You are here
Home > తాజా వార్త‌లు > కమ్యూనిస్టు దేశం చైనా పై భారత్ లో ఆగ్రహం పెల్లుబికుతున్నది.!!

కమ్యూనిస్టు దేశం చైనా పై భారత్ లో ఆగ్రహం పెల్లుబికుతున్నది.!!

ఓ వైపు చర్చలు అంటూనే.. లడాక్ గాల్వన్ లోయ ప్రాంతంలో మన దేశ సైనికులపై దాడి చేసి దాదాపు ఇరవై మంది భారత జవాన్ల మరణానికి కారణం అయిన కమ్యునిస్ట్ దేశం చైనా పై యావత్ భారతం మండి పడుతున్నది. చైనా అంటేనే గరం గరం అవుతున్నారు భారత పౌరులు. ఇక మరోసారి దేశవ్యాప్తంగా చైనా ఉత్పత్తులను నిషేధించాలి అనే ఉద్యమం పెరుగుతున్నది. స్వచ్ఛందంగా చైనా ఉత్పత్తులను ఉపయోగిస్తున్న చాలామంది పౌరులు సోషల్ చైనా ఉత్పత్తులను వదులుకుంటున్నారు. చైనా దేశం పై నిరసన తెలియజేస్తున్నారు. చైనా ఉత్పత్తులు నే కాదు మన దేశంలో ఉంటూ చైనా చర్యలను సమర్థిస్తూ భారత దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా కుట్రలు పన్నుతున్న చైనా మద్దతు దారులను వెంటనే చట్టపరంగా శిక్షించాలని అవసరమైతే వారందరినీ భారత భూభాగం నుంచి తన్ని తరిమేయాలని మన దేశ యువత ముక్తకంఠంతో నిలదీస్తూ మన సైనికులకు అండగా నిలబడుతుంది.

వాస్తవానికి ముందుగా గొడవకు కారణమైన చైనా నే దయ్యాలు వేదాలు వల్లిస్తున్న చందంగా గొడవకు కారణం భారతే అంటూ భారత్ తన సైనికులను కంట్రోల్ చేయాలంటూ రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నది. అంతేకాకుండా గల్వాన్ లోయ ప్రాంతం అంతా చైనా భూభాగంలో భాగమే అని గొడవ ను మరింత పెంచేలా కయ్యానికి కాలు దువ్వుతున్నది డ్రాగన్ కంట్రీ. కానీ
గాల్వన్ లోయ ప్రాంతం చైనా భూభాగమే అనేందుకు ఎటువంటి సాక్ష్యాధారాలు మాత్రం చూపలేకపోతున్నది. అయితే లడాక్ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం, కాశ్మీర్ లో 370, 35A చట్టాలను తొలగించడం. రక్షణ పరంగా ఆర్థికంగా చైనా కు దీటుగా అభివృద్ధి చెందుతుండటం లాంటి కారణాలు ప్రస్తుతం చైనాకు కంటగింపుగా మారాయి. ప్రపంచ దేశాలు అగ్రరాజ్యాలు అయిన అమెరికా రష్యా లాంటి దేశాలు సైతం భారత్ తో సాన్నిహిత్యం కోరుకుంటుండడం, మరో వైపు చైనా ను ఒంటరి చేస్తుండడం, కమ్యూనిస్టు దేశానికి మింగుడు పడడం లేదు.
అయితే సరిహద్దులో చైనాతో ఇలాంటి వారు కొనసాగుతుందో లేదో విషయం పక్కనపెడితే దేశం లోపల మాత్రం చైనా పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో మన దేశంలో చైనా ఉత్పత్తులకు మరింత గడ్డు కాలం తప్పదు. 

Related Posts
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీకి దూరం..!!
ఒకసారి ఎంఎల్ఏ గానో ఎంపీ గానో గెలిస్తేనే ఓవరాక్షన్ చేసే బ్యాచ్ ని మనం చాలా మందినే చూసుంటాం.. కానీ ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగ ఎనిమిది సార్లు అంటే నలభై సంవత్సరాల పాటు ఇండోర్ పార్లమెంట్ స్థానం ...
