You are here
Home > తాజా వార్త‌లు > వరకట్నం తీసుకోకుంటేనే నీ పెళ్లికొస్తా – ముఖ్యమంత్రి

వరకట్నం తీసుకోకుంటేనే నీ పెళ్లికొస్తా – ముఖ్యమంత్రి

శతాబ్దాలుగా మన దేశంలో వరకట్నానికి వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి జరుగుతూనే ఉన్నాయి. వరకట్నం తీసుకోవడం నేరమని చట్టం కూడా చేసినప్పటికీ సాంప్రదాయం, ఆచారం ముందు చట్టం కేవలం పేపర్ కే పరిమితమైంది. వరకట్నం పై తీవ్రమైన వ్యామోహం ఉన్నవాల్లు వివాహఅనంతరం కూడా అదనపు కట్నం కోసం అమాయక భార్యలను వేధించి హత్యలు చేయడం జరగుతున్నది ఈ విష సంస్కృతి వల్ల.
కానీ మహిళలు సైతం నేడు అన్ని రంగాల్లో రానిస్తుండడంతో వారిలో అక్షరాస్యత పెరుగుతుండడంతో కొంతవరకు మార్పు అనేది వచ్చింది. వరకట్నం విషయంలో మన దేశంలో ఉత్తరప్రదేశ్ తర్వాత బీహార్ లో ఈ సంస్కృతి బాగా కనిపిస్తోంది, కాబట్టి బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ వరకట్న సంస్కృతి ని రూపుమాపడానికి నడుం బిగించాడు.. వరకట్నం తీసుకుంటే ఇకపై నేను ఆ వివాహానికి హాజరు కాననీ అన్నాడు, అంతేకాదు నేను 1973 లో జరిగిన నా వివాహంలో వరకట్నం తీసుకోకుండా ఆధర్శ వివాహం చేసుకున్నానీ పేర్కొన్నారు. ముందు ముందు ఈ అంశం పై కలిసొచ్చే వారితో ప్రజల్లో అవగాహన కలిగేలా కార్యక్రమాలు చేస్తామని అన్నారు. 2016 సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా 4852 వరకట్న కేసులు నమోదు కాగా.. ఒక్క బీహార్ లోనే 987 వరకట్న కేసులు నమోదవడం గమనార్హం. 

Related Posts
తెలుగు సినీ ఇండస్ట్రీ వర్సెస్ తెలుగు మీడియా ఛానల్స్.!!
తెలుగు రాష్ట్రాలలో చరిత్రలో మొట్టమొదటి సారి ఒక సరికొత్త యుద్ధం జరుగుతోంది. అది రాజకీయ నాయకుల మద్య కాదు కులాల మధ్య మతాల మద్య కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి తెలుగు న్యూస్ ఛానెల్స్ కి మద్య..!! మొదట క్యాస్టింగ్ ...
READ MORE
GHMC ఉద్యోగినిపై దాడి చేసిన తెరాస కార్పోరేటర్ భర్త.!
హైద్రాబాద్ లో అధికార పార్టీ తెరాస కార్పోరేటర్ల ఆగడాలు సామాన్య ప్రజలను దాటి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల వరకు వెల్లాయి. కాచిగూడ తెరాస కార్పోరేటర్ ఎక్కల చైతన్య కన్నా భర్త కన్నా యాదవ్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు ...
READ MORE
మొన్న  అమెరికా ఇపుడు పాకిస్తాన్.. హిందూ దేవాలయాలకు రక్షణ కరవు.!!
మొన్నటికి మొన్న అమెరికా లో హిందూ ఆలయం పై దుండగుల దాడిని మరవకముందే మరొక్క సారి హిందూ ఆలయం పై దుండగులు దాడితో విరుచుకుపడ్డారు. ఈసారి దాడికి పాకిస్తాన్ వేదికైంది. పరమత సహనం అంటూ అన్ని మతాలనూ ఒకేలా గౌరవించే హిందూ ...
READ MORE
ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద ముగ్గు.!! ఎక్కడో తెలుసా.??
సంక్రాంతి వస్తే చాలు ప్రతి ఇంటి ముందు రంగు రంగుల హరివిల్లులా అందమైన ముగ్గులు ఆ ముగ్గుపై భక్తితో పెట్టే గొబ్బెమ్మలతో ఇంట్లో మరియు ఇంటి చుట్టూ వాతావరణమే మారిపోతుంది. అదే సంక్రాంతి పండగ స్పెషల్. మన తెలుగు రాష్ట్రాల్లో అయితే ...
