You are here
Home > తాజా వార్త‌లు > మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!

మరో మధర్సా..అత్యాచారానికి అడ్డా.! ఈసారి హైద్రాబాద్ లో..!!

మొన్న ఈస్ట్ ఢిల్లీ లో ఒక మధర్సా లో పదేండ్ల బాలిక పై మౌల్వీ తో పాటు మరో యువకుడు కలిసి రెండు రోజులు గ్యాంగ్ రేప్ జరిపడం.. బాలిక ను ఆఖరి శ్వాస సమయంలో అధికారులు కాపాడిన ఘటన యావత్ దేశమంతా నిరసనలకు కారణమైంది.. మౌల్వీతో పాటు అత్యాచారానికి ఒడిఘట్టిన నీచుడిని మొదట మైనర్ బాలుడని అనుకున్నా వాడు మేజర్ అని తెలియడం జరగడంతో వాడిని జైల్ కి తరలిస్తున్నారు. మొదట వాన్ని జువైనల్ హోం కి తరలించారు.

ఇక ఈసారి మన హైద్రాబాద్ వంతొచ్చింది.. ఆసిఫ్ నగర్ లో ఓ మధర్సా లో టీచర్ గ పనిచేస్తున్న ఎండి రియాన్ అనే దుర్మార్గుడు మధర్సా లో చదువు చెప్తానంటూ అభం శుభం తెలియని బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.. తాజాగా అందులో ఎనిమిదేండ్ల ఓ బాలిక వాడి గురించి వాడు చేస్తున్న వికృత చేష్టల గురించి భయపడుతూ తల్లిదండ్రులకు చెప్పడంతో మొత్తం బండారం బయటపడింది. ఇప్పటికీ వాడు ఆరేండ్ల నుండి ఎనిమిదేండ్ల వయసున్న దాదాపు ఎనిమిదిమంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డట్టు సమాచారం.

ఇక్కడ మరో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే.. ఈ దారుణ విషయాన్ని తెలుసుకోవడానికి వెల్లిన జర్నలిస్టులపైన స్థానికులపైన అక్కడి వారు రాల్లతో దాడి చేయడం.
ఇలాంటి దారుణ ఘటన జరగడానికి వేదికైన మధర్సా.. కారకుడైనవాడు మౌల్వీ.. అయినంతమాత్రాన ఆ నీచుడి కోసం అక్కడివారు జర్నలిస్టులపైనే రాళ్ల దాడి చేయడం సభ్య సమాజం తలదించుకునే సంధర్భమనీ పలువురు సామాజిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఈ విషయం తెలిసిన వారు అటు జనాలు కానీ ఇటు సోషల్ మీడియా లో కానీ వాడికి ఉరి శిక్ష వేయాలని నినదిస్తున్నారు.. తీవ్రంగ ఆగ్రహిస్తున్నారు. అంతే కాదు ఇలాంటి దారుణాలకు పాల్పడిన వారు ఏ మతానికి చెందిన వారైనా ఏ కులానికి చెందిన వారైనా.. వివక్ష లేకుండా అందరూ స్పందించాలి కఠిన శిక్షలు పడాలి అనే వాదన వినిపిస్తోంది.

రాజకీయ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ ప్రజా సంఘాలు కానీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండ బాధిత బాలికల కుటుంబాలకు అండగా నిలబడాలని అంతా కోరుతున్నారు.  

Related Posts
ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’
ఆకాశవాణి వార్తలు చదువుతున్నది.. టెక్నాలిజి యుగం వచ్చి  కనిపించని ఈ  గొంతును మూగబోయే లా చేసింది. 20వ శతాబద్దం అత్యంత ఇష్టంగా ప్రేమగా తమ మదిలో నిలుపుకున్న ఆల్ ఇండియా గొంతు ఇప్పుడు ఎక్కడో మూలన వినిపిస్తోంది. ఒకప్పుడు దేశ వ్యాప్తంగా ...
READ MORE
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్ భయంలో తెరాస నేతలు.!!
