You are here
Home > తాజా వార్త‌లు > జేసీ కి మీసం తిప్పి సవాల్ విసిరిన సిఐ మాధవ్ జాబ్ కి రిజైన్..ఎందుకో తెలుసా.??

జేసీ కి మీసం తిప్పి సవాల్ విసిరిన సిఐ మాధవ్ జాబ్ కి రిజైన్..ఎందుకో తెలుసా.??

త్రైత సిధ్దాంత భగవద్గీత అంటూ అనంతపురంలో భారీ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రభోదానంద గొడవ విషయంలో సవాల్లు ప్రతి సవాల్లు విసురుకున్నారు టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరియు పోలీస్ అధికారుల సంఘం నాయకుడు సీఐ మాధవ్ లు.
అప్పుడు సీఐ మాధవ్ మీడియా ముందు మీసం తిప్పి మరీ జేసీ కి సవాల్ విసరడం హాట్ టాపిక్ గ చర్చ జరిగింది. తద్వారా జేసీ కూడా అంతే స్థాయి లో స్పందించడం తర్వాత ఆ విషయం అంతా మరచిపోవడం జరిగింది.

అయితే.. ఆనాడు మీసం తిప్పి సవాల్ విసిరిన పోలీస్ అధికారి మాధవ్ తాజాగా తన ఉద్యోగానికి రాజీనామా చేయడంతో సీఐ మాధవ్ మరోసారి వార్తల్లో నిలిచారు.
కాగా రాజీనామా చేసి రాజకీయాల్లోకి రానున్నటు సమాచారం.
ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను కింది స్థాయి నుండి ఎదిగానని అందుకే బడుగు బలహీన పేద ప్రజలకు సేవ చేస్తానని అన్నారు.
అయితే సీఐ మాధవ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో చేరే అవకాశం ఉందని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు అభ్యర్థి గ టిక్కెట్ వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల చర్చ.
ఇక 22 ఏండ్లుగా పోలీస్ శాఖ లో పనిచేసి పోలీస్ సంఘం నాయకుడిగ ఎదిగిన మాధవ్, దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి గ పేరుంది.

 
Related Posts
బ్లూఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు విడుద‌ల చేస్తారో చెప్పండి. అమ‌లాపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.
వెండితెర అందాలభామ సుచీ లీక్స్ లోప ప్ర‌ధానంగా వినిపించిన అమ‌లాపాల్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌తో ద‌నుష్ ఆ ప‌ని చేశాడ‌ని సుచీ చాలా రోజులుగా చెపుతోంది. ఆ వీడియో ఎలా ఉంటుందో ఎప్పుడు తీశారో తెలుసుకోవాల‌ని త‌న‌కు కూడా ఉంద‌ని.. ...
READ MORE
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
కేసిఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే  కేసిఆర్. కేసీఆర్ అంటే ఉద్యమం.. ఉద్యమం అంటేనే కేసీఆర్. ఇది 2014 ఎన్నికల ముందు ఇదంతా.. ఆ తర్వాత తెలంగాణ సిద్దించడం.. ఆ తరువాత  జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రను ...
READ MORE
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
రేవంత్ రెడ్డి అంటే తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగ తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. ఎందరో నాయకుల లాగే రేవంత్ రెడ్డి కూడా ఒక శాసనసభ్యుడు కానీ రేవంత్ రెడ్డి కి ఒక ప్రత్యేకమైన క్రేజ్ రావడానికి గల ముఖ్య కారణం ...
READ MORE
అక్కడ జరిగింది అంటరానితనం కాదు.. రాజకీయ వ్యభిచారం..! ఇదీ వాస్తవం.!!
కొందరు రాజకీయ నాయకులు వారి వారి వ్యక్తిగత స్వార్థం కోసం కులాలను అడ్డుపెట్టేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందనే చెప్పాలి. అందుకేనేమో తరచూ ఎక్కడో ఓ దగ్గర దళితులను గుళ్లోకి రాణివ్వలేదంటూ అక్కడ దళితులు నిరసన వ్యక్తం చేసారంటూ తెగ ...
READ MORE
సెల్పీ ఫ్లీజ్.. ఆ బడుల్లో సెల్పీలతోనే చదువులు.
