You are here
Home > తాజా వార్త‌లు > సమరయోధుల త్యాగఫలం.. 72 వసంతాల భారతావనికి సెల్యూట్.!!

సమరయోధుల త్యాగఫలం.. 72 వసంతాల భారతావనికి సెల్యూట్.!!

వందే మాతరం భారత్ మాతా కి జై.. జై హింద్.. అంటే తెల్లోడి తూటాకు బలికావాల్సిందే.. స్వాతంత్ర కావాలని నినదిస్తే.. జీవితాంతం జైల్లో గడపాల్సిందే..!!
మానవుడికి మాటలు నేర్పిన భరత ఖండం దాదాపు రెండు వందల ఏండ్లు బ్రిటీష్ వాడి దోపిడీకి గురై రక్తపు కన్నీటితో చరిత్రను లికించుకుని ప్రస్తుతం వడివడిగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది.

నేడు స్వతంత్ర భారతం కోసం భరతమాత విముక్తి కోసం ప్రాణ త్యాగాలు చేసిన సమరయోధుల స్పూర్తి ని గుర్తు చేసుకుని నిక్కబొడిచిన రోమాలతో గర్వంగ వందనం సమర్పిస్తోంది యావత్ స్వతంత్ర భారతావని.
ఆగస్ట్ 15 అంటే స్వాతంత్ర్య దినం మాత్రమే కాదు..
ఆగస్ట్ 15 అంటే లక్షలాది భారతీయుల పోరాటం..
ఆగస్ట్ 15 అంటే వేలాది వీరుల ప్రాణ త్యాగం.
దురదృష్టం ఏంటంటే బ్రిటీష్ గ్రహణం వీడి స్వాతంత్ర్యం సాధించి 72 ఏండ్లైనా ఇంకా దేశం లో సగానికి పైగా ప్రజలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నావారే కావడం ఇంతవరకూ చెప్పుకోదగ్గ అక్షరాస్యత, ఆరోగ్య శాతం సాధించలేకపోవడం.
అయితే.. ఆలస్యంగా అయినా గత నాలుగేల్లుగా భారతావని పలు కీలక సంస్కరణలతో ముందుకు వెలుతుండడం.. ఇతర ప్రపంచ దేశాలు మన దేశం విషయంలో గౌరవం ప్రకటిస్తుండడం.. మంచి పరిణామమని చెప్పవచ్చు.

నేడు స్వాతంత్ర్యం దినోత్సవం సంధర్భంగ దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో భారత మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఊరూవాడ మొత్తం దేశభక్తి నినాదాలతో మారుమోగుతోంది.
దేశ ప్రధాన మంత్రి నుండి గ్రామ సర్పంచ్ వరకు ప్రతీ ఒక్కరు జాతీయ జెండా ఎగురవేసి వందనం సమర్పించారు. జాతీయ జెండా ఎగిరేసిన అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోడి “ఆయుష్మాన్ భవ” పథకం దేశ ప్రజలకు అంకితం చేస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్, “కంటివెలుగు” పథకం ప్రకటించారు. ఇక ఆయా రాజకీయ పార్టీల కార్యాలయాలలో అధ్యక్షులు జాతీయ పతాకం ఎగురవేసి ఘనంగ వందనాలు సమర్పించారు.  

Related Posts
అమెరికా లో భారతీయుడిని కాల్చి చంపిన దుండగులు.!!
అమెరికా గన్ కల్చర్ కి మరో భారతీయుడు బలైపోయాడు. అమెరికాలో గన్ కల్చర్ రోజు రోజుకీ విచ్చలవిడిగా పెరిగిపోతోంది. భారత్ నుండి స్టూడెంట్ వీసాపై అమెరికా వెల్లిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన ధరమ్ ప్రీత్ సింగ్ జసార్ (21) అక్కడ అకౌంటెన్స్ కోర్స్ చేస్తూనే ...
