You are here
Home > తాజా వార్త‌లు > ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!

ఉద్యమాన్ని ఉదృతం చేసిన బీజేవైఎం, రాష్ట్ర ఉపాధ్యక్షుడిపై పోలీసుల ప్రతాపం.!!

ఇంటర్మీడియట్ బోర్డ్ నిర్లక్ష్యం మూలంగ అసువులు బాసిన విద్యార్ధుల చావుకు తెలంగాణ ప్రభుత్వం బాధ్యత వహించాలని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని, తక్షణమే విద్యాశాఖ మంత్రి ని ముఖ్యమంత్రి కేసిఆర్ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి పిలుపునిచ్చింది తెలంగాణ భారతీయ జనతా యువ మోర్చ.
ఈ క్రమంలో మొదట ఇంటర్మీడియట్ బోర్డ్ ను ముట్టడించిన బీజేవైయం నాయకులు తద్వారా తెలంగాణ మినిస్టర్ కార్టర్స్ ను సైతం ముట్టడించింది.
ఇక నిన్నటి రోజు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.లక్ష్మణ్ నిరాహార దీక్ష సైతం చేయడం తెలిసిందే.
ఇక ఇదే విషయమై కేసిఆర్ ప్రభుత్వం సరైన దిశగా స్పందించడం లేదని మరింత ఆగ్రహించిన బీజేవైయం నాయకులు ఈరోజు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. ఈ సంధర్భంగ పోలీసులకు బీజేవైఎం నాయకులకు మధ్య తీవ్ర వాదోపవాదాలు తోపులాటలు జరిగాయి. ఈ క్రమంలో రాష్ట్ర బీజేవైఎం ఉపాధ్యక్షుడు భానుప్రకాష్ పై పోలీసులు ప్రతాపం చూపించారు.. కర్కశంగ ప్రవర్తించారు.. ప్రగతి భవన్ ను ముట్టడించే క్రమంలో భాను ప్రకాష్ పై పిడిగుద్దులు కురిపించారు పోలీసులు. దీంతో రక్తం కారుతున్న గాయాలతో తీవ్ర అస్వస్థకు గురైయ్యాడు భాను ప్రకాష్. తద్వారా ఇతర నాయకులంతా ఆందోళనకు గురికాగా పరిస్థితి ఉధ్రిక్తంగ మారింది.

ఇదే ఘటనలో పోలీసుల చర్యలను నిరసిస్తూ చంపుతారా చంపుతారా అంటూ బాధితుడు భాను ప్రకాష్ ఆవేదనతో అనడం రాష్టమంతా పలు న్యూస్ ఛానల్లో లైవ్ లో చూసాక పలువురు సామాజిక వేత్తలు మేధావులు ప్రజాస్వామ్య వాదులు ఈ ఘటనను ముక్త కంఠంతో ఖండిస్తున్నారు.
న్యాయం కోసం ఉద్యమం చేస్తున్న యువ నాయకుడు భాను ప్రకాష్ పై తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యం లో చీకటి ఘటనగ అభివర్ణిస్తున్నారు.

ఈ సంధర్భంగ గాయపడిన భాను ప్రకాష్ జర్నలిజం పవర్ తో మాట్లాడుతూ..
ఉద్యమకారున్ని అంటూ చెప్పుకునే ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనలో ఉద్యమకారులపై ఇలాంటి అమానుష దాడులు జరగడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేసారు.
అణచివేస్తే ఉద్యమాలు ఆగవని కేసిఆర్ కు బాగా తెలుసని, అరెస్టులతో పాలించడం ప్రజాస్వామ్యం కాదని ముఖ్యమంత్రి గుర్తు పెట్టుకోవాలని అన్నారు.

 
Related Posts
యావత్ నెటిజన్ల మనసును కదిలిస్తున్న కేరళ ఉదంతం.!!
నిన్న కేరళలో చోటు చేసుకున్న దారుణ ఉదంతం, మతిస్థిమితం లేని ఆదివాసి యువకుడు మధు హత్య యావత్ నెటిజన్ల మనసులను కదిలిస్తోంది. లక్షలాది నెటిజన్లు మధు హత్యను ఖండిస్తూ.. దాడికి పాల్పడ్డ జనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం లో అధికారాన్ని ...
READ MORE
15 మంది మహిళా వైద్యుల దుర్మరణం.. కర్ణాటక లో ఘోర ప్రమాదం.
కర్ణాటక బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ధార్వాడ్‌ జిల్లా ఇట్టిగట్టి వద్ద ట్రావెల్స్‌ వ్యానును టిప్పర్‌ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రావెల్స్‌ వ్యానులో ప్రయాణిస్తున్న 15 మంది మృతి చెందారు. పలువురికి ...
READ MORE
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు.
