You are here
Home > తాజా వార్త‌లు > భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు పోరాటం చేస్తున్నది.??

భైంసా దారుణ ఘటన గూర్చి ఒక్క బీజేపీ మాత్రమే ఎందుకు పోరాటం చేస్తున్నది.??

తెలంగాణ నిర్మల్ జిల్లా భైంసా లో జరిగిన దారుణ ఘటన గురించి దాదాపు ఏ మీడియా లో రాకున్నప్పటికి ఆ ఘటన లో వంద మందికి పైగా హిందువులు పదుల సంఖ్యలో హిందూ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
సొంత ఊర్లో సొంత ఇంట్లో ఉండాలంటే నే భయం గుప్పిట్లో బిక్కు బిక్కు మంటూ బతకాల్సిన పరిస్తితి.
అసలు అక్కడ ఎం జరిగింది ఎం జరుగుతుందో పూర్తిగా ఇతరులకు తెలియకుండా అధికారులు పాలకులు ఎంత జాగ్రత్త పడుతున్నా సోషల్ మీడియా వల్ల వాస్తవాలు బయటకు వస్తున్నాయి.
భైంసా ఘటనను ఎదో చిన్న గొడవ అని రాష్ట్ర ముఖ్యమంత్రే చెప్పినా అది చిన్న గొడవ కాదు దారుణ ఘటన అని చెప్పకనే చెప్పేసాడు ముఖ్యమంత్రే స్వయంగా చెప్పి.

ఇక ఇదే ఘటన పై ఒక్క బీజేపీ తప్ప ఏ రాజకీయ పార్టీ స్పందించక పోవడం పై హిందూ సమాజం అసహనం వ్యక్తం చేస్తున్నది.
మైనారిటీ ముస్లిం ఓట్ల కోసం రాజకీయ నాయకులు హిందువుల పట్ల వివక్ష చూపించడం పై హిందు సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అంతే కాదు జరిగిన ఘటన ను ఖండించినొల్లను ఘటన పై మాట్లాడినోళ్లను గొంతు నొక్కే ప్రయత్నం జరగడం ఈ క్రమం లో జర్నలిస్టులపై కేసు లు బనాయించి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ను హరించే ప్రయత్నం కూడా జరుగుతున్నది.

ఇప్పటికే ఈ ఘటన పై స్పందించి జిహాదీల దాడి లో ఇళ్లను కోల్పోయిన వారిని సర్వం కోల్పోయిన వారికి అర్ఎస్ఎస్ సేవా విభాగం ఆదుకున్నది.
ఆ తర్వాత బీసీ కమిషన్ మెంబర్ తల్లోజి ఆచారి భైంసా ను సందర్శించడం, తర్వాత ఎంఎల్సీ రాంచందర్ రావు ఆధ్వర్యం లో బీజేపీ బృందం పర్యటించడం తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ బీజేపీ ఏంపీ లు బండి సంజయ్ మరియు ధర్మపురి అర్వింద్ పలువురు ముఖ్య నేతలు పర్యటించి బాధిత హిందూ కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సహాయం ప్రకటించి ప్రభుత్వ పరం గాను ఆదుకుంటామని వారికి ఇల్లులు కట్టిస్తామని భరోసా ఇవ్వడం జరిగింది.

అయితే హిందువుల ఇళ్ళ పై దాడి చేసిన జిహాదీలు హిందువులు పండగకు పెళ్లిల్లకు చేసుకున్న పిండి వంటల పై మూత్రం పోసి, హిందువుల పై విచక్షణ రహితంగా దాడి చేసి, బెదిరించి, హిందువుల ఇళ్లను తగులబెట్టడం జరిగింది.
ఈ జీహదిల దాడి లో యాభై కి పైగా ఇళ్లులు ద్వంసం కాగా, పదుల సంఖ్యలో ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లు ధ్వంసం చేసారు జిహాదీలు. అలాగే హిందువుల వ్యాపార సముదాల పై దాడి చేసారు. ఈ ఘటనలో నష్టం 3 కోట్ల 93 లక్షలని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా ఆ నష్టం ఇంకా చాలానే ఉన్నటు బాధితుల వాదన బట్టి తెలుస్తోంది.
