You are here
Home > తాజా వార్త‌లు > కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.

కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.

శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ..
తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని.

ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు
ఓయూ లేనిదే తెలంగాణ ఉద్యమం లేదు
ఓయూ లేనిదే భారతీయ విద్యా వ్యవస్థ లేదు
ప్రజలతో అంతటి అనుబంధం పెనవేసుకుంది ఉస్మానియా యూనివర్సిటి. ప్రపంచంలో గొప్ప చదువంటే స్టాన్ ఫోర్డ్ హార్వర్డ్, ఆక్స్ ఫర్డ్ అంటారు. ఇదంతా.. ఉస్మానియా యూనివర్సిటీ వెలుగులోకి రాకముందు వరకు మాత్రమే.. ఆ తర్వాత ఈ ప్రపంచానికే అంతర్జాతీయ విద్య అంటే ఉస్మానియా యూనివర్సిటి అనెే ఘనతను సాదించింది.

ఓయూలో చదువంటే ప్రతీ విద్యార్థి కల. ఓయూ లో చదువుకున్న విద్యార్థికి అక్షర జ్ఞానమే కాదు ఓపిక సహనం సమాజం పైన మంచి అవగాహనా తోటి వారి పట్ల ప్రేమ పొందుతాడని ఒక అభిప్రాయం దేశ వ్యాప్తం గ ఉన్నది. ప్రతీ ఉద్యమకారుడికి గర్వకారణం ఓయూ అంటే.. ఓయూ అంటే ఉద్యమకారులకు రక్తం సలసల
ఓయూ అంటే దేశద్రోహుల వెన్నులో విలవిల. ఇది ఓయూ ప్రాంగణంలో అడుగు పెట్టగానే కలిగే అనుభూతి.

పక్షుల రాగం, పచ్చని చెట్లు, విద్యా సరస్వతి ప్రశాంతంగ ద్యానం చేస్తుందా అన్నట్టుగా కనిపించే వాతవరణం. ఓయూ అంటే ఉద్యమకారులకు విద్యార్థి నాయకులకు నిలయం. ఇక్కడ కలాలకు బలాన్ని పునికి పుచ్చుకున్న రచయిత్రమే దేశ గతిని మార్చింది. ఇక్కడ ఉద్యమాలే దేశ చరిత్రను మలుపు తిప్పి రాష్ట్రాన్ని సాదించి పెట్టింది. రాజ్యంగ నిర్మాత భారత రత్న బాబా సాహేబ్ అంబేద్కరుడికే డాక్టరేట్ అందించిన కీర్తిని అందుకున్నది ఓయూ. 47 మంది మహమహులకు డాక్టరేట్ ప్రసాదించిన చరిత్ర ఓయూది.

నేటి తెలంగాణ ఒకప్పటి హైద్రాబాద్ సంస్థాన్. 1918 లో ఆబిడ్స్ లో ఓ అద్దె భవనంలో కేవలం ఇంటర్మీడియట్ విద్యతో మొదలై ఆ తరువాత ఉస్మానియా గా రూపం దాల్చి ఇప్పుడు మహవృక్షమై ఎందరో మేదావులకు నీడనిస్తోంది. ఓయూ కి మొదటి ఛాన్స్ లర్ గా అప్పటి నైజాం సర్కార్ లో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి అక్బర్ హైదర్ నియమితులయ్యారు. నవాబ్ మెదాయర్ జంగ్ బహదూర్ వైస్ ఛాన్స్ లర్ గా నియమించబడ్డారు. 1923 జులై 5న అప్పటి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆర్ట్స్ కాలేజ్ నిర్మానం మొదలుపెట్టిండ్రు. ఆర్ట్స్ కాలేజ్ ని రాయితోనే శిల్పాలుగ చెక్కి పూర్తి రాయితోనే నిర్మించిండ్రు. ఈ చారిత్రాత్మక నిర్మాణంలో అధికభాగం పనిచేసినోల్లంతా కలిసి పక్కనే ఉన్న వడ్డెర బస్తిని ఏర్పాటు చేసుకున్నరు. అక్కడి జనాల పూర్వీకులే మన ఆర్ట్స్ కాలేజ్ ని కట్టిండ్రన్నమాట. ఆ తర్వాత 1939 లో డిసెంబర్ 4న మీర్ ఉస్మాన్ అలీఖాన్ చేతుల మీదుగా ఆర్ట్స్ కాలేజ్ ప్రారంభం అయింది.

