మనం నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి.. బాధలో ఉంటే వాటిని కన్నీళ్లని.. సంతోషంలో ఆనందబాష్పాలంటాం. కానీ ఈ చిన్నారి కంటి నుండి వచ్చే దార మాత్రం నీటిని సైతం రక్తంతో నింపుకొని ఏరులై పారుతోంది. చిన్నారి నవ్వినా ఏడిచిన రక్తమే వస్తోంది. కళ్ళు , ముక్కు , నోరు , చెవులు ఇలా సందర్భం ఏదైనా రక్తం ఏరులై పారుతోంది.
మూడేళ్లకే వింత జబ్బు కాటేసింది. రక్త హీనత తో ఈ చిన్నారి తీవ్ర అవస్తలు పడుతోంది. ఏడిస్తే బాధతో కన్నీళ్ళు వస్తాయి నవ్వితే ఆనంద భాష్పాలు వస్తాయి కానీ మూడేళ్ళ ఈ చిన్నారి నవ్వినా , ఏడిచిన రక్తమే వస్తుంది, తుమ్మేతే ముక్కు నుంచి రక్తం ఎరులయి పారుతుంది , దగ్గితే నోటి నుంచి నీళ్ళలా రక్తం దారాల వస్తుంది.
వివరాలలోకి వెళితే ఫలక్‌నుమా పోలీస్ ప్రాంతం వట్టె పల్లి లో నివసించే మహమ్మద్ అఫ్జల్ (౩ 1 ) ఇతను జిమ్ ట్రైనర్ (సాదారణ జీతం తో జీవనం కొనసాగిస్తున్నాడు ) ఇతనికి భార్య నాజిమ బేగం (25 హౌస్ వైఫ్ ) ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొడుకు ఆయన్ ( 4 ½ ) సంవత్సరాలు కాగా కూతురు అహన బేగం ( ౩ ½ ). ఇప్పుడుు మనం చెప్పుకుంటున్న చిన్నారే ఈ అహన. ఈ పాపకు వింత జబ్బు రావటం రక్తం పలు చోట్ల నుండి కారటం తో తండ్రి అఫ్జల్ బాధపడుతూ పలు హాస్పిటల్ లో చూపించాడు. అయినా ఫలితం శూన్యం. ఆ హస్పత్రిల వివరాలు… ASRA HOSPITAL , OWAISI HOSPITAL , DARUSSALAM HOSPITAL , YASHODA HOSPITAL , KAMINENI HOSPITAL , LITTLE STAR HOSPITAL , CARE HOSPITAL , BOMBAY LILAWATHI HOSPITAL , CMC VELLORE HOSPITAL TAMILNADU, BANGLORE HOSPITAL DOCTOR UDAY MULTANI ,RAINBOW HOSPITAL BANJARA HILLS DOCTOR SIRISHA RANI AND LOKESH LINGAPPA. ఇన్ని హాస్పిటల్ లలో గత 1 8 నెలల నుండి చూపిస్తూ వస్తున్నా పాపా ఆరోగ్యం లో ఎలాంటి మార్పులు రాలేదు.. డబ్బు మాత్రం నీళ్లలా ఖర్చయింది. కానీ పాప పరిస్థితి మాత్రం రోజు రోజు కు విషమంగా మారుతుండంతో రైన్ బో హాస్పిటల్ లో చేర్పించాడు తండ్రి మహమ్మద్ అఫ్జల్. ఇక కార్పొరేట్ ఆస్పత్రి ఖర్చు తడిసిమోపడం అవుతుండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. సంపాదించిన సంపాదనంత ఖర్చయి అప్పులు చేసినా పాప ఆరోగ్య మాత్రం ఇంకా ఇబ్బందికరంగానే ఉంది. రెయిన్ బో ఆస్పత్రిలో పాప ను పరిక్షిస్తున్న డాక్టర్ అమెరికా డాక్టర్ లతో సంప్రదింపులు జరిపి చికిత్సనందిస్తోంది. అయితే లక్షల్లో డబ్బులు అవసరం పడటంతో తన కూతురుని కాపాడాలంటూ కనిపించిన ప్రతి వాళ్లను బ్రతిమాలుతున్నాడు ఆ తండ్రి. తెలంగాణ ప్రభుత్వం మానవతా ధృక్పథంతో తన కూతురిని కాపాడాలని వైద్య ఖర్చులకు సాయం చేయాలని కోరుతున్నాడు అఫ్జల్. మీడియా తన కూతురి ధీనవస్థని ఒ్రపంచానికి తెలిసేలా చేసినందుకు కృతజ్ఞతలు చెపుతున్నాడు. మరి కొంత మానవతా మూర్తులు స్పందిస్తే చిన్నారి అహనా ఆరోగ్యం కుదుటపడ వచ్చు. HEMETODROSIS అనే జబ్బు తో బాధపడుతున్న అహనాకు అత్యవసర చికిత్స అవసరమని డాక్టర్ లు చెపుతున్నారు. రక్త నాళాలలో సన్నని కనతులు చిట్లి ఇలా రక్తం కళ్ళు నోరు ముక్కు , చెవుల నుంచి వస్తున్నట్లు డాక్టర్ లు తెలిపారు. ఈ చికిత్స కయ్యే ఖర్చు త్వరగా సమకూర్చుకుంటే ఆఫరేషన్ చేస్తామని చెపుతున్నారు. అందుకు మానవత మూర్తుల సహకారం ఎంతో అవసరం. మీ సాయం ఆ పాపకి అందింషాలనుకుంటే ఈ క్రింది నెంబర్ కి ఫోన్ చేయండి. అహనకు చిరునవ్వులు అందించండి.
