You are here
Home > తాజా వార్త‌లు > సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..

సోషల్ మీడియాని లైట్ గా తీసుకుంటే లైఫ్ అంతా కటకటాలపాలే..

వాట్సప్, ట్విట్టర్, ఫేస్ బుక్ కాదేవి భావవ్యక్తీకరణ కు అడ్టు. అయితే శృతిమించితే మాత్రం తిప్పలు తప్పవంటున్నారు పోలీస్ లు. తాజాగా వరుస పెట్టి జరుగుతున్న సోషల్ మీడియా ఘటనలతో వేగం పెంచారు. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగినా అందుకు కారకుడిని.. ఆ గ్రూప్ కి భాద్యత వహిస్తున్న అడ్మిన్ ను అరెస్ట్ చేస్తున్నారు. అసభ్య పోస్ట్ లు చేస్తున్న నెటిజన్ ల తాట తీసేందుకు పక్కా ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నారు. తప్పు జరిగిందని ఆదారాలు లభించడమే ఆలస్యం అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలిస్తున్నారు. ఇక సోషల్ మీడియా పోస్ట్ తీవ్రత, కేసును బట్టి 5 ఏళ్ల జైల్ శిక్ష పక్కా అని చెపుతున్నారు పోలీసులు.

మాకు భావవ్యక్తీకరణ స్వేచ్చ లేదా అని ఎదురు తిరుగే నెటిజన్లకు సెక్షన్ల తో సమాదానం చెపుతున్నారు పోలీసులు. స్వేచ్చ పేరుతో ఇష్టం ఉన్నట్టుగా ప్రవర్తిస్తే జాన్తా నై అని చెపుతున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పరిదిలో చోటు చేసుకున్న ఘటన అలాంటిదే. ఓ వర్గాన్ని కించపరుస్తూ చేసిన పోస్ట్ రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టి ఆ ఊరిని రణరంగం గా మార్చిన విషయం తెలిసిందే. ఏకంగా ఒక తప్పుడు మెసేజ్ ఉట్నూర్ ఐటిడిఏ ప్రాంతాన్ని 144 సెక్షన్ దిగ్భంధనం లోకి తీసుకెళ్లింది. ఇక అలాంటి పరిస్థితి రాకూడదని ప్రభుత్వ సీరియస్ డిసిషన్ తీసుకున్నట్టుగా సమాచారం.

అయితే తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే ముఖ్యమంత్రి యోగి పాలిస్తున్న ఉత్తరప్రదేశ్ లో సోషల్ మీడియా పై ఆంక్షలు మరింత కఠినతరం చేశారు. అసభ్యమైన పోస్ట్ లు ఎంతటి వాడు చేసిన వదిలేదంటోంది అక్కడి ప్రభుత్వం తెగేసి చెబుతోంది. అలాంటి పోస్టులు చేసిన సభ్యులతో పాటు గ్రూప్ క్రియేట్ చేసిన అడ్మిన్లకు సైతం మూడు నుంచి ఐదేళ్ళ జైల్ శిక్ష తప్పదంటున్నారు.

వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూప్ అడ్మిన్లకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నోటీసులు జారీ చేశారు వారణాసి కలెక్టర్, ఎస్పీ. ఈ సమాచారాన్ని కూడా విసృతంగా ప్రచారం చేస్తోంది యూపి సర్కార్. ఇప్పుడు తెలంగాణలో సైతం అదే పాలసీ పాటించాలని నిన్నటి ఊట్నూర్ ఘటనతో ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

సో బీ కేర్ ఫుల్ సోషల్ మీడియా ఉంది కదా అని రెచ్చిపోతే జైలు పాలవడం ఖాయం. అడ్మిన్లు మీరైతే మరి జాగ్రత్త ఈ క్రింది నియమాలు పాటిస్తే కాస్త ఇలాంటి ఇబ్బందుల నుండి దూరంగా ఉండొచ్చు.

మిస్టర్ గ్రూప్ అడ్మిన్ ఇది మీ కోసమే..

ముఖ పరిచయం లేకుండానే మీ మీ గ్రూపుల్లో మెంబర్స్ ని చేర్చుకుంటున్నార. అయితే ఆ వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుంటే ఇబ్బందే.

ఒకవేళ ఆ వ్యక్తి మీ వరకు బాగానే ఉన్నా గ్రూప్ లో వ్యక్తులతో ఇబ్బందిగా ప్రవర్తిస్తే వెంటనే తొలగించడం ఉత్తమం.