READ MORE
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
బొగ్గు బాయిల మోగిన సమ్మె సైరన్ తో అటు ప్రభుత్వం.. ఇటు ప్రభుత్వ అనుబంధ సంస్థ డైలామాలో పడింది. సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, డిపెండెంట్‌ ఉద్యోగాల కోసం ఈ రోజు ఉదయం నుంచి నిరవధిక సమ్మె చేసేందుకు ఐదు జాతీయ ...
READ MORE
దేశంలో కమ్యునిస్టులకు కాలం చెల్లినట్టేనా.?? సమగ్ర విశ్లేషణ.
దేశం లో అక్షరాస్యత పెరుగుతున్నకొద్దీ ఊహించని మార్పు సంభవిస్తోంది. ఏండ్లు దశాబ్దాల పాటు ఆధిపత్యం చూపించిన సాంప్రదాయాలు పూర్తిగా అంతరించిపోతున్నై. ఆధునికతను ఎవరూ పూర్తిగా విశ్లేషించలేకపోతున్నారు. ఈ పరిణామాలే కమ్యునిస్టుల అంతానికి నాంది పలుకుతున్నయా అంటే అవుననే సమాధానమే వస్తోంది. తాజాగా ...
READ MORE
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక హట్టర్ ఫ్లాప్ స్టోరీ.
నయీం.. నయీం.. నయీం 2016.. ఆగస్టు 8 ఉదయం 9 గంటలకు.. తెలుగు మీడియ ఒక్కసారిగా బద్దలైంది. బిగ్ బిగ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అంటూ యావ ద్ తెలుగు రాష్టాలకు సంచలన వార్తను అందిం చింది. నర రూప రాక్షసుడు, ...
READ MORE
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
ముందస్తు ఎన్నికలకు జిందాబాద్ కొట్టి తొమ్మిదినెలలు ముందే అదృష్టాన్ని పరిక్షించుకుంటున్న గులాబి బాస్ కేసిఆర్.. ఆ దిశలో అందరికంటే ముందుగానే ఏకంగ 105 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించి కేవలం 14 అసెంబ్లీ స్థానాలను మాత్రమే పెండింగ్ లో పెట్టడం జరిగింది. ఇలా ...
READ MORE
తెలంగాణ మిస్సైల్  “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కల్వకుంట్ల తారక రామరావు.. జర్నలిజంపవర్ చూసిన కోణంలో ఈ పుట్టిన రోజు శుభాకాంక్షల్లు ప్రత్యేకమైన విషెస్ లు ఆయనకు నచ్చవు. అయినా జనం మెచ్చే యువ నేతకు మా వంతు అక్షర శుభకాంక్షలు. కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది పరిచే మహత్తర ...
READ MORE
కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదా..?
యావత్ హిందూ సమాజం ఎంతో పవిత్రంగ భక్తితో పూజించే అయ్యప్ప స్వామి ఆలయం పై కోర్టు ఆర్డరంటూ 50ఏండ్ల లోపు మహిళలను పోలీస్ భద్రత కల్పిస్తూ ఆలయం లోనికి పంపిస్తూ ఆలయం పవిత్రతను సాంప్రదాయాన్ని అపవిత్రం చేయడాన్ని హిందువులంతా కేరళ కమ్యునిస్ట్ ...
READ MORE
2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!
2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎన్నికలొచ్చినా భాజపా తనకు అనుకూలంగానే ప్రధాని మోడీ, జాతీయ అధ్యక్షులు అమిత్ షా ల వ్యూహంతో ఒక్కో రాష్ట్రాన్ని కైవసం చేసుకుంటూ.. రికార్డు స్థాయిలో ప్రస్తుతం 19 స్థానాల్లో ఎన్డీఏ అధికారంలో ...
