You are here
Home > తాజా వార్త‌లు > సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల బియ్యం పండిస్తున్న యువకుడు.!!

సాఫ్ట్ వేర్ జాబ్ ని కాదని రైతుగా మారి నల్ల బియ్యం పండిస్తున్న యువకుడు.!!

మనం తినే బియ్యం ఏ రంగులో ఉంటాయి తెల్లటి రంగులో ఉంటాయని చెప్తారు. అవి కాకుండా బ్రౌన్ రైస్ కూడా చాలామందికి తెలిసిందే.
ఈ బ్రౌన్ రైస్ నే ఆర్గానిక్ అంటే ఎటువంటి పురుగు మందులు వాడకుండా సేంద్రియ ఎరువులతో పండించిన బియ్యం అంటారు.
అయినప్పటికీ చాలామంది తెల్లటి పాలిష్ చేసిన సన్న బియ్యం తినడానికే మక్కువ చూపుతారు.

కానీ మనం తినే పాలిష్ బియ్యం లో పోషక విలువలు లేకపోగా ఆ పంటకు వాడిన రసాయనాల వల్ల మన రోగ నిరోధక శక్తి తగ్గిపోతుందని పలువురు నిపుణులు చెప్తున్న మాట.
ఈ విషయాన్ని బాగా అర్దం చేసుకున్న సిద్దిపేట జిల్లా కు చెందిన తిరుపతి అనే యువకుడు పై చదువులు చదివి హైదరాబాద్ లో కొంతకాలం సాఫ్ట్ వేర్ గ జాబ్ చేసినప్పటికీ ఆ ఉద్యోగం వదిలేసి, తన పొలం లో ఆర్గానిక్ నల్ల బియ్యం పండిస్తున్నాడు.
ఈ నల్ల బియ్యం తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి క్యాన్సర్ వంటి మహమ్మారి రోగాల నుండి కూడా ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
ఈ నల్ల బియ్యం ఇతర బియ్యం కంటే ధర కూడా ఎక్కువ కాబట్టి గిట్టుబాటు కూడా ఉంటుందని అంటున్నాడు యువ రైతు తిరుపతి.
అంతే కాదు ఎవరైనా ఈ నల్ల బియ్యం వరి వేస్తానంటే వారికి విత్తనాలు ఇస్తానని అంటున్నాడు.
మార్కెట్లో నల్ల బియ్యం ధర కేజీ కి 250 వరకు ఉంది.
కాగా ఇప్పటికైనా ప్రజలు ఈ ఆర్గానిక్ నల్ల బియ్యం తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు పలువురు వైద్య నిపుణులు.

 
Related Posts
చిన్నారి శాన్వి హంతకుడు రఘకు మరణశిక్ష.. 5 ఏళ్ల తరువాత సంచలన తీర్పు.
న్యాయం ఎప్పటికైనా విజయం సాదిస్తుంది. అన్యాయం ఎన్నటికైనా ఓడక తప్పదని మరో సారి రుజువు చేసింది చిన్నారి శాన్వి హత్య కేసు. 2012లో అమెరికాలో శాన్వి అనే చిన్నారిని, ఆమె అమ్మమ్మ‌ను అత్యంత కిరాతకంగా హ‌త్య చేసిన సంఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నం ...
READ MORE
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ జనసేన.!!
బీజేపీ తో కలిసి పని చేస్తామని ఒప్పందానికి వచ్చిన జనసెన అధినేత పవన్ కళ్యాన్ తాజాగా బీజేపీ పెద్దలను కలిసేందుకు పలువురు ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లారు.బీజేపీ అధ్యక్షులు జేపీ నడ్డా తో మరియు అమిత్ షా తో భేటీ ...
READ MORE
భాజపా స్టేట్ దివ్యాంగ్ సెల్ జాయింట్ కన్వీనర్ గ డా.గిరిధర ఆచార్యులు నియామకం.!!
ప్రముఖ విద్యావేత్త డా. గిరిధర ఆచార్యులు మరో కీలక బాధ్యతకు నియమింపబడ్డారు. డా. గిరిధర ఆచార్యులు దివ్యాంగుల సంక్షేమం హక్కుల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగ ఎనలేని పోరాటం, సేవ చేస్తున్న విషయం తెలిసిందే.. కాగా రాజకీయంగానూ భాజపా రాష్ట్ర అధ్యక్షులు ...
READ MORE
అందరికీ స్వస్తతను అందించే బ్రదర్ అనిల్ కుమార్ కి ఆసుపత్రిలో చికిత్స.!!
