
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్టకేలకు కంటి ఆపరేషన్ చేయించుకున్నారు. పాలన పనుల బిజిలో పడి రేపు మాపు అంటు ఆలస్యం చేస్తు వచ్చిన ఆయన చివరికి కంటి ఆపరేషన్ సిద్దమయ్యారు. ఢిల్లీలో ఆయన ఎడమ కంటికి ఈరోజు క్యాటరాక్ట్ ఆపరేషన్ జరగగా, డాక్టర్ సచ్ దేవ్ దాన్ని సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించారు. ఈ విషయాన్ని మంత్రి కేటిఆర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. డాక్టర్ సచ్ దేవ్‌కు ధన్యవాదాలు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశారు అని తెలిపారు. అయితే కంటి ఆపరేషన్ కోసం గతంలో కేసీఆర్ పలుసార్లు ఢిల్లీ వెళ్లినప్పటికీ, అనుకోని పనుల వల్ల ఆపరేషన్ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ఈ నెల 1వ తేదీని ఆపరేషన్ లో భాగంగా ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్ ఎట్టకేలకు ఆపరేషన్ చేయించుకున్నారు.
Related Posts

ప్రపంచ స్వయంభు శివలింగ ఆలయాల్లో ఎంతో ప్రాముఖ్యత ప్రాచీనత కల్గిన శివాలయం అమర్నాథ ఆలయం. ఈ ఆలయం భారత దేశంలో ఉండడమంటే భారత భూమి దైవ భూమీ అని పిలవడానికి ఒక కారణం.
ప్రతి ఏటా మే , జూన్ , జూలై ...
READ MORE
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయిన నాటి నుండి ఏపీ లో రాజకీయాలు మొత్తం ప్రత్యేక హోదా అంశం చుట్టే జరుగుతున్న విషయం తెలిసిందే. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ విషయం ముగిసిన అధ్యాయం అని ఇది వరకే తేల్చి చెప్పడంతో, ఊ క్రమంలోనే ...
READ MORE
దేశంలో కొందరు వ్యక్తులు కొన్ని వర్గాలు కొన్ని సంస్థ లు మరీ విచిత్రంగ ప్రవర్తిస్తున్నై.. పేరుకు ఫెడరల్ గవర్నమెంట్ లో ఉన్నటే గానీ నియంతల పాలన గుర్తుకొస్తోంది.
అసలిది ఏ రకమైన ప్రజాస్వామ్యమో కూడా అంతుబట్టడం లేదు.
ఒకరు చేస్తే అది సంసారం అంటున్నారు.. ...
READ MORE
తెలంగాణలో గజ్వెల్ అసెంబ్లీ నియోజకవర్గం అంటే అందరికీ గుర్తుకొచ్చేది అది ముఖ్యమంత్రి కేసిఆర్ నియోజకవర్గం అని. బలమైన నాయకుడు అక్కడ పోటీకి దిగుతాడని తెలిసినా అక్కడే ఆ నాయకుడిపైనే పోటీకి దిగుతూ ఔరా అనిపించే నేత గ కాంగ్రెస్ పార్టీ నేత ...
READ MORE
గులాబీ కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసిఆర్ బీమా చేయించారు. ఈ సంధర్భంగ తెరాస పార్టీ కి కార్యకర్తలే ఆయువుపట్టని కార్యకర్తలే ప్రాణమని అందుకోసమే కార్యకర్తల సంరక్షణ బాధ్యతను పార్టీ అధినాయకత్వం స్వీకరిస్తుందని అన్నారు.
గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన ...
READ MORE
భాజపా రాజ్యసభ సభ్యుడు ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం స్వామి మన దేశ సీఆర్పీఎఫ్ సైనికులపై పాకిస్తాన్ జరిపిన ఉగ్ర దాడి పై తీవ్రంగ స్పందించారు. వెంటనే పాకిస్తాన్ తో దౌత్యపరమైన సంబంధాలు తెంచేసుకుని పాకిస్తాన్ లోకి వెల్లి ఆ దేశాన్ని నాలుగు ...
