ్చు. కాషాయమే ఊపిరిగ ...
READ MORE
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
మధ్య ప్రదేశ్ దేవాస్ జిల్లా షిఫ్రా లో టైర్లు పంచర్లు చేసుకుని జీవించే ఫారుఖ్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటి పైన శత్రు దేశం పాకిస్తాన్ జెండా ను ఎగిరేయడం కలకలం రేపింది. కాగా అందుకు సంబంధించిన వీడియో లు ...
READ MORE
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
మొన్న సికిందరాబాద్ బోనాల ఉత్సవాల సందర్భంగ ఆలయానికి కుటుఙబసమేతంగా విచ్చేసిన కేంద్రమంత్రి దత్తాత్రేయను రోడ్డుపైనే ఆపి నడిచి వెళ్లాలని పోలీసులు చెప్పడం.. ఆయన తన సతీమణి అనారోగ్యంతో ఉంది నడవడం ఇబ్బందంటూ సమాధానం ఇవ్వడం అయినా పోలీసులు వినకపోవడం.. చివరికి పెద్దాయన నడుచుకుంటూనే ...
READ MORE
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. నోకియా 3310 బ్యాక్ టూ పెవిలియ‌న్.
ఒక‌ప్పుడు రారాజు వెలిగిన నోకియా స్మార్ట్ ఫోన్ల దెబ్బ‌కి కుదేలైంది. ప్ర‌పంచ న‌లుమూల‌ల విస్త‌రించిన నోకియా అనుకోకుండా తెర‌మ‌రుగైంది. మైక్రోసాప్ట్ చేతిలోకి వెళ్లి ఇక నోకియా పేరు ఎక్క‌డ వినపించ‌దేమో అనే సంకేతాల‌ను ఇచ్చేసింది. కానీ తాజాగా త‌న పోరాటాన్ని మ‌ళ్లీ ...
READ MORE
మళ్లీ రెచ్చిపోయిన వర్మ…
వర్మ 'నేనింతే' మూడ్ లోంచి బైటికొచ్చేలా లేడు. 'నా కూతురు సన్నీ లియోన్ కావాలనుకుంటోంది' అనే కాన్సెప్ట్ తో ఒక షార్ట్ ఫిలిం తీసి యుట్యూబ్ లో పెట్టి జనంలో చర్చను లేవనెత్తిన రామ్ గోపాల్ వర్మ.. అదే ట్రెండ్ ని ...
READ MORE
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
పోలీస్ అన‌గానే ఉగ్ర‌రూపం అని ఆ డ్రెస్ ను చూడ‌గానే ఎక్క‌డలేని భ‌యం ప‌ట్టుకుంటుంది. ఇక ట్రాపిక్ పోలీస్ అయితే ష‌రామాములే బైక్ పై వెళుతున్నా డ్రైవింగ్ లైన్స్, పొల్యూష‌న్ మిగితా అన్ని లైన్స్ లు ఉన్నా ఎందుకు లోలోన ఆ ...
READ MORE
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి సామ్రాజ్యం.
బాహుబలి మానియా ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ చిన్నారుల కళ నైపుణ్యం. జక్కన్న చెక్కిన బాహుబలి ది కన్ క్లూజన్ ఓ వైపు వెండి తెర రికార్డులను బద్దలు కొడుతుంటే.. మరో వైపు కొత్త తరానికి ...
READ MORE
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
2014 లో కేంద్రం లో నరేంద్ర మోడి ప్రధానమంత్రి గ సర్కార్ ఏర్పడిన నాటి నుండి పరిపాలనలో ఎన్నో చారిత్రాత్మకమైన సాహోసేపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు అధికారం ఇస్తే ఏదో వచ్చామా పోయామా అని కాకుండ, తనదైన పాలనతో దూసుకుపోతున్నారు. మొదటిసారి ...
READ MORE
అమ్మ పాలను కూడా అమ్మేసుకుంటున్న కార్పోరేట్ వ్యాపారులు.! కల్లు తెరవని పాలకులు.!!
సాధారణంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలను పట్టించడం ద్వారా పుట్టిన బిడ్డ ఆరోగ్యం గ ఉంటుంది. జరుగుతున్న శిశు మరణాలలో తల్లి పాలు అందకనే శిశువు పురిట్లోనే మరణిస్తున్న దాఖలాలు అనేకం. ఒకరకంగా ఈ పరిస్థితి ఈ ఆధునిక మనిషి ...
