You are here
Home > తాజా వార్త‌లు > జాతీయ గీతం అంటే ఇంతేనా..? అస‌లు న్యాయ‌స్థానాల తీర్పులు చెపుతున్న‌ది ఏంటి..?

జాతీయ గీతం అంటే ఇంతేనా..? అస‌లు న్యాయ‌స్థానాల తీర్పులు చెపుతున్న‌ది ఏంటి..?

జాతీయ గీతం.. ఏ దేశానికి అయినా త‌మ కంటూ గౌర‌వాన్ని పెంచి త‌మ జ‌వ‌స‌త్వాల‌ను ప్ర‌పంచానికి చాటేది. జాతీయ గీతం వ‌స్తుందంటే చాలు ప్ర‌తి దేశ పౌరుడు త‌మ త‌మ దేశ‌ఖ్యాతిని గౌర‌వించుకోవ‌డం ఆన‌వాయితి. ఇక భార‌త దేశ విష‌యానికి వ‌స్తే జాతీయ గీతం అంటే ప్రాణం. ఊపిరిగా బావించి ఉప్పొంగే విశ్వాసంతో ఎక్క‌డ లేని ఆత్మ‌విశ్వాసంతో లేచి నిల‌బ‌డి సెల్యూట్ చేసే సంస్కృతి మ‌నది. ఇక ఆ మ‌ద్య సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు త‌రిగి పోతున్న దేశ భ‌క్తిని మ‌రింత పెంచేందుకు జాతీయ గీతాన్ని భ‌యానికో భ‌క్తికో ఆల‌పించేందుకు స‌హ‌క‌రించింది. ఇంత‌లో ఏమైందో తెలియ‌దు కానీ సినిమా హాళ్లలో జాతీయగీతం పై భిన్న వాద‌న‌లు వ్య‌క్త‌మ‌య్యాయి. జాతీయగీతం ప్రదర్శితమవుతున్న సమయంలో ప్రేక్షకులు తమ దేశభక్తిని నిరూపించుకునేందుకు కచ్చితంగా లేచి నిల‌బ‌డ‌టం అవ‌స‌రం లేద‌ని ఒక వాద‌న తెర‌పైకి వ‌చ్చింది. అది కాస్త సుప్రీం కోర్టు మెట్లెక్క‌డంతో దేశ స‌ర్వొన్న‌త న్యాయ‌స్థానం మ‌రో సారీ తీర్పును వెలువ‌రించింది. దేశ జాతీయ గీతం జ‌న‌గ‌ణ‌మ‌న ప్ర‌సారం అవుతున్న సంధ‌ర్బంలో నిలబడాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. సినిమా హాలులో జాతీయగీతం వస్తున్నప్పుడు లేచి నిలబడని వారికి దేశ భక్తి తక్కువ ఉందని అనుకోకూడదని కోర్టు స్పష్టం చేసింది. ఇక ఈ విషయంపై ప్ర‌ముఖ న‌టుడు అర‌వింద్ స్వామి త‌న‌దైన త‌ర‌హ‌లో స్పందించ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.

ఇదే అంశం పై న‌టుడు అరవిందస్వామి సోషల్ మీడియా ద్వారా కొన్ని విలువైన ప్రశ్నలు సంధించారు. ‘జాతీయ గీతం వినిపించినప్పుడు నేను అయితే లేచి నిలబడి జాతీయ‌ గీతాన్ని ఆలపిస్తాను. దీన్ని చాలా గౌరవంగా భావిస్తాన‌ని.. అయితే ప్రభుత్వ కార్యాలయాలు, కోర్టులు, అసెంబ్లీ, పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యే ముందు ప్రతిరోజూ జాతీయగీతాన్ని ఎందుకు ఆలపించరని త‌న ట్వీట్ ద్వారా ప్ర‌శ్నించాడు. అంతే కాదు కేవ‌లం థియేట‌ర్ల‌కే జాతీయ గీతాన్ని ఎందుకు ప‌రిమితం చేయాలని ప్ర‌శ్నించారు. కీలక ప్రదేశాల‌యిన ప్ర‌భుత్వ‌ కార్యాలయాల్లో పాటించని జాతీయగీతం ప్రదర్శనను.. కేవలం థియేటర్లలోనే ఎందుకు తప్పనిసరి చేశారో అర్థం కావడం లేదంటూ మరో ట్వీట్ చేశారు. దీంతో కాస్త సోష‌ల్ల మీడియాలో అర‌వింద స్వామి ట్విట్ హాట్ టాపిక్ గా మారింది.