సెల్పీల పిచ్చి ఎంతంటే ఈపిల్ టవర్ ఎక్కిన చివరి కొసకు నిలుచొని ఒక్ల స్మైల్ పిక్ తీసుకునే అంతా. ఇలాంటి సెల్పీల పిచ్చి ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుంది. కానీ ఆ రాష్ట్రంలోని సర్కార్ పాఠశాలల్లో మాత్రం అదే సెల్పీ చదువు చెపుతోంది. ...
READ MORE
నరేష్ ఎక్కడ..? అసలు బ్రతికే ఉన్నాడా..? స్వాతి ఆత్మహత్య కేసులో హైకోర్టు సీరియస్.
యాదాద్రిభువనగిరి జిల్లా ఆలేరు మండలం పల్లెర్లకు చెందిన అంబోజు నరేష్‌ అదృశ్యం.. అతని భార్య స్వాతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మిస్టరీగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నరేష్ గత కొన్ని రోజులుగా కనిపించకుండా పోయాడు. అంతలోనే అతని భార్య స్వాతి ...
READ MORE
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు.. తెలంగాణ కుర్రాళ్ల చేతిలో అద్బుతం.. వాటర్ టూ గో.
మురికి నీళ్లు క్షణాల్లో మంచి నీటిగా మారిపోతే...? ఫ్లోరైడ్ జలం క్షణాల్లో స్వచ్చమైన నీటిగా మారిపోతే..? బురదమయమై తాండాల్లో పారే నీరు హిమాలయాల్లోని గంగా నీళ్లలా తియ్యగా మారిపోతే.. అది కూడా కేవలం ఒక బాటిల్ పుణ్యాన జరిగితే..? నమ్మబుద్ది కావడం ...
READ MORE
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
తెలుగు మీడియా పరిస్థితి మూడు కష్టాలు, ఆరు అష్ట దరిద్రాలు అన్నట్టుగా ఉంది. ఏ ఛానల్ చూసిన ఏమున్నది గర్వ కారణం అంతా ఉద్యోగులను ముంచే ప్రయత్నమే.. జీతాలు ఎగ్గొట్టే ఆలోచననే. ఇప్పుడు తెలుగు మీడియాలో సాగుతున్న తంతు ఇదే. ఎక్స్ ...
READ MORE
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
ఎన్టీఆర్ సహాకుటుంబ కథాచిత్రం.. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘జై లవకుశ’. ఈరోజు ఈ చిత్రానికి ససంబంధించిన మోషన్‌ పోస్టర్‌ ను డైరక్ట్ గా జూనియర్ ఎన్టీఆరే విడుదల చేశారు. శ్రీరామ నవమిపర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్‌ తన ఫేస్‌బుక్‌ ...
READ MORE
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
గత శనివారం మన సైనికులను దొంద దెబ్బ తీసి కర్కశత్వం ప్రధర్శించి రాక్షసానందం పొందిన పాకిస్తాన్ సైన్యం పై మనోల్లు అప్పుడే ప్రతీకారం తీర్చుకుంటున్నారు.. మరోసారి మన భారత సైన్యం కన్నెర్ర చేయడంతో పాక్ సైనికులు హడలిపోతున్నారు. ఈ దెబ్బతో మనోల్ల ...
READ MORE
ప్రియమైన తమిళతంబికి.. ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్న లేఖ.
ప్రియమైన తమిళతంబికి నమస్కారం.. ఈ మధ్యకాలంలో నిన్ను పట్టించుకున్నంతగా మమ్మల్ని మేము కూడా పట్టించుకోలేదప్పా. అప్పుడెప్పుడో 2014లో తెలుగునేలను రెండు ముక్కలు చేసినప్పుడు కూడా "నెక్స్ట్ ఏంటీ" అని నరాలు తెగే ఉత్కంఠను అనుభవించలేదు. ప్రత్యేకహోదా గురించి మీటింగులు, ఫైటింగులు జరుగుతున్నప్పుడు కూడా టెన్షన్ ...
READ MORE
సుష్మా తన స్పీచ్ తోనే పాకిస్తాన్ కి ఉరి బిగించింది.
డైనమిక్ ఉమెన్ నేషనల్ లీడర్ గా పేరున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మరోసారి తన డైనమిజం అంటే ఏందో ప్రపంచ దేశాలకు పరిచయం చేసింది. తాజాగా న్యూయార్క్ లో జరుగుతున్న ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సమావేశం వేదికపై శత్రు ...
READ MORE
అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.