READ MORE
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు.. కొడుకేమో ప్రశ్నించే జర్నలిస్టులపై దాడి చేస్తాడు ఇది బీహార్ లో లాలు అండ్ కో ఆగడాలు.!! ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీ వల్ల బీహార్ పరువంతా గంగలో కలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు పశువులు ...
READ MORE
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
కమ్యునిజం రాజకీయానికి తక్కువ ప్రచారానికి ఎక్కువగ మారిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. కమ్యునిజం భావజాలమంటూ అమాయక మహిళలకు నూరిపోసి వారి బుర్రలను వాష్ చేసి, హిందువులుగ ఉన్న వారినే హిందూ ధర్మానికి వ్యతిరేకంగ తయారుచేస్తూ హిందూ దేవుల్లపై యుద్దం చేయాలంటూ ...
READ MORE
బండ్ల గణేష్ కు రాజకీయాలు అర్థం కాలేక తప్పుకున్నారా..??
టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుండి ఎక్కడా కనిపించడం లేదు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని రాష్ట్రం లో అసెంబ్లీ కి పోటీ చేసి ...
READ MORE
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
విదేశీ వ్యాపార సంస్థ సర్ఫ్ ఎక్సెల్.. ఒక కొత్త ప్రకటన విడుదల చేసింది.ఈ ప్రకటన మత విద్వేశాలను రెచ్చగొట్టేలా ఉందని కంపెనీ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భారతీయులు. ఈ విషయమై పలువురు జాతీయవాదులు స్పందిస్తూ.. ఈ ప్రకటన పూర్తిగ లవ్ ...
READ MORE
స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!
సామాజిక కార్యకర్తగ చెలామని అవుతూ కాషాయ వస్త్ర ధారనతో స్వామీజీ లా ఫోజులు కొడుతూ.. మీడియా లో హైలెట్ కావడం కోసం, జనాలను గందరగోలపర్చి సంచలన వ్యాఖ్యలు చేసి మతపరమైన దూషనలకు పాల్పడుతున్న స్వామీ అగ్నివేష్ నాలిక దురుసుకు తగిన బుద్ది ...
READ MORE
గొప్ప ముఖ్య‌మంత్రికి గోవా ఘ‌న స్వాగ‌తం..
మ‌నోహ‌ర్ పారిక‌ర్.. ఈ పేరు చెపితే ఓ గొప్ప రాజ‌కీయ నాయ‌కుడు క‌నిపిస్తాడు. ద‌ర్జా ద‌ర్పాన్ని ప‌క్క‌కు నెట్టి సీఎం అంటే కామ‌న్ మ్యాన్ అని నిరుపించిన ( ముఖ్య‌మంత్రి ) ఛీప్ మినిస్ట‌ర్ క‌నిపిస్తారు. ఆయ‌నకు సంబందించిన ఓ విష‌యం ...
READ MORE
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
సీనియర్ ఎన్టిఆర్ జీవిత కథ అంటూ బాలక్రిష్ణ నటించిన క్రిష్ దర్శకత్వం వహించిన చిత్రం కథానాయకుడు పై నెట్టింట్లో ఆసక్తికర వెరైటీ చర్చ సాగుతోంది. సినిమా లో హీరో పాత్ర పోషించిన బాలక్రిష్ణ తెలుగుదేశం పార్టీ లో ఉన్నందున కొందరు ...
READ MORE
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
వేద భూమిగ దైవ భూమిగ భరత ఖండంగ ప్రసిద్ధి గాంచిన సనాతన భారత దేశం లో నేడు అత్యంత ప్రముఖమైన దినంగ పేర్కొనవచ్చు. ఎందుకంటే ప్రపంచానికి నడక నాగరికత అంటే ఏంటో నేర్పిన దేశం భారతదేశమే అయినా.. తర్వాతి కాలంలో ఎన్నో ...
READ MORE
వృద్దులను చంపి.. వారి ఎముకలతో దందా చేస్తున్న వృద్దాశ్రమం నిర్వాహకులు.! ఎక్కడో తెలుసా.??
మనుషులను కిడ్నాప్ చేసి తద్వారా వారిని చంపీ.. వారి అవయవాలతో వ్యాపారం చేసే ఘటనలు మనం సినిమాల్లో తరచూ చూస్తుంటాం.. కొన్ని న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్లలో ఈ తరహా వార్తలు చూసిన ఘటనలు ఉండొచ్చు.. అంతే కాదు శవ రాజకీయాలు ...