ఆధార్ డాటా... భార‌త ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న ప్రాజెక్ట్. దేశంలో ప్ర‌తి ముఖ్య‌మైన ప‌నికి ఆధార్ ను అనుసందానం చేస్తు దేశంలో ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తున్నామ‌ని చెపుతోంది. కానీ అలాంటి అత్యంత గోప్యంగా ఉండాల్సిన స‌మాచారం ఇప్పుడు దేశాలు దాటిపోతుంద‌న్న ...
READ MORE
బ‌తుక‌మ్మ చీర‌ల‌పై భ‌గ్గుమ‌న్న మ‌హిళా లోకం..
తెలంగాణ స‌ర్కార్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్న బ‌తుక‌మ్మ చీర‌ల పంపిణి గంద‌గోళానికి దారి తీసింది. ఆదార్ కార్డు రేష‌న్ కార్డు ఉంటేనే చీర‌ల‌ను ఇస్తామ‌ని చెప్పిన కేసీఆర్ స‌ర్కార్ తీరు వివాదాస్ప‌దం అవుతోంది. సిరిసిల్ల నేత‌న్న‌ల‌కు అండ‌గా నిలిచేందుకు ఈ బ‌తుక‌మ్మ చీర‌ల‌ను ...
READ MORE
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్ ప్రదానం.!!
ఉస్మానియా యూనివర్శిటీ లో ఫోరేన్సిక్ సైన్స్ విభాగంలో పని చేస్తున్న డా. సౌమ్యకు 2019 సంవత్సరానికి గాను యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్ ప్రదానం చేస్తున్నటు వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. ఈ సంధర్భంగ వీనస్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ...
READ MORE
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల చేసినా రియాక్షనా..?
అన్నం పెట్టే అన్నదాతను జైళ్లో పెట్టారు.. కడుపు మండి చేసిన తప్పుకు ఉగ్రవాదులకంటే దారుణంగా చూశారు. ఖమ్మం మిర్చి రైతుల కుటుంబాల గుండెల్లో ఆరని మంటలను రగిలించారు. నిదింతులను అప్పుడే దోషులను చేసి కోర్టుకు తీసుకొచ్చారు. భూమిని దున్నే చేతులకు సంకెళ్లేసి ...
READ MORE
“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…
ఒంటి మీదకు ఖాకీచొక్కా వస్తే గుండెల మీద ధైర్యం పెరగాలి.. ఖాకీ చొక్కా నడిచొస్తుంటే సామాన్యుల కష్టాలు తొలగాలి.. కరడుగట్టిన బాషను మరిపించి మర్యాదతో పలకరించే పోలీస్ కావాలి. అలాంటి ఓ యువ పోలీస్ స్టోరీ నేటి నీతి అవినీతి లో... పేరు ...
READ MORE
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్న అపచారం పై ప్రత్యేక వ్యాసం శ్రీవారి కైంకర్యాలకి పవిత్రమైన స్వదేశీ గోమాత పాలతో కాకుండా విదేశీ సంకరజాతి జెర్సీ ఆవు పాలతో సరిపెడుతున్న వైనం. కలియుగ దైవం శ్రీనివాసుడి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీవ్రమైన ...
READ MORE
మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని అవమానించిన కాంగ్రెస్ పార్టీ.!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని అవమానించింది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక హోదా భరోసా యాత్ర పేరుతో తిరుపతి లో సభ పెట్టింది ...
READ MORE
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
పంజాబ్ కాంగ్రెస్ పార్టీ మంత్రి మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దూ మరోసారి విచక్షణ కోల్పోయి మాట్లాడాడు. సొంత పార్టీ నేతల తో కూడా విమర్శలకు గురవుతున్నాడు. భారతదేశం లో పుట్టి శత్రు దేశం పాకిస్తాన్ కు వంతపాడుతూ, పాకిస్తాన్ గొప్ప ...
READ MORE
అమెరికాలో భూకంపం.. భయంతో వనికిపోతున్న జనాలు.!
ప్రపంచ అగ్రదేశం అమెరికా మరోసారి వణికింది.. అమెరికాలోనే ముఖ్యపట్టనాలైన డల్లాస్, ఇర్విన్ సిటీలలో భూకంపం రావడంతో భూమి కంపించింది. దీంతో ఒక్కసారిగా జనాలంతా రోడ్లపైకి వచ్చేసారు తీవ్రంగ ఆందోళనకు గురైయ్యారు స్థానిక ప్రజలు. ఈ విషయమై పరిశోధన చేసిన అమెరికన్ జియోలాజికల్ ...
READ MORE
విక్రం గౌడ్ ఆత్మహత్యాయత్నానికి అసలు కారణం ఇదేనా..??