స్టేజి ముందు లక్షల జనాలు ఉంటారు స్టేజి మీద ఒక పాస్టర్ మైక్ పట్టుకుని ప్రార్దన చేస్తు అందరికీ స్వస్థత ను అందిస్తాడు. అంతే కాదు ప్రార్దన సమయం లో వర్షం వచ్చి అడ్డంకిగా మారితే అప్పటికప్పుడు ప్రార్దన చేసి వర్షాన్ని ...
READ MORE
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
మనిషి మాంసాన్ని తినడం మనం ఆదిమానవుల్లో మరియు అడవుల్లో అనాగరికంగ జీవించే తెగలలో ఉంటుందని తెలుసుకున్నం.. ఇంకా అంటే సినిమాల్లో చూస్తూ ఉంటాం..!! ఇదే తరహా ఇప్పుడు రష్యాలో జరిగింది ఒక అమ్మాయిని చంపి అవయవాలను, మాంసాన్ని కత్తితో కోసినట్టు నిర్థారించారు ...
READ MORE
తెలంగాణ లో టీఆర్ఎస్ కు భారీ షాక్.!! ఉప ఎన్నికల్లో సత్తా చాటిన భాజపా, కాంగ్రెస్
ఎన్నికలు సమీపిస్తున్న వేల తెలంగాణ లో అధికార పార్టీ తెరాస కు భారీ షాక్ తాకింది. కరింనగర్ మరియు కామారెడ్డి జిల్లాలో జరిగిన ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూసింది తెరాస పార్టీ. మూడు ఎంపీటీసీ ఉప ఎన్నికల్లో రెండు ...
READ MORE
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్.!!
దేశంలో భాజపా ఎదుగుదల రోజురోజుకు పెరుగుతూవస్తోంది, ప్రముఖులు సమాజంలో మంచి ప్రతిష్ఠ కలవారు ఒక్కొక్కరుగా కాషాయ కండువా కప్పుకుంటున్నారు. దేశంలో మూసధోరని రాజకీయాలను మారుస్తూ నూతన రాజకీయాలను శుభారంభం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ భాజపా ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం కారు కు ఆక్సిడెంట్
జేఏసీ చైర్మన్ ప్రొ. కోదండరాం కారు కు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులకు తీవ్రంగ గాయాలైనట్టు తెలుస్తోంది. కాగా ప్రొ.కోదండరాం ఈ ప్రమాదం నుండి బయటపడ్జారు చిన్నపాటి గాయలు మినహా ఎటువంటి నష్టం లేకుండా బయటపడడంతో కార్యకర్తలు ఆయన ...
READ MORE
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
బీజేపీ సీనియర్ నాయకులు ప్రముఖ జాతీయవాది సంఘ సంస్కర్త శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు జన్మధినం సంధర్భంగ పలువురు ప్రముఖ నాయకులు సామాజిక వేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. హైద్రాబాద్ రామాంతాపూర్ నివాసి అయిన తిండేరు హనుమంతరావు పలు ...
READ MORE
బావ పోయాక మ‌త్తుకు బానిస‌య్యా… ఎప్పుడు ఏమ‌వుతుందో తెలియ‌దుః శ్రీహ‌రి భార్య శాంతి
శ్రీహ‌రిలా తానెక్క‌డ త‌న పిల్ల‌లకు దూర‌మ‌వుతానో అని భ‌య‌ప‌డుతోంది దివంగ‌త న‌టుడు శ్రీహ‌రి భార్య శాంతి. తాను లేని ఈ లోకంలో పిల్ల‌ల కోసమే బ్ర‌తుకుతున్నానని చెప్పుకొచ్చింది. బావ ( శ్రీహ‌రి ) చ‌నిపోయాక మాన‌సికంగా చాలా డిస్ట‌ర్బ్ అయ్యాన‌ని అస‌లు ...
READ MORE
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీ కి రాంరాం చెప్పే యోచనలో ఉన్నారంటా.. వివాదాలతో వార్తల్లో నిలిచే రాజా మరో సారి అదే తరహాలో వార్తల్లోకి ఎక్కారు.  ఈసారి సొంత పార్టీపైనే ఆరోపణలు చేశారు. తనపై తెలంగాణ బీజేపీలో కుట్ర జరుగుతోందని ...
READ MORE
మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య
నగరం లో ని కంట్రీ క్లబ్ లో ప్రతిష్టాత్మకంగ నిర్వహించిన మిస్ అండ్ మిస్టర్ తెలంగాణ ఆడిషన్స్ లో దాదాపు 200 మంది పోటీ పడగా.. మొదట 20 మంది మోడల్స్ ని ఎంపిక చేసారు నిర్వాహకులు. ఆ 20 మంది ...