READ MORE
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
కేసిఆర్ సర్కార్ మరోసారి తెలంగాణ ప్రజలను వివక్షతకు గురిచేస్తున్నదనే చర్చ సాగుతోంది సోషల్ మీడియాలో.. మొన్న బతుకమ్మ పండుగ సమయంలో ఆడపడుచులకు చీర అని 50 రూపాయల చీర ఇవ్వడంతో తెలంగాణ వ్యాప్తంగ మహిళలంతా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. చాలావరకు ఆయా ...
READ MORE
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించిన ప్రభుత్వం.!!
చైనా కు సంబంధించిన టిక్ టాక్ యాప్ ను తమ స్టోర్ల నుండి నిషేధించాలని గూగుల్ మరియు యాపిల్ సంస్థ లకు ఆదేశాలిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ యాప్ వల్ల పలువురు ప్రాణాలు కోల్పోవడం జరిగిన కాపణంగ ఇప్పటికే తమిళనాడు హైకోర్ట్ ...
READ MORE
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో స్కెచ్ వేశాడా.??
2014 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ భాజపా లు కలిసి పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. నాడు ఎన్నికల్లో జగన్ పార్టీ కూడా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ స్వయంగా మోడీ వచ్చి రాష్ట్రం లో పర్యటించడం.. అప్పుడే పవన్ కళ్యాణ్ కొత్త ...
READ MORE
బ్యాటింగ్ చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయిన కాంగ్రెస్ సీఎం కమల్ నాథ్.!!
గత పది రోజులుగా దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గ మారిన మధ్య ప్రదేశ్ రాష్ట్ర రాజకీయ సమీకరణాలు నేడు కీలక మలుపు తిరిగాయి.నేడు సాయంత్రం 5 గంటల లోగా అసెంబ్లీ లో బల నిరూపణ జరపాలని సుప్రీం కోర్టు ఆదేశించిన ...
READ MORE
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చితే, తెలంగాణ సీఎం కేసిఆర్ ఏం చేస్తున్నారు.?
తెలంగాణ లో ప్రజలు పొద్దున లేస్తే, కరోనా వైరస్ అంటకుండా కాపాడమని దేవుడిని వేడుకోవడం తప్ప వేరే మార్గం లేదని తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పేషెంట్లకు అడ్మిషన్ ఇవ్వడం లేదు ఇచ్చినా సరైన వసతుల లేమి ...
READ MORE
మేడ్చల్ పంచాయతిల పై పట్టు బిగిస్తోన్న భాజపా.!!
త్వరలోనే జరగనున్న పంచాయతి ఎన్నికల నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ఎవరి ప్రయత్నాలు వారు చేయడంలో నిమగ్నం అయ్యారు. 2019కి తెలంగాణ లో పాగా వేయడానికి కృత నిశ్చయంతో తీవ్రంగ కష్టపడుతున్న భాజపా నాయకత్వం ప్రస్తుతం పంచాయతిలపై ...
READ MORE
ప్రగతి భవన్ సాక్షిగా.. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించిన కేసీఆర్.
తెలంగాణ క‌న్నీళ్ల‌ను క‌ష్టాల‌ను త‌మ రాత‌ల‌తో మాట‌ల‌తో ప్ర‌పంచానికి తెలియచెప్పి అలుపెరుగ‌ని పోరాటాన్ని చేశారు తెలంగాణ జ‌ర్న‌లిస్టులు. తెలంగాణ పోరాటంలో జ‌ర్న‌లిస్ట్ ల పాత్ర అనిర్వ‌చ‌నీయం. కానీ కొన్ని అనివార్య కార‌ణాల వ‌ల్ల యుద్దంలో స‌మిధ‌లుగా మారిన క‌లం వీరుల క‌ష్టాల‌ను ...
READ MORE
అమర్నాథుడి దర్శనానికి ఎందుకింత అవాంతరాలు..??
ప్రపంచ స్వయంభు శివలింగ ఆలయాల్లో ఎంతో ప్రాముఖ్యత ప్రాచీనత కల్గిన శివాలయం అమర్నాథ ఆలయం. ఈ ఆలయం భారత దేశంలో ఉండడమంటే భారత భూమి దైవ భూమీ అని పిలవడానికి ఒక కారణం. ప్రతి ఏటా మే , జూన్ , జూలై ...
READ MORE
ఆ నీటిని తాకితే ఇక అంతే… శిలగా మారిపోక తప్పదు..!
