You are here
Home > తాజా వార్త‌లు > సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్, BJYM అధ్యక్షుడిగా భాను ప్రకాష్.!!

సామర్ధ్యం నాయకత్వం ధర్మం వైపే మొగ్గు చూపిన బండి సంజయ్, BJYM అధ్యక్షుడిగా భాను ప్రకాష్.!!

ఏదైనా రాజ్యం లో రాజుకు ఎంత బలం చాణక్యం తెలివి ఉన్నప్పటికీ.. ఆ రాజు సైన్యాధిపతి కి సత్తా లేకుంటే రాజ్యం నిలబడదు. దాదాపు ఇదే ఫార్ములా అన్ని విషయాల్లోనూ వర్తిస్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఖచ్చితంగా వర్తిస్తుంది.
అందుకే ఈ ఫార్ములా బాగా తెలుసు కాబట్టే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ పట్టు బట్టి మరీ భాను ప్రకాష్ ను రాష్ట్ర యువ మోర్చ (BJYM) అధ్యక్షుడిగా నియమించుకోడం జరిగిందనే చర్చ జరుగుతోంది.
ఈ విషయంలో బండి సంజయ్ కు మిగతా అగ్ర నాయకులు మద్దతుగా నిలవడం జరిగిందట.

అయితే.. నిన్నటి వరకు కూడా వేరే పేర్లు గట్టిగా వినిపించినా భాను ప్రకాష్ పేరు ఫైనల్ గా అనౌన్స్ మెంట్ కావడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఇపుడు ఇటు పార్టీ లో మరియు రాష్ట్ర రాజకీయాల్లో సామాన్య ప్రజల్లో ఒకటే ఆసక్తి ఏంటంటే.. బండి సంజయ్ మెచ్చిన యువ నాయకుడు యువనేత భాను ప్రకాష్ యొక్క ప్రత్యేకత ఏంటి అనీ.!!
ఈ సందర్భంగా.. భాను ప్రకాష్ నేపథ్యం ఏంటో కొద్దిగా తెలుసుకోవడానికి జర్నలిజం పవర్ ప్రయత్నం చేసింది.

ఒక సామాన్య వెనకబడిన సామాజిక వర్గం కుటుంబం నుండి వచ్చిన భాను ప్రకాష్ బాల్యం నుండే స్వయం సేవక్. ఆర్ఎస్ఎస్ పెద్దల ద్వారా నర నరాన దేశభక్తి దైవ భక్తి నింపుకున్న భాను ప్రకాష్ దేశం కోసం ధర్మం కోసం ఎంత వరకైనా వెళ్లేందుకు తెగించగలిగే దమ్ము ధైర్యం ఉన్న యువకుడు. ఈ క్రమంలో నే మొదట విద్యార్థి నాయకుడిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP) లో కాలేజ్ స్థాయి నుండి ఒక్కో మెట్టు ఎక్కుతూ రెండు పర్యాయాలు ఎబివిపి రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి జాతీయ స్థాయి పెద్దల నుండి డైనమిక్ లీడర్ గా పేరు తెచ్చుకున్నాడు. ABVP నాయకుడిగా తన టీం తో కలిసి ఎన్నో రాష్ట్ర స్థాయి ఉద్యమాలను నడిపాడు. అందులో ముఖ్యమైనది నాటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రద్దు చేసినప్పుడు ఎవరూ ఊహించని విధంగా ఏకంగా సీఎం క్యాంప్ ఆఫీస్ పైనే అటాక్ చేసి జైలు శిక్ష అనుభవించి ఎట్టకేలకు మరలా ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అమలు అయ్యేలా చేసాడు.