READ MORE
భూమా కుటుంబంలో మరో విషాదం…
జిల్లాలో కీలక నేతగా గుర్తింపు పొందిన నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో కన్నుమూశారు. ఇవాళ ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను నంద్యాలలోని ఓ ఆసుపత్రికి తరలించారు. వైద్యానికి భూమా దేహం స్పందించలేదు. దీంతో చికిత్స పొందుతూ ...
READ MORE
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
ధర్నా చౌక్.. ఇందిరా పార్క్ అడ్టా. ప్రజా సమస్యలపై ప్రభుత్వంతో గర్జించి మరీ సాదించుకునే చోటు. సంఘాలు, కులాలు, మతాలు, వర్గాలు, జాతులనే తేడాలదు అన్ని రకాల వారికి ఇది పవిత్ర స్థలం. ఇక్కడ చేసిన ధర్నాల కారణంగానే తెలంగాణ ఉద్యమం ...
READ MORE
మరీ నీచానికి దిగజారిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి. మీరు కన్యేనా..? కాదా..? 
సభ్య సమాజం మరో సారి తలదించుకునే ఘటన. స్త్రీ విలువలని వలువల్లా ఈడ్చేసిన ఘటన. ఉద్యోగం కోసం వెళితే కన్యత్వాన్ని పరీక్షించాలని చూసిన ఘటన ఎక్కడో కాదు మన దేశంలోనే జరిగింది. బీహర్ లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రి ఈ దారుణానికి ...
READ MORE
ముందు జాగ్రత్త లేకుంటే మునిగిపోవడం ఖాయం.. బుద్ధి లేని కొందరు జనాలకు హెచ్చరిక.!
ప్రపంచ అగ్ర దేశాలను సైతం వణికిస్తున్న మందు లేని అంటువ్యాధి కరోనా వైరస్ ను నివారించడం కోసం దేశాలను పాలిస్తున్న నరేంద్ర మోడీ, డోనాల్డ్ ట్రంప్, మరియు రష్యా అధ్యక్షుడు పుతిన్ లాంటి మహా మహులే నిద్ర లేని రాత్రులు గడుపుతూ.. ...
READ MORE
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో ఉద్దానం కిడ్నీ బాధితుల చర్చ నడుస్తోంది. ఆ సమస్య కు నేను పరిష్కారం చూపిస్తా అంటూ బాదితులకు అండగా మద్దతునిచ్చాడు పవన్ కళ్యాణ్.. విశేషమేమంటే పవన్ కళ్యాణ్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడమే ఆలస్యం అధికార ...
READ MORE
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన ప్లేయర్లు వీల్లే..!!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే వన్డే ప్రపంచ కప్ కొద్ది రోజుల్లో మొదలు కానుంది. ఇదే సంవత్సరం మే నెల లో వన్డే ప్రపంచ కప్ ఇంగ్లాండ్ దేశం లో మొదలుకానుంది. మొట్ట మొదటి ఆట వేల్స్ వేదికగ జరగనుంది. ఈ ...
READ MORE
పతనం దిశగా కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం.. సీరియస్ గ గమనిస్తున్న భాజపా.!!
కర్నాటక రాష్ట్రం లో ఎట్టి పరిస్థితుల్లోనూ భాజపా సర్కార్ రాకుండ అడ్డుకోవడమే లక్ష్యం గ ఏర్పడిన కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్జట్టే కనిపిస్తోంది. ఇప్పటికే సంకీర్ణం వల్ల ఈగో ఫీలింగ్స్ తో జేడిఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ...
READ MORE
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు ఒక సాక్ష్యమా.??
గర్భంలో ఉన్న శిశువు ఆడనో మగనో ధ్రువీకరించడం చట్టరీత్యా నేరం. ఈ చట్టం రావడానికి కారణం, కడుపులో ఉన్నది ఆడ శిశువైతే కడుపులోనే చంపేస్తుంది ఈ మగ ఆధిపత్య అహంకార సమాజం. మరి అలాంటి సమాజంలో ఒక అమ్మాయి పుడితే ఆ ...
READ MORE
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నైకనీ ఇక కాంగ్రెస్ పార్టీ కి భవిష్యత్ లేదని కాంగ్రెస్ పార్టీ లో జాతీయ స్థాయి లో రాష్ట్రం లో తీవ్రమైన నాయకత్వ లోపం ఉందని, ఇక భవిష్యత్ అంతా భాజపా దే అనీ, తెలంగాణ లో ...
READ MORE
చైనాను మించిపోయిన భారత్.. ఈ విషయంలో వాళ్లకంటే మనమే టాప్.
