You are here
Home > తాజా వార్త‌లు > కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల సిఎంలు నిద్రపోతున్నారా..??

కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల సిఎంలు నిద్రపోతున్నారా..??

రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలను కట్టడి చేసి, సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే దశలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలను రెండు రూపాయల యాభై పైసల మేరకు తగ్గించింది.
అంతే కాదు రాష్ట్రాలు సైతం మరో రూ 2.50 పై లను తగ్గించాలని కోరడంతో.. స్పందించిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రూ 2.50 పై తగ్గించాయి. దీంతో మొత్తం 5 రూపాయలు తగ్గింది ఒకేసారు.
ఈ సంధర్భంగ కొంతలో కొంత ఊరట లభించింది సామాన్య ప్రజలకు.

అయితే.. తగ్గించిన రాష్ట్రాలలో కేవలం భాజపా పాలిత రాష్ట్రాలే ఉన్నై. మిగతా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనా కమ్యునిస్టులు ఉన్న కేరళ అయినా ఇతర ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలైనా ఏవీ కూడా ధరలు తగ్గించలేదు.
దీంతో భాజపా పాలిత రాష్ట్రాలలో 5 రూపాయలు తగ్గితే మిగతా రాష్ట్రాలలో మాత్రం కేవలం 2.50 రూపాయలు మాత్రమే తగ్గింది. ఈ పరిస్థితి సామాన్యుడికి ఆగ్రహం తెప్పిస్తోంది.
ప్రజలకు ఊరటనివ్వడానికి కేంద్రం ఒక ప్రతిపాదన తీసుకొస్తే ఇందులో కూడా ఈ చిల్లర రాజకీయాలేంటని మండిపడుతున్నారు ప్రజలు.

భాజపా పాలిత రాష్ట్రాల మాదిరిగానే ఇతర తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు మరియు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు లు ఎందుకు తగ్గించడం లేదని సూటిగ నిలదీస్తున్నారు.
తెలంగాణ లో ఆంధ్రప్రదేశ్ లో నూ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాల్సిందేననీ డిమాండ్ చేస్తున్నారు ప్రజలు.
ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏమాత్రం ప్రజల బాధల పట్ల అవగాహన ఉన్నా.. ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నా వెంటనే భాజపా పాలిత రాష్ట్రాల మాదిరిగానే మొత్తం 5 రూపాయలు తగ్గించాల్సిందేనని జనాలంతా ముక్తకంఠంగ డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో కేసిఆర్ కు చంద్రబాబు నాయుడు లకు ప్రజలు తప్పక గుణపాఠం చెప్తారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు పలువురు సామాజికవేత్తలు.

మొత్తానికి ఎన్నికలు ముచుకొస్తున్న వేల ప్రతిపక్షాలను ఇంధన ధరలతో ఇరుకున పెట్టేసింది కేంద్ర ప్రభుత్వం.  

Related Posts
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
భారత దేశం.. ఇప్పుడు అమెరికా లాంటి అగ్ర దేశాలతో సహా పలు దేశాలకు కరోనా వైరస్ అడ్డుకోవడానికి చాలా విధాలుగా సహాయం చేస్తున్న గొప్ప దేశం. ఇలా ప్రపంచ దేశాలు ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారిని ఎలా అడ్డుకోవాలి ఎలా నివారించాలి ...
READ MORE
న్యాయం అడిగిన బాధితులపై పంచాయతి కార్యధర్శి కస్సు బుస్సు.. మీడియా పై రుసరుసలు.!!
న్యాయం కోసం వచ్చిన ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి వెళ్ళగొడుతున్న పంచాయితీ కార్యదర్శి.! వీడియో రికార్డు చేస్తుండగా ఏకంగా జర్నలిస్టుల పైనే దౌర్జన్యం..!! వివరాల్లోకెలితే... మాదీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటు జబ్బలు చర్చుకుంటున్న తెలంగాణా సర్కార్.. ఆ దిశగా అధికారులను మాత్రం మార్చలేక పోతుందని మేడ్చల్ ...
READ MORE
వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!
నేడే అసలు సిసలు మ్యాచ్ జరగనుంది. లీగ్ లో ఎన్ని మ్యాచ్ లు గెలిచాం ఎన్ని ఓడినం అనేది గతం.. ప్రస్తుతం జరగనున్న రెండు మ్యాచ్ లు తప్పని స్థితి లో గెలిచి తీరితేనే ప్రపంచ కప్ మనదైతది లేకుంటే చేజారినట్టే.. ...
READ MORE
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
కేరళ రాష్ట్రం లో జరుగుతున్న మారణకాండకు హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగ "ఛలో కేరళ" ఉద్యమానికి పిలుపునిచ్చింది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. ఈ సంధర్భంగ యావత్ దేశం నలుమూలల నుండి ఛలో కేరళ కు పరుగులు తీస్తోంది ఏబీవీపీ సైన్యం. కేరళలో ...
