You are here
Home > తాజా వార్త‌లు > అన్నా…. ఓ రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..

అన్నా…. ఓ రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా..

బాలయ్య బలుపుకు ఓ అభిమాని జబ్బర్దస్త్ లేఖ రాశారు. నిజానికి ఇలాంటి లేఖ ఎప్పుడో రాసి ఉండాల్సింది.. కానీ ఇంకా బలుపు బద్దల్ బాసింగాల్ అయ్యే రేంజ్ కి చేరాక రాద్దమని భావించి ఉంటాడు. ఇప్పుడు ఆ సమయం వచ్చిందని రాసినట్టుంది. ఇక ఆ లేఖ మీ కోసం. బాలయ్య అభిమానులు హర్ట్ అయితే మాత్రం మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే బాలయ్య చేసిన గొప్ప పనిని మెచ్చుకునేంత అతి గొప్ప మనసు మీలా అందరికి ఉండాలి కదా.

ఆడది కనబడితే కడుపు చేయమంటావ్. మగాడు కనబడితే చెప్పులు తాకమంటావ్. ఫోటో దిగితే ఫోన్ పగలగొడతావ్. ఫోన్ చేస్తే బూతులు మాట్లాడ్తావ్.

దొరలు, రాజులు, రాచరిక వాదులకాలం పోయి శానా కాలమైంది. ఇది ప్రజాస్వామ్యం ఇంకా మీరు దొరల్లా ఫీల్ అవకండి. పొగరు దరి చేరనంతవరకే ఏ కళకైనా విలువ. ఒక కళాకారుడైన మీకు ఇది తగదు. సారూ మీపై ఆధార పడి ఎవరూ బతకట్లేదు,మీరే ప్రజలపైన, అభిమానులపైన ఆధార పడి బతుకుతున్నారు.

మీ బతుకు వాళ్ళు పెట్టిన భిక్ష. ప్రేక్షక దేవుళ్ళని ఊరికే అనలేదు. పరిశ్రమ మొత్తం సామాన్యుడు చింపిన టికెట్ చప్పుడుపైనే ఆధారపడి ఉంది. రేపు నీ సినిమాని మేం బహిష్కరించాం అనుకో…. VIP లో ఐ అక్షరం మిస్ అయ్యే పరిస్థితి నీది. తెలుగు తెలుగు తెలుగు అని మాటి మాటికి ఉచ్చరించే మీరు. మనుష్యుడే నా సంగీతం..మానవుడే నా సందేశం అన్న ఆ తెలుగు మహాకవి మాటలు వినుంటే…

ఈరోజిలా సాటి మనిషిని నీ చెప్పులు తాకమని చేయి చేస్కోవు. నువ్వు ఎంత గొప్ప వాడివైనా కావొచ్చు..సాటి మనిషి మాత్రం..నీ చెప్పులు తుడిచే బానిస కాదు. 21 వ దశాబ్దంలో..70 ఏళ్ల స్వాతంత్ర భారతంలో కూడా కులం కంపు,జాత్యహంకార కంపు,ధనాహంకార కంపుకొడుతోంది. ధన బలం, అధికార బలంతో రమించిన మీ ప్రవర్తన బురదలో బొర్లే పంది వలే  వెర్రి తలలు వేస్తుంది. అన్నా…..రెండు గ్రాముల సంస్కారం కావాలన్నా. ఈ బహిరంగ లేఖ బాలకృష్ణకు చేరాలని  సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

Related Posts
జగిత్యాలలో మానవత్వం మంటగలిసింది.. ఇది ఓ చెల్లి కన్నీటి వ్యథ.!
జగిత్యాల వాణి నగర్ కు చెందిన చిట్యాల గీత చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు.. అయితేనేముంది గీతకు ముగ్గురన్నలు, ముగ్గురు వదినలు, అన్నా వదినలే అమ్మా నాన్నలవుతారనుకుంది. కానీ చిత్రహింసలు పెట్టే యమభటులయ్యారు. పూర్తిగ భార్యలకే సపోర్ట్ గ మాట్లాడుతూ రక్తం పంచుకున్న ...
