You are here
Home > తాజా వార్త‌లు > ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ నాయకులు సిగ్గుపడాలి.!!

ఈ MLA ని చూసి కోట్లకు పడగలెత్తిన అవినీతి రాజకీయ నాయకులు సిగ్గుపడాలి.!!

MLA అని అనగానే.. ఎవరైనా ఏం ఊహిస్తారు, లగ్జరీ లైఫ్ కోట్లాది రూపాయల ఆస్తి, అధికారలంతా దాసోహం, జనాలకు దేవుడు కార్యకర్తలకు నాయకుడు ఎక్రడికెల్లినా అధికారిక ప్రోటోకాల్ పక్కన ఇద్దరు గన్ మెన్లు, ఆయనకు జీతం క్వార్టర్ కారు కాకుండ ఆయన పీఏ కు గన్ మెన్లకు కూడా ప్రభుత్వ ఖజానా నుండే జీతాలు. ఒక్కో సంతకానికి కోట్లలో కమీషన్లు పార్టీ ఫండ్ లు.
ఇవీ అందరూ ఊహించుకునే ఎంఎల్ఏ లైఫ్.

కానీ మధ్యప్రదేశ్ లో భాజపా తరపున పోటీ చేసి షియోపూర్ జిల్లా విజయ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గం లో ఎంఎల్ఏ గ గెలిచిన 55 ఏండ్ల సీతారాం ఆదివాసి కి కనీసం ఉండడానికి పూరి గుడిసె కూడా లేదంటే నమ్మగలరా.. కానీ ఇదే నిజం.
మరి ఎన్నికల్లో ఎంఎల్ఏ గ గెలవడం అంటే మాటలా అనుకోవచ్చు కానీ ఎన్నికలప్పుడు ఆయనకు జనాలే చందాలు వేసి ధనసహాయం చేసి అప్పుడే ఓ పూరి గుడిసె వేసిచ్చారు.
అందులోనే ఆయనా ఆయన భార్య నివసిస్తున్నారు.
అంతే కాదు ఇప్పుడు గెలిచాక ఆయనకు ఆ జనాలే తలా ఇంత చందాలు వేసుకుని ఆయనకు పక్కా ఇల్లు నిర్మించి ఇస్తున్నారు.

ఎంఎల్ఏ నే జనాలకు ఇల్లులు నిర్మించి ఇవ్వాలి గానీ మీరెందుకు రివర్స్ లో ఆయనకు ఇల్లు నిర్మించి ఇస్తున్నారని అడిగితే అక్కడి జనాలు చెప్పేదొక్కటే.. ఆయన మాకందరికీ ఆపదలొచ్చినప్పుడు మాకోసం నీతి నిజాయతిగ నిలబడ్డారు కాబట్టి ఆయన అలా గుడిసెలో ఉంటే మాకే సిగ్గుచేటు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని.

ఈ విషయమై ఎంఎల్ఏ సీతారాం ఆగివాసి మాట్లాడుతూ.. నాకు ఇంకా ప్రభుత్వం నుండి జీతం రావడం లేదు, జీతం వచ్చాక ఆ జీతం కూడా నా ప్రజల కోసమే ఉపయోగిస్తానని అనడం ఆయన నిరాడంబరతకు నిధర్శనం.
అయితే.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎంఎల్ఏ లకు ఇప్పటివరకైతే లక్షా పదివేల జీతం ఇస్తున్నది.

 
Related Posts
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు చెబుతున్న నిజాలు..
ప్రాజెక్టులపై పెద్ద మనసు సర్కారు జిల్లాలకేనా- కరువు సీమపై కనికరం లేదా. ప్రాజెక్టులపై పెద్ద మనసు పేరుతో ఈనాడు దినపత్రిక లో పతాక శీర్షికతో పెద్ద కధనాన్ని ప్రచురించింది. వార్తను చూసిన వారు ఎవరైనా చాలా సంతోషిస్దారు. మొత్తం వార్తను జాగ్రత్తగా పరిశీలిస్దే ...