READ MORE
తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై హత్య కేసు నమోదు.!!
గత నెల 13,14,15 తేదీలలో ఢిల్లీ నిజాముద్దీన్ లో వేలాది మందితో ముస్లిం మత సమావేశం నిర్వహించి, ఆ సమావేశానికి విదేశీయులను కూడా అక్రమంగా హాజరు పరిచి భారత దేశంలో కరోనా మహమ్మారి వైరస్ ప్రభలడానికి ముఖ్య కారకుడు తబ్లిగీ జమాత్ ...
READ MORE
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
భారత బ్యాంకింగ్ సంస్థ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుండి పదమూడు వేల కోట్ల రుణాలని పొంది తిరిగి చెల్లించకుండ అక్రమంగ లండన్ పారిపోయిన ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ పై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సీరియస్ గ విచారణ చేపడుతోంది.తాజాగా లండన్ ...
READ MORE
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్ కు ఆగిన ఉరి.
అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎట్టకేలకు భారత్ కు తీపి కబురు అందింది. గూడఛర్యం కేసులో పాకిస్తాన్ విదించిన కేసు నుండి కులభూషణ్ జాదవ్ కు తాత్కలిక ఊరట లభించింది. పాకిస్తాన్‌కు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో భారత్ పాక్షిక విజయం ...
READ MORE
ప్రకాష్ రాజ్ ఓవరాక్షన్ కు బ్రేక్..!!
గత కొంత కాలంగ సినీ నటుడు ప్రకాష్ రాజ్ హిందువులను హిందూ మతాన్ని జాతీయవాదాన్ని ప్రత్యేకించి భాజపా ను ప్రధాని నరేంద్ర మోడి మరియు యూపీ సీఎం యోగీ ని టార్గెట్ చేసుకుని విమర్శల రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ విమర్శల ...
READ MORE
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ కాగజ్ నగర్ లో ఫారెస్ట్ రేంజ్ ఆఫిసర్ మహిళా పోలీస్ అధికారి అనిత పై జెడ్పీ వైస్ చైర్మన్ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప తమ్ముడు కోనేరు క్రిష్ణ జరిపిన దాడి విషయం యావత్ దేశం వ్యాప్తంగా సంచలనం ...
READ MORE
చెప్పలేనంత నీచానికి దిగజారి లైవ్ షో లో తిట్టుకున్న ఇద్దరు సెలబ్రిటీలు.!!
సెలబ్రిటీలు ఇష్టమొచ్చినట్టు.. అసభ్య పదజాలం వాడుతూ సభ్య సమాజాన్ని మొత్తం ఒకేసారి ఉరితీసేలా.. నోటి దూల ప్రదర్శించడానికి వేదికగ మారుతున్నై తెలుగు న్యూస్ ఛానెల్స్ నిర్వహించే లైవ్ షో లు. తాజాగా ఓ న్యూస్ ఛానల్ వారు నిర్వహించిన లైవ్ షో లో ...
READ MORE
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి సంజయ్.!!
తెలంగాణ లో ప్రశాంతంగ ముగిసిందనుకున్న ఎంపీటీసీ జడ్పీటీసీ కౌంటింగ్ ప్రక్రియ తీరా చూస్తే భాజపా యువ కార్యకర్త హత్య తో ఉడికిపోతోంది తెలంగాణ రాష్ట్రం. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామం లో అధికార పార్టీ తెరాస ఎంపీటీసి ...
READ MORE
BJP చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. BJYM ప్రెసిడెంట్ భాను ప్రకాష్ అరెస్ట్.!
కేసిఆర్ సర్కార్ తీసుకొచ్చిన LRS ను రద్దు చేయాలని మరియు గ్రేటర్ ఎన్నికల్లో MIM పార్టీ కి లబ్ది చేకూరేలా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ పిల్లలు ఉన్నా కూడా పోటీ చేసేందుకు వీలు కల్పిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. అదే ...
