You are here
Home > తాజా వార్త‌లు > ఏఎస్పీ సునితా రెడ్డి, సీఐ మల్లికార్జున రెడ్డి వ్యవహారం నిజంగా అంత పెద్ద తప్పా.??

ఏఎస్పీ సునితా రెడ్డి, సీఐ మల్లికార్జున రెడ్డి వ్యవహారం నిజంగా అంత పెద్ద తప్పా.??

అక్రమ సంబంధాలు, లేదా ప్రేమ వివాహాలు పెద్దలకు నచ్చని వ్యవహారాలు, లేదా పెద్దలు చేసే తప్పులు ఇలాంటివి మన చుట్టూ తరచూ చూస్తూనే ఉంటాం.. కాగా ఏ వివాదమైనా పరిష్కారం చూపే పోలీసు శాఖ లోనే ప్రస్తుతం ఈ చెప్పుకోలేనీ వివాదం చెలరేగింది. ఏఎస్పీ సునితా రెడ్డి, సీఐ మల్లికార్జున రెడ్డి వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగ మారింది. వీరి వ్యవహారాన్ని రెడ్ హ్యాండెడ్ గ పట్టుకుని బజారునకీడ్చాడు ఏఎస్పీ సునితా రెడ్డి భర్త సురెందర్ రెడ్డి. అయితే అవినీతి నిరోధక శాఖ ఏఎస్పీ సునితా రెడ్డి కల్వకుర్తి సీఐ మల్లికార్జున రెడ్డి గత ఐదెండ్లుగ పరిచయం అని, ఆ మధ్యన తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసులో వీరి పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసిందని వార్తలొస్తున్నై. ఆ కేసులోనే అప్పటి టీడీపీ ఎంఎల్ఏ ప్రస్తుత కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి జైలుకు వెల్లిన విషయం అందరికీ తెలిసిందే.!!

ఇక ఏఎస్పీ సునితా రెడ్డి, సీఐ మల్లికార్జున రెడ్డి ల వ్యవహారానికి సంబంధించి అప్పట్లోనే పెద్దల సమక్షంలో గొడవ కూడా జరిగిందట, మరలా ఈ తప్పుకు ఉపక్రమించమని ఇంతటితో మా వ్యవహారం ఆపేస్తామని అనడంతో ఏఎస్పీ సునితా రెడ్డి భర్త సురెందర్ రెడ్డి ఇంకా గొడవకు దిగకుండా ఆగినప్పటికీ.. మరలా వీరు ఆ సంబంధాన్ని కొనసాగిస్తున్నటు తెలుసుకుని ఇద్దరినీ మరోసారి పెద్దల సమక్షంలోనే పట్టుకున్నాడు. దీంతో విషయం బయటకు పొక్కింది. ఏఎస్పీ సునితా రెడ్డి బంధువులు సిఐ మల్లికార్జున రెడ్డి పై బహిరంగంగ దాడి కూడా చేసిన వీడియోలు మీడియా లో తీవ్రంగ ప్రసారం అవుతుండగా.. సోషల్ మీడియా లో వైరల్ గ మారింది.

అయితే ఈ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నై.. కేవలం వారిరువురు ఉన్నతాధికారులు కావడం వల్లనే అందులోనూ వారు పోలీస్ శాఖ కావడం మూలంగనే ప్రచారం ఎక్కువగా జరుగుతున్నదనీ.. అదే వేరే సాధారణ పౌరులైతే ఇంత రాద్దాంతం జరిగేదా అనే చర్చ సాగుతుంటే.. మరోవైపు ఇలా బాద్యతాయుతమైన పదవిలో ఉన్నపుడు ఈ తరహా చర్యలు ఖచ్చితంగ పోలీస్ శాఖ కి తలవంపులు తెచ్చినట్టే అవుతుందనే వాదన సైతం కాస్త గట్టిగానే వినిపిస్తోంది. 

