You are here
Home > తాజా వార్త‌లు > నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి

నేడు బాబు జగ్జీవన్ రాం 109వ జయంతి

దళిత జాతి ఉద్దారకుడు అంబెద్కర్ కు సమకాలీకుడు బాబు జగ్జీవన్ రాం జయంతి నేడు. బీహార్ రాష్ట్రం షాబాద్ జిల్లా లోని ఛాందా గ్రామంలో ఆదర్శ పుణ్య దంపతులైన శిబిరం మరియు బసంతి దేవి దంపతులకు 1908 ఏప్రిల్ 5 న పేద దళిత కుటుంబంలో జన్మించిన జగ్జీవన్ ఆయన జీవిత కాలంలో ఎన్నో అవమానాలను మరెన్నో ఆటంకాలను ఎదుర్కొని సమాజాన్ని ప్రభావం చేయగలిగారు.

అంతటి కష్టకాలంలోనూ కేవలం 27 ఏండ్ల వయసులోనే శాసన మండలి సభ్యుడిగా ఎన్నికవడం ఆయనకే చెల్లింది. ఈ సంఘటన ఆనాడు ఒక రికార్డు ఒక చరిత్ర. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో మరియు కలకత్తా యూనివర్సిటీల్లో ఆయన పీజీ చదువులు పూర్తి చేసారు.

అందరూ చరిత్రలో పేజీని రాయాలనుకుంటే.. జగ్జీవన్ రాం చరిత్రనే తిరగరాసారు. ఎన్నో అవమానాలు కష్టాలు ప్రత్యక్షంగ అనుభవించి సమరతవాదిగా సమాజాన్ని జాగృతం చేసారు.

ఆయన ఆనాడే దాదాపు యాభై ఏండ్లు పార్లమెంటును ఏలిన మహా అనుభవశీలి. వ్యవసాయ శాఖ మంత్రిగా ఆరోగ్యశాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా ఆ తర్వాత ఉప ప్రధానిగ సైతం ఆయన సేవలు అనిర్వచనీయం. ఆనాడు ఆయన తీసుకున్న నిర్ణయాలు నేడు దేశ అభివృద్ది పై చాలా ప్రభావం చూపుతున్నాయన్నది వాస్తవం. అంతేకాదు ఆయన మేధావిగా కవితా చతురతుడిగానూ దేశ ప్రజలకు సుపరిచితం.

ఆయన రక్షణ మంత్రిగా శత్రుదేశాలకు మన భారతదేశ శక్తి సామార్థాలను తనదైన శైలి నిర్ణయాలతో దేశ ఔన్నత్యాన్ని పెంచిన ధీశాలి. అందరిలా ఏదో మంత్రి కాబట్టి పదవిని అనుభవించిన వ్యక్తి కాదు జగ్జీవన్ రాం ప్రతీ బాద్యతలోనూ తనదైన ముద్ర వేసిన కార్యదక్షి జగ్జీవన్ రాం..

వ్యవసాయ శాఖ మంత్రిగా హరితవిప్లవాన్ని తెచ్చిన రైతు ఆయన. ఆహార శాఖ మంత్రిగా ఆహార గిడ్డంగులను ప్రవేశ పెట్టిన భవిష్యత్ ప్రధాత. రైల్వే మంత్రిగా బ్రిటిష్ రైల్వే వ్యవస్థను ప్రక్షాళన చేసి భారతీయత ముద్రను సాధించిన భారతీయుడు రక్షణ శాఖ మంత్రిగా శత్రు దేశాల కు భారత శక్తిని చాటి భారతమాతకు విజయం అందించిన సైనికుడు ఉప ప్రధానిగా దేశ అభివృద్దిలో కీలక నిర్ణయాలను తీసుకున్న ఆలోచన ప్రగతిశీలి.

విద్యార్థి ధశలోనే గాంధీజి అహింసా మార్గానికి ఆకర్షితుడై 1930 లో జరిగిన సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని బ్రిటీష్ పోలిసులను ఎదిరించి లాఠీ దెబ్బలకు బెదరకుండా నిలబడ్డ నాటి మేటి స్యాతంత్ర సమరయోధుడు బాబూ జగ్జీవన్ రాం.

