You are here
Home > తాజా వార్త‌లు > కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని వాహన సేవ.!!

కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని వాహన సేవ.!!

భగవంతుడి స్రృష్టి లో మానవుడు అత్యంత గొప్ప స్రృష్టి అని చెప్పొచ్చు. కానీ ఆ మానవుడు కులాలనే అడ్డు గోడలను నిర్మించుకుని నాది పెద్ద కులం నీది చిన్న కులం నువు అంటరాని వాడివి నువు అగ్రకులవాడివి నువు దళితుడిని హరిజనుడు అంటూ రకరకాలుగా మనుషులు విడిపోయారు మన సనాతన ధర్మం లో.
వాస్తవానికి కులం ఏర్పాటు అనేది వృత్తి ని కాపాడుకోవడం చేసినప్పటికీ అది తర్వాత మనుషుల మధ్య అంతరాలను ఏర్పాటు చేసింది.
కానీ ధర్మం లో ఎక్కడా అంతరాలు లేవు, ఉన్నదల్లా వ్యక్తుల మధ్యే..!
సందర్భాన్ని బట్టి ధర్మం ఈ లోకానికి ఎన్నో సూచనలు చేసింది.. కానీ అందరూ ధర్మానికి కట్టుబడి ఉండాలని స్వయంగా భగవద్గీత లో ఆ పరమాత్ముడే చెప్పడం జరిగింది.
మానవ సేవే మాధవ సేవ అని కూడా మన పూర్వీకులు చెప్పారు.
మానవత్వమే నిజమైన మతం అని కూడా మహానుభావుడు స్వామి వివేకానందుల వారు చెప్పారు.

అయినా అందరు మనుషులు ఒకలా ఉండరు కాబట్టి ధర్మాన్ని అగౌర పరిచేలా కొందరు స్రృష్టించే కుల గోడలను తొలగించే సమ సమాజ స్థాపనకు ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు మన సమాజం లో కృషి చేసారు.
“2700 సంవత్సరాల క్రితం తమిళనాట శ్రీ రంగపట్నం లోని శ్రీ రంగనాథ స్వామి ఆలయం లో జరిగిన కుల విద్వేష ఘటనలో సాక్షాత్తు భగవంతుడి ఆజ్ఞ మేరకు కళ్ళు తెరిచి వాస్తవం అర్దం చేసుకున్న పూజారి నాడు దళిత భక్తున్ని తన భుజాల పై మోస్తూ ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ ఆలయం లోపలికి తీసుకెళ్లడం జరిగింది.
ఆ దళిత భక్తుడు ఎవరో కాదు వైష్ణవ సంప్రదాయం లో 11 వ ఆళ్వారు గ పేరు గడించిన తిరుప్పణాల్వార్.

ఈ ఘటన సనాతన ధర్మం లో కులాల అంతరాలను చెరిపేసే ఘటన.
ఇలా ఎందరో మహానుభావులు ఎన్నో చర్యలు చేపట్టినా కులాలను రెచ్చగొట్టే వారు అక్కడక్కడ మనకు కనిపిస్తూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలో శ్రీ చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకులు రంగ రాజన్ గారు ఈ ముని వాహన సేవ ను స్వయం గా ఆచరించి దళిత భక్తున్ని ఆలయం లోకి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమం పై ప్రపంచ వ్యాప్తంగా ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు ప్రశంసలు కురిపించారు.
ఆ తర్వాత రంగ రాజన్ గారిని అనుసరిస్తూ అప్పటి నుండి పలు ప్రాంతాల్లో ముని వాహన సేవ నిర్వహిస్తున్నారు.

తాజాగా ఈ నెల ఫిబ్రవరి 24న సోమవారం ఉదయం 11గంటలకు ఖమ్మం నగరం లోని శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయం లోనికి చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు రంగరాజన్ పర్యవేక్షణ లో భద్రాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు కృష్ణ చైతన్య తన భుజాలపై రామచంద్ర బంజర శివాలయ దళిత అర్చకులు రవి ని కుర్చొపెట్టుకుని ఆలయం లోకి ప్రవేశించి ముని వాహన ఉత్సవం ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా..