READ MORE
పార్లమెంట్ లో సమాజ్ వాది పార్టీ అధినేత ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేసి, సోనియా గాంధీ ని రాహుల్ గాంధీ ని కాంగ్రెస్ పార్టీ నేతలను మహా కూటమి నేతలను ఖంగుతినిపించారు. సార్వత్రిక ...
READ MORE
స్వామి వివేకనంద అంటే అందరికీ గుర్తొచ్చేది చికాగో సర్వమత సభలు.. అక్కడ జరిగిన మహా సభల్లో స్వామీజి భారతదేశం గొప్పతనాన్ని వివరించిన ప్రసంగానికి యావత్ ప్రపంచం దేశాలు దాసోహం అయ్యాయి. భారతదేశం అంటే ఇంతగొప్పదా అంటూ నోరెల్లబెట్టిన సంధర్భం భారత చరిత్రలో ...
READ MORE
ఆదినుండీ క్రికెట్ ఆటను మగవాడు ఆడే ప్రాముఖ్యత పెంచిన మాట వాస్తవమే కావచ్చు. అంతమాత్రానా మహిళా క్రికెట్ జట్టు అసలు జట్టే కాదన్నట్టు.. మహిళా క్రికెటర్లు అసలు ప్లేయర్లే కాదన్నటు చూడడం దేనికి సంకేతం.?
సరే ప్రభుత్వాలు ఎంతవరకు ప్రోత్సాహం అందిస్తున్నయో లేదో ...
READ MORE
2019 లోకసభ ఎన్నకల్లో దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన స్థానం నిజామాబాద్ లోకసభ నియోజకవర్గం. ఎందుకంటే ఇక్కడ పసుపు బోర్డ్ ఏర్పాటు కోసం అంతకు ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి కూతురు కల్వకుంట్ల కవిత ను ఎంపీ గ గెలిపించారు ఇక్కడి ప్రజలు. ...
READ MORE
ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన పై కాగ్(CAG) రిపోర్ట్ సంచలన విషయాలను బహిర్గతం చేసింది. ముఖ్యంగా విద్యా వ్యవస్థ ను ఏ విధంగ నాశనం చేస్తున్నారో బట్టబయలు చేసింది.
రాష్ట్ర వ్యాప్తంగా 5443 పాఠశాలలను చంద్ర బాబు ...
READ MORE
అనుకున్నట్టుగానే గత కొంత కాలం నుండి వస్తున్న వార్తల ప్రకారమే తాజాగా నిర్ణయం తీసుకున్నారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కోట్లాది మంది హిందువుల ఆరాద్యుడు కలియుగ దైవం అయిన తిరుమలేశుడి ఆస్థానానికి చైర్మణ్ గ ఏ ...
READ MORE
అన్ని దేశాలలో క్రికెట్ అంటే ఒక ముఖ్యమైన ఆట..
కానీ భారతదేశం లో మాత్రం క్రికెట్ అంటే కేవలం ఒక ఆట కాదు, క్రికెట్ అంటే ఒక మతం.. ఆరోజుకు గేమ్ విన్నర్ ఎవరో అతడే దేవుడు. ఇలా సచిన్ గంగూలీ ...
READ MORE
సుప్రీంకోర్టు జడ్జిల వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు..
నలుగురు సీనియర్ జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రంజన్ గొగొయ్ లు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పై మీడియా సమావేశం ...
READ MORE
వర్షం వచ్చినప్పుడు లోతట్టు ప్రాంతాలో లేక మౌలిక వసతులు లేని గరీబోల్ల బస్తీలోనో వర్షం నీరు నిలిచి ఇళ్లన్నీ కురవడం సర్వసాధారణం.
