
శతాబ్దాల పోరాటం తర్వాత మొత్తానికి అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మానానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే.
కాగా ఆలయ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ సర్కార్ ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం లో భాగంగా భూమి ని చదును చేస్తుండగా.. భూమి అంతర్భాగం నుండి 5 అడుగుల పురాతన ప్రాచీన శివ లింగం, మరియు రాతి స్తంభాలు రాతి కలశం మొదలగు బయటపడడం జరిగింది. ఈ విషయం అధికారికంగా ఆలయ ట్రస్ట్ ప్రకటించడం జరిగింది.
ఈ విషయమై యావత్ హిందూ సమాజం హర్షం వ్యక్తం చేస్తున్నది. ఆలయం పునర్నిర్మాణం మొత్తం ఆ శ్రీ రాముడి కనుసన్నల్లోనే జరుగుతున్నటు, ఇదంతా ఆ శ్రీ రాముడి లీలనే అని భక్తిభావం వ్యక్తం చేస్తున్నారు హిందూ బందువులు.
Related Posts

దేశం లో ఇపుడు జరుగుతున్న CAA వ్యతిరేక మరియు అనూకూల ర్యాలీల సంధర్భంగ పలు ఆసక్తికర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా ప్రస్తుతానికి ప్రజల్లో ముఖ్యంగ ముస్లింలలో అవగాహన పెరుగుతుండడంతో దాదాపు తగ్గుముఖం పట్టిన వ్యతిరేక ఆందోళనలు అదే సమయంలో ...
READ MORE
ఎందరో ఉద్యమ వీరులు రక్తం పారిస్తే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇక అన్ని వర్గాల ప్రజలు సంక్షేమం తో అభివృద్ది చెందుతారనే అభిప్రాయం తో పూర్తిగా భిన్నంగా పరిస్థితులు మారుతున్నట్టు స్పష్టం చేస్తున్నారు పలువురు ఉద్యమకారులు సామాజిక వేత్తలు. అందులోనూ భవిష్యత్తులో ...
READ MORE
ప్రభుత్వ అధికారులు తప్పు చేస్తే నిలదీయాలని లంచమడిగితే ఫిర్యాదు చేయాలని అవసరమైతే నాక్కూడా ఫోన్ చేయొచ్చంటూ అప్పుడు వారి తాట తీస్తానంటూ గతంలో ఓసారి ముఖ్యమంత్రి కేసిఆర్ స్వయంగా చెప్పిన మాటలివి అంతే కాదు ఆయన తన ముఖ్యమంత్రి కార్యాలయం ఫోన్ ...
READ MORE
గతం లో సోనూ సూద్ అంటే ఒక గ్రేట్ సినిమా నటుడు అని తెలుసు, కానీ ఇప్పుడు అంత కంటే కూడా గ్రేట్ సోషల్ వర్కర్ గొప్ప మనసున్న మంచి మనిషి.
సినిమాల్లో విలన్ పాత్రలే చేస్తున్నా రియల్ లైఫ్ లో మాత్రం ...
READ MORE
భారతదేశం వేద భూమి.. పవిత్రతకు మారు పేరు మన పుణ్య భూమి.. ఈ పుణ్య భూమిపై 5 వేల సంవత్సరాలుగా వేదం కొందరికే పరిమితమైంది. వేద అద్యయన విషయంలో జరిగిన అవకతవకలను పొరపాట్లను ఖండించి వేధం అందరికి అందించే మహోత్తర కార్యక్రమం ...
READ MORE
కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడంలేదంటూ ధర్మ పోరాటం పేరుతో సభలు పెడుతున్నారు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
తాజాగా తిరుపతి లో పెట్టిన సభలో చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ తెలుగు దేశం పార్టీ బ్రిటిష్ ...
