You are here
Home > అంతరంగం > నవ భారత్ సాధనలో బీజేపీ…

నవ భారత్ సాధనలో బీజేపీ…

దేశ రాజకీయాల్లో విభిన్న పార్టీగా ఆవిర్భవించిన భారతీయ జనతా పార్టీ 37 ఏళ్లు ఘనంగా పూర్తి చేసుకుంది.. 1980 ఏప్రిల్ 6వ తేదీన పుట్టిన బీజేపీపిని బురదలో పుట్టిన కమలం అని ఈసడించికున్నారు ప్రత్యర్ధులు.. అయితే అనతి కాలంలోనే రాజకీయాలనే బురదలో స్వచ్ఛమైన కమలంగా ఆవిర్భవించిన పార్టీ అని ధీటుగా బదులిచ్చారు బీజేపీ నేతలు. అయితే జాతీయవాద రాజకీయ పార్టీగా, వారసత్వ రాజకీయాలకు అతీతంగా పూర్తి స్థాయి అంతర్గత ప్రజాస్వామ్యం ఉన్న బీజేపీ ప్రస్థానం అంత తేలికగా సాగలేదు. ఎన్నో ఆటు పోట్లను చవి చూసింది.. మరీ ఆ చరిత్ర ఏంటో బీజేపీ ప్రస్థానం ఎలా సాగిందో సంక్షిప్తంగా తెలుసుకుందాం.


భారతీయ జనతా పార్టీ పూర్వ రూపం భారతీయ జన సంఘ్. దేశ విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం అని భావించారు ప్రముఖ జాతీయవాద నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి శ్యామప్రసాద్ ముఖర్జీ. 1952లో భారతీయ జనసంఘ్ ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంతో ప్రభావితులైన జాతీయ వాదులు ఆ పార్టీలో చేరారు.  ముఖర్జీ మరణం తర్వాత దీనదయాళ్ ఉపాధ్యాయ జనసంఘ్ కు నాయకత్వం వహించారు. 1952లో జరిగిన తొలి లోక్ సభ ఎన్నికల్లో జన సంఘ్ 3 సీట్లే సాధించినా, 1971 ఎన్నికల నాటికి 22 సీట్లతో ధీటైన ప్రతిపక్షంగా నిలిచింది. ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెర్సీ విధించిన తర్వాత ప్రతి పక్షాలన్నీ ఒకటి కావాలని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపు మేరకు జనతా పార్టీలో జనసంఘ్ విలీనమైంది. 1977లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది జనతా ప్రభుత్వం. జనతా తరపున ఎక్కువ మంది జనసంఘీయులే గెలిచారు. అయితే ఇతర నేతల అంతర్గ కుమ్ములాటలలో ఎక్కువ కాలం నిలవలేదు ఈ ప్రభుత్వం. జనతా పార్టీలోని ఇతర నాయకులు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తో అనుబంధం తెంచుకోవాలని జనసంఘీయులపై వత్తిడి తెచ్చారు.  దీంతో జనసంఘ్ నాయకులంతో జనతా పార్టీని వీడి సరికొత్త పార్టీని ప్రారంభించారు.అలా 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది.


దేశమంతా ఇందిరాయే ఇండియా, ఇండియాయే ఇందిర అనే భ్రమల్లో ముంచెత్తింది కాంగ్రెస్ పార్టీ.. ఇందిరా గాంధీ హత్యానంతం జరిగిన 1984 పార్టమెంట్ ఎన్నికల్లో బీజేపీకి కేవలం 2 సీట్లే వచ్చాయి. అయినా అధైర్య పడకుండా అటల్ బిహారీ వాజపేయి, లాల్ కృష్ణ అడ్వానీ పార్టీని ముందుండి నడిపారు. రామ జన్మభూమి ఉద్యమ సమయంలో వచ్చిన 1989 ఎన్నికల్లో బీజేపీ ఒక్కసారిగా 85 సీట్లు సాధించింది.  నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతు ఇచ్చింది.. మళ్లీ జనతా ప్రభుత్వం కథే పునరావృత్తమై ఈ ప్రభుత్వం పతనమైంది. 1991 ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అంతా భావించారు.. కానీ తొలి విడత పోలింగ్ పూర్తయ్యాక రాజీవ్ గాంధీ మరణిచడంతో తదుపరి పోలింగ్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని మైనారిటీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీజేపీకి 120 సీట్లు వచ్చాయి.