హిందువుల ఇళ్లకు నిప్పు పెట్టిన జిహాదీలు ఆ తర్వాత మంటలు ఆర్పేందుకు ఫైర్ ఇంజన్ వస్తే కూడా ఆ ఫైర్ ఇంజన్ పైప్ ను కూడా కట్ చేయడం జరిగిందంటే పరిస్తితి ఎంత దారుణం గ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇక రాష్ట్రం లో ఇంత పెద్ద అమానుష ఘటన జరిగినా ఒక్క బీజేపీ తప్ప ఎవరు ఏ నాయకుడు స్పందించడం లేదు.
సాక్షాత్తు ముఖ్యమంత్రే ఇది చిన్న గొడవ అని కొట్టివేయడం యావత్ హిందూ సమాజాన్ని విస్మయానికి గురి చేసింది.
ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇతర కమ్యునిస్ట్ పార్టీ నాయకులు అయితే అసలు అలాంటి ఘటన ఇంతవరకు మేము వినలేదు మాకు తెలియదు అనే విధంగా ప్రవర్తిస్తున్నారు.
ఇదంతా ముస్లిం ల ఓట్ల కోసమే ఎందుకంటే ముస్లిం లు యూనిటీ గ ఓట్లు వేస్తారు కాబట్టి వారి ఓట్లతో ఎన్నికల్లో గెలవొచ్చు అనే దుర్బుద్ధితో అధికార టీఆర్ఎస్ కాంగ్రెస్ కమ్యునిస్ట్ నాయకులు ఉన్నట్టు హిందూ ధర్మ నాయకులు మండి పడుతున్నారు.

 
Related Posts
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
"టాయిలెట్" ఏక్ ప్రేమ్ కథా అంటూ తాజా చిత్రం తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్. శ్రీ నారాయణ సింగ్ దర్శకత్వం వహించాడు. ఈ విజయంతోనూ అకి విజయాల పరంపర కొనసాగినట్టు అయింది. ఈ చిత్రం కథకు ప్రధాని ...
READ MORE
రాజీనామాలతో విరుచుకు పడుతున్న నేతలు.. కొత్త పార్టీ పెడుతామంటూ సవాళ్లు..?
అమరావతిలో రాజకీయం కొత్త రూపం దాల్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఏకంగా కొత్త పార్టీ పెట్టేందుకి ఉసిగొల్పింది. మంత్రి పదవులు కోల్పోయిన నేతలంతా అదినేతను కడిగి అవతల పారేసుందుకు సిద్దమవుతున్నారు. కొందరు క్లీన్ అండ్ గ్రీన్ నేతలైతే ఏకంగా కొత్త ...
READ MORE
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
కొడంగల్ ఎంఎల్ఏ రేవంత్ రెడ్డి రాజీనామా ఇంకా పెండింగ్ లోనే ఉంది కానీ అప్పుడే.. కొడంగల్ లో ఎన్నికల హీట్ మొదలైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ ఓ వైపు రేవంత్ రెడ్డి ఓ వైపు వ్యూహాలకు పదును పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ...
READ MORE
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
చూడటానికి వేలెడు కూడా లేని ఈ బల్లి ధర ఎంతో తెలుసా. అక్షరాల ఇరవై కోట్లు. 20 కోట్లా అని ఆశ్చర్యపోకండి.. మీరు చదువుతున్నది నిజమే. ఈ బల్లి ఖరీదు రూ.20 కోట్లే.  పురాణాల్లో చెప్పినట్టుగా బంగారు బల్లులు ఉండేవి.. వాటి అరుపులతో ...
READ MORE
సమరయోధుల త్యాగఫలం.. 72 వసంతాల భారతావనికి సెల్యూట్.!!
వందే మాతరం భారత్ మాతా కి జై.. జై హింద్.. అంటే తెల్లోడి తూటాకు బలికావాల్సిందే.. స్వాతంత్ర కావాలని నినదిస్తే.. జీవితాంతం జైల్లో గడపాల్సిందే..!! మానవుడికి మాటలు నేర్పిన భరత ఖండం దాదాపు రెండు వందల ఏండ్లు బ్రిటీష్ వాడి దోపిడీకి గురై ...
READ MORE
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన యువత.. హైదరబాద్ లో మారని పరిస్థితి.
యువత వేగం మత్తు వీడటం లేదు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న నగరం లో యువకులు మాత్రం మద్యం మత్తులో అతి వేగంగా వాహనాలను నడిపి ప్రాణాలు గాల్లో కలుపు కుంటునే ఉన్నారు. ఇలాంటి ఘటనే ఈ రోజు ఉదయం చైతన్య ...