READ MORE
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
మాజీ ఎంపీ సీనియర్ సినీ సమాజ్ వాది నేత నటి జయప్రద తాజాగా భారతీయ జనతా పార్టీ లో చేరారు. తద్వారా ఆమే నరేంద్ర మోడి నాయకత్వాన్ని బలపరుస్తున్నటు పేర్కొన్నారు. నరేంద్ర మోడి నాయకత్వం లో పనిచేయడం గౌరవంగ భావిస్తున్నటు కూడా ...
READ MORE
కొలువుల కొట్లాట గ్రాండ్ సక్సెస్ తో రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలు.!
రాజకీయ జేఏసీ ఆద్వర్యంలో జరిగిన కొలువుల కొట్లాట బహిరంగ సభ పూర్తిగా స్వచ్చందంగ విజయంతమవడంతో.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారినై. కారణం ఈ సభ విజయంతో.. రాష్ట్రంలో కేసిఆర్ సర్కార్ పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పింది. ఎందుకంటే.. ...
READ MORE
CAA విషయంలో మమతా బెనర్జీ కి గట్టి ఎదురుదెబ్బ..!!
పౌరసత్వం సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ రోహింగ్యాలతో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అదే విధంగ చట్టంలో ఏముందో జనాలు తెలుసుకునే లోపే ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమంటూ పలు ...
READ MORE
పాక్ నీచపు బుద్దికి సరైన గుణపాఠం చెప్తున్న భారత్..!!
మేడ్చల్ పంచాయతిల పై పట్టు బిగిస్తోన్న భాజపా.!!
విధిని జయించింది.. కేసీఆర్ దత్తపుత్రికగా గెలిచి నిలవబోతోంది.
రాష్ట్రం లో అసలేం జరుగుతోంది.. హత్యా వార్తలతో హడలిపోతున్న జనం.!!
మహారాష్ట్రలో తొందర్లోనే శివసేన దుకాణం బంద్ కానుందా.? కారణం ఎవరంటే.??
పాకిస్తాన్ జెండా ఎగరేసిన ఫారుఖ్ ఖాన్ అరెస్ట్.!!
దత్తన్నకు జరిగిన అవమానానికి సిఎం కేసిఆర్ సీరియస్..!
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. నోకియా 3310 బ్యాక్ టూ పెవిలియ‌న్.
మళ్లీ రెచ్చిపోయిన వర్మ…
సెల్యూట్ పోలీస్.. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి
మొన్న ట్రిపుల్ తలాక్, నేడు జమ్ము కాశ్మీర్, మరి రేపు..??
అమ్మ పాలను కూడా అమ్మేసుకుంటున్న కార్పోరేట్ వ్యాపారులు.! కల్లు తెరవని
అయ్యనేమో పశువుల గడ్డి తిని అవినీతి చేస్తాడు..
కనకదుర్గ కాపురం కూలిపోవడానికి కారణం ఎవరు..??
బండ్ల గణేష్ కు రాజకీయాలు అర్థం కాలేక తప్పుకున్నారా..??
సర్ఫ్ ఎక్సెల్ మంద బుద్దికి గుణపాఠం చెప్తున్న భారతీయులు.!!
స్వామీ అగ్నివేష్ నోటి దూలకు గుణపాఠం చెప్పిన ప్రజలు.!!
గొప్ప ముఖ్య‌మంత్రికి గోవా ఘ‌న స్వాగ‌తం..
బాలక్రిష్ణ కథానాయకుడు చిత్రంపై నెట్టింట్లో “వెరైటీ” చర్చ.!!
వేదభూమి తరించి పులకించిన రోజు నేడు వివేకానంద పుట్టిన రోజు.!!
వృద్దులను చంపి.. వారి ఎముకలతో దందా చేస్తున్న వృద్దాశ్రమం నిర్వాహకులు.!
భాజపా లో చేరిన ప్రముఖ నటి మాజీ ఎంపీ జయప్రద.!!
కొలువుల కొట్లాట గ్రాండ్ సక్సెస్ తో రాష్ట్రంలో మారిన రాజకీయ
CAA విషయంలో మమతా బెనర్జీ కి గట్టి ఎదురుదెబ్బ..!!
Facebook Comments
Top
error: Content is protected !!