1996లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక సీట్లును కైవసం చేసుకున్నా కనీస మెజారిటీ రాలేదు.. అయినా దేశంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అటల్ బిహారీ వాజపేయి..  బీజేపీని అంటరాని పార్టీగా చూస్తున్న రోజులు అవి.. లోక్ సభలో మెజారిటీ నిరూపించుకోలేక పోవడంతో అటల్జీ ప్రభుత్వం రాజీనామా చేసింది. ఆతర్వాత అధికారం చేపట్టిన యునైటెడ్ ఫ్రంట్ ఘోరంగా వైఫల్యమైంది.. 1998 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన బీజేపీ జాతీయ ప్రజాతంత్ర కూటమి (ఎన్డీఏ)ను ఏర్పాటు చేసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

అన్నాడీఎంకే అర్ధనంతరంగా మద్దతు ఉపసంహరించడంతో ప్రభుత్వం ఒక్క ఓటుతో పడిపోయింది. 1999 ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడింది. అటల్జీ నేతృత్వంలో ఐదేళ్లు విజయవంతంగా సాగిన ఏన్డీఏ ప్రభుత్వ హయాంలో దేశం సంస్కరణల పధంలో అద్భుత విజయాలను సాధించింది.. కానీ మితిమీరిన అంఛనాల కారణంగా 2004 ఎన్నికల్లో ఓటమి పాలైంది.. పదేళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాల కారణంగా 2014 ఎన్నికల్లో బీజేపీ అనూహ్యంగా అఖండ మెజారిటీని అసాధించింది. ఈ ఘనతకు కారకుడు నరేంద్ర మోదీయే.. దేశ ప్రజల మనసును చూరగొన్న నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.. దేశాభివృద్ధికి, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తున్న ప్రధానిగా మోదీ పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో చేప్పట్టిన కార్యక్రమాలు ప్రజల్లో బీజేపీ పట్ల ఆదరణ మరింత పెంచాయి.. పెద్దనోట్ల రద్దుతో నల్ల ధనంపై యుద్ధం ప్రకటించారు.. అవినీతి తావులేని పారదర్శక పాలన అందిస్తున్నారు. స్వచ్చ్ భారత్ లాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల భాగస్వామ్యాన్ని పెంచారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ధీటైన జవాబు ఇస్తున్నారు.

మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మరింత మమేకం అయ్యారు మోదీ.. ప్రపంచ దేశాలతో సత్సంబంధాలు మెరుగు పరిచేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ సాధించిన విజయాలను చూసే 2019 ఎన్నికల్లో కూడా మళ్లీ భాజపా విజయ కేతనం ఖాయం అనిపిస్తోంది.

Related Posts
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
ప్రముఖులకు ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరితే చాలు వాళ్ల ఆరోగ్యం పై వచ్చే రూమర్లు అన్ని ఇన్ని కావు. ఇక మీడియా హడావిడితో అత్యుత్సహంతో బ్రతికున్న వారిని సైతం ముందే చంపేస్తుంది. జయలలిత మరణానికంటే నెల ముందే చంపేసిన మీడియా ఇప్పుడు ...
READ MORE
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో అవమానం జరిగింది. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక యువకుడు హఠాత్తుగ కాన్వాయ్ పైకి ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంప పై గట్టిగ కొట్టడంతో వెనక్కి పడిపోయాడు కేజ్రీవాల్, ...
READ MORE
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
ఓటు బ్యాంకు రాజకీయాలకు తెలంగాణ ప్రభుత్వం తెరలేపిందని బీజేపి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి అసెంబ్లీ లో ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో నిజాలు మాట్లాడితే సభ నుండి బయటక పంపించారన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలతో బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆశయాలకు ప్రభుత్వం తూట్లు ...
READ MORE
కార్పోరేటర్ కొడుకు తోక వంకర.. ఛీ ఛీ మరోసారి అదే కేసులో అరెస్ట్.!
కుక్క తోక వంకర అనే సామెత మన పూర్వకాలం నుండే ఆచరణలో ఉంది. కుక్క తోక కు రాయి కట్టినంతవరకే సక్కగుంటది.. రాయి తీస్తే మల్లా ఆ తోక వంకరైపోతది అది కుక్క తోక స్పేషాలిటి. ఎవరైన తెలిసో తెలియకనో బుద్ది ...