105 లిస్టుతో అందరికంటే ముందుగానే ప్రచారంలో దూసుకుపోయి, భారీగా లాభపడాలని కలలు కన్న కేసిఆర్ కు కలలన్నీ కల్లలుగానే మిగిలిపోయేలా కనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. నాలుక్కోట్ల మంది ప్రజలు తెలంగాణ జపం చేసినప్పుడే ఉద్యమం పీక్ రేంజ్ లో ఉన్నప్పుడే ...
READ MORE
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
అవినీతి వ్యతిరేక ఉద్యమంతో ప్రముఖ ఉద్యమకారుడు అన్నా హజారేతో కలిసి ఉద్యమాలు చేసి ఆమ్ ఆద్మీ పార్టీ ని పెట్టి బలమైన భాజపా ను ఢిల్లీలో ఓడించి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేజ్రీవాల్ నేడు పూర్తిగా ఆయన చెప్పిన నీతి సూత్రాలకు ...
READ MORE
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
పొట్ట కూటికోసం పట్టణానికి వచ్చింది.. ఏదోలా ఓ చిన్న ఉద్యోగాన్ని సంపాదించుకుంది. బ్రతుకు దెరువుకి ఓ దిక్కు దొరికింది అని అనుకుంటడగానే హఠాత్తుగా సంబవించిన ప్రమాదం ఆ యువతి జీవితాన్ని అందకారం చేసింది. ఎన్నో కలలు కన్న ఆ యువతి ఏకంగా ...
READ MORE
వెంకటేషుడి వైభవానికి కలంకం తెస్తున్న టీడీపీ సర్కార్..!!
కలియుగ దైవంగ ప్రత్యక్ష దైవంగ భక్తుల పూజలందుకునే వేంకటేశ్వరుడి వైభవానికి కలంకం తెస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార తెలుగుదేశం పార్టీ నేతలు. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే జరుగుతుందని అంటున్నారు శ్రీవారి భక్తులు. ఉదయం లేచినప్పటి నుండి అన్యమతస్థుల సభలకు, ...
READ MORE
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
శతాబ్దాల భాగ్యనగరం ఎంత విస్తరిస్తున్నా అందులో వందేళ్ల భాగ్యం మాత్రం ఉస్మానియా యూనివర్సిటీ దే. ప్రతీ హైద్రాబాదీ గర్వంగ చెప్పే మాట హమారా హైద్రాబాద్.. హమారా ఉస్మానియా యూనివర్సిటీ.. తెలంగాణ షాన్ మా ఉస్మానియా యూనివర్సిటీనే అని. ఓయూ లేనిదే హైద్రబాద్ చరిత్ర లేదు ...
READ MORE
స్వాతంత్రదినోత్సవాన దేశమంతా సందడే..
70 ఏండ్లు గడిచినా ఇంకా ఆ పదమే అన్నిటికన్నా మిన్నా.. 200 ఏండ్లు కొట్లాడినా ఆ పదం గౌరవం నిలపడమే కన్నా.. తరాలు మారినా మారదెప్పటికీ ఆ పదం స్వరం.. నరాలు తెగినా నవతరానికి నాంది.. జాతియవాది చేతిలో ఆయుధం.. దేశద్రోహి గుండెలో గునపం.. ప్రాణం అంటే లెక్కేలేదు.. ...
READ MORE
తెలంగాణ సర్కార్ జీఎస్టీకి అనుకూలమా..? వ్యతిరేకమా..?
తెలంగాణ ప్రభుత్వం జీఎస్టీ పై వ్యవహరిస్తున్న వైఖరి వింతగా ఉంది. ఓ పక్కా ముఖ్యమంత్రి కేసీఆర్ జీఎస్టీ సూపర్ అని కితాబిస్తుంటే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మాత్రం జీఎస్టీ వల్ల మన రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వాదిస్తున్నారు. జీఎస్టీపై తెలంగాణ ప్రభుత్వం ...
READ MORE
భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!