కానీ ఏకంగా రాష్ట్రానికే కిరీటం లాంటి సచివాలయం లోపలికే వర్షం నీరొస్తే.. ఆ నీటినంత బక్కెట్లతో ఎత్తుకుంటే.. అదే ఆంద్రప్రదేశ్ ...
READ MORE
రోజుకు ఐదు సార్లు ముస్లిం లు చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం మనకందరికీ తెలిసిన విషయమే. అయితే చాలా రోజుల నుండే ఆజాన్ అనేది అందరికీ వినపడేలా అది కూడా ఐదు సార్లు లౌడ్ స్పీకర్లు ఉపయోగించడం అవసరమా ...
READ MORE
సినీ నటుడు ఈ మధ్యకాలంలోనే నూతనంగ రాజకీయ అరంగేట్రం చేసిన కమల్ హాసన్.. పుల్వామా ఉగ్ర దాడి పై తనదైన శైలిలో మరోసారి వక్రబుద్ది చూపిస్తూ వివాదస్పదంగ మాట్లాడాడు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను ఆజాదీ కాశ్మీర్ గ పేర్కొన్న కమల్ ...
READ MORE
నిన్ననే ముంబాయి లో జరిగిన బ్యాటిల్ గ్రౌండ్ ఏషియా బాక్సింగ్ పోటీలో చైనా బాక్సర్ జుల్ఫికర్ మైమైటియాలి పై నెగ్గి టైటిల్ సాధించిన భారత ఛాంపియన్ బాక్సర్ విజయేందర్ సింగ్.. తాజాగా తన టైటిల్ ను వదులుకోవడానికి సిద్దం అని ప్రకటించాడు.
భారత్ ...
READ MORE
తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నామని.. విద్యార్థుల బలిదానాలతో అమరత్వంతో తెలంగాణ సిద్దిస్తే నేడు మళ్లీ అవే బలిదానాలు.. రైతుల ఆత్మహత్యలు.. నిరుద్యోగుల ఆర్థనాదాలు కనిపిస్తున్నాయంటు కొలువుల కొట్లాట సభ సాక్షిగా మేదావులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాడు ఆంధ్ర సర్కార్ నిరంకుశ దోరణి ...
READ MORE
పశ్చిమ బెంగాల్ లో అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. గత ఎన్నికల్లో కేవలం 2 స్థానాలకే పరిమితమైన భాజపా ఈసారి ఏకంగ సగానికి పైగా స్థానాలు గెలుచుకుని దీదీ కి షాక్ ఇవ్వనుంది. ఇక మాజీ ...
READ MORE
గత కొంత కాలంగ టాలీవుడ్ తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి ఇండస్ట్రీలోని పెద్దలపై ఆరోపనలు చేస్తూ.. టాలీవుడ్ లో" క్యాస్ట్ కౌచింగ్" కల్చర్ చాలా ఉందనీ.. హీరోయిన్లని శారీరకంగ వాడుకోకుండా అవకాశాలు ఇవ్వరనీ అయినా.. తెగించి భరించినప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదనీ.. ...
READ MORE
తెలుగులో తొట్ట తొలి న్యూస్ ఛానెల్‌గా ప్రారంభమై.. ఆ తర్వాత చాలావరకు ప్రాంతీయ భాషల్లోను తమ పరిధిని విస్తరించుకుంటుపోయిన 'టీవీ9' త్వరలోనే కొత్త యాజమాన్యం చేతుల్లోకి వెళ్లబోతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు కంపెనీలో మెజారిటీ వాటాను కలిగి ఉన్న చింతలపాటి ...
READ MORE
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి ఇకలేరు. ఈ రోజు ఉదయం హఠాత్తుగా గుండె పోటుతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయం తెలియగానే అభిమానులు షాక్ కు గురయ్యారు. గతంలో శోభానాగి రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. ...