READ MORE
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్ అరెస్ట్.!!
హైదరాబాద్ డబిర్ పుర పోలీస్ స్టేషన్ పరిధిలో జహంగీర్ డైరీ ఫాం నీ నడిపిస్తున్న మహ్మద్ సోహైల్ అనే వ్యక్తి రోజూ జనాలకు అమ్మే పాలను అపరిశుభ్రం చేస్తూ పాలు పితకగానే ఆ పాలను ఎంగిలి చేసి అంతే కాకుండా పశువులు ...
READ MORE
మరోసారి తన ధమ్మేంటో చూపించి అసలైన దేశభక్తిని చాటిన యోగీ ఆదిత్యానాథ్.!!
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ తనదైన శైలిలో పరిపాలిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటివారైనా కులమత తేడాలు లేకుండా రాజ్యాంగబద్దంగ చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఆగస్ట్ 15 72వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు జెండా ...
READ MORE
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా పూజలు చేస్తారు
భారతదేశం లో ముస్లింలు మైనార్టీలే అయినా మసీదు లేని గ్రామం లేదంటే అతిశయోక్తి లేదు.. ఇక దర్గాలను సందర్శించే వారిలో హిందువులే అధికంగ ఉంటారు. అందుకే సర్వమతాల సమాహారమే భారతదేశం యొక్క ప్రత్యేకత అంటారు. కానీ పాకిస్తాన్ దేశం లో హిందువులు ...
READ MORE
సమాజ శ్రేయస్సే కుటుంబ శ్రేయస్సుగా భావించే ఆదర్శనీయుడికి జన్మధిన శుభాకాంక్షలు.
ప్రముఖ విద్యావేత్త జర్నలిజం పవర్ ఛానెల్ ఛైర్మన్ డా. గిరిధరాచార్యులకు యావత్ జర్నలిస్ట్ లోకం జన్మధిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. సమాజంలో నెలకొని ఉన్న అసమానతలను రూపు మాపే లక్ష్యంతో ప్రతి వ్యక్తి లోని గొప్ప కోణాలను వెలికి తీసి యువతలో దేశ భక్తి, ...
READ MORE
నోట్లతో కాదు ప్రజలు ఇష్టపడి వేసే ఓట్లతో గెలవాలి.. వచ్చే ఎన్నికల్లో అసలు పొత్తులే ఉండవు.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తేల్చేశాడు. రానున్న ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఏ జరగబోతుందో కుండ బద్దలు కొట్టి తేల్చేశాడు. ఇక మీదట పొత్తులుండవు  ఒంటరిగానే బరిలోకి దిగాలని చెప్పేశారు అమిత్ షా. తెలంగాణలో రానున్న ఎన్నికల్లోపు సంచనాలు జరగడం ...
READ MORE
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి మరోసారి చేదు అనుభవం ఎదురవగా, అప్పటిదాక నేనే కాబోయే ప్రధాన మంత్రి అనుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి భారంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి ...
READ MORE
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
విజయవాడ హైదారాబాద్ జాతీయ రహాదారి మీద  రోడ్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అదే సమయంలో అటు నుండి వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్వర్ రెడ్డి తన ...
READ MORE
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా ఏంటో మరోసారి టాలీవుడ్ కి చూపించారు. ఫ్యాన్ పాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఒక్క టీజర్ తో తేల్చేశారు. బుడ్డోడంటే మాములోడు కాదని సీన్ సితారే అని నిరూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన ...
READ MORE
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
ఉత్తరప్రదేశ్‌లో మరో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. జబల్‌పూర్‌(మధ్యప్రదేశ్‌) నుంచి హజ్రత్‌నిజాముద్దీన్‌(ఢిల్లీ) మధ్య నడిచే మహాకోశల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. యూపీలోని కుల్‌పహాడ్‌ వద్ద ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. మొత్తం ఎనిమిది బోగీలు పట్టాలు ...