క్షణానికో మరణం అర క్షణానికి అరడజనుల జననం ఇది భారత్ లో జనసాంద్రత ఏ తీరున పెరుగుతుందో చెప్పేందుకు చిన్న లైన్. ఇప్పుడు ఇదే మాటను చైనా జన శాస్త్రవేత్త తన పరిశోదనలతో నిజమని చెపుతున్నాడు. అత్య్దిక జనాభా హల దేశం ...
READ MORE
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
నిన్న మొన్నటి వరకు కూడా దాదాపు అన్ని పత్రికలు అన్ని మీడియా సంస్థ లు కరింనగర్ వాసి ప్రస్తుత మహారాష్ట గవర్నర్ విద్యాసాగర్ రావు కే ఉపరాష్ట్రపతి పదవి దక్కే అవకాశం అంటూ వార్తలు వేసినప్పటికీ కేవలం ఒక్క జర్నలిజం పవర్ ...
READ MORE
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
సన్ నెట్ వర్క్ 1998 లో ప్రారంభించిన న్యూస్ విభాగం ఆ తరువాత కాలంలో 24 గంటల న్యూస్ చానల్ గా రూపు దిద్దుకోగా దాన్ని అక్టోబర్24 నుంచి మూసివేస్తున్నట్టు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పారిశ్రామిక వివాదాల ...
READ MORE
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంటే తెలియని వారుండరు.. దేశ వ్యాప్త గుర్తింపు కలిగిన అతిపెద్ద ఉత్సవం.. ఇది గిరిజన జాతరనే అయినప్పటికీ కుల వర్గాలకు అతీతంగ భక్తులు తరలివస్తారు. ఇంకా చెప్పాలంటే హిందువులే కాకుండా ఇతర మతాల ప్రజలు సైతం ...
READ MORE
చిన్నారి శాన్వి హంతకుడు రఘకు మరణశిక్ష.. 5 ఏళ్ల తరువాత
స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కలిసి పోటీ చేయనున్న బీజేపీ
భాజపా స్టేట్ దివ్యాంగ్ సెల్ జాయింట్ కన్వీనర్ గ డా.గిరిధర
అందరికీ స్వస్తతను అందించే బ్రదర్ అనిల్ కుమార్ కి ఆసుపత్రిలో
అమ్మాయిని చంపి..అవయవాలను మాంసాన్ని కత్తితో కోసి..??
తెలంగాణ లో టీఆర్ఎస్ కు భారీ షాక్.!! ఉప ఎన్నికల్లో
కేరళలో కమ్యునిస్టులకు భారీ షాక్.. భాజపాలో చేరిన ఇస్రో మాజీ
బ్రేకింగ్ న్యూస్:- ప్రొ.కోదండరాం కారు కు ఆక్సిడెంట్
బీజేపీ సీనియర్ నేత, సంఘ సంస్కర్త కు జన్మదిన శుభాకాంక్షలు.!!
బావ పోయాక మ‌త్తుకు బానిస‌య్యా… ఎప్పుడు ఏమ‌వుతుందో తెలియ‌దుః శ్రీహ‌రి
బీజేపీ పొమ్మంటోంది శివసేన రమ్మంటోంది..?
మిస్ తెలంగాణ కిరీటం సొంతం చేసుకున్న కావ్య
భూమా కుటుంబంలో మరో విషాదం…
ఈ ఒక్క రోజే ధర్నా చౌక్… తరువాత మరీ..?
మరీ నీచానికి దిగజారిన ఓ ప్రభుత్వ ఆస్పత్రి. మీరు కన్యేనా..?
ముందు జాగ్రత్త లేకుంటే మునిగిపోవడం ఖాయం.. బుద్ధి లేని కొందరు
చంద్రబాబు,పవన్ లు ఒక్కటవ్వనున్నారా..??
బ్రేకింగ్ :- వరల్డ్ కప్ టీం లో స్థానం సంపాదించిన
పతనం దిశగా కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం.. సీరియస్ గ
ఎందరో కూతుర్లు చేసిన మోసానికి బలైన తల్లిదండ్రులకు మారుతి రావు
కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి పై కాంగ్రెస్ పార్టీ స్టాండేంటి..!
చైనాను మించిపోయిన భారత్.. ఈ విషయంలో వాళ్లకంటే మనమే టాప్.
ఉపరాష్ట్రపతి గా వెంకయ్య.! జర్నలిజం పవర్ ఊహ నిజం కానున్నదా.?
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
భక్తులకు వనదేవతలు.. వ్యాపారులకు మాత్రం లక్ష్మి దేవతలు.! మేడారం పరిస్థితి.!!
Facebook Comments
Top
error: Content is protected !!