Related Posts
అసెంబ్లీ లో దివ్యాంగులకు అండగ నిలుస్తున్న డా.లక్ష్మణ్
రాష్ట్ర వ్యాప్తంగ దాదాపు 25 లక్షల దివ్యాంగులకు జరుగుతున్న అన్యాయం పై నేడు అసెంబ్లీలో గళమెత్తనున్నాడు.. భాజపా రాష్ట్ర అధ్యక్షులు డా.కె.లక్ష్మణ్. 2016 డిసెంబర్ లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన హెల్త్ స్కీం మరియు 5% రిజర్వేషన్ ని మన తెలంగాణ రాష్ట్రం ...
READ MORE
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
భారత దేశం.. ఇప్పుడు అమెరికా లాంటి అగ్ర దేశాలతో సహా పలు దేశాలకు కరోనా వైరస్ అడ్డుకోవడానికి చాలా విధాలుగా సహాయం చేస్తున్న గొప్ప దేశం. ఇలా ప్రపంచ దేశాలు ఓ వైపు కరోనా వైరస్ మహమ్మారిని ఎలా అడ్డుకోవాలి ఎలా నివారించాలి ...
READ MORE
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
135 కోట్ల జనాభా అతి ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలు, ప్రపంచ దేశాల్లోనే గొప్ప చరిత్ర కలిగిన దేశం భారత దేశం అలాంటి దేశానికి రాజ్యంగమే ఆత్మ అంటారు. అలాంటి రాజనీతిలో అత్యున్నత పదవిలో ఉండే దేశ మొదటి పౌరుడు రాష్ట్రపతి మరియు ప్రభుత్వాలను ...
READ MORE
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. జేఎన్‌టీయూ ఆడిటోరియంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ పాపిరెడ్డి ఫలితాలను సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఇంజనీరింగ్‌ విభాగంలో 74.5 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. ఇంజనీరింగ్‌లో గోరంట్ల జయంత్‌ 156 మార్కులతో మొదటిర్యాంకు ...
READ MORE
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా సైన్యం..!!
గత రెండు నెలలుగా భూటాన్ - భారత్ డోక్లాం సరిహద్దు వద్ద చైనా చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అందుకు ఏమాత్రం తీసిపోకుండా ఢీ అంటే ఢీ అని గట్టిగా నిలబడింది భారత సైన్యం. చైనా సైనికులు రాల్లతో దాడి ...
READ MORE
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
ముందస్తు ప్రకటించి ఎన్నికలకు ఎప్పుడు పోయేది ఎలాగో మన చేతుల్లోనే ఉంది కదా అని, పూర్తిగా ఎవరికి తెలియకుండానే ఎన్నికల వ్యూహాలు రచించి, సర్వేలు చేసి మరీ ఒకేసరి 105 మంది లిస్టు ను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోవాలని భావించిన కేసిఆర్ ...
READ MORE
టార్గెట్ రాజాసింగ్.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్.. జస్ట్ ఎమ్మెల్యే మాత్రమే అని ఫిక్స్ అయినట్టుగా కనిపించడం లేదు ప్రత్యర్థులు. భాగ్యనగరంలో రాజాసింగ్ అడుగు తీసి తప్పటడుగు వేయడమే ఆలస్యం నెక్ట్స్ మినెట్ లో కేసు బుక్ చేసేందుకు ప్రత్యర్థులు సిద్దమవుతున్నారు. తమకు అనుకూలమైన సమయం ...
READ MORE
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
కొందరు సినీ నటులకు సినిమాల్లోనే ఎమోషన్స్, సమాజం పైన అవగాహన లక్షణాలు ఉంటాయి తప్ప నిజ జీవితంలో ఉండవని మరోసారి రుజువు అయింది ప్రముఖ సినీ నటి ఛార్మి ప్రవర్తనతో.ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక అంటువ్యాధి కరోనా వైరస్ మన దేశం ...
READ MORE
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో క్యాడర్
తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ 2019 కోసం బాగా శ్రమిస్తోన్న విషయం తెలిసిందే.. కేంద్రం లో ఎలాగూ అధికారం రాదని సర్వత్రా వార్తలొస్తున్నై.. కేంద్రం లో అధికారం వచ్చినా రాకున్నా తెలంగాణ లో మాత్రం అధికారం మాదే అనే ధీమా వ్యక్తం ...
