You are here
Home > తాజా వార్త‌లు > అసలు చంద్రబాబుకేమైంది..? ఏంటీ వింత ప్రవర్తన.??

అసలు చంద్రబాబుకేమైంది..? ఏంటీ వింత ప్రవర్తన.??

40 ఏండ్ల రాజకీయ సీనియారిటీ అంటూ.. దేశంలోనే నాకంటే సిన్సియర్ నాయకుడు లేడంటూ.. తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రి గ చేసానని గొప్పగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఏపీ లో నాయీ బ్రాహ్మణులు(క్షరకులు) ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసి తమ బాధలు చెప్పుకునే క్రమంలో ఊహించని విధంగా ఒక్కసారిగా నాయీ బ్రాహ్మణులపై తీవ్ర ఆగ్రహంతో వేలు చూపిస్తూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తూ బెదిరిస్తూ హల్ చల్ చేస్తూ వారి వినతులను కొట్టిపారేసిన సంఘటన కు సంబంధించిన వీడియో బయటకు రావడంతో.. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఇలా ప్రవర్తించింది అసలు చంద్రబాబేనా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే.. ఆలయాల్లో క్షరకులమైన మాకు చాలా బాధలున్నాయని కనీసం మమ్మల్ని కాంట్రాక్ట్ ఉద్యోగులుగా అయినా గుర్తించి కనీస వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి కి విన్నవించుకోవడానికి వచ్చిన నాయీబ్రాహ్మణులను చూసి అగ్గిమీద గుగ్గిలమవుతూ పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా తన ప్రకోపాన్ని చూపించడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
అయితే.. బాధలు చెప్పుకోవడానికి వచ్చిన జనాలతో ఇలా ప్రవర్తించడం బాద్యత గల నాయకుడి లక్షణం కాదనీ.. అందులోనూ ముఖ్యమంత్రి స్థానం లో ఉన్న వ్యక్తి ఇంతలా ఒక గల్లీ నాయకుడికంటే దిగజారి జనాలను భయపెట్టడం ప్రజాస్వామ్యం కాదని, జనాల ఓట్లతో గెలిచి జనాలను బెదిరించడం అనైతికమని మండిపజుతున్నారు ప్రజాస్వామ్యవాదులు సామాజికవేత్తలు.  

Related Posts
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ లోకి.?
జనసేనా పార్టీ కి రాజీనామా చేసిన కీలక నేత మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ తర్వాత ఏ రాజకీయ పార్టీ లో చేరతారో అనే చర్చ జరుగుతోంది.అయితే లక్ష్మీనారాయణ తొందర్లోనే జాతీయ పార్టీ అయిన బీజేపీ లో చేరే అవకాశం కనిపిస్తోంది. ...
READ MORE
కాంగ్రెస్, తెరాస కుటుంబ పాలన నుండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతాం – మురళీధర్ రావు
భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు జర్నలిజం పవర్ తో ప్రత్యేకంగ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల సంధర్భంగ కాంగ్రెస్ పార్టీ మరియు తెరాస పార్టీ ల పై విమర్శలు గుప్పించారు. ప్రజలను కుటుంబ పాలన నుండి విముక్తి ...
READ MORE
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ.!!
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ కోహెడ లో తెలంగాణ సర్కార్ ఏర్పాటు పండ్ల మార్కెట్ షెడ్డు గాలి వానకు కుప్పకూలిపోయింది. ఊహించని ఈ పరిణామానికి అక్కడున్న రైతులు కొనుగోలుదారులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో మహిళలు ఉన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
2019 ఎన్నికల సమరం ముంచుకొస్తున్న తరుణంలో రాష్ట్రం లో భాజపా జనాల్లోకి దూసుకెలుతోంది ఈ విషయం లో భాజపా అధిష్ఠానం దాదాపు సక్సెస్ అవుతోంది. తాజాగా మేడ్చల్ నియోజకవర్గం జవహర్ నగర్ లో ఆ పార్టీ రాష్ట్ర ఉపాద్యక్షులు నియోజకవర్గ ఇంఛార్జ్ ...