అలాగే పలుమార్లు తెలంగాణ ఉద్యమం లో మరియు హనుమాన్ జయంతి ర్యాలీ సమయంలో జరిగిన గొడవల విషయంలో ముందుండి నాయకత్వం వహించిన కారణంగా పలు మార్లు జైలు కు వెళ్లడం జరిగింది. నేటికీ చాలా కేసులను ఎదుర్కుంటున్నాడు భాను ప్రకాష్. అయితే.. ఇన్ని ఉద్యమాలు చేసినా ఎడ్యుకేషన్ విషయం లోనూ భాను ప్రకాష్ మిగతా యువతరానికి ఆదర్శంగా నే నిలుస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ పీజీ కాలేజ్ లో చదివిన భాను ప్రకాష్ రెండు పీజీ లు పూర్తి చేసాడు. MSW ఎంట్రన్స్ లో నూ స్టేట్ మొదటి ర్యాంకు సాధించాడు. అంతే కాదు కాలేజ్ లెవల్ బాడీ బిల్డింగ్ లో వరుసగా మూడు సార్లు పతకం సాధించిన రికార్డు నేటికీ భాను ప్రకాష్ పేరు మీదనే ఉంది. ఇలా సమాజం లో చదువులో రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగిన భాను ప్రకాష్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణం కలిగిన నాయకుడు. అందుకే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించినా తాను గానీ తన అనుచరుల ద్వారా గాని ప్రచారం చేయడానికి పెద్దగా ఇష్టపడడు.

అయితే.. భాను ప్రకాష్ ఎప్పుడూ చాణక్య నీతి నీ అనుసరిస్తుంటాడు తాను విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుండే ఒక పదునైన టీం ను తయారు చేసుకోగలిగాడు. ఈ టీం రాష్ట్ర స్థాయిలో మిగతా యువ నాయకులుగా ఉంటూనే సామాజిక రాజకీయ విషయాల్లో ముఖ్యంగా సోషల్ మీడియా విషయం లో చాలా చురుకుగా ఎఫెక్టివ్ గ పని చేస్తుంది.

ఈ ఈక్వేషన్స్ అన్ని చూస్తే.. రాబోయే రోజుల్లో బండి సంజయ్ అధికార తెరాస పై మరింత దూకుడుగా దూసుకెల్లేందుకు సమాయత్తం అవుతున్నట్టు తెలుస్తోంది. రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా చేసుకుని బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కదం తొక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మరి బండి సంజయ్ పవర్ ఫుల్ టీం కాషాయ దళాన్ని టీఆర్ఎస్ నాయకులు ఎలా ఎదుర్కుంటారో చూడాలి. 

Related Posts
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
ప్రముఖులకు ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రిలో చేరితే చాలు వాళ్ల ఆరోగ్యం పై వచ్చే రూమర్లు అన్ని ఇన్ని కావు. ఇక మీడియా హడావిడితో అత్యుత్సహంతో బ్రతికున్న వారిని సైతం ముందే చంపేస్తుంది. జయలలిత మరణానికంటే నెల ముందే చంపేసిన మీడియా ఇప్పుడు ...
READ MORE
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే అర్హత లేదు – కిషన్ రెడ్డి
పార్లమెంట్ లో ఆరు మంది రాజ్యసభ సభ్యులున్న తెలుగు దేశం పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులు భాజపా లో చేరడంతో మూడోవంతు సభ్యులు చేరినట్టైంది. దీంతో రాజ్యాంగం లోని పదవ షెడ్యూల్డ్ ప్రకారం టీడీపీపీ భాజపా లో విలీనం జరిగిందని, ...
READ MORE
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార స్వామి.!!
దేశంలో 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం అతికష్టం మీద నడుస్తోంది. త్వరలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని పరితపిస్తోన్నా ఈసారి కూడా అధికారం దక్కడం కాంగ్రెస్ పార్టీ కి ఎండమావిగానే మిగిలిపోనున్నదని విశ్లేషకుల అంచనా.. అయితే.. ...
READ MORE
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం కావాలి..
జిన్నా భారత దేశాన్ని విభజించి పాకిస్తాన్ ఏర్పాటు చేశాడు.. కానీ పాకిస్తాన్ ఏర్పడక ముందే దాన్ని చీల్చాడో నాయకుడు.. ఈనాడు పశ్చిమ బెంగాల్, పంజాబ్ (తూర్పు) రాష్ట్రాలు భారత దేశంలో భాగంగా ఉన్నాయంటే అది ఆ మహా నాయకుని పుణ్యమే.. భారత ...