READ MORE
ఆయుష్మాన్ భారత్ పై యూ టర్న్ తీసుకున్న సీఎం కేసిఆర్
పేద ప్రజల కు ఉచిత కార్పొరేట్ వైద్యం కోసం ప్రధాని నరేంద్ర మోడీ అమల్లోకి తెచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం పై తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యూ టర్న్ తీసుకున్నారు. ఈ పథకం కేంద్రం అమల్లోకి తెచ్చినప్పుడు ఆయుష్మాన్ భారత్ ...
READ MORE
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ నిలుస్తున్న యువత.!!
రెండు తెలుగు రాష్ట్రాలలో బీజేపీ రఘునందన్ రావు అంటే తెలియని వారు ఉండరు.ఎలాంటి ప్రజా సమస్య అయినా ప్రభుత్వ అవకతవకలైనా మొదటగా తనదైన శైలిలో పాలకుల పై తన పదునైన ప్రశ్నలతో ప్రజల వాణి ని వినిపిస్తారు రఘునందన్ రావు. స్వతహాగా ...
READ MORE
సంచలన ప్రకటన చేసిన అద్వానీ..!
ఎల్‌. కె . అద్వాని సంచలన ప్రకటన చేశారు. ఇన్నాళ్లు అంతా అనుకుంటున్న వార్తను ఖరాఖండి కొట్టి పారేశారు. తాను రాష్ట్రపతి రేసులో లేనంటు బాంబ్ పేల్చారు. ఈ సంచలన ప్రకటనతో బీజేపి అగ్ర నాయకులు షాక్ కి గురవుతున్నారు. ఇన్నాళ్లు ...
READ MORE
చైనాకు శ్రీలంక షాక్: అక్కడ పెత్తనం కుదరదు.. భారత్‌కు ముప్పు తప్పింది..
కొలంబో: చైనా-శ్రీలంకల మధ్య ఓడరేవు ఒప్పందం ఆసక్తికర మలుపు తిరిగింది. ప్రజల నుంచి ఎదురైన తీవ్ర ఒత్తిడి మేరకు శ్రీలంక ప్రభుత్వం చైనాను నియంత్రించే దిశగా అడుగువేసింది. హిందూమహాసముద్రంలోని హంబన్ తోట ఓడరేవులో చైనా అధికారాన్ని గణనీయంగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ...
READ MORE
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
సిర్పూర్ కాగజ్ నగర్ మహిళా పోలీస్ అధికారి అటవీ రేంజ్ ఆఫిసర్ పై దాడి కి పాల్పడిన జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు క్రిష్ణ ను వెనకేసుకొచ్చారు కోనేరు క్రిష్ణ అన్న తెరాస ఎంఎల్ఏ కోనేరు కోనప్ప. తన తమ్ముడు అధికారులపై ...
READ MORE
అక్కడ జరిగింది అంటరానితనం కాదు.. రాజకీయ వ్యభిచారం..! ఇదీ వాస్తవం.!!
కొందరు రాజకీయ నాయకులు వారి వారి వ్యక్తిగత స్వార్థం కోసం కులాలను అడ్డుపెట్టేయడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిందనే చెప్పాలి. అందుకేనేమో తరచూ ఎక్కడో ఓ దగ్గర దళితులను గుళ్లోకి రాణివ్వలేదంటూ అక్కడ దళితులు నిరసన వ్యక్తం చేసారంటూ తెగ ...
READ MORE
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు.??
హరిహర సుతుడు పిలిస్తే పలికే దైవం.. భక్తులకు కొంగు బంగారం కేరళ శబరిమల వాసుడు అయ్యప్ప. పంబా నదిపై దట్టమైన అడవిలో కొలువై అనాదిగ లక్షలాది భక్తుల నుండి పూజలందుకుంటున్న దైవం అయ్యప్ప. అందులోనూ అందరి భక్తులకూ ఆయన దర్శనం లభించదు. ...
READ MORE
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు.
తెలంగాణ రాష్ట్రంలోనే యాదాద్రి నరసింహుడి తర్వాత ఆ స్థాయిలో పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మేడ్చల్ జిల్లా కీసర మండలం చీర్యాల లోని శ్రీ శ్రీ శ్రీ లక్ష్మి నకసింహ స్వామి దేవస్థానం. ఈ పుణ్యక్షేత్రం భక్తులకు కొంగుబంగారంగ, కోరిన కోరికలకు నెలవుగ ...