READ MORE
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కి మరోసారి చేదు అనుభవం ఎదురవగా, అప్పటిదాక నేనే కాబోయే ప్రధాన మంత్రి అనుకున్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓటమి భారంతో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుండి ...
READ MORE
మాంసాహారులకు “షాక్”.. నాన్ వెజ్ కు వ్యతిరేకంగ ఉద్యమం.!!
మహా శివరాత్రి రోజు దేశంలో ఓ సరికొత్త ఉద్యమానికి తెరలేచింది. ఇది మాంసాహారులకు ఝలక్ ఇచ్చే ఉద్యమం అని చెప్పొచ్చు. అంతకంటే కూడా మాంస విక్రయదారులకు గుండె గుభేల్ అయ్యే వార్త ఇది. ప్రస్తుతానికి మాత్రం ఉత్తర ప్రదేశ్ లో ఈ ఉద్యమం ...
READ MORE
జాతీయజెండా కు పూలమాల వేయరాదంటూ DEO విచిత్రమైన ఆదేశం.!!
రానున్న జనవరి 26 గణతంత్ర దినోత్సవం రోజు దేశవ్యాప్తంగ ఘనంగ జాతీయజెండా ఆవిష్కరణ జరుగుతుంది. అయితే.. జాతీయజెండా అనేది దేశ గౌరవానికి నిదర్శనం కావున అందువలన చట్టపరంగ జాతీయజెండాను ఎలా గౌరవించాలి మరియు మిగతా జెండాల కంటే ఎత్తులో ఉంచాలని అదే ...
READ MORE
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు చీదరింపులే సత్కారాలు.
నర్స్.. ఈ పేరు వినగానే ఏదో తెలియని వింత బావన. ఆస్పత్రుల్లో అత్యవసర సేవల్లో వారి మెరుపు వేగం ఆ చేతుల సేవ ఎంత గొప్పగా చెప్పినా తక్కువే.. మలినాలను శరీరం నుంచి తీసేస్తూ.. మలినమైన మనసును చల్లని చిరు నవ్వుతో ...
READ MORE
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
ప్రజలు, నాయకులు, పాలకులు అందరు సమానమే. ప్రజాస్వామ్య వ్యవస్థలో అందరు వీఐపిలే అందుకే వీఐపిలంతా తమతమ స్టేటస్ చూపించుకునేలా కార్లపై ఉండే బుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో అధికార దర్పాన్ని ప్రదర్శించడానికి ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడానికి ...
READ MORE
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
సన్ నెట్ వర్క్ 1998 లో ప్రారంభించిన న్యూస్ విభాగం ఆ తరువాత కాలంలో 24 గంటల న్యూస్ చానల్ గా రూపు దిద్దుకోగా దాన్ని అక్టోబర్24 నుంచి మూసివేస్తున్నట్టు ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పారిశ్రామిక వివాదాల ...
READ MORE
కుక్క తోక బుద్ధి ని చూపించిన పాకిస్తాన్.. ఆధారాలు లేవంట.!!
పుల్వామా ఉగ్ర దాడి చేసింది మా పనే అంటూ గర్వంగ ప్రకటించింది ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్. ఈ విషయం ప్రపంచం మొత్తం చూసింది. అయినా దాడి కి పాల్పడింది జైషే మహ్మదే అని పూర్తి ఆధారాలను సైతం అధికారికంగ పాకిస్తాన్ ...
READ MORE
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240 పై మాట.
పార్టీలు, ఫంక్షన్ లు.. దోస్తుల పుట్టినరోజు పార్టీలు.. పెళ్లి రోజు దావత్ లు.. ఇంట్లోకి సుట్టం వచ్చినా ముక్క లేంది ముద్ద దిగదంతే. కోడి కూర లేని ఆదివారం ఉండదంతే  కానీ అమాంతం పెరిగిన కోడి మాంసం ధరతో మాంసం ప్రియులు ...
READ MORE
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు భారత జవాన్ల మృతి.!!