ఓవైపు తక్కువ కులం అంటరానితనం అనే వివక్షను ఎదుర్కొంటూనే జాతిని జాగృతం చేసిన సమాజసేవకుడు జగ్జీవన్ రాం. అన్ని వసతులతో గొప్పవాడు కావడం సులభం సమాజంలో వివిక్షను ఎదుర్కొంటూ ఉప ప్రధాని స్థాయికి రావడం జగ్జీవన్ రాం గారి ఆకుంటిత దీక్షా పట్టుదల క్రమ శిక్షణ గొప్ప ఆలోచనా విదానం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. జీవించినంతకాలం ప్రజా సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఆయన 1986 జులై 6 న పరమపదించి యావత్ దేశ ప్రజానీకాన్ని షోక సముద్రంలో ముంచేసారు.

అందుకే నేటి ప్రభుత్వం ఆయన జన్మధినాన్ని జాతీయ సమరత దినోత్సవంగా దేశవ్యాప్తంగా అధికారికంగా జరుపుతోంది. ఆయన అందించిన దళిత ఆత్మగౌరవ నినాదం నేటికీ దళితజాతి దీనజనులకు మహామంత్రమైంది.

ఇందిరా గాంధిని ఆయన అభిమానించినా ఏనాడూ తలవంచని గొప్ప జాతియవాది. అవమానాలనూ అటంకాలనే విజయాలకు పునాదులుగామలుచుకున్న నిజమైన దేశ నాయకుడు జగ్జీవన్ రాం. అందుకే ఆయన నేటి తరానికైనా భవిష్యత్ తరానికొనా ఆదర్శవంతుడే.. ఆయన ఆశయాలు ఖచ్చితమైన ఆచరనీయమే అందుకే జై బాబూ జగ్జీవన్ రాం అంటోంది యావత్ భారతం. 