READ MORE
ఏపీ కమలం పగ్గాలు సోముకే.. ఎందుకు.?? అధిష్టానం ఆలోచనేంటి.??
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో భాజపా ప్రక్షాళన చేసుకుంటోంది. నూతన అధ్యక్షుడిని ఎన్నుకునే పనిలో నిమగ్నమైంది కేంద్ర పార్టీ అధిష్టానం. ఎవరిని అధ్యక్షుడిగా నియమించాలని తీవ్రంగ తర్జనభర్జనల తర్వాత ఎంఎల్సీ సోము వీర్రాజు కే అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఈ ...
READ MORE
“ఐ లవ్ మై విలేజ్.. ఐ హేట్ మై విలేజర్స్”. “ఊరిని ఇష్ట‌ప‌డే గౌస్ కొడుకు… అజ్జు”
కులాల కంపుతో మతాల రొచ్చుతో గ్రామాలు ఎలా కుల మతాల గొడవల్లోకి వెళ్లిపోతున్నాయో.. తరతరాల బంధాలు ఎందుకు తెగిపోతున్నాయో చెప్పే ప్రయత్నం చేశాడు తురకొల్ల పొలగాడు. నిజానికి అవి గుండె పిండేసే మాటలు.. గుండెలని గుణపాల్లా గుచ్చేసే సూటిపోటిఒ మాటలను చూసిన ...
READ MORE
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
కేంద్ర ప్రభుత్వం మరో 27 రకాల వస్తువులపై జిఎస్టీ భారాన్ని తగ్గించింది.. కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరున్ జైట్లీ ఆధ్వర్యంలో నిన్న జరిగిన 22వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు రకాల వస్తువుల పై జిఎస్టీ ధరలను మార్పులు చేసారు. దీంతో ...
READ MORE
ఛండాలమైన రోడ్లు, దారుణమైన ట్రాఫిక్, కంపు కంపు గల్లీలు.. ఇది నగరజీవి బతుకు.!!
హైద్రాబాద్ భాగ్యనగరం అంటే నిజంగా భాగ్యాల నగరం అనుకుంటారు చాలామంది, కానీ హైద్రాబాద్ కేవలం ధనవంతులకే అంటే పబ్బులకు క్లబ్బులకు తిరిగేవాడికి తప్ప సామాన్య జనాలకు మాత్రం నరకప్రాయంగ మారింది. హైద్రాబాద్ లో నగరజీవి పరిస్థితి ఎలా ఉందంటే చెప్పుకుంటే సిగ్గుపోయేలా ఉంది. ...
READ MORE
బ్రేకింగ్ న్యూస్:- హార్దిక్ పటేల్ దోషి అని తీర్పిచ్చిన కోర్టు, రేండేళ్ల జైలు శిక్ష విధింపు.!!
గుజరాత్ లో ప్రభుత్వానికి వ్యతిరేకంగ పటీదార్ల ఉద్యమం అంటూ ప్రజా ఆస్తులను ద్వంసం చేసి యువతను ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయ సంక్షోభం సృష్టించాలని కుట్రలు పన్నిన హార్దిక్ పటేల్ పై రెండేళ్ల జైలు శిక్ష విధించింది గుజరాత్ స్థానిక కోర్టు. హార్దిక్ ...
READ MORE
ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ ఘనత చాటారు.
పరీక్ష ముగిసింది చేతిలో ప్రశ్నపత్రం రాసిన విధానం చూసుకుని యే నేను తోపును నాకు రాకుంటే ఎవరికొస్తయి మామా నేన్ పాస్ పో అని గల్లా ఎగిరేసి భాగ్యనగర్ ట్రేన్ ఎక్కాడు పరమేశం. గిర్రున నెల తిరిగి పరీక్ష ఫలితాలు రానే ...