READ MORE
కేంద్రంకు మిర్చి రైతులపై ఎక్కడలేని ప్రేమ పుట్టుకొచ్చింది. కాలిపోతున్న మిర్చి పంటను కాపాడేందుకు కనికరం చూపించింది. ఎంతనో తెలుసా అక్షరాల పన్నెండు.... వేలనుకునేరు వందలే. 1250 రూపాయల ఇది అదనం అంటా..? మరి అసలెంతో అనే కదా.. అక్కడికే వస్తున్నాం. కేంద్రం ...
READ MORE
ప్రజల పట్ల బాధ్యత తో మెలగాల్సిన ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్య విలువలను పాతరేసి ప్రజలపై నోరు పారేసుకోవడం.. మరియు ఆ ప్రజలను మేమే పెంచి పోషిస్తున్నం.. జనాలంతా మా దయా దాక్షిణ్యాలతోనే తింటున్నారు అనే చందంగ ప్రవర్తించడం హేయమైన చర్యగ అభివర్ణిస్తున్నారు ...
READ MORE
అనుకున్నటుగానే మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంఘ్ పరివార్ కార్యక్రమానికి హాజరై తాను చెప్పాలనుకున్నది చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తో ఐదు దశాబ్దాల అనుబంధం ఉన్న ప్రణబ్ ముఖర్జీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనడం దేశంలో చాల మందిని చాలా విధాలుగ ఆశ్చర్య ...
READ MORE
సిద్దిపేట్ జిల్లా మిర్దొడ్డి మండలం పెద్ద చెప్యాల లో గుర్తు తెలియని దుండగులు బరితెగించారు.
అంబేద్కర్ యొక్క నిలువెత్తు విగ్రహం పై దాడి చేసి, ద్వంసం చేసారు.
దీంతో ఒక్కసారిగా మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ప్రశాంతమైన పరిస్థితుల మధ్య ఇలాంటి ...
READ MORE
త్రిపుర గవర్నర్ తదాగతా రాయ్ మరోసారి సుప్రీంకోర్టు కు వ్యతిరేకంగ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఆయన ఇప్పటికే దీపావళి కి బాణాసంచా కాల్చడాన్ని నిషేధించిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తీవ్రంగ తప్పుబట్టిన విషయం తెలిసిందే.. తాజాగా గవర్నర్ తదాగతా రాయ్ దీపావళి వస్తుందనగానే దేశంలో ...
READ MORE
హైద్రాబాద్ లో అధికార టీఆర్ఎస్ పార్టీ కి చెందిన కార్పోరేటర్లు వారి భర్తలు అనుచరులు చేస్తున్న ఆగడాలు ఒక్కటొక్కటిగా బయటకొస్తున్నై.. ప్రజలవద్ద కలెక్షన్లు కాంట్రాక్టర్ల వద్ద కమీషన్లు రోడ్లమీదనే కొట్లాటలు. కబ్జాలు ప్రశ్నించినోల్ల ఇండ్లపై దాడులు చేసి హత్యాహత్య ప్రయత్నాలు చేయడం ...
READ MORE
రోజూ పాఠశాల తెరుస్తారు కానీ ఉపాథ్యాయులకు సమయ నిబంధన ఉందా అంటే.. పెద్ద డౌట్.!
రోజూ ప్రభుత్వ ఆఫీసులు తెరుస్తారు కానీ ఎంత మంది అధికారులు, ఉద్యోగులు సమయానికొస్తున్నారంటే.. అది ఇంకా పెద్ద డౌటు..!!
అసలు శాసనాలు చేసి ప్రజలను పాలించే పాలకులు ...
READ MORE
తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ముఖ్య సలహాదారుడు కె. శ్రీనివాస్‌రెడ్డి, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్ తెలంగాణ సర్కారు తీరును ఎండగట్టారు. జర్నలిస్టులకు ముఖ్య సౌకర్యాలైన అక్రెడిటేషన్ కార్డులు, హెల్త్ కార్డుల జారీ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారిందని వారు ...