భర్త సినిమాకు వద్దన్నందుకు భార్య ఏకంగ కాలువలో దూకి ఆత్యహత్యాయత్నానికి పాల్పడడం విజయవాడ లో కలకలం రేపింది. విజయవాడ వాంబే కాలనీలో నివాసం ఉంటున్న యువ దంపతుల జంట రాజారెడ్డి(21) తిరుపతమ్మ(19)ల మద్య సినిమా వివాదం తలెత్తింది. సినిమాకు తీసుకెల్లమని భార్య తిరుపతమ్మ ...
READ MORE
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను  మరవని భారతీయులు.!!
ఏప్రిల్ 14 అంటే భారతీయులకు ఒక పండుగ లాంటి రోజు, అదే భరత మాత ముద్దు బిడ్డ రాజ్యాంగ నిర్మాత భారత రత్న డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి. అయితే నేటి 129 వ జయంతి కి మాత్రం దేశంలో పూర్తి లాక్ డౌన్ ...
READ MORE
నేపాల్ ప్రధాని ఓలి రహస్య వీడియోలు చైనా చేతిలో..?
నేపాల్.. అఖండ భారత్ నుండి వేరుపడి ప్రత్యేక దేశంగా ఉన్న ఒక చిన్న దేశం. అయితే నేపాల్ కు ఏం అవసరం ఉన్నా.. పెద్దన్నగా అదుకుంటున్నది భారత్. నేపాలీలను భారత్ ఎప్పుడు విదేశీయులుగ చూడదు. అంతటి అనుబంధం ఏర్పడి ఉంది భారత్ ...
READ MORE
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న నెటిజన్స్.!!
సోషల్ మీడియా లో రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హల్ చల్ చేస్తున్నారు. తాజాగా ఆమే పైలెట్ యూనిఫాం ధరించి సుఖోయ్ యుద్ధ విమానంలో ప్రయాణించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నై.. సాధారణంగా యుధ్ద విమానం ఎక్కడం ...
READ MORE
హీరో రాజశేఖర్ నిద్రమాత్రలెందుకు మింగాడు.??
హీరో రాజశేఖర్ మద్యం తాగలేదని నిద్రమాత్రలు మింగడం కార్ యాక్సిడెంట్ కి కారణమనే వార్తలొస్తున్నై.! తెలుగు సీనియర్ యాక్టర్ డా.రాజశేఖర్ మద్యం సేవించి ఆ మత్తులో మరో వ్యక్తి వాహనాన్ని ఢీకొట్టినట్టు.. తర్వాత పోలీస్ స్టేషన్ లో ఆయనను కూర్చోపెట్టిన వీడియో కూడా ...
READ MORE
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో గాయం మాయం, వైద్యరంగంలోనే అద్భుతమంటున్న సోషల్ మీడియా.!
గత నెల సరిగ్గా ఢిల్లీ ఎన్నికలకు ముందు JNU లో రెండు విద్యార్థి సంఘం నాయకుల మధ్య గొడవలు జరిగిన విషయం అందరికి తెలిసిందే ఇక ఢిల్లీ ఎన్నికలు ముగిసాక ఆ గొడవలు కూడా ఆగిపోయాయి.అయితే ఆ గొడవల్లో జాతీయవాద విద్యార్థి ...
READ MORE
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని వాహన సేవ.!!
భగవంతుడి స్రృష్టి లో మానవుడు అత్యంత గొప్ప స్రృష్టి అని చెప్పొచ్చు. కానీ ఆ మానవుడు కులాలనే అడ్డు గోడలను నిర్మించుకుని నాది పెద్ద కులం నీది చిన్న కులం నువు అంటరాని వాడివి నువు అగ్రకులవాడివి నువు దళితుడిని హరిజనుడు ...
READ MORE
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూకుడుకు ఉత్తర కొరియా కల్లెం వేస్తుంటే దక్షిణ కొరియా మాత్రం స్నేహ హస్తం అందిస్తోంది. కానీ ఇది నిన్నటి మాట. మిత్రదేశం దక్షిణ కొరియా సైతం అమెరికాకు వ్యతిరేకంగా మారబోతుందంటా. ఇన్నాళ్లు స్నేహంగా ఉన్న దేశం ...