పేదోడిదోమంట.. పెద్దడిదోమంట. కడుపు మంటైనా ఇంటి మంటైనా క్షణాల్లో ఆరిపేసుకోవడం బలిసినోడికి క్షణాల్లో సాద్యమని మరో సారి నిరూపించింది ప్రపంచంలో అత్యంత విలువైన భవనంలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం. అసలే అంబానీల ఇళ్లు.. అందులోనూ భారతదేశాన్నే ఫ్రీగా ఏలుతున్న కుటుంబానికి ...
READ MORE
అర్జున్ రెడ్డి నెక్ట్స్.. క్రైం షుగర్ ఫ్యాక్టరీ..
ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారాడు ‘అర్జున్‌ రెడ్డి’. ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు, వీటన్నింటికి సంబంధం లేకుండా కలెక్షన్లులు.., దీంతో టాలీవుడ్‌లో మరో ట్రెండ్‌ను సెట్‌ చేశాడు ‘అర్జున్‌ రెడ్డి’. ఇక ఈ మూవీతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు దర్శకుడు సందీప్‌ ...
READ MORE
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
ఆశ మనిషిని బ్రతికిస్తుంది.. అత్యాశ మనిషి ప్రాణాలను తీస్తుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన. ఉగ్ర పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది ...
READ MORE
స్పీడ్ మ‌త్తులో.. ప్రాణాలు గాల్లో.. మ‌రో సారి ర‌క్త‌మోడిన హైద‌ర‌బాద్ బంజార‌హిల్స్ రోడ్.. రెచ్చిపోయిన కుర్ర‌కారు..
స్పీడ్ థ్రిల్స్ బ‌ట్ కిల్స్.. వేగం మ‌జాగానే ఉంటుంది కానీ మ‌త్తు కంటే వేగంగా ప్రాణాలు తీస్తుంద‌ని చెపుతున్న వాహ‌న‌దారులు విన‌డం లేదు. వేగం వ‌ద్దురా మొర్రో అని మొత్తుకున్నా ఎవ్వ‌రు విన‌డం లేదు. హైవేల పైనే రెట్టించిన ఉత్సాహంతో న‌డిపే ...
READ MORE
లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు చూపిస్తా అని 3428 ఇండ్లు చూపించి మంత్రి పారిపోయిండు – భట్టి విక్రమార్క
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా TRS పార్టీ జనాల కు అబద్ధాలు చెప్తూ మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క. గ్రేటర్ పరిధిలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల సవాల్ ప్రతి సవాల్ లో ఈరోజు ...
READ MORE
ఆర్బీఐలో కొలువుల జాత‌ర‌. ఈనెల 16 ఆన్‌ లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా టెక్నికల్ విభాగంలోని మేనేజర్, రాజభాష, సెక్యూరిటీ విభాగంలోని అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తారు. మేనేజర్ (టెక్నికల్)- 2 విద్యార్హతలు: సివిల్ ఇంజినీరింగ్ ...
READ MORE
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
తెలంగాణ ప్రముఖ ఆలయం చీర్యాల శ్రీశ్రీశ్రీ లక్ష్మి నృసింహ స్వామి దేవాలయంలో ఈ నెల 09 తేదీ నుండి 14 వ తేదీ వరకు జరగనున్న స్వామి వారి బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ని కలిసి ...
READ MORE
డాక్టర్జీ భరతమాత ముద్దుబిడ్డ, క్రమశిక్షణకు మారుపేరు ఆర్ఎస్ఎస్ -ప్రణబ్ దా
అనుకున్నటుగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంఘ్ పరివార్ కార్యక్రమానికి హాజరై తాను చెప్పాలనుకున్నది చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తో ఐదు దశాబ్దాల అనుబంధం ఉన్న ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం దేశంలో చాల మందిని చాలా విధాలుగ ఆశ్చర్య ...
READ MORE
నెట్టింట్లో నవ్వులపాలైన దిగ్విజయ్ సింగ్..!!
దిగ్విజయ్ సింగ్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. ఇదంతా బాగానే ఉంది. దిగ్విజయ్ సింగ్ ని మేధావిగ రాజకీయ చాణక్యుడిగ చెప్పుకుంటారు కాంగ్రెస్ పెద్దలు. కానీ వయసు పెరుగుతున్నకొద్దీ బుద్దిమాంద్యం ఎక్కువవుతుందేమో బహుశా భాజపా ను తిట్టాలనే ఆత్రుతలో వాస్తవాలను ...