తాకకూడని వస్తువును పొరపాటునో, గ్రహపాటునో తాకితే నరుడు శిలగా మారిన దృశ్యాలను పాత సినిమాల్లో తప్ప నిజ జీవితంలో చూసి ఉండవు. ఆనాటి రామయణంలో రాముడు తాక గానే శిల నుండి అహల్య మానవరూపంలోకి వచ్చిందని కథల్లో విన్నాం.. అసలు అలా ...
READ MORE
ఎండకాలం తిరుమలలో పుచ్చకాయ నిషేధం…?
ఇదేంటి జోరు ఎండకాలం.. అది కూడా ఏడు కొండల వాడి మీద దాహర్తి తీర్చే పుచ్చకాయ ( వాటర్ మిలన్)  నిషేదమా... అసలే ఎండలు మండిపోతున్నాయి.. గొంతులు ఎండిపోతున్నాయి.. కాలినడకన వెళ్లే వారికి ఈ పుచ్చకాయ తీర్చే దాహర్తిని మరో పండు ...
READ MORE
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
సిర్పూర్ కాగజ్ నగర్ మహిళా పోలీస్ అధికారి అటవీ రేంజ్ ఆఫిసర్ పై దాడి కి పాల్పడిన జెడ్పీ వైస్ చైర్మన్ కోనేరు క్రిష్ణ ను వెనకేసుకొచ్చారు కోనేరు క్రిష్ణ అన్న తెరాస ఎంఎల్ఏ కోనేరు కోనప్ప. తన తమ్ముడు అధికారులపై ...
READ MORE
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార స్వామి.!!
దేశంలో 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం అతికష్టం మీద నడుస్తోంది. త్వరలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని పరితపిస్తోన్నా ఈసారి కూడా అధికారం దక్కడం కాంగ్రెస్ పార్టీ కి ఎండమావిగానే మిగిలిపోనున్నదని విశ్లేషకుల అంచనా.. అయితే.. ...
READ MORE
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ సర్కార్..!!
దేశ వ్యాప్తంగా పాలనలో పారదర్శకత తీసుకొచ్చేందుకు నరేంద్ర మోడి సర్కార్ నడుం బిగించింది. ఇంతకాలం రాజకీయంగానే ప్రధాన దృష్టి పెట్టిన మోడీ, ఇక ఇప్పుడు రెండో సారి అధికారం చేపట్టాక అధికారిక వ్యవస్థ పై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ...
READ MORE
కృష్ణం వందే జగద్గురుమ్… శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
యథాయథాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత.. అభ్యధ్దానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం. ధర్మానికి ఎప్పుడు హాని జరిగినా తాను అవతారం ఎత్తుతానని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పారు. రామావతారంలో సాక్షాత్తు భగవంతుడే మానవునిగా జన్మించి ధర్మాన్ని కాపాడితే, మానవ రూపంతో దైవత్వాన్ని చూపించింది కృష్ణావతారంలో శ్రావణ ...
READ MORE
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
సినీ పరిశ్రమలో చాలా మందే స్టార్లు ఉన్నారు కాని అందులో కొంత మందే రియల్ స్టార్లు అనిపించుకుంటారు. అందులో ప్రముఖంగా నిలిచే వ్యక్తి బాలివుడ్ స్టార్ అక్షయ్ కుమార్.ఇప్పటికే ఎన్నో సార్లు సమాజం కోసం తన సంపాదనను విరాళంగ ఇచ్చిన అక్షయ్, ...
READ MORE
మధ్యప్రదేశ్ లో మరోసారి సీఎం గ ప్రమాణ స్వీకారం చేసిన మామ జీ..!!
మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి చెందిన 22 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీ లో చేరడంతో, కాంగ్రెస్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. కాగా 22 మంది రాజీనామా వల్ల అసెంబ్లీ మ్యాజిక్ ఫిగర్ 104 ...
READ MORE
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన “కాగ్” నివేదిక.!!
ఆర్ధిక నియంత్రణలో కేసిఆర్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సృష్టం చేసింది "కాగ్" నివేదిక. 75% ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌళిక వసతులు లేవనీ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందులు కూడా ఇచ్చే పరిస్థితి లేదని వేలాది కోట్లలో అవకతవకలు జరిగాయనీ.. ఖర్చుల ...
READ MORE
17 ఏండ్ల ఈ కాశ్మీరీ అమ్మాయి దేశభక్తి చూడండి.!!