READ MORE
మానవత్వాన్ని మసి చేసిన సిగ్గులేని జనం.
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చవాన్ని.. ఈ అక్షరాలు కాదు నిజాలు కళ్ల ముందు కదలాడిన నిజాలు. ప్రాణాలు గాల్లో పోతుంటే గుడ్ల గూబల్లా కళ్లు తెరిచి టెక్నాలజి మత్తులో చిత్తుగా జోగుతూ ...
READ MORE
వందేండ్ల చరిత్ర గల OU.. వంద రకాల తప్పుల OU.!!
ఉస్మానియా యూనివర్సిటీ అంటే గుర్తొచ్చేది వందేండ్ల చరిత్ర. వందేండ్ల చరిత్ర కు గుర్తుగా ఘనంగా ఉత్సవాలు సైతం ఘనంగా చేసుకుంది మన ఉస్మానియా యూనివర్సిటీ. అయితే చాలా సందర్భాల్లో ఉస్మానియా యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయాలు విమర్శల కు తావిచ్చింది. ఈ క్రమంలో మరోసారి ...
READ MORE
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే మాత్రం ఎగబడుతుండ్రు.!
ప్రస్తుతం కోళ్ల ఫారాల యాజమాన్యాలకు కష్టాలు వచ్చి పడ్డాయి. కరోనా వైరస్ పుణ్యమా అని పౌల్ట్రీ పరిశ్రమలకు ఎన్నడూ లేని విధంగా విపరీతమైన నష్టాలు జరుగుతున్నాయి.ఇదంతా చికెన్ తింటే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని జరుగుతున్న ప్రచారం కారణంగానే.దీంతో జనాలు చికెన్ ...
READ MORE
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
గుమ్మడికాయల దొంగలెవరంటే నిజంగా తప్పు చేసినోడు భుజాలు తడుముకున్నాడని మన తెలుగులో ఒక ప్రాచుర్య సామేత ఉంది. సరిగ్గ ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అట్లే కనిపిస్తోంది. పుల్వామా ఉగ్ర దాడి కి నిరసనగ మన దేశమే కాకుండ యావత్ ప్రపంచ ...
READ MORE
పవర్ స్టార్ అభిమానులకు పండుగే.. రివ్యూలో కాటమరాయుడు సూపర్ హిట్.
నటీనటులు: పవన్‌ కల్యాణ్‌, శ్రుతిహాసన్‌, అలీ, రావు రమేష్‌, శివ బాలాజీ, అజయ్‌, చైతన్య కృష్ణ, కమల్‌ కామరాజు... సంగీతం: అనూప్‌ రూబెన్స్‌ ఎడిటింగ్ : గౌతంరాజు ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల నిర్మాత: శరత్‌ మరార్‌ దర్శకత్వం: డాలీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉగాది పండుగ ముందే ...
READ MORE
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్ లో దూసుకొచ్చిన ఎన్ టివి.
బార్క్ రేటింగ్ లో ఈ సారి స్థానాలు మారాయి. ఎప్పుడు టాప్ లో దూసుకు వెళుతున్న టీవి 9 కి ఈ సారి బార్క్ ఫలితాలు కలిసి రాలేదు. కొద్ది తేడాతో టాప్ వన్ ర్యాంకును చేజార్చుకుంది. ఎప్పటి నుండో కలలు ...
READ MORE
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
హైదరబాదీ నగర వాహన దారులకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ షాకిచ్చారు. అనుకోని అతిథిలా కనిపించి అందరిని ఆశ్చర్యచకితులను చేశాడు. హైదరబాద్ లోని ఓ ప్రాంతంలో సిగ్నల్ పడింది. వాహనాలు ఆగిపోయాయి.. అదే సమయంలో ఓ ఖరీదైనా కారు నుంచి ఓ ...
READ MORE
తనదైన శైలిలో వేట మొదలుపెట్టిన మోదీ.! కమళనాధుల్లో రెట్టింపైన ఉత్సాహం.!!