READ MORE
ఆర్బీఐలో కొలువుల జాత‌ర‌. ఈనెల 16 ఆన్‌ లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా టెక్నికల్ విభాగంలోని మేనేజర్, రాజభాష, సెక్యూరిటీ విభాగంలోని అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తారు. మేనేజర్ (టెక్నికల్)- 2 విద్యార్హతలు: సివిల్ ఇంజినీరింగ్ ...
READ MORE
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
కేంద్ర ప్రభుత్వం మరో 27 రకాల వస్తువులపై జిఎస్టీ భారాన్ని తగ్గించింది.. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరున్ జైట్లీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన 22వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు రకాల వస్తువుల పై జిఎస్టీ ధరలను మార్పులు చేసారు. దీంతో ...
READ MORE
శబరిమల వివాదంపై అధ్భుతంగ స్పందించిన మాధవన్ నాయర్, రేణూ దేశాయ్..!!
సుప్రీంకోర్టు తీర్పు పుణ్యమాని దేశంలో ప్రస్తుతం శబరిమల ఆలయ దర్శనం వివాదంగ మారింది. ఈ విషయం రోజు రోజుకు మరింత చెలరేగుతున్నటు కనిపిస్తోంది. కాగా ఈ సున్నితమైన అంశంపై ప్రముఖులు ఒక్కరొక్కరుగ స్పందిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇస్రో మాజీ ...
READ MORE
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
రాజధాని నగరంలో ఉదయం తెల్లవారుజామున యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ బోరబండ ప్రాంతాల్లో భూమి స్వల్పంగ కంపించింది. ఇందిరా నగర్, హెచ్ ఎఫ్ నగర్, ప్రతిభా నగర్ లలో ఉదయం 3గంటల ప్రాంతంలో స్వల్పంగ భూ ప్రకంపనలు జరిగినట్టు స్థానిక ప్రజలు ...
READ MORE
బిగ్ బజార్ వెల్తున్నారా.. అయితే ఇది గమనించండి.! బిగ్ బజార్ పై కేసు నమోదు.!!
రిటైల్ మార్కెట్లో అతి పెద్ద వ్యాపార సంస్థ అయిన బిగ్ బజార్ పై తూనికలు కొలతల శాఖ అధికారులు కేసు నమోదు చేసారు. చిల్డ్రన్ ఫండ్ పేరుతో వినియోగదారుల అనుమతి లేనిదే డైరెక్ట్ గ బిల్లులో ఈ ఫండ్ కూడా వసూలు ...
READ MORE
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
మాకు కాశ్మీర్ వద్దు కానీ, టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ని ఇవ్వండంటూ వినూత్నంగ నిరసన వ్యక్తం చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ప్రేమికులు.ఇంగ్లాండ్ మాంచెస్టర్ వేదికగ జరిగిన ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ టోర్నీ లో మరోసారి పాకిస్తాన్ టీం ...
READ MORE
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
ఆయన ప్రపంచ ప్రఖ్యాత రచయిత(ట).. దళిత, బహుజన వర్గాల మేధావి(ట).. స్వయం ప్రకటిత మహా మేధావి (మేతావి).. ఆయన రాసిన పుస్తకాల వెనుక ఉన్న పరిచయ వాక్యాలు.. సోషల్ సైంటిస్ట్ గా చలామణి.. చేసే పని మాత్రం కులాల మధ్య చిచ్చు ...
READ MORE
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
కేరళ కమ్యునిస్టు ముఖ్యమంత్రి పినరయి విజయన్ మరోసారి తన హిందూ వ్యతిరేకతను చాటుకున్నాడు. అవకాశవాదిగ నిరూపించుకున్నాడు. ఒక ముఖ్యమంత్రి గ మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించకుండ కుటిల నీతిని చూపుతున్నాడు. సుప్రీంకోర్టు తాజాగా శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం లో కి ...
READ MORE
కాంగ్రెస్ 2019 బాహుబలి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో కీలక బాద్యతలు అప్పగింత.?