READ MORE
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
దేశమంతా ఇప్పుడు బయోపిక్ ల హవా కొనసాహుతుంది. బాలీవుడ్ లో కొంత ఎక్కువే ఉంది. సాధారణ చిత్రాల కంటే బయోపిక్ లు చూడడానికి జనం ప్రేక్షకులు ఆసక్తి చూపుతుండడం గమనార్హం. ఈ క్రమంలోనే అట్టడుగు స్థాయి నుండి దేశ ప్రధానమంత్రి స్థాయి ...
READ MORE
మా పార్టీ లో 9 నుంచి పది 6 గంటల వరకు పని చేయాలి..!!
కన్నడ నటుడు సూపర్ స్టార్ ఉపేంద్ర ఆ మద్యన ఓ రాజకీయ పార్టీ అనౌన్స్ చేయడం జరిగింది. పార్టీ పేరు "కర్నాటక ప్రజ్ఞావంత జనతా పార్టీ". ఆప్పుడే.. డబ్బులు సంపాదించడానికి మా పార్టీ లో చేరొద్దని కరాఖండిగ చెప్పేసాడు, ఇక మరో స్టేట్మెంట్ ...
READ MORE
ప్రభుత్వాసుపత్రిలో పైసలు వసూల్లు చేస్తున్న సిబ్బంది.! అధికారుల వాటా ఎంత.??
వ్యభిచారం చేసేవారైనా అప్పుడప్పుడు సిగ్గు పడతారేమో కానీ.. ఈ ఆసుపత్రి సిబ్బందికి ఆ అవకాశమే లేదు, ఎందుకంటే ప్రసవాలకోసం వచ్చే పేద తల్లులలో మరియు వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చే పేద మహిళా రోగులలో "ధన లక్ష్మీ" ని చూసుకుంటున్నారు. వారిని ...
READ MORE
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ సర్కార్..!!
దేశ వ్యాప్తంగా పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడి సర్కార్ నడుం బిగించింది. ఇంతకాలం రాజకీయంగానే ప్రధాన దృష్టి పెట్టిన మోడీ, ఇక ఇప్పుడు రెండో సారి అధికారం చేపట్టాక అధికారిక వ్యవస్థ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ...
READ MORE
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఈ లొల్లంతా..?
కార్పోరేటర్ కొడుకు తోక వంకర.. ఛీ ఛీ మరోసారి అదే
సగం తాగి ఉమ్మేసిన పాలను జనాలకు అమ్ముతున్న మహ్మద్ సోహైల్
మరోసారి తన ధమ్మేంటో చూపించి అసలైన దేశభక్తిని చాటిన యోగీ
పాకిస్తాన్ లోఈ హిందూ ఆలయం చాలా ఫేమస్.! ముస్లింలు కూడా
సమాజ శ్రేయస్సే కుటుంబ శ్రేయస్సుగా భావించే ఆదర్శనీయుడికి జన్మధిన శుభాకాంక్షలు.
నోట్లతో కాదు ప్రజలు ఇష్టపడి వేసే ఓట్లతో గెలవాలి.. వచ్చే
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
ఔదార్యం చాటుకున్న మంత్రి జగదీశ్వర్ రెడ్డి..
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన ఎనిమిది బోగీలు..?
ఆయుష్మాన్ భారత్ పై యూ టర్న్ తీసుకున్న సీఎం కేసిఆర్
ప్రశ్నించే గొంతు పై కత్తి.! రఘునందన్ రావు కి మద్దతుగ
సంచలన ప్రకటన చేసిన అద్వానీ..!
చైనాకు శ్రీలంక షాక్: అక్కడ పెత్తనం కుదరదు.. భారత్‌కు ముప్పు
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
అక్కడ జరిగింది అంటరానితనం కాదు.. రాజకీయ వ్యభిచారం..! ఇదీ వాస్తవం.!!
అయ్యప్ప పై ఎందుకంత అక్కసు.. హరిహర సుతున్ని ఎందుకు టార్గెట్
ధనుర్మాసం సంధర్భంగ చీర్యాల శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో
పిఎం నరేంద్రమోడీ విడుదల తేదీ ఖరారు.!!
మా పార్టీ లో 9 నుంచి పది 6 గంటల
ప్రభుత్వాసుపత్రిలో పైసలు వసూల్లు చేస్తున్న సిబ్బంది.! అధికారుల వాటా ఎంత.??
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!