చిలుకూరు బాలజీ ఆలయం ప్రధాన అర్చకులు రంగరాజన్ మాట్లాడుతూ ” భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే నని, చిన్న,పెద్ద అనే తేడా లేకుండా జీవించాలని ఆ రోజుల్లోనే రామానుజాచార్యులు ఉపదేశించారు. అలాగే సంత్ రవిదాస్ తన బోధనలతో అన్ని వర్గాల వారిని భక్తి మార్గాన నడిపారు.
చరాచర సృష్టిలో భగవంతుని దర్శించుకునే హిందు సమాజంలో మధ్యలో వచ్చిన అంతరాలను తొలగించవలసిన బాధ్యత మనదేనని రంగరాజన్ అన్నారు.

అదే విధంగా కార్యక్రమం లో పాల్గొన్న సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ..
ప్రతి ఇంటి లో జరిగే శుభ కార్యాలకు అన్ని వర్గాల రాకపోకలు జరగాలని అన్నారు.
ఇలా అందరూ కలిసి శుభ కార్యాలలో పాల్గొంటే సమాజం లో అంతరాలు తగ్గి అందరూ సమానమే అనే భావన పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

 
Related Posts
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ నెల 16 నుండి.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగు బుల్లి తెరపై రాబోతున్న బిగ్ బాస్ రియాల్టీ షో ఈ నెల 16 నుంచి స్టార్ మా ఛానల్ లో ప్రసారం కానుంది. ఈ షో లో 12 మంది సెలబ్రిటీలు ...
READ MORE
ప్రేమ వివాహం చేసుకున్న కూతురిని గర్భవతి అని కూడా చూడకుండ.. తండ్రి దాష్టీకం.!!
తాజాగా మహారాష్ట్ర అహ్మద్ నగర్ జిల్లా లో జరిగిన ఓ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉంది.విషయం లోకి వెల్తే.. జిల్లా లో ని నిఘోజ్ గ్రామం లో రుక్మిణీ సింగ్(19) మంగేష్ రణసింగ్(23) లు గతేడాది ప్రేమ వివాహం చేసుకున్నారు. ...
READ MORE
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని గాంధీ చరిత్ర.
పేదల పెద్ద దిక్కు... ఏ  ప్రమాదం జరిగినా హక్కున చేర్చుకుంటుంది.. ప్రాణాలతో కాపాడుతుందన్న పెద్ద ధీమా..  కానీ అదే పెద్దాస్పత్రి పేదాల పాలిట శాపంగా మారుతుంది వైద్యో నారయణా అని ఈ పెద్దాసుపత్రి గడపతొక్కుతున్న పేదోడిని కుంటి వాడిని చేస్తుంది... బతుకు ...
READ MORE
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి హత్య..? ఆత్మహత్య అని చెప్పడాని కంటే హత్య అని చెప్పేందుకే ఆదారాలు ఎక్కువున్నాయన్నది ఆఫ్ ది రికార్డ్. హైదరబాద్ బ్యూటిషన్ శిరిషా ఆత్మహత్య..? సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా హత్య అని చెప్పేందుకే ...
READ MORE
టెకీ అత్యాచారం.. హత్య ఘటనలో ముగ్గురు కామాందులకు ఉరిశిక్ష.
నయనా పూజారి (28) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై 2009 నాటి అత్యాచారం - హత్య కేసులో యోగేష్ రౌత్, మహేష్ ఠాకూర్, విశ్వాస్ కదమ్ అనే ముగ్గురు దోషులకు ఉరి శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరిచింది పుణె శివాజీనగర్ కోర్టు. ...
READ MORE
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు నాయుడు అండ్ కో ను వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు ఎద్దేవా చేసారు.నాలుగేల్లు మోడీతో అంటకాగిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటున్నాడు ...
READ MORE
ఖిల్లా మైసమ్మ… చల్లగ చూడమ్మా.. గాంధారీ ఖిల్లా స్పెషల్.
నాయకపోడు గిరిజనులు కొలిచే గాంధారి మైసమ్మ, సదరు భీమన్న, కాలభైరవులంతా ఒకే గుట్టమీద కొలువయ్యారు. బొక్కలగుట్టగా పిలిచే ఇక్కడికి దేవర్లకు ఏ పండగ నిర్వహించినా పిల్లాపాపలతో ఆ వర్గపు వాళ్లంతా కదుల్తారు. అలా నాయకపోడు గిరిజనులు కొలిచే గాంధారి మైసమ్మ తల్లికి ...