READ MORE
దారితప్పుతోన్న నెటిజన్లు.. సోషల్ మీడియా లో వాజ్ పేయి పై అసత్య వార్త.!!
ఇప్పుడంతా సోషల్ మీడియా తరం నడుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మనుషుల మద్య సంబంధ బాంధవ్యాలలో పెనుమార్పులను సాధించింది సోషల్ మీడియా. ప్రపంచం మొత్తాన్ని అరచేతిలో బంధీ చేయగలిగింది సోషల్ మీడియా.. ఇలా చెప్తూ పోతే సోషల్ మీడియా సాధించిన సంచలన విప్లవాత్మక ...
READ MORE
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల చేసినా రియాక్షనా..?
అన్నం పెట్టే అన్నదాతను జైళ్లో పెట్టారు.. కడుపు మండి చేసిన తప్పుకు ఉగ్రవాదులకంటే దారుణంగా చూశారు. ఖమ్మం మిర్చి రైతుల కుటుంబాల గుండెల్లో ఆరని మంటలను రగిలించారు. నిదింతులను అప్పుడే దోషులను చేసి కోర్టుకు తీసుకొచ్చారు. భూమిని దున్నే చేతులకు సంకెళ్లేసి ...
READ MORE
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల దెబ్బ చూపిస్తాం.
ప్రధాని నరేంద్రమోడీకి ఓ గిరిజన యువకుడు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. కశ్మీర్ యువకులు జవాన్ల పై జరిపిన దాడిని వ్యతిరేకిస్తూ ఈ లేఖ రాసినట్టు సమాచారం. మోడీ జీ మాకు కశ్మీర్ వదిలేయండి మా ప్రతాపం చూపిస్తాం అంటూ రాసిన ...
READ MORE
ఘనంగ ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ సన్నిహితులు ఎంబీసీ(మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్) ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగ జరుపుతున్నారు కార్యకర్తలు. తాడూరి జన్మధినం సంధర్భంగ పలు జిల్లాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు పలు కుల పెద్దలు, తెరాస నాయకులు. రాష్ట్ర ...
READ MORE
పాకిస్తాన్ మీడియాకి నిద్రపట్టడం లేదంట.. మరి ఇది మామూలు అవమానం కాదాయే..!!
పాకిస్తాన్ లో ఇప్పుడు ఏ నలుగురు నాయకులు కలుసుకున్నా, ఏ మీడియా లో చూసినా ఒకటే చర్చ పాకిస్తాన్ ప్రధాని షహీద్ అబ్బాసికి అమెరికా చేసిన ఘోర అవమానం గురించి. ఒక దేశ ప్రధానిని అమెరికా సెక్యూరిటీ వారు న్యూయార్క్ విమానాశ్రయంలో ...
READ MORE
కిషన్ రెడ్డి చేతులమీదుగ NYCS జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్ ఆవిష్కరణ
నేషనల్ యువ కో ఆపరేటివ్ సొసైటీ(NYCS) నిర్వహించనున్న జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్ ఆవిష్కరణ అంబర్ పేట్ లో ఎంఎల్ఏ కిషన్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగ ఆవిష్కరణ జరిగింది. ఈ సంధర్భంగ కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. భారత్ ఎన్నో రంగాల్లో ముందుకు ...
READ MORE
నిరుద్యోగ యువతకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో 14వేల ఉద్యోగాలు.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్సన‌ల్ సెల‌క్షన్ (IBPS) ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లోని స్కేల్- 1, 2, 3 ఆఫీస‌ర్, ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నిర్వహించే రాత పరీక్షకు నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 14,179 పోస్టులను ...
READ MORE
ఆగ‌ని మార‌ణ‌హోమం.. అట్టుడికి పోతున్న హ‌ర్యానా.