READ MORE
దేశంలో 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ.. ప్రస్తుతం అతికష్టం మీద నడుస్తోంది. త్వరలో రాబోతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలని పరితపిస్తోన్నా ఈసారి కూడా అధికారం దక్కడం కాంగ్రెస్ పార్టీ కి ఎండమావిగానే మిగిలిపోనున్నదని విశ్లేషకుల అంచనా.. అయితే.. ...
READ MORE
రాజధాని నగరంలో ఉదయం తెల్లవారుజామున యూసుఫ్ గూడ చెక్ పోస్ట్ బోరబండ ప్రాంతాల్లో భూమి స్వల్పంగ కంపించింది. ఇందిరా నగర్, హెచ్ ఎఫ్ నగర్, ప్రతిభా నగర్ లలో ఉదయం 3గంటల ప్రాంతంలో స్వల్పంగ భూ ప్రకంపనలు జరిగినట్టు స్థానిక ప్రజలు ...
READ MORE
బాలాపూర్ లడ్డూ వేలంపాట ఈ ఏడాది కూడా ఘనంగా కొనసాగింది. ఏడాదికేడాది రికార్డులను బ్రేక్ చేస్తూ భక్తి భావంతో విఘ్నేశ్వరుని లడ్డూను దక్కించుకుంటున్నారు భక్తులు. ఈ ఏడాది ప్రఖ్యాత బాలాపూర్ లడ్డూ వేలం పాట ముగిసింది. గతేడాది రికార్డును బ్రేక్ చేస్తూ ...
READ MORE
ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గ మారింది నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్. ఎందుకంటే.. ఇక్కడి పసుపు రైతులు దశాబ్దాల కాలం నుండి వారి సమస్యలకు పరిష్కారం చూపాలని, తమ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలని, వారికొక పసుపు ...
READ MORE
భాజపా రాజ్యసభ సభ్యుడు ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్యం స్వామి మన దేశ సీఆర్పీఎఫ్ సైనికులపై పాకిస్తాన్ జరిపిన ఉగ్ర దాడి పై తీవ్రంగ స్పందించారు. వెంటనే పాకిస్తాన్ తో దౌత్యపరమైన సంబంధాలు తెంచేసుకుని పాకిస్తాన్ లోకి వెల్లి ఆ దేశాన్ని నాలుగు ...
READ MORE
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతున్న టీడీపీ నేత రేవంత్ రెడ్డి ఎపిసోడ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. వచ్చే నెల 9న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్నటు వార్తలొస్తున్నై.. గత వారంలో ఢిల్లీ వెల్లి కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు ...
READ MORE
న్యాయం గెలిచింది. ఎన్నాళ్లకు గెలిచిందనే దానికంటే ఎట్టకేలకు గెలిచింది అని చెప్పడమే ఉత్తమం. తొమ్మిదేళ్ల సుదీర్ఘ పోరాటంలో కఠిన శిక్షను అనుభవించి చేయని తప్పుకు శిక్ష పడి కాళ్లు చేతులు చచ్చుబడిపోయి చివరికి ప్రాణాలతోనే సత్యం న్యాయాన్ని గెలిచాడు. మరీ ఇక్కడ ...
READ MORE
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ తనదైన పాలనతో దేశాన్ని మొత్తం ఆకర్శిస్తూనే ఉన్నారు. తన మార్క్ పాలనతో దూసుకెల్తున్నాడు. తాజాగా రాబోయే ఆగస్ట్ 15 స్వాతంత్ర దినోత్సవం రోజు ఉత్తర్ ప్రదేశ్ లో ఉన్న అన్ని మదర్సాలలో జాతీయ జెండా ఏగిరేసి ...
READ MORE
అధికార TRS పార్టీ కి చెందిన స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పై కలెక్టర్ కు ఫిర్యాదు చేసింది జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (NSCRPS).
తాటికొండ రాజయ్య స్వయంగా పలుమార్లు నేను క్రిస్టియన్ నీ అని ...
READ MORE
ఒకప్పుడు భారతదేశం అంటే అమెరికా కు ఎంత చులకనో ఇప్పుడు పూర్తిగా పరిస్తితి మారింది.