ప్రత్యేక తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో టీడీపీ చావు దెబ్బలు తిని కొన ఊపిరితో ఉంది, ఇక ఆ ఈపిరి కూడా లేకుండా చేసేలా ఉంది రేవంత్ రెడ్డి క్లైమాక్స్ ఎపిసోడ్. ఇప్పటికే టీటీడీపీ నేతలు తలోదారి చూసుకున్నరు అందులో దాదాపు అందరూ ...
READ MORE
ఒక మతానికే కొమ్ము కాయడం మంచిది కాదు.. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలి – లంకా దినకర్
ఆంధ్రప్రదేశ్ సర్కార్ చర్యలపై బీజేపీ నేత లంకా దినకర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గత నెల రోజుల వ్యవధి లో మత మార్పిడిలు విపరీతంగ పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసారు.మొన్నీమద్య విశాఖ పోలీస్ కమిషనర్ పాస్టర్లకు చర్చీలకు ప్రత్యేక రక్షణ అంటూ ...
READ MORE
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు షో రోజు రోజుకు విసుగు పుట్టిస్తోంది. విలువల గురించి ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోవడం అవసరం లేదు సో జస్ట్ రేటింగ్స్ విషయంలో మాత్రమే మాట్లాడుకుందాం. మొదలైన కొన్ని రోజులు జోరుగా ...
READ MORE
OU టీచింగ్,నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగ నిలబడ్డ ఎల్ రమణ
ఉస్మానియా యూనివర్శిటీ లో 39 రోజులుగా టీచింగ్, నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులు వారి జీతభత్యాలు పెంచాలనీ.. ఉద్యమ సమయంలో మొత్తం కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసిఆర్ తన హామీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన దీక్ష ...
READ MORE
వెంకన్న సన్నిధిలో దొంగలు పడ్డారు.. భక్తులారా రండి కదలండి.!!
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న సన్నిధిలో అసలేం జరుగుతోందో అని భయం వ్యక్తం చేస్తున్నారు శ్రీవారి భక్తులు. దశాబ్దాలుగ శ్రీవారి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తున్న రమణ దీక్షితులని ఏజ్ దాటిందంటూ అది కూడా ఉద్యోగమే అంటూ ఆయనకి రిటైర్మెంట్ ప్రకటించి తొందరతొందరగ ...
READ MORE
చిన్నారి శాన్వి హంతకుడు రఘకు మరణశిక్ష.. 5 ఏళ్ల తరువాత సంచలన తీర్పు.
న్యాయం ఎప్పటికైనా విజయం సాదిస్తుంది. అన్యాయం ఎన్నటికైనా ఓడక తప్పదని మరో సారి రుజువు చేసింది చిన్నారి శాన్వి హత్య కేసు. 2012లో అమెరికాలో శాన్వి అనే చిన్నారిని, ఆమె అమ్మమ్మ‌ను అత్యంత కిరాతకంగా హ‌త్య చేసిన సంఘ‌ట‌న అప్ప‌ట్లో సంచ‌ల‌నం ...
READ MORE
నంద్యాలలో లాజిక్ మిస్సవుతున్న టీడీపీ…. ఓటమి తప్పదా..
నంద్యాల ఉప ఎన్నికలు కాకరేపుతున్నాయి. చేస్తున్న హడావిడి ,పెడుతున్న ఖర్చు చూస్తుంటే రాబోయే గెలుపోటములను ఎంతగా ప్రచారం చేసుకోబోతున్నారో ఇట్టే అర్ధం అవుతోంది. వైసీసీ కంటే అధికార టీడీపీలోనే ఆ సీట్ పై ఎక్కువగా గుబులు రేగుతోంది. జరుగుతున్నదని ఒక్క ఎమ్మెల్యే ...
READ MORE
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
ఉత్తర ప్రదేశ్ లక్నో మున్సిపాలిటీ ప్రత్యేకంగ బిచ్చగాల్ల కోసం ఓ సరికొత్త పథకం ప్రవేశ పెట్టింది. నగరంలో బిచ్చాగాల్లు లేకుండ చేసి నగరాన్ని బిచ్చగాల్ల రహిత నగరంగ తీర్చి దిద్దడమే ద్యేయం గ పనిచేస్తోంది. ఈ పథకంలో భాగంగ బిచ్చగాల్లను ముందుగా ...
READ MORE
అంతరిక్ష కేంద్రం నుంచి కనబడిన వింత ఆకారాలు..! గ్రహాంతరవాసులేనా..?