READ MORE
ఏపిలో ఇద్దరు మంత్రులు తాతలయ్యారు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, నారాయణలు తాతలయ్యారు. మంగళవారం వారు తమ ముద్దుల మనవడ్ని ఎత్తుకొని మురిసిపోయారు. మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడికి, పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తెకు రెండు సంవత్సరాల క్రితం ...
READ MORE
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6 క్లాస్ పాప ఏం చేసిందో తెలుసా?
నేటి ఆధునిక కాలంలో విద్యబ్యాసంలో ఘననీయమైన మార్పులొచ్చాయి కానీ అవేవీ నేటి తరం విద్యార్దుల్లో ఆత్మవిశ్వాసాన్ని నమ్మకాన్ని ధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. ఒకప్పుడు పాఠశాలల్లో పిల్లలు ఏమాత్రం చదవకపోయినా అందుకు ఉపాద్యాయుడు చాలా కఠినమైన శిక్షలు వేసేవాడని నేడు వృద్దులైన అమ్మమ్మలు తాతయ్యలు ...
READ MORE
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
అక్కడక్కడ మంచినీల్లు ఆఖరికి వాడుకునే నీరు కూడా దొరకదేమో కానీ మందు(ఆల్కహాల్) దొరకని ప్రాంతం ఉండదంటే అతిశయోక్తి కాదు. మన తెలంగాణ లో అయితే మరీ ఎక్కువ. కిరాణ దుకాణమైనా ఉదయం రద్దీ కాదేమో కానీ మందు షాప్ అయితే తెరవకముందే ...
READ MORE
కొలువుల కొట్లాట గ్రాండ్ సక్సెస్ తో రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణలు.!
రాజకీయ జేఏసీ ఆద్వర్యంలో జరిగిన కొలువుల కొట్లాట బహిరంగ సభ పూర్తిగా స్వచ్చందంగ విజయంతమవడంతో.. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారినై. కారణం ఈ సభ విజయంతో.. రాష్ట్రంలో కేసిఆర్ సర్కార్ పై వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో చెప్పకనే చెప్పింది. ఎందుకంటే.. ...
READ MORE
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు యావత్ దేశం ఆలోచించింది.. కుల మతాలకు అతీతంగా అందరూ స్వీయ నిర్బంధం పాటిస్తున్నారు.జనతా కర్ఫ్యూ వలన దాదాపు దేశంలో అత్యవసర సేవలు తప్ప అన్ని సముదాయాలు రవాణా వ్యవస్థ నిర్బంధం లో ఉండిపోయాయి. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ...
READ MORE
మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..
భువనేశ్వర్: దాదాపు 9వేల కోట్లకు పైగా రుణ ఎగవేతకు పాల్పడి.. దర్జాగా లండన్‌లో మకాం వేసిన మాల్యాపై కేంద్రమంత్రి వీకె సింగె సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్యాను భారత్ తీసుకురావడం ఇక కష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ లెక్కన కేంద్రం మాల్యా ...
READ MORE
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
ఒక్కోసారి సమాజంలో జరిగే దారుణ ఘటన ల పట్ల ఎలా స్పందించాలో కూడా అర్దం కానీ ఆవేదనగా మిగిలిపోతుంది. తాజాగా సభ్య సమాజం తల దించుకునేలా, సాటి మహిళలు చీదరించుకునేల ఓ మహిళ పోలీస్ అధికారి తతంగం వెలుగులోకి వచ్చింది. గుజరాత్ అహ్మదాబాద్ పశ్చిమ ...
READ MORE
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి నామకరణం.!!
భారతదేశం గర్వించదగ్గ నేత ఆధునిక అభినవ జాతిపిత భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి స్మారకార్థం, ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న పూర్తి కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి కేంద్ర ప్రభుత్వం అటల్ జి పేరును పెట్టనున్నటు రాజకీయ వర్గాల్లో చర్చ ...
READ MORE
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి మిగిలిన సొమ్ము స్విస్ బ్యాంక్ లో దాచుకుంటున్న నిరుద్యోగులు..!!