ఎంతలా అంటే.. గతంలో ఏ నరేంద్ర మోడీ కి తమ దేశానికి రావద్దు అని వీసా నిరాకరించిందో అదే నరేంద్ర మోడీ కి తాజాగా అగ్ర రాజ్యం ...
READ MORE
గుజరాత్ పాటీదార్ ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ కు చెందినటుగ చెప్తున్న సెక్స్ సీడీ ఒకటి గుజరాత్ రాష్ట్ర వ్యాప్తంగా హల్ చల్ చేస్తోంది. స్థానిక ఛానెల్‌లలో హార్ధిక్ పటేల్ రాసలీలలంటూ నాలుగు నిమిషాల వ్యవధి ఉన్న ఓ సీడీ ప్రసారం అవుతోంది.. ...
READ MORECAA కు వ్యతిరేకంగ విషప్రచారం చేస్తూ హింసకు పాల్పడినందుకు నష్టపరిహారం
బంగారు తెలంగాణలో గాల్లో దీపాలైతున్న భావి భారత పౌరుల ప్రాణాలు.!!
ఈ అవినీతి జలగకు ఉత్తమ తహసిల్దార్ అవార్డ్ కాదు, ఉత్తమ
మరోసారి పెద్ద మనసును చాటుకున్న నటుడు సోనూ సూద్.!!
వేదం అణువణువున నాదం..
బ్రిటీష్ వాల్లతో TDP పోరాడింది. CBN విచిత్రమైన ప్రసంగం, కారణం
ఫ్లాష్…. ఫ్లాష్… ఫ్లాష్…. మిర్చి రైతుల కష్టాలపై కేంద్రం కనికరించిందంట…
నీకు సిగ్గుంటే కేసిఆర్ ఇచ్చే చెక్కు తీసుకోకు.!!
డాక్టర్జీ భరతమాత ముద్దుబిడ్డ, క్రమశిక్షణకు మారుపేరు ఆర్ఎస్ఎస్ -ప్రణబ్ దా
సిద్దిపేట్ జిల్లా లో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి అవమానం.!!
బాణాసంచా నిషేధం సరే.. మరి మసీదుల్లో “ఆజాన్” సంగతేంటి.? గవర్నర్
కొనసాగుతున్న అధికార పార్టీ కార్పోరేటర్ల భర్తల ఆగడాలు.
ఎవరికీ లేని ఎవరూ విలువ ఇవ్వని నిబంధనలు(నిమిషం ఆలస్యం) విద్యార్థులకే
తెలంగాణ సర్కార్ తో యుద్దానికి సిద్దమైన జర్నలిస్టులు..
కర్నాటకలో కాంగ్రెస్ మార్క్ పాలన.. గుమాస్తాగా మారిన ముఖ్యమంత్రి కుమార
హైద్రాబాద్ లో కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
రికార్డ్ లు బ్రేక్ చేసిన బాలాపూర్ లడ్డూ.. రూ.15లక్షల 60వేలు.
నిజాంబాద్ రైతుల మరో సంచలన నిర్ణయం.. ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో
పాకిస్తాన్ ను ముక్కలు ముక్కలుగ చేయండి..!!
రేవంత్ రెడ్డి వెంట వెల్లాల్సిన అవసరం మాకు లేదు.!!
ఆయేషా హత్య కేసు.. సత్యం నిర్దోషి..! మరి దోషులెవరు..?
మదర్సాలైనా సరే జెండా వందనం జరిగితీరాల్సిందే..!
TRS ఎమ్మెల్యే రాజయ్య క్రైస్తవుడు, ఎస్సీ కాదంటూ కలెక్టర్ కు
తమ దేశ అత్యున్నత పురస్కారం మోడీకి ప్రదానం చేయబోతున్న అగ్ర
గుజరాత్ హార్ధిక్ పటేల్ సెక్స్ సీడీ హల్ చల్.!!
Facebook Comments