READ MORE
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి 'శయన' ఏకాదశి ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. సంవత్సరంలో ...
READ MORE
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
దేశవ్యాప్తంగా ఆసక్తి రేపిన ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించి కీలకమైన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఫ‌లితాల కోసం యావ‌త్ భార‌తం ఎదురు చూస్తుంది. మరో 48 గంటల్లో రానున్న ఫ‌లితాల నేప‌థ్యంలో రెండు ...
READ MORE
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న పేరెంట్స్.!!
భారతదేశం లో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో ప్రజల మనోగతం విచిత్రంగ ఉంటుంది. గవర్నమెంట్ స్కూలంటే చిన్నచూపు, గవర్నమెంట్ ఆసుపత్రంటే చిన్నచూపు, కానీ అదే గవర్నమెంట్ స్కూల్లో లేదా ఆసుపత్రిలో ఉద్యోగం అంటే ఎంతకష్టమైనా పడతారు.. ఎలాగైన ఆ ఉద్యోగం కోసం ...
READ MORE
వేదం అణువణువున నాదం.. 
భారతదేశం వేద భూమి.. పవిత్రతకు మారు పేరు మన పుణ్య భూమి.. ఈ పుణ్య భూమిపై 5 వేల సంవత్సరాలుగా వేదం కొందరికే పరిమితమైంది. వేద అద్యయన విషయంలో జరిగిన అవకతవకలను పొరపాట్లను ఖండించి వేధం అందరికి అందించే మహోత్తర కార్యక్రమం ...
READ MORE
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ వైభవం.
ఏ పేరు చెప్తే యావత్ తెలంగాణ ఊపిరి పీల్చుకుంటదో.. ఏ పేరు చెప్తే తెలంగాణ ద్రోహుల లాగులు తడుస్తయో ఆ ఉద్యమాల పురిటి గడ్డ తెలంగాణకు అడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీకి తరిగి పూర్వ వైభవం లభించింది. గత ఆగస్టు నెలలో యూనివర్శిటీని ...
READ MORE
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
• పొట్టి పొట్టి బట్టలు వేసుకున్న వాళ్లకి క్యారక్టర్ లేదంటామ్.. పక్కన అమ్మాయి అలా కనిపిస్తే చాలు సొళ్లు కారుస్తాం. • మూత్రం మాత్రం ఎక్కడైనా పోయెచ్చు కానీ ముద్దులు మాత్రం రోడ్ల మీద పెట్టుకోవద్దు. • ప్రతి తల్లి తన కూతురుకి చెప్పేది ...
READ MORE
లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి చేసినపనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి తాను ఐపిఎస్ ఆఫిసర్ నని మరోసారి దేశ ప్రజలకు పాలకులకు గుర్తు చేసారు. పుదుచ్చేరి లో మహిళలు అర్థరాత్రి సమయంలో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం ఏకంగా ఏ గవర్నరూ ...
READ MORE
“నారాయణ”లో కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపర.!!
నారాయణ కార్పోరేట్ కాలేజ్ లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది.. విద్యార్థిని చనిపోవడానికి ఈసారి కడప జిల్లా లోని నారాయణ బ్రాంచి వేదికైంది. రాష్ట్ర వ్యాప్తంగ ప్రతిసారీ ఎక్కడో ఓదగ్గర విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం పరిపాటిగా మారింది. ఈ మృత్యుఘోష ...
READ MORE
సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే కటకటాలే..? మరీ ప్రభుత్వమే చేస్తే..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇన్నాళ్లు ఎంత రచ్చ చేసినా ఎన్ని దూశనలు చేసినా చూసి చూడనట్టు వదిలేసిన ప్రభుత్వం ఒక్కసారిగా ప్రతాపం చూపించింది. పక్కా ఆధారాలతో సహా ఐటీ సాయంతో నిదింతులను అరెస్ట్ చేసింది. అయితే అరెస్ట్ అయిన నిదింతుడు ...
READ MORE
వైజాగ్ లో వెలుగు చూసిన కీచకపర్వం.. కన్నతండ్రీ, సొంత అన్నలే రాక్షసులుగా మారి.!!