గ్రూప్ క్రియోట్ చేసి దాన్ని నిత్యం పర్యవేక్షించకుండా పక్కన పెట్టి. అనుకోకుండా మీ గ్రూప్ అసభ్యకరమైన, సమాజానికి చెడు కల్గించే మెసెజ్ చేస్తే… ఇక మీకు మూడినట్టే. ఆ సందర్బంలో మీరు స్పందించే లోపు జరగాల్సిన ఘోరం జరిగిపోతే ఇక లాభం ఏం ఉండదు.

సో మిస్టర్ అడ్మిన్ వాట్సప్, ఫేస్ బుక్ లలో గ్రూప్ లు క్రియేట్ చేస్తే తప్పకుండ పరిపక్వతతో ఆలోచించగలగాలి.  గ్రూప్ లో ప్రతి పోస్ట్ కీ బాధ్యత తీసుకోవాలి. అలా అయితేనే గ్రూప్ లు రన్ చేయండి. లేదంటే పక్కకు తప్పుకోవడమే ఉత్తమం.

ఇక మీరే తప్పు చేస్తే శిక్ష మరింత కఠినంగా ఉంటుంది.
అడ్మిన్ స్వయంగా వివాదస్పద పోస్టుచేస్తే ఐటీ చట్టం, ఐపీసీ సెక్షన్ 153ఎ కింద శిక్ష విధిస్తారు. 3 నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశముంది. సో తస్మాత్ జాగ్రత్త. లేదంటే ఇబ్బందుల పాలవడం ఖాయం. చేయని తప్పుకు శిక్ష అనుభవించాల్సి రావచ్చు..? 