Related Posts
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
సోషల్ మీడియా యోగ గురు.. పతంజలి సృష్టికర్త రాందేవ్ బాబాను ఉన్న పళంగా చంపేసింది. గతంలో ఓ సారి ఇలాగే చంపేసిన సోషల్ మీడియా ఈ సారి మాత్రం మహామహులనే నమ్మించేంత పని చేసింది. పూణే ముంబై హైవే లో రాందేవ్ ...
READ MORE
ఏపీకి రైల్వే జోన్ ఇవ్వడం చంద్రబాబు కు ఇష్టం లేదు – రైల్వే మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వే జోన్ ఏర్పాటు చేసి రాష్ట్రం అభివృద్ధి కి కృషి చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు ఇష్టం లేదని మండిపడ్డారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయుష్ గోల్. రెండు రోజుల క్రితమే విశాఖ రైల్వే జోన్ ...
READ MORE
సిఎం కేజ్రివాల్ ఆద్వర్యంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పై దాడి చేసిన ఆప్ ఎంఎల్ఏ లు.!!
ఢిల్లీ లో అధికారులు, అధికార పార్టీ ఎంఎల్ఏ ల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం నెలకొంది. తాజాగా ఆప్ ఎంఎల్ఏ లు అజయ్ దత్, ప్రకాశ్ జర్వాల్ తనని ఇంటికి పిలిపించుకుని మరీ ముఖ్యమంత్రి కేజ్రివాల్ ఆధ్వర్యంలోనే తనపై దాడి చేసారని ...
READ MORE
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు మంత్రి కేటిఆర్ ఫాం హౌస్ అక్రమ నిర్మాణం అని పోరాటం చేస్తున్న ఎంపీ రేవంత్ రెడ్డి ది పర్సనల్ పోరాటం అని ఆ విషయం పార్టీ లో చర్చ జరగలేదని, రేవంత్ రెడ్డి పై పెట్టిన ...
READ MORE
ఏ అర్హతతో బంగారు బోనం ఎత్తుకున్నవ్.? కవితను నిలదీస్తున్న రాష్ట్ర ప్రజలు.. కేసిఆర్ సర్కార్ పై జనం గుస్స.!!
కల్వకుంట్ల కవిత నిజాంబాద్ పార్లమెంట్ మెంబర్. కానీ సికింద్రాబాద్ లో జరిగిన శ్రీ ఉజ్జాయినీ మహాంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల సంధర్భంగ తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన బంగారు బోనం ని ఎత్తుకుని అమ్మవారికి సమర్పించింది కల్వకుంట్ల కవిత. ఇక్కడే జనాలంతా విస్మయం ...
READ MORE
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు ఎన్నికల ప్రచారంలో అవమానం జరిగింది. ఎరుపు రంగు టీషర్ట్ వేసుకున్న ఒక యువకుడు హఠాత్తుగ కాన్వాయ్ పైకి ఎక్కి మరీ కేజ్రీవాల్ చెంప పై గట్టిగ కొట్టడంతో వెనక్కి పడిపోయాడు కేజ్రీవాల్, ...
READ MORE
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
ఎవరైన పోలీస్ అధికారి అవినీతి కి పాల్పడితే.. శిక్షను ఖరారు చేసేది ఒక న్యాయమూర్తి. ఒక ప్రభుత్వ అధికారి కానీ రాజకీయ నాయకుడు కానీ ఆఖరికి ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి అయినా తప్పు చేస్తే శిక్ష ఖరారు చేసేది న్యాయమూర్తి. మన రాజ్యాంగం ...