మహమ్మద్ అఫ్జల్ ( జిమ్ ట్రైనర్ ) చిన్నారి తండ్రి కాంటాక్ట్ నెంబర్ 9849865850
Related Posts
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ భాజపా లు కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. నాడు ఎన్నికల్లో జగన్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వయంగా మోడీ వచ్చి రాష్ట్రం లో పర్యటించడం.. అప్పుడే పవన్ కళ్యాణ్ కొత్త ...
READ MORE
ఆప్ అధినేత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ గత మూడేల్లలో తన క్యాంప్ ఆఫిస్ లో కేవలం చాయ్, స్నాక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టాడో తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ కావాల్సిందే మరి. అక్షరాలా ఒక కోటికి పైగా ఖర్చు ...
READ MORE
ఎంత కష్టమొచ్చిందో.. ఎన్ని బాధలను పంటి దిగువున బరించాల్సి వచ్చిందో.. ఓ వైపు పేదరికం మరో వైపు అవమానాలు.. అనుమానమే పెణుభూతమైతే.. మనసు మీద నిందపడితే ఎంతటి ఘోరం జరుగుతుందో తేల్చింది ఈ ఘటన. అవమాన భారంతో పిల్లలను సైతం చావులు ...
READ MORE
ప్రముఖ ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో కు సంబంధించిన సంఘటన ఒకటి నెట్టింట్లో వైరల్ గ మారింది.. ఈ విషయమై ప్రజల నుండి ప్రత్యేకించి హిందువుల నుండి జొమాటో కు విమర్శల వాన ఎదురవుతోంది. ఢిల్లీ కి చెందిన ...
READ MORE
ధర్మ పోరాట దీక్ష పేరుతో ఆంధ్ర ప్రదేశ్ లో కార్యక్రమాలు నిర్వహించీ.. ఇతాజాగా ఢిల్లీ లో నిరసన దీక్ష నిర్వహించిన చంద్రబాబు నాయుడు టీడీపీ నేతలపై వైసీపీ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మండి పడ్డారు. ఢిల్లీ దీక్షలో ఖర్చు ...
READ MORE
సూర్యుడు మండిపోతున్నాడు. ఇంట్లో నుండి అడుగు తీసి బయట వెయ్యనివ్వకుండా చేస్తున్నాడు. నిప్పులకుంపటిలో మండిపోతు.. రోడ్డు మీదకి వస్తే చాలు మాడి మసి చేసేలా ఉగ్ర రూపం చూయిస్తున్నాడు. భానుడి విశ్వరూపానికి జనం విలవిలలాడుతున్నారు. వామ్మో ఇవేం ఎండల్రా నాయనా అనేలా ...
READ MORE
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక మొదటి ముఖ్యమంత్రి గ పదవి చేపట్టి నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెలుతూ యావత్ తెలంగాణ ప్రజానీకం మనసుల్లో నిలిచిపోతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని తెలియజేసారు తెరాస నేత రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ ...
READ MORE
సిర్పూర్ కాగజ్ నగర్ మహిళా పోలీస్ అధికారి అటవీ రేంజ్ ఆఫిసర్ పై దాడి కి పాల్పడిన జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు క్రిష్ణ ను వెనకేసుకొచ్చారు కోనేరు క్రిష్ణ అన్న తెరాస ఎంఎల్ఏ కోనేరు కోనప్ప. తన తమ్ముడు అధికారులపై ...
READ MORE
నంద్యాల ఉపఎన్నిక ట్రెండ్ మొదటి నుంచీ టీడీపీకి అనుకూలంగా స్పష్టమైంది. ప్రతి రౌండ్ లోనూ అధికార పార్టీ హవా చాటుతోంది. ఓట్ల శాతం పెరగడంతో ఆదిక్యం రావనుకున్న ప్రాంతాల్లో సైతం టీడీపీ దూసుకుపోతోంది. రౌండ్ రౌండ్ ఆదిక్యత చాటు అంతకంతకు మెజార్టీని ...