Related Posts
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
ప్రొ.కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మద్యనే "సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు" అనే పుస్తకం రాయడంతో ఆ పుస్తకం పై పలు వివాదాలు నడుస్తున్న విషయం కూడా తెలిసిందే.. అంతే కాదు ...
READ MORE
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
ప్రముఖ జాతీయవాది తెలంగాణ ఉద్యమకారుడు భాజపా స్పోర్ట్స్ సెల్ జాతీయ కన్వీనర్ తూటుపల్లి రవన్న జన్మధినం సంధర్భంగ కార్యకర్తలు అభిమానులు పలువురు జాతీయ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. తూటుపల్లి రవి కుమార్ అంటే ఇటు భాజపా లో గానీ అటు అఖిల భారతీయ ...
READ MORE
రైలు కింద పడి జిల్లా కలెక్టర్ ఆత్మహత్య. సూసైడ్ నోట్.!
జిల్లా మెజిస్ట్రేట్ అంటే జిల్లాలో ఉన్న ప్రజలందరి సంక్షేమం కోసం ఆలోచించే అధికారి. ఎవరికి ఏ కష్టమొచ్చినా నేరుగా జిల్లా కలెక్టర్ ను కలసి కష్టం చెప్పుకుంటారు. అందుకే ఐఏఎస్ కావాలని దేశంలోనే ప్రాముఖ్యమైన ఉద్యోగం చేయాలని కలలు కనని వారుండరు. ...
READ MORE
విచ్చ‌ల విడిత‌న‌మే మంత్రి కొడుకు ప్రాణాలు తీసింది.. సోష‌ల్ మీడియాలో వ్య‌క్త‌మ‌వుతున్న వింత వాదన‌లు..
ఎవ్వ‌రి కొడుకైనా కొడుకే.. ఎవ్వ‌రి మ‌ర‌ణం అయినా మ‌ర‌ణ‌మే. శ‌త్రువు కొడుకు చ‌నిపోయిన అయ్యో పాపం అని జాలి ప‌డుతాం.. అయ్యో పాపం అలా ఎలా జ‌రిగింద‌ని ఆరా తీస్తాం కానీ ఏపీ మంత్రి నారాయ‌ణ కొడుకు నిషిత్ కారు ప్ర‌మాదంలో ...
READ MORE
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
ఎంఐఎం అధ్యక్షుడు హైద్రాబాద్ పార్లమెంట్ మెంబర్ అసదుద్దిన్ ఓవైసీ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని ఢిల్లీ కర్కర్ ధూమా కోర్ట్ పోలీసులను ఆదేశించింది. వివరాల్లోకి వెల్తే.. 2014 లో అసదుద్దిన్ చేసిన ప్రసంగం వల్ల మత ఘర్షణలు చెలరేగే ...
READ MORE
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
సుప్రీంకోర్టు జడ్జిల వివాదం ఇప్పట్లో సమసిపోయేలా లేదు.. నలుగురు సీనియర్ జడ్జీలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రంజన్ గొగొయ్ లు రెండు రోజుల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా పై మీడియా సమావేశం ...
READ MORE
కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల సిఎంలు నిద్రపోతున్నారా..??
రోజు రోజుకు పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలను కట్టడి చేసి, సామాన్య ప్రజలకు ఊరటనిచ్చే దశలో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ డీజిల్ ధరలను రెండు రూపాయల యాభై పైసల మేరకు తగ్గించింది. అంతే కాదు రాష్ట్రాలు సైతం మరో రూ ...
READ MORE
టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు..!!
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం గంట గంటకు నూతన మలుపులు తీసుకుంటోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ హోదా అంశాన్ని ప్రధానంగ తీసుకుని ప్రజల్లోకి వెల్లాలని నిర్ణయించుకుంది అధికార తెలుగుదేశం పార్టీ. ఇటు కేంద్రంలో ఉన్న భాజపా కూడా హోదా కంటే కూడా ...
READ MORE
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ ఎమ్ఎల్ఏ బీసీ నేత ఆర్ క్రిష్ణయ్య.
బీసీ సంఘం జాతీయ అద్యక్షుడు తెలంగాణ టీడీపీ ఎమ్ఎల్ఏ ఆర్ క్రిష్ణయ్య బీజేపీలోకి చేరుతున్నాడా..? తెలంగాణలో మిత్రపక్షానికే గాలంవేసి ఖాళీ చేసే దిశలో బీజేపీ సాగుతుందా అంటే అవుననే సమాదానాలు వినిపిస్తున్నాయి. నిన్న మొన్నటి దాక రేవంత్ రెడ్డి చేరిక తప్పదని ...
READ MORE
సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!
సమాజంలో అంటరానితనం ప్రజల మధ్య తేడాలు బేధాలు నిర్మూలించి భారతీయులంతా ఒక్కటే కులం కన్నా ధర్మం గొప్పదని చాటుతున్న ప్రముఖ సామాజిక సేవా సంస్థ అయినటువంటి "సామాజిక సమరసతా వేదిక" సంబంధించిన సదస్సులో నిన్న భాగ్యనగరం నారాయణగూడ లోని కేశవ మెమొరియల్ ...