READ MORE
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన మద్యం ధరలు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మద్యం దుకాణాలు మూత పడ్డాయి. అయితే పలు రాష్ట్రాల ఆదాయాలు భారీగా తగ్గిపోవడం తో దాదాపు నెలన్నర తర్వాత మళ్లీ మద్యం అమ్మకాల ను ప్రారంభించాయి పలు రాష్ట్రాలు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ ...
READ MORE
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్ ను కొనేసిన శ్రీ చైతన్య.
విద్యా.. కాసుల కుంభ వృష్డిని కురిపించే వ్యాపారం. అందుకు సివిల్స్ టాప్ త్రీ ర్యాంకర్  గోపాల కృష్ణ ఉదంతమే ఉదాహరణ. అహర్నిషలు కష్టపడి స్వయం శక్తిని మాత్రమే నమ్ముకుని ఎలాంటి కోచింగ్ లు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివిన జ్ఞానంతోనే సివిల్స్ ...
READ MORE
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ ఆఫ‌ర్లు.
ద‌స‌రా పండుగ ఇలా వెళ్లిపోయిందో లేదో అలా మ‌రో పండుగ‌ను తీసుకు వ‌చ్చింది అమెజాన్. త‌మ ఉత్ప‌త్తుల పై భారీ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించి గ్రేట్ ఇండియ‌న్ ఫెస్టివ‌ల్ కి తెర‌లేపింది. ఇప్ప‌టికే ద‌స‌రా పండుగ‌కి భారీ గా ఆఫ‌ర్ల‌ను గుప్పించిన అమెజాన్ ...
READ MORE
స్వామి వివేకనంద ప్రసంగం మా రాష్ట్రంలో ప్రసారానికి ఒప్పుకోం.!!
స్వామి వివేకనంద అంటే అందరికీ గుర్తొచ్చేది చికాగో సర్వమత సభలు.. అక్కడ జరిగిన మహా సభల్లో స్వామీజి భారతదేశం గొప్పతనాన్ని వివరించిన ప్రసంగానికి యావత్ ప్రపంచం దేశాలు దాసోహం అయ్యాయి. భారతదేశం అంటే ఇంతగొప్పదా అంటూ నోరెల్లబెట్టిన సంధర్భం భారత చరిత్రలో ...
READ MORE
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
ముంబైలో ఉదయం 10:30 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం రావడంతో.. పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ సహాయంతో వందలాది మంది ఒక్క ఉదుటున ఎలిఫోన్ స్టోన్ రైల్వే స్టేషన్ లోకి వెల్లే ప్రయత్నంలో తొక్కిసలాట జరగడంతో పదిహేనుమంది పైగా ...
READ MORE
అన్ని ఏటిఎంల మూసివేత… ఆదేశాలు వచ్చేంత వరకు నో వర్కింగ్
ప్రపంచవ్యాప్తంగా మాల్‌వేర్ దాడులు బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను సైతం అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తమైంది. 'వాన్నా క్రై' బీభత్సం బ్యాంకిక్ నెట్‌వర్క్‌ను తాకకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. విండోస్ అప్‌డేషన్ వచ్చేంతవరకూ బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ...
READ MORE
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
ప్రాణాలు తోడేసే కిడ్ని వ్యాది ఆ గ్రామాలను పట్టిపీడుస్తోంది. పిల్లాజల్లా ముసలి ముతక అన్నా తేడా లేకుండా ప్రాణాలు తీసేస్తోంది. కిడ్నీ రక్కసి కోరలకి అడవుల జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ వణికిపోతోంది. మారు మూల గ్రామాలైన గురుజ , లొద్దిగూడా , ...
READ MORE
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
గతంలో విడుదలై అనివార్య కారణాలతో వెనక్కి వెళ్లిన గురుకుల ఉపాద్యాయ పోస్టులను తిరిగి భర్తీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నిరుద్యోగ ఉపాద్యాయ అభ్యర్థులకు ఈ సారి మాత్రం ఎలాంటి నిరాశ కలిగించకుండా ముందస్తు జాగ్రత్తలతో నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ...
READ MORE
ఎవరో పిలిచినట్టే వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన మ్యాచ్..!!