కాశ్మీర్ లో వేర్పాటువాదులు సృష్టించే గొడవలు అంతా ఇంతా కాదు, పాకిస్తాన్ ఉగ్రవాదులతో కలిసి అందమైన రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయాలని చూస్తుంటారు. కేంద్రంలో నరేంద్ర మోడి ప్రధానమంత్రి అయ్యాక పరిస్థితుల్లో కొద్ది కొద్దిగా మార్పొస్తుంది. "సర్జికల్ స్ట్రైక్స్" "నోట్ల రద్దు" ఇందులో ...
READ MORE
నిరుద్యోగ యువత ఛలో అసెంబ్లీ – తూటుపల్లి రవి
నిరుద్యోగ సమస్య పై భారతీయ జనతా యువమోర్చ(BJYM) సమరశంఖం మోగించింది. రేపు రాష్ట్ర వ్యాప్తంగ నిరుద్యోగ యువతతో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ సంధర్భంగ యువమోర్చ జాతీయ నాయకులు తూటుపల్లి రవి మాట్లాడుతూ లక్షల ఉద్యోగాలు ఇస్తామని.. అధికారంలోకి వచ్చిన తర్వాత ...
READ MORE
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ సినీ నటుడు.!!
ప్రముఖ నటుడు దర్శకుడు నిర్మాత అయిన మాధవన్ కాంగ్రెస్ పార్టీ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడి చైనా తో అంతర్జాతీయ వేదికగా మరియు సరిహద్దు రక్షణలోనూ ఎంతకైనా సిద్దమంటూ ...
READ MORE
శివుడు జపించే రామ మంత్రం..
అడ్డ నామాల వాడి నోట నిలువు నామల వాడి మాట. ముక్కంటి కనులలో విష్ణుతత్వం. పరమేశ్వరుడు సృష్టి లయకారకుడు శివుడు రామ మంత్రాన్ని మనసార జపించాడని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి పర పవిత్ర మంత్ర జగత్తును సర్వ పాపల నుండి పునీతులను ...
READ MORE
తెలుగు సినీ ఇండస్ట్రీ వర్సెస్ తెలుగు మీడియా ఛానల్స్.!!
GHMC ఉద్యోగినిపై దాడి చేసిన తెరాస కార్పోరేటర్ భర్త.!
మొన్న అమెరికా ఇపుడు పాకిస్తాన్.. హిందూ దేవాలయాలకు రక్షణ
ఇదే ప్రపంచంలోనే అతి పెద్ద ముగ్గు.!! ఎక్కడో తెలుసా.??
తెలంగాణ ఆడబిడ్డలకేమో 50రూపాల చీర, ట్రంపు బిడ్డకేమో లక్షల చీరనా.??
చైనా యాప్ టిక్ టాక్ పై నిషేధం విధించిన ప్రభుత్వం.!!
టీడీపీ కాంగ్రెస్ ల పొత్తు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పటినుండో
బ్యాటింగ్ చేయకుండానే క్లీన్ బౌల్డ్ అయిన కాంగ్రెస్ సీఎం కమల్
పక్క రాష్ట్రం లో కరోనా ను ఆరోగ్య శ్రీ లో
మేడ్చల్ పంచాయతిల పై పట్టు బిగిస్తోన్న భాజపా.!!
ప్రగతి భవన్ సాక్షిగా.. జ‌ర్న‌లిస్టుల కుటుంబాల‌కు ఆర్థిక సాయం అందించిన
అమర్నాథుడి దర్శనానికి ఎందుకింత అవాంతరాలు..??
ఆ నీటిని తాకితే ఇక అంతే… శిలగా మారిపోక తప్పదు..!
ఎండకాలం తిరుమలలో పుచ్చకాయ నిషేధం…?
నా తమ్ముడు దౌర్జన్యం చేయలేదు, అటవీ అధికారులే రాజకీయం చేస్తున్నారు.!!
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార
12 మంది అవినీతి జలగల పై కొరడా జులిపించిన మోడీ
కృష్ణం వందే జగద్గురుమ్… శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
కోటిన్నర విరాళం మరోసారి రియల్ స్టార్ అనిపించుకున్న అక్షయ్ కుమార్.!!
మధ్యప్రదేశ్ లో మరోసారి సీఎం గ ప్రమాణ స్వీకారం చేసిన
కేసిఆర్ కు పెద్ద ‘షాక్’..! టి సర్కార్ ను కడిగిపారేసిన
17 ఏండ్ల ఈ కాశ్మీరీ అమ్మాయి దేశభక్తి చూడండి.!!
నిరుద్యోగ యువత ఛలో అసెంబ్లీ – తూటుపల్లి రవి
కాంగ్రెస్ పార్టీ చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రముఖ
శివుడు జపించే రామ మంత్రం..
Facebook Comments
Top
error: Content is protected !!