దక్షిణ దేశంలోనే మూడవ అతి ప్రాచీన విశ్వ విద్యాలయం ఉస్మానియా యూనివర్సిటీ. బ్రిటీష్ పాలన నడుస్తున్నపుడు నిర్మించిన ఓయూ దేశంలోనె మొట్టమొదటి ఉర్థూ మాద్యమ విద్యాలయం. ఆ తర్వాత హైద్రబాద్ సంస్దాన్ భారతదేశంలో కలిసాక అంటే 1949 తర్వాత ఇంగ్లిష్ మీడియం కింద మార్ఛిండ్రు. ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంజనీర్, న్యాయశాస్త్రం ఇలా మొత్తం 25 విభాగాలు ఓయూ సొంతం. ఓయూ నిర్వాహనకు యూజీసీ(university grants commission ) నుండే నిధులొస్తున్నై. మొదట్లో 200 మంది విద్యార్థులతో మొదలైన గీ యూనివర్సిటీ ష్రయాణం నేటికి ఒక కోటి మంది విద్యార్థులకు సదువు జెప్పింది.

గీ ఓయూల ఉన్న లైబ్రరీ అయితే ఓ అంతర్జాతీయ భాండాగారం దాదాపు 5లక్షల పుస్తకాలతో 24/7 , 365 రోజులు ఏడాదంతా ఇరామం లేకుండా సేవలందిస్తది. ఇటు తెలంగాణ రాష్ట్రపరంగ జూసినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గ చూసినా మన ఉస్మానియ యూనివర్సిటీనే మొట్టమొదటిది అన్నటు. దేశ వ్యాప్తంగ 22 EMRC( educational multimedia research centre) లు ఉంటే మనకాడ రెండున్నై అందులో ఒకటి ఓయూల ఉంది.. ఇంకోటి ఓయూకి ఆనుకొని ఊన్న ఇఫ్లూ యూనివర్సిటిల ఉంది. ఇది ఆడియో విజువల్ ఎఫెక్ట్ అన్నమాట.. అప్పట్లో ఆడియో విజూవల్ ఎఫెక్ట్ తో వీడియోలో చదువు చెప్పడం అంటే చాలా పెద్ద మాట.

తార్నాక క్యాంపసే కాక కోఠి ఉమెన్స్ కాలేజ్, సైఫాబాద్ పీజి కాలేజ్, సికిందరాబాద్ పీజి కాలేజ్ కూడా మన ఓయూ సొంత కాలేజీలే. నాటి 1600 ఎకరాల్లో ఇప్పటికే ఓయూ కి సంబందించిన చాలా ఎకరాల జాగ ను ఇతర అవసరాలకు ఇచ్చింది ఓయూ ప్రస్తుతం 40 ఎకరాల జాగా మాత్రమే మిగిలి ఉన్నదని అక్కడి విద్యార్థి సంఘ నాయకులు చెప్తున్నరు.

ఉస్మానియా గడ్డ.. ఉద్యమాలకు అడ్డ 

ప్రపంచానికి విద్యను పంచుతున్న ఓయూ ఎన్నో ఉద్యమాలకు ఊపిరి గిట్ల ఊదింది. ఆనాడు నిజాం వ్యతిరేక ఉద్యమం, వందేమాతరం ఉద్యమం, రజాకార్ల వ్యతిరేక ఉద్యమం.. ఇలా ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు పునాది ఓయూ.

నేటి తరం చూస్తే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు ఉస్మానియా యూనివర్సిటీ. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఆత్మ వంటిది మన ఓయూ క్యాంపస్. 1400 వందల మంది అమరులైన తెలంగాణ మలిదశ ఉద్యమంలో కర్త కర్మ క్రియ ఉస్మానియ యూనివర్సిటీ. ఉద్యమకారులకు నెలవు ఓయూ ప్రాంగణం. ఓయూ విద్యార్థులంటే మాటమార్చే పాలకుల గుండెల్లో భయం. ఇప్పటికి ఉద్యమ నాయకుడని చెప్పుకునే ముఖ్యమంత్రికి కూడా వణుకే. ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టి మూడేళ్లు గడిచిన ఓయూ చాయలకు రాలేదంటేనే అర్థం చేసుకోవచ్చు ఓయూ విద్యార్థుల పోరాటబలం. ఓయూ అంటే సామాన్యుడికి అభయం.