పాకిస్తాన్ వక్రబుద్ది ఎంత మాత్రం మారడం లేదు. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అకారణంగ భారత జవాన్లపై దొంగతనంగ కాల్పులు జరిపి రాక్షసానందం పొందుతోంది. తాజాగా ఇంటర్నేషనల్ బాడర్ వద్ద భారత జవాన్ల పై కాల్పులకు తెగబడింది ...
READ MORE
కేసిఆర్ కు “నై” చెప్పి కాషాయానికి “జై” కొట్టిన కార్మికులు. టిఆర్ఎస్ కు ఊహించని గట్టి దెబ్బ.!!
తెలంగాణ లో అధికార పార్టీ తెరాసకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గత గ్రేటర్ ఎన్నికల్లో 99 కార్పోరేట్ స్థానాలు గెలిచి హైద్రాబాద్ మేయర్ స్థానం కైవసం చేసుకుని తెరాసకు తిరుగులేదని ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది. కాగా తాజాగా అదే గ్రేటర్ హైద్రాబాద్ ...
READ MORE
పతనం దిశగా కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం.. సీరియస్ గ గమనిస్తున్న భాజపా.!!
కర్నాటక రాష్ట్రం లో ఎట్టి పరిస్థితుల్లోనూ భాజపా సర్కార్ రాకుండ అడ్డుకోవడమే లక్ష్యం గ ఏర్పడిన కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్జట్టే కనిపిస్తోంది. ఇప్పటికే సంకీర్ణం వల్ల ఈగో ఫీలింగ్స్ తో జేడిఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య ...
READ MORE
కుక్క కాటుకు చెప్పు దెబ్బ…. కత్తి మహేష్ అరెస్ట్.!!
తెలిసి ముట్టినా తెలియక ముట్టినా నిప్పు కాలుతుంది.. అదే విధంగ కావాలని సమాజంలో హింసను రగిలించి రాక్షసానందం పొందాలనుకోవడం లాంటి వికృత చర్యలకు శిక్ష పడ్డప్పుడు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటుంటారు జనాలు. ఇప్పుడిదే మరోసారి రుజువైంది ఫిలిం క్రిటిక్ ...
READ MORE
ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు మార్చ‌రంటున్న ఓయూ విద్యార్థులు.
ముర‌ళి ఆత్మ‌హ‌త్య ప‌లు అనుమానాల‌ను రేకెత్తిస్తోంది. తెలంగాణ వ‌స్తే యువ‌త‌కు బంగారు భ‌విష్య‌త్ వ‌స్తుందని అమ‌రుడు శ్రీకాంత్ చారి త‌న ప్రాణాల‌ను ప‌నంగా పెడితే అలాంటి ప్రాణాలు మ‌ళ్లీ మ‌ళ్లీ పోవాల్సిన దుస్థితి ఇంకా కొన‌సాగుతోంది. ఉద్య‌మం చేసిన ఉస్మానియా ఇంకా ...
READ MORE
రెండేల్లుగ తన అన్న ఆత్మశాంతి కోసం కమ్యునిస్ట్ ప్రభుత్వం పై పోరాటం చేస్తున్న తమ్ముడు.!!
తన అన్నది సహజ మరణం కాదు పోలీసుల చిత్ర హింసల వల్లే చనిపోయాడని కానీ కానీ అనారోగ్యంతో చనిపోయాడని అధికారులు అబద్దం చెప్తున్నారనీ తన అన్న మరణం పై సీబిఐ తో స్పెషల్ జడ్జీతో విచారణ చేయాలని న్యాయ పోరాటం చేస్తున్నాడు ...
READ MORE
జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన ప్రాంతీయ పార్టీ..
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రాంతీయ పార్టీ "జన జాగృతి పార్టీ" జాతీయ పార్టీ అయిన భాజపా లో విలీనం చేస్తున్నటు జన జాగృతి పార్టీ వ్యవస్థాపకులు అరకు మాజీ లోక్ సభ పార్లమెంట్ మెంబర్ కొత్తపల్లి గీత ప్రకటించడం జరిగింది. తాజాగా ...