READ MORE
“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”
ప్రభుత్వం తప్పు చేస్తే ఎండగట్టాల్సిన బాధ్యత మీడియాదే. నిజాన్ని నిర్భయంగా, నిజాయితీగా ప్రజలకు అందజేయాల్సిన బాధ్యత కలిగిన మీడియా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తోంది. సాయంత్రం అయితే చాలు ప్రెస్ క్లబ్ ని బార్ గా మార్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. ప్రెస్ క్లబ్ ...
READ MORE
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
భరత మాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభమైంది. సరికొత్త హంగులతో కొత్తగా నిర్మించిన జనసేన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ను పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. భరత మాతకు భరత మాతకు శాస్త్రోక్తంగా పూజలు చేసిన అనంతరం ...
READ MORE
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
పొట్టి క్రికెట్ వచ్చేసింది. బెట్టింగ్ రాయుళ్ల పండుగ స్టార్ట్ అయింది. పదో సీజన్ లో పదులు వందలు వేల కోట్లను క్షణాల్లో చేతులు మార్చే సీజన్ రానే వచ్చింది. వన్డే టెస్ట్ మ్యాచ్ ల బెట్టింగులు సరిపోక కోట్ల డబ్బులు క్షణాల్లో సంపాదించాలనే ...
READ MORE
హిజ్రాల ఆట పాట.. ముర్గీ మాతకు ప్రత్యేక పూజలు.
విశాఖలో హిజ్రాలు ముర్గీమాత పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా దసరాకు ముందు నెలలలో 31రోజుల పాటు ఉపవాస దీక్షలతో ఈ పూజలను హిజ్రాలు నిర్వహిస్తుంటారు. అర్ధనారీశ్వరి రూపంలో అమ్మవారిని తమ ఇలవేల్పుగా కొలుస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న హిజ్రాలను పిలిచి పండగ చేయడంతోపాటు ...
READ MORE
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 25 శాతం తగ్గడంతో వరుసగా ఆరు రోజులపాటు పెట్రో ధరలు తగ్గాయి.  గత ఎనిమిది నెలల్లో పెట్రో ధరలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి. మంగళవారం డీజిల్‌పై 13 పైసల చొప్పున, పెట్రోల్‌ పై 25 ...
READ MORE
కేరళ వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు.!!
దేవ భూమిగ పేరుగడించిన కేరళ రాష్ట్రాన్ని వరుణుడు గజ గజ వణికించేస్తున్నాడు. ఏమాత్రం కనికరం చూపకుండ వరదలతో రాష్ట్రాన్ని మొత్తం అతలాకుతలం చేస్తున్నాడు. ఆఖరికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గు విడిచి చేసేదేం లేక మమ్మల్ని ఆదుకోండని ఇతర రాష్ట్రాలను వేడుకునేంత వరకొచ్చిందంటే ...
READ MORE
తెలంగాణ లో స్కూల్స్ రీ ఓపెన్ కోసం కసరత్తు.!!
రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ప్రభుత్వ ప్రైవేటు అన్ని స్కూళ్లను పూర్తిగా బంద్ చేయడం జరిగింది. ఈ దెబ్బతో ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ కూడా తేదీ మారిపోవడం జరిగింది. అయితే ఓవైపు కరుణ మహమ్మారి వినిపిస్తూనే ఉండగా మరోవైపు స్కూల్స్ ...
READ MORE
అభావిప జాతీయ నాయకులు రచ్చ శ్రీనివాస్ కి జన్మధిన శుభాకాంక్షలు.!!
ప్రముఖ జాతీయవాది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ కార్యాలయ ఇంఛార్జ్ ముంబై కేంద్రం రచ్చ శ్రీనివాస్ జన్మదినం సంధర్భంగ ఆయనకి అందరి నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నై. రచ్చ శ్రీనివాస్ క్రింది స్థాయి నుండి ఎదిగిన నేత. పాలమూరు జిల్లా కు ...
READ MORE
ఈ సాధారణ సైనికుడి సొంత అన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.!!
మామూలుగ ఒక కుటుంబంలో ఎవరైన రాజకీయాల్లో గెలిచి అధికారంలో ఉంటే.. ఆ కుటుంబ సభ్యులంతా ఎలాంటి భోగాలు అనుభవిస్తారో అందరికీ తెలిసిందే.. అందులోనూ మన భారత దేశం లో అయితే ఇంక ప్రత్యేకంగ చెప్పనక్కర్లేదు.. సాధారణంగా గ్రామ స్థాయి, మండల స్థాయి, ...
READ MORE
పాముల గ్రామానికి స్వాగతం ఇక్కడ అడుగు అడుగికి ప్రమాదమే.