ఎందరో ప్రముఖులు ఓయూ విద్యార్థులే 

ఈ దేశానికి దిశా దశ ను చూపిన భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు ఓయూ విద్యార్దే.. నేటి మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు ఓయూ విద్యార్డే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి గా సేవలందించిన కిరణ్ కుమార్ రెడ్డి ఓయూ విద్యార్డే. ఇంకా ఎందరో ఇంకెందరో.. పార్లమెంట్ సభ్యులుగా శాసన సభ్యులుగా ఓయూ విద్యార్థులు విజయాలు సాధించారు. జాతి ప్రపంచం గర్వించే స్థానాల్లోను ఓయూ విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు. ఇలా ఇంకెందరో విద్యార్థి ఉద్యమాల్లో వీర మరణం పొందినవారు కూడా ఓయూ చదువుల తల్లి ఒడిలో నిద్రిస్తున్నారు. అందుకే ఉస్మానియా యూనివర్సిటీ అంటే తెలంగాణ గుండె చప్పుడు.. భారత దేశ ఆలోచన భాండాగారం. వందేళ్ల చరిత్రను తనలో నింపుకుని మరో వేయేళ్ల భవిష్యత్ ను అందించబోతున్న ఉస్మానియా తల్లికి వందేళ్ల శుభాకాంక్షలు. జై ఉస్మానియా జై జై తెలంగాణ.