READ MORE
వెబ్ ప్రపంచంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన మైక్ టీవి తెలంగాణ పాటను సరికొత్తగా ఆవిష్కరించింది. పల్లె మట్టి వాసనలను.. స్వచ్చమైన మనుషుల గొప్పతనాన్ని తెలిపేలా సాగిన ఈ పాట అభిమానులను అలరిస్తోంది. రాజస్థాన్‌కు చెందిన భన్వరి దేవి పాడిన పాటకు స్ఫూర్తి ...
READ MORE
కాశ్మీర్ లో వేర్పాటువాదులు సృష్టించే గొడవలు అంతా ఇంతా కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి అందమైన రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తుంటారు. కేంద్రంలో నరేంద్ర మోడి ప్రధానమంత్రి అయ్యాక పరిస్థితుల్లో కొద్ది కొద్దిగా మార్పొస్తుంది. "సర్జికల్ స్ట్రైక్స్" "నోట్ల రద్దు" ఇందులో ...
READ MOREఅమర్నాథుడి దర్శనానికి ఎందుకింత అవాంతరాలు..??
ప్రత్యేక హోదా మర్చిపోయి, అభివృద్ధి పై దృష్టి పెడితే మంచిది.
ఎంఎఫ్ హుస్సేన్ కి కంచె ఐలయ్యకు కన్హయ కుమార్ లకు
అసలు సిసలు రాజకీయం అంటే ఏంటో చూపించిన వంటేరు.!!
60 లక్షల కార్యకర్తలకు తలా 2 లక్షలు.!!
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
పార్లమెంట్ లో ములాయం మాటలకు బిత్తరపోయిన సోనియా గాంధీ..!!
స్వామి వివేకనంద ప్రసంగం మా రాష్ట్రంలో ప్రసారానికి ఒప్పుకోం.!!
మగవాడు ఆడితేనే క్రిక్కెట్టా.. మహిళల గెలుపుకు లేదా విలువ..??
కల్వకుంట్ల కవిత 5 ఏండ్లలో సాధించలేనిది, అర్వింద్ 8 నెలల్లో
ఎవరి వ్యాపారం కోసం రాష్ట్రంలో 5443 స్కూల్‌లని మూసేసారు.? ఇందుకేనా
సిఎం గారూ.. ఈ టీటీడీ చైర్మణ్ మాకొద్దు.! ఆగ్రహం వ్యక్తం
ఐసిసి ర్యాంకింగ్ లో మనోల్లే కింగ్ లు.. బ్యాటింగ్ లోనూ
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
అమరావతిలో “వర్షం” వచ్చింది టీడీపీ సర్కార్ ఇజ్జత్ “గంగ”లో కలిసిపోయింది.
మసీద్ నుండి చెప్పే ఆజాన్ కోసం లౌడ్ స్పీకర్లు వాడొద్దు
భారత్ మూర్ఖంగ వ్యవహరిస్తోంది, కాశ్మీర్ లో ప్రజాభిప్రాయం పెట్టండి –
దేశం కోసం టైటిల్ వదులుకుంటానన్న బాక్సర్ విజయేందర్ సింగ్.
కొలువ కొట్లాట సాక్షిగా కేసీఆర్ పై ఫైర్ అయిన మేదావులు.
బెంగాల్ లో దీదీ కి గట్టి ఎదురుదెబ్బ, కమ్యునిస్టులు కనుమరుగు,
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
అమ్మకానికి టీవి9.. 80 శాతం వాటా వదులుకునేందుకు చర్చలు జరుపుతున్న
భూమా ఇకలేరు… గుండె పోటుతో ఆస్పత్రిలో కన్నుమూత.
రేలారే రేలారే.. నీళ్లల్లో నిప్పల్లే.. వచ్చింది నిజమల్లే..
17 ఏండ్ల ఈ కాశ్మీరీ అమ్మాయి దేశభక్తి చూడండి.!!
Facebook Comments