READ MORE
చిగురుటాకుల వణుకుతున్న భాగ్యనగరం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.
హైదరాబాద్ మహానగరం వర్షం హోరుకు చిగురుటాకుల వణుకుతోంది. శుక్రవారం సాయత్రం నుండి కురుస్తున్న భారీ వర్షానికి హైదరబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మహానగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై మోకాలు లోతు ...
READ MORE
ముస్లింస్ ను అత్యంత ప్రమాదకరంగ భావిస్తున్న ప్రధానమంత్రి కొడుకు.!!
ముస్లింలు ప్రమాదకరం అంటూ.. వారి వల్ల మా దేశానికి భద్రత కరువంటూ అభిప్రాయం వెల్లడి చేసాడు ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు కొడుకు భావి ప్రధానమంత్రి యైర్ నెతన్యాహు. ఈ వ్యాఖ్యలు తన సోషల్ మీడియా ఫేస్ బుక్ ఖాతా ద్వారా ...
READ MORE
ఏఎస్పీ సునితా రెడ్డి, సీఐ మల్లికార్జున రెడ్డి వ్యవహారం నిజంగా అంత పెద్ద తప్పా.??
అక్రమ సంబంధాలు, లేదా ప్రేమ వివాహాలు పెద్దలకు నచ్చని వ్యవహారాలు, లేదా పెద్దలు చేసే తప్పులు ఇలాంటివి మన చుట్టూ తరచూ చూస్తూనే ఉంటాం.. కాగా ఏ వివాదమైనా పరిష్కారం చూపే పోలీసు శాఖ లోనే ప్రస్తుతం ఈ చెప్పుకోలేనీ వివాదం ...
READ MORE
అబ్దుల్ కలాం ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.
భారత దేశంలో ఏపిజే అబ్దుల్ కలాం అంటే ఇష్టపడని వారుండరు. అలాంటివారుంటే ఇక వాడు భారతీయుడు కానట్టే.. అందుకే ఆయనకు భారత రత్న ఇచ్చుకుని మురిసిపోయింది ఈ కర్మ భూమీ.. దేశ అత్యున్నత పదవిలో మొదటి పౌరుడి స్థానంలో కూర్చున్నా సామాన్య పౌరుడిగా జీవించిన ...
READ MORE
పాపను చంపింది 16 లక్షల బిల్లు వసూలు చేసింది.! ఆసుపత్రి వివరాలివ్వండి కేంద్ర మంత్రి
పైసల కోసం ఎంతకైనా తెగిస్తున్నై ప్రైవేట్ ఆసుపత్రి మాఫియా.. రోగాలొచ్చి ఆసుపత్రిలో అడుగు పెడితే చాలు చిన్నా పెద్దా పేద ధనిక తేడా లేకుండా.. ముక్కు పిండి వసూలు లక్షల బిల్లు చేస్తున్నై. అలాగని ప్రాణాలు కాపాడుతున్నయా అంటే అదీ లేదు ...
READ MORE
సమరయోధుల త్యాగఫలం.. 72 వసంతాల భారతావనికి సెల్యూట్.!!
వందే మాతరం భారత్ మాతా కి జై.. జై హింద్.. అంటే తెల్లోడి తూటాకు బలికావాల్సిందే.. స్వాతంత్ర కావాలని నినదిస్తే.. జీవితాంతం జైల్లో గడపాల్సిందే..!! మానవుడికి మాటలు నేర్పిన భరత ఖండం దాదాపు రెండు వందల ఏండ్లు బ్రిటీష్ వాడి దోపిడీకి గురై ...
READ MORE
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
తెలంగాణకు బొట్టు బొట్టును లెక్క కట్టి చుక్క నీటిని కూడా వృదా కానివ్వకుండా తెలంగాణను పచ్చని బంగారంలా మలచిన నీటి మాస్టారు విద్యాసాగర్ గారు ఇక లేరు. తెలంగాణ నీటి పారుదల సలహా దారు... తెలంగాణ ఉద్యమంలో నీళ్లకోసం నినదించిన మాస్టారు ...