ఇంతకంటే ప్రపంచంలో పెద్ద పాపాత్ములు ఉండరేమో అనిపిస్తది ఈ విషయం తెలిసాక..! అసలు మానవతా కుటుంబ విలువలు ఎటుపోతున్నై అనిపిస్తది. బాధిత యువతి గత కొంత కాలంగ లైంగిక దాడికి బలైపోతోంది.. మరి కాపాడాల్సింది ఎవరు.?? కన్నతండ్రి, తోడబుట్టిన అన్నలు. కానీ ఘోరం ...
READ MORE
CAA విషయంలో మమతా బెనర్జీ కి గట్టి ఎదురుదెబ్బ..!!
పౌరసత్వం సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పెద్ద ఎత్తున బంగ్లాదేశ్ రోహింగ్యాలతో నిరసనలు తెలుపుతున్న విషయం తెలిసిందే. అదే విధంగ చట్టంలో ఏముందో జనాలు తెలుసుకునే లోపే ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకమంటూ పలు ...
READ MORE
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్…?
ఆవు మాంసం తిని ఐపిసి నయ్యాను అని ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అంటే, అడివి పందుల, ఆవుల మాంసం తినడానికి ప్రభుత్వ అనుమతి ఉందని, అబద్దాలు చెప్పే మురళి లాంటి కలెక్టర్ లను చూస్తుంటే మీకేమని పిస్తోంది. ఇలా ఐఏఎస్, ఐపిఎస్ ల్లా ...
READ MORE
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్ డే సేలెబ్రేషన్స్.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారులు భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి జన్మధిన వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరిపారు. భాజపా నాయకులంతా తూటుపల్లి రవి కి జన్మధిన శుభాకాంక్షలు తెలియజేసారు. అంతే కాదు కార్యకర్తలు పలు సామాజిక సేవా ...
READ MORE
“కార్తిక్ ప్రేమొన్మాదానికి బలైన సంధ్యారాణి” ఉదంతం సమాజానికి ఏం సందేశం ఇస్తోంది.?
ప్రభుత్వం అమ్మాయిలకు రక్షణ ఇస్తోందంటూ భారీ భారీ ప్రకటనలు ఇస్తోంది.. "షీ" టీం అంటూ ప్రత్యేకంగ శాఖ ని ఏర్పాటు చేసింది. నిత్యం లక్షలు, కోట్లాది జనాలు తిరిగే ఈ సమాజంలో వందల్లో ఉండే షీ టీం సెక్యురిటీ ఎంత మంది ...
READ MORE
కర్నాటక లో హిందువులను విభజించి లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్.!!
కర్నాటక లో ఎన్నికల చదరంగం మతం రంగు పులుముకుంటోంది.. హిందువులను విభజించి లబ్ది పొందడానికి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడ్డ సమయంలో ఆ రాష్ట్రం లో 18% ఉన్న లింగాయత్ లను హిందువులు కాదంటూ.. ...
READ MORE
నకిలీ విశ్వవిద్యాలయాల అడ్డగా దేశరాజధాని.. దేశవ్యాప్తంగా 23నకిలీ విశ్వవిద్యాలయాలు..!
మీరు చదువుతున్న విశ్వవిద్యాలయం నిజమైనదేనా.. అసలు యూజిసి గుర్తింపు ఉందా.. లేదనే అనుమానం ఉందా...? అయితే మీ విశ్వవిద్యాలయం ఈ లిస్ట్ లో ఉందో ఒక సారి చెక్ చేసుకొండి. దేశవ్యాప్తంగా 23 నకిలీ విశ్వవిద్యాలయాలు ఉన్నట్లు యూజీసీ వెల్లడించింది. వీటిలో 7 దేశరాజధానిలోనే ...
READ MORE
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
కిషన్ రెడ్డి.. తెలంగాణ లో పరిచయం అక్కరలేని పేరు. కిషన్ రెడ్డి అంటే ఎంత గుర్తో.. అంబర్ పేట్ అంటే కూడా గుర్తుకొచ్చే పేరు కిషన్ రెడ్డే. అంతగా అంబర్ పెట్ కి మారుపేరుగా గుర్తింపు పొందిన నేత కిషన్ రెడ్డి. విద్యార్థి ...