కర్నాటక లో ఎన్నికలు దగ్గర పడ్డాయి.. ప్రచార హోరు మాత్రం రెండు నెలలుగా సాగుతోంది నెల రోజుల నుండి మరింత హీటెక్కింది. రాహుల్ గాంధీ లు ఇటు భాజపా జాతీయ అధ్యక్షులు అమిత్ షా నెల రోజుల ముందు నుండే రాష్ట్రం ...
READ MORE
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్ట్.
మరోసారి కేసిఆర్ సర్కార్ కు మొట్టికాయలేసింది హైకోర్ట్. తెలంగాణ లో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన నాటి నుండి చాలా సార్లు దాదాపు హైకోర్ట్ కి వెల్లిన ప్రతీ అంశంలోనూ కేసిఆర్ సర్కార్ ను నిలదీసింది న్యాయస్థానం. కాగా మొన్నటికి మొన్న నూతన ...
READ MORE
సలామ్ పోలీస్.. తన ప్రాణాలు పనంగా పెట్టి 400 మంది విద్యార్థులను కాపాడాడు.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని సాగర్ జిల్లాకు 170 కి.మీ. దూరంలోని చితోరా అనే కుగ్రామమది. ఈ గ్రామంలో ఈ నెల 25 న అక్కడి ఓ ప్రభుత్వ పాఠశాల వెనుక పడి ఉన్న ఓ బాంబును పటేల్ అనే పోలీస్ ...
READ MORE
చరిత్రను, సంస్కృతి ని నేర్పేందుకు “బహుమతుల” గాలం..
ప్రతి పత్రిల తమ పాఠకుల సంఖ్యను పెంచుకోవాడానికి, పేపర్ సర్కులేషన్‌ మరింత అభివృద్ది చేసుకోవడానికి ఎన్నో మార్గాలను అవలంబిస్తు ఉంటారు. కొందరు పనికి వచ్చేవి చేస్తుంటే మరికొందరు పనికి మాలినవి చేసి చూపులు తమ వైపుకు తిప్పుకుంటారు. తప్పదు పోటీ ప్రపంచంలో ...
READ MORE
రిపోర్టర్ అవతారం ఎత్తిన పోలీస్.. లంగ పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన రిపోర్టర్.
రిపోర్టర్.. లోకల్ రిపోర్టర్.. అందినకాడికి దండుకునే రిపోర్టర్.. జనాన్ని నిండ ముంచేసే రిపోర్టర్.. మాయల మరాఠీ ఇప్పుడున్న రిపోర్టర్.. ఇది మేము చెపుతున్న మాట కాదు సమాజం.. ప్రజలు గొంతెత్తి మొత్తుకుంటున్న ముచ్చట. నిజానికి రిపోర్టర్ అంటే జనం గొంతు.. రిపోర్టర్ ...
READ MORE
ప్రభుత్వాసుపత్రిలో పైసలు వసూల్లు చేస్తున్న సిబ్బంది.! అధికారుల వాటా ఎంత.??
వ్యభిచారం చేసేవారైనా అప్పుడప్పుడు సిగ్గు పడతారేమో కానీ.. ఈ ఆసుపత్రి సిబ్బందికి ఆ అవకాశమే లేదు, ఎందుకంటే ప్రసవాలకోసం వచ్చే పేద తల్లులలో మరియు వివిధ ఆరోగ్య సమస్యలతో వచ్చే పేద మహిళా రోగులలో "ధన లక్ష్మీ" ని చూసుకుంటున్నారు. వారిని ...
READ MORE
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
శతాబ్దాల నుండి వివాదం లో ఉండి గత ఏడాదే సుప్రీం కోర్టు లో లైన్ క్లియర్ అయిన అయోధ్య రామ మందిరం నిర్మాణానికి సిద్దమవుతోంది.ఆలయ నిర్మాణానికి కట్టుబడి ఉన్న బీజేపీ సర్కార్, నిర్మాణం కోసం అధికారికంగా శ్రీ రామ జన్మ భూమి ...
READ MORE
శరీరంలో గుండు పిన్నులు.. షాక్ అవుతున్న వైద్యులు.