బాబా మీద భ‌క్తి ఉన్మాదాన్ని త‌లపిస్తోంది. బాబా మ‌ద్ద‌తుదారుల హింసాకాండంతో పంజాబ్ హ‌ర్యానాలు అట్టుడికిపోతున్నాయి. తీవ్ర‌వాదుల్లా రెచ్చిపోతున్న గుర్మీత్ రామ్ ర‌హీమ్ సింగ్ మ‌ద్ద‌తుదారులు అరాచకం సృష్టిస్తున్నారు. మార‌ణ‌హోమం సృష్టిస్తూ ప్ర‌జ‌సంప‌ద‌ను అగ్గికి ఆహుతి చేస్తున్నారు. అత్యాచారం కేసులో డేరా సచ్చా ...
READ MORE
వావర్ మసీదులోకి ముగ్గురు మహిళలు వెల్లే ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు.!!
కేరళ రాష్ట్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి యాభై ఏండ్ల లోపు మహిళలు కూడా ప్రవేశించవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందనే సాకుతో మహిళలను పోలీసు బలగాలు ఏర్పాటు చేసి మరీ ఆలయంలోకి పంపిస్తోంది కమ్యునిస్టు పినరయి విజయన్ ప్రభుత్వం. అయితే.. ఇక్కడే మరో ...
READ MORE
సెల్పీ ఫ్లీజ్.. ఆ బడుల్లో సెల్పీలతోనే చదువులు.
సెల్పీల పిచ్చి ఎంతంటే ఈపిల్ టవర్ ఎక్కిన చివరి కొసకు నిలుచొని ఒక్ల స్మైల్ పిక్ తీసుకునే అంతా. ఇలాంటి సెల్పీల పిచ్చి ఎందరో ప్రాణాలను బలితీసుకుంటుంది. కానీ ఆ రాష్ట్రంలోని సర్కార్ పాఠశాలల్లో మాత్రం అదే సెల్పీ చదువు చెపుతోంది. ...
READ MORE
రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంట్ సాక్షిగ తన వికృత ప్రవర్తనని బయటపెట్టుకున్నాడు.!!
వర్షాకాల సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంలో భాగంగా పార్లమెంట్ లో మాట్లాడిన రాహుల్ గాంధీ మరోసారి తన సహజ దోషాలతో సభ నవ్వులకు గురయ్యాడు. తద్వారా ఒక దశలో విచక్షణ కోల్పోయి అసహజంగ ప్రవర్తించాడు. అంతే కాదు సభ గౌరవాన్ని కించపరిచేలా వికృత ...
READ MORE
జపాన్ కంపెనీ కండకావరం చూసారా..? పార్వతీ మాతా కు ఘోర అవమానం.!!
జపాన్ దేశానికి చెందిన వీడియో గేమ్స్ తయారు చేసే సంస్థ డిలైట్ వర్క్స్ కొత్తగా FGO(ఫేట్ గ్రాండ్ ఆర్డర్) అనే సరికొత్త గేమ్ ను తయారు చేసింది. ఆ గేమ్ ఎలా ఉంటుందంటే.. గేమ్ ను ఆడే వారు గేమ్ లో కనిపించే ...
READ MORE
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
అన్నవస్తున్నాడహో... నవరత్నాలు తెస్తున్నాడహో.. యే ఆపు నీ అరుపులు. ఏది నీ లొల్లి.. ఏ అన్న ఎవరికన్నా..? ఏం రత్నాలు ఎవరికి నవరత్నాలు..? గిట్ట గప్పుడే ప్రశ్నల మీద ప్రశ్నలు వేయకండే. అసలే అన్న ట్విట్టర్ల కొచ్చి తనను తానే అన్నా ...
READ MORE
నితిష్ కుమార్ సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా.
బీహర్ లో మరోసారి రాజకీయ సంక్షోభం వచ్చిపడింది మిత్రపక్షం ఆర్జేడీతో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎవరు ఊహించని రీతిలో బుధవారం ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. సొంత పార్టీ జేడీయూ ఎమ్మెల్యేల ...