Related Posts
అర్జున్ రెడ్డి నెక్ట్స్.. క్రైం షుగర్ ఫ్యాక్టరీ..
ప్రస్తుతం టాలీవుడ్‌లో సంచలనంగా మారాడు ‘అర్జున్‌ రెడ్డి’. ఒకవైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు, వీటన్నింటికి సంబంధం లేకుండా కలెక్షన్లులు.., దీంతో టాలీవుడ్‌లో మరో ట్రెండ్‌ను సెట్‌ చేశాడు ‘అర్జున్‌ రెడ్డి’. ఇక ఈ మూవీతో ఓవర్‌నైట్‌ స్టార్‌ అయిపోయాడు దర్శకుడు సందీప్‌ ...
READ MORE
17 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రపంచ అందాల కిరీటం భారత్ సొంతం.
సుధీర్ఘ కాలం తర్వాత మరోసారి భారత్ ప్రపంచ అందాల కిరీటాన్ని సొంతం చేసుకుంది. హర్యాణ రాష్ట్రానికి చెందిన 20 ఏండ్ల సుందరాంగి "మనూషి చిల్లర్" చైనా దేశం సిస్యా నగరం అరెనాంలో జరిగిన ప్రపంచ అందాల పోటీలో విజేతగ నిలిచి ఒక్కసారిగ ...
READ MORE
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
అవనిలో సగం.. అతనిలో స‌గం.. అమ్మ‌యి, ఆలై, కూతురై నిన్ను మ‌ళ్లీ క‌నే త‌ల్లి.. ఆ మూర్తే మ‌హిళ‌. ఆది దేవుడిలో స‌గమైన పార్వ‌తి స్త్రీ.. అప‌ర కాళి స్త్రీ.. ప్రేమ‌కు ప్ర‌తి రూపం స్త్రీ.. ప్రపంచ జనాభాలో సగం స్త్రీ.. ...
READ MORE
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు రాజకీయ అవగాహన ఎంత..??
జయప్రకాశ్ నారాయణ స్థాపించిన లోక్ సత్తా పార్టీ.. స్టార్టింగ్ లోనే యూత్ నుంచి స్టూడెంట్స్ నుంచి మంచి రెస్పాన్స్ ను సాధించింది. ఎంతగా అంటే బహుశా ఈ రాజకీయాలను తట్టుకుని చెప్పిన సిద్దాంతంపై గనక నేటికీ జయప్రకాశ్ నారాయణ నిలబడి ఉండి ఉంటే.. ...
READ MORE
రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నం, కరోనా పై యుద్దానికి కేంద్రం సహాయానికి థాంక్స్.!!
కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న రాష్ట్రాలలో మహారాష్ట్ర తర్వాత ఢిల్లీ ఉంటుంది. అయితే ఇంతగా వైరస్ విజృంభిస్తున్నా ఆప్ సర్కార్ పట్టించుకోవడం లేదనే విమర్శల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్మూలన కై ఎలాంటి చర్యలు ...
READ MORE
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
టైటిల్ చూడగానే పార్టీ టికెట్లు అమ్మేసుకుంటున్నాడని ఆలోచించారు కదా. కాదు కాదు ఓ చిత్రానికి ఓ మంత్రి గారు టికెట్లు అమ్మారు. అది కూడా తన సొంత థియోటర్లో. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన ట్యూబ్ లైట్ చిత్రం ...
READ MORE
అమ్మ పాలను కూడా అమ్మేసుకుంటున్న కార్పోరేట్ వ్యాపారులు.! కల్లు తెరవని పాలకులు.!!
సాధారణంగా బిడ్డ పుట్టిన వెంటనే తల్లి పాలను పట్టించడం ద్వారా పుట్టిన బిడ్డ ఆరోగ్యం గ ఉంటుంది. జరుగుతున్న శిశు మరణాలలో తల్లి పాలు అందకనే శిశువు పురిట్లోనే మరణిస్తున్న దాఖలాలు అనేకం. ఒకరకంగా ఈ పరిస్థితి ఈ ఆధునిక మనిషి ...
READ MORE
పండగ పూట తప్పులో “ట్వీట్” వేసిన ఏయిర్టెల్.!
ఏయిర్టెల్ అంటే ప్రపంచంలో ఏమో కానీ మన దేశంలో తెలియని వారుండరు. అతి పెద్ద నెట్ వర్క్ పేరుతో అందరికంటే ఎక్కువ వసూలు చేసి తక్కువ ఆఫర్లిచ్చినా ప్రజలు ఆధరించారు.. ఏఆర్ రహమాన్ పాట పాడుతూ ఏయిర్టెల్ సంస్థ కు ప్రచారం ...
READ MORE
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
బాబు గోగినేని పేరు చెప్తే చాలు వివాదాలకు కేంద్ర బిందువు. హేతువాదిని నాస్తికుడిని అంటూ అతడు చేసే హంగామా చాలానే ఉంటుంది. దొంగ బాబాలను దొంగ మత గురువులను విమర్శించే వరకు బాగానే ఉన్నా అపుడపుడు హద్దులు దాటుతుంది అతని వాదనలు ...
READ MORE
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
పార్లమెంట్ లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ని సభ సాగుతుండగా మధ్యలో వెల్లి కౌగిలించుకుని ఆపై కన్ను కొడుతూ పిల్ల చేష్టలతో సభలో గందరగోళం సృష్టించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ...
READ MORE