శరీరానికి చిన్న ముల్లు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోతాము.. అలాంటిది శరీరంలో గుండు పిన్నిలు గుచ్చుకుంటే అవి కూడా శరీరంలో లోపల గుచ్చుకుంటే. అమ్మో అని లభోదిభోమనడమేనా..?ఇప్పుడు ఓ వ్యక్తి పరిస్థితి కూడా ఇదే. అతని శరీరంలో ఏకంగా 75 గుండు పిన్నులున్నాయి. అసలు ...
READ MORE
గవర్నర్ రాజీనామా.. ఎంపీగ పోటీ.!!
కేరళ మాజీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మిజోరాం గవర్నర్ కుమ్మనం రాజశేఖరన్ తాజాగా గవర్నర్ పదవికి రాజీనామా చేసారు. కాగా ఆయన త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన సొంత రాష్ట్రం అయిన కేరళ లోని తిరువనంతపురం నియోజకవర్గం నుండి ...
READ MORE
మోడీ, తొగాడియా మధ్య అసలేం జరుగుతోంది.? వీరి మధ్యలోకి కాంగ్రెస్ ఎందుకు దూరింది.??
ప్రధాని నరేంద్ర మోడి, వీహెచ్పీ అధ్యక్షులు ప్రవీన్ భాయ్ తొగాడియా వీరిద్దరూ ఆర్ఎస్ఎస్ నుండి జాతీయ స్థాయికి ఎదిగినవారే.. ఇద్దరిదీ ఒకటే సిద్దాంతం.. జాతీయవాద సిద్దాంతం. కానీ వ్యక్తిగతంగ వీరిద్దరి మధ్యన విభేధాలు గత కొన్నేండ్లుగ కొనసాగుతూ ఉన్నై. 2014 లో ప్రధాని ...
READ MORE
డాక్టర్జీ భరతమాత ముద్దుబిడ్డ, క్రమశిక్షణకు మారుపేరు ఆర్ఎస్ఎస్ -ప్రణబ్ దా
అనుకున్నటుగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంఘ్ పరివార్ కార్యక్రమానికి హాజరై తాను చెప్పాలనుకున్నది చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తో ఐదు దశాబ్దాల అనుబంధం ఉన్న ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం దేశంలో చాల మందిని చాలా విధాలుగ ఆశ్చర్య ...
READ MORE
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
ఆయనంటే.. ముందు చూపుఆయనంటే.. భవిష్యత్ ప్రణాలికఆయనుంటే చాలు కార్యకర్తకు గుండె ధైర్యంఆయనొస్తే చాలు జనాలకొక నమ్మకం..! ఆయన మాట్లాడితే చాలు అణగారిన పేద గుండెకొక ఆత్మస్థైర్యం..!!ఆయనే తెలంగాణ కాషాయ దళపతి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు విద్యావేత్త డా.కె.లక్ష్మన్. ఈరోజు ఆయన పుట్టిన ...
READ MORE
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
జూనియర్ ఎన్టీఆర్ తన సత్తా ఏంటో మరోసారి టాలీవుడ్ కి చూపించారు. ఫ్యాన్ పాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ఒక్క టీజర్ తో తేల్చేశారు. బుడ్డోడంటే మాములోడు కాదని సీన్ సితారే అని నిరూపించాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ నటించిన ...
READ MORE
మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన నాయని నరసింహరెడ్డి.!!
అధికార టీఆర్ఎస్ పార్టీ లో మరోసారి అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి.కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పై ఆ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.‘కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అవినీతిపరుడు. కార్మికుల పొట్టగొట్టిండు. ఇండస్ట్రీయలిస్టులకు ...
READ MORE
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మొదలైన ప్రాజెక్ట్.. ఆయన మరణాంతరం కె. రోషయ్య ముఖ్యమంత్రి ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు కేసిఆర్ ముఖ్యమంత్రి.. కేసిఆర్ ప్రభుత్వం ఏర్పడి గిట్ల మూడేండ్లైంది ఇగో.. ఇప్పుడు ఆ ...
READ MORE
వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!