అంతా భయపడ్డట్టే జరిగింది.. ఎంతో ఉత్కంటగ కొనసాగుతున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగ మారింది. ఆరంభంలోనే ఓపెనర్లు రోహిత్ శర్మ కేఎల్ రాహుల్ మంచి శుభారంభం ఇచ్చారు. రోహిత్ 140 రన్స్ చేయగా, కేఎల్ రాహుల్ 57 రన్స్ ...
READ MORE
కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్ బర్గ్.!
ప్రపంచం అంతా విమర్శలు తలెత్తిన సమయంలో ఫేస్ బుక్ CEO జూకర్ బర్గ్ కేంబ్రిడ్జ్ అనాలటికా కుంభకోణంపై ఫేస్ బుక్ వేదిక గా వివరణ ఇచ్చారు. తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. దీనిని తమ రెండు సంస్థల ...
READ MORE
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
కేసిఆర్ అంటే తెలంగాణ.. తెలంగాణ అంటే  కేసిఆర్. కేసీఆర్ అంటే ఉద్యమం.. ఉద్యమం అంటేనే కేసీఆర్. ఇది 2014 ఎన్నికల ముందు ఇదంతా.. ఆ తర్వాత తెలంగాణ సిద్దించడం.. ఆ తరువాత  జరిగిన ఎన్నికల్లో ఉద్యమ పార్టీకి కనీవినీ ఎరుగని రీతిలో చరిత్రను ...
READ MORE
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి, వైన్స్ ఓపెన్ చేయడం తప్పు.
కరోనా వైరస్ కేసుల విషయంలో తమిళనాడు ఇబ్బందుల్లో నే ఉంది, రోజు రోజుకు అక్కడ కరోనా మహమ్మారి కేసులు పెరుగుతున్నాయి. కాగా లాక్ డౌన్ సడలింపు పేరుతో మద్యం దుకాణాలు తెరవడం పై సూపర్ స్టార్ రజనీకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ...
READ MORE
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే నేరమా.. – బండి సంజయ్
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో హిందూ వాహిని కార్యకర్త ల పై పోలీసుల లాఠీ చార్జ్ ని తీవ్రంగ ఖండించారు హిందూ నాయకులు బండి సంజయ్ కుమార్. వాస్తవాలకు విరుధ్దంగ అమాయకులైన ధర్మ రక్షణ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం ...
READ MORE
మేం సెలబ్రిటీలం అంతా మా ఇష్టం.!! జబర్థస్త్ షో నటుల వీరంగం.!!
వారం వారం ఈటీవీ లో ప్రసారమయ్యే స్టేజ్ కామెడీ షో జబర్థస్త్ అనే టీవీ షో లో నటించే కొంతమంది వ్యక్తులు రైల్వే టీసీ తో గొడవకు దిగారు. వీరు రాత్రి సమయంలో జనరల్ టిక్కెట్ కొనుగోలు చేసి ఏకంగ ఏసీ ...
READ MORE
తొలి ప్రసారంతోనే బాంబ్ పేల్చిన అర్నబ్ రిపబ్లిక్.
జర్నలిజం యుద్దంలాగే ఉంటుంది.. యుద్దంలోనూ ఉంటుంది మధ్యలో ఆపలేం, వెనక్కి తిరిగి వెళ్లలేం. ఇది అర్నబ్ గోస్వామి లాంటి నిజాయితి గల జర్నలిస్ట్ లు నమ్మిన సిద్దాంతం. సునామిలాంటి దాడితో ఏకే 47 ల ఫేలే  అర్నబ్ మళ్లీ తిరిగొచ్చారు. విరామం ...
READ MORE
అసలు చంద్రబాబుకేమైంది..? ఏంటీ వింత ప్రవర్తన.??
40 ఏండ్ల రాజకీయ సీనియారిటీ అంటూ.. దేశంలోనే నాకంటే సిన్సియర్ నాయకుడు లేడంటూ.. తొమ్మిదేండ్లు ముఖ్యమంత్రి గ చేసానని గొప్పగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఏపీ లో నాయీ బ్రాహ్మణులు(క్షరకులు) ముఖ్యమంత్రి చంద్రబాబు ను కలిసి ...