READ MORE
హైదరాబాద్‌లో ‘ఫ్లయింగ్ స్నేక్’ షాక్ అయిన జనం
రాజధానిలోని ఘోషామహల్ ప్రాంతంలో అరుదైన ఫ్లయింగ్ స్నేక్ కనిపించింది. ఓ ఫ్లై వుడ్ షాపులో దాక్కున్న ఈ పామును స్నేక్ సొసైటీ సభ్యులు పట్టుకున్నారు. నగరంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఇంతవరకు ఇలాంటి స్నేక్‌ను చూడలేదని వారు చెబుతున్నారు. ఘోషామహల్ ప్రాంతంలోని ...
READ MORE
మోడీ పై తప్పుడు ఆరోపనలు చేసాను నన్ను క్షమించండి – రాహుల్ గాంధీ
రాఫేల్ యుద్ధ విమానాల ఒప్పంద విషయమై ప్రధాన మంత్రి నరేంద్ర మోడి పై తప్పుడు ఆరోపనలు చేసానంటూ, ఆయన్ని దొంగ అని తప్పుడు ఆరోపనలు చేసినందుకు నన్ను క్షమించండని సుప్రీంకోర్టు సాక్షిగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నివేదిక ...
READ MORE
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్ షా..!!
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి విజయకేతనం ఎగరేసి నరేంద్ర మోడి మంత్రి మండలి లో హోంశాఖ సహాయ మంత్రి గ పదవిని పొందిన తెలంగాణ భాజపా నాయకుడు కిషన్ రెడ్డి కి, హోంశాఖ క్యాబినేట్ మంత్రి అమిత్ షా మరిన్ని పవర్స్ ...
READ MORE
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
అద్వానీ అంతా ఊహించినట్టే జరిగింది.. కాబోయే భారత రాష్ట్రపతి అని చెప్పుకొచ్చిన ఎన్డీఏ వర్గం మాటకి ప్రధాని మోడీ పెద్ద శఠగోపమే పెట్టినట్టుగా కనిపిస్తోంది. గురువుకు గురు దక్షిణగా రాష్ట్రపతి పదవి ఇస్తారని భావించిన బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ వర్గీయులకు ...
READ MORE
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి తరచూ అక్కసు వెల్లగక్కుతున్న సమైక్యాంధ్రవాది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి హైద్రాబాద్ నగరం పై తన అక్కసును వెల్లగక్కడం జరిగింది. హైద్రాబాద్ నగరాన్ని డెవలప్ ...
READ MORE
కలియుగాన్ని కాపాడుతున్న వెంకన్న స్వామి వైభవానికే మచ్చ తెస్తున్న TTD యంత్రాంగం.!!
కలియుగ ప్రత్యక్ష దైవం గ పూజలందుకునే వేంకటేశ్నరుడు కొలువై ఉన్న తిరుమల ఆస్థానంలో రోజు రోజుకు అపచారాలు బయటపడుతూనే ఉన్నై.. మొన్నటికి మొన్న టీటీడీ లో ఉన్నత స్థాయి లో ఉద్యోగం చేస్తూ హిందువుల సొమ్మును నెల నెల జీతంగ తింటూ ...
READ MORE
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి ఫలితాలను సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 74.5 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో గోరంట్ల జయంత్‌ 156 మార్కులతో మొదటిర్యాంకు ...
READ MORE
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
సెలవులొచ్చేశాయోచ్.. తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలకు ఈరోజుతో సెలవులు. ఎండలు మండిపోతున్నాయి.. అడుగు తీసి అడుగు వేయాలంటే సూర్యుడు తాపానికి గిర్రున తిరిగి కిందపడటం ఖాయం. ఇక ఇలాంటి ఎండల్లో పిల్లలు స్కూల్ అంటే నరకమే... అందుకే తెలంగాణ ప్రభుత్వం ఎండ కాలం ...
READ MORE
సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.
పొజీషన్లో ఉండాలన్నా ,అపోజీషన్ ఉండాలన్నా ఆ కొన్ని ప్యామిలీలే ఉండాలి. కొత్తగా తెరపైకి వచ్చే దమ్ము నాయకులకు లేదు. తెచ్చే దమ్ము పార్టీలకు లేదు. ఇందులో కాకపోతే అందులో. అధికారం పంచుకున్నా, కొట్టుకు చచ్చినా మేమే చేయాలి అన్నంతగా సీమ రాజకీయాలు ...