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 25 శాతం తగ్గడంతో వరుసగా ఆరు రోజులపాటు పెట్రో ధరలు తగ్గాయి.  గత ఎనిమిది నెలల్లో పెట్రో ధరలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి. మంగళవారం డీజిల్‌పై 13 పైసల చొప్పున, పెట్రోల్‌ పై 25 ...
READ MORE
మూడు నెలల జైలు శిక్ష విధించాల్సిఉంటుందని అనిల్ అంబానికి వార్నింగ్ ఇచ్చిన సుప్రీంకోర్ట్.!!
రిలయన్స్ సంస్థ అధినేత అనిల్ అంబాని పై సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు సంచలనం కలిగిస్తోంది.ఎరిక్సన్ కు 550 కోట్ల బకాయిలను చెల్లించాలని సుప్రీం ఇచ్చిన ఆదేశాలను ధిక్కరించినందుకు అనిల్ అంబానిని మరో ఇద్దరిని దోషులుగ పేర్కొన్నది సుప్రీంకోర్టు.దాంతో నాలుగు వారాల్లోగో ...
READ MORE
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన కమల్
సూపర్ స్టార్ రజనీకాంత్ పై నటుడు కమల్ హాసన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాసేవ అంటూ పార్టీల్లో చేరి ఆపైన అవినీతికి పాల్పడే వారిని తాను వెంటాడుతూ విమర్శిస్తానని కమల్ హెచ్చరించారు. ఈ విషయంలో రజనీకాంత్ కు కూడా మినహాయింపు లేదని ...
READ MORE
PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!
రాజకీయ వ్యూహకర్త గ పలువురు ముఖ్యమంత్రులకు రాజకీయ పార్టీలకు వ్యూహాలను అందించిన ప్రశాంత్ కిషోర్ ను JDU అధినేత బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పార్టీ నుండి సస్పెండ్ చేశారు.ప్రశాంత్ కిషోర్ పలు రాజకీయ పార్టీలకు వ్యూహకర్త గ ఉంటూనే JDU ...
READ MORE
ఆర్టీసీ బస్సు దొరికింది.. కానీ ఏం లాభం టైర్లు మాత్రమే మిగిలాయి.. అధికారుల ఆశలు గల్లంతైయ్యాయి.!!
ఎంజీబీఎస్ పక్కన గౌలిగూడ బస్ స్టాప్ లో కుషాయిగూడ కు చెందిన మెట్రో ఎక్స్ ప్రెస్ ఆర్టీసీ బస్సు ను దొంగలెత్తుకెల్లిన విషయం అందరికీ తెలిసిందే.. ఈ ఘటన ఒక రకంగ అధికారులను ఇరకాటంలోకి నెెట్టేసిన పరిస్థితి. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ...
READ MORE
ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ అంద‌మైన శిల్ప సంప‌దతో రారామ్మ‌ని పిలుస్తున్న గాంధారి ఖిల్లా.
త‌రత‌రాల తెలంగాణ అస్థిత్వ సంప‌ద అది. కొండ‌ల్లో గుట్ట‌ల్లో ప‌చ్చ‌ని ప్ర‌కృతిలో ఒదిగిపోయిన చ‌రిత్ర‌ ఆదారాల‌కు సాక్ష్యం అది. ప్ర‌దాన ప‌ట్ట‌ణానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచానికి తెలిసింది కొంతే. తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి చ‌రిత్ర‌కు సాక్ష్యమే ఈ ...
READ MORE
OU విద్యార్థి పై దాడికి పాల్పడ్డ MLA బాల్క సుమన్ అనుచరులు, దాడిని ఖండించిన BJYM భాను ప్రకాష్
ఉస్మానియా యూనివర్సిటీ లో నిన్న రాత్రి విద్యార్థి నేత సురేష్ యాదవ్ పై అధికార పార్టీ TRS చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ అనుచరులు ఆకస్మికంగా దాడికి పాల్పడడంతో క్యాంపస్ లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నిన్న బుధవారం రాత్రి భోజనం చేసి ...
READ MORE
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి కారణమేంటి.!!
దేశమంతా పార్లమెంట్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. కాగా అనుకున్నటుగానే మోడీ వర్సెస్ లోకల్ పార్టీ లుగ పోటీ మారింది. ఎన్డీఏ లో ఉన్న పార్టీల్లో పెద్దగా మార్పు లేకున్నా ఈసారికి మాత్రం ఎట్టి పరిస్థితి లోనూ మోడీ ని ...
READ MORE
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు కొట్టిన బాహుబ‌లి 2..
బాహుబ‌లి బాహుబ‌లి బాహుబ‌లి ఎక్క‌డ చూసినా ఇదే మాట. వంద‌ల కోట్ల ప్రాజెక్ట్ 5 ఏళ్ల శ్ర‌మ‌కు ఫ‌లితం.... అంత‌కు మించి. భార‌తీయ సినిమా ట‌చ్ చేయ‌ని రికార్డ్ బాహుబ‌లి 2 కొల్ల‌గొట్టి తెలుగోడి స‌త్తాను ప్ర‌పంచానికి చాటింది. బాలీవుడ్ రికార్డ్ ...
READ MORE
ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ చైతన్య ల బాగోతం ఇది.!!
నిన్న తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన పత్రికల్లో మొదటి నాలుగు పేజీలు కూడా కార్పోరేట్ కళాశాలలైన నారాయణ మరియు శ్రీ చైతన్య కాలేజ్ లకు సంబంధించిన పెద్ద పెద్ద ఫుల్ పేజ్ ప్రకటనలు వచ్చాయి. ఆ ప్రకటనలు కోట్ల ...