ఈ బ్రహ్మాండంలో శతకోటి పాలపుంతలు, అనంతకోటి సౌరకుటుంబాలు ఉన్నాయి. ఇంతటి విస్తృతమైన విశ్వంలో, కేవలం భూమిపైనే జీవం ఉందా..? ఇక వేరే ఏ గ్రహం పైనా జీవం ఉనికి లేదా..? శతాబ్దాల కాలంగా మనిషిని వేధిస్తున్న ప్రశ్న ఇది. దీనికి ఇప్పటివరకూ ...
READ MORE
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గొప్ప పథకం. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలి, పేద గర్భినీ స్త్రీలకు బాలింత తల్లులకు ఆర్థిక సహాయం అందించి ప్రోత్సహించాలని మొదలు పెట్టిన పథకం.. ప్రసవించిన ప్రతి మహిళకు 6 వేల రూపాయల నగదు ...
READ MORE
నిరుద్యోగులకు శుభవార్త.. 554 ఉద్యోగాలతో ఎస్బీఐ నోటిఫికేషన్.
ఉద్యోగ వేటలో ఉన్న నిరుద్యోగులకు శుభవార్త. బ్యాంకింగ్ రంగం రారమ్మంటూ ఉద్యోగ నోటిఫికేషన్లతో ఆహ్వనం పలుకుతోంది. దీనిలో భాగంగానే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషల్ మేనేజ్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు విభాగాల్లో ...
READ MORE
బాలీవుడ్ ఫ్లాప్ షో కు ఊరటనిస్తోన్న “టాయిలెట్”.
రాజీనామాలతో విరుచుకు పడుతున్న నేతలు.. కొత్త పార్టీ పెడుతామంటూ సవాళ్లు..?
కొడంగల్ ను గెలిచేదెవరు.. హరీష్ రావా.. రేవంత్ రెడ్డా..??
ఈ బల్లి ధర వింటే షాక్ అవుతారు..?
సమరయోధుల త్యాగఫలం.. 72 వసంతాల భారతావనికి సెల్యూట్.!!
మద్యం మత్తలో అతి వేగంగా కారు నడిపి ప్రాణాలు తీసిన
ఆర్బీఐలో కొలువుల జాత‌ర‌. ఈనెల 16 ఆన్‌ లైన్ రిజిస్ట్రేషన్‌కు
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
శబరిమల వివాదంపై అధ్భుతంగ స్పందించిన మాధవన్ నాయర్, రేణూ దేశాయ్..!!
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
బిగ్ బజార్ వెల్తున్నారా.. అయితే ఇది గమనించండి.! బిగ్ బజార్
పాకిస్తాన్ యువతకు కాశ్మీర్ వద్దంట.. కానీ..??
జనం దారి మార్చాలని చూస్తున్న అపర మేతావి..!
హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కేరళ సిఎం పినరయి విజయన్.!!
కాంగ్రెస్ 2019 బాహుబలి రేవంత్ రెడ్డి.. రాష్ట్రంలో కీలక బాద్యతలు
ఒక మతానికే కొమ్ము కాయడం మంచిది కాదు.. సంస్కృతి సాంప్రదాయాలను
పడిపోయిన బిగ్ బాస్ రేటింగ్.. దూసుకొచ్చిన యారీ.
OU టీచింగ్,నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు అండగ నిలబడ్డ ఎల్
వెంకన్న సన్నిధిలో దొంగలు పడ్డారు.. భక్తులారా రండి కదలండి.!!
చిన్నారి శాన్వి హంతకుడు రఘకు మరణశిక్ష.. 5 ఏళ్ల తరువాత
నంద్యాలలో లాజిక్ మిస్సవుతున్న టీడీపీ…. ఓటమి తప్పదా..
ఉత్తర ప్రదేశ్ లో బిచ్చగాల్ల కోసం ఓ మంచి పథకం..!!
అంతరిక్ష కేంద్రం నుంచి కనబడిన వింత ఆకారాలు..! గ్రహాంతరవాసులేనా..?
నీరుగారిపోతున్న కేసిఆర్ కిట్ పథకం.! సమయానికి అందడం లేదు.!!
నిరుద్యోగులకు శుభవార్త.. 554 ఉద్యోగాలతో ఎస్బీఐ నోటిఫికేషన్.
Facebook Comments
Top
error: Content is protected !!