READ MORE
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
తెలంగాణ రాష్ట్రం మూడేళ్లు పూర్తి చేసుకుని జూన్ 2 న ఘనంగా నాలుగవ ఏడాదిలోకి అడుగు పెట్టింది. మన స్వరాష్ట్ర వేడుకలు, ఆవిర్భావ దినోత్సవం పండుగా సంబురాలు ఘనంగానే సాగాయి. కానీ అక్కడక్కడ కొన్ని అనుకోని ఘటనలు చోటు చేసుకున్నాయి. కొన్ని ...
READ MORE
అమెరికా లో భారతీయుడిని కాల్చి చంపిన దుండగులు.!!
తబ్లిగీ జమాతే చీఫ్ మౌలానా సాద్ పై హత్య కేసు
ఆర్థిక నేరస్తుడు నీరవ్ మోదీ కోసం లండన్ వెల్లనున్న ఈడీ.!!
పాకిస్తాన్ కు ఎదురుదెబ్బ.. భారత్ కు తాత్కాలిక ఊరట.. కులభూషణ్
ప్రకాష్ రాజ్ ఓవరాక్షన్ కు బ్రేక్..!!
తమ్ముడిని కాపాడుకునే ప్రయత్నంలో చిక్కుల్లో పడ్డ తెరాస ఎంఎల్ఏ..!!
చెప్పలేనంత నీచానికి దిగజారి లైవ్ షో లో తిట్టుకున్న ఇద్దరు
కార్యకర్త హత్య ఘటన, కేసిఆర్ పై నిప్పులు చెరిగిన బండి
BJP చేపట్టిన అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం.. BJYM ప్రెసిడెంట్ భాను
ఆ నిర్ణయం పై వెనక్కు తగ్గని రాహుల్ గాంధీ..!!
మాంసాహారులకు “షాక్”.. నాన్ వెజ్ కు వ్యతిరేకంగ ఉద్యమం.!!
జాతీయజెండా కు పూలమాల వేయరాదంటూ DEO విచిత్రమైన ఆదేశం.!!
తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోయే సేవ దేవతలు.. ఎంత చేసినా ఛీత్కారాలు
మాయవుతున్న బుగ్గ కార్ల కథ.. అంతా సమానమే అందరు విఐపిలే.
ఆగిపోనున్న జెమిన్ న్యూస్ వార్తల ఊపిరి.. ఆందోళనలో సిబ్బంది.?
కుక్క తోక బుద్ధి ని చూపించిన పాకిస్తాన్.. ఆధారాలు లేవంట.!!
కొండెక్కిన కోడి కూర.. వారంలో రేటు డబుల్.. కిలో 240
కుక్క తోకను ఆదర్శంగ తీసుకున్న పాక్, అడ్డదారిలో కాల్పులు నలుగురు
కేసిఆర్ కు “నై” చెప్పి కాషాయానికి “జై” కొట్టిన కార్మికులు.
పతనం దిశగా కాంగ్రెస్ జేడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం.. సీరియస్ గ
కుక్క కాటుకు చెప్పు దెబ్బ…. కత్తి మహేష్ అరెస్ట్.!!
ముర‌ళి మ‌ర‌ణంతో ఉస్మానియాలో ఉద్రిక్త‌త‌.. ఆత్మ‌హ‌త్య లెట‌ర్ ని పోలీసులు
రెండేల్లుగ తన అన్న ఆత్మశాంతి కోసం కమ్యునిస్ట్ ప్రభుత్వం పై
జాతీయ పార్టీ భాజపా లో వీలినమైన ఏపీ కి చెందిన
తెలంగాణ ఆవిర్భవ దినోత్సవంలో చోటు చేసుకున్న ఘటనలు.
Facebook Comments
Top
error: Content is protected !!