READ MORE
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
కేంద్ర ప్రభుత్వం GST అమలు నిర్షయాన్ని తీసుకున్న విషయం తెలిసిందే. GST అమలుతో ప్రస్తుతం ఉన్న ధరల కంటే 4 నుంచి 5 శాతం ధరలు తగ్గుతాయని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. జులై 1 నుంచి GST అమలులోకి రానుంది. అయిరే ...
READ MORE
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు తగిలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ - 2000 చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐటీ ...
READ MORE
ఎంసెట్ లీకు వీరులకు అండగా ఉన్నది మంత్రి కేటిఆర్ మరియు ఎంపి కవితలే – ఏబీవీపీ
తెలంగాణ రాష్ట్రం లో ఎంసెట్ లీకు కుంభకోణం వ్యవహారం రోజు రోజుకు పెద్ద ఉద్యమానికి దారి తీస్తోంది. ఎంసెట్ లీకు వ్యవహారం పై అసలు నిందితులు నారాయణ విద్యా సంస్థల అధినేత ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ మరియు శ్రీ చైతన్య విద్యా ...
READ MORE
జనసేన కు రాజీనామా చేసిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ బీజేపీ
కాంగ్రెస్, తెరాస కుటుంబ పాలన నుండి దేశాన్ని రాష్ట్రాన్ని కాపాడుతాం
కొహెడ మార్కెట్ షెడ్డు కూలిపోవడం పై తెలంగాణ సర్కార్ పై
మేడ్చల్ లో కదం తొక్కిన కాషాయం.. ప్రత్యర్థుల గుండెల్లో గుబులు..!!
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
తొలి ఏకాదశి.. హిందువుల ఆది పండుగ ప్రత్యేకం..
ఎగ్జిట్ ఫోల్స్ వ‌చ్చేశాయి… న‌మ్మ‌డం న‌మ్మ‌క‌పోవ‌డం మీ ఇష్టం..
దోపిడికి కేరాఫ్ అడ్రస్ గ మారిన ప్రైవేట్ స్కూల్స్.! అప్పులపాలవుతున్న
వేదం అణువణువున నాదం.. 
తెలంగాణ గుండెకాయ ఓయూ కి నాలుగేల్ల తర్వాత తిరిగి పూర్వ
ఇది మన భారతం.. చెప్పేది మనమే మరెందుకు పాటించం…?
లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి చేసినపనికి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
“నారాయణ”లో కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపర.!!
సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే కటకటాలే..? మరీ
వైజాగ్ లో వెలుగు చూసిన కీచకపర్వం.. కన్నతండ్రీ, సొంత అన్నలే
CAA విషయంలో మమతా బెనర్జీ కి గట్టి ఎదురుదెబ్బ..!!
కంచ ఐలయ్య, ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అడుగుజాడల్లో భూపాలపల్లి
భాజపా స్పోర్ట్స్ సెల్ నేషనల్ కన్వీనర్ తూటుపల్లి రవి బర్త్
“కార్తిక్ ప్రేమొన్మాదానికి బలైన సంధ్యారాణి” ఉదంతం సమాజానికి ఏం సందేశం
కర్నాటక లో హిందువులను విభజించి లబ్ది పొందాలని చూస్తున్న కాంగ్రెస్.!!
నకిలీ విశ్వవిద్యాలయాల అడ్డగా దేశరాజధాని.. దేశవ్యాప్తంగా 23నకిలీ విశ్వవిద్యాలయాలు..!
అంబర్ పేట్ లో తిరుగులేని నాయకుడు కిషన్ రెడ్డి.!!
GST నుండి ఈ వస్తువులకు మినహాయింపు.
సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు… సుప్రీంకోర్టు సంచలన తీర్పు.
ఎంసెట్ లీకు వీరులకు అండగా ఉన్నది మంత్రి కేటిఆర్ మరియు
Facebook Comments
Top
error: Content is protected !!