READ MORE
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ మత్తులో ఊగుతున్న విషయం తాజాగా ఎక్సైజ్ శాఖ పెట్టిన కేసులతో బయటకి పొక్కింది. ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందేనని పోలీసు అధికారులు తేల్చి చెప్పడంతో పేరుమోసిన బడా డైరెక్టర్, నటీనటుల పేర్లు బయటకొచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ...
READ MORE
ఎట్టకేలకు చీర్యాల నృసింహస్వామి ఆలయానికి RTC బస్సు.!!
ప్రముఖ పుణ్యక్షేత్రం చీర్యాల శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయానికి ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది. ఎంతో కాలం నుండి ఆలయానికి బస్సు సౌకర్యం కల్పించాలని భక్తులు ప్రభుత్వ అధికారలతో విన్నవించుకుంటూ వస్తున్నారు. ఆలయానికి వచ్చే వారు ప్రైవేట్ రవాణా వల్ల ...
READ MORE
పసిపిల్లలకు తల్లిపాల(బ్రెస్ట్ ఫీడింగ్) లోటును తీరుస్తున్న పాల దేవత.!
అవును నిజంగనే ఆమె తల్లిపాలకు నోచుకోని పసిపిల్లల పాలిట కన్న తల్లి స్థానంలో పాల తల్లిగా వెలసిన దేవతే అని చెప్పాలి, ఆవిడే.. అమెరికా దేశం ఓరెగాన్ రాష్ట్రం బేవర్టన్ నగరానికి చెందిన ఎలిజబెత్ అండర్సన్ సియార్రా.!! సీయారా కు అత్యంత అరుదుగా ...
READ MORE
నన్నూరి నర్సిరెడ్డి కి పోసాని ఖతర్నాక్ కౌంటర్.!!
మహానాడు సభలో జగన్ పై పిట్టకథలతో కామెడీ చేసాడు తెతెదేపా నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి. మహానాడు మీటింగ్ లో వైఠస్ఆర్సీపీ అధినేత జగన్ మోహన్ కేవలం సీఎం సీటు కోసమే ఆరాటపడుతున్నాడనీ.. అందుకు ఎద్దేవా చేసేలా వెంకటేశ్వర స్వామి అలివేలు మంగమ్మ ...
READ MORE
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
సిరిసిల్ల దళిత గిరిజన ప్రభుత్వ హాస్టల్లో చదువుకునే ఆడపిల్లలంతా నిరుపేద దళిత గిరిజన విద్యార్థినులు. అందులో చాలామందికి తల్లి దండ్రులు కూడా లేని పరిస్తితి.అంతే కాదు వారు ఇంట్లో ఉండి ఆర్థిక పరిస్థితిని తట్టుకుని రోజూ రెండు పూటలా కడుపు నిండా ...
READ MORE
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్ కు ఆగిన ఉరి.
అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎట్టకేలకు భారత్ కు తీపి కబురు అందింది. గూడఛర్యం కేసులో పాకిస్తాన్ విదించిన కేసు నుండి కులభూషణ్ జాదవ్ కు తాత్కలిక ఊరట లభించింది. పాకిస్తాన్‌కు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో భారత్ పాక్షిక విజయం ...
READ MORE
ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ కి 2019 లో విజయాన్ని అందుకోవడం చాల కష్టమనే టాక్ నడుస్తోంది ఇంటర్నల్ పొలిటికల్ గ్రూప్ లో..!! ఎందుకంటే ఎన్టీ రామారావు టీడీపీ ని స్థాపించిన తర్వాత ఆయన నుండి పార్టీ పగ్గాలను స్వాధీనం ...
READ MORE
కర్నాటకలో దారుణం.. అత్యంత క్రూరంగ చంపబడ్డ దళిత యువకుడు.!!
కర్నాటక రాష్ట్రం లో హన్నోవర్ ప్రాంతంలో దారుణం చోటు చేసుకుంది. 21 ఏండ్ల పరేష్ కమలాకర్ మెస్తా అనే దళిత యువకుడిని అత్యంత దారుణంగ, గాయపరిచి ఒంటిపై వేడి నూనె పోసి శెట్టికర్ అనే సరస్సులో పడేసారు దుండగులు. కర్నాటకలో మొన్న డిసెంబర్ ...
READ MORE
వీడు సర్కార్ డాక్టర్ రూపంలో ఉన్న.. రాక్షసుడు.! ఎందుకో తెలుసా.??
మనిషి చావు బతుకులో ఉన్నా కొన ఊపిరితో ఉన్నా.. డబ్బు లేనిదే వైద్యం చేయవు ప్రైవేట్ కార్పోరేట్ ఆసుపత్రులు. ఎంత ఎమర్జన్సీ అయినా సరే ఓ లక్ష డిపాజిట్ కట్టిన తర్వాతే లోపలికి ఎంట్రీ.. ఈ చండాలమైన కల్చర్ మన దేశం ...
READ MORE
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
తెలంగాణకు సర్వేల జ్వరం పట్టుకుంది. ఏ పార్టీ చూసినా మా పార్టీ అంటే మా పార్టీనే గెలుస్తుందని బల్ల గుద్ది చెపుతయన్నాయి. ప్రభుత్వ పార్టీ టీఆర్ ఎస్ అయితే ఏకంగా 111 స్థానాలు కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేస్తుంది కేవలం ...