పామును చూడగానే అది చిన్నదైనా పెద్ధదైనా వామ్మో అని పరుగులు పెట్టేస్తాం. అలాంటిది పాముల కుప్పలు కుప్పలుగా వస్తే.. వెంటాడి వేటాడి చంపేలా వెనక పడితే. కాటేసి కాటికి పంపిస్తే ఇంకా ఏమన్నా ఉందా అలాంటి చోటుకి చచ్చినా పోము.. కానీ ...
READ MORE
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా పూజలు చేస్తారు
భారతదేశం లో ముస్లింలు మైనార్టీలే అయినా మసీదు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి లేదు.. ఇక దర్గాలను సందర్శించే వారిలో హిందువులే అధికంగ ఉంటారు. అందుకే సర్వమతాల సమాహారమే భారతదేశం యొక్క ప్రత్యేకత అంటారు. కానీ పాకిస్తాన్ దేశం లో హిందువులు ...
READ MORE
మోడీ పై తప్పుడు ఆరోపనలు చేసాను నన్ను క్షమించండి – రాహుల్ గాంధీ
రాఫేల్ యుద్ధ విమానాల ఒప్పంద విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పై తప్పుడు ఆరోపనలు చేసానంటూ, ఆయన్ని దొంగ అని తప్పుడు ఆరోపనలు చేసినందుకు నన్ను క్షమించండని సుప్రీంకోర్టు సాక్షిగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివేదిక ...
READ MORE
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
రాఖీ పౌర్ణమి సందర్భంగా భారత జవాన్లకు రాఖీలు వెల్లువెత్తాయి. సరిహద్దు గ్రామల యువతులు పెద్ద ఎత్తున సైనికులకు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. సోదరికి రక్షణగా సోదరుడు.. సోదరుడికి రక్షణగా సోదరి అనే ప్రతీకగా జరుపుకునే ఈ రాఖీ పండుగని.. దేశానికి రక్షణాగా ...
READ MORE
నరరూప రాక్షసుడు బాగ్ధాదీ చచ్చాడు.. నిజం ఒప్పుకున్న ఐసిసి.
ఐసిస్‌ చీఫ్‌ అబు బకర్ అల్‌ బాగ్దాదీ మరణవార్తను ఎట్టకేలకు ఒప్పుకుంది ఉగ్రవాద సంస్థ ఐసిస్. మారణహోమమే పరమావదిగా మనుషులను ఊచకోత కోస్తూ ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న మూల స్తంభం కూలిపోయిందన్న వార్తను ఇన్నాళ్లకైనా ఐసిసి ఒప్పుకుంది. బాగ్దాదీ మరణవార్తను ఇప్పటికే కొన్ని ప్రపంచ ...
READ MORE
విశ్వరూపం చూపిస్తున్న సూర్యుడు.. విలవిలలాడుతున్న జనం.
సూర్యుడు మండిపోతున్నాడు. ఇంట్లో నుండి అడుగు తీసి బయట వెయ్యనివ్వకుండా చేస్తున్నాడు. నిప్పులకుంపటిలో మండిపోతు.. రోడ్డు మీదకి వస్తే చాలు మాడి మసి చేసేలా ఉగ్ర రూపం చూయిస్తున్నాడు. భానుడి విశ్వరూపానికి జనం విలవిలలాడుతున్నారు. వామ్మో ఇవేం ఎండల్రా నాయనా అనేలా ...
READ MORE
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఇద్దరు చంద్రులు..
14వ రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు ఎన్నికల పోలింగ్ సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమైంది. పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు జరగనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వినియోగించుకున్నారు. తమ తమ తొలి ఓటును ...
READ MORE
వేదాలను, గురువుని, పాఠశాలను, విద్యార్ధులను దూషించిన వ్యక్తిపై ఫిర్యాదు.!
హైద్రాబాద్ నగర శివారు చెంగిచెర్లలోని ఓ కాలనీలో రెండేల్లుగా 32 మంది విద్యార్ధులతో అద్దె ఇంట్లో వేదపాఠశాల కొనసాగుతుంది. వేద పాఠశాల కు ట్రస్ట్ అధ్యక్షుడు బ్రహ్మ శ్రీ మాడుగుల శశిభూషణ శర్మ సోమయాజి. కాగా ఆ కాలనీకి నేను ప్రెసిడెంట్ ను ...
READ MORE
వెంకయ్యనాయుడే ఉపరాష్ట్రపతి.!!
ముందుగా ఊహించినట్టే భారత నూతన ఉపరాష్ట్రపతి గా ఆంధ్రప్రదేశ్ కు చెందిన తెలుగువాడు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు అయిన ముప్పవరపు వెంకయ్యనాయుడు కాబోతున్నాడు. ఈ విషయాన్నే భాజపా అధికారికంగా ప్రకటించింది. రేపటితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండడంతో రేపే వెంకయ్యనాయుడు తన నామినేషన్ ...