2014 లో చంద్రబాబు నాయుడు చేసిన ఎన్నికల హామీలలో ప్రధానమైనవి, ఒకటి వెంటనే నిరుద్యోగ భ్రుతి తద్వారా అందరికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పించడం. ఈ క్రమంలో లక్షలాది గోడలపై రాసిన నినాదం అందరికీ గుర్తుంది.. "బాబొస్తే జాబొస్తది". ఈ నినాదం కేవలం ...
READ MORE
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు.. తెలంగాణ కుర్రాళ్ల చేతిలో అద్బుతం.. వాటర్ టూ గో.
మురికి నీళ్లు క్షణాల్లో మంచి నీటిగా మారిపోతే...? ఫ్లోరైడ్ జలం క్షణాల్లో స్వచ్చమైన నీటిగా మారిపోతే..? బురదమయమై తాండాల్లో పారే నీరు హిమాలయాల్లోని గంగా నీళ్లలా తియ్యగా మారిపోతే.. అది కూడా కేవలం ఒక బాటిల్ పుణ్యాన జరిగితే..? నమ్మబుద్ది కావడం ...
READ MORE
అసెంబ్లీ లో దివ్యాంగులకు అండగ నిలుస్తున్న డా.లక్ష్మణ్
బ్రేకింగ్- భారత్ పై బయో ఉగ్రవాదానికి పాకిస్తాన్ విఫలయత్నం.!!
పోలీస్ డ్రెస్ వేసుకున్న రాక్షసుడు..!
తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల
తోక ముడిచిన డ్రాగన్.. “డోక్లాం” సరిహద్దు నుండి వెనక్కిపోనున్న చైనా
టిఆర్ఎస్ అభ్యర్థుల పై పెరుగుతున్న వ్యతిరేకత.. పరిస్థితి చేయిదాటుతోందా.??
టార్గెట్ రాజాసింగ్.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రత్యర్ధులు.
చేసిన వెధవ పనికి క్షమాపణ కోరిన నటి ఛార్మి.!!
టి కాంగ్రెస్ లో బయటపడుతున్న వర్గ విభేదాలు.! కన్ఫ్యూస్ లో
ఏపీ కమలం పగ్గాలు సోముకే.. ఎందుకు.?? అధిష్టానం ఆలోచనేంటి.??
“ఐ లవ్ మై విలేజ్.. ఐ హేట్ మై విలేజర్స్”.
మరో 27 వస్తువుల పై తగ్గిన GST.!
ఛండాలమైన రోడ్లు, దారుణమైన ట్రాఫిక్, కంపు కంపు గల్లీలు.. ఇది
బ్రేకింగ్ న్యూస్:- హార్దిక్ పటేల్ దోషి అని తీర్పిచ్చిన కోర్టు,
ఆహా “ఊహ”కు అందని మార్కులిచ్చిన మీరు దన్యులు మారాజ.. కాకతీయ
ఏపిలో ఇద్దరు మంత్రులు తాతలయ్యారు
స్కూల్ లో సార్ మందలించాడని, ఇంట్లో అన్న కొడుతున్నాడని 6
మందుబాబులకు షాకింగ్ న్యూస్.!!
కొలువుల కొట్లాట గ్రాండ్ సక్సెస్ తో రాష్ట్రంలో మారిన రాజకీయ
స్వీయ నిర్బంధం లో దేశం.. ప్రధాని పిలుపుకు విశేష స్పందన.!!
మాల్యాపై వీకె సంగ్ సంచలనం: చేతులెత్తేసినట్లేనా?..
సాటి మహిళల శీలానికి వేలం పెట్టిన మహిళా ఎస్సై.!!
త్వరలోనే పోలవరం ప్రాజెక్ట్ కి అటల్ బిహారీ వాజ్ పేయి
CBN ఇస్తున్న భ్రుతి తో.. ఫారిన్ వెల్లి జల్సా చేసి
బురద నీటిని కూడా తాగొచ్చు.. ఫ్లోరైడ్ కి చెక్ పెట్టేయవచ్చు..
Facebook Comments
Top
error: Content is protected !!