READ MORE
మీసాలు తీసేసి గడ్డాలు పెంచే ముస్లింలంతా మత మౌఢ్యులు – వసీం రజ్వీ
ముస్లింలలో చాలా మంది మీసాలు పూర్తిగ తీసేసి గడ్డాలు విపరీతంగ పెంచి కనిపిస్తుంటారు. ఈ విషయమై ఉత్తర్ ప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రజ్వీ వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. ప్రస్తుతం వసీం రజ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం అవుతోంది. మీసాలు ...
READ MORE
మాయావతి కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.!!
ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహుజన్ సమాజ్ వాది పార్టీ అధినేత మాయావతి కి అత్యున్నత న్యాయస్థానం దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది.ఉత్తర ప్రదేశ్ కి ఆమె ముఖ్యమంత్రి గ పదవిలో ఉన్న సమయంలో పార్టీ ప్రచారానికి వేలాది కోట్ల ప్రజా ధనంతో ...
READ MORE
ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల పై పగ పట్టిన తెలుగు దేశం పార్టీ.!!
హిందువుల పవిత్రమైన పుణ్యక్షేత్రం కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకన్న కల్ల ముందే జరగరాని రాజకీయాలు జరుగుతున్నై. నిన్ననే తిరుమల క్షేత్రం ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మీడియా ముందు మాట్లాడుతూ టీటీడీ బోర్డు గత నాలుగేల్లుగ అనగా రాష్ట్రం లో ...
READ MORE
పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొంగలు దొరుకుతున్నారు.!!
అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారుల ఇళ్లపై, భారీగా అక్రమాలకు పాల్పడే రాజకీయ గద్దల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేయడం.. ఆస్తులను రికవరీ చేయడం వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం మనమంతా చూస్తూనే ఉంటాం.. కానీ గత కొంతకాలం నుండి ...
READ MORE
అర్ధరాత్రి అమ్మవారి గుడి కూల్చివేతకు ప్రయత్నించిన ప్రభుత్వం.. హిందూ నాయకుల ఆందోళన.!!
ఎక్కడ చెరువు కట్ట ఉన్నా ఆ కట్టపైన కట్ట మైసమ్మ తల్లి నిలిచి ఉంటుంది. ఎందుకంటే ఆ కట్టకు ఆ గ్రామ దేవత రక్షణగ ఉంటుందని అనాది నుండి ప్రజల నమ్మకం. అందువల్ల ప్రతీ చెరువు కట్ట పైన కట్ట మైసమ్మ ...
READ MORE
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి..
జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే.. భారత ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- సల్మాన్ ఖాన్ నేరస్తుడే.. జైలు శిక్ష తప్పదు.!!
కిృష్ణ జింకలను వేటాడి చంపిన కేసులో 20 ఏండ్ల సుధీర్ఘ విచారణ తర్వాత బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను దోషిగ తేల్చింది జోధ్ పూర్ న్యాయస్థానం. 1998 లో హమ్ సైట్ సాథ్ హే సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్వెల్లిన ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్ ఫ్యామిలీ.!!
మాజీ దివంగత ముఖ్యమంత్రి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టిఆర్ కుమారుడు నటుడు రాజకీయ నాయకులు నందమూరి హరికృష్ణ నేటి వేకువజామున నల్గొండ జిల్లా అన్నెపర్తి పోలిస్ బెటాలియన్ సమీపంలో కారు అదుపు తప్పడంతో ఎగిరి బోల్తాపడడంతో తలకు తీవ్రంగ గాయం కావడంతో ఆసుపత్రిలో ...
READ MORE
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి సామ్రాజ్యం.
బాహుబలి మానియా ఏ రేంజ్ లో ఉందో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యమే ఈ చిన్నారుల కళ నైపుణ్యం. జక్కన్న చెక్కిన బాహుబలి ది కన్ క్లూజన్ ఓ వైపు వెండి తెర రికార్డులను బద్దలు కొడుతుంటే.. మరో వైపు కొత్త తరానికి ...
READ MORE
ఉగాది విశిష్ట‌త ఏంటి..? ఉగాది పండుగను ఎలా జ‌రుపుకుంటే ఉత్త‌మం..?