READ MORE
ఎక్కడైనా రాష్ట్రం లో అధికారం లో ఉన్న పార్టీ ప్రతి పక్షం లో ఉన్న రాజకీయ పార్టీల తో మాటల యుద్దం అయినా ప్రత్యక్ష గొడవ అయినా ఎదుర్కోవడం సహజం.
కానీ మహారాష్ట్ర శివసేన ప్రభుత్వం మాత్రం బాలివుడ్ ప్రముఖ నటి కంగనా ...
READ MORE
వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తమిళనాడు రాష్ట్రం ఒకటి. నాలుగు నెలల్లో తమిళనాడు రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా తమిళనాడు లో ఓటర్లు కాస్త డిఫరెంట్.. ఎవరికీ అర్థం కారు. అక్కడ ఎన్ని పార్టీలు ఉన్నా డీఎంకే ...
READ MORE
అమ్మవారు తొమ్మిది రోజులు యుద్ధం చేసి మహిషాసురుడనే రాక్షసుడిని సంహరించిన రోజు.. అందుకే అమ్మవారికి మహిషాసురమర్దిని గా పేరొచ్చింది. మహిషాసురమర్దిని అంటే మహిషాసురుడనే రాక్షసుడిని వధించినదని అర్థం, సుర అంటే అసురుడు రాక్షసుడనే అర్థం.
మరియు శ్రీరాముడు లంకాధిపతి రావనున్ని వధించిన రోజు.. ...
READ MORE
అనుకున్నదొక్కటీ అయినదొక్కటీ అంటూ మనం అప్పుడప్పుడూ పాట పాడుతుంటాం.. ఇప్పుడు టీడీపీ తమ్ముల్లు మొత్తం ఈ పాట పాడుతూ కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో పక్కా వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మరికొన్ని చిన్నా చితకా పార్టీలతో కలిపి ఏకంగ ...
READ MORE
ఖమ్మం జిల్లాలోని కూనమంచి మండలం పాలేరు రిజర్వాయరు నాయకన్‌గూడెం వద్ద రాజధాని బస్సు వాగులోకి దూసుకెళ్లింది. ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో మధిర మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి ...
READ MORE
ముందస్తు ఎన్నికలకు పోతూనే 105 మంది పోటీ చేసే అభ్యర్థుల లిస్టును బహిర్గతం చేసి ఎన్నికల నగారా మోగించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్. ముందస్తు ఎన్నికలకు ఎందుకు పోతున్నారో ఇంతవరకు సరైన సమాధానం చెప్పకుండానే ప్రచారం కూడా మొదలుపెట్టేసారు.
అయితే.. దాదాపు అన్ని ...
READ MORE
పాకిస్తాన్ లో మైనారిటీలైన హిందువుల పై జరుగుతున్న వివక్ష గురించి సర్వత్రా చర్చిస్తున్న నేపథ్యం లో మొన్న పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మరో క్రికెటర్ హిందువైన డానిష్ కనేరియా పై ఎలాంటి వివక్ష చూపించేవాల్లమో అని చెప్పిన వీడియో ...
READ MORE
టాలీవుడ్ ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా "మహర్షి" కి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది. విడుదల నుండి రెండు వారాల పాటు 80 టిక్కెట్ ను 110 గ మరియు మల్టీప్లెక్స్ లో ...
READ MORE
దేశ వ్యాప్తంగా పలుమార్లు లవ్ జిహాద్ కేసులు బయటపడ్డ ఉదంతాలు మనం చూసాం.. ఇదే తరహా లవ్ జిహాద్ ఉదంతం మరో సారి వెలుగులోకి వచ్చింది. అది కూడా హైద్రాబాద్ లో బయటపడడం సంచలనం కలిగిస్తోంది. విషయం లోకి వెల్తే.. హైద్రాబాద్ ...
READ MORE
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి గుండె పోటు వచ్చింది. శనివారం ఉదయం జిమ్ చేస్తున్న సమయంలో గంగూలీకి ఒక్కసారిగా ఛాతి నొప్పి వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం గంగూలీ కోల్‌కతాలోని ...
READ MORE
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం గంట గంటకు నూతన మలుపులు తీసుకుంటోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ హోదా అంశాన్ని ప్రధానంగ తీసుకుని ప్రజల్లోకి వెల్లాలని నిర్ణయించుకుంది అధికార తెలుగుదేశం పార్టీ. ఇటు కేంద్రంలో ఉన్న భాజపా కూడా హోదా కంటే కూడా ...