READ MORE
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో విస్మయానికి గురి చేసే ఫలితాలు వస్తున్నాయి. సికింద్రాబాద్, మల్కాజిగిరి, కరింనగర్, నిజాంబాద్, మహబూబ్ నగర్ లో బీజేపీ గట్టి పోటీ అనుకున్నారు, కానీ అనూహ్యం గ ఆదిలాబాద్ లో బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావు మొదటి ...
READ MORE
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
తెలంగాణకు సర్వేల జ్వరం పట్టుకుంది. ఏ పార్టీ చూసినా మా పార్టీ అంటే మా పార్టీనే గెలుస్తుందని బల్ల గుద్ది చెపుతయన్నాయి. ప్రభుత్వ పార్టీ టీఆర్ ఎస్ అయితే ఏకంగా 111 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది కేవలం ...
READ MORE
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ ప్రకటన.
తెలంగాణలో నిరుద్యోగులకు తీపి కబురు. 71 వ స్వాతంత్ర్య దినోత్సవం సంధర్బంగా సీఎం కేసీఆర్ శుభవార్తను వినిపించారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా చూసిన నిరుద్యోగ యువతకు మరో సారి ఆశలు చిగురింప జేశారు. ఈ ఏడాదే 84876 ఉద్యోగ ...
READ MORE
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి – ABVP
హైదరాబాద్ నడిబొడ్డున పంజాగుట్టలో ఉన్న Nizam's Institute Of Medical Sciences (NIMS) అక్రమాలకు అడ్డాగా మారిందని, నిమ్స్ ఆస్పత్రిలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని గ్రేటర్ హైదరాబాద్ మహానగర ABVP కార్యదర్శి శ్రీహరి డిమాండ్ చేస్తూ ఒక ...
READ MORE
భారత్ చైనా సరిహద్దు కాల్పుల్లో వీర మరణం పొందిన తెలంగాణ బిడ్డ..!!
గత నెల నుండి భారత్ చైనా కు మధ్య సరిహద్దు వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. కుట్రలు పన్నడం లో ముందుండే డ్రాగన్ కంట్రీ, ఓ వైపు చర్చల ద్వారా సమస్య ను పరిష్కరించుకుందాం అంటూనే నిన్న రాత్రి సడన్ గా ...
READ MORE
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
భారత దేశం.. ఇప్పుడు అమెరికా లాంటి అగ్ర దేశాలతో సహా పలు దేశాలకు కరోనా వైరస్ అడ్డుకోవడానికి చాలా విధాలుగా సహాయం చేస్తున్న గొప్ప దేశం. ఇలా ప్రపంచ దేశాలు ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారిని ఎలా అడ్డుకోవాలి ఎలా నివారించాలి ...
READ MORE
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
ఉత్తర ప్రదేశ్ లో ని అలీగఢ్ ప్రాంతం లో జహీద్, అస్లాం అనే ఇద్దరు మానవ మృగాలు కేవలం పది వేల రూపాయల అప్పు చెల్లించలేదనే కారణంతో అభం శుభం తెలియని ఓ రెండున్నరేల్ల పసి పాపను అత్యంత దారుణంగ హత్య ...
READ MORE
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి.  అది బద్దం బాల్ రెడ్డికేనా.?
రాష్ట్రపతి ఎన్నికలు ముగిసాయి. తొందర్లోనే ఉప రాష్ట్రపతి ఎన్నక కూడా ముగియనుంది. ఇక ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు గవర్నర్ ల నియామకం జరగాల్సి ఉంది. కేంద్రంలో భాజపా అధికారంలోకి వచ్చాక కూడా యూపీఏ హయాంలో వచ్చిన గవర్నర్లు కొనసాగుతున్నారు. ఇక వారందరి పదవీ కాలం ...
READ MORE
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
భారత బ్యాంకింగ్ సంస్థ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి పదమూడు వేల కోట్ల రుణాలని పొంది తిరిగి చెల్లించకుండ అక్రమంగ లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీరియస్ గ విచారణ చేపడుతోంది.తాజాగా లండన్ ...