READ MORE
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో వినూత్నంగ స్పందించే నాయకుల్లో ప్రదమ వరుసలో ఉండే నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ టిక్కెట్ పైన పోటీ చేసి గెలిచారు జేసీ. ప్రస్తుతం టీడీపీ కి భాజపా కు వైరం ...
READ MORE
బావ పోయాక మ‌త్తుకు బానిస‌య్యా… ఎప్పుడు ఏమ‌వుతుందో తెలియ‌దుః శ్రీహ‌రి భార్య శాంతి
శ్రీహ‌రిలా తానెక్క‌డ త‌న పిల్ల‌లకు దూర‌మ‌వుతానో అని భ‌య‌ప‌డుతోంది దివంగ‌త న‌టుడు శ్రీహ‌రి భార్య శాంతి. తాను లేని ఈ లోకంలో పిల్ల‌ల కోసమే బ్ర‌తుకుతున్నానని చెప్పుకొచ్చింది. బావ ( శ్రీహ‌రి ) చ‌నిపోయాక మాన‌సికంగా చాలా డిస్ట‌ర్బ్ అయ్యాన‌ని అస‌లు ...
READ MORE
ఇంటర్ ఫలితాల్లో బాలికలు టాప్..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు పాల్గొన్నారు. ఈ సారి కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి సాదించారు. ఇంటర్ ...
READ MORE
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
కేంద్ర ప్రభుత్వం GST అమలు నిర్షయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. GST అమలుతో ప్రస్తుతం ఉన్న ధరల కంటే 4 నుంచి 5 శాతం ధరలు తగ్గుతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జులై 1 నుంచి GST అమలులోకి రానుంది. అయిరే ...
READ MORE
బ్లూఫిల్మ్ కోసం ఎదురు చూస్తున్నా.. ఎప్పుడు విడుద‌ల చేస్తారో చెప్పండి.
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
రేవంత్ రెడ్డి కి ఈసారి కొడంగల్ లో ఓటమి తప్పదా..??
అక్కడ జరిగింది అంటరానితనం కాదు.. రాజకీయ వ్యభిచారం..! ఇదీ వాస్తవం.!!
సెల్పీ ఫ్లీజ్.. ఆ బడుల్లో సెల్పీలతోనే చదువులు.
నరేష్ ఎక్కడ..? అసలు బ్రతికే ఉన్నాడా..? స్వాతి ఆత్మహత్య కేసులో
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు..
ఎడారిలో ఒయాసిస్సులా రాజ్ న్యూస్..
జై లవకుశ మోషన్ పిక్చర్ విడుదల
పాక్ సైనికులను ఉరికించి ఉరికించి వేటాడుతున్న భారత సేన.!!
ప్రియమైన తమిళతంబికి.. ఆన్ లైన్లో చక్కర్లు కొడుతున్న లేఖ.
సుష్మా తన స్పీచ్ తోనే పాకిస్తాన్ కి ఉరి బిగించింది.
అంబానీ ఇంటికి అగ్గి దల్గింది.. కానీ నిమిషాల్లో ఆర్పేశారు.
అర్జున్ రెడ్డి నెక్ట్స్.. క్రైం షుగర్ ఫ్యాక్టరీ..
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
స్పీడ్ మ‌త్తులో.. ప్రాణాలు గాల్లో.. మ‌రో సారి ర‌క్త‌మోడిన హైద‌ర‌బాద్
లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు చూపిస్తా అని 3428 ఇండ్లు
ఆర్బీఐలో కొలువుల జాత‌ర‌. ఈనెల 16 ఆన్‌ లైన్ రిజిస్ట్రేషన్‌కు
చీర్యాల నరసింహుడి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి ని ఆహ్వానించిన ఆలయ చైర్మణ్.!!
డాక్టర్జీ భరతమాత ముద్దుబిడ్డ, క్రమశిక్షణకు మారుపేరు ఆర్ఎస్ఎస్ -ప్రణబ్ దా
నెట్టింట్లో నవ్వులపాలైన దిగ్విజయ్ సింగ్..!!
మరోసారి కేంద్రంలో బీజేపీనే వస్తుంది – టీడీపీ ఎంపి
బావ పోయాక మ‌త్తుకు బానిస‌య్యా… ఎప్పుడు ఏమ‌వుతుందో తెలియ‌దుః శ్రీహ‌రి
ఇంటర్ ఫలితాల్లో బాలికలు టాప్..
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
Facebook Comments
Top
error: Content is protected !!