READ MORE
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
మోడీతో స్నేహం బలే గమ్మత్తుగా ఉంటుంది. హద్దు మీరనివ్వడు. అలాగని హక్కున చేర్చుకోడు. ప్రతి ఒక్కరినీ ఆప్షన్ గానే వాడుకుంటాడు. ఎందుకుంటే బీజేపీకి పూర్తిగా స్థాయిలో మద్దతు ఉంది. ఎన్డీఏ భాగస్వామ్యాలతో కూడా పనిలేదు. దీంతో తన మిత్ర పార్టీలతో దొంగాట ...
READ MORE
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
గత కొంత కాలంగ టాలీవుడ్ తెలుగు హీరోయిన్ శ్రీ రెడ్డి ఇండస్ట్రీలోని పెద్దలపై ఆరోపనలు చేస్తూ.. టాలీవుడ్ లో" క్యాస్ట్ కౌచింగ్" కల్చర్ చాలా ఉందనీ.. హీరోయిన్లని శారీరకంగ వాడుకోకుండా అవకాశాలు ఇవ్వరనీ అయినా.. తెగించి భరించినప్పటికీ అవకాశాలు ఇవ్వడం లేదనీ.. ...
READ MORE
రోడ్డున‌ ప‌డ‌నున్న వేలాది మంది ఉద్యోగులు.. 169 స్టోర్లు మూత‌.
భార‌త‌దేశ వ్యాప్తంగా మెక్ డోనాల్డ్స్ స్టోర్లు భారీ ఎత్తున మూతపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నాట్ ప్లాజా రెస్టారెంట్లు లిమిటెడ్ (సీఆర్‌పీఎల్‌)తో ముగిసిన ఒప్పందం నేపథ్యంలో మెక్‌ డొనాల్డ్స్‌ షాపులు ఈ రోజు(బుధవారం) నుంచి మూతపడనున్నాయని సమాచారం. దీంతో వేలాదిమంది ఉద్యోగులు ఉపాధి ...
READ MORE
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
అక్రమాస్తుల కేసులో నేర నిరూపన జరగడంతో జైలు శిక్ష అనుభవిస్తున్న దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ "పేరోల్' పై జైలు నుండి బయటకు రానుంది. జైలు అధికారులకు లంచం ఇచ్చి బుర్కా వేసుకుని బయట తిరుగుతున్నదనీ జైలులో రాజభోగాలు ...
READ MORE
పది నిమిషాల్లో హిందువులను చంపుతా అన్నవాల్లతో పొత్తు.. ధర్మం కోసం నిలబడ్డవాల్లపై బహిష్కరణలా.??
హిందూ సమాజం పై హిందూ ధర్మం కోసం న్యాయబద్దంగ చట్టబద్దంగ ఆత్మ గౌరవం కోసం పాటుపడుతున్న స్వామీ పరిపూర్ణనంద ను రాష్ట్ర ప్రభుత్వం మూడు రోజులుగ హౌజ్ అరెస్ట్ తో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. ...
READ MORE
బాబుకు షాక్ ఇచ్చి “కార్” ఎక్కనున్న మోత్కుపల్లి..??
తెలంగాణ టీడీపీకి మరో భారీ షాక్ తాకనుందా.. అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నై. అదే గనక జరిగితే టీడీపీ కి అతి పెద్ద షాక్ అనే చెప్పొచ్చు. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చినప్పటి నుండీ.. టీడీపీ కూడా ఎన్డీఏ లో భాగస్వామ్యం ...
READ MORE
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
వంద కోట్ల హిందువుల జీవిత స్వప్నం అయోధ్య లో రామమందిరం నిర్మాణం. ఇదే విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షులు సార్వత్రిక ఎన్నికల ముందే రామాలయం నిర్మాణం చేపట్టనున్నటు సృష్టం చేసారు. నిజంగా ఎన్నికల ముందే రామాలయ నిర్మాణం చేపడితే.. ఖచ్చితంగ దేశ ...
READ MORE
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్.!!
అతను సిక్స్ కొడితే చూడాలి అనుకోని క్రీడాభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. భారత క్రికెట్ టీం అంధకారంలో ఉన్న సంధర్భంలో కెప్టెన్ గ బాధ్యతలు స్వీకరించి ప్రపంచంలోనే భారత క్రికెట్ టీం ను పటిష్టమైన టీం గ తీర్చిదిద్దిన ఘనత సౌరవ్ ...