READ MORE
స్త్రీమూర్తి శీలాన్ని మతాల వారిగ విభజిస్తున్న లౌకికవాదులు – తూటుపల్లి రవి
కొంత కాలంగ పలు అత్యాచారాల ఘటనలు తద్వారా దేశంలో జరిగిన పరిణామాల నేపథ్యం లో ప్రముఖ జాతీయవాది భాజపా జాతీయ స్పోర్ట్స్ సెల్ కన్వీనర్ తూటుపల్లి రవి జర్నలిజం పవర్ తో తన అభిప్రాయాన్ని తెలియజేసారు.. ముఖ్యంగా తూటుపల్లి రవి మాట్లాడుతూ ...
READ MORE
క్రిక్కెట్టే ప్రాణంగ భావించే ఆటగాడు ఈ అవమానాలను పట్టించుకోడు.. యువీ ఫ్యాన్స్ మనోగతం.!!
యువరాజ్ సింగ్.. ఈ ఒక్క పేరు చాలు ప్రత్యర్థి టీం కు చెమటలు పట్టడానికి. రికార్డులు రివార్డులతో పనే లేదు. బౌండరీలు బాదడం ఒకటే తెలుసు అతడే ఇండియన్ క్రికెట్ ప్లేయర్ యువరాజ్ సింగ్. టీం ఇండియాకు ఒంటి చేత్తో ఎన్నో ...
READ MORE
CAA అమలు చేస్తే రోహింగ్యాలతో కలిసి పాకిస్తాన్ పోతాడంట గీ TRS ఎమ్మెల్యే.!
ఓట్ల కోసం ఒక వర్గం జనాలను ఆకట్టుకొవడం కోసం కొందరు రాజకీయ నాయకులు చిత్ర విచిత్రంగ ప్రవర్తిస్తారు మాట్లాడుతుంటారు.తాజాగా శేరిలింగంపల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ కూడా ముస్లిం జనాలను మచ్చిక చేసుకోవడం కోసం ఇలాగే మాట్లాడగా ఆ మాటలకు సంబంధించి ...
READ MORE
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
న్యాయం అడిగిన బాధితులపై పంచాయతి కార్యధర్శి కస్సు బుస్సు.. మీడియా
వర్షమొచ్చి మ్యాచ్ ఆగిపోయినా.. మనదే పైచేయి..!!
ఛలో కేరళకు తరలుతున్న ఏబీవీపీ శ్రేణులు.!
“ప్రెస్ క్లబ్ ఏరులై పారుతున్న మధ్యం.. కండిషన్స్ అఫ్లై”
భరతమాత సాక్షిగా జనసేన కార్యాలయం ప్రారంభం..
IPL(ఇండియన్ ఫూల్స్ బెట్టింగ్ లీగ్)
హిజ్రాల ఆట పాట.. ముర్గీ మాతకు ప్రత్యేక పూజలు.
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
కేరళ వరద బాధితులకు ఆపన్న హస్తం అందిస్తున్న ఆర్ఎస్ఎస్ స్వయం
తెలంగాణ లో స్కూల్స్ రీ ఓపెన్ కోసం కసరత్తు.!!
అభావిప జాతీయ నాయకులు రచ్చ శ్రీనివాస్ కి జన్మధిన శుభాకాంక్షలు.!!
ఈ సాధారణ సైనికుడి సొంత అన్న ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి.!!
పాముల గ్రామానికి స్వాగతం ఇక్కడ అడుగు అడుగికి ప్రమాదమే.
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా
మోడీ పై తప్పుడు ఆరోపనలు చేసాను నన్ను క్షమించండి –
జవాన్లకు వెల్లువెత్తిన రాఖీలు.. దేశ రక్షకులకు రాఖీతో రక్ష.
నరరూప రాక్షసుడు బాగ్ధాదీ చచ్చాడు.. నిజం ఒప్పుకున్న ఐసిసి.
విశ్వరూపం చూపిస్తున్న సూర్యుడు.. విలవిలలాడుతున్న జనం.
రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు వేసిన ఇద్దరు చంద్రులు..
వేదాలను, గురువుని, పాఠశాలను, విద్యార్ధులను దూషించిన వ్యక్తిపై ఫిర్యాదు.!
వెంకయ్యనాయుడే ఉపరాష్ట్రపతి.!!
స్త్రీమూర్తి శీలాన్ని మతాల వారిగ విభజిస్తున్న లౌకికవాదులు – తూటుపల్లి
క్రిక్కెట్టే ప్రాణంగ భావించే ఆటగాడు ఈ అవమానాలను పట్టించుకోడు.. యువీ
CAA అమలు చేస్తే రోహింగ్యాలతో కలిసి పాకిస్తాన్ పోతాడంట గీ
Facebook Comments
Top
error: Content is protected !!