కాంగ్రెస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి ముకేష్ గౌడ్ కొడుకు విక్రం గౌడ్ ఇంట్లో నిన్న కాల్పులు జరిగినై.. సోఫా పైన రక్తపు మరకలు.. సీన్ కట్ చేస్తే గాయపడ్డ విక్రం గౌడ్ అపోలో ఆసుపత్రిలో చికిత్స. ఇదిలా ఉంటే ఎవరు కాల్చారో ...
READ MORE
డ్రగ్స్ కేసుతో జర్నలిస్ట్ లకు లింక్.. లాగుతున్న తీగతో కదులుతున్న రిపోర్టర్ల డొంక..?
ఏంటి డ్రగ్స్ కేసులో జర్నలిస్ట్ లా..? కేసులను ఛేదించే రిపోర్టర్లకు మత్తు మందు అంటిందా..? మత్తులింకుల్లో రాతగాళ్లు కూడా ఉన్నారా..? బయటకి ఇచ్చిన లీకులు నిజమా..? అవును నిజమేనని చెపుతున్నాయి ఉత్తుత్తి  లీక్ లు. రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల ఏం ...
READ MORE
రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంట్ సాక్షిగ తన వికృత ప్రవర్తనని బయటపెట్టుకున్నాడు.!!
వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంలో భాగంగా పార్లమెంట్ లో మాట్లాడిన రాహుల్ గాంధీ మరోసారి తన సహజ దోషాలతో సభ నవ్వులకు గురయ్యాడు. తద్వారా ఒక దశలో విచక్షణ కోల్పోయి అసహజంగ ప్రవర్తించాడు. అంతే కాదు సభ గౌరవాన్ని కించపరిచేలా వికృత ...
READ MORE
డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ షగున్’  పేరిట రూ. 51వేలు పెళ్లికానుక
బాలికా విద్యను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు మరో కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. డిగ్రీ విద్యను పూర్తి చేసిన ముస్లిం యువతులకు 'షాదీ షగున్' పేరిట పెళ్లి కానుకగా రూ. 51 వేలను అందించాలని నిర్ణయం తీసుకోనుంది. మౌలానా ...
READ MORE
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి పప్పులో కాలేసాడు. మోడీ ని నెటిజన్ల చేత తిట్టిద్దాం అనుకుని, తానే వివాదంలో చిక్కుకుని అందరి చేతా చీవాట్లు తింటున్నాడు. నిన్నటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సంధర్భంగ యావత్ దేశం యోగా ...
READ MORE
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
తెలంగాణ ముద్దు బిడ్డ సిరిసిల్ల జిల్లా హమూజీపేట వాసి యావత్ ప్రపంపచానికి చిరపరిచితుడు కవి, రచయిత సినారే ఇక లేరు. సి.నా.రె. గా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ఉదయం హైదరబాద్ లో కన్నుమూశారు. ఈ విషాద వార్త వినగానే తెలుగు ప్రపంచం ...
READ MORE
పీడిత జనోద్దారణ కోసం అవతరించిన మహానుభావుడు డా.బి.ఆర్.రాంజీ అంబేడ్కర్.!!
అంటరానితనం అనే అమానుషపు విష సంస్కృతి నుండి తన జాతి ని మేల్కొలపడం కోసం.. భారత్ అంటే అజ్ఞానపు దేశం కాదు భారత్ అంటే విజ్ఞాన భాండాగారమని ప్రపంచ దేశాలు చాటి చెప్పడానికి అహర్నిశలు శ్రమించి తన జీవితాన్ని మొత్తం సమాజ ...
READ MORE
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు దడుచుకున్న ప్రముఖులు.
అది సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రత్యేక అతిథిగా హాజరైన కార్యక్రమం. అందులోనూ 7స్టార్ హోటల్.. అతిథిలకు బోజన ఏర్పాట్లలలో ఎక్కడ ఏ లోపం వచ్చినా ఇబ్బందులు తప్పవు. కానీ అంత పెద్ద హోటల్ లో ఏకంగా మహేష్ బాబు తో పాటు ...
READ MORE
వావర్ మసీదులోకి ముగ్గురు మహిళలు వెల్లే ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు.!!
కేరళ రాష్ట్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి యాభై ఏండ్ల లోపు మహిళలు కూడా ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందనే సాకుతో మహిళలను పోలీసు బలగాలు ఏర్పాటు చేసి మరీ ఆలయంలోకి పంపిస్తోంది కమ్యునిస్టు పినరయి విజయన్ ప్రభుత్వం. అయితే.. ఇక్కడే మరో ...
READ MORE
చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా ధనం ఖర్చు..