READ MORE
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
శతాబ్దాల నుండి వివాదం లో ఉండి గత ఏడాదే సుప్రీం కోర్టు లో లైన్ క్లియర్ అయిన అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సిద్దమవుతోంది.ఆలయ నిర్మాణానికి కట్టుబడి ఉన్న బీజేపీ సర్కార్, నిర్మాణం కోసం అధికారికంగా శ్రీ రామ జన్మ భూమి ...
READ MORE
వంకర బుద్ధి చూపిస్తున్న చైనా.. శాంతి అంటూనే కాల్పులకు తెగబడుతోంది.
పాకిస్తాన్ మిత్ర దేశం చైనా కు కూడా పాకిస్తాన్ బుద్ది బాగానే అంటుకున్నటు అనిపిస్తోంది. సరిహద్దు సమస్యను శాంతియుత చర్చల ద్వారానే ఇరు దేశాల సమన్వయం తో పరిష్కారం మంచిదంటు చెప్తూనే మరో వైపు సరిహద్దులో మన సైన్యంపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ...
READ MORE
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ నిలబెట్టిన సుష్మాజీ.!!
భారత్ చైనా రష్యా దేశాల యొక్క విదేశాంగ మంత్రుల సమావేశం లో పాకిస్తాన్ వక్ర బుద్ధి ని ఎండగట్టిన మన దేశ విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, ఈ సమావేశం సాక్షిగ పాకిస్తాన్ ఉగ్ర దేశమని మరోసారి ప్రపంచ దేశాలకు ...
READ MORE
తెలంగాణ నవ నిర్మాణ నాయకుడికి జన్మధిన శుభాకాంక్షలు.!!
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడ్డాక మొదటి ముఖ్యమంత్రి గ పదవి చేపట్టి నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకెలుతూ యావత్ తెలంగాణ ప్రజానీకం మనసుల్లో నిలిచిపోతున్నారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అని తెలియజేసారు తెరాస నేత రాష్ట్ర ఎంబీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ ...
READ MORE
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
ఆశ మనిషిని బ్రతికిస్తుంది.. అత్యాశ మనిషి ప్రాణాలను తీస్తుంది అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఈ ఘటన. ఉగ్ర పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలో ఉన్న బహవల్ పూర్ లో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో 120 మంది ...
READ MORE
అర్జున్ రెడ్డి నెక్ట్స్.. క్రైం షుగర్ ఫ్యాక్టరీ..
17 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రపంచ అందాల కిరీటం భారత్
ప్ర‌పంచాన్ని న‌డిపించే స్త్రీ మూర్తికి శుభాకాంక్ష‌లు..
మరో లోక్ సత్తా గా మిగిలిపోనున్న జనసేన.. పవన్ కు
రోజుకు 20 వేల టెస్టులు చేస్తున్నం, కరోనా పై యుద్దానికి
టికెట్లు అమ్ముకుంటున్న మంత్రి..!
అమ్మ పాలను కూడా అమ్మేసుకుంటున్న కార్పోరేట్ వ్యాపారులు.! కల్లు తెరవని
పండగ పూట తప్పులో “ట్వీట్” వేసిన ఏయిర్టెల్.!
బాబు గోగినేని బలుపును మొత్తం అణిచేసిన హీరో నాని.!!
రాహుల్ వి పిల్ల చేష్టలు, అతడికి హుందాతనం తెలివి లేదు.!!
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
మూడు నెలల జైలు శిక్ష విధించాల్సిఉంటుందని అనిల్ అంబానికి వార్నింగ్
రజనీకాంత్ ని కూడా వదిలేది లేదు.. సంచలన వ్యాఖ్యలు చేసిన
PK ను పక్కకు నెట్టిపడేసినా CM నితీష్ కుమార్.!!
ఆర్టీసీ బస్సు దొరికింది.. కానీ ఏం లాభం టైర్లు మాత్రమే
ప‌చ్చ‌ని ప్ర‌కృతి న‌డుమ అంద‌మైన శిల్ప సంప‌దతో రారామ్మ‌ని పిలుస్తున్న
OU విద్యార్థి పై దాడికి పాల్పడ్డ MLA బాల్క సుమన్
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి
వెయ్యి కోట్ల క‌లెక్ష‌న్ల తో హాలీవుడ్ రికార్డ్ లు బ‌ద్ద‌లు
ఒకే విద్యార్థి.. రెండు కాలేజ్ ల ప్రకటన.! నారాయణ, శ్రీ
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
వంకర బుద్ధి చూపిస్తున్న చైనా.. శాంతి అంటూనే కాల్పులకు తెగబడుతోంది.
బీజింగ్ సమావేశం లో పాక్ వక్ర బుద్దిని ఎండగట్టి, ఉగ్రదేశంగ
తెలంగాణ నవ నిర్మాణ నాయకుడికి జన్మధిన శుభాకాంక్షలు.!!
అత్యాశ 120 మందిని సజీవ దహనం చేసింది.
Facebook Comments
Top
error: Content is protected !!