READ MORE
జనసేనా పార్టీ కి రాజీనామా చేసిన కీలక నేత మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తర్వాత ఏ రాజకీయ పార్టీ లో చేరతారో అనే చర్చ జరుగుతోంది.అయితే లక్ష్మీనారాయణ తొందర్లోనే జాతీయ పార్టీ అయిన బీజేపీ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ...
READ MORE
తలనొప్పి, దగ్గు, దమ్ము, తుమ్ములు, జ్వరం, కాళ్ల నొప్పి, కీళ్ల నొప్పి ఇలా చిన్న చిన్నవాటికే మెడికల్ కి పరుగులు తీస్తుంటామ్. అక్కడ అనుభవం లేని ఓ వ్యక్తి ఈ గోలీ మింగెయ్ గంటలో తగ్గిపోద్దని సలహ ఇస్తాడు. డాక్టర్ సలహా ...
READ MORE
భారతదేశ వ్యాప్తంగా దొంగ సాములు సన్నాసులకు కాలం చెల్లింది. బురిడి కొట్టించే వేశాలతో ప్రజలను మాయం చేయాలనుకుంటే ఇక నడవదని కాలం చెపుతోంది. రేప్ కేసులో తాజాగా బొక్కలోకి చేరి ఊచలు లెక్కిస్తున్న సచ్చ సౌదా రామ్ రహిమ్ సింగ్ బాటలోనే మరో ...
READ MORE
జనసేన అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారంలో భాగంగ తెలంగాణ లో భీమవరంలో మాట్లాడుతూ.. ఆంధ్రా వాల్లను తెలంగాణ లో కొడుతున్నారు ఆస్తులు లాక్కుంటున్నారంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయగా అందుకు ట్విట్టర్ వేదికగా తెలంగాణ ...
READ MORE
జులై 21 నుండి ప్రారంభం కానున్న సంచలన లైవ్ టెలివిజన్ షో బిగ్ బాస్ 3 పై రోజు రోజుకు విమర్శలు ఎక్కువవుతున్నై. గత రెండు షోలలో అశ్లీలత శృతిమించిదని విమర్శలు రాగా.. ఈసారికైతే ఎంపిక చేసిన సభ్యులపై లైంగిక ఆరోపనలు ...
READ MORE
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో
ఢిల్లీ CM అరవింద్ కేజ్రివాల్ చాయ్, స్నాక్స్ ఖర్చు తెలిస్తే
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య..
ఫుడ్డుకు మతం లేదని చెప్పిన జొమాటో.. మరి హలాల్ ఎందుకు
ఆ డబ్బూ బాబు జేబులోదా.. లేక జనాలదా..??
విశ్వరూపం చూపిస్తున్న సూర్యుడు.. విలవిలలాడుతున్న జనం.
తెలంగాణ నవ నిర్మాణ నాయకుడికి జన్మధిన శుభాకాంక్షలు.!!
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
రౌండ్ రౌండ్ కి దూసుకుపోతున్న టీడీపీ.. సంబురాల్లో పసుపుదండు.
కంగన రనౌత్ వర్సెస్ శివసేన, దీటుగ ప్రతి సవాల్ విసురుతున్న
తమిళనాట తలైవా పొలిటికల్ ఎంట్రీతో బీజేపీ వ్యూహం ఏంటి.??
విజయానికి ప్రతీక విజయదశమి
సభలో సైకిల్ టైర్ కు పంక్చర్.. మోడీ ఎదురుదాడితో ఉత్సాహంలో
వాగులోకి దూసుకెళ్లిన రాజదాని.. 15 మందికి తీవ్ర గాయాలు.
బ్రేకింగ్ న్యూస్:- కేసిఆర్ కు మొదలైన అసంతృప్తుల సెగ.. కమలం
హారతిస్తే టీవీని పగలగొట్టడమేంట్ర స్టుపిడ్.!పాక్ క్రికెటర్ అఫ్రిది సైకో బుద్ధి.!!
“మహర్షి” పేరుతో జనాల జేబులు ఖాళీ చేయడానికి సిద్దమైన థియేటర్లు.!!
హైద్రాబాద్ లో వెలుగు చూసిన లవ్ జిహాద్.. వింటే విస్తపోతారు.!!
షాకింగ్ న్యూస్.. దాదాకు గుండెపోటు
టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు..!!
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ
నిత్యం వాడే ఆ మందులు నకిలీవంటా.. నిర్ధారించిన సెంట్రల్ డ్రగ్స్
డేరా కూలింది రాదేమా చిక్కింది. త్వరలో బొక్కలోకి రాదేమా.
పీకే ఆవేశపూరిత మాటలకు, కౌంటర్ ఇచ్చిన కేటిఆర్.!!
తీవ్ర వివాదంగ మారుతున్న బిగ్ బాస్ 3, నాగార్జున నిర్ణయం