రాష్ట్రానికి కేంద్రం నిధులివ్వడం లేదంటూ.. హోదా కావాలంటూ.. రాష్ట్రం డబ్బు లేక అప్పుల్లో ఉందంటూ నిరసన దీక్షకు పూనుకున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏకంగ 20 కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేస్తున్నారు. అప్పుల్లో ఉన్నామంటూనే ...
READ MORE
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
పంజాబ్ రాష్ట్రం లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లో లుకలుకలు బయటపడ్డాయి.ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీ కి దెబ్బ మీద దెబ్బ తాకినట్టైంది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా బలహీనపడ్డ కాంగ్రెస్ కి ఈ పరిస్థితి మరింత కుంగదీసినట్టైంది.అయితే మొన్నటి పార్లమెంట్ ...
READ MORE
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల కోసం తాయిలాల ప్రకటన.!!
దుబ్బాక ఫలితం తర్వాత GHMC వార్ దగ్గర పడుతున్నకొద్ది అధికార టీఆర్ఎస్ లో టెన్షన్ ఎక్కువ అవుతున్నట్లు తెలుస్తోంది. దుబ్బాక ఎఫెక్ట్ GHMC ఎన్నికల్లో పడకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశం పై అర్థంకాక తర్జనభర్జనలు పడుతున్నది. గ్రేటర్ ఎన్నికల తేదీ ఓవైపు ...
READ MORE
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర సెహ్వాగ్.!!
అతను సిక్స్ కొడితే చూడాలి అనుకోని క్రీడాభిమాని ఉండడంటే అతిశయోక్తి కాదు. భారత క్రికెట్ టీం అంధకారంలో ఉన్న సంధర్భంలో కెప్టెన్ గ బాధ్యతలు స్వీకరించి ప్రపంచంలోనే భారత క్రికెట్ టీం ను పటిష్టమైన టీం గ తీర్చిదిద్దిన ఘనత సౌరవ్ ...
READ MORE
యావత్ నెటిజన్ల మనసును కదిలిస్తున్న కేరళ ఉదంతం.!!
15 మంది మహిళా వైద్యుల దుర్మరణం.. కర్ణాటక లో ఘోర
ఆధార్ డాటా మాయం.. భారీగా దొంగిలిస్తున్న ఇంట‌లిజెన్స్ ఏజెన్సీలు.
బ‌తుక‌మ్మ చీర‌ల‌పై భ‌గ్గుమ‌న్న మ‌హిళా లోకం..
డా. సౌమ్యకు యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్ అవార్డ్-2019 అవార్డ్
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల
“నీతి- అవినీతి”… చెడును శాసించి మంచిని గెలిపించే పోలీస్ స్టోరి…
ఆవులలో గోవులు వేరయా.! తితిదే చేసేది మహా అపచారమయా.!!
మాజీ సిఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ని అవమానించిన
ఈ సిద్దు గాడికి పాకిస్తాన్ దయ్యం పట్టిందా..? సిగ్గులేకుండ వాగుతుండు.!!
అమెరికాలో భూకంపం.. భయంతో వనికిపోతున్న జనాలు.!
విక్రం గౌడ్ ఆత్మహత్యాయత్నానికి అసలు కారణం ఇదేనా..??
డ్రగ్స్ కేసుతో జర్నలిస్ట్ లకు లింక్.. లాగుతున్న తీగతో కదులుతున్న
రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంట్ సాక్షిగ తన వికృత ప్రవర్తనని
డిగ్రీ చదివిన ముస్లిం అమ్మాయిలకు ప్రధాని మోడీ వరం. “షాదీ
భారత ఆర్మీ పై నోరుపారేసుకున్న రాహుల్ గాంధీ.!!
కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. పాక్ కు చుక్కలు చూపించిన
సినారే ఇక లేరు.. కవి సామ్రాట్ కు కన్నీటి వీడ్కోలు.
పీడిత జనోద్దారణ కోసం అవతరించిన మహానుభావుడు డా.బి.ఆర్.రాంజీ అంబేడ్కర్.!!
సూపర్ స్టార్ మహేష్ ఫంక్షన్ లో జెర్రిల ఫుడ్.. దెబ్బకు
వావర్ మసీదులోకి ముగ్గురు మహిళలు వెల్లే ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు.!!
చంద్రబాబు దీక్ష సభనా.!బాహుబలి షూటింగా.!! ఒక్క రోజుకు 20కోట్ల ప్రజా
పంజాబ్ కాంగ్రెస్ లో లుకలుకలు మంత్రి పదవికి సిద్దూ రాజీనామా.!!
టీఆర్ఎస్ ను వెంటాడుతున్న దుబ్బాక ఎపిసోడ్, GHMC లో ఓట్ల
దాదా కు వెరైటీగ బర్త్ డే విషెస్ చెప్పిన వీరేంద్ర
Facebook Comments
Top
error: Content is protected !!