యుగానికి ఆది ఉగాది. ప్ర‌కృతిలో మార్పు కార‌ణంగా వ‌చ్చే తొట్టి తొలి పండుగ‌. తెలుగు వారంతా గొప్ప‌గా జ‌రుపుకునే పండుగ‌. మనస్సు అన్ని కర్మలకు మూలమని గ్రహించిన తెలుగువారు ఆ మ‌న‌సుకు అదిప‌తి అయిన చాంద్రమానాన్ని ప్రమాణంగా స్వీకరించి దాని ఆధారంగా ...
READ MORE
బాబూ నిన్ను నమ్ముకుంటే సీమ ప్రజలకు చిప్ప కూడే.. ప్రాజెక్టులు
దారితప్పుతోన్న నెటిజన్లు.. సోషల్ మీడియా లో వాజ్ పేయి పై
రైతులకు సంకెళ్లు.. ఇది పోలీసుల ఓవర్ యాక్షనా.. ప్రభుత్వం చేజేతుల
ప్రధాని మోడీ జీ కశ్మీర్ ను మాకు వదిలేయండి.. ఒడిసెల
ఘనంగ ఎంబీసీ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ జన్మధిన వేడుకలు
పాకిస్తాన్ మీడియాకి నిద్రపట్టడం లేదంట.. మరి ఇది మామూలు అవమానం
కిషన్ రెడ్డి చేతులమీదుగ NYCS జర్నీ ఫర్ గ్లోరీ పోస్టర్
నిరుద్యోగ యువతకు శుభవార్త.. గ్రామీణ బ్యాంకుల్లో 14వేల ఉద్యోగాలు.
ఆగ‌ని మార‌ణ‌హోమం.. అట్టుడికి పోతున్న హ‌ర్యానా.
వావర్ మసీదులోకి ముగ్గురు మహిళలు వెల్లే ప్రయత్నం.. అడ్డుకున్న పోలీసులు.!!
సెల్పీ ఫ్లీజ్.. ఆ బడుల్లో సెల్పీలతోనే చదువులు.
రాహుల్ గాంధీ ఈరోజు పార్లమెంట్ సాక్షిగ తన వికృత ప్రవర్తనని
జపాన్ కంపెనీ కండకావరం చూసారా..? పార్వతీ మాతా కు ఘోర
నవరత్నాలతో అన్న వస్తున్నాడహో… జరగండి జరగండి జరగండి..
నితిష్ కుమార్ సంచలన నిర్ణయం.. సీఎం పదవికి రాజీనామా.
మీసాలు తీసేసి గడ్డాలు పెంచే ముస్లింలంతా మత మౌఢ్యులు –
మాయావతి కి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు.!!
ప్రధాన అర్చకులు రమణ దీక్షితుల పై పగ పట్టిన తెలుగు
పవిత్ర పుణ్యక్షేత్రాల్లో దొంగలు దొరుకుతున్నారు.!!
అర్ధరాత్రి అమ్మవారి గుడి కూల్చివేతకు ప్రయత్నించిన ప్రభుత్వం.. హిందూ నాయకుల
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం
బ్రేకింగ్ న్యూస్:- సల్మాన్ ఖాన్ నేరస్తుడే.. జైలు శిక్ష తప్పదు.!!
బ్రేకింగ్ న్యూస్:- నందమూరి హరికృష్ణ హఠాన్మరణం.. షాక్ లో ఎన్టిఆర్
చిన్నారుల్లో కళను తట్టిలేపిన జక్కన్న బాహుబలి 2. అట్టపెట్టలతో మాహిస్మతి
ఉగాది విశిష్ట‌త ఏంటి..? ఉగాది పండుగను ఎలా జ‌రుపుకుంటే ఉత్త‌మం..?
Facebook Comments
READ  దేశానికి పట్టిన వైరస్ పోగోట్టేందుకు..మనందరి లో యాంటీ వైరస్ నింపుకునే సమయం వచ్చింది
Top
Please wait...

Subscribe to our latest news

Want to be notified when our article is published? Enter your email address and name below to be the first to know.
error: Content is protected !!