Related Posts
ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ‌… సింగ‌రేణి ఉద్యోగాల‌ను ర‌ద్దు చేసిన హైకోర్టు.
సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.  ఇన్నాళ్లు ఆశ‌లు పెట్టుకున్న సింగ‌రేణి వార‌సుల ఆశ‌ల‌పై హైకోర్టు నీళ్లు చ‌ల్లింది. ఎన్నో ఆశ‌ల‌తో త‌న వార‌సుడికి ఉద్యోగం క‌ట్ట‌బెట్టాల‌ని చూసిన సింగ‌రేణి కార్మికుడికి నిరాశే మిగిలింది. హైకోర్టు ...
READ MORE
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి కారణమేంటి.!!
దేశమంతా పార్లమెంట్ ఎన్నికల వేడి రోజు రోజుకు పెరుగుతోంది. కాగా అనుకున్నటుగానే మోడీ వర్సెస్ లోకల్ పార్టీ లుగ పోటీ మారింది. ఎన్డీఏ లో ఉన్న పార్టీల్లో పెద్దగా మార్పు లేకున్నా ఈసారికి మాత్రం ఎట్టి పరిస్థితి లోనూ మోడీ ని ...
READ MORE
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
ప్రేమ వివాహం చేసుకుని, తమ పరువును మంటకలిపిందన్న అక్కసుతో యువతి బంధువులు నూతన దంపతులను హతమార్చారు. ఈ పరువు హత్య రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వెంకటంపల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... వెంకటంపల్లికి చెందిన హరీష్(23 ), రచన(21 ) ...
READ MORE
హ్యాపీ బర్త్ డే ఈటెల రాజెందర్ అన్న..
ఈటెల రాజెందర్ అంటె తెలంగాణలో పరిచయం అక్కర్లేని పేరు. తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఆర్దిక శాఖ మంత్రి. తెలంగాణ ఉద్యమకారుడు.. అధికార టీఆర్ఎస్ పార్టీలో కీలక నేత. అజాత శత్రువు సౌమ్యుడు ప్రజలు మెచ్చిన ప్రజా నాయకుడు ఆయన బిరుదులు. అందుకే ...
READ MORE
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
తెలుగు సినీ పరిశ్రమ డ్రగ్స్ మత్తులో ఊగుతున్న విషయం తాజాగా ఎక్సైజ్ శాఖ పెట్టిన కేసులతో బయటకి పొక్కింది. ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాల్సిందేనని పోలీసు అధికారులు తేల్చి చెప్పడంతో పేరుమోసిన బడా డైరెక్టర్, నటీనటుల పేర్లు బయటకొచ్చాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు ...
READ MORE
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
తెలుగు మీడియాలోకి సరికొత్త అస్త్రంగా దూసుకు వస్తున్న కోమటి రెడ్డి బ్రదర్స్ రాజ్ న్యూస్ అభ్యర్థుల ఎంపికలో వేగాన్నిపెంచింది. మెరికల్లాంటి అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 17న ఇంటర్వ్యూలను నిర్వహించింది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లా స్టాఫర్ల కోసం.. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ...
READ MORE
గోవా లో ఇకపై అది నడవదు.! సిఎం పారికర్ హెచ్చరిక.!!
అందమైన సముద్ర బీచ్ లకు ఆహ్లాదకరమైన పచ్చని ప్రకృతికి సొగసైన విదేశీ మోడల్స్ కి హుశారెత్తించే యువతకి నిలయం గోవా నగరం. గోవా రాష్ట్రం అయినప్పటికీ కేంద్రపాలితప్రాంతం కావున అక్కడ మద్యం అతి తక్కువ ధరలకు లభించడం యువత ఎక్కువగా ఆకర్షితం ...
READ MORE
రాష్ట్రం లో మొదలైన ఎన్నికల వేడి.. ఈసారి ఎవరిది పై చేయి.!!
తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికల సమరం ముగిసిందో లేదో మరోసారి ఎన్నికల సమరం మొదలైంది. రాష్ట్రం లో పెండింగ్ లో ఉన్న పంచాయతి ఎన్నికలు జనవరి 10 లోపు ముగించాలని ఉన్నత న్యాయ స్థానం ఆదేశించిన నేపథ్యం లో గ్రామాల్లో ఇప్పటికే ...
READ MORE
ఆ నీటిని తాకితే ఇక అంతే… శిలగా మారిపోక తప్పదు..!
తాకకూడని వస్తువును పొరపాటునో, గ్రహపాటునో తాకితే నరుడు శిలగా మారిన దృశ్యాలను పాత సినిమాల్లో తప్ప నిజ జీవితంలో చూసి ఉండవు. ఆనాటి రామయణంలో రాముడు తాక గానే శిల నుండి అహల్య మానవరూపంలోకి వచ్చిందని కథల్లో విన్నాం.. అసలు అలా ...
READ MORE
లాక్ డౌన్ నిబంధనలు కేవలం ప్రజలకేనా..? పాలకులకు వర్తించవా.??