READ MORE
ప్రకాష్ రాజ్ ఓవరాక్షన్ కు బ్రేక్..!!
గత కొంత కాలంగ సినీ నటుడు ప్రకాష్ రాజ్ హిందువులను హిందూ మతాన్ని జాతీయవాదాన్ని ప్రత్యేకించి భాజపా ను ప్రధాని నరేంద్ర మోడి మరియు యూపీ సీఎం యోగీ ని టార్గెట్ చేసుకుని విమర్శల రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ విమర్శల ...
READ MORE
17 ఏండ్ల అమ్మాయి పై 8మంది దుర్మార్గులు.??  జార్కండ్ లో దారుణం
ప్రభుత్వాలు రక్షణ శాఖ ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా అమ్మాయిల పై అగాయిత్యాలు ఆగడం లేదు. నిర్భయ లాంటి కఠిన చట్టాలు చేసినప్పటికీ కూడా దుండగుల ఆలోచన విదానాల్లో మార్పు రావడం లేదు.. ఈ దారుణాలు ఆగాలంటే ఇంకెన్ని నిర్భయ చట్టాలు ...
READ MORE
పిల్లల ఏడుపు వినిపిస్తే తలుపులు తీయొద్దు.. హెచ్చరిస్తున్న పోలీస్ శాఖ…
ఈ మధ్య ఈ మెసెజ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అర్థరాత్రిలు బీహర్, గుర్గా నుంచి వచ్చిన ఓ ముఠా దోపిడికి పాల్పడుతుందని.. పిల్లలగా ఏడుపులు వినిపిస్తు సాయం కోసం అర్థిస్తున్నారని.. ఆదమరచి తలుపులు తీయగానే నిలువు దోపిడికి సిద్దమవుతున్నారని ...
READ MORE
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రం భారీగ అప్పు చేసిన విషయం వెల్లడైంది. రాష్ట్రం ఏర్పడిన నాటికి కేవలం రూ69,517 వేల కోట్ల అప్పు ఉంటే, ఇప్పుడది ఐదేల్లలో 159% పెరుగుదలతో రూ1,80,239 కోట్లుగ తయారైంది. ...
READ MORE
రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కోట ఆసుపత్రిలో 100 మంది పసిపిల్లల మృతి.!!
కాంగ్రెస్ పాలిత రాష్ట్రం రాజస్థాన్ లో అభం శుభం తెలియని పసి పిల్లల మృత్యుఘోష మోగుతూనే ఉంది. మొన్నటికి మొన్ననే 77 మంది పిల్లలు మరణించిగా ఆ తర్వాత కూడా అలాగే పిల్లల మరణాలు జరుగుతూనే ఉన్నాయి, ఇక ఈరోజుతో ...
READ MORE
కంచె ఐలయ్య ఇంటి చుట్టూ రాత్రికి రాత్రే వెలిసిన పోస్టర్స్.!!
ఆదర్శ నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం తూటుపల్లి రవి కుమార్ జన్మదినం.!!
రైలు కింద పడి జిల్లా కలెక్టర్ ఆత్మహత్య. సూసైడ్ నోట్.!
విచ్చ‌ల విడిత‌న‌మే మంత్రి కొడుకు ప్రాణాలు తీసింది.. సోష‌ల్ మీడియాలో
ఎంపి అసదుద్దిన్ పై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన కోర్టు.!!
సుప్రీం కోర్టు జడ్జిల వివాదం.. కీలక పరిణామం..!!
కేంద్రం తగ్గించింది, బీజేపీ రాష్ట్రాలు తగ్గించాయి, మరి తెలుగు రాష్ట్రాల
టీడీపీ మంత్రులు కూడా రాజీనామా చేసేసారు..!!
తెలంగాణలో మిత్రపక్షాన్ని ఖాళీ చేయిస్తున్న బీజేపీ.. కమలం గూటికి టీటీడీపీ
సామాజిక సమరసత సదస్సులో పాల్గొన్న ప్రముఖులు.. సామాజిక అంశాలపై చర్చ.!!
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
ఎట్టకేలకు చీర్యాల నృసింహస్వామి ఆలయానికి RTC బస్సు.!!
పసిపిల్లలకు తల్లిపాల(బ్రెస్ట్ ఫీడింగ్) లోటును తీరుస్తున్న పాల దేవత.!
నన్నూరి నర్సిరెడ్డి కి పోసాని ఖతర్నాక్ కౌంటర్.!!
అభాగ్యులైన పేద దళిత గిరిజన ఆడపిల్లలపై కామాంధుడి కీచకపర్వం.
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్
ఒంటరిగ వెలితే 2019 లో చంద్రబాబు కు నష్టం తప్పదు.??
కర్నాటకలో దారుణం.. అత్యంత క్రూరంగ చంపబడ్డ దళిత యువకుడు.!!
వీడు సర్కార్ డాక్టర్ రూపంలో ఉన్న.. రాక్షసుడు.! ఎందుకో తెలుసా.??
సర్వే టైం.. తెలంగాణలో  జోరుగా సొంత డబ్బాలు.
ప్రకాష్ రాజ్ ఓవరాక్షన్ కు బ్రేక్..!!
17 ఏండ్ల అమ్మాయి పై 8మంది దుర్మార్గులు.?? జార్కండ్
పిల్లల ఏడుపు వినిపిస్తే తలుపులు తీయొద్దు.. హెచ్చరిస్తున్న పోలీస్ శాఖ…
ఏడాదికి తెలంగాణ రాష్ట్రం కడుతున్న వడ్డీ ఎంతో తెలుసా..??
రాజస్థాన్ లో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం కోట ఆసుపత్రిలో 100
Facebook Comments
Top
error: Content is protected !!