READ MORE
పక్క పార్టీ ఎంఎల్ఏ లను హైజాక్ చేయాలంటే CBN, KCR ల వద్ద యడ్డీ ట్రైనింగ్ తీసుకోవాలంట.!!
మొత్తానికి కర్నాటక రాజకీయం మరో కీలక మలుపు తిరిగింది. బల నిరూపనలో యడ్యూరప్ప పక్క పార్టీ ఎంఎల్ఏ లను తనవైపు తిప్పుకుని ముఖ్యమంత్రి పీఠాన్ని కాపాడుకుంటాడని అంతా భావించినప్పటికీ.. తనంతట తానే రాజీనామా చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది. రాష్ట్రం ...
READ MORE
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
తెలంగాణ లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. అధికారంలో ఉన్నా లేకున్నా మొదటి నుండి కూడా భాజపా లో గ్లామర్ డోస్ ఎక్కువగానే కనబడుతది. అక్షరాస్యత అవగాహనా చైతన్యం ఉన్న పట్టణ సాంప్రదాయం అలవడిన రంగాలలో సహజంగానే భాజపా బలం పెంచుకుంటుందనేది ...
READ MORE
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే వంటకాలు.
పాత ఒక రోత ఈ సంగతి పక్కన పెడితే కొత్త మాత్రం తప్పక ఒక వింతే అని చెప్పక తప్పదు. బుర్రున్నవాడు బూడిదను అమ్ముకొని అయినా కోట్లు సంపాదిస్తా డంటే ఇలాగే అనుకుంటా. అవును ఇప్పుడు మేము చెప్పే వ్యాపారం సంగతి ...
READ MORE
బ్రతికున్న వాళ్లను చంపడం ఇకనైనా ఆపుదాం.
అదంతా చట్టబద్దమే.. కాంగ్రెస్ టీడీపీ లకు భాజపా ను విమర్శించే
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార
శ్యాంప్రసాద్ ముఖర్జీ.. ఆయన ఇచ్చిన పోరాట స్పూర్తి మనకు ఆదర్శం
హైదరాబాద్‌లో ‘ఫ్లయింగ్ స్నేక్’ షాక్ అయిన జనం
మోడీ పై తప్పుడు ఆరోపనలు చేసాను నన్ను క్షమించండి –
కిషన్ రెడ్డి కి మరిన్ని సూపర్ పవర్స్ ఇచ్చిన అమిత్
గురువుకు శఠగోపం.. శిష్యుని ఎత్తులను అద్వానీ ముందే ఊహించారా..?
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
కలియుగాన్ని కాపాడుతున్న వెంకన్న స్వామి వైభవానికే మచ్చ తెస్తున్న TTD
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల
సెలవులొచ్చేశాయోచ్… ఇక అల్లరే అల్లరి.
సీమలో ప్యామిలీ డ్రామాలు .. వెలుగులోకి వస్తున్న గబ్బు రాజకీయాలు.
సంచలనం.. ఆదిలాబాద్ లోనూ బీజేపీ అభ్యర్థి ముందంజ.!!
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
కేసీఆర్ స్వాతంత్ర్య కానుక.. లక్షల ఉద్యోగాలు ఈ ఏడాదే అంటూ
నిమ్స్ లో జరుగుతున్న అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం తక్షణమే స్పందించాలి
భారత్ చైనా సరిహద్దు కాల్పుల్లో వీర మరణం పొందిన తెలంగాణ
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
చిన్నారి దారుణ హత్య పై భగ్గుమంటున్న యువత.!!
తెలంగాణ నుండి మరొకరికి గవర్నర్ పదవి. అది బద్దం
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
పక్క పార్టీ ఎంఎల్ఏ లను హైజాక్ చేయాలంటే CBN, KCR
కాషాయ కండువా కప్పుకున్న సంచలన సినీనటి.!!
టోల్ ఫ్లాజ్ పై స్టార్ హోటల్.. హైవే లో నోరూరించే
Facebook Comments
Top
error: Content is protected !!