శుభకార్యానికి హాజరు కాలేకపోయినా ఎవరైనా తెలిసిన వారు మరణిస్తే ఎవరు పిలవకపోయినా వెళ్లి ఆఖరి సారిగ ముఖం అయిన చూసి నివాళి అర్పించాలి అనేది మన భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఒక గొప్ప సంప్రదాయం. నిజంగా ఇది మన తెలుగు సంప్రదాయం ...
READ MORE
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
రేవంత్ రెడ్డి తెలుగు దేశం పార్టీ నుండి కాంగ్రెస్ లోకి జంప్ అయ్యి దాదాపు మూడు నెలలు కావస్తుంది. వస్తూ వస్తూ.. టీడీపీ టిక్కెట్ పైన గెలిచిన ఎంఎల్ఏ పదవి నాకొద్దంటూ కొడంగల్ శాసనసభ సభ్యత్వానికి రాజీనామా సమర్పించేసినట్టు స్వయంగా ఆయనే ...
READ MORE
PCC పదవి నుండి ఉత్తమ్ తప్పుకుంటే తర్వాత ఎవరు.?
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమి, తెలంగాణ లోనూ కాంగ్రెస్ పార్టీ కుదేలవుతోంది. పార్లమెంట్ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలిచి కాస్త ప్రతిభ కనబర్చినా, ఉన్న ప్రతిపక్షం కూడా పోయింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఓటమి తో నాలుగేల్లుగ ...
READ MORE
అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో బయటపడ్డ 5 అడుగుల శివలింగం.
శతాబ్దాల పోరాటం తర్వాత మొత్తానికి అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మానానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. కాగా ఆలయ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ సర్కార్ ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం లో భాగంగా ...
READ MORE
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
లోక్ సభలో భాజపా సంఖ్యాబలానికి తిరుగులేదు. కానీ రాజ్యసభలో సంఖ్యాబలం పెంచుకోవడానికి ఇంకా సమయం పడుతుంది అధికార పార్టీ భాజపాకు. లోక్ సభ సభ్యుని పదవీకాలం ఐదేల్లైతే.. రాజ్యసభ సభ్యుని పదవీకాలం ఆరేల్లు. రాష్ట్రాల వారిగా ఎంత బలం పెరిగితే రాజ్యసభ లో ...
READ MORE
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. నోకియా 3310 బ్యాక్ టూ పెవిలియ‌న్.
ఒక‌ప్పుడు రారాజు వెలిగిన నోకియా స్మార్ట్ ఫోన్ల దెబ్బ‌కి కుదేలైంది. ప్ర‌పంచ న‌లుమూల‌ల విస్త‌రించిన నోకియా అనుకోకుండా తెర‌మ‌రుగైంది. మైక్రోసాప్ట్ చేతిలోకి వెళ్లి ఇక నోకియా పేరు ఎక్క‌డ వినపించ‌దేమో అనే సంకేతాల‌ను ఇచ్చేసింది. కానీ తాజాగా త‌న పోరాటాన్ని మ‌ళ్లీ ...
READ MORE
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
ఉమ్మడి ఆంద్రప్రదేశ్ విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన నాటి నుండి తరచూ అక్కసు వెల్లగక్కుతున్న సమైక్యాంధ్రవాది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి హైద్రాబాద్ నగరం పై తన అక్కసును వెల్లగక్కడం జరిగింది. హైద్రాబాద్ నగరాన్ని డెవలప్ ...
READ MORE
నీతి – అవినీతి తొలి వికెట్…
ఖాకీ చొక్కా వేసుకోవాలి.. నెత్తిన టోపి చేతిలో లాఠీ పట్టి సమాజాన్ని సెట్ చేయాలి. నీతి నిజాయితీకి మారు పేరుగా నిలవాలి. పోలీస్ అవ్వాలనుకునే ప్రతి ఒక్క యువకుని మనసులో మాట. తీరా కష్టపడి స్టేట్ రూట్ లో జాబ్ సాదించి ...
READ MORE
రేపటి నుండి ఎస్ఎంఎస్ ద్వారా పెట్రోల్, డీజీల్ ధరలు.
దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగం సంస్థలకు చెందిన పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజీల్ ధరలను శుక్రవారం నుండి రోజూ వారీగా సవరించనున్నారు. ముందుగా ధరలను అర్థరాత్రి నుంచి మారుస్తామని కేంద్రం ప్రకటించింది.  దీన్ని వ్యతిరేకిస్తూ బంద్ చేయాలని డీలర్లు గతంలో నిర్ణయం తీసుకొన్నాయి. ...
READ MORE
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం అంటున్న వారు కుహనా లౌకికవాదులు కాదా.?
ఈ దేశంలో లౌకిక వాదం పేరుతో రాజకీయాలు చేసే వారు చాలా విచిత్రంగా కనీస జ్ఞానం లేకుండా అడ్డంగా వాదిస్తుండడం తెలిసిందే.. ఇప్పుడు కూడా దేశం వ్యాప్తంగా ఈ కుహనా లౌకిక వాదుల దొంగ బుద్ది మరోసారి బయటపడింది. ప్రజా ధనంతో ...