READ MORE
TRS ఎమ్మెల్యే పై HRC లో మహిళ ఫిర్యాదు.!!
మిర్యాలగూడ TRS ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు మరియు అతని అనుచరులు సాగిస్తున్న భూ కబ్జాలను ప్రశ్నించినందుకు బాధితులకు అండగా ఉన్నందుకు తమ కుటుంబ సభ్యుల ను వేధిస్తున్నారని, మాకు ప్రాణ భయం ఉందని ఎమ్మెల్యే నుండి రక్షణ కల్పించాలని కోరుతూ ...
READ MORE
బండ్ల గణేష్ కు రాజకీయాలు అర్థం కాలేక తప్పుకున్నారా..??
టాలీవుడ్ బడా నిర్మాత బండ్ల గణేష్.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత నుండి ఎక్కడా కనిపించడం లేదు.అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని రాష్ట్రం లో అసెంబ్లీ కి పోటీ చేసి ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- రణరంగంగ మారిన అసెంబ్లీ.. మండలి చైర్మణ్ కంటికి గాయం.!!
ఈరోజు ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కాంగ్రెస్ పార్టీ ఎంఎల్ఏ లు రణరంగం సృష్టించారు. దీంతో సభలో ఎంఎల్ఏ ల కంటే మార్షల్సే ఎక్కువగ కనిపించారు. బడ్జెట్ సెషన్లో గవర్నర్ ప్రసంగాన్ని అడ్జుకోవడానిక్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు తీవ్రంగ ప్రయత్నించారు. గవర్నర్ ...
READ MORE
శనిత్రయోదశి రోజు శనికి పూజ ఎలా చేయాలి..? ఎలాంటి విధానాలు ఆచరించాలి..?
శనిత్రయోదశి పూజ కోసము కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది అవి: 1. తలంటుకుని,ఆరోగ్యము సహకరించగలిగిన వారు ఆరోజు పగలు ఉపవాసం ఉండి సాయంత్రం 8గంటల తరువాత భోజనాదులను చేయాలి. 2. ఆరోజు మద్యమాంసాదులను ముట్టరాదు. 3. వీలైనంత వరకు శివార్చన స్వయముగా చేయాలి. 4. శనిగ్రహదోషాలవలన బాధపడుతున్నవారు ...
READ MORE
దేశ అభివృద్ధి లో యువతదే కీలక పాత్ర – విజయ్ రెడ్డి
ఉక్కు నరాలు ఇనుప కండరాలు కలిగిన యువతే దేశాన్ని నడిపించాలని పిలుపునిచ్చి యావత్ యువతని చైతన్య పరిచిన మహానుభావుడు స్వామీ వివేకానందుడు జన్మించిన నేల మనది అందుకే ఎప్పటికైనా దేశం అభివృద్ధి చెందాలంటే యువతే కీలక పాత్ర పోషించాలని పునరుద్ఘాటించారు ఏబీవీపీ ...
READ MORE
అప్పుడే మొదలైన రజినీ మార్క్ రాజకీయాలు.! తమిళ నేతల్లో కంగారు.!!
సూపర్ స్టార్ రజినీకాంత్ పరిచయం అక్కర్లేని పేరు.. మన దేశంలోనే కాదు దాదాపు అన్ని దేశాల్లో కూడా. ఇక సినిమా పరంగ చూస్తే ఆయన పేరు తోనే కలెక్షన్లు బ్రేక్ అవుతుంటాయి. అయితే రజినీ తీసే ప్రతి సినిమాలోనూ సామాజిక అంశాన్ని ...
READ MORE
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
స‌చ్చా సౌదా డేరా బాబా అత్యంత ప్రియ‌మైన ద‌త్త‌త పుత్రిక హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ పారిపోయింద‌ని తాజాగా వార్త‌లు వ‌చ్చాయి క‌దా. రామ్ ర‌హీం సింగ్ అరెస్ట్ తో ప‌త్త‌కు లేకుండా పోయిన హ‌నీ భార‌త్ నుండి ర‌హ‌స్యంగా పారిపోయింది. అయితే ...