READ MORE
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
నగరంలోని శంషాబాద్‌లో గురువారం బైక్‌ రేసర్లు రెచ్చిపోయారు. బెంగుళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై జరుగుతున్న రేస్‌ను ఆపేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ నరేందర్‌ను బైక్‌తో ఢీ కొట్టాడొ రేసర్‌. ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన ఎయిర్‌పోర్టు పోలీసులు 27 మంది రేసర్లను ...
READ MORE
తాను మరణించి 130 కోట్ల భారతీయుల ఆత్మగౌరవాన్ని బతికించిన జవాన్..!!
భారత రైఫిల్ మేన్ ఆర్మీ జవాన్ ఔరంగజేబ్ విధుల్లో ఉంటే ఉగ్రవాదుల గుండెల్లో సింహస్వప్నమే.. ఎన్నో సార్లు మారువేశాల్లో రెక్కీ నిర్వహించి మరీ ఉగ్రవాదులను పిచ్చి కుక్కలను చంపినట్టు చంపేసి భారత జవాన్ ధమ్ము ధైర్యం చూపించిన ధీశాలి జవాన్ ఔరంగజేబ్. ...
READ MORE
రాఖీ విషాదం.. బంధాల‌ను తెంచేసుకుని వెళ్లిపోయిన సోద‌రుడు. మిత్రుల‌ను ఒంటిర చేసిన ఓ స్నేహితుడు.
సత్తుపల్లి ఆస్పత్రి మార్చురీలో వినోద్‌ మృతదేహం. పక్కనే అక్క శిరీష కూర్చుంది. తమ్ముడి మొహం వైపూ చూస్తూ.. ‘‘ఒరేయ్‌ తమ్ముడూ.. లేవరా... రాఖీ కట్టించుకోరా...!’’ ఏడుస్తూనే ఉంది. ఇంతలో ఎవరో రాఖీ తీసుకొచ్చి ఆమె చేతికిచ్చారు. తమ్ముడి చేతిని లేపి ఆ ...
READ MORE
జీతాల్లేవ్.. జీవితాలు బాగుపడవ్.. అభినవ నారదుల వింత కథ.
నారదుడు విచారంగా ఉన్నాడు.. అతడి మిత్రుడైన తుంబురుడు ఏం నారధ త్రిలోఖ సంచారివి నువ్వు విచారంగా ఉండటం ఏంటి అని అడిగాడు. ఏం చెప్పను తుంబురా... దేవుళ్లకు, రాక్షసులకు ఏ సమస్య ఉన్న నా సలహా తీసుకుంటారు. అలాంటిది నాకే సమస్య ...
READ MORE
ముఖ్యమంత్రి కేసిఆర్ v/s సోషల్ మీడియా
*కేసిఆర్ సారు ప్రెస్ మీట్ పెట్టి కోపమైనంక గిట్ల మరింతగ రెచ్చిపోతున్న నెటిజన్లు.! ఎవరితోని పెట్టుకున్నా పర్వాలేదు గానీ గీ సోషల్ మీడియా తోని పెట్టుకుంటే చాలా కష్టమే మరి.. ఇప్పటికే ప్రపంచ దేశాలలో ప్రభుత్వాలను శాసిస్తోంది సోషల్ మీడియా.. ప్రభుత్వాలను కూల్చగలదు.. ...
READ MORE
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
అక్రమాస్తుల కేసులో నేర నిరూపన జరగడంతో జైలు శిక్ష అనుభవిస్తున్న దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ "పేరోల్' పై జైలు నుండి బయటకు రానుంది. జైలు అధికారులకు లంచం ఇచ్చి బుర్కా వేసుకుని బయట తిరుగుతున్నదనీ జైలులో రాజభోగాలు ...
READ MORE
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
ఓ వైపు ముందస్తు ఎన్నికలకు సై అంటూ మరోసారి గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ భారీ జన సమీకరణ అంటూ సభలంటూ హల్ చల్ చేస్తూ మరోసారి గెలిపిస్తే బంగారు తెలంగాణ చేసేస్తా అని జనాల ఓట్లను పొందేందుకు కష్టపడుతున్నారు గులాబీ ...
READ MORE
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు దోషిగ నిలబడ్డ రాహుల్ గాంధీ.!!