READ MORE
“నారాయణ”లో కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపర.!!
నారాయణ కార్పోరేట్ కాలేజ్ లో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంది.. విద్యార్థిని చనిపోవడానికి ఈసారి కడప జిల్లా లోని నారాయణ బ్రాంచి వేదికైంది. రాష్ట్ర వ్యాప్తంగ ప్రతిసారీ ఎక్కడో ఓదగ్గర విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం పరిపాటిగా మారింది. ఈ మృత్యుఘోష ...
READ MORE
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
సొంత ఇలాకాలా సొంత పార్టీ నేతలే మంత్రి కేటిఆర్ ఇజ్జత్ తీసేస్తున్నరు..!!
సిరిసిల్ల అంటే ముఖ్యమంత్రి కేసిఆర్ తనయుడు కేటిఆర్ ఇలాకా అని అందరికీ తెలిసిందే.. కేటీఆర్ అంటేనే అనధికార ముఖ్యమంత్రి అనేంతగ కేటీఆర్ హవా నడుస్తోందని రాజకీయ వర్గాల వాదన. అలాంటి మంత్రి పరువును ఎవరైనా బజారున పెట్టే సాహసం చేయగలరా చెప్పండి. ప్రతి ...
READ MORE
ఏపిలో ఇద్దరు మంత్రులు తాతలయ్యారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలు తాతలయ్యారు. మంగళవారం వారు తమ ముద్దుల మనవడ్ని ఎత్తుకొని మురిసిపోయారు. మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడికి, పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తెకు రెండు సంవత్సరాల క్రితం ...
READ MORE
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్‌ ధరలు 25 శాతం తగ్గడంతో వరుసగా ఆరు రోజులపాటు పెట్రో ధరలు తగ్గాయి.  గత ఎనిమిది నెలల్లో పెట్రో ధరలు ఇంతగా తగ్గడం ఇదే మొదటిసారి. మంగళవారం డీజిల్‌పై 13 పైసల చొప్పున, పెట్రోల్‌ పై 25 ...
READ MORE
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
గత కొంత కాలంగ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ రెగ్యులర్ గ వార్తల్లోకెక్కుతున్నాడు నటుడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన మరోసారి రాజకీయ పరమైన వ్యాఖ్యలు చేసాడు. రాజకీయాల్లో కుల మత జోక్యాలు ఎక్కువైపోయాయని నన్ను రాజకీయాల్లోకి రావాలని రెచ్చగొడితే రాజకీయాల్లోకి ...
READ MORE
ప్ర‌భుత్వానికి ఎదురు దెబ్బ‌… సింగ‌రేణి ఉద్యోగాల‌ను ర‌ద్దు చేసిన హైకోర్టు.
వారణాసి బరిలో ప్రియాంక ను దింపడానికి కాంగ్రెస్ పార్టీ భయపడడానికి
మరో పరువు హత్య: ప్రేమ వివాహం చేసుకుందని.. మేనమామలే కాలయములై..
హ్యాపీ బర్త్ డే ఈటెల రాజెందర్ అన్న..
సినిజ‌గ‌త్తు వెనుక మ‌త్తు భాగోతం.. బ‌ట్ట‌బ‌య‌లైనా నీతుల ద‌ర్శ‌కుడి య‌వ్వారం..!!
వేగం పెంచిన రాజ్ న్యూస్.. మొదటి దశ ఇంటర్వ్యూలు పూర్తి.
గోవా లో ఇకపై అది నడవదు.! సిఎం పారికర్ హెచ్చరిక.!!
రాష్ట్రం లో మొదలైన ఎన్నికల వేడి.. ఈసారి ఎవరిది పై
ఆ నీటిని తాకితే ఇక అంతే… శిలగా మారిపోక తప్పదు..!
లాక్ డౌన్ నిబంధనలు కేవలం ప్రజలకేనా..? పాలకులకు వర్తించవా.??
రేవంత్ రెడ్డి రాజీనామాలో రాజీపడ్డ కేసిఆర్.??
PCC పదవి నుండి ఉత్తమ్ తప్పుకుంటే తర్వాత ఎవరు.?
అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో బయటపడ్డ 5 అడుగుల శివలింగం.
ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు.. ఎందుకంటే..??
ఓల్డ్ ఈజ్ గోల్డ్.. నోకియా 3310 బ్యాక్ టూ పెవిలియ‌న్.
హైద్రాబాద్ పై మరోసారి నోరుపారేసుకున్న చంద్రబాబు నాయుడు.!!
నీతి – అవినీతి తొలి వికెట్…
రేపటి నుండి ఎస్ఎంఎస్ ద్వారా పెట్రోల్, డీజీల్ ధరలు.
మోడీ రామ్ మందిర్ భూమి పూజకు వెల్తే రాజ్యాంగ విరుద్ధం
“నారాయణ”లో కొనసాగుతున్న ఆత్మహత్యల పరంపర.!!
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
సొంత ఇలాకాలా సొంత పార్టీ నేతలే మంత్రి కేటిఆర్ ఇజ్జత్
ఏపిలో ఇద్దరు మంత్రులు తాతలయ్యారు
దిగొస్తున్న పెట్రోల్ ధరలు..!!
రాజకీయాల్లోకి వచ్చేస్తానంటూ.. భయపెడుతున్న ప్రకాష్ రాజ్.!!
Facebook Comments

Leave a Reply

Top
error: Content is protected !!