READ MORE
అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో బయటపడ్డ 5 అడుగుల శివలింగం.
శతాబ్దాల పోరాటం తర్వాత మొత్తానికి అయోధ్యలో రామ మందిరం పునర్నిర్మానానికి ఆమోదం లభించిన విషయం తెలిసిందే. కాగా ఆలయ నిర్మాణం కోసం నరేంద్ర మోడీ సర్కార్ ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసింది. ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆలయ నిర్మాణం లో భాగంగా ...
READ MORE
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
ఓ ప్రముఖ ఛానల్ హస్యం అంటూ అడ్డ మైన బూతులతో ఓ ప్రోగ్రాం ను ప్రారంభించింది.. యావత్ ప్రపంచం ఇదే ప్రోగ్రాం ని గుడ్లప్పగించుకుని చూస్తోంది. న భూతే న భవిష్యత్ అంటూ దూసుకుపోతున్న ఈ ప్రోగ్రాం అమ్మనాన్న అక్క చెల్లి ...
READ MORE
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు ఒక కోవిడ్ ఆసుపత్రా.. అంటూ డాక్టర్ల నిరసన.
తెలంగాణ లో కరోనా టెస్టింగులు జరగట్లేవని ఓ వైపు రోజు రోజుకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్నదని, ఈ పరిణామం చాలా ప్రమాకరమైనదని దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ ప్రభుత్వం మాత్రం దేశంలోనే తెలంగాణ రాష్ట్రం కరోనా విషయంలో బాగా పని ...
READ MORE
ఉద్యోగ విరమణ వయసు పెంపు పై భగ్గుమంటున్న నిరుద్యోగులు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ చేసిన ప్రకటన నిరుద్యోగుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. పట్టభద్రుల MLC ఎన్నికల సందర్భంగా ఉద్యోగులకు PRC హామీ ఇచ్చి గెలిచాక తప్పని పరిస్థితుల్లో PRC ప్రకటించిన సీఎం.. దాంతో పాటు ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ...
READ MORE
పాప్ సింగర్ రిహాన కొవ్వెక్కిన చేష్టలు.. విఘ్నేశ్వరుడికి అపచారం.!!
మొన్నీమధ్యనే ఢిల్లీ లో జరుగుతున్న ఫేక్ రైతు ఉద్యమాలకు మద్దతుగా మాట్లాడి భారత దేశ సార్వభౌమత్వం పై విషం చిమ్మే కుటిల ప్రయత్నం చేసి విమర్శల పాలైన వివాదాస్పద పాప్ సింగర్ రిహాన.. తాజాగా మరో పెద్ద వివాదానికి దారుణానికి ఒడిగట్టింది. ...
READ MORE
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
మనిషికి ఎన్ని సిర సంపదలున్నా ఆరోగ్యం లేకపోతే అవన్నీ వృధాయే.. అందుకే మన పెద్దలు ‘ఆరోగ్యమే మహా భాగ్యం’ అన్నారు.. ఇందుకోసం ఎలాంటి మందులు అవసరం లేకుండా చక్కని పరిష్కారం చూపించారు పతంజలి మహర్షి.. యోగ సాధన ద్వారా ఆరోగ్యంతో పాటు ...
READ MORE
భార్య నగ్న చిత్రాలను ఆమె సోదరుడికి!: సాడిస్ట్ భర్త అరెస్ట్..
హైదరాబాద్: భార్య నగ్న చిత్రాలతో వేధిస్తున్న సునీల్ అనే ఓ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా ఒడిశాలో అతన్ని పట్టుకున్నారు. గతంలో అతనిపై పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలని ఫేక్ మెయిల్, ఐడీలతో సునీల్ భార్యపై వేధింపులకు పాల్పడుతూ ...
READ MORE
జనసేన టీడీపీ నేతల చూపు భాజపా వైపు.!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ రెండు ఎన్నికల్లోనూ తెలుగుదేశం పార్టీ ఘోరంగ ఓటమి చవి చూడడంతో ఆ పార్టీ లో ఉన్న కీలక నేతలు తమ తమ రాజకీయ భవిష్యత్ పై తర్జనభర్జనలు పడుతున్నటు వార్తలొస్తున్నై. ఎందుకంటే కేంద్రం లో నరేంద్ర ...