ఇంగ్లాండ్ వేదికగ జరుగుతున్న 2019 ఐసీసీ వరల్డ్ కప్ టోర్నీలో హాట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. మాంచెస్టర్ లో మధ్యాహ్నం 3 గంటలకు ఆట మొదలుకానుంది. ఈ ఆట కు ఇంత ప్రాధాన్యం ఏర్పడడానికి ముఖ్య కారణం దాయాదులు భారత్ ...
READ MORE
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
దేశంలో ఏ రాజకీయ పార్టీని తీసుకున్నా మైనారిటీ ఓట్ల కోసం ముస్లింలకు క్రైస్తవులకు వంత పాడడం పరిపాటిగ మారింది. ఆఖరికి హిందూత్వం పునాదులపై పుట్టిన శివసేన లాంటి పార్టీలు కూడా సెక్యులర్ నినాదం చేస్తుంటే.. మరి నూటికి ఎనభై శాతం ఉన్న ...
READ MORE
జగిత్యాలలో మానవత్వం మంటగలిసింది.. ఇది ఓ చెల్లి కన్నీటి వ్యథ.!
మానవత్వాన్ని మసి చేసిన సిగ్గులేని జనం.
వందేండ్ల చరిత్ర గల OU.. వంద రకాల తప్పుల OU.!!
కోడి కూర తినడానికి భయపడుతున్న జనం.. ఫ్రీ గ ఇస్తే
గుమ్మడికాయ దొంగ ఎక్కడంటే భుజాలు తడుముకుంటున్న పాకిస్తాన్..!!
పవర్ స్టార్ అభిమానులకు పండుగే.. రివ్యూలో కాటమరాయుడు సూపర్ హిట్.
ఒకటి రెండై… రెండు ఒకటై.. ఈ వారం బార్క్ రేటింగ్
హైదరబాదీలకు నడిరోడ్టుపై షాకిచ్చిన సచిన్..
తనదైన శైలిలో వేట మొదలుపెట్టిన మోదీ.! కమళనాధుల్లో రెట్టింపైన ఉత్సాహం.!!
మున్సిపల్ ఎన్నికలపై ఎందుకంత హడావుడి.. కేసిఆర్ సర్కార్ పై ప్రశ్నల
సలామ్ పోలీస్.. తన ప్రాణాలు పనంగా పెట్టి 400 మంది
చరిత్రను, సంస్కృతి ని నేర్పేందుకు “బహుమతుల” గాలం..
రిపోర్టర్ అవతారం ఎత్తిన పోలీస్.. లంగ పనులు చేస్తూ అడ్డంగా
ప్రభుత్వాసుపత్రిలో పైసలు వసూల్లు చేస్తున్న సిబ్బంది.! అధికారుల వాటా ఎంత.??
రాబోయే రెండేళ్లలో అయోధ్య రామ మందిరం సిద్దం.!!
శరీరంలో గుండు పిన్నులు.. షాక్ అవుతున్న వైద్యులు.
గవర్నర్ రాజీనామా.. ఎంపీగ పోటీ.!!
మోడీ, తొగాడియా మధ్య అసలేం జరుగుతోంది.? వీరి మధ్యలోకి కాంగ్రెస్
డాక్టర్జీ భరతమాత ముద్దుబిడ్డ, క్రమశిక్షణకు మారుపేరు ఆర్ఎస్ఎస్ -ప్రణబ్ దా
తెలంగాణ కమలం రథ సారథి డా.కె.లక్ష్మన్..
రికార్డ్ ల హోరులో “జై లవకుశ” టీజర్..
మంత్రి మల్లారెడ్డి పై సంచలన ఆరోపణలు చేసిన నాయని నరసింహరెడ్డి.!!
ఎన్నేల్లో… వేచిన తరుణం.!హైద్రాబాదీల నిరీక్షణకు తెర పడనుంది.!!
వరల్డ్ కప్ లో నే మోస్ట్ ఫేవరేట్ మ్యాచ్ ఈరోజు.!!
కంప్లీట్ “హిందూ” ఎజెండా తీసుకున్న కమలం పార్టీ.!!
Facebook Comments
Top
error: Content is protected !!