READ MORE
సిఎం కేసిఆర్ నాలుక జారిండని వివరణ ఇచ్చిన కేటిఆర్.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ మొన్న కరింనగర్ రైతు సమన్వయ సభలో ప్రధాని నరేంద్ర మోడి పై చేసిన అనుచిత వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంటే.. మరోవైపు తెలంగాణ లోనూ సర్వత్రా కేసిఆర్ పై ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. కాగా ఈ ...
READ MORE
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
"డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భౌతికంగా దూరమై ఏడు దశాబ్దాలు గడచినా, ఆయన రగిలించిన స్పూర్తి ఇంకా కొనసాగుతోంది. బడుగు బలహీన వర్గాలు తమకు న్యాయంగా దక్కాల్సిన హక్కుల కోసం పోరాడి సాధించుకుంటున్నాయి. కానీ ఎక్కడో లోపం జరుగుతోంది. ఈ రోజున బాబాసాహెబ్ ...
READ MORE
లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఈసారి పోటీకి దూరం..!!
సింగరేణి సమ్మె సక్సెస్.. ప్రభుత్వానికి ఎఫెక్ట్.
దేశంలో కమ్యునిస్టులకు కాలం చెల్లినట్టేనా.?? సమగ్ర విశ్లేషణ.
నయీం కేసు ఒక ముగిసిన కథ. ఆఫ్టర్ ఎన్కౌంటర్ ఒక
మేడ్చల్ టీఆర్ఎస్ టిక్కెట్ కన్ఫం చేసిన కేసిఆర్..? ఎవరో తెలుసా..??
తెలంగాణ మిస్సైల్ “కల్వకుంట్ల తారక రాముడికి” జన్మదిన శుభాకాంక్షలు.
కేరళ సర్కార్ పై సర్వత్రా ఆగ్రహం.. వచ్చే ఎన్నికల్లో ఓటమి
2019 లో తెలంగాణ భాజపా మహిళా అస్త్రం యమునా పాఠక్.!!
కేంద్రంలో చంద్రబాబుకు ధీమా లేదు..ఉపాది హామీ నిధుల్లేవు.
సినీ ఇండస్ట్రీలో ఙరుగుతున్న వాస్తవాలను చెప్తే.. కేసులు పెడతారా.??
రోడ్డున‌ ప‌డ‌నున్న వేలాది మంది ఉద్యోగులు.. 169 స్టోర్లు మూత‌.
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
పది నిమిషాల్లో హిందువులను చంపుతా అన్నవాల్లతో పొత్తు.. ధర్మం కోసం
బాబుకు షాక్ ఇచ్చి “కార్” ఎక్కనున్న మోత్కుపల్లి..??
ఎన్నికలకు ముందే అయోధ్యలో రామమందిరం.. మారనున్న దేశ రాజకీయాలు.!!
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర
TRS ఎమ్మెల్యే పై HRC లో మహిళ ఫిర్యాదు.!!
బండ్ల గణేష్ కు రాజకీయాలు అర్థం కాలేక తప్పుకున్నారా..??
బ్రేకింగ్ న్యూస్:- రణరంగంగ మారిన అసెంబ్లీ.. మండలి చైర్మణ్ కంటికి
శనిత్రయోదశి రోజు శనికి పూజ ఎలా చేయాలి..? ఎలాంటి విధానాలు
దేశ అభివృద్ధి లో యువతదే కీలక పాత్ర – విజయ్
అప్పుడే మొదలైన రజినీ మార్క్ రాజకీయాలు.! తమిళ నేతల్లో కంగారు.!!
మోస్ట్ వాటెండ్ హ‌నీప్రీత్ సింగ్ నేపాల్ లో లేదంటా.? మ‌రెక్క‌డ‌..?
సిఎం కేసిఆర్ నాలుక జారిండని వివరణ ఇచ్చిన కేటిఆర్.!!
అంబేద్కర్ చూపిన మార్గం ఇదేనా…?
Facebook Comments
Top
error: Content is protected !!