READ MORE
ఆడ‌పిల్లకు చ‌దువేంటి అన్న వారి నోరు మూయించింది.. ఒకేసారి మూడు స‌ర్కారీ కొలువులు సాదించింది.
ఆడ‌బిడ్డ‌కు స‌దువేంది. ల‌క్ష‌లు ల‌క్ష‌లు దార‌పోసి పెద్ద స‌దువులు చ‌దివిపిస్తే చివ‌రికి అత్త‌గారింటికి వెళ్లాల్సిందే క‌దా. చ‌దువుకు పెట్టే ఖ‌ర్చు పెళ్లికి పెడితే అయిపోయేది క‌దా. ఇది ఆడ‌బిడ్డ‌లు ఉన్న ఇంట వినిపించే మాట‌. కానీ ఈ అమ్మాయి ఇంట్లో మాత్రం ...
READ MORE
ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం.. ‘బహుజన హితాయ-బహుజన సుఖాయ’
తాజా మాజీ ఎంఎల్ఏ లకు చుక్కలు చూపిస్తున్న జనాలు.. భవిష్యత్
అవినీతి ర(స)హిత రాజకీయాల కోసం ఆవిర్భవించిన ఆప్..?
బతుకుదెరువు కోసం పట్టణానికొచ్చింది. విధీ ఆడిన వింతనాటకంలో కాలు కోల్పోయింది.
వెంకటేషుడి వైభవానికి కలంకం తెస్తున్న టీడీపీ సర్కార్..!!
కోటి కాంతుల విద్యాజ్యోతి ఉస్మానియా యూనివర్సిటీ.
స్వాతంత్రదినోత్సవాన దేశమంతా సందడే..
తెలంగాణ సర్కార్ జీఎస్టీకి అనుకూలమా..? వ్యతిరేకమా..?
భర్త సినీమాకు తీసుకెల్లనంటే భార్య ఏం చేసిందో తెలిస్తే.. షాకే.!!
లాక్ డౌన్ ఉన్నా.. రాజ్యాంగ నిర్మాతను మరవని భారతీయులు.!!
నేపాల్ ప్రధాని ఓలి రహస్య వీడియోలు చైనా చేతిలో..?
రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ డేర్ కి ఫిదా అవుతున్న
హీరో రాజశేఖర్ నిద్రమాత్రలెందుకు మింగాడు.??
16 కుట్లు పడిన JNU స్టూడెంట్ కి నెల రోజుల్లో
కులాల మధ్య అంతరాలు తగ్గించి,హిందూ బంధువులను ఒక్కటి చేస్తున్న ముని
మిత్రుడు శత్రువయ్యాడు.. అమెరికాకు కొరివి పెట్టబోతున్నా దక్షిణ కొరియా.
అయోధ్య రామ మందిర పునర్నిర్మాణంలో బయటపడ్డ 5 అడుగుల శివలింగం.
తలదించుకునేలా బూతు సైట్లు… అంతకుమించి అంటున్న ప్రముఖ ఛానళ్లు.
PPE కిట్లా బియ్యం సంచులా.. 4 కోట్ల జనాభా కు
ఉద్యోగ విరమణ వయసు పెంపు పై భగ్గుమంటున్న నిరుద్యోగులు
పాప్ సింగర్ రిహాన కొవ్వెక్కిన చేష్టలు.. విఘ్నేశ్వరుడికి అపచారం.!!
‘యోగ’మేరా జీవితం.. భోగభాగ్యాల ఆరోగ్యం.
భార్య నగ్న చిత్రాలను ఆమె సోదరుడికి!: సాడిస్ట్ భర్త అరెస్ట్..
జనసేన టీడీపీ నేతల చూపు భాజపా వైపు.!!
ఆడ‌పిల్లకు చ‌దువేంటి అన్న వారి నోరు మూయించింది.. ఒకేసారి మూడు
Facebook Comments
Top
error: Content is protected !!