READ MORE
మరిదికి 15, వదినకి 25.. ఇద్దరికీ పెళ్లి చేసారు..కానీ మరిది చనిపోయాడు.
బీహార్ వినోబానగర్ లో దారుణం చోటు చేసుకుంది. వినోబానగర్ కు చెందిన చంద్రేశ్వర్ కి ఇద్దరు కుమారుల్లో పెద్ద కొడుకు సంతోష్ ఒక అనుకోని ప్రమాదంలో మరణించగా.. అందుకు కారణమైన సదరు సంస్థ వారు ఎనభై వేల రూపాయల నగదును ఇచ్చారు. ...
READ MORE
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో మరో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి బుదవారం నాడు ఆత్మహత్య చేసుకొన్నాడు. కొండపాక మండలం కుకునూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ ఐ ప్రభాకర్ రెడ్డి తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకొన్నాడు.ఉన్నతాధికారుల వేధింపులే ...
READ MORE
రాందేవ్ బాబాను చంపేసిన సోషల్ మీడియా..
ఏపీకి రైల్వే జోన్ ఇవ్వడం చంద్రబాబు కు ఇష్టం లేదు
సిఎం కేజ్రివాల్ ఆద్వర్యంలో ఢిల్లీ చీఫ్ సెక్రటరీ పై దాడి
అది రేవంత్ రెడ్డి పర్సనల్ పోరాటం పార్టీ ది కాదు.!!
ఏ అర్హతతో బంగారు బోనం ఎత్తుకున్నవ్.? కవితను నిలదీస్తున్న రాష్ట్ర
కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించిన యువకుడు.!!
న్యాయ వ్యవస్థ ని ప్రశ్నార్ధకంగ మారుస్తున్న న్యాయమూర్తుల అవినీతి.!!
ఆదాయానికి ఇదొక్కటే మార్గమా? ఏపీ 75% ఢిల్లీ 70% పెంచిన
మరీ ఇంత నీచానికి దిగజారాల.. సివిల్స్ టాప్ 3 ర్యాంకర్
అమెజాన్ బంఫ‌ర్ బొనాంజా.. దీపావ‌ళికి నెల రోజుల ముందుగానే భారీ
స్వామి వివేకనంద ప్రసంగం మా రాష్ట్రంలో ప్రసారానికి ఒప్పుకోం.!!
దారుణం జరిగిపోయింది..ప్రయాణికుల నిర్లక్ష్యం,పెరుగుతున్న మృతుల సంఖ్య
అన్ని ఏటిఎంల మూసివేత… ఆదేశాలు వచ్చేంత వరకు నో వర్కింగ్
అడుగడుగునా ఉద్దానాలు.. కిడ్నీ వ్యాదితో ఆదిలాబాద్ తండాలు విలవిలా.
గురుకులాల్లో పోస్టుల భర్తీకి రీ నోటిపికేషన్….
ఎవరో పిలిచినట్టే వచ్చేసిన వరుణుడు.. ఆగిపోయిన మ్యాచ్..!!
కేంద్రం సీరియస్ అవడంతో నిజం ఒప్పుకున్న facebook సీఈవో జుక్కర్
బంగారు తెలంగాణలో మూడేళ్లలో సాదించిన బంగారమెంత..?
ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు చూసుకోవాలి, వైన్స్ ఓపెన్ చేయడం తప్పు.
దాడికి ప్రతి దాడి చేస్తాం.. భారత్ మాతాకి జై అంటే
మేం సెలబ్రిటీలం అంతా మా ఇష్టం.!! జబర్థస్త్ షో నటుల
తొలి ప్రసారంతోనే బాంబ్ పేల్చిన అర్నబ్ రిపబ్లిక్.
అసలు చంద్రబాబుకేమైంది..? ఏంటీ వింత ప్రవర్తన.??
మరిదికి 15, వదినకి 25.. ఇద్దరికీ పెళ్లి చేసారు..కానీ మరిది
కుకునూర్ ఎస్ ఐ ఆత్మహత్య
Facebook Comments
Top
error: Content is protected !!