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పార్లమెంటు లో ప్రతిపక్ష నేత.. ఆ హోదాలో ఆయన చేసే చర్యలు గానీ చెప్పే మాటలు గానీ జాతీయ స్థాయి లో ప్రచారం జరుగడమనేది సాధారణం. అలాంటప్పుడు ఆయన ప్రవర్తించాల్సిన తీరు రాజకీయ ...
READ MORE
భారత్ కు జై కొట్టిన జపాన్.
చైనా తో ఏర్పడ్డ సరిహద్దు వివాదంలో అగ్రదేశం జపాన్ భారత్ ను సమర్థించింది. బేషరతుగా మద్దతునిఛ్చింది. తప్పు చైనాదేనంటూ చైనా వైపు వేలెత్తి చూపిస్తోంది. అసలు డోక్లాం ప్రాంతం భూటాన్ దేశానికి చెందినది.. భూటాన్ తో భారత్ కు మంచి సంబంధాలు ...
READ MORE
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న నెటిజన్లు.!!
కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు అక్కడ ఒక సంచలన సంఘటన చోటు చేసుకుంది, అదే సీనియర్ మహిళా జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్య. అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే.. కనీసం ఇప్పుడైనా పొత్తుల ప్రభుత్వం ఏర్పడింది కానీ ...
READ MORE
తెలుగు బిగ్ బాస్ షో.. 12 మంది సెలబ్రిటీలతో ఈ
ప్రేమ వివాహం చేసుకున్న కూతురిని గర్భవతి అని కూడా చూడకుండ..
వీల్ చేర్ కు కూడా గతిలేని పెద్దాస్పత్రి.. ఇంకా మారని
ఏది నిజం ఏది అబద్దం..? రెండు చావులు వేల ప్రశ్నలు.
టెకీ అత్యాచారం.. హత్య ఘటనలో ముగ్గురు కామాందులకు ఉరిశిక్ష.
మోడీ పర్యటనను అడ్డుకునే నైతిక హక్కు చంద్రబాబు కు లేదు..!!
ఖిల్లా మైసమ్మ… చల్లగ చూడమ్మా.. గాంధారీ ఖిల్లా స్పెషల్.
చిగురుటాకుల వణుకుతున్న భాగ్యనగరం.. లోతట్టు ప్రాంతాలు జలమయం.
ముస్లింస్ ను అత్యంత ప్రమాదకరంగ భావిస్తున్న ప్రధానమంత్రి కొడుకు.!!
ఏఎస్పీ సునితా రెడ్డి, సీఐ మల్లికార్జున రెడ్డి వ్యవహారం నిజంగా
అబ్దుల్ కలాం ను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.
పాపను చంపింది 16 లక్షల బిల్లు వసూలు చేసింది.! ఆసుపత్రి
సమరయోధుల త్యాగఫలం.. 72 వసంతాల భారతావనికి సెల్యూట్.!!
నీటి లెక్కల మాస్టారు విద్యాసాగర్ గారు ఇకలేరు.
హైదరాబాద్‌లో రెచ్చిపోయిన బైక్‌ రేసర్లు..
తాను మరణించి 130 కోట్ల భారతీయుల ఆత్మగౌరవాన్ని బతికించిన జవాన్..!!
రాఖీ విషాదం.. బంధాల‌ను తెంచేసుకుని వెళ్లిపోయిన సోద‌రుడు. మిత్రుల‌ను ఒంటిర
జీతాల్లేవ్.. జీవితాలు బాగుపడవ్.. అభినవ నారదుల వింత కథ.
ముఖ్యమంత్రి కేసిఆర్ v/s సోషల్ మీడియా
జైలు నుండి బయటకు రానున్న శశికళ.!
కేసిఆర్ కు ఎందుకు వేయాలి ఓటు.? ప్రశ్నిస్తున్న దళిత సమాజం.!!
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
ఒక గొప్ప నాయకుడి విశ్వాసాన్ని వమ్ము చేసి ప్రజల ముందు
భారత్ కు జై కొట్టిన జపాన్.
మొన్నటిదాక నోటి దూల చూపించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడెక్కడా.!! నిలదీస్తున